మామిడిలో సస్య రక్షణ మరియు పుత రాలిపోకుండా పిచికారీ చేయాల్సిన మందులు...?
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- మామిడిలో తేనె మంచు పురుగు , పండు ఈగ మరియు బుడద తెగులు నివారణ కు లాంబ్డా సైహలోట్రిన్ లేదా క్లోరిపైరిఫాస్ లేదా ఫిప్రోనిల్ ఏదైనా ఒక పిచికారీ చేసుకోవలసి ఉంటుంది. పుతా రాలిపోకుండా ఒక ఫార్ములా -4 మరియు జింక్ ,బోరన్ కుడా ఉపయోగించాలి.