RGV Sensational Comments On Ganesh Chaturthi:"A Vibrant Tradition or a False Interpretation"| iDream

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2024
  • #ramgopalvarma #rgv #idreamswapna #idreamlatest #ramuism #ganeshchaturthi #vinayakachavithi
    RGV Sensational Comments On Ganesh Chaturthi:"A Vibrant Tradition or a False Interpretation"| iDream
    Thank You for stopping by!
    iDream Talkies is the one-stop destination for Telugu movie buffs. With a wide range of exclusive interviews and a huge inventory of Super Hit Telugu movies. Exclusive shows such as "Viswanadhamrutham" with Kalatapaswi Director K Viswanath & "Sirivennela Jagamantha Kutumbam" series with Legend Sirivennela Sitarama Sastry garu and many more.
    SUBSCRIBE Now to watch exclusive interviews with renowned journalists and video content that is packaged beautifully to cater to your interests.

ความคิดเห็น • 1.2K

  • @mandaanjaneyulu977
    @mandaanjaneyulu977 2 หลายเดือนก่อน +190

    రామ్ గోపాల్ వర్మ నూటికి నూరు శాతం నిజం చెబుతున్నారు ది గ్రేట్ RGV గారు

  • @bandiprakashrao3140
    @bandiprakashrao3140 3 หลายเดือนก่อน +105

    Excellent. You are 100% Correct R.V.G.garu.

  • @ClementKottam
    @ClementKottam 2 หลายเดือนก่อน +24

    I support RGV 100 % 🎉👏🏿👏🏿🌹👍🏿Correct 💯

  • @noorbashasyed6409
    @noorbashasyed6409 2 หลายเดือนก่อน +145

    దేవుడు మానవుని రూపంలో లేడు దేవుడు అనేవాడు ఈ సృష్టికి కర్త అయినవాడు దేవుడు భూమికి ఆకాశానికి సృష్టించినవాడు ఆకాశానికి ఏ ఆధారం లేకుండా నిలబెట్టిన వాడు మనము సృష్టించిన ది కాదు మనకు సృష్టించినవాడు సృష్టికర్త అందరికీ సృష్టికర్త ఒక్కడే ఆ ఒక్కనికి ఆరాధించాలి

    • @babafaqruddin2528
      @babafaqruddin2528 2 หลายเดือนก่อน +3

      Sabash Anna sarigga chepparu

    • @choudarybapurao7486
      @choudarybapurao7486 2 หลายเดือนก่อน +1

      ఎవడు ఆడు...😂..

    • @sureshRamAdari
      @sureshRamAdari 2 หลายเดือนก่อน

      @@noorbashasyed6409 సమస్త జీవులు ఆయన సృష్టి అయినపుడు మానవుడు కి వాటిని చంపి తినే అధికారం ఇచ్చాడు అంటే తన పిల్లలు ఒకరిని మరొక్కరు చంపుకు తినండి అని చెప్పినవాడు మీరు అనుకుంటున్న వాడు . అతనికి దైవ లక్షణాలు లేనట్టే ఈ లాజిక్ ని బట్టి.

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 2 หลายเดือนก่อน +2

      ​@@choudarybapurao7486🙄Ni Ayyanadugu🤔Ni Walla Kadu...🙄🤔🙄🤔

    • @naseeruddinmohammed3939
      @naseeruddinmohammed3939 2 หลายเดือนก่อน +3

      ​@@choudarybapurao7486
      Atiga garvapadaku brother okappudu Egypt 🇪🇬 ku raju aina FIROUN neti MUMMY charitra telusuko nidra pattadu manam chesina papalu taluchukunte. 😮

  • @mamrebrethrenchristianasse2219
    @mamrebrethrenchristianasse2219 2 หลายเดือนก่อน +65

    మీలా అందరూ ఆలోచించాలి

  • @SADANANDAM135
    @SADANANDAM135 2 หลายเดือนก่อน +97

    మీరు చెప్పింది 100% సత్యం సర్....

    • @p.samueldevaratnam7914
      @p.samueldevaratnam7914 2 หลายเดือนก่อน

      Brother Chala intelligwnt.maha medhavi Chala correct ga chepparu

  • @gangulasrinu976
    @gangulasrinu976 2 หลายเดือนก่อน +31

    వర్మ గారు చెప్పింది చాలా బాగా కరెక్ట్ అయింది

    • @BhukyaRavi-r8n
      @BhukyaRavi-r8n หลายเดือนก่อน

      Pandhi ganitho meeru kalasipoinra

    • @khaasimshaik2
      @khaasimshaik2 หลายเดือนก่อน

      @@gangulasrinu976 100%

  • @NAYAKDRUVA
    @NAYAKDRUVA 3 หลายเดือนก่อน +81

    కాలం మారిన నీతి మారదు సర్ wow nice logic quations sir 🇮🇳 🌍 💯

    • @sivaram2971
      @sivaram2971 3 หลายเดือนก่อน +1

      😂😂 ఈ మాట అన్న తర్వాత వాడికి ఒక ఇన్సిడెంట్ జరిగింది అది మరొక వీడియోలో చెప్పాడు😂 ఒక పిల్లవాడు తనను సూది లాంటి దానితో గుచ్చుతూ ఉంటే వాళ్ళ అమ్మ కనీసం ఆపకుండా అలాగే చూస్తూ ఉంది😂 వాడు మాత్రం అలాగే నన్ను గుచ్చుతూనే ఉన్నాడు గుచ్చుతూనే ఉన్నాడు😂 నాకు కోపం వచ్చి దాని విరిచి వేశాను అని చెప్పాడు😂 పిల్లాడు కదా గుర్తించుకోవాలి కదా మా పిల్లవాడు వస్తువుని నాశనం చేశాడు😂 వీడు టెర్రరిస్ట్ కంటే ఎంత డేంజర్😂😂 నేను చెప్పిన రోజు ప్రకారమే😂 కావాలంటే ఆ వీడియోలు ఎత్తుకొని చూసుకోండి

    • @sureshRamAdari
      @sureshRamAdari 3 หลายเดือนก่อน

      @@NAYAKDRUVA కాలం మారితే నీతి మారదా? ఆలోచించండి?

    • @Micheal-f9w
      @Micheal-f9w 2 หลายเดือนก่อน

      ​@@sivaram2971bongu le sollu dengaku vadu matladindhi Baga mandinattu vundhe neku 😅

    • @sivaram2971
      @sivaram2971 2 หลายเดือนก่อน

      @@Micheal-f9w 🌶🌶 నీ మల మూత్ర గొట్టాల లో బాగా ఇరుక్కు ఉన్నట్టుంది అందుకే మండి నాకు ఎలా కామెంట్ పై విధంగా దుర్భాషలాడుతూ పెట్టావు
      🤣 రెండు చెక్కలు రెండు మేకులు దిగిన మీ జాంబీ లందరూ అలా సంతోష పడండి నీది కరెక్ట్ గా ఏ ఏ మార్గం చెప్పు నీకు సరి అయిన మార్గంలో సమాధానం చెప్తా దమ్ము ధైర్యం ఉంటే దొంగ బతుకు బతికే మీరు సైకో గా మాట్లాడటం ఆనందం పొందడం పరిపాటే రక్త దాహం జాంబి లకు

    • @Micheal-f9w
      @Micheal-f9w 2 หลายเดือนก่อน

      @@sivaram2971 nuvvu oka erripuku vi ani artham ayyindhi le nedhu a kulam raa bencht mala ani nenu garvam ga chappukunta 💥💪 nuvvu evarra 😂

  • @VemulaDaniel
    @VemulaDaniel 2 หลายเดือนก่อน +26

    100% కరెక్ట్ sir నిజం

  • @ShalemrajuKorra
    @ShalemrajuKorra 2 หลายเดือนก่อน +86

    సార్ మీరు ఎంత నిజం చెప్పినా మూర్ఖులు తెలుసుకోలేకపోతున్నారు

    • @venkateswararaovitta8542
      @venkateswararaovitta8542 2 หลายเดือนก่อน +1

      అవును అవును. మరి వేరే వాళ్ళలో కూడా మీరు చెప్పిన లాంటి లోపాలు ఉన్నాయి కదా. అవి కూడా చెప్పండి.

    • @badekrishna4096
      @badekrishna4096 2 หลายเดือนก่อน

      ❤👍

    • @murthygudla838
      @murthygudla838 2 หลายเดือนก่อน

      రేపు mee devuduni కూడా comment chesthaadu. అప్పుడు కూడా ide చెప్పు.

    • @Sivasonuqw
      @Sivasonuqw 2 หลายเดือนก่อน

      బర్రెలు

    • @Amartheking915
      @Amartheking915 หลายเดือนก่อน

      ​@@murthygudla838ante adi mari 😅😅

  • @SampathPachipala-dg7nt
    @SampathPachipala-dg7nt 3 หลายเดือนก่อน +122

    రాంగోపాల్ వర్మ గారు కరెక్ట్ గా మాట్లాడారు

  • @-Shravanrao
    @-Shravanrao 2 หลายเดือนก่อน +23

    Nice RGV brother. What u are speaking is 200% true
    All the Hindu books are stories according to me. And today so many people are belive this Hindu scriptures.
    Please research what is true. And who is the only true God
    ... according to me only Jesus is the one and only one GOD Lord of the lord, king of the kings ❤❤❤

  • @princeunboxer3284
    @princeunboxer3284 3 หลายเดือนก่อน +122

    Ramu garu meeru cheppina every word correct 💯💯💯

  • @ShalemrajuKorra
    @ShalemrajuKorra 2 หลายเดือนก่อน +23

    సార్ మీరు మహా జ్ఞానులు

  • @GollapalliKishore-y6w
    @GollapalliKishore-y6w 3 หลายเดือนก่อน +54

    మూర్కులు సార్ ఎంత చెప్పిన వినరు సార్ అజ్ఞాలు

  • @ARMY22211
    @ARMY22211 3 หลายเดือนก่อน +20

    Varma సార్ చెప్పింది 100% నిజం

  • @nareshkamre6286
    @nareshkamre6286 3 หลายเดือนก่อน +126

    మీరు ఇంత టాలెంట్ గా ఉన్నారు.. ఏంటి సార్ ❤

    • @Bharath-mata-kii-jai
      @Bharath-mata-kii-jai 3 หลายเดือนก่อน +1

      E book chadivi eeyana matladutunnadu

    • @Pilliii0077
      @Pilliii0077 2 หลายเดือนก่อน

      వీడు బైబిల్ ఖురాన్ చదివితే అప్పుడు తెలుస్తుంది
      వీడి వెధవ వేషాలు కి ఆ గ్రంధాలు కి సరిగ్గా మ్యాచ్ అయిపోద్ది

    • @MDGV325
      @MDGV325 2 หลายเดือนก่อน +3

      Yesu గురించి అడిగితే ఇంకా టాలెంటెడ్ గా Answer ఇస్తారు 😂😂

    • @rajesheada8289
      @rajesheada8289 2 หลายเดือนก่อน +1

      ​@@MDGV325Gummadikaayala donga ante bhujaalu tadumukunnadhi nuvvena 😂😂

    • @MDGV325
      @MDGV325 2 หลายเดือนก่อน +1

      @@rajesheada8289 yesu గురించి అడుగుతుంటే భుజలు తడుముకుంటుంది నువేనా 😂😂😂

  • @pujariraveendra557
    @pujariraveendra557 2 หลายเดือนก่อน +95

    ఇలా అందరూ సత్యాలు మాట్లాడాలి. లేదంటే పిట్ట కథలే రాజ్యమేలుతాయి.

    • @MDGV325
      @MDGV325 2 หลายเดือนก่อน +2

      అవును యేసుక్రీస్తు ఎలా పుట్టాడో పుట్టికధలు కూడా వివరించాలి

    • @Micheal-f9w
      @Micheal-f9w 2 หลายเดือนก่อน +1

      ​@@MDGV325 dhantlo thappu lu em Lev le

    • @MDGV325
      @MDGV325 2 หลายเดือนก่อน +1

      @@Micheal-f9w 😂😂 youtube లో siva shakthi channel చూడు కరుణాకర్ అనే ex-cristian బైబిల్ లో ఉన్న బొక్కలన్నీ నీకు చూపిస్తాడు.

    • @BSVani-ip9oe
      @BSVani-ip9oe 2 หลายเดือนก่อน +3

      ​@@MDGV325ramu chebutunnaru me devvulla stories emaina ardam pardam vunnaya devudu atey sarva sakthi manthudi aivundali.. parisududai vundali

  • @maranathasundhari8565
    @maranathasundhari8565 3 หลายเดือนก่อน +35

    రా, జి, వి, గారు మీరు చేపైవి అక్షరాల నిజం 100,శతము

  • @sathishreddy0978
    @sathishreddy0978 3 หลายเดือนก่อน +114

    వర్మ గారు చెప్పింది ఆలోచిస్తే.... కరెక్ట్ అనిపిస్తుంది...

    • @sureshRamAdari
      @sureshRamAdari 3 หลายเดือนก่อน

      @@sathishreddy0978 కానీ అది తప్పు. లోగికల్ గా అడిగినంత మాత్రాన అదే రైట్ అనుకోవటం కూడా అమయకత్వమే

    • @Adk-pb2jk
      @Adk-pb2jk 3 หลายเดือนก่อน +1

      Ledhu athanu adiginavi thappu kadhu, andhukey yedhi iyna purthiga telusukovali lekapothey ilanti prashnaley vasthayi..
      Mana dudradrustam yenti antey prajalu ivi gurthupettukuntunnaru kani,karanalu , neethi ,ala cheytaniki karanalu gurthupettukovatam ledhu.
      Kanuka okasari gnanam pondhina guruvu daggara modhati nunchi vini adigi telusukondi vari matallo ee prasnalannitiki smaadhanalu kuda vuntayi..
      Pusthakallo chadivi telusukuney shakthi sadharana manushulaki vundadhu...vundhi ani bhrama padtham ..andhukey pedhalu guruvula vadhaku velli pravachanalu viney varu..vati saramsam , viluvalu telusukuney varu..
      Ippati rojullo anthati maha bhagyamu yekkadadidhi..
      Okaappudu ganesh chaturthi chesaru antey 4hrs pyney pattedhi..
      Ippudu ..pusthakamey 4 pages chesesaru..
      ila iythey ilanti prasnaley miguluthayi ..samadhanalu kadhu..
      Naa chinnapudu kaligina sandehaley ivanni..kani vati vivarana vinnaka..adhbutham anipinchindhi..
      Meru kuda telusukovalantey..ilanti celebraties ni kakunda..celebicy tho vunna vallani kalavandi..
      Vati antharadham vinnappudu..intha goppadha naa samskruthi anipisthundhi.🙏

    • @marriprameela5322
      @marriprameela5322 2 หลายเดือนก่อน +1

      Yes

  • @trajatalari1403
    @trajatalari1403 3 หลายเดือนก่อน +67

    చాలా బాగా చెప్పారు

  • @BRajukumar-og4kn
    @BRajukumar-og4kn 3 หลายเดือนก่อน +49

    Supar Anna miru ❤👌
    యోగానికి ఒక్కరూ అంటే అదే మీరే అన్నగారు 🤝🙏

  • @kailashkailash132
    @kailashkailash132 2 หลายเดือนก่อน +17

    ఇలా ఆలోచిస్తూ పోతే ఎవరు అసలు నిజమైన దేవుడో ఎవరు Creat చేయబడిన దేవుళ్ళో త్వరలో అర్ధనువుతుంది.

  • @Suseela-e2p
    @Suseela-e2p 3 หลายเดือนก่อน +23

    Meeru chepindi 💯 percent correct sr❤

  • @heresh3114
    @heresh3114 3 หลายเดือนก่อน +35

    మీరు చెప్పింది కరెక్ట్ సార్

  • @duppatimurthy4025
    @duppatimurthy4025 3 หลายเดือนก่อน +18

    Ramu garu 100% correct.
    Some thieves came from outside n cooked all these stores .

  • @allabakashshaik1583
    @allabakashshaik1583 3 หลายเดือนก่อน +33

    ఏ వివాదాస్పదమైనా అతను పుస్తకాల గురించి నిజం చెబుతున్నాడు

  • @skbabu8278
    @skbabu8278 3 หลายเดือนก่อน +82

    ఇదే చర్చ ఒక ముస్లిం గాని ఒక క్రైస్తవ గాని చర్చిస్తే ఆ రాష్ట్రంలో మతకలహాలు రాకుండా ఉంటాయా చెప్పండి కానీ ఉన్నది ఉన్నట్టుగా కామాంధుడు ఏమో అనుకున్నా కానీ చాలా కంటెంట్ ఉంది రాంగోపాల్ వర్మ దగ్గర తన 100 కి 1000 పర్సెంట్ నిజం చెప్పాడు

    • @Ajaykumarr89
      @Ajaykumarr89 2 หลายเดือนก่อน +2

      apara babu nee sollu. mee hindhuvulu vugravadulu la behave chestunaru north india lo

    • @nali77866
      @nali77866 2 หลายเดือนก่อน +2

      Muslimsni vimasharshithe lokam thalakindulunavuthumdi,kaani kristhavulni ante varuemi vheyaleru.

    • @Micheal-f9w
      @Micheal-f9w 2 หลายเดือนก่อน +3

      Very correct 🤣🤣🤣🤣🤣🤣 ​@@Ajaykumarr89

    • @udayokfreefire1162
      @udayokfreefire1162 2 หลายเดือนก่อน

      రావు

    • @mirzashayanabbas6179
      @mirzashayanabbas6179 2 หลายเดือนก่อน +1

      Sir really hats off to u .u are saying truth

  • @parimalajoseph3358
    @parimalajoseph3358 2 หลายเดือนก่อน +17

    సంకనాకిన ధర్మం,చెప్పిన అన్నీ యెంతవరకు నిజమో ప్రజలందరూ బుర్రపెట్టి ఆలోచిస్తే.... నా దేశం చాలా అభివృద్ధి చెందును. దీనివెనకలా వున్నా...దావుర్భాగ్యులు నాశనమైపోవాలి.❤❤

    • @Amartheking915
      @Amartheking915 หลายเดือนก่อน

      Sankanakina dharmam ante enti ne uddeshamlo🤔

    • @kishorenadella1028
      @kishorenadella1028 หลายเดือนก่อน

      Enti ra Joseph ga me bible lo earth flat ga untundhi sun a earth chututha tirguthundhi ani undi anta nijamena.

    • @parimalajoseph3358
      @parimalajoseph3358 หลายเดือนก่อน

      @@kishorenadella1028 రుజువు ఇవ్వండి, ఆపై మాట్లాడండి

    • @parimalajoseph3358
      @parimalajoseph3358 หลายเดือนก่อน

      @@kishorenadella1028 give proof,then talk

    • @Amartheking915
      @Amartheking915 หลายเดือนก่อน

      @@parimalajoseph3358 you want proofs wait

  • @1KrishnaMohan
    @1KrishnaMohan 3 หลายเดือนก่อน +89

    ఆలోచించాలసిన విషయమే ..ఏది పడితే అది రాసుకుంటూ పోతే ఎలా ..దేవుడంటే మరీ ఇంత ఆలోచనే లేకుండా చేస్తాడా ..ముల్లోకాలలో ఏది జరిగినా వెంటనే తెలుసుకునే దేవుడికి వినాయకుడి గురించి తెలియకపోవడం విడ్డురం

    • @sureshRamAdari
      @sureshRamAdari 3 หลายเดือนก่อน +5

      @@1KrishnaMohan పురాణం చదవండి దానిలో ఉన్న పరమార్థం తెలుస్తుంది. ఆ విషయం పరమేశ్వరుడికి తెలుసు. అక్కడ ద్విరూపుడు గా మార్చవలసిన అవసరం ఉంది వినాయకుడిని.

    • @choudarybapurao7486
      @choudarybapurao7486 2 หลายเดือนก่อน

      మీరు చెప్పే దాకా తెలియదు మరి....ఏదైనా జరగడానికి ఒక కారణం ఉంటది అది చూడరా ఎర్రి గొర్రెలు లారా అందుకే మీలాంటి వారిని ఎర్రి గొర్రెలు అనేది ఊరికే అనరు గా....😅ప్రతి దానికి ఏదో ఒక కారణం ఉంటది ఒకదానిని ఒకటి లింక్ ఉంటది....

    • @choudarybapurao7486
      @choudarybapurao7486 2 หลายเดือนก่อน

      ​@@sureshRamAdariవీరు అలాంటి వి ఎందుకు చదువ్వు తారు ఏమైనా విదేశీ కల్తీ గల్లా మాటలకు నమ్మి వారి భావజాలంతో ఎర్రి పుష్పలుగా బ్రెయిన్ వాష్ చేయబడి కుహనా సెక్యులర్ వాదులు అనే ముసుగులో ఇలా తయారు అవుతారు ...బురద జల్లుతారు ...వీరికి ఏం నొప్పి అయితది అసలు...ఎందుకు ఇష్టం వచ్చినట్లు ఎదవ కూతలు కూసి ఏం బ్రతుకు లు రా మీవి తూ మి బ్రతుకు అని ప్రజలు తిట్టినా సిగ్గు ఉండదు.....😅

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 2 หลายเดือนก่อน

      Kada Nenu Adey Nammuta🤔

    • @ajimbasha0078
      @ajimbasha0078 2 หลายเดือนก่อน +3

      Plz okkasari Quran Telugu lo chadavani

  • @Shiva193
    @Shiva193 3 หลายเดือนก่อน +41

    Ma RGV మామ నువ్వు సూపర్ 🫡🫡🫡

  • @gangulasrinu976
    @gangulasrinu976 2 หลายเดือนก่อน +40

    సరే దేవుళ్ళకి భార్యలు ఏంటి సారు మనుషులు కైతే భార్యలు ఉండాలి భార్యలు ఉన్నోళ్లు దేవుళ్ళు కాదు

    • @abdulqadirbinmubarakbasha3492
      @abdulqadirbinmubarakbasha3492 2 หลายเดือนก่อน +1

      بَدِيعُ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ ۖ أَنَّىٰ يَكُونُ لَهُۥ وَلَدٌۭ وَلَمْ تَكُن لَّهُۥ صَٰحِبَةٌۭ ۖ وَخَلَقَ كُلَّ شَىْءٍۢ ۖ وَهُوَ بِكُلِّ شَىْءٍ عَلِيمٌۭ
      ఆకాశాలను, భూమినీ ఆవిష్కరించినవాడు ఆయనే. అల్లాహ్‌కు భార్యయే లేనపుడు ఆయనకు సంతానం ఎలా కలుగుతుంది? ఆయన ప్రతి వస్తువునూ సృష్టించాడు. ఆయనకు ప్రతిదీ బాగా తెలుసు.
      (Quran - 6 : 101)
      ఖుర్ఆన్ చదవండి ఇది అందరిది కేవలం ముస్లింలది కాదు

    • @kishorenadella1028
      @kishorenadella1028 หลายเดือนก่อน

      A devudu pelli cheskokudadha pillalu undakudadha em chepthunav ra babu bura undha neku asalu nuv chepadhi Ela undhi ante manishi matrame manishi rupam lo undali devudu manishi rupam lo unte devudu kadhu annatu undhi nuv chapindhi.

  • @CHANDANVIZAG
    @CHANDANVIZAG 2 หลายเดือนก่อน +59

    సీతా దేవి ని అనుమానించి వదిలేశాడు కదా. సీతా పతివ్రత అని రాముడుకి తెలియదా మరి రాముడు యుగ పురుషుడు అని ఎలా అంటారు.

    • @harishn1869
      @harishn1869 หลายเดือนก่อน

      Le erripuk

    • @harishn1869
      @harishn1869 หลายเดือนก่อน

      @@syedshareef5614 nakee dout Allah vadu devadu kadu ani

    • @kishorenadella1028
      @kishorenadella1028 หลายเดือนก่อน

      Anumanchi vadelesadu ani evaru chepparu neku purthiga valmiki ramayanam chadviveva nuvu.

    • @BhukyaRavi-r8n
      @BhukyaRavi-r8n หลายเดือนก่อน

      Thelvani pandhulathoni gitlane untadhi

    • @BhukyaRavi-r8n
      @BhukyaRavi-r8n หลายเดือนก่อน

      ​@@harishn1869alla dhevuduany aadharalatho pruf cheyagalava

  • @bethapudidwivedi5301
    @bethapudidwivedi5301 2 หลายเดือนก่อน +13

    వర్మ గారు మీకు వున్న అపారమైన జ్ఞానానికి నిజంగా ధన్యవాదాలు, సూక్తిలు చెప్పే ఏ పెద్ద జ్ఞానులు మీ ప్రశ్నలకూ సమాదానం చెప్పలేరు

  • @kannupuriganeswararao5132
    @kannupuriganeswararao5132 2 หลายเดือนก่อน +9

    Excellent 100 parecent currect.

  • @laxmansunka9939
    @laxmansunka9939 3 หลายเดือนก่อน +372

    రామ్ గోపాల్ వర్మ చెప్పినవి నూటికి నూరుశాతం సత్యం

    • @sateeshsateesh1476
      @sateeshsateesh1476 3 หลายเดือนก่อน +8

      💯👌👍🏽😄😄✊✊

    • @sampathyadav5767
      @sampathyadav5767 3 หลายเดือนก่อน +10

      వాణ్ణి నమ్ముకుంటే సంకనాకిపోతావ్ 🤪🤪

    • @sampathyadav5767
      @sampathyadav5767 3 หลายเดือนก่อน +7

      వాణ్ణి నమ్ముకుంటే సంకనాకిపోతావ్ 🤪🤪

    • @venkatk7555
      @venkatk7555 3 หลายเดือนก่อน +4

      Kaliyugam lo yedhavalu agnanamtho matladatharu....ave nijamanukoni follow ayye vallanu emi analo ....siva siva

    • @spsp9959
      @spsp9959 3 หลายเดือนก่อน +3

      ​@@sampathyadav5767 mari asal gnanam ento cheppandi brother. Dantlo unna antharardam ento mire cheppandi

  • @Anand99977
    @Anand99977 3 หลายเดือนก่อน +71

    RGV great philosopher 👌

  • @Pilliii0077
    @Pilliii0077 2 หลายเดือนก่อน +31

    రాం గోపాల్ వర్మ గారు బైబిల్ ని ఉన్నది ఉన్నట్టు సినిమా తియ్యు
    నువ్వు సూపర్ హిట్ అవుతావు

  • @prashanthyoutube4987
    @prashanthyoutube4987 3 หลายเดือนก่อน +12

    Yes very logical questions

  • @rayyappabunnysony4732
    @rayyappabunnysony4732 3 หลายเดือนก่อน +48

    గుడ్ speaker RGV garu

  • @Venkateswarlu-v8e
    @Venkateswarlu-v8e หลายเดือนก่อน +2

    వర్మ గారు చెప్పిది నిజం కానీ ప్రజలు తెలుసుకోటంలేదు

  • @zartajfathima7291
    @zartajfathima7291 3 หลายเดือนก่อน +40

    💯 correct ga chaparu sir ❤️ Ramgopal verma sir ❤️

  • @bikshalmanchala9647
    @bikshalmanchala9647 3 หลายเดือนก่อน +9

    RGV గారు is really practical man.

  • @ShalemrajuKorra
    @ShalemrajuKorra หลายเดือนก่อน +3

    ఈ యాంకరు
    అసత్యానికి సపోర్ట్ చేస్తుంది ఇలాంటి వారిని చాలా మందిని చూశా

  • @sesikanthpedapenki7117
    @sesikanthpedapenki7117 3 หลายเดือนก่อน +141

    ఇదే ఒక క్రైస్తవుడు అంటే ఈ సరికి రచ్చరచ్చ అయిఉండేది

    • @naveenkumar5020
      @naveenkumar5020 3 หลายเดือนก่อน +13

      Sc st bc lu ante racha ithadi

    • @tradefx5601
      @tradefx5601 3 หลายเดือนก่อน +7

      Answer ledu. So change the topic.😂😂😂

    • @sudheerbabu7451
      @sudheerbabu7451 3 หลายเดือนก่อน +1

      Meeru cheyandi bro

    • @srinivasulus2970
      @srinivasulus2970 3 หลายเดือนก่อน +3

      Day by day the Bible is changing like Christians rabbits

    • @krishnashauzshenikala9240
      @krishnashauzshenikala9240 3 หลายเดือนก่อน +1

      Exactly hindhu kabatti freedom and peace thathvam thelusukovali

  • @prabhakarrdv5199
    @prabhakarrdv5199 3 หลายเดือนก่อน +191

    ఇవన్నీ బాపనోళ్ళు రాసుకున్న కథలు.నిజంగా జరుగ లేదు.

    • @TurumellaBabu-kk4dj
      @TurumellaBabu-kk4dj 3 หลายเดือนก่อน +12

      Currect

    • @Jaiipall841
      @Jaiipall841 3 หลายเดือนก่อน +13

      అలా అంటే దేశ ద్రోహి అని పిలుస్తారు సామీ అందభక్తులు!

    • @morrazzo4432
      @morrazzo4432 3 หลายเดือนก่อน +1

      దేశ ద్రోహి

    • @ఉచ్చు
      @ఉచ్చు 3 หลายเดือนก่อน +7

      కథలు రాయచ్చు. మరి ఉన్న ఆధార్లు సంగతేంటి. గొర్రె. సముద్ర గర్భంలో ఉన్న ద్వారక నిలువెత్తు నిదర్శనం.

    • @rajeswarisama1537
      @rajeswarisama1537 3 หลายเดือนก่อน +1

      Nee lekka prakaram aite Inka Anni matalu rasindi anta uttade, idi poyi vere matalaku cheppu

  • @devulapallynarsingarao2066
    @devulapallynarsingarao2066 3 หลายเดือนก่อน +9

    Great Sir 👍

  • @prabhakarpilli9257
    @prabhakarpilli9257 3 หลายเดือนก่อน +86

    RGV గారికి వచ్చిన అనుమానాలే నాకు వచ్చాయి. లోక నాయకుడు దేవుడుగా బావిచేవానికి తన కుమారుడు అని తెలియకపోవడం ఏమిటి? ముఖ్యంగా ఏనుగు తలను అతికించగలవాడు అదే తలను ఎందుకు అతికించలేడు తల ఏనుగు digestion system human being మరి ఎలా కుదురుతుంది ఆహారం తీసుకొంటే ఏది తీసుకోవాలి జంతువులదా మానవులదా అంతా confuse

    • @arrao633
      @arrao633 3 หลายเดือนก่อน

      ఆ విషయం శివుడికి తెలుసు. బాలునికి నచ్చచెప్పినా వినకుండా శివుని తో యుద్ధం చేశాడు. ఈ విషయాన్ని వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారు.
      మనిషికి సాధ్యం కానివి చేయడమే దైవ లీల. మనిషికి ఏనుగు తల పెట్టడం లాంటివి.

    • @arrao633
      @arrao633 3 หลายเดือนก่อน +4

      ఆ విషయం శివునికి తెలుసు. కానీ బాలునికి శివుడు ఎవరో తెలీదు. నచ్చచెప్పినా వినకుండా యుద్ధం చేశాడు.
      ఈ విషయాన్ని దాచిపెట్టి వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారు.

    • @MuraliKrishna-sn2mp
      @MuraliKrishna-sn2mp 3 หลายเดือนก่อน

      RGV ఒక పెద్ద మేధావి.. వాడికి ప్రజెంట్ ట్రెండ్ లో సినిమాలు ఎలా తీయాలో తెలీదు.. మళ్ళీ వాడికి ఒక ఇజం.. pk ఇజం.. సనాతన ధర్మం అనేది వేల సంవత్సరాల నుంచి వస్తుంది.. అక్కడ గూడ ఇలాంటి సన్నాసులు శుభ్రంగా పెళ్ళాల్ని ఏలుకో లేని వాళ్ళు ఓ పెద్ద లెక్చరర్.. చెప్పేవాడికి ఎలాగు లేదు, ఆ యాంకరమ్మకి, ఇంకా వినేటోడికి కొంచం వుండాలి మరి

    • @venkatk7555
      @venkatk7555 3 หลายเดือนก่อน +1

      Neeku nijanga endulo vunna thathwam ardham kavalanty...Satyam cheppe guruvu ni anwesinchu...neeku nijam relusthundhi....yedhavalu matalu vinty ne jevitham andhakaram avuthundhi

    • @sagkala
      @sagkala 3 หลายเดือนก่อน +7

      ​@@arrao633sivudiki telusu aina enduku thala narikaru ade thala enduku athikinchaledu

  • @saleemkoluguru
    @saleemkoluguru 3 หลายเดือนก่อน +11

    మీరు సూపర్ సర్

  • @ammajiyangala9325
    @ammajiyangala9325 3 หลายเดือนก่อน +9

    Well said varma garu. I appriciate your idealogy

  • @ranimarlapudi5667
    @ranimarlapudi5667 2 หลายเดือนก่อน +9

    పరిశుద్ధుడు అనే నా దేవుడు తప్ప అన్నీ మాయారుపాలే.
    ✝️🛐💚💙😇

    • @sayedrahim2164
      @sayedrahim2164 2 หลายเดือนก่อน +1

      ఈసా ఒక ప్రవక్త తప్ప ఏమీ లేదు

    • @ranimarlapudi5667
      @ranimarlapudi5667 2 หลายเดือนก่อน

      @@sayedrahim2164 తప్పూ

    • @Sivasonuqw
      @Sivasonuqw 2 หลายเดือนก่อน

      My jesus only holy god

    • @kishorenadella1028
      @kishorenadella1028 หลายเดือนก่อน

      ​@@ranimarlapudi5667mari me parusidhundi israel prajale enduku nammatam ledhu.akkade kada me Jesus petunindhe Jesus Putina parantham lone Jesus ne devudu ga kolavtam ledhu a meku enduku antha bhakti foreign devudu ana.😅

    • @kishorenadella1028
      @kishorenadella1028 หลายเดือนก่อน

      ​@@Sivasonuqwthen why israel people not praying for Jesus.

  • @madhurapaka5950
    @madhurapaka5950 2 หลายเดือนก่อน +4

    You are absolutely right 👍 sir

  • @mdazam2992
    @mdazam2992 2 หลายเดือนก่อน +7

    Ram Gopal is very brilliant

  • @ashokshaik6635
    @ashokshaik6635 3 หลายเดือนก่อน +39

    R G V garu meru super

  • @NAYAKDRUVA
    @NAYAKDRUVA 2 หลายเดือนก่อน +3

    Verygood లాజిక్ quations ✅ 💯

  • @abhilashdirasantha4467
    @abhilashdirasantha4467 3 หลายเดือนก่อน +9

    RGV Correct thinking

  • @RajuNakumalla
    @RajuNakumalla 3 หลายเดือนก่อน +6

    RGV is good analysis.
    He is logical thinking.

  • @pgaming5819
    @pgaming5819 2 หลายเดือนก่อน +6

    100 💯 wright

  • @ravikumarpullelli3211
    @ravikumarpullelli3211 2 หลายเดือนก่อน +3

    Rgv is a real leader ship qualitys 👌👌👌👌👌

  • @manufriends3445
    @manufriends3445 3 หลายเดือนก่อน +6

    Sir, you are super 👌 👍 Ramuduu is waste, rgv is right😊

  • @MK-en3px
    @MK-en3px 2 หลายเดือนก่อน +2

    Great analysis Varma sir ❤❤ superb correct 100%

  • @smbasha5232
    @smbasha5232 3 หลายเดือนก่อน +29

    Good inf...😅

  • @ravitejakukkala1548
    @ravitejakukkala1548 3 หลายเดือนก่อน +4

    RGV sir meeku naa salute 🫡.
    Good message sir.
    Thankyou

  • @jyothisreeganji7890
    @jyothisreeganji7890 2 หลายเดือนก่อน +18

    JESUS.....one and only True and Living GOD.🔥

    • @salmanmd2149
      @salmanmd2149 2 หลายเดือนก่อน +1

      Jesus, p.b.u.h is a human being he is a prophet and messenger of God, he use to eat, drink, and sleep and was born to Holy maryam without any male intervention. If God died? Who controlled the world?

    • @Sivasonuqw
      @Sivasonuqw 2 หลายเดือนก่อน

      Yes

    • @Win13241
      @Win13241 2 หลายเดือนก่อน

      @@salmanmd2149 Good Question, if humans can give birth to Surrogacy, with God everything is possible
      Jesus went to Hades - the abode of the dead - and preached to the spirits there. [19] Spirits in prison: Though some have regarded these spirits as human spirits, it is more likely that they were demonic spirits. We know that their disobedience was in the days of Noah (1 Peter 3:20)

    • @harishn1869
      @harishn1869 หลายเดือนก่อน +1

      Why died yesu any proof

    • @harishn1869
      @harishn1869 หลายเดือนก่อน +1

      Only sriram

  • @nageshd3143
    @nageshd3143 2 หลายเดือนก่อน +2

    You are great sir, given verry powerful country explanation message about sivudu, and Ramudu,,

  • @Youcantfindme4892
    @Youcantfindme4892 3 หลายเดือนก่อน +10

    శివుడి ఆజ్ఞ లేకపోతే చీమ అయినా కుట్టాడు అంటారు కదా ??
    దేవుడు అంటే అనంత జ్ఞాని కదా అతనికి ఎదురుగా ఉన్నది కొడుకు అని తెలీదా
    దేవుడు అంటే కామ క్రోధ మద మస్త్రం లేని వాడు కాదు కదా అంత చిన్న పిల్లోడు ఆపితే తల నరికే అంత కోపం వస్తుందా
    మనం మన పక్కింటి పెళ్ళని గెలికితే తన్ని తరిమేస్తము కదా అలాంటిది దేవులకే దేవుడు అని చెప్పే ఇంద్రుదు రుషి లాగా మారు వేషం లో ఎల్లి అహల్య ని ఎలా అనుభవించాలని చూస్తాడు దేవుడికి అలాంటి మనసు ఉంటుందా 😅😅😅

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 2 หลายเดือนก่อน

      Super Answer👈👉👌💯✔️

    • @fintechtelugu6980
      @fintechtelugu6980 2 หลายเดือนก่อน

      Ahalya means un ploughed land
      Indra a thunder bolt and rain

  • @Arun-vy2tz
    @Arun-vy2tz 3 หลายเดือนก่อน +49

    జబర్దస్త్ కన్నా మించింది కామెడీలు ఉండేది మహాభారతం శివ పురాణం రామాయణమే లాజిక్ ఉండవు ఏముండదు ఓన్లీ మ్యాజిక్

    • @AlwaysTrue-x3h
      @AlwaysTrue-x3h 3 หลายเดือนก่อน +6

      మరి బైబిలు పోర్న్ బుక్ ఆ

    • @rajasekhar1345
      @rajasekhar1345 3 หลายเดือนก่อน

      ​@@AlwaysTrue-x3hబైబిల్లో దేవుడు ఇలాంటి పాపాలు చెయ్యలేదుగా మనుషులు చేసిన పాపాలు చూపించారంతే

    • @morrazzo4432
      @morrazzo4432 3 หลายเดือนก่อน +1

      ఓన్లీ మేజిక్ 😂

    • @Pilliii0077
      @Pilliii0077 2 หลายเดือนก่อน

      తాగు బోతు, తిరుగు బోతు వెదవలు కి తత్వం అర్ధం కాదు
      ఈ తాగుబోతు వెధవ కి తల్లి కి భార్య కి తేడా తెలీదు

    • @tagaramvijay3272
      @tagaramvijay3272 2 หลายเดือนก่อน +2

      చెప్పు తెగిపోద్ది బైబిల్ ని ఆలా అన్నావు అంటే

  • @domalasudhakar2604
    @domalasudhakar2604 2 หลายเดือนก่อน +3

    Ramu garu meeru correct cheparu
    Mee lanti genuine Pearson evaru undaru

  • @williamcarey1360
    @williamcarey1360 3 หลายเดือนก่อน +31

    సార్ RGV గారు ! యధార్ధవాది లోక విరోది అంటారు గదా పెద్దలు. ఒప్పు కోవాలంటే. మానవత తో కూడిన ఎంతో విధాల హృదయం కావాలి ? సత్యాన్ని స్వాగతించే మనస్సాక్షి వుండాలి. మనలో గల వేరొకడు ఆ మనస్సాక్షిని మాట్లాడనిస్తీగా. !! వీరి లెక్క ఏమిటంటే " ఆలోచించ రాదు. ప్రశ్నించ రాదు. మేము యేమీ చెబితే అదే వేదం. చచ్చినట్టు వినండి.. అలా బ్రతకండి. అని శాషించిన ఆదినాలకు తెర పడిందని నేడు ప్రశ్నించే తరం వచ్చిందని వీరికి ఇంకా తెలియడం లేదు. సరే విషయానికి వస్తె ఈ తరం ఇలా అడుగుతుంది. " పార్వతి దేవి సున్ను పిండితో ఒక బాలుని ( కొడుకుని ) రూపించడం. ఏమిటి ? దేవుడై వుండి కూడా ఈ బాలుడి గురించి తెలియకపోవడం.? ఆ పిల్లవాడు అడ్డగించగా త్రిశూల దారి కత్తి తో. తల నరికి వేయడం. అది వెళ్ళ ఎక్కడికో. పడడం. అది దొరకక బాలుడి మెడకు సెట్ కానీ పెద్దదైన. ఏనుగు తలను అమర్చడం !! ఇది ఎలా అని నేడు ఆలోచించే తరం ప్రశ్నించదా. ? నో నో. ప్రశ్నించ రాదు. తప్పు ! అంటారు ఆనాటి పెద్దలు. జవాబు లేక విషయం తెలియక బూతులు తిడుతూ వుంటారు నేటి పిల్లలు. ! పోనీ వర్మ గారు ఈ డిబీట్ మూలంగా నైనా కొందరన్నా. ఆలోచించ గలరని ఆశిద్దాము. వీరు మాత్రం బైబిలును దూషించి పరిహసించ వచ్చు మేము మాత్రం విని మౌనంగా వుండాలా ? యేమీ న్యాయమండి !!! ఓకే సార్ ! ఆల్ ద బెస్ట్ RGV గారు. !

  • @prasadraju1802
    @prasadraju1802 2 หลายเดือนก่อน +1

    Good analysis RGV gaaru...
    God should be very pure and be a role model for human kind and also for angelic creation.

  • @Lakshmisuneetha-of5hp
    @Lakshmisuneetha-of5hp 3 หลายเดือนก่อน +7

    RGV sir please debate with కరుణాకర్ సుగుణ .it will be a sensetional whole world.

  • @badekrishna4096
    @badekrishna4096 2 หลายเดือนก่อน +1

    RGV sir your thinks is very good ❤❤❤100% correct.

  • @mohammedshaik7113
    @mohammedshaik7113 2 หลายเดือนก่อน +5

    ఇదే మాట ఆర్జీవీ అంత కరకుగా కాకుండా ఎంతో సున్నితం గా మర్యాదగా ప్రశ్నించి నందుకు జకీర్ నాయిక్ ఇండియా నుండి భయపడి పారిపోయాడు ఆర్జీవీ దర్జా గా ఉన్నాడు… ఇదే నవ భారతం

  • @jangamsatyavathi2847
    @jangamsatyavathi2847 หลายเดือนก่อน +2

    Ramgopalvarma gaaru cheppedhi nijam Hindhuvulu Aalochinchandi

  • @hebelutenali
    @hebelutenali 2 หลายเดือนก่อน +6

    రాంగోపాల్వర్మ గారు నిజం చెబుతున్నారు 100%

  • @balakrishnajayaram1024
    @balakrishnajayaram1024 3 หลายเดือนก่อน +3

    Sir you are very knowledgeable. I am impressed with your speech. You are right sir.

  • @lillyvijay7602
    @lillyvijay7602 3 หลายเดือนก่อน +30

    There is no godly qualities in Rama

    • @ramakrishnavalavala4123
      @ramakrishnavalavala4123 3 หลายเดือนก่อน +1

      లవడాలోయ

    • @maltheshk6927
      @maltheshk6927 3 หลายเดือนก่อน +1

      Purushottama rama...ramayana cheduvu mundu thislusthadi...veediki emi thilidu...

    • @kishorenadella1028
      @kishorenadella1028 หลายเดือนก่อน

      Valmiki Ramayana chaduvu gorre ardam avthundi ne barya ne evado ethukupothe ne barya kosam nuvu velava velthav ga mari ramudu chasindhi adhe kada yudam chase thana barya ne tirgi thechukunadu ade virudi lakshanam alage aynaki ayana barya meda unna Prema ki nidarshanam ra gorre enni unte godly qualities levu antav enti ra gorre sannasi.

  • @SatyanarayanaLalam-un6sp
    @SatyanarayanaLalam-un6sp 3 หลายเดือนก่อน +6

    రాంగోపాల్ వర్మ వివేచన కలిగిన వారు.

  • @sarahjhon9729
    @sarahjhon9729 3 หลายเดือนก่อน +8

    👌👍🙏🏻💯💯💯💯💯💯⚘⚘⚘⚘⚘super super sir good massag thank you sir

  • @darbababan7706
    @darbababan7706 2 หลายเดือนก่อน +1

    Excellent analysis bro hatsoff to u

  • @NAYAKDRUVA
    @NAYAKDRUVA 3 หลายเดือนก่อน +4

    Natural logic quations sir 🇮🇳🌍💯

  • @ratnamroyal2298
    @ratnamroyal2298 2 หลายเดือนก่อน +1

    People should know what is fact.... You are great sir

  • @sarahjhon9729
    @sarahjhon9729 3 หลายเดือนก่อน +12

    Rgv sir 🙏🏻 super dear sir

  • @SADANANDAM135
    @SADANANDAM135 21 วันที่ผ่านมา

    మనము హిందూ ధర్మం తెలిస్కో వలసిన అవసరం, పురాణాలు చద్వాలి.

  • @prishammadura4383
    @prishammadura4383 3 หลายเดือนก่อน +4

    Your right brother 👍

  • @girig6843
    @girig6843 หลายเดือนก่อน

    I love and like RGV sir.... He is so educated, speaks only on reality whatever it is ❤❤❤❤🎉🎉🎉
    Keep it up Sir.....

  • @lakshmibhaskara8807
    @lakshmibhaskara8807 3 หลายเดือนก่อน +35

    Jesus Christ is real god

    • @sivachaitanya3761
      @sivachaitanya3761 3 หลายเดือนก่อน +1

      😂

    • @ShaikYusuf-w5w
      @ShaikYusuf-w5w 3 หลายเดือนก่อน +1

      Human how become a god 😂😂

    • @ramakrishnavalavala4123
      @ramakrishnavalavala4123 3 หลายเดือนก่อน +1

      లవడాలోయ

    • @mrb515
      @mrb515 3 หลายเดือนก่อน

      అడ్డ చెక్క

    • @Pilliii0077
      @Pilliii0077 2 หลายเดือนก่อน

      శవం దేవుడుఅంటే విశ్వాసులు రోజు ఏడవాలి

  • @ShikMahaboobbadshah
    @ShikMahaboobbadshah 2 หลายเดือนก่อน +1

    Exlent varma garu me laaga andaru alochonchali

  • @VijayKumar-lk8sr
    @VijayKumar-lk8sr 3 หลายเดือนก่อน +71

    ఆడ వాళ్లు స్నానం చేస్తుంటే , చీరలు, భ్రాలు, లంగాలు, డ్రాయ్యర్లు ఎత్తుకుపోవడం😂😂😂😂😂😮😮😮 మంచి సాంప్రదాయం

    • @nagapadmavathivenkataraman6615
      @nagapadmavathivenkataraman6615 3 หลายเดือนก่อน +3

      Aviveki.Intlo yelagaina bath cheyyachchu Public places lo Pushkarallo Cloths dharinche Bath cheyali ade Tradition Danni Krishnudu childhood lone telusukoni itarulaku teliyacheppadu

    • @rickyponting4117
      @rickyponting4117 3 หลายเดือนก่อน

      Pora erri puka 😂😂😂​@@nagapadmavathivenkataraman6615

    • @Unanimous-t6s
      @Unanimous-t6s 3 หลายเดือนก่อน

      దావీదు భార్యని యెహోవా ఆమె కొడుకులతోటే రేప్ చేసి చంపించాడు మరి ఎంత దారుణమా అది కూడా దావీదు తప్పు చేస్తే.😮

    • @muraliprasanna
      @muraliprasanna 3 หลายเดือนก่อน +4

      అది పబ్లిక్ ప్లేస్ కాదు....సీక్రెట్ ప్లేసు
      కృష్ణుడే వెళ్ళాడు...

    • @Arun-vy2tz
      @Arun-vy2tz 3 หลายเดือนก่อน +1

      శ్రీమద్ భగవతం (10.22.19):
      "యా ముక్తానాం మధురధామ నాథో గోపీనాం మధురవిధా, తా తే చీరవితరణం చోడినో రాధా కృష్ణయా పశ్చాత్॥"
      "మధురధాముని (కృష్ణుని) ప్రేమలో నశించెను గోపికలు, కృష్ణుడు వారివారి చీరలు తీసుకున్నాడు."

  • @priyanestam6457
    @priyanestam6457 2 หลายเดือนก่อน

    అజ్ఞానం ఆహం భవతీ వినాసాయా నరకము ద్వంశ ప్రాప్తిహీ...📖🗣️
    మీరు చెప్పే విషయాలు కరెక్ట్ సర్ 💯👍 అందరు వాటిని అపార్థం గా చూడకుండా ప్రాక్టికల్ గా ఆలోచించి సత్యాన్ని వెతికితే నిజమైన దైవత్వం అర్థం అవుతుంది నేను అలానే తెలుసుకున్న చిన్న వస్తువు కొనాలంటే ఎన్నో విధాలుగా ఆలోచించి తెలుస్కొని తీసుకుంటాం మరి జీవితం గురంచి నిజ దేవుని గురించి ఎందుకు గుడ్డి ఏమి తెలుసుకో కుండా మనుషులను బట్టి మతాలను బట్టి నమ్మి చేసుకుంట్టు పోతున్నాం ఇప్పటికైనా మన జీవిత పరమార్థం తెలుసుకుందాం...
    సత్యమేవ జయతే...🙇✝️📖🙌🗣️🙏🙏🙏
    మన భక్తి గుడ్డి గా చేయకుండా ఇలా సత్యాన్ని అన్వేషణ తో ఆలోచించి నిజమైన దేవుని గూర్చిన సత్యాన్ని వెతికితే తప్పక దొరుకుతాడు...🙇📖🗣️🙏🙏

  • @drkraju7148
    @drkraju7148 3 หลายเดือนก่อน +35

    ఇది వెంకన్న స్టోరీ బలే స్టోరీ ఇలాగే ఉంటది మరి వీళ్ల పురాణాలు పల్పీ స్టోరీలు అన్నీ ఈ హిందువుల స్టోరీ

    • @ramakrishnavalavala4123
      @ramakrishnavalavala4123 3 หลายเดือนก่อน +2

      కిరస్తానీ బైబిల్ స్టోరీ లు ఇంకా బాగుంటాయి

  • @vaddemoses4881
    @vaddemoses4881 2 หลายเดือนก่อน +1

    100% ga చెప్పారు RGV garu

  • @RamRams-w8r
    @RamRams-w8r 3 หลายเดือนก่อน +6

    Wow good infoooo....
    Excellent myth stories...
    Good script writers

  • @sankranthivarakumar5010
    @sankranthivarakumar5010 2 หลายเดือนก่อน +1

    మతోన్మాదులు ఇది వింటే బాగుంటుంది
    గుండెలు బాదుకుంటారు.మీరు దైర్యంగా ఉన్నది ఉన్నట్టు చెప్పారు....

  • @Therisapadamata
    @Therisapadamata 3 หลายเดือนก่อน +2

    RGV garu cheppedi satyam. Correct ga analyse chestharu. Maku nachuthundi. Sarigga question cheyagalaru.

  • @myjourneyisasocialchange156
    @myjourneyisasocialchange156 2 หลายเดือนก่อน

    It's exactly 💯 percent correct and extraordinary historical analysis.

  • @venkatrao1467
    @venkatrao1467 3 หลายเดือนก่อน +6

    Ramu talk realistic .

  • @Mrutyunjayarao123
    @Mrutyunjayarao123 หลายเดือนก่อน +1

    మన పెద్దలు పూర్వికులు రామాయణాన్ని అన్నిటికీ ఉదాహరణగా తీసుకుంటారు కానీ రామాయణంలో రాముడు సుఖపడలేదు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలకు సుఖపడలేదు ఇదే నా రామాయణం అంటే

  • @P-fe3gt
    @P-fe3gt 3 หลายเดือนก่อน +5

    మేడం గారు. యుగంలో మీకు ఒక బర్త్డే కదా.. మరి వచ్చే యుగంలో ఎంతమంది ఉంటారు.. ఎందుకని ఇలా అనాల్సి వస్తుందంటే.. అంత క్లియర్ కట్టుగా రామాయణంలో కనబడుతుంది భాగవతంలో కనబడుతుంది.. ఇంకా మీరు క్వశ్చన్ చేస్తున్నారంటే.. రాంగోపాల్ వర్మ గారు చెప్పేది క్లియర్గా అర్థం అయిపోతుంది.. దీన్ని బట్టి చూస్తుంటే పురాణాలని బ్రాహ్మలు రాశారు.. ఇవన్నీ కల్పనా కథలు.

  • @estherlewis7576
    @estherlewis7576 2 หลายเดือนก่อน

    R G V your talking 💯 % correct brother god bless you