Kanneru | Latest Telugu Christian Short Film | Dorababu Vinukonda|2021

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 1.3K

  • @repallekrishna3770
    @repallekrishna3770 3 ปีที่แล้ว +36

    అన్నయ్య వందనాలు అన్నయ్య మీరు చేసే ప్రతి షార్ట్ ఫిలిం నేను చూస్తూనే ఉంటా నయ్యా చాలా బాగా తీస్తున్నారు దేవుని కృపను బట్టి మరింత ముందుకు మరింత కొనసాగండి అన్నయ్య

  • @Sowjanyakishor
    @Sowjanyakishor 3 ปีที่แล้ว +28

    అన్నయ్య మీకు ఎలా థాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు అన్నయ్య సూపర్ ఫిల్మ్ అన్నయ్య..
    ఇలాంటి షాట్ ఫిలిమ్స్ ఇంకా ఎన్నో తీయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ అన్నయ్య..🙏🙏🙏👌👌👌💐💐💐🌹🌹🌹💯💯💯

  • @maryhindee8749
    @maryhindee8749 3 ปีที่แล้ว +3

    ఇప్పుడు వున్న సమాజం తో పోల్చి చూస్తే ఇప్పుడు ఇలా నేవుందికొందరిజీవితాలు
    చాలా బాగా తీసారు దేవుడుమిములనుదీవించునుగాకా
    ఆమేన్ ఆమేన్ ఆమేన్ దేవునికే మ హిమకలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ దేవునికే మ హిమకలుగును గాక ఆమేన్ 👍👍👍👌👌👌🙏🙏🙏🤲🤲🤲

  • @K.PRASAD394
    @K.PRASAD394 9 หลายเดือนก่อน +2

    సూపర్ అన్నయ్య నా హృదయాన్ని టచ్ చేసింది అన్నయ్య, I like this movie

  • @raviguduri8485
    @raviguduri8485 3 ปีที่แล้ว +18

    వంద నాలు అన్న ఈ షాట్ ఫిల్మ్ బావుంది ఒక ఆడపిల్ల యవనంలో ఒంటరి తనంతో
    ఎంత బాధ పడుతుందో చక్కగా వివరించినందుకు వందనాలు

    • @WEWITHGOD
      @WEWITHGOD  3 ปีที่แล้ว +1

      Thankyou brother

  • @Lucky-cu7mh
    @Lucky-cu7mh 3 ปีที่แล้ว +3

    అధ్బుతమైన సినిమా గణత మహిమ యేసు క్రీస్తు నామమునకే చెందును గాక
    ఆమేన్
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suma8261
    @suma8261 3 ปีที่แล้ว +45

    Dorababu annaya ki oka like vessukondi 👍

    • @kittuvarsa4619
      @kittuvarsa4619 3 ปีที่แล้ว +1

      UMBRELLA

    • @WEWITHGOD
      @WEWITHGOD  3 ปีที่แล้ว +3

      Thankyou Thankyou Thankyou Thankyou

    • @ashaa8376
      @ashaa8376 3 ปีที่แล้ว

      👍👍👍👍👍👍👍👍👍👍

    • @ttg__by__suresh__5121
      @ttg__by__suresh__5121 3 ปีที่แล้ว

      👍👍👍

    • @jesuslove7832
      @jesuslove7832 3 ปีที่แล้ว

      Annaya devuni koraku chesthunadu so devuniki like cheyandi annayaki kadhu brother devudu matrame annayaki knowledge echedhi samastha mahima devunike

  • @jashuvakurmadasu4368
    @jashuvakurmadasu4368 3 ปีที่แล้ว +3

    మీ ఛానల్ ద్వారా ఎంతో మందిని దేవుడు బలపరుస్తున్నాడు.. మీ టీమ్ ను దేవుడు తన పనిలో ఎంతో చక్కగా వాడు కుంటున్నాడు

    • @WEWITHGOD
      @WEWITHGOD  3 ปีที่แล้ว

      Thankyou Brother

  • @prakashdesamsetti8534
    @prakashdesamsetti8534 3 ปีที่แล้ว +28

    దేవుడు మిమ్మును దీవించును గాక మీ short films చాలా చాలా బాగుంటాయ్ అన్న god bless you anna

  • @gurrammercygurrammercy657
    @gurrammercygurrammercy657 3 ปีที่แล้ว +12

    బ్రదర్ మూవీ లో ప్రతి ప్రతి ప్రతి మాట చాలా బాగా చేశారు

  • @gandreddyrani3375
    @gandreddyrani3375 3 ปีที่แล้ว +7

    అన్న ఇలాంటి మెసేజ్ ద్వారా అనేక కుటుంబాలు రక్షణ పొందుతాయి praise the lord anna 🙏🙏

  • @bhuvanamariyamma4935
    @bhuvanamariyamma4935 3 ปีที่แล้ว +2

    Wow super annaya Jesus chala manchivadu

  • @prabavathiprabavathi2300
    @prabavathiprabavathi2300 2 ปีที่แล้ว +3

    వందనాలు తమ్ముడు చాలా మంచిగా చెప్పావు తమ్ముడు. అనుభవం చాలా గొప్పది నువ్వు నిండు నూరేళ్లు ఇలాంటి షార్ట్ ఫిలిం ఇంకా మంచిగా చేయాలని ఒక అక్కగా మనసు పూర్తిగా కోరుకుంటున్నాను తమ్ముడు దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్

  • @సత్యమేవజయతే-ర2ఞ
    @సత్యమేవజయతే-ర2ఞ 3 ปีที่แล้ว +9

    17.45 సూపర్ మాట
    థాంక్స్ రా నువ్వు నాకంటే బలవంతునివైన నాపైన తిరగబడనందుకు. అనే మాట నాకు చాలా నచ్చింది.

  • @sunithag1275
    @sunithag1275 3 ปีที่แล้ว +55

    మీ ఛానల్ anteeeee నాకు చాలా ఇష్టం
    ఇంకా చాలా షార్ట్ ఫీలిమ్స్ తీయండి అన్నయ్య 🙏🙏

  • @jeevankumar652
    @jeevankumar652 3 ปีที่แล้ว +2

    ప్రైజ్ థ లార్డ్
    బ్రదర్
    చాలా సంతోషం మంచి స్టొరీ
    దేవుడు మిమ్మల్ని దివించును కపాడును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @naguprabha7758Gowripatnam
    @naguprabha7758Gowripatnam 3 ปีที่แล้ว +16

    Yes God 's word changes any situations. God word gives peace & love to people. Messageful good short film. 👏👏

  • @devkargangadhar6523
    @devkargangadhar6523 2 ปีที่แล้ว +2

    ప్రైస్ ది లార్డ్ నా ప్రియమైన సహోదరీ సహోదరులారా నా హృదయపూర్వక వందనాలు చాలా బాగా షార్ట్ ఫిలిం ఎంతో కష్టపడి తీశారు ఈ షార్ట్ ఫిలిం చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా మారుమనసు పొందుతారు అని ఆశిస్తున్నాను దేవుడు మీ పరిచర్యను దీవించును గాక ఈ షార్ట్ ఫిలిం ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

    • @WEWITHGOD
      @WEWITHGOD  2 ปีที่แล้ว

      Thankyou Brother Gangadar

  • @paganfyahoshuva6251
    @paganfyahoshuva6251 3 ปีที่แล้ว +4

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ పడిపోతున్న కుటుంబాలను సరిచేసి నిలబెట్టడానికి సామర్ధ్యాన్ని దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని మేము కనులారా చూస్తున్నాము గాడ్ బ్లెస్స్ యు

  • @chinnavenkateshyadalaissak9902
    @chinnavenkateshyadalaissak9902 3 ปีที่แล้ว +1

    బ్రదర్ మీరు చేసే ప్రతి షార్ట్ మెసేజ్ ఆత్మీయ జీవితం లో జీసస్ ఫాలోవ ర్స్ కి ఎంతో మేలు కరంగా ఉంది బ్రో ఈ మెసేజ్ వల్ల దేవుని మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏ఇంక ఎన్నో షార్ట్ మెసేజ్ తీయాలి దేవుడు మీకు తోడై నడిపించును గాక 👏👏

  • @raninair9681
    @raninair9681 3 ปีที่แล้ว +5

    Amen Amen Hallelujah wowww Awsome God ❤️Glory Glory Glory Glory Glory to Lord Jesus Christ ❤️🔥✝️🙏🏻 God bless your family abudantly in the name of Jesus Christ 🔥✝️🙏🏻

  • @prasadindhu6293
    @prasadindhu6293 2 ปีที่แล้ว +2

    చాలా బాగా బందానికి గూర్చి చెప్పారు తమ్ముడు god bless you thank 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @madamchinnapullaiah5538
    @madamchinnapullaiah5538 3 ปีที่แล้ว +6

    Excellent message oriented film, thank u brother, May God bless you.

  • @Mahendras3797
    @Mahendras3797 3 ปีที่แล้ว +6

    మీ మాటలకు నాకు """కన్నీరు""" వచ్చింది😥
    👌👌👌👍👍👍💐💐💐🥰

  • @srinivassamson5358
    @srinivassamson5358 3 ปีที่แล้ว +8

    Praise god. Awesome message. All glory to Jesus. 🙏🙏🙏

  • @vijaykumarnalli5850
    @vijaykumarnalli5850 3 ปีที่แล้ว +2

    సూపర్ గా ఉంది.🙏🏻🙏🏻🤝🤝🙌

  • @pavani8608
    @pavani8608 2 ปีที่แล้ว +3

    Ta anna ఇంత మంచి సందేశం మాకు ఇసానందుకు మిదీ అని shat message చుసూ ఉంటాను మీరు పాడుతూన పాయసంము దేవుడు మీమలను దీవించును గాక దేవుడు మీకు తొడుగ నీడగా ఉండును గాక నీ కుటుంబానికి అండగా ఉంటాడు ఆమేన్

  • @parisudu1883
    @parisudu1883 3 ปีที่แล้ว +2

    Praise.the lord brother devuniki mahima ganatha kalugunugaka amen 🙏🙏🙏😭😭😭😭😭😭😭😭

  • @spgoodlifechanal5117
    @spgoodlifechanal5117 3 ปีที่แล้ว +5

    మీరు సదాకాలము మీరు ఎన్నో మరెన్నో వీడియోస్ చెయ్యాలి ఇలాంటి వీడియోస్ చూసి మార్పు వస్తుంది అనుకొంటున్న దేవునికే మహిమ ఘనత 🙏

  • @welcomemahimacreation1322
    @welcomemahimacreation1322 3 ปีที่แล้ว +5

    చాలా చాలా అద్భుతంగా తీశారు బ్రదర్స్ మంచి మెసేజ్ వచ్చింది చాలా సంతోషం .. మీకు యేసయ్య నామమున మంచి కలుగును గాక ఆమెన్..

  • @NARASIMHAMURTHY-rv5uo
    @NARASIMHAMURTHY-rv5uo 3 ปีที่แล้ว +3

    Praise the lord anna meru tesina prathi okka msg chala inspiration ga vuntai God bless you anna and mee family

  • @pavansandhisandhipavan7133
    @pavansandhisandhipavan7133 3 ปีที่แล้ว +7

    Thank you Lord. Praise the Lord brother. Heart touching and wonderful message. God bless you and your team members

  • @deborahy9758
    @deborahy9758 ปีที่แล้ว +1

    Praise the lord annagaaru 🙏🙏🙏🙏 thank you for your message 🙏🙏

  • @pallavigunnampati7263
    @pallavigunnampati7263 3 ปีที่แล้ว +11

    Tears Rolled Out From My Eyes 😢 I Thank God For You Annaiah. You have Such an Amazing Command Over Script and God Bless You n your Ministry. 🙏🙏🤗🥰

  • @chilakanagalakshmi6060
    @chilakanagalakshmi6060 3 ปีที่แล้ว +1

    Praise the lord annaya 🙏🙏🙏 chala bagundee annaya....superb👌👌👌

  • @bojibojianada386
    @bojibojianada386 3 ปีที่แล้ว +10

    వందనాలు బ్రదర్స్ 🙏🙏god bless ur ministry 🙏🙏

  • @gandibalashowry4218
    @gandibalashowry4218 3 ปีที่แล้ว +2

    మీ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది బ్రదర్ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @gurrammercygurrammercy657
    @gurrammercygurrammercy657 3 ปีที่แล้ว +10

    ఎంత ఎంత మంచి మూవీ అందించినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు

  • @yasodar3865
    @yasodar3865 2 ปีที่แล้ว +3

    వందనాలు అన్న
    మంచి మెసేజ్ ఇచ్చారు .
    చాలా బాగా తీసారు.ఎంత రాయి లాంటి మనిషి మనసైన కన్నీరు గా కరుగుతుంది.
    తాగుబోతు భర్తలతో బాధ పడుతున్న ఆడవాళ్ళ కష్టాన్ని అద్భుతంగా చూపించారు
    అన్న దేవుడు మిమ్ములను దీవించును గాక

  • @nansymantena9501
    @nansymantena9501 3 ปีที่แล้ว +8

    Praise the Lord.. May God bless your team..

  • @jonnakutivinayababu2269
    @jonnakutivinayababu2269 3 ปีที่แล้ว +2

    చాలా బాగుంది వందనాలు

  • @medurimurali2330
    @medurimurali2330 3 ปีที่แล้ว +6

    Excellent msg husband &wife brother ,GOD BLEESS YOU ,all team members 🙏🙏

  • @kavyasri7812
    @kavyasri7812 3 ปีที่แล้ว +2

    Super annaya wonderful 🤝🤝🤝👏👏👏🙏🏻🙏🏻🙏🏻 praise the lord annaya

  • @kamarajugaddanancharaiahna2422
    @kamarajugaddanancharaiahna2422 3 ปีที่แล้ว +30

    అన్న ఇలాంటి మెసేజ్ ద్వారా అనేక కుటుంబాలు రక్షిప బడుతాయి🙏🙏🙏

  • @maryamalkhadouri5553
    @maryamalkhadouri5553 2 ปีที่แล้ว +2

    వంనాలుఅన్నయ్య🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌ఆమ్ న్

  • @pattasailokesh7925
    @pattasailokesh7925 3 ปีที่แล้ว +4

    Praise the lord 🙏🙏🙏, devunike mahima

  • @chraja6918
    @chraja6918 3 ปีที่แล้ว +2

    దేవునికే మహిమ కలుగును గాక
    ఆమెన్

  • @orsupravalika5626
    @orsupravalika5626 3 ปีที่แล้ว +9

    Praise the Lord brother. Good short film.

  • @ananthapuramravi3750
    @ananthapuramravi3750 3 ปีที่แล้ว +1

    Devuni vakayam jevithani maarchsindi vandarfull message god bless you annaya

  • @kamarajugaddanancharaiahna2422
    @kamarajugaddanancharaiahna2422 3 ปีที่แล้ว +25

    అన్న ఈ విడియో చూస్తునంత సేపు నాకు కన్నీరు ఆగలేదు అన్న🙏🙏🙏

  • @tommisettijessi4721
    @tommisettijessi4721 3 ปีที่แล้ว +6

    No words to appreciate, Excellent anna 🙏🙏🙏

  • @sujjisujatha2198
    @sujjisujatha2198 3 ปีที่แล้ว +9

    I am soo blessed by your short flimes Anna.... More encareged Anna.. Thank you Anna... All glory to Jesus christ

  • @nakkasimhachalam7157
    @nakkasimhachalam7157 3 ปีที่แล้ว +1

    Chalabagundi message brothergaru tankyou somach Great job

  • @rani7730
    @rani7730 2 ปีที่แล้ว +4

    ప్రైస్ ది లార్డ్ తమ్ముడు దొరబాబు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తమ్ముడు మీరు చేసిన ప్రతి వీడియో నేను చూస్తాను తమ్ముడు నేను ఎంతగానో బాల పడుతున్నాను తమ్ముడు నిన్ను దేవుడు దీవించాలి ఆ దేవుని ప్రార్థిస్తున్నాను తమ్ముడు ఇలాంటి వీడియోలు ఎన్నో ఇంకా చేయాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను తమ్ముడు చిన్న వయసులోనే దేవుడు మాటలు ఇస్తున్నావు తమ్ముడు నాకు చాలా సంతోషంగా ఉంది తమ్ముడు పరిచర్యలు ఇంకా దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను తమ్ముడు గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు 🙏

    • @WEWITHGOD
      @WEWITHGOD  2 ปีที่แล้ว

      Thankyou akka

  • @rayudusilas520
    @rayudusilas520 3 ปีที่แล้ว +1

    మీరు చెప్పిన రెండు మాటలు పశ్చాత్తాపం,క్రియ. ఇవి నన్ను ఆలోచించేలా చేశాయి. పశ్చాత్తాపం పడిన తరువాత పరిశుద్ధంగా జీవించడం దేవునికి సంతోషం. మనకు ఆనందం. కృతజ్ఞతలు అన్నయ్య.

    • @WEWITHGOD
      @WEWITHGOD  3 ปีที่แล้ว

      Yes brother Thankyou

  • @jyothi8287
    @jyothi8287 3 ปีที่แล้ว +15

    గాడ్ బ్లెస్ యూ అన్నయ్య గారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mamathasogani3326
    @mamathasogani3326 3 ปีที่แล้ว +1

    Praise the Lord🙏 annaya oka adapilla gruchi challa baga chepparu thanks🙏 adharu melaudalani korukuttanu super👌 message God bless you🙏🙏🙏🙏 annaya amen

  • @pujaofficial4752
    @pujaofficial4752 3 ปีที่แล้ว +9

    Praise the lord annayya wonderful short film thank you Jesus ❤️💓💚🧡🧡👏🙌🤝❤️❤️

  • @sowjanyalakkineni2741
    @sowjanyalakkineni2741 3 ปีที่แล้ว +1

    Videolu chusthe Chala santhosangavuntundhi manathantri entho sahayam chesaru video dwara tqq Jesus love you too

  • @daughterofheavenlyfather9311
    @daughterofheavenlyfather9311 3 ปีที่แล้ว +12

    Mi short films ante naku baga estam annayya 🤩🤩👏👏😍😍

    • @jbphcreations8793
      @jbphcreations8793 3 ปีที่แล้ว +1

      Thanks sister shear chayandi Satish kodavalluri (Wewithgod team)

    • @gottipatigrace8531
      @gottipatigrace8531 3 ปีที่แล้ว

      @@jbphcreations8793 definitely brother

  • @malleswarimalleswari8000
    @malleswarimalleswari8000 3 ปีที่แล้ว +1

    Praise the lord Annayya short film chaala baagundi God bless you and your team

  • @arrowsofalmighty728
    @arrowsofalmighty728 3 ปีที่แล้ว +28

    No words to express how wonderful it was. Tqs brother tqs for giving us a wonderful message.

  • @ashawoj1415
    @ashawoj1415 2 ปีที่แล้ว +2

    Hatts off to the writer...nice concept... All glory to god... Kaani writer ki dhevudu manchi krupa talent ichaaru....

    • @WEWITHGOD
      @WEWITHGOD  2 ปีที่แล้ว

      Praise the Lord & Thankyou Sister. మీరు మా కోసం/దేవుని పనిగా రెండు చిన్న పనులు చెయ్యాలి 1.ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికి షేర్ చెయ్యండి 2.మమ్మల్ని ప్రోత్సహించడం కోసం LIKE 👍 చెయ్యండి. ఇప్పుడే చేస్తారు కదూ…!

  • @narayanapurammuralikrishna9791
    @narayanapurammuralikrishna9791 3 ปีที่แล้ว +16

    బ్రదర్ .లేట్ అయినా మంచి షార్ట్ ఫిల్మ్ చేశారు
    వందనాలు. ఇంకా మంచి షార్ట్ ఫైల్మ్జ్ చేయాలని దేవునికి ప్రేయర్ చేస్తున్నాను

  • @babubabu5858
    @babubabu5858 ปีที่แล้ว +1

    Chala Baghunshe annaya ❤❤❤❤

  • @jesuswarriors5172
    @jesuswarriors5172 3 ปีที่แล้ว +7

    Praise the Lord🙏 annaya
    Excellent Short films...
    GOD BLESS U R TEAM 👑👑

  • @rampogukrupa9337
    @rampogukrupa9337 3 ปีที่แล้ว +1

    Praise the Lord
    Chala thanks anna
    Barya.Bartala madhyalo kotta.prema putincharu

  • @balamaniramakuri1845
    @balamaniramakuri1845 3 ปีที่แล้ว +7

    Great message...God's love so much for us...God bless you brother 🙏

  • @swarupasivaram4421
    @swarupasivaram4421 3 ปีที่แล้ว +1

    wonderful message annayya superrrr superrrr annayya no words annayya God bless u annayya

  • @jyothikeshamsetty9592
    @jyothikeshamsetty9592 3 ปีที่แล้ว +7

    Praise God 🙏
    Good message for families

  • @nallabhimarao9407
    @nallabhimarao9407 2 ปีที่แล้ว +1

    Super brother gud massage nenu chustunapudu bible gurinchi na Mata naku CHALLA nachindi

  • @pallipraveen7781
    @pallipraveen7781 3 ปีที่แล้ว +6

    Praise the Lord Anna .God bless you 🙏♥

  • @ammulumadduri7595
    @ammulumadduri7595 3 ปีที่แล้ว +1

    అన్నయ్య నిజంగా maind blowing
    Ni msg chala mandhi jeevithalanu marusthundhi 🛐

  • @pujaofficial4752
    @pujaofficial4752 3 ปีที่แล้ว +17

    Praise the lord annayya 👆👍👏👏🙌🙌🤝❤️💛💚🧡💜💙💜💖

    • @WEWITHGOD
      @WEWITHGOD  3 ปีที่แล้ว

      Praise the Lord sis

  • @durgadevimahipala7366
    @durgadevimahipala7366 3 ปีที่แล้ว +1

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
    God bless you brother

  • @velpuripradeep4487
    @velpuripradeep4487 3 ปีที่แล้ว +14

    Extremely awesome. "What the girl founds which she missed in father" Dialogue is awesome. 👍

    • @WEWITHGOD
      @WEWITHGOD  3 ปีที่แล้ว

      Thankyou Brother

  • @nagarajujunjurampalli8539
    @nagarajujunjurampalli8539 2 ปีที่แล้ว +2

    Thanks brother and sister price the lord all video super brother

  • @flashstar5112
    @flashstar5112 3 ปีที่แล้ว +3

    Praise the lord anneya.god bless u anneya.👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @WEWITHGOD
      @WEWITHGOD  3 ปีที่แล้ว

      Praise the Lord sis

  • @rajeshg829
    @rajeshg829 3 ปีที่แล้ว +2

    Nijamga kanniru vacchindhi brother.. Meaning full short film 👏👏

  • @manumanasa4970
    @manumanasa4970 3 ปีที่แล้ว +7

    Wonderful all Glory to God praise the Lord☺

  • @DevikaDevika-fj5zq
    @DevikaDevika-fj5zq 2 ปีที่แล้ว +1

    God bless you brother excellent msg brother dhevudu Bahu balam ga mimalni enkanu vadukovalu

  • @ShruthiBhukya-b2t
    @ShruthiBhukya-b2t 3 ปีที่แล้ว +9

    Praise the Lord Annaya 🙏🙏Nice message by this Short filim 💫 Thank you God....😇😇

    • @WEWITHGOD
      @WEWITHGOD  3 ปีที่แล้ว +1

      Praise the Lord & Thankyou Sister. మీరు మా కోసం/ దేవుని పనిగా రెండు చిన్న పనులు చెయ్యాలి 1.ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికి షేర్ చెయ్యాలి 2.మమ్మల్ని ప్రోత్సహించడం కోసం LIKE 👍 చెయ్యాలి ఇప్పుడే చేస్తారు కదూ….

    • @ShruthiBhukya-b2t
      @ShruthiBhukya-b2t 3 ปีที่แล้ว +1

      @@WEWITHGOD Sure Annaya

  • @swathisswathissswathi5283
    @swathisswathissswathi5283 3 ปีที่แล้ว

    Dorababu anna ki oka like chayandi hand some superrrrrrrrrrrr short film chala bagundi gd msg

  • @ajaykumar-iu1cr
    @ajaykumar-iu1cr 3 ปีที่แล้ว +4

    Heart touching message.. thanks for giving us a wonderful message

  • @geethauppala2039
    @geethauppala2039 5 หลายเดือนก่อน

    దేవునికి స్తోత్రం బ్రదరు చాలా బాగున్నాయి వీడియోస్ చాలా మంది చూసిన వాళ్ళు చాలా మంచిగా మారాలని ఆశిస్తూ దేవుని దేవునికి స్తోత్రం

  • @rahaljana1431
    @rahaljana1431 3 ปีที่แล้ว +5

    God bless to all షార్ట్ ఫిల్మ్ బాగుంది అన్న

  • @nandinigampala5393
    @nandinigampala5393 ปีที่แล้ว +1

    Excellent short film anna...Glory to God alone 🙌

  • @sathwimahi5124
    @sathwimahi5124 3 ปีที่แล้ว +8

    Praise the lord brother🙏🙏...thank u Jesus 🙏🙏 నిజంగానే కన్నీరు short Film ... చూస్తూనంతసేపు..కన్నీరు ఆగలేదు brother.....🙏🙏🙏🙏😭

  • @estherkeerthana5512
    @estherkeerthana5512 3 ปีที่แล้ว +1

    Praise the lord anna 🙏🙏🙏 devuniki stotram amen

  • @thotamani9942
    @thotamani9942 3 ปีที่แล้ว +6

    వందనాలు బ్రదర్ 🙏
    చాలా బాగుంది బ్రదర్
    గాడ్ బెల్స్ యు 🙏

  • @prasadgospelmedia1221
    @prasadgospelmedia1221 3 ปีที่แล้ว +2

    Really wonderful msg అన్న..దేవుడు మిమ్మల్ని దీవించునుగాక..ఆమెను..

  • @vakatiesther7470
    @vakatiesther7470 3 ปีที่แล้ว +50

    దేవుడు మిమ్మల్ని దివించుగాక 🙏🙏👍👍👍

  • @anilkumar16-7-85
    @anilkumar16-7-85 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏 praise the lord
    Chala bhaga chesaru brother....mi vakyam kuda chala bagundhi

  • @SaranyaEsther8626Godsgift
    @SaranyaEsther8626Godsgift 3 ปีที่แล้ว +3

    Praise the lord brother .... 🙏😭😭
    No words... 🙏😭😭😭😭

  • @thinkingmadhu7030
    @thinkingmadhu7030 3 ปีที่แล้ว +1

    Excellent message short film Anna kutumba samasyalu unnavariki best message thank full to god mimmalni inka ilanti manchi message short films theesela devudu asheervadinchalani korukuntunnanu god bless u

  • @swapnapotti5584
    @swapnapotti5584 3 ปีที่แล้ว +3

    Praise the lord 🙏 brother garu wonderful message superb God bless you ✝️

  • @ramakrishna-fo5mu
    @ramakrishna-fo5mu 3 ปีที่แล้ว

    Super short film anna ఈ షార్ట్ ఫిల్మ్ అందరి జివితాలని మార్చాలి అన్ని నా ప్రార్థన tq so much HALLELUJAH 🙌 AMEN 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @danag1270
    @danag1270 3 ปีที่แล้ว +3

    వందనాలు బ్రదర్ 🙏దేవుని మాహా కృప మీకు తోడుగా నుండును గాక ఆమెన్ 🙌🏻🙌🏻

  • @trustinlord4718
    @trustinlord4718 3 ปีที่แล้ว +1

    Entha banda hrudayam ayna mee vedios chusthe kaneeru kaarchalsinde..
    GOD BLESS U AND UR TEAM💐💐💐

  • @jesusfamilyrlbv5677
    @jesusfamilyrlbv5677 3 ปีที่แล้ว +5

    God bless your family and team 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻