1. ఆండాళ్ తల్లి ఏ ఏ వస్తువులను కోరుతుంది? 2. కంకణం దేనిని సూచిస్తుంది ? 3. తిలకం దేనిని సూచిస్తుంది ? 4. చెవులకి నిజమైన ఆభరణం ఏమిటి? 5. భగవంతుడు యొక్క పూర్తి కృప కావాలి అని అంటే ఏ రెండు విషయాలు చేయాలి? 1. What things does Andal desire from Lord? 2. What does the bangles represent? 3. What does our Tilak represent? 4. What is the true ornament for the ears? 5. What two things must be done to get Lord's full grace?
హరే కృష్ణ ప్రభూజీ 🙏 1, కంకణం,భుజకిర్తులు, చెవులకు పెట్టుకొనే ఆభరణాలు, కాళ్ళకు పెట్టుకొనే పట్టీలు, పరమాన్నం 2, ఎం చేయాలి ఎం చేయకూడదు 3, భుజకిర్తులను 4, భక్తుల యొక్క మాటలు వినటం 5, మనం భగవంతుని యొక్క కృపాకి పత్రులం అనే అహంకారాన్ని విడాలి మేము భగవంతుని ముందు కూర్చునే యోగ్యత సాక్ష్యాత్ గా భగవంతుడే ఆచార్య పరంపరలో మన గురువు చేత మనకు అందించారు అనే కోరుకోవాలి
హరే కృష్ణ ప్రభుజ🙇♀️🙏🙏 1.భగవంతుని పై ప్రేమతో పాడేవారు ,పాడినందుకు సన్మానం(పాడిన భగవన్నామమునకు సన్మానంగా భావించి),కంకణం(గురువు వద్దకు వెళ్ళి దీక్ష తీసుకోవడం),భుజకీర్తులు(తిలక ధారణ),చెవులకు ఆభరణాలు(భగవత్ కథా శ్రవణం),కాళ్ళకు పట్టీలు(భగవత్ సంబంద సేవా కార్యక్రమాలు చేయించే గురువును చేరడం),పరమాన్నం(భగవద్ కృప) కావాలి అని అడిగారు. 2.కంకణం గురువు వద్ద దీక్షను సూచిస్తుంది. 3.తిలకం భుజకీర్తులను సూచిస్తుంది. 4.చెవులకు నిజమైన ఆభరణం భగవత్ కథాశ్రవణం. 5.భగవంతుని పూర్తి కృప కావాలి అంటే 1. నేను భగవంతుని కృపకు పాత్రుడను అనే అహంకారం విడిచిపెట్టాలి, 2.కేవలం భగవంతుడినే ఆయన కృపనే కోరుకోవాలి ఇంకా ఏమీ ఆశించకూడదు.
1.కంకణం, భుజకీర్తులు, చెవులకు పెట్టు కునే ఆభరాణాలు, కాళ్ల కుపెట్టు కునే ఆభరాణాలు,నెయ్యి మోచేతి వరకు కారేలా వుండే పరమాన్నాము 2. ఏమిచెయ్యాలి ఏమిచేయ్యకూడదు అనే దాన్ని సూచిస్తుంది 3.భుజకీర్తులను 4.భగవత్ కథ శ్రవణం 5.మనం భగవంతుడు యొక్క కృప కి పాత్రులము అనే అహంకారం వీడలి, మేము భగవంతుడు ముందు కూర్చునే అవకాశం గురువు ద్వారా భగవంతుడు మనకు కల్పించారు 🙏
హరే కృష్ణ🙏 1. జ) కంకణం, బుజ కీర్తులు, అద్భుతమైన చెవులకు పెట్టుకునే ఆభరణాలు, కాళ్ళకు పెట్టుకునే పట్టీలు,అద్భుత- మోచేయి నుంచి నెయ్యి కారేంత అటువంటి నెయ్యి, పాలతో చేసిన పరమాన్నం కావాలని ఆండాళ్ తల్లి ఈ వస్తువులను కోరుకుంది. 2. జ) ఏవైతే చెయ్యాలో, ఏవైతే చేయ- కూడదో కంకణం సూచిస్తుంది. 3. జ) తిలకం బుజ కీర్తనలను సూచిస్తుంది. 4. జ) భక్తుల యొక్క మాటలు, భగవత్ కథ శ్రవణము చేయడమే చెవులకు నిజమైన ఆభరణం. 5. జ)1. నేను భగవంతుని కృపకు పాత్రుడను అనే అహంకారం విడిచి పెట్టాలి. 2. కేవలం భగవంతుడినే, ఆయన కృపనే కోరుకోవాలి ఇంక ఏమి ఆశించకూడదు. భగవంతుని యొక్క పూర్తి కృప కావాలి అంటే ఈ రెండు విషయాలు చేయాలి. హరే కృష్ణ🙏🙏🙏
Hare Krishna prabhuji 👣 🌹 🙏 miru cheppina vedham ga pramannam chesanu Krishna ni appudu emi sdaganu ne thodu Kavali ani korukunta kani guruvu ga miru unnappu nundi thudi swasa vediche varaku mi anugraham Kavali ani korukutunna andhra university nunfi manchi award super mi guruvulu annta manchi name ravali ani ghomata ni korukuntunna 👣🌹🙏
హరే క్రిష్ణ ప్రభూజి🌺🌺🙇🙇🙏🙏🌺🌺🌺🌺🌺 1.కంకణం,భుజ కీర్తులు,చెవి కమ్మలు,కాళ్ళు పట్టీలు,పరమాన్నం. 2.మనం ఏం చేయాలి,ఏం చేయకూడదు అనే విషయాలను సూచిస్తుంది. 3.వైష్ణవులకు ఆభరణం 4.భగవత్ కథ శ్రవణం 5.1.మనం భగవంతుని యొక్క కృపకు పాత్రులము అనే అహంకారాన్ని వీడాలి.2.భగవంతుని ముందు కూర్చొనే యోగ్యత సాక్ష్యాత్ గా భగవంతుడే గురువుల ద్వారా పరంపరగా మన గురువులు చేత అందించారు .
3. మన ఆచార్య పరంపర ఎంత గొప్పది. శ్రీల ప్రభుపాదుల వారు ఎంత చక్కగా మనకు ఈ విషయాలను అందించారు. ఇస్కాన్ లో ఉండే ప్రతి భక్తుడి కి గురువు యొక్క భక్తి తెలుసు. చాలా సాంప్రదాయంలో ఉండే వాళ్ళు అందరూ మాకు పరిచయం వుంది.కానీ మనకు శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ లో ఉండే గురు భక్తి మనకు వుండే ఆ గురువు పట్ల విశేషమైన ప్రేమ గురువు దగ్గర వినాలి అనే ఒక ఆత్రుత గురువు మనకు ఎంత ప్రత్యేకంగా "సంసార దావా నలనీలలోకా త్రణాయ కారుణ్య గణాగణత్వం ప్రాప్తస్య కల్యాణ గుణార్నవస్య వందే గురో శ్రీ చరణారవిందం". ఎక్కడ చూసినా మనం గురుతత్వం తోటే నిండిపోయి శ్రీల ప్రభుపాదుల వారు చక్కగా మనకు అనుగ్రహించారు ఈ గౌడీయ సాంప్రదాయం ఇస్కాన్ సంస్థ గురువు యొక్క మహత్యం ఎంతో చిన్న చిన్న పిల్లలు. చాలా మందికి గురువు యొక్క విలువ తెలియదు. శ్రీల ప్రభుపాదుల వారు ఈ యొక్క సంస్థ లో ఎంతో వైభవంగా గురువు యొక్క మహత్యాన్ని మనకు అందరకు అందించారు. కాబట్టి విలక్షణమైన సంస్థ సాంప్రదాయం. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలు చదివిన వారు అన్నింటి కంటే అదృష్టవంతులు. కాబట్టి ఎంత చక్కగా ఈ శాస్త్ర సారాన్ని శ్రీల ప్రభుపాదుల వారు మనకి బోధిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఆండాళ్ తల్లి చెబుతుంది. అయ్యా మాకు అద్భుతమైన పాయసాన్ని మాకు అందించు. మోచేతి నుంచి నెయ్యి కారాలిట ఆ పాయసాన్ని తాగేటప్పుడు. కూడారై పాయసం 27 వ రోజు అందరూ కూడా ఈ పాయసం భగవంతుడికి నివేదన చేయాలి. ఎలా చేయాలి అంటే ఈ పాయసం లో మూడు లీటర్ల పాలు ఉంటే దానిని ఒక లీటరు అయ్యేంతవరకు చక్కగా మరిగించాలి. మరిగించి ఆ పాలు పక్కన పెట్టుకోవాలి. ఒక గుప్పెడు బియ్యానికి కొంచెం పెసరపప్పు నేతిలో వేయించేసి ఈ పాలలో వేయాలి. ముందర పెసరపప్పు కొంచెం ఉడికాక తరవాత బియ్యం వేయాలి. పాలలోనే పెసరపప్పు బియ్యం రెండు కూడా బాగా ఉడికించి దానిలో మంచి బెల్లాన్ని కలిపాలి. తరవాత నేతిలో ఇది పొయ్యాలి. ఎప్పటి వరకు అంటే నెయ్యి పైకి తేలేలాగ. జీడిపప్పు కిస్మిస్ బాదం నేతిలో వేయించి పాయసం లో కలపాలి. భగవంతుడి యొక్క పూర్తి కృప కావాలి అంటే రెండు విషయాలు గుర్తు పెట్టుకోవాలి. 1. మనం భగవంతుడి యొక్క కృపకు పాత్రులము అనే అహంకారాన్ని వీడాలి. 2. మేము భగవంతుడి ముందు కూర్చునే యోగ్యత సాక్షాత్తుగా భగవంతుడే ఆచార్యుల పరంపరలో మన గురువు చేత మనకు అందించారు. భగవంతుడినే కోరుకోవాలి. ఇంకో విషయాలను ఏది కోరుకోకూడదు ఎప్పుడు కూడా. భగవంతుడు ఒక్కడు వస్తే మనకు అన్నీ వచ్చినట్టే. కాబట్టి భగవంతుడిని ఒకటే కోరుకోవాలి నిజంగా కృప కావాలి అనుకున్న వాళ్లు. 2.అహంకారం నేను చేస్తున్నా అని అనుకోకూడదు. ఒంగి భగవంతుడి క్రృప ఆచార్యుల పరంపర గురువుల యొక్క కృప ద్వారానే మనము భగవంతుడిని చేరబోతున్నాము అనే తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా భగవంతుడి దగ్గరకు వచ్చి భగవంతుడిని ఆశ్రయించాలి అనే అద్భుతమైన తత్వాన్ని తిరుప్పావై మొత్తంలో ఆండాళ్ తల్లి అందించింది.
2. ఆండాళ్ తల్లి అద్భుతమైన విషయాలను భగవంతుడిని అడుగుతూ ఉంటుంది. అయ్యా మాకు 1ఒక కంకణం కావాలి. 2. భుజ కీర్తులు కావాలి. 3.చెవులకు పెట్టుకునే ఆభరణాలు కావాలి. 4.కాళ్ళకు పెట్టుకునే పట్టీలు కావాలి అని అడుగుతుంది. మోచేయి నుంచి నెయ్యి కారేంత అటువంటి నెయ్యి పాలతో చేసిన పరమాన్నాన్ని మాకు ఇవ్వు కృష్ణా. కంకణం అంటే ఆచార్యుల దగ్గరకి వెళ్లి దీక్ష తీసుకోవాలి అంటే గురువు దగ్గరకు వెళ్లి దీక్ష తీసుకోవాలి అంటే ఆచార్యులు ముందుగా మనకు ఒక కంకణాన్ని కడతారు. ఆ కంకణం అంటే ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు అని బోధిస్తారు. మాంసాహారం తినకూడదు మద్యం సేవించకూడదు వ్యభిచారం చేయకూడదు జూదం ఆడకూడదు ఉల్లి వెల్లుల్లి తినకూడదు అని ఒక నియమాన్ని ఒక ఆచార్యుడు ఒక గురువు దగ్గరకు వెళ్ళినప్పుడు మనకి వాళ్లు ఒక కంకణాన్ని ఇస్తారు. మనం ఒక శరణాగతి చేసి గురు పరంపరలో వస్తున్న గురువుల దగ్గరకు వెళ్లి మనం దీక్ష తీసుకుంటున్నాము హరి నామాన్ని స్వీకరిస్తున్నాము అంటే ఒక వ్రతం చేస్తే ఒకరోజు దీక్ష తీసుకుంటారు ఒక నెల దీక్ష తీసుకుంటారు కానీ ఒక భగవంతుడి భగవద్భక్తి చేస్తే జీవితం మొత్తం కూడా భగవంతుని కైంకర్యం లోనే కదా సమర్పించేది. కాబట్టి జీవితాంతం కంకణం ఉంటుంది. అదే ఆయన చెప్పే ఏవైతే చేయాలో ఏవైతే చేయకూడదో అనే విషయాలు. వీటన్నింటినీ కూడా ఆచార్యులు మనకి ఒక కంకణ రూపంలో ఇస్తారు. భుజ కీర్తులు అంటే మనం తిలకాన్ని ధరిస్తాము కదా అన్నిచోట్ల కూడా అద్భుతమైన ఆభరణం. ఎంత నల్లగా ఉన్న వారైనా సరే చక్కగా తిలకాన్ని పెట్టుకుంటే ఎంత సుందరంగా ఉంటారు చూడడానికి. అటువంటి అద్భుతమైన తిలకాన్ని ధరింప చేస్తారు ఆచార్యులు మనకి. చెవులకు ఆభరణాలు అంటే భక్తుల యొక్క మాటలు వినడమే చెవుల యొక్క ఆభరణాలు. ఎంత పెద్ద కమ్మలు పెట్టుకున్నామా అని కాదు మనం శ్రద్దగా భగవత్ కథ శ్రవణం చేస్తున్నామా అదే చెవులకు నిజమైన ఆభరణం. అటువంటి ఆభరణాన్ని గురువు మనకు అందిస్తారు. పాదాలకు పట్టీలు అంటే మన యొక్క జీవితములో ఎప్పుడైతే మనం ఒక దీక్ష తీసుకుంటామో హరే కృష్ణ మహా మంత్రాన్ని ఎప్పుడైతే మనకు శ్రీల ప్రభుపాదుల వారు ఉపదేశిస్తారో భక్తులకు ఎప్పుడైతే హరే కృష్ణ మహా మంత్రాన్ని దీక్ష రూపంలో అనుగ్రహించారో అప్పుడు ఈ కాళ్ళ తోటి మనం ఏమి చేస్తాము. క్రియ కార్యాలను చేస్తూ ఉంటాము. అలా భగవత్ సంబంధమైన సేవా కార్యాలు మనకు అందించేవారు ఆచార్యులు. మాకు అద్భుతమైన వస్త్రాలు కావాలి వస్త్రము అంటే కొత్త బట్టలు కట్టుకోవాలి అని మనకు ఒక ఆశ ఉంటుంది కదా. ఒక గురువు మనకు దీక్షను ఇచ్చేటప్పుడు ఒక కొత్త జన్మని మనకు అనుగ్రహిస్తారు. దీక్ష అయినప్పుడు మనకు పేరు మారుతుంది. పాత పేరుతో మనకు సంబంధం లేదు. గురువు ఏ రోజైతే మనకు దీక్షను ఇస్తారో ఆ రోజు ఒక కొత్త జన్మ ప్రారంభం అవుతుంది. ఇటు చూస్తే ఇవన్నీ పెళ్ళికూతురు తయారవ్వడానికి కదా. గాజులు వేసుకోవడం,చెవులకి కమ్మలు పెట్టుకోవడం,భుజకీర్తులు కంకణం పెట్టుకోవడం,కాళ్లకు పట్టీలు పెట్టుకోవడం. అలానే ఒక భక్తుడు భగవంతుడిని చేరుకునే మార్గం దీక్ష రూపంలో గురువు దగ్గరకి వెళ్ళినప్పుడు ఆయనకు జరిగేది కూడా కళ్యాణమే. ఎలా అంటే గురువు తండ్రి తల్లి మంత్రము. భర్త ఎవరు అంటే భగవానుడు మేము పురుషులం అని అన్నా స్త్రీ అయినా పురుషుడైనా ప్రక్రృతే. మనందరం కూడా ఆ శ్రీకృష్ణునికి చెందిన వాళ్ళమే. అని ఆ దీక్ష రోజు భగవంతుడి ప్రతినిధియైన మన గురువు భగవంతుడితో మన యొక్క వివాహం చేస్తాడు. అందుకే మన శాస్త్రం తల్లి భగవంతుడు తండ్రి మనం పిల్లలం ఒక కొత్త పేరు ఇస్తారు ఆ రోజు మనకు. కాబట్టి ఎటువంటి అద్భుతమైన వైభవమైన వీటిని జరుపుతుంది ఆండాళ్ తల్లి. తిరుప్పావై మొదటి నుంచి ఆఖరి వరకు గురువు యొక్క వైభవం గురువును ఎన్నిసార్లు ఆండాళ్ తల్లి స్మరిస్తుందో అర్థం చేసుకోవాలి. అంటే గురువు యొక్క ముఖ్యత మన జీవితంలో ఏంటి అని ఆండాళ్ తల్లి తిరుప్పావై చదివితే మనకు అర్థం అవుతుంది.
1)కంకణం,భుజకీర్తులు,చెవులకు పెట్టుకునే ఆభరణాలు ,పట్టీలు,పరమాన్నం 2)ఏం చెయ్యాలి ,ఏం చెయ్యాకూడదు 3) భుజకీర్తులు 4) భక్తులు యొక్క మాటలు వినడమే నిజమైన ఆభరణాలు 5) అహంకారం,భగవంతుడినే కోరుకోవాలి
, venu gopala karuna dasa, Vijayawada, aandal talli ki jai, goda ranganadha swamy bhagavan ki jai, tiruppavai ki jai, jai srila prabhu pada, hare krishna prabhu, pranam 🙏🙏
1. ఇక్కడ 27 వ పాశురం లో ఆండాల్ తల్లి అంటుంది. ఎవరు ఎంత మొండి వాళ్ళైనా సరే ఎవరు ఎలాంటి వాళ్ళైనా సరే నీ యొక్క ఆకర్షణను ఇచ్చి నీ దగ్గర పెట్టుకునే గోవిందా. గోవర్ధన లీలలో కష్టపడి సంపాదించుకున్న నామము కదా. అయ్యా మాకు పాడేవాళ్లు కావాలి. మాతోపాటు చక్కగా పాడి నీ భగవత్ ప్రేమను కలిగించే వాళ్ళు మా తోటి ఉండనివ్వు. ఏదో ఒక కాంక్ష కోసం భగవద్భక్తి చేసిన, భగవంతుడి యొక్క నామాన్ని పలికినా భగవంతుడి యొక్క సంకీర్త చేసేటటువంటి వాళ్ళు వద్దు. ఆనందంగా నీపై ప్రేమ తో పాడేవాళ్లు కావాలి అంటుంది. 2. ఆ పాడటం వల్ల మీకు ఏమి కావాలి. అద్భుతమైన సన్మానం కావాలి మాకు పెద్ద సన్మానం కావాలి. ఓరి ఓరి ఇంత పాడితే మీకు ఏమీ వద్దనుకుంటే పెద్ద సన్మానం కావాలా అని భగవంతుడు అంటే ఆండాళ్ తల్లి నిక్కచ్చిగా చెప్పేసింది. మేము భక్తి చేసి మాకు మంచి జరిగితే దానిని లోకం మొత్తం చాటి చెబితే అది మా గొప్ప కాదు కృష్ణా నీ గొప్పే. నీ భక్తుల వల్ల నీయొక్క భగవత్ సాంగత్యం వల్ల నీ యొక్క శ్రీమద్భాగవతం వల్ల నీ యొక్క దివ్య నామం వల్ల "హరేకృష్ణ హరేకృష్ణ క్రృష్ణ క్రృష్ణ హరే హరే హరేరామ హరేరామ రామ రామ హరేహరే". ఈ మహా మంత్రం చేత ఘోరమైన వాడిని కూడా మారి మంచి మనిషిగా మంచి భక్తుడిగా ఉన్నాను అంటే అది ఎవరి గొప్పతనం అయ్యా నీ యొక్క గొప్ప తనమే. అందుకు మాకు సన్మానం జరిగింది అంటే అది నీ సన్మానమే కదా. రామానుజులకి గోవింద బట్టర్ అనే శిష్యుడు ఉండేవాడు. అయితే అందరూ ఆయనని పొగుడుతూ ఉండేవారుట. గోవిందా నీకు ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి నీకు ఎంత పరదయ అయ్యా నువ్వు ఎంత వినయంగా ఉంటావయ్యా అంటే అవును అవును నేను చాలా గొప్ప వాడిని అని అంటూ ఉండేవారు ట. పొగిడే వాళ్ళకి మీరే గొప్ప వాళ్ళు అని అంటే వాళ్లు ఊరుకుంటారు. అందరూ కూడా కోపగించి రామానుజుల వారికి చెప్పారు ట రామానుజ మీ శిష్యుడు ఏమిటి అంత గర్వంగా ఉన్నాడు మేము పొగుడుతుంటే అవును అవును అని అంటున్నాడు అంటారు. రామానుజుల కి ఆ శిష్యుడు యొక్క విలువ అతని తెలివి ఆయన యొక్క తత్వం ఏమిటో ఆయనకు తెలుసు అయినా సరే వీళ్ళందరూ అడుగుతున్నారు అని శిష్యుడిని పిలిచి ఏ గోవిందా ఏమిటి వాళ్ళు అన్నదానికి అవును అవును అని అంటున్నావు ట ఎందుకు అంటున్నావు అలా అంటారు. అప్పుడు శిష్యుడు వీళ్ళందరూ నన్ను పొగుడుతున్నారు అంటే నన్ను పొగడటం లేదు నాలాంటి ఇంత వ్యర్థమైన అవగుణాలున్న వ్యక్తిని ఇంతలా తీర్చిదిద్దారంటే అది మీ యొక్క గొప్ప. కాబట్టి మీ యొక్క గొప్పతనాన్ని పొగుడుతున్నారు కాబట్టి అవును అవును అని అన్నాను అని అంటారు. కాబట్టి ఇక్కడ ఆండాళ్ తల్లి పెరు సన్మానం అంటే లోకమంతా భక్తుల యొక్క ఖ్యాతి ఈ భక్తి మార్గం యొక్క ఖ్యాతి పెరగాలి అంటే భగవత్ ప్రచారం ప్రభు పాదుల వారి పుస్తక వితరణ మనకు చెప్పిన మంచి ఈరోజు ఒక సత్సంగానికి వస్తున్నారు అంటే సత్సంగంలో విన్న విషయాన్ని పదిమందికి తెలియచేయడం ఎందుకు అంటే ఈ భక్తి యొక్క ఖ్యాతి పెరిగితే భగవంతుడి యొక్క భక్తి మార్గంలో ఎంతమంది అయితే వస్తే వాళ్ల యొక్క జీవితాలు ఎలా ఉద్ధరింపబడ్డాయి అని వాళ్ళు తెలుసుకుంటే భగవంతుడికి పెద్ద సన్మానం జరుగుతుంది కాబట్టి.
1. ఆండాళ్ తల్లి ఏ ఏ వస్తువులను కోరుతుంది?
2. కంకణం దేనిని సూచిస్తుంది ?
3. తిలకం దేనిని సూచిస్తుంది ?
4. చెవులకి నిజమైన ఆభరణం ఏమిటి?
5. భగవంతుడు యొక్క పూర్తి కృప కావాలి అని అంటే ఏ రెండు విషయాలు చేయాలి?
1. What things does Andal desire from Lord?
2. What does the bangles represent?
3. What does our Tilak represent?
4. What is the true ornament for the ears?
5. What two things must be done to get Lord's full grace?
Hare krishna prabhuji pranamalu
హరే కృష్ణ ప్రభూజీ 🙏 1, కంకణం,భుజకిర్తులు, చెవులకు పెట్టుకొనే ఆభరణాలు, కాళ్ళకు పెట్టుకొనే పట్టీలు, పరమాన్నం 2, ఎం చేయాలి ఎం చేయకూడదు 3, భుజకిర్తులను 4, భక్తుల యొక్క మాటలు వినటం 5, మనం భగవంతుని యొక్క కృపాకి పత్రులం అనే అహంకారాన్ని విడాలి మేము భగవంతుని ముందు కూర్చునే యోగ్యత సాక్ష్యాత్ గా భగవంతుడే ఆచార్య పరంపరలో మన గురువు చేత మనకు అందించారు అనే కోరుకోవాలి
హరేకృష్ణ ప్రభూజీ 🙏1).కంకణం,భుజకీర్తులు,చెవులకు పెట్టుకొనే ఆభరణాలు,కాళ్ళకుపట్టీలు,మెుచేతివరకు నేయి కారే పాయసం.
2).ఏమిచేయాలి ,ఏమిచేయకూడదు.
3).భుజకీర్తులు.
4).భక్తుల మాటలు వినటం.
5).మనంభగవంతుని యెుక్క కృపకిపాత్రులమనే అహంకారాన్ని వీడాలి.సాక్షాత్ భగవంతుడే ఆచార్య పరంపరలో మనగురువు చేత మనకుఅందాలని కోరుకోవాలి.
హరే కృష్ణ
హరే కృష్ణ ప్రభుజ🙇♀️🙏🙏
1.భగవంతుని పై ప్రేమతో పాడేవారు ,పాడినందుకు సన్మానం(పాడిన భగవన్నామమునకు సన్మానంగా భావించి),కంకణం(గురువు వద్దకు వెళ్ళి దీక్ష తీసుకోవడం),భుజకీర్తులు(తిలక ధారణ),చెవులకు ఆభరణాలు(భగవత్ కథా శ్రవణం),కాళ్ళకు పట్టీలు(భగవత్ సంబంద సేవా కార్యక్రమాలు చేయించే గురువును చేరడం),పరమాన్నం(భగవద్ కృప) కావాలి అని అడిగారు.
2.కంకణం గురువు వద్ద దీక్షను సూచిస్తుంది.
3.తిలకం భుజకీర్తులను సూచిస్తుంది.
4.చెవులకు నిజమైన ఆభరణం భగవత్ కథాశ్రవణం.
5.భగవంతుని పూర్తి కృప కావాలి అంటే
1. నేను భగవంతుని కృపకు పాత్రుడను అనే అహంకారం విడిచిపెట్టాలి,
2.కేవలం భగవంతుడినే ఆయన కృపనే కోరుకోవాలి ఇంకా ఏమీ ఆశించకూడదు.
Harekrishnaprabhujipranam
Hare Krishna prabhuji 🙏🙏
Dandavat pranam🙇♀️
1.prematho pade vallu,padinavariki pedha sanmanam
Kankanam,,bujha keerthulu,chevulaki pettukune abharanalu,kalla pattilu,nethi paramannam.
2.do's and dont's
3.bujha keerthulu(vaishnava abharana)
4.bhagavath katha shravanam
5.manam bhagavanthuni krupaku pathrulam ane ahankarani veedali.
Kevalam bhagavanthudini, bhagavanthuni krupane korukovali.
Hare Krishna 🙏 🙏
1.కంకణం, భుజకీర్తులు, చెవులకు పెట్టు కునే ఆభరాణాలు, కాళ్ల కుపెట్టు కునే ఆభరాణాలు,నెయ్యి మోచేతి వరకు కారేలా వుండే పరమాన్నాము
2. ఏమిచెయ్యాలి ఏమిచేయ్యకూడదు అనే దాన్ని సూచిస్తుంది
3.భుజకీర్తులను
4.భగవత్ కథ శ్రవణం
5.మనం భగవంతుడు యొక్క కృప కి పాత్రులము అనే అహంకారం వీడలి,
మేము భగవంతుడు ముందు కూర్చునే అవకాశం గురువు ద్వారా భగవంతుడు మనకు కల్పించారు 🙏
Jai sri krishna
హరేకృష్ణ ప్రభుజి💐🙏
Hare Krishna
హరే కృష్ణ🙏
1. జ) కంకణం, బుజ కీర్తులు, అద్భుతమైన
చెవులకు పెట్టుకునే ఆభరణాలు,
కాళ్ళకు పెట్టుకునే పట్టీలు,అద్భుత-
మోచేయి నుంచి నెయ్యి కారేంత
అటువంటి నెయ్యి, పాలతో చేసిన
పరమాన్నం కావాలని ఆండాళ్ తల్లి
ఈ వస్తువులను కోరుకుంది.
2. జ) ఏవైతే చెయ్యాలో, ఏవైతే చేయ-
కూడదో కంకణం సూచిస్తుంది.
3. జ) తిలకం బుజ కీర్తనలను సూచిస్తుంది.
4. జ) భక్తుల యొక్క మాటలు, భగవత్
కథ శ్రవణము చేయడమే చెవులకు
నిజమైన ఆభరణం.
5. జ)1. నేను భగవంతుని కృపకు
పాత్రుడను అనే అహంకారం
విడిచి పెట్టాలి.
2. కేవలం భగవంతుడినే, ఆయన
కృపనే కోరుకోవాలి ఇంక ఏమి
ఆశించకూడదు.
భగవంతుని యొక్క పూర్తి కృప కావాలి అంటే ఈ రెండు విషయాలు చేయాలి.
హరే కృష్ణ🙏🙏🙏
Hara sir Krishna ప్రభూజి
Hare Krishna prabhuji 👣 🌹 🙏 miru cheppina vedham ga pramannam chesanu Krishna ni appudu emi sdaganu ne thodu Kavali ani korukunta kani guruvu ga miru unnappu nundi thudi swasa vediche varaku mi anugraham Kavali ani korukutunna andhra university nunfi manchi award super mi guruvulu annta manchi name ravali ani ghomata ni korukuntunna 👣🌹🙏
హరే క్రిష్ణ ప్రభూజి🌺🌺🙇🙇🙏🙏🌺🌺🌺🌺🌺
1.కంకణం,భుజ కీర్తులు,చెవి కమ్మలు,కాళ్ళు పట్టీలు,పరమాన్నం.
2.మనం ఏం చేయాలి,ఏం చేయకూడదు అనే విషయాలను సూచిస్తుంది.
3.వైష్ణవులకు ఆభరణం
4.భగవత్ కథ శ్రవణం
5.1.మనం భగవంతుని యొక్క కృపకు పాత్రులము అనే అహంకారాన్ని వీడాలి.2.భగవంతుని ముందు కూర్చొనే యోగ్యత సాక్ష్యాత్ గా భగవంతుడే గురువుల ద్వారా పరంపరగా మన గురువులు చేత అందించారు .
Guru krupa untene manamu
Bagavanthuni cherukogalamu hare krishna prabhuji🙏🙏
3. మన ఆచార్య పరంపర ఎంత గొప్పది.
శ్రీల ప్రభుపాదుల వారు ఎంత చక్కగా మనకు ఈ విషయాలను అందించారు. ఇస్కాన్ లో ఉండే ప్రతి భక్తుడి కి గురువు యొక్క భక్తి తెలుసు. చాలా సాంప్రదాయంలో ఉండే వాళ్ళు అందరూ మాకు పరిచయం వుంది.కానీ మనకు శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ లో ఉండే
గురు భక్తి మనకు వుండే ఆ గురువు పట్ల విశేషమైన ప్రేమ గురువు దగ్గర వినాలి అనే ఒక ఆత్రుత గురువు మనకు ఎంత ప్రత్యేకంగా "సంసార దావా నలనీలలోకా
త్రణాయ కారుణ్య గణాగణత్వం ప్రాప్తస్య కల్యాణ గుణార్నవస్య వందే గురో శ్రీ చరణారవిందం". ఎక్కడ చూసినా మనం గురుతత్వం తోటే నిండిపోయి శ్రీల ప్రభుపాదుల వారు చక్కగా మనకు అనుగ్రహించారు ఈ గౌడీయ సాంప్రదాయం
ఇస్కాన్ సంస్థ గురువు యొక్క మహత్యం
ఎంతో చిన్న చిన్న పిల్లలు. చాలా మందికి
గురువు యొక్క విలువ తెలియదు. శ్రీల
ప్రభుపాదుల వారు ఈ యొక్క సంస్థ లో ఎంతో వైభవంగా గురువు యొక్క
మహత్యాన్ని మనకు అందరకు అందించారు.
కాబట్టి విలక్షణమైన సంస్థ సాంప్రదాయం.
శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలు చదివిన వారు అన్నింటి కంటే అదృష్టవంతులు. కాబట్టి ఎంత చక్కగా
ఈ శాస్త్ర సారాన్ని శ్రీల ప్రభుపాదుల వారు మనకి బోధిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఆండాళ్ తల్లి చెబుతుంది. అయ్యా మాకు అద్భుతమైన పాయసాన్ని మాకు
అందించు. మోచేతి నుంచి నెయ్యి కారాలిట ఆ పాయసాన్ని తాగేటప్పుడు.
కూడారై పాయసం 27 వ రోజు అందరూ కూడా ఈ పాయసం భగవంతుడికి నివేదన
చేయాలి. ఎలా చేయాలి అంటే ఈ పాయసం లో మూడు లీటర్ల పాలు ఉంటే
దానిని ఒక లీటరు అయ్యేంతవరకు చక్కగా మరిగించాలి. మరిగించి ఆ పాలు
పక్కన పెట్టుకోవాలి. ఒక గుప్పెడు బియ్యానికి కొంచెం పెసరపప్పు నేతిలో
వేయించేసి ఈ పాలలో వేయాలి. ముందర పెసరపప్పు కొంచెం ఉడికాక తరవాత బియ్యం వేయాలి. పాలలోనే పెసరపప్పు బియ్యం రెండు కూడా బాగా ఉడికించి దానిలో మంచి బెల్లాన్ని కలిపాలి. తరవాత
నేతిలో ఇది పొయ్యాలి. ఎప్పటి వరకు అంటే నెయ్యి పైకి తేలేలాగ. జీడిపప్పు కిస్మిస్ బాదం నేతిలో వేయించి పాయసం లో కలపాలి. భగవంతుడి యొక్క పూర్తి కృప కావాలి అంటే రెండు విషయాలు గుర్తు పెట్టుకోవాలి. 1. మనం భగవంతుడి యొక్క కృపకు పాత్రులము అనే అహంకారాన్ని వీడాలి. 2. మేము భగవంతుడి ముందు కూర్చునే యోగ్యత సాక్షాత్తుగా భగవంతుడే ఆచార్యుల పరంపరలో మన గురువు చేత మనకు అందించారు. భగవంతుడినే కోరుకోవాలి.
ఇంకో విషయాలను ఏది కోరుకోకూడదు ఎప్పుడు కూడా. భగవంతుడు ఒక్కడు వస్తే మనకు అన్నీ వచ్చినట్టే. కాబట్టి భగవంతుడిని ఒకటే కోరుకోవాలి నిజంగా కృప కావాలి అనుకున్న వాళ్లు. 2.అహంకారం నేను చేస్తున్నా అని అనుకోకూడదు. ఒంగి భగవంతుడి
క్రృప ఆచార్యుల పరంపర గురువుల యొక్క కృప ద్వారానే మనము భగవంతుడిని చేరబోతున్నాము అనే తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా భగవంతుడి దగ్గరకు వచ్చి భగవంతుడిని ఆశ్రయించాలి అనే అద్భుతమైన తత్వాన్ని తిరుప్పావై మొత్తంలో ఆండాళ్ తల్లి అందించింది.
hare Krishna pranamalu prabhuji garu
1a.kankanamu,bhujakirthulu,chevulaku abharanamulu,kallaku pattilu,paramanamu
2a.avi cheyali avi cheyakudadhu ane dhani gurinuchi
3a.bhujakiruthulanu
4a.bhagavanthuni gurinuchi vinadamu
5a.manamu bhagavanthuni krupaki pathrulamu ane ahankaram vedichipettali, manam bhagavanthu ni mundhu acharyulu, guruvulu parampara lo guruvulu krupatho manam devuni mathrame korukovali
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
1.kankanamu,bhujakeerthulu,chevulaku pettukone abaranamulu,kallaku parttilu,paramanamu
2.guruvu daggara deeksha tesukovadamu ,EMI cheyakudadu,EMI cheyalo cheppadamu
3.vaishnava abharanamulu
4.bagavath katha sravanamu
5.manamu bagavantuni krupa ku patralamu ane ahamkarani vedali,bagavantudune korokovali inka EMI korukodadu
Hare Krishna prabhuji🙏🙏
2. ఆండాళ్ తల్లి అద్భుతమైన విషయాలను భగవంతుడిని అడుగుతూ ఉంటుంది. అయ్యా మాకు 1ఒక కంకణం కావాలి. 2. భుజ కీర్తులు కావాలి. 3.చెవులకు
పెట్టుకునే ఆభరణాలు కావాలి. 4.కాళ్ళకు పెట్టుకునే పట్టీలు కావాలి అని అడుగుతుంది. మోచేయి నుంచి నెయ్యి కారేంత అటువంటి నెయ్యి పాలతో చేసిన
పరమాన్నాన్ని మాకు ఇవ్వు కృష్ణా.
కంకణం అంటే ఆచార్యుల దగ్గరకి వెళ్లి దీక్ష తీసుకోవాలి అంటే గురువు దగ్గరకు వెళ్లి దీక్ష తీసుకోవాలి అంటే ఆచార్యులు ముందుగా మనకు ఒక కంకణాన్ని కడతారు. ఆ కంకణం అంటే ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు అని బోధిస్తారు. మాంసాహారం తినకూడదు మద్యం సేవించకూడదు వ్యభిచారం చేయకూడదు జూదం ఆడకూడదు ఉల్లి వెల్లుల్లి తినకూడదు అని ఒక నియమాన్ని ఒక ఆచార్యుడు ఒక గురువు దగ్గరకు వెళ్ళినప్పుడు మనకి వాళ్లు ఒక కంకణాన్ని ఇస్తారు. మనం ఒక శరణాగతి చేసి గురు పరంపరలో వస్తున్న గురువుల దగ్గరకు వెళ్లి మనం దీక్ష తీసుకుంటున్నాము హరి నామాన్ని స్వీకరిస్తున్నాము అంటే ఒక వ్రతం చేస్తే ఒకరోజు దీక్ష తీసుకుంటారు ఒక నెల దీక్ష తీసుకుంటారు కానీ ఒక భగవంతుడి భగవద్భక్తి చేస్తే జీవితం మొత్తం కూడా భగవంతుని కైంకర్యం లోనే కదా సమర్పించేది. కాబట్టి జీవితాంతం కంకణం ఉంటుంది. అదే ఆయన చెప్పే
ఏవైతే చేయాలో ఏవైతే చేయకూడదో అనే విషయాలు. వీటన్నింటినీ కూడా ఆచార్యులు మనకి ఒక కంకణ రూపంలో ఇస్తారు. భుజ కీర్తులు అంటే మనం తిలకాన్ని ధరిస్తాము కదా అన్నిచోట్ల కూడా
అద్భుతమైన ఆభరణం. ఎంత నల్లగా ఉన్న వారైనా సరే చక్కగా తిలకాన్ని పెట్టుకుంటే ఎంత సుందరంగా ఉంటారు చూడడానికి.
అటువంటి అద్భుతమైన తిలకాన్ని ధరింప చేస్తారు ఆచార్యులు మనకి.
చెవులకు ఆభరణాలు అంటే భక్తుల యొక్క మాటలు వినడమే చెవుల యొక్క ఆభరణాలు. ఎంత పెద్ద కమ్మలు పెట్టుకున్నామా అని కాదు మనం శ్రద్దగా భగవత్ కథ శ్రవణం చేస్తున్నామా అదే చెవులకు నిజమైన ఆభరణం. అటువంటి ఆభరణాన్ని గురువు మనకు అందిస్తారు.
పాదాలకు పట్టీలు అంటే మన యొక్క జీవితములో ఎప్పుడైతే మనం ఒక దీక్ష
తీసుకుంటామో హరే కృష్ణ మహా మంత్రాన్ని ఎప్పుడైతే మనకు శ్రీల ప్రభుపాదుల వారు ఉపదేశిస్తారో భక్తులకు ఎప్పుడైతే హరే కృష్ణ మహా మంత్రాన్ని దీక్ష రూపంలో అనుగ్రహించారో అప్పుడు ఈ కాళ్ళ తోటి మనం ఏమి చేస్తాము. క్రియ
కార్యాలను చేస్తూ ఉంటాము. అలా భగవత్ సంబంధమైన సేవా కార్యాలు మనకు అందించేవారు ఆచార్యులు.
మాకు అద్భుతమైన వస్త్రాలు కావాలి
వస్త్రము అంటే కొత్త బట్టలు కట్టుకోవాలి అని మనకు ఒక ఆశ ఉంటుంది కదా.
ఒక గురువు మనకు దీక్షను ఇచ్చేటప్పుడు ఒక కొత్త జన్మని మనకు అనుగ్రహిస్తారు. దీక్ష అయినప్పుడు మనకు పేరు మారుతుంది. పాత పేరుతో మనకు సంబంధం లేదు. గురువు ఏ రోజైతే మనకు దీక్షను ఇస్తారో ఆ రోజు ఒక కొత్త జన్మ ప్రారంభం అవుతుంది. ఇటు చూస్తే ఇవన్నీ పెళ్ళికూతురు తయారవ్వడానికి కదా. గాజులు వేసుకోవడం,చెవులకి కమ్మలు పెట్టుకోవడం,భుజకీర్తులు కంకణం పెట్టుకోవడం,కాళ్లకు పట్టీలు
పెట్టుకోవడం. అలానే ఒక భక్తుడు భగవంతుడిని చేరుకునే మార్గం దీక్ష రూపంలో గురువు దగ్గరకి వెళ్ళినప్పుడు ఆయనకు జరిగేది కూడా కళ్యాణమే. ఎలా అంటే గురువు తండ్రి తల్లి మంత్రము. భర్త ఎవరు అంటే భగవానుడు మేము పురుషులం అని అన్నా స్త్రీ అయినా
పురుషుడైనా ప్రక్రృతే. మనందరం కూడా ఆ శ్రీకృష్ణునికి చెందిన వాళ్ళమే. అని ఆ దీక్ష రోజు భగవంతుడి ప్రతినిధియైన మన
గురువు భగవంతుడితో మన యొక్క వివాహం చేస్తాడు. అందుకే మన శాస్త్రం తల్లి భగవంతుడు తండ్రి మనం పిల్లలం ఒక కొత్త పేరు ఇస్తారు ఆ రోజు మనకు. కాబట్టి ఎటువంటి అద్భుతమైన వైభవమైన వీటిని జరుపుతుంది ఆండాళ్ తల్లి. తిరుప్పావై మొదటి నుంచి ఆఖరి వరకు గురువు యొక్క వైభవం గురువును ఎన్నిసార్లు ఆండాళ్ తల్లి స్మరిస్తుందో అర్థం చేసుకోవాలి. అంటే గురువు యొక్క ముఖ్యత మన జీవితంలో ఏంటి అని ఆండాళ్ తల్లి తిరుప్పావై చదివితే మనకు అర్థం అవుతుంది.
Hare Krishna Prabhuji🙏
Pranamalu🙏🙏
1.Kankanamulu,bhujakeerthanalu, chevulsku pettukune kammalu, patteelu, paramannam
2.Emi cheyali emi cheyya kudadhu ane vishayalani suchisthundhi.
3.Thilakam vaishnavulaki abharanam ,vishnava gurthulu
4.Bhagavath katha sravanam cheyatam chevulaki nijamaina abharanam.
5.Manam bhagavanthudi krupaki patrulam ane ahankarannu vidichi,.kevalam bhagavanthudine korukovali.
🙏🙏🙏
Govinda ❤❤🙏🙏🙏🙏🙏🙏
Hare Krishna prabhuji 🙏🙏
1)కంకణం,భుజకీర్తులు,చెవులకు పెట్టుకునే ఆభరణాలు ,పట్టీలు,పరమాన్నం
2)ఏం చెయ్యాలి ,ఏం చెయ్యాకూడదు
3) భుజకీర్తులు
4) భక్తులు యొక్క మాటలు వినడమే నిజమైన ఆభరణాలు
5) అహంకారం,భగవంతుడినే కోరుకోవాలి
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare 🙏🙏🌺🌹🙏🙏🌺🌺🌺
Jai sri Krishna 🙏🙏
, venu gopala karuna dasa, Vijayawada, aandal talli ki jai, goda ranganadha swamy bhagavan ki jai, tiruppavai ki jai, jai srila prabhu pada, hare krishna prabhu, pranam 🙏🙏
Hare Krishna prabhuji 🙏
1.Kankanamulu, Bhuja keerthulu, Chevulaku pettukune abaranalu, Pattilu, Paramannam
2. Emi cheyyali emi cheyyakudadhu Guruvu vivaristharu
3. Vaishnavalua abaranam,vaishava gurthulu
4. Guruvula yokka Mata vinadam,bhaghavath katha sravanam
5. Manam bhaghavanthuni krupaku pathurlam Ane ahankaram nu vidali, bhaghavanthuni mathrame korukovali vere emi korukokudadhu 🙏🙏🙏
Namaskaram 🙏 Dil bhakthi se bhar gaya .Hare Krishna 🙏
Hare Krishna Prabhuji
1. Kankanam, buja kirtilu, chavullu ki abranalu, kaala ki pattilu, mocheyi nunchi neyi kare tattu unna paramanam ivvandi.
2. Emi cheyali emi chekudadu anevi telusukoni acharinchadam (Nalugu niyamulu.)
3. Vaishanava la ku abaranam vaishanava gunamulu.
4. Bhagavath Katha sravanam cheyadam.
5. Bhagavanthudu ni okkare ne korukovali. Nenu chesthuna ane ahamkaram ni vadulukovaliani.
1.kankanam.
2.bhujakeerthulu.
3.chevi abharanaalu.
4.kaali pattilu.
5.paramaannam.
6.vastralu.
2.niyamaalanu teliya chestundi
3.bhuja keerthulanu.
4.swami vaari keerthanalanu vinadam,bhaghavath bhakthula nundi Swami vari gurinchi vinadame.
5.1.manam baghavanthunni krupaku pathrulam Ane ahankaaranni vadaladam.
2.memu Swami mundu unde yogyatha maku andinchindi swamiye ,a swame manalani guruvula dwara swamiki dagaraga unnam anedi marichipokudadhu.
1. Kankanam, bhujakeertulu ,
chevulaku pettukune abharanalu
Kallaku pettukune abharanalu,
Mochetivaraku netitokarutunna
Paramannam kavali.
2. Deekshani Kankanamto polcharu.
3. Abharanamni suchistundi.
4. Bhaktula yokka matalanu vinatame.
5. Nenu chestunnanane ahanniveedali.
2. Acharyula yokka krupa dwarane manam Bhagavantuni
cheragalugutunnam.
Hare krishna pranamalu prabhu ji 1st ans:1.kankanam,bhujakeerthulu,chevulaku pette abharanalu, kotthbattalu pattilu ,paramannam 2nd ans: em cheyalo em cheyakudadu anedi 3rd ans: bhujakeerthulu 4th ans: bakthula yokka matalu vinatam and sravanam cheyatam 5th ans: 1: manam bhagavantuni yokka krupaku patrulam ani ahankaranni vidali 2 : memu bhagavantuni mundu kurchune yogyata sakshattu ga bhagavantude acharaya parampara lo mana guruvu cheta manaku andincharu.
1. ఇక్కడ 27 వ పాశురం లో ఆండాల్ తల్లి అంటుంది. ఎవరు ఎంత మొండి వాళ్ళైనా
సరే ఎవరు ఎలాంటి వాళ్ళైనా సరే నీ యొక్క ఆకర్షణను ఇచ్చి నీ దగ్గర పెట్టుకునే గోవిందా. గోవర్ధన లీలలో కష్టపడి సంపాదించుకున్న నామము కదా. అయ్యా మాకు పాడేవాళ్లు కావాలి. మాతోపాటు చక్కగా పాడి నీ భగవత్ ప్రేమను కలిగించే వాళ్ళు మా తోటి ఉండనివ్వు. ఏదో ఒక కాంక్ష కోసం భగవద్భక్తి చేసిన, భగవంతుడి యొక్క నామాన్ని పలికినా భగవంతుడి యొక్క సంకీర్త చేసేటటువంటి వాళ్ళు
వద్దు. ఆనందంగా నీపై ప్రేమ తో పాడేవాళ్లు కావాలి అంటుంది.
2. ఆ పాడటం వల్ల మీకు ఏమి కావాలి. అద్భుతమైన సన్మానం కావాలి మాకు
పెద్ద సన్మానం కావాలి. ఓరి ఓరి ఇంత పాడితే మీకు ఏమీ వద్దనుకుంటే పెద్ద సన్మానం కావాలా అని భగవంతుడు అంటే ఆండాళ్ తల్లి నిక్కచ్చిగా చెప్పేసింది. మేము భక్తి చేసి మాకు మంచి
జరిగితే దానిని లోకం మొత్తం చాటి చెబితే అది మా గొప్ప కాదు కృష్ణా నీ గొప్పే. నీ భక్తుల వల్ల నీయొక్క భగవత్ సాంగత్యం వల్ల నీ యొక్క శ్రీమద్భాగవతం వల్ల నీ యొక్క దివ్య నామం వల్ల "హరేకృష్ణ హరేకృష్ణ క్రృష్ణ క్రృష్ణ హరే హరే హరేరామ హరేరామ రామ రామ హరేహరే". ఈ మహా మంత్రం చేత ఘోరమైన వాడిని కూడా మారి మంచి మనిషిగా మంచి భక్తుడిగా ఉన్నాను అంటే అది ఎవరి గొప్పతనం అయ్యా నీ యొక్క గొప్ప తనమే. అందుకు మాకు సన్మానం జరిగింది అంటే అది నీ సన్మానమే కదా.
రామానుజులకి గోవింద బట్టర్ అనే శిష్యుడు ఉండేవాడు. అయితే అందరూ ఆయనని పొగుడుతూ ఉండేవారుట. గోవిందా నీకు ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి నీకు ఎంత పరదయ అయ్యా నువ్వు ఎంత వినయంగా ఉంటావయ్యా
అంటే అవును అవును నేను చాలా గొప్ప వాడిని అని అంటూ ఉండేవారు ట. పొగిడే వాళ్ళకి మీరే గొప్ప వాళ్ళు అని అంటే వాళ్లు ఊరుకుంటారు. అందరూ కూడా కోపగించి రామానుజుల వారికి చెప్పారు ట
రామానుజ మీ శిష్యుడు ఏమిటి అంత గర్వంగా ఉన్నాడు మేము పొగుడుతుంటే అవును అవును అని అంటున్నాడు అంటారు. రామానుజుల కి ఆ శిష్యుడు యొక్క విలువ అతని తెలివి ఆయన యొక్క తత్వం ఏమిటో ఆయనకు తెలుసు అయినా సరే వీళ్ళందరూ అడుగుతున్నారు అని శిష్యుడిని పిలిచి ఏ గోవిందా ఏమిటి వాళ్ళు అన్నదానికి అవును అవును అని అంటున్నావు ట ఎందుకు అంటున్నావు అలా అంటారు. అప్పుడు శిష్యుడు వీళ్ళందరూ నన్ను పొగుడుతున్నారు అంటే నన్ను పొగడటం లేదు నాలాంటి ఇంత వ్యర్థమైన అవగుణాలున్న వ్యక్తిని ఇంతలా తీర్చిదిద్దారంటే అది మీ యొక్క గొప్ప. కాబట్టి మీ యొక్క గొప్పతనాన్ని పొగుడుతున్నారు కాబట్టి అవును అవును అని అన్నాను అని అంటారు. కాబట్టి ఇక్కడ ఆండాళ్ తల్లి పెరు సన్మానం అంటే లోకమంతా భక్తుల యొక్క ఖ్యాతి ఈ భక్తి మార్గం యొక్క ఖ్యాతి పెరగాలి అంటే భగవత్ ప్రచారం ప్రభు పాదుల వారి పుస్తక
వితరణ మనకు చెప్పిన మంచి ఈరోజు ఒక సత్సంగానికి వస్తున్నారు అంటే సత్సంగంలో విన్న విషయాన్ని పదిమందికి
తెలియచేయడం ఎందుకు అంటే ఈ భక్తి యొక్క ఖ్యాతి పెరిగితే భగవంతుడి యొక్క భక్తి మార్గంలో ఎంతమంది అయితే వస్తే వాళ్ల యొక్క జీవితాలు ఎలా ఉద్ధరింపబడ్డాయి అని వాళ్ళు తెలుసుకుంటే భగవంతుడికి పెద్ద సన్మానం జరుగుతుంది కాబట్టి.
Hare Krishna prabhuji 🙏
Hare krishna prabhuji 🙏
Hare krishna prabhuji 🙏