‪@PranavanandaDas‬

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • Pranavanda Guruji Latest Video : • @PranavanandaDas : శ్...
    @PranavanandaDas Guruji Exclusive Full Interview | ISKCON Temple | Sri Krishna |SumanTV Devotional
    #pranavanandadas #hareramaharekrishna #iskcon #iskcontemple #krishna
    Welcome to SumanTV Devotional Channel. Astrology in Telugu holds a significant place in the hearts of many, offering insights into life's mysteries. RVA Astrology in Telugu, KRS Astrology, and Saptarishis Astrology are prominent sources for Vedic astrology wisdom. From beginners to advanced enthusiasts, astrology's allure spans across New Paradigm Astrology and Astrology for the Soul. Horoscopes like Gemini, Leo, Taurus, and Libra provide glimpses into celestial influences. Kumar Joshi Astrology, Pradeep Joshi Astrology, and Anamika Astrology contribute to the rich tapestry of Telugu astrology. RVA Astrology in Telugu, alongside MS Astrology in Telugu, illuminate cosmic truths. Numerology in Telugu and astrology by date of birth further unravel life's enigmatic threads. In Telugu culture, astrology intertwines with spiritual understanding, offering a guiding light on life's journey.

ความคิดเห็น • 477

  • @sumantvdevotionaltelugu
    @sumantvdevotionaltelugu  8 หลายเดือนก่อน +6

    Pranavanda Guruji Latest Video : th-cam.com/video/paZJercH584/w-d-xo.html

  • @saikumarvangaviti3721
    @saikumarvangaviti3721 ปีที่แล้ว +63

    మీరు ఇంత చిన్నవయసులో చాలా మంచి విషయాలు చాలా చక్కగా చెప్పారు ధన్యవాదములు

  • @sumithrasumithra9120
    @sumithrasumithra9120 ปีที่แล้ว +1

    me matalaku chala danyavamulu gurugi

  • @Chandupodishetti
    @Chandupodishetti ปีที่แล้ว +36

    ఎంతో గొప్ప గురువు గారి తో మాకు మంచి ఇంటర్వ్యూ ఇచ్చిన sumantv కి thanks
    At the same time anchor గారు కూడా చాలా బాగా ఇంటర్వ్యూ చేసారు
    గురువు గారు గ్రేట్ అండి మీలాంటి గురువూ ద్వారా సమాజం ఉద్ధరింపబడుతుంది

  • @lokiloki9597
    @lokiloki9597 10 หลายเดือนก่อน +1

    Kannayya shubhodayam❤❤❤

  • @ksm5204
    @ksm5204 ปีที่แล้ว +80

    అద్భుతమైన శ్రీ కృష్ణ తత్వాన్ని మహా అద్భుతం గా వివరించారు, చాలా చాలా ధన్యవాదాలు ప్రభూజీ 🎉 sumantv వారు ఇటువంటి మంచి కార్యక్రమం అందించినందుకు కృతజ్ఞతలు

  • @sabarinadhn4523
    @sabarinadhn4523 ปีที่แล้ว +118

    ఎందుకో తెలియదు, శ్రీ కృష్ణ పరమాత్మ గురించి వింటున్న ప్రతిసారి కన్నీరు వస్తుంది...

  • @ramadevijaligama495
    @ramadevijaligama495 ปีที่แล้ว +13

    గురూజీ, హరే కృష్ణ. ఇంత చిన్న age lo మీరు కృష్ణ తత్వం ను చాలా బాగా జీర్ణించుకున్న మీరు ధన్యులు.
    మీరు చెప్పే విధం, శ్రీ Guranga darshan das prabhuji, Director, Vidyapeeth, Goverdhan Eco village , చెబుతున్నట్టు ఉన్నది.
    మీలో కూడా అలాంటి కృష్ణ తత్వం ,భక్తి, జ్ఞానం ఉండడం విశేషం.
    సుమన్ టీవీ యాంకర్ గారు, మిమ్మలిని interview చేసే ప్రశ్నలు, మీరు చెప్పే సమాధానాలు చాలా inspiring gaa ఉన్నాయి. Thank you Prabhuji and anchor గారు🎉🎉 🎉

  • @santhiandhavarapu5290
    @santhiandhavarapu5290 ปีที่แล้ว +1

    Tq prabuji manchi pravachanalu andhistunnaru

  • @RameshK-zr2jq
    @RameshK-zr2jq ปีที่แล้ว +36

    చాలా చక్కగా చెప్పారు,🙏🙏🙏 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే

  • @meghanamaggi765
    @meghanamaggi765 ปีที่แล้ว +6

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏🙏🙏
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏🙏🙏🙏

  • @mailateja1358
    @mailateja1358 ปีที่แล้ว +5

    హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే❤❤

  • @akhilesh1296
    @akhilesh1296 ปีที่แล้ว +30

    ఓం నమో భగవతే వాసుదేవాయ,good anchor, great interview,beautiful' words....❤ హరే రామ హరే రామ రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ❤

  • @nagarajugoud2252
    @nagarajugoud2252 ปีที่แล้ว +1

    Om Sri Mathre Namaha Jai Sri Krishna

  • @balajimanepalli4907
    @balajimanepalli4907 ปีที่แล้ว +12

    ఓం నమో నారాయణాయ నమః
    ఓం నమో మాధవాయ నమః
    ఓం నమో వాసుదేవాయ నమః
    ఓం నమో రాధాకృష్ణాయ నమః

  • @rameshgaruka6016
    @rameshgaruka6016 ปีที่แล้ว +3

    హరే కృష్ణ గురూజీ బాగా చేపారు 🙏

  • @YeshwantKumar-w4s
    @YeshwantKumar-w4s ปีที่แล้ว +3

    Hare krishana hare krishana krishana krishana hare hare🙏🙏🙏🙏

  • @sujatharani9181
    @sujatharani9181 ปีที่แล้ว +2

    E video chusina varu dhanyulu ,intha chakkati speech ,inka vintune undali anipistundi, dhanyavadamulu

  • @nvsaryali6521
    @nvsaryali6521 ปีที่แล้ว +8

    హరే కృష్ణ హరే కృష్ణ🙏🙏

  • @bnagarajbnagarajbnagarajbn9885
    @bnagarajbnagarajbnagarajbn9885 ปีที่แล้ว +16

    కృష్ణ పరమాత్మ నమః కృష్ణుని తత్వం చాలా చాలా బాగా వివరించినారు కృతజ్ఞతలు

  • @devikapidugu2002
    @devikapidugu2002 ปีที่แล้ว +6

    Pranavananda das prabhuji garu mana telugu varu avvatam mana poorva janma sukruthamm❤❤

  • @AwesomeSujatha.
    @AwesomeSujatha. ปีที่แล้ว +8

    గోవిందా గోవిందా 🙏🏼🙏🏼

  • @RaghuSaragadam
    @RaghuSaragadam ปีที่แล้ว +20

    చాలా చక్కగా వివరించారు కృష్ణ తత్వం గురించి ప్రణవానంద్ జి మీకు, అలాగే sumantv వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు జై శ్రీ కృష్ణ 🙏

  • @geethamanchikanti2326
    @geethamanchikanti2326 ปีที่แล้ว +10

    ధన్యవాదములు గురూజీ చాలా బాగా వివరించారు కృష్ణ తత్వం 👌👌👌🙏🙏🙏

  • @Narsimharao-ol7zg
    @Narsimharao-ol7zg ปีที่แล้ว +4

    Hare.Rama.Hare.Rama.RamaRama.HareHare❤Hare.Krishna.Hare.Krishna.Krishna.Krishna.Hare.Hare❤❤❤

  • @madhuadepu7692
    @madhuadepu7692 ปีที่แล้ว +1

    Prabuji danya vadaalu🙏🙏🙏🙏🙏

  • @Lingaa369
    @Lingaa369 ปีที่แล้ว +7

    Thanks for you guruji మీరు చాలా చక్కగా కృష్ణ తత్త్వాన్ని వివరించారు గురువు గారు..... thanks you Suman tv ,and Anchor

  • @gudurthulasiram248
    @gudurthulasiram248 11 หลายเดือนก่อน +2

    Jay Shri Krishna Shri Krishna Hare Hare Ram Hare Krishna Hare Ram

  • @djyothi4158
    @djyothi4158 ปีที่แล้ว +4

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏

  • @nagarajugoud2252
    @nagarajugoud2252 ปีที่แล้ว

    Jai Sri Ram Jai Sri Krishna

  • @muralipochireddy9730
    @muralipochireddy9730 ปีที่แล้ว +2

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare Prabhu ji

  • @chokkalovaprasad1282
    @chokkalovaprasad1282 ปีที่แล้ว

    Prabhuji meru cheppe vakyam chala adbuthamga vuntundi

  • @neethumirzapuram5458
    @neethumirzapuram5458 ปีที่แล้ว +6

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Ram Hare Ram Ram Ram Hare Hare 📿🙏🦚🌿💖

  • @eswarpalli9014
    @eswarpalli9014 ปีที่แล้ว +21

    నమస్కారం గురువుగారు మీరు చెప్పే మాటలు చక్కగా నేరుగా మా హృదయాల్లోకి చేరుతుంది

  • @bhanumoturi9691
    @bhanumoturi9691 ปีที่แล้ว

    హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 11 หลายเดือนก่อน

    Hare krishna

  • @eswarojupranay3030
    @eswarojupranay3030 ปีที่แล้ว +3

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhatrisri.s4560
    @dhatrisri.s4560 ปีที่แล้ว +6

    జై శ్రీకృష్ణ 🎉

  • @kartikeya_1639
    @kartikeya_1639 ปีที่แล้ว +8

    బాగుంది గురువుగారు🙏

  • @SrinuSrinu-lz1yo
    @SrinuSrinu-lz1yo 4 หลายเดือนก่อน +1

    Hare Krishna 🙏💙

  • @YadammaYadamma-i7v
    @YadammaYadamma-i7v ปีที่แล้ว

    Jai Gurudev Guruji👃👃👃

  • @pandugapraveenkumar7278
    @pandugapraveenkumar7278 ปีที่แล้ว +6

    Jai sri krishna jai sri ram

  • @narasimhuluyarrajowdu9477
    @narasimhuluyarrajowdu9477 ปีที่แล้ว +13

    Oka chinna story ani chala stories chepparu prabhuji... "Hari Katha" ante nijanga interesting ga untunda ani anipinchela chepparu, thank you soo much guruvu garu. Thanks to Suman TV.

  • @nandhinipolimera9553
    @nandhinipolimera9553 ปีที่แล้ว +2

    Hare Krishna Hare Krishna Krishna Krishna hare hare

  • @prasanthkalidindi2935
    @prasanthkalidindi2935 ปีที่แล้ว

    Jai Shree Krishna

  • @LingampallyManasa-jh8vf
    @LingampallyManasa-jh8vf 4 หลายเดือนก่อน +1

    మీ వీడియో స్ చుస్తే ఎంత భాద ఉన్న ఇలానే మర్చిపోతాము 🙏🙏. మీ చెపుతుంటే శ్రీకృష్ణుడు, ఆ లోకాని ఆ ఊహల్లో విహరించి నట్టు ఉంది 😊😊🙏

  • @Ramdas-xl6ms
    @Ramdas-xl6ms 10 หลายเดือนก่อน +1

    తెలుగులో ఇంత చక్కగా, ఇంత చిన్న వయస్సు లో కలియుగంలో భారతీయులుగా ప్రభూజీ హిందువుల మహాభారత, రామాయణ, భగవద్గీత గురించి, కృష్ణుని పై అత్యుత్తం వ్యాఖ్యానం చేసినందుకు, ప్రసారం చేసిన సుమన్ టివికి అభినందనాలతో ధన్యవాదములు, వందనాలు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.

  • @sivaparvathi2124
    @sivaparvathi2124 ปีที่แล้ว +8

    హరే కృష్ణ 🙏🏻🙏🏻🙏🏻

  • @malleswararaop2739
    @malleswararaop2739 10 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @shylajareddy5413
    @shylajareddy5413 ปีที่แล้ว +3

    Hare Krishna Hare Krishna 🙏🙏🙏

  • @marrijyothi6285
    @marrijyothi6285 ปีที่แล้ว

    Hare krishna hare Rama

  • @ramakrishnahari6297
    @ramakrishnahari6297 10 หลายเดือนก่อน +1

    हरे कृष्णा 🙏🌞🔱

  • @gajulashobha4770
    @gajulashobha4770 ปีที่แล้ว

    Hara krishna chala chhakkaga chbuthunnaru

  • @hemanjalicollections9486
    @hemanjalicollections9486 ปีที่แล้ว

    Tq guruvugaru

  • @Naga.keerthi_Gold143
    @Naga.keerthi_Gold143 ปีที่แล้ว

    Meku dhanyavadalu Guru Garu

  • @harinathbabupuri338
    @harinathbabupuri338 ปีที่แล้ว +8

    గురూజీ., అద్భుతమైన వివరణ. అన్ని వయసుల వారి మనసును ఆలోచింప చేసే ప్రవచనం . ఎన్ని సార్లు విన్నా .ఎంతో కొంత అదనముగా ఎన్నో అంశాలను స్పృశించి , మనకు మనమే మన మనసును అన్వేశింపచేసుకునే ప్రసంగ భావ జాలం. ధన్యవాదములు.

  • @nagarajugoud2252
    @nagarajugoud2252 ปีที่แล้ว +1

    Om Sri Krishna

  • @parinamkrishnamohankumar871
    @parinamkrishnamohankumar871 ปีที่แล้ว +11

    వివరించి నా విధానం చాలా బాగుంది... ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి వారి మంగళ కర ప్రవచనం విన్న విధంగా ఉంది.

  • @mparvathi7255
    @mparvathi7255 ปีที่แล้ว +3

    హరే కృష్ణ హరే కృష్ణ ❤️

  • @sridevig9692
    @sridevig9692 ปีที่แล้ว

    Guruegaru chalabàga chepparu🙏🙏🙏🙏🙏🙏

  • @nagarajugoud2252
    @nagarajugoud2252 ปีที่แล้ว

    Om Sri Gurubhyo Namaha

  • @madhugrandhi9719
    @madhugrandhi9719 ปีที่แล้ว +5

    హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ 🙏🙏🙏🌹🌹🌹

  • @ksrsudha7698
    @ksrsudha7698 ปีที่แล้ว +5

    hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare pranamalu prabhuji garu

  • @chandrasekhar-zu1sb
    @chandrasekhar-zu1sb ปีที่แล้ว +3

    🙏🌹 ಶ್ರೀ ಪ್ರಣವಾನಂದ ಗುರೂಜಿ ರವರು ಜಗದ್ಗುರು ಶ್ರೀ ಕೃಷ್ಣ ಭಗವಾನರ ತತ್ವದ ಪ್ರವಚನವನ್ನು ಬಹಳ ಚಂದವಾಗಿ ಅದ್ಭುತವಾಗಿ ತಿಳಿಸಿದ್ದಾರೆ...ಗುರೂಜಿ ರವರಿಗೆ ಪಾದಾಬಿ ವಂದನೆಗಳು 🙏🙏 ಪ್ರಸಾರ ಮಾಡಿದ ಸುಮನ್ TV ಗೆ ಧನ್ಯವಾದಗಳು. 💐💐🙏🙏

  • @srishirdisainityaannadanat4966
    @srishirdisainityaannadanat4966 ปีที่แล้ว

    Mee pravachanam ennisarlu vinna pade pade vinala nipistusdi guruji, jai shri krishna

  • @swathic4
    @swathic4 ปีที่แล้ว +3

    Hare Krushna prabhu ji dhandawath pranam prabhu ji...🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏

  • @RamaKrishna-bu3om
    @RamaKrishna-bu3om 11 หลายเดือนก่อน

    Hare Krishna Prabhu
    Adbhhuthamaina speech 🙏

  • @pr3797
    @pr3797 ปีที่แล้ว +7

    చాల మంచి విషయాలు చెప్పారు గురూ జీ thank u

  • @svtrends1404
    @svtrends1404 ปีที่แล้ว +2

    Hare Krishna Hare Krishna Krishna Krishna HareHare🙏🙏🙏

  • @K.thirupathiraoK
    @K.thirupathiraoK 10 หลายเดือนก่อน +1

    అద్భుతం గురూజీ మీయొక్కప్రసంగం జైకృష్ణ పరమాత్మ 🙏

  • @NagamaniRavullaRavulla-gk3xu
    @NagamaniRavullaRavulla-gk3xu ปีที่แล้ว

    Guruji meku namaskaram

  • @Keerthishivanupscworld
    @Keerthishivanupscworld ปีที่แล้ว +1

    హారే కృష్ణ❤

  • @ArendaKumar
    @ArendaKumar ปีที่แล้ว

    Baga matladutharu guruvu garu tq🙏🙏🙏

  • @sathyamevajayathe6611
    @sathyamevajayathe6611 11 หลายเดือนก่อน

    Jai sree ram

  • @ramaiahsetty925
    @ramaiahsetty925 ปีที่แล้ว +1

    ಗುರೂಜಿ ಮೀ ವಿಶ್ಲೇಷಣೆ ಅತ್ಯದ್ಭುತಮ್ q🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhavanigare8594
    @bhavanigare8594 ปีที่แล้ว +1

    Hare Krishna prabhuji 🙏🙏🙏😥

  • @Radhakrishna12378
    @Radhakrishna12378 ปีที่แล้ว +5

    Radhe Radhe

  • @ChNarayanamma-d1h
    @ChNarayanamma-d1h ปีที่แล้ว

    Hare krishna🙏🏻🙏🏻🙏🏻

  • @manoharprasad9564
    @manoharprasad9564 ปีที่แล้ว +5

    హరే కృష్ణ హరే రామ గురువు గారికి నమస్కారం నేను మీరు చెప్పేది వింటున్నాను అండి చాలా బాగా చెబుతున్నారు

  • @mandadapususeela9430
    @mandadapususeela9430 ปีที่แล้ว

    Hare krishna Hare krishna Krishna Krishna Hare Hare
    Hare RamaHare Rama RamaRamaHare Hare🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subhashinireddy6371
    @subhashinireddy6371 ปีที่แล้ว +6

    Hare Krishna 👏👏👏

  • @revenurubhavanidevi
    @revenurubhavanidevi ปีที่แล้ว

    Hare Rama hare Rama Rama rama hare hare ...Hare krishna, harekrishna, krishna krishna. , hare, hare

  • @laxmim275
    @laxmim275 ปีที่แล้ว +1

    🙏 super video

  • @vijayaramaguptasvs1750
    @vijayaramaguptasvs1750 ปีที่แล้ว

    Namaste Prabhu ji
    Chala chala adhbhutam ga vundi mee pravachanam🙏🙏🙏🙏🙏

  • @krishnashreemantha472
    @krishnashreemantha472 ปีที่แล้ว +7

    Great❤🎉🎉

  • @PushpaKumari-yq6tj
    @PushpaKumari-yq6tj ปีที่แล้ว +3

    Hari Krishna.🙏🙏🙏

  • @mullutrinath526
    @mullutrinath526 ปีที่แล้ว +4

    శ్రీ క్రిష్ణ శరణం మమ🙏

  • @mohanreddy5254
    @mohanreddy5254 ปีที่แล้ว +7

    Harekrishna, Krishna
    Krishna ❤❤❤❤❤

  • @byrakurvenkatanarendra1172
    @byrakurvenkatanarendra1172 9 หลายเดือนก่อน

    Thank you suman tv for taking interviews from prabhuji❤❤❤

  • @madiyakurmarao723
    @madiyakurmarao723 ปีที่แล้ว +1

    Hare rama ..hare krishna..

  • @karthiknaidu1730
    @karthiknaidu1730 ปีที่แล้ว +3

    చాలా చాలా ఆనందంగా వుంది

  • @padmajaputta7624
    @padmajaputta7624 11 หลายเดือนก่อน +1

    hare krishna .。。❤❤🙏🙏🙏🙏🙏

  • @keshavgowda4785
    @keshavgowda4785 9 หลายเดือนก่อน

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే శ్రీ గురుభ్యోనమః గురువుగారు నమస్కారం

  • @ThulasiVaralakshmi
    @ThulasiVaralakshmi ปีที่แล้ว

    Chla bagunde dany vadamulu guruvu garu

  • @chandrayadav9843
    @chandrayadav9843 ปีที่แล้ว +3

    జై శ్రీ కృష్ణా 🙏🙏🙏

  • @meghanadhe5182
    @meghanadhe5182 ปีที่แล้ว +1

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    గోవిందా నారాయణ మురారి... 🙏🙏🙏🙏

  • @lakshmiprasanna8993
    @lakshmiprasanna8993 11 หลายเดือนก่อน

    Hare Krishna prabhuji dandavat pranam

  • @nagaraju5184
    @nagaraju5184 ปีที่แล้ว

    Thank u gurujii❤❤ jai Sri krishna

  • @rithikajeevan5051
    @rithikajeevan5051 ปีที่แล้ว

    Tqq sar

  • @durgakorukonda2676
    @durgakorukonda2676 ปีที่แล้ว

    Hare Krishna Hare krishna Krishna Krishna Hare Hare🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏