Kidney Problems: భారత్‌లో గత 20 ఏళ్లలో కిడ్నీ వ్యాధులకు గురైన వారి సంఖ్య రెట్టింపయ్యింది |BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • భారత్‌లో ప్రతి ఏడుగురిలో ఒకరు మూత్రపిండాల వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. దేశంలో కిడ్నీ మార్పిడి అవసరమైన వారు రెండు లక్షలమంది ఉండగా, ప్రతి ఏటా కేవలం 12 వేల మూత్ర పిండాల మార్పిడి సర్జరీలే జరుగుతున్నాయి. ఇంతలా కిడ్నీ వ్యాధులు ఎందుకు పెరిగాయి? ఆ వ్యాధులు రావడానికి కారణం ఏంటి. అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
    #Kidney #India #Youth
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 37

  • @sivaswamy4642
    @sivaswamy4642 ปีที่แล้ว +10

    మంచి సమాచారం,,, హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @Saleempc2829
    @Saleempc2829 ปีที่แล้ว +13

    నిద్ర కోసం వాడే మందుల వల్ల కిడ్నీస్ పాడవుతాయి కాబట్టి జాగర్త frns....

  • @muralidevineni7653
    @muralidevineni7653 ปีที่แล้ว +7

    మీరు కల్పించే అవగాహన చాలా అమూల్య మైనది.....

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 ปีที่แล้ว +4

    🅑🅑🅒 కి కృతఙ్ఞతలు. కిడ్నీల భద్రత లో అందరూ ఎంత అప్రమత్తంగా ఉండాలో వివరంగా చెప్పారు. ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా కిడ్నీలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేడు వేగంగా మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలి, మానసిక వత్తిడితో కిడ్నీలు ప్రమాదంలో పడుతున్నాయి.

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 ปีที่แล้ว +2

    ధన్యవాదములు డియర్ బిబిసి.

  • @sumanartsfactory1512
    @sumanartsfactory1512 ปีที่แล้ว +3

    ఎది ఎం అయిన శారీరక శ్రమ మాత్రం మన దినచర్య లో ఉంటే మంచిది

  • @RavindraKumarSunkara
    @RavindraKumarSunkara ปีที่แล้ว +11

    నాకు కిడ్నీస్ 2014లో ఫెయిల్ అయ్యాయి. అప్పటి నుంచి డయాలిసిస్ మీద బ్రతుకుతున్న. న వయస్సు 25 .నరకం చూస్తున్న. చావు రాదు ఆరోగ్యం రాదు.😭😭😭😭😭

    • @bujjulubujju8845
      @bujjulubujju8845 ปีที่แล้ว +4

      Wealth organisation vallani sampradinchi valla dwaaraa Kidney Kosam try cheyandi brother
      Ventane kakapoyena Future lo Iyna dorukutundi kidney transfer chesukonte Re life ye ga meku
      Jeevitam meda virakti vaddu swechaga jeevinchandi
      Ma Tammudiki Same problem memu try chestunam vadi kosam

    • @Jagadish-xb2vd
      @Jagadish-xb2vd ปีที่แล้ว +1

      Sir Naku money problems unnai Naku elaanti bad habits leu,still I'm 29 years, kidney ivvali anukuntunnanu nenu genuine gane chepthunnanu meku ok ithe msz cheyandi sir number isthanu

    • @Jagadish-xb2vd
      @Jagadish-xb2vd ปีที่แล้ว

      Meku kk ante na details isthanu sir,I'm still young age 29 years,no bad habits but Naku family problems sir andhukosame na kidney ivvali ani anukuntunnanu

    • @bujjulubujju8845
      @bujjulubujju8845 ปีที่แล้ว +1

      @@Jagadish-xb2vd bro organisation dvara ante accident deaths or koma some cases Valla organs donation anedi prosess bro
      Or patient Family members ivochu
      But bayta vallu ivadam leagal kadu Mari but a brother Life bavuntadi andi me life kuda bagane vuntadi but Atanu money anta effort cheyledemo adugu Personal msg lo tanani
      And Nuv donation anedi inkosari alochinchuko correct kademo A thinking problems kosam

    • @Jagadish-xb2vd
      @Jagadish-xb2vd ปีที่แล้ว

      @@bujjulubujju8845 meru cheppindhi nijame sir but na problems valla nenu ala dicition thesukoka thappaldhu

  • @kiransalva1193
    @kiransalva1193 ปีที่แล้ว +3

    We love you. BBC

  • @venkatsatyanarayanabotsa9628
    @venkatsatyanarayanabotsa9628 ปีที่แล้ว +3

    Hatsaap For All Team Members Thank you very much Sir Ji Best Direactoin

  • @bhagyarekhabhagya742
    @bhagyarekhabhagya742 ปีที่แล้ว +4

    Water akkuva tagali

  • @suryahappycrafts2489
    @suryahappycrafts2489 ปีที่แล้ว +1

    Andariki thelisela chesaru, great information, very good👍👍

  • @VinayTruth
    @VinayTruth ปีที่แล้ว +2

    బాగా కొవ్వు తినండి ( బిర్యానీ, మాంసం, గుడ్లు, బజ్జీలు, అతిగా నూనె వాడడం), ఒకరిని మించి కని వాళ్ళకోసం కోట్లు ఇవ్వాలనే తపనతో అతిగా పని చేయండి, అప్పుడప్పుడు వ్యాయామం చెయ్యండి .
    ఓహ్ ఇలానే చేస్తున్నారా అయితే మీకు కూడా వచ్చే అవకాశం ఎక్కువ...కంగ్రాట్స్

  • @vinayakprasad7009
    @vinayakprasad7009 ปีที่แล้ว

    thanq bbc and anchor

  • @rajeshakhila0054
    @rajeshakhila0054 ปีที่แล้ว

    Thank you

  • @sadhikmohiddin9968
    @sadhikmohiddin9968 ปีที่แล้ว +2

    Good Information

  • @ngiridharaprasad5426
    @ngiridharaprasad5426 ปีที่แล้ว

    Thanks for to know kidney problems

  • @arvindworld8055
    @arvindworld8055 ปีที่แล้ว +1

    👍🏻

  • @vishnu6398
    @vishnu6398 ปีที่แล้ว

    paadaala lo mantalu enduku vasthaayi.

  • @rajumarabattula1173
    @rajumarabattula1173 ปีที่แล้ว

    Kk

  • @sudhakarsudha3487
    @sudhakarsudha3487 7 หลายเดือนก่อน

    ఫస్ట్ మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి బయట దొరికే పకోడీ నూడిల్స్ బిర్యానీ తగ్గించాలి వీలైతే మానేయాలి ఎక్కువ శాతం న్యాచురల్ ఫుడ్ తీసుకోవాలి టోటల్ టేస్టింగ్ సాల్ట్ బంద్ చేయాలి

  • @oksomkar3107
    @oksomkar3107 ปีที่แล้ว +1

    Andaru cool drinks tagali.

  • @aswinnaidu8155
    @aswinnaidu8155 ปีที่แล้ว +1

    Konni right konni wrong

  • @salanagovindarao7960
    @salanagovindarao7960 ปีที่แล้ว

    AIIMS???

  • @ravivara4156
    @ravivara4156 ปีที่แล้ว +2

    Wammo

  • @nakkachandrashekar
    @nakkachandrashekar ปีที่แล้ว +1

    గజ్జలు

  • @babucharikammari2292
    @babucharikammari2292 ปีที่แล้ว