Sandeep Sharma Guruji Exclusive Interview | Nagaraju Interviews | SumanTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 186

  • @rambrahmacharypothukunuri7105
    @rambrahmacharypothukunuri7105 ปีที่แล้ว +9

    🕉️🙏కృణ్వంతో విశ్వమార్యం 🔥 అడిగే వానికి చెప్పేవాడు లోకువ ..ఒక పండితుని.
    పండితుడు ప్రశ్నించడం...
    తర్కము..
    అది జ్ఞానం ఔతుంది ..
    ఒక సింహం..
    ఒక శుణకం
    సంభాషణలావుంది..
    ఈ టీవీ ఛానల్ వారు
    ఇస్లాం మతస్తుల గురువు దగ్గర ప్రశ్నించే గలరా ❓
    సనాతన వైదిక ధర్మం
    అవహేలన కావడం ఈలాంటి వారివల్లనే.🙏 లోకా సమస్తా సుఖినోభవంతు🙏

  • @vijayadurga7331
    @vijayadurga7331 ปีที่แล้ว +41

    యాంకర్ ఎంత హేళనగా మాట్లాడుతున్నా సందీప్ శర్మ గారు చిన్న వయసులో వుండి కూడ ఎంత ప్రశాంతంగా సమాధానం చెప్తున్నారు

  • @tirumalgoud
    @tirumalgoud ปีที่แล้ว +5

    Sandeep sharma garu meeru excellent guruji. Talented person, ilanti guruji tho interview chesinanduku nagaraju gariki thanks, and thanful to sandeep dharma guruji chaala goppa vishayalu teliya chesinanduku jai sandeep sharma guruji

  • @suryalanka
    @suryalanka ปีที่แล้ว +26

    ఎవరికి పడితే వారికి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు. ఏదో జన్మలో ఎంతో కొంత పుణ్యం చేసుకుని వుంటాడు, ఇలాంటి పండితునితో అంతసేపు మాట్లాడే సదవకాశం లభించింది. కానీ లభించిన ఆ సదవకాశాన్ని వెటకారంతో వృథా చేసుకున్నాడు. “మీ అంతరాత్మ శుద్ధంగా వుందా?” అని అడుగుతున్నాడు ఈ ప్రబుద్ధుడు. అది వెయ్యాల్సిన ప్రశ్నేనా? ఆయన్నే కాదు ఆ ప్రశ్న ఎవరిని వేసినా, వారు ఏమి చెప్పినా దానికి నిర్ధారణ ఏముంటుంది? అజ్ఞానులు మాత్రమే ఇలాంటి ప్రశ్నలు వేస్తారు.
    ఇంటర్వ్యూ జరిగిన ఆ 1:21:26 ఇంతసేపూ, ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిని ఒక భాగ్యవంతుడిగాను, ఇంటర్వ్యూ ఇచ్చిన ఆ పండితుడు ఒక దుర్భాగ్యపు కాలగతిలో వున్నట్లుగానూ భావించవచ్చు. ఉచితానుచితాలనెరిగి ఇంటర్వ్యూలను ఇవ్వాలి. సుమన్‌ టివీలో ఇంకెవ్వరూ లేరా? తప్పు పండితునిదే. పండితులవారికి విన్నపమేమంటే మరోసారి ఇలాంటి తప్పిదం జరగకుండా జాగ్రత్తపడండి. మీకెంతో భవిష్యత్తు వుంది. శుభమస్తు 🙌

    • @NoName-ne3sy
      @NoName-ne3sy ปีที่แล้ว

      ఇతను బ్రాహ్మణుడు అంటున్నాడు కాని నుదిటి మీద అడ్డ నామాలు పెట్టారు ఏంటి, బ్రాహ్మణుడు నిలువు నామాలు పెడతాడు. ఇతను వైష్ణవుడు కాదు, శైవ మతానికి చెందిన వాడు.

    • @mosesmosesmadhu7254
      @mosesmosesmadhu7254 ปีที่แล้ว

      😅😅😅😅 తొక్క

    • @janardhanarao1483
      @janardhanarao1483 ปีที่แล้ว

      Moses ha evadra nuvvu

  • @epcservices6018
    @epcservices6018 ปีที่แล้ว +14

    తరం నుండి తరానికి జీన్స్ ప్రభావం ఉంటుంది అన్నమాట!

  • @rockeshking1880
    @rockeshking1880 ปีที่แล้ว +11

    అడిగేవాళ్లకి అవగాహన లేకపోతే,, చెప్పేవాళ్ళు సరిగ్గ చెప్పలేరు. ప్రశ్న వేయటమే సరిగ్గా రాదు. పోనీ చెప్పేది పూర్తిగ వినకుండా ఒకదాన్నించి మరోటాపిక్ లోకి జంప్ అవటం ఇతని లక్షణం. రాజకీయాల అవగాహన ఉండొచ్చేమో గాని, అది ఇక్కడ పని చేయదు. సబ్జక్ట్ వేరు. చులకన భావం లేకుండా తెలుసుకోవాలని ఉండాలి ముందు ప్రశ్నించేవాళ్లకి. ప్రతి విద్యకి ఒక వొకాబ్లరి ఉంటుంది. ఆ కాంటెక్స్ట్ లో ఆ పదాల అర్థాలు మారుతూ ఉంటాయ్. అందుకే ముందు ప్రిపేర్ అయి రావాలి. అతను ఆంకర్ ని భార్యా పిల్లల్ని ప్రేమిస్తావా అని అడిగితే. యెస్ అంటాడు. మరి ప్రేమ ఎక్కడుందో చూపించు అంటే నోరు వెళ్ళ బెడతాడు కదా. ప్రేమ మనసులో కలిగే భావన, అందర్నీ ఒకే రకంగా కాక ఒక్కోరి పట్ల ఒక్కోరకంగా వ్యక్తం చేస్తాం. భార్యని ఒకవిధంగా, పిల్లల్ని ఒక విధంగా, స్నేహితులని ఇలా. ఈ మంత్ర తంత్రాలన్నీ ఫిజికల్గా కంటే , సైకలాజికల్ ప్లేన్ లో జరుగుతాయ్. తద్వారా మెంటల్గా - అంటె ఆలోచనల్లోమార్పు కలిగి అది చివరికి ఫిజికల్గా కా కూడా ఎఫెక్ట్ కనపడుతుంది. ఇవన్ని పురాతన విద్యలు. అప్పటి కాలంలో ఉండే పరిస్థితులు, వ్యక్తుల భయ భక్తులు సైకలాజికల్ స్టేటస్ అవగాహన లోపం వీటి ఆధారంగా ప్రబలిన విద్యలు. ప్రస్తుత కాలంలో అంత ఎఫెక్ట్ గా పనిచేయకపోవచ్చు. కానీ అవ్వన్నీ మనంనడిచివచ్చిన మన పూర్వ దశ అని గుర్తించాలి.

  • @janakisankara5936
    @janakisankara5936 ปีที่แล้ว +21

    ఇంటర్వ్యూ చేస్తున్న ఆయన గొంతులో ఎంతో చులకన ధ్వనిస్తు.న్నది

  • @vaniare355
    @vaniare355 ปีที่แล้ว +4

    Exellent explanation guruvugaru

  • @raghavendrarao7851
    @raghavendrarao7851 ปีที่แล้ว +6

    Good knowledge in the small age,may God lead you in the right path and keep yourself away from Politicians and Businessman and Media

  • @rakeshk7557
    @rakeshk7557 ปีที่แล้ว +5

    Mindblowing super interview 🙏👌👌👌

  • @kumark5603
    @kumark5603 ปีที่แล้ว

    Anchor గారు, మీకు మాట్లాడటం చేతకాక పొతే.. ఇంట్లో కూర్చోండి... శర్మ గారు మీరు సూపర్ గా సమాధానం ఇచ్చారు.. 🙏
    కొన్ని ఇట్లాంటి వారికి public గా చెప్పాలిసిన అవసరం లేదు

  • @prakashreddy-r7t
    @prakashreddy-r7t ปีที่แล้ว +1

    Well Knowledge person I had never seen

  • @Ravishastry63
    @Ravishastry63 ปีที่แล้ว +7

    మంచి సందర్శనం [[ interview ]]

  • @MNarasimhulu-tv8eq
    @MNarasimhulu-tv8eq ปีที่แล้ว +6

    విద్యా వంతులు మా స్వామి..

  • @manyou1458
    @manyou1458 ปีที่แล้ว +1

    Guruji namaskara

  • @ahmedhussain3673
    @ahmedhussain3673 ปีที่แล้ว +1

    Super sandeep sharmagaru excellent

  • @rushimuka
    @rushimuka ปีที่แล้ว +2

    ఏ ప్రమాణాన్ని తీసుకున్నప్పటికీ! జీవులకు పతన హేతువులు- భయము, అజ్ఞానము."సత్యమేవ జయతే ధర్మమేవ జయతే""కావలసినవి ( 1) సత్కర్మాచరణము (2) భగవంతునిపై అపారమైన భక్తి - విశ్వాసము (3) సంపూర్ణ మైనటువంటి ఆరోగ్యము (4) ఆర్థికమైన పరిపుష్టి,చాలును అని నా వ్యక్తిగత అభిప్రాయం.

  • @kalpanar3185
    @kalpanar3185 ปีที่แล้ว +14

    🙏Excellent interview by Sandeep Sharma Guruji🙏
    I know him personally he is very spiritual and has great knowledge about our Shastras and Tantrik vidya, Really admired by your knowledge and your interest about our culture.
    He is also maintaining a Goshala with almost 60 to 70 cows which is really Great and inspiring work.
    Thank you so much for the interview 🙏🙏🙏
    I am always there to support you and your work swami.

  • @mynenisushma6786
    @mynenisushma6786 ปีที่แล้ว +1

    🪷🙏 OM SRI MATRE NAMAHA 🙏🪷chalaaa mnchi informative interview.thanq anchor garu.

  • @epcservices6018
    @epcservices6018 ปีที่แล้ว +1

    మనుషుల లోని అన్ని రకాల కోరికలు వాంఛలకు ప్రతీకలే ఈ దేవీ దేవతలు, ఆరాధన పూజా ప్రక్రియలు అంతే!
    దటీజ్ తంత్ర!

  • @MURLIKrishna-j1e
    @MURLIKrishna-j1e ปีที่แล้ว +4

    Confidence is God
    Confidence is. Health

  • @vimalaponnaluru3399
    @vimalaponnaluru3399 ปีที่แล้ว +1

    Chala. Ad hutanga vivarinchina swami variki Sata Sahara namaskarams

  • @PlanBcom
    @PlanBcom 7 หลายเดือนก่อน

    Nice

  • @naralasettiravi6476
    @naralasettiravi6476 ปีที่แล้ว +3

    సత్ బ్రహ్మ నుడికి 🙏🙏🙏

  • @durgareddy8366
    @durgareddy8366 ปีที่แล้ว +1

    Guruji cheppedhi chala currect. Chethabadi valana maa kutumbam bali ayyindhi

  • @epcservices6018
    @epcservices6018 ปีที่แล้ว +1

    అంతరాత్మ యే గురువు, సద్గురువు!

  • @cskumar9477
    @cskumar9477 ปีที่แล้ว +1

    ఈ గురువుని కలుసు కావాలి ,అడ్రెస్స్ చెప్పండి

  • @mvsrinivas5966
    @mvsrinivas5966 ปีที่แล้ว +2

    మంత్రాలు తంత్రాలకే విలువ.

  • @gvpurushottam8119
    @gvpurushottam8119 ปีที่แล้ว +2

    సమాజం సిగ్గు పడాలి.. శివుడు ఇచ్చిన ఈ జీవితం. గడపాలి. పిలుపు రాగానే SIVA శానిద్ధం చెరుకోవాలి.. అంతే గానీ ఇవి వరు మనః హిందువులు.....???

  • @pprasadarao7865
    @pprasadarao7865 ปีที่แล้ว

    భక్తి అన్నది ఒక భ్రమ లోకం. ఏ యాగం, తాంత్రం వాళ్ళ వూడిన వెంట్రుక అరతుక్కొ బెట్టలేరు. వీళ్ళందరూ మానసిక రోగులు.

    • @ramakrishnaagrapu438
      @ramakrishnaagrapu438 ปีที่แล้ว

      ఎమీ సెప్తిరి గెనవంతులు

  • @epcservices6018
    @epcservices6018 ปีที่แล้ว

    కామ తంత్ర సెక్స్ ప్రకారం కొత్త ప్రదేశాలలో కొత్త వారితో అనుభవాలు స్త్రీలకు పురుషులకు అద్భుత శారీరక, మానసిక ప్రయోజనాలు కలుగుతాయి కూడా ముఖ్యంగా కామ కుండలిని అంశ కు చెందిన స్త్రీ పురుషుల కు మరింత ఎక్కువ మేలు & అవసరం కూడా!

  • @tejatejatrja5673
    @tejatejatrja5673 ปีที่แล้ว +1

    Om namassivaya🙏🙏🙏🙏🙏

  • @kirank809
    @kirank809 ปีที่แล้ว +2

    Kaalu naram sangathi gurinchi cheppanivvandi
    Can share his number ..like to hear more stories from Him about banamati chathapadi effects anni telusukovali
    Interested to know that story

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 ปีที่แล้ว

    👍👍

  • @lakshmip449
    @lakshmip449 ปีที่แล้ว +1

    Bhagalamukhi ammavari mantram pour koddiga na anubhavamtho telusukunnanu nijanga mantralaku pours unnaie. Swamy varni takuvaga chudakandi chulakanaga matladakandi 🙏 sri matrenamaha

  • @padmavathikanchanapally4657
    @padmavathikanchanapally4657 ปีที่แล้ว +4

    Every body could able to pronounce very accurately if they practice. What about Aadi kavi Valmiki Nd Vedavyasa , in both of them were not Brahmins by birth but they became Brahmins they themselves are experts in their respective Fields ie, Aadi Kavyam Ramayana Nd Mahabharam .

  • @kumark5603
    @kumark5603 ปีที่แล้ว +1

    శర్మ గారు, మంత్రాలూ video లో ఇలాగ interview లో చెప్పకండి pls... 🙏

  • @vanibhavani4362
    @vanibhavani4362 ปีที่แล้ว

    Though the intention by Anchor/interviewer is good to educate public by clearing the prevailing doubts, Anchor is jumping to other topics without listening to the replies given by sharma garu for his questions..Anchor must have taken interview without preconceived notions and without being impolite in gestures or without being disrespectful in the way he is asking.. Anchor must learn to be patient first. Sharma garu answered every question patiently along with detailed vidya/ paddhathi that is being followed despite disrespectful / sarcastic way of asking by Anchor.

  • @bojjupallyjayashree6980
    @bojjupallyjayashree6980 ปีที่แล้ว

    🙏🙏🙏🌹🌹🌹

  • @narasimhabaktanaveensharma4299
    @narasimhabaktanaveensharma4299 ปีที่แล้ว +1

    Suprb Bro

  • @girishreddykv1340
    @girishreddykv1340 ปีที่แล้ว +1

    😮❤

  • @epcservices6018
    @epcservices6018 ปีที่แล้ว +1

    వామ& దక్షిణ మార్గాలు మనుషుల కుడి ఎడమ భుజాల వంటివి కాబట్టి అవి రెండూ కూడా సమాంతరంగా చిరకాలం వర్ధిల్లుతాయి ఆడ& మగ లాగా! రాత్రి పగలు లాగా!

  • @revathypv7059
    @revathypv7059 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @satyanarayanav1896
    @satyanarayanav1896 ปีที่แล้ว +2

    Ee anchor gadini mundu sastram ani correct ga palakadam cheppara

  • @epcservices6018
    @epcservices6018 ปีที่แล้ว

    మనుషుల లోని బుద్దులే పగటి దేవుళ్ళు& రాత్రి దేవుళ్ళు!

  • @lakshmipathi-lucky
    @lakshmipathi-lucky ปีที่แล้ว +2

    Nagaraju gaaru meeku gorojanam baaga yekkuvaindhi

  • @l.narayanareddy3455
    @l.narayanareddy3455 ปีที่แล้ว +3

    Pl.inform swamiji cell no

  • @vijayavijaya9505
    @vijayavijaya9505 ปีที่แล้ว +2

    ముందు మనుషులను గౌరవించడం నేర్చుకోండి. తర్వాత ఇంటర్వ్యూ చేద్దురు గానీ. ఒంటి మీదికి ఏళ్లు రాగానే సరిపోదు.

  • @Titan99933
    @Titan99933 ปีที่แล้ว

    19:20 original mantra & its hidden and original mantra.

  • @epcservices6018
    @epcservices6018 ปีที่แล้ว +1

    రమణనందా వైజాగ్ వారు అన్ని పనులకూ అందరికీ మూల మంత్రాలు యూ ట్యూబ్ లలో గుప్పిస్తున్నారు ఫ్రీగా!
    ఇక నుండి అందరికీ అన్ని పనులు మంత్రాల తోనే అయిపోతాయి అన్నమాట!
    జై భారత్

  • @madhavshastri5323
    @madhavshastri5323 ปีที่แล้ว +5

    Give respect when you interview Brahmins, they are highly educated in shatras

    • @telugumemezone7031
      @telugumemezone7031 ปีที่แล้ว +1

      😂😂 don't beg for respect. Earn it. 😅😅

  • @lakshmip449
    @lakshmip449 ปีที่แล้ว

    👍🙏🙏🙏

  • @vishnuprasad8253
    @vishnuprasad8253 ปีที่แล้ว

    బ్రహ్మ జ్ఞానంచ బ్రాహ్మణ

  • @SampathKumar-vm5go
    @SampathKumar-vm5go ปีที่แล้ว +7

    Phone number ivvagalara sir

  • @murthymvs7456
    @murthymvs7456 ปีที่แล้ว

    నాగరాజు...శర్మ గారిని పరీక్షిస్తున్నారా లేక ఆచార వ్యవహారాలు తెలు సుకుంటున్నారా...?

  • @balusrkt7417
    @balusrkt7417 ปีที่แล้ว +1

    Swamy pratyangira devi ni ela pujinchali cheppa galara please

  • @eprabhabati5809
    @eprabhabati5809 ปีที่แล้ว

    Sir nameshtu phon number kavali

  • @epcservices6018
    @epcservices6018 ปีที่แล้ว +1

    కొత్త ప్రదేశాలలో కొత్త వారితో చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కడుపు వస్తుంది అంతే!

  • @eprabhabati5809
    @eprabhabati5809 ปีที่แล้ว

    Swamped phon nambar chepandi

  • @psarankumarreddy7278
    @psarankumarreddy7278 ปีที่แล้ว +1

    Anchor should improve his language, i could see he is trying to disrespect.

  • @devijaggi1519
    @devijaggi1519 ปีที่แล้ว +3

    Anchoring 💯👍

  • @jalajab8462
    @jalajab8462 ปีที่แล้ว

    Guruji, gatha 26 years ga ma guruvula bhaasha lo oka grahamu chetha maa kutumbamu baadha paduthundi. అమ్మవారి trishathi mantrane mammalni rakshistundi. Kaanee ఇంట్లో yeppudoo baadhale. Development ledu. Daani valle maa vaaru chanipoyaarani. Aa rharuvaatha chaalaa chavi chuusaamu. Deeniki parishkaara maargam chuupa galara? Aardhika paristhithi, aarogya lopam vallanu nenu yemee chwyalenu. Meeremaina maaku sahaayam chesi deeni baari nundi mammalni rakshinchi kutumbam aarogyam to iswaryam to tula toogetattu cheyagalara .. oka ammagaa yidi naa request. Rojoo Trishathi moola mantram chaduvutaanu. Paristhithula valla chadavalekapothe konni rojulalone mallee anubhavaalu modalu avutaayi. Podu ani cheppaaru. Yela swami? Mimmalni yela sampradinchaali ? Yee prasnaku naaku jawaabu istaaraa? Mallee nenu yela chuudaali mee reply? Now I am 68 running.

    • @rakshakm7623
      @rakshakm7623 ปีที่แล้ว

      Amma meeru Sri siddeshwaranada bharati swamy varini kalavandi...Meeku parishkaram dorukundi...

  • @satyanarayanapittu5241
    @satyanarayanapittu5241 ปีที่แล้ว +1

    Sanathana darmam joliki elite arikalu antakaluthai gurtu petukoni oludagarapetukoni matladite bhaguntundi

  • @rrtalkes136
    @rrtalkes136 ปีที่แล้ว

    Sandeep Sharma garu please tell remedy for black magic

  • @sakkuisback1027
    @sakkuisback1027 ปีที่แล้ว

    Swamyblkmagic,aendi,Kumar,bellary,helpme swamy

  • @daluhoney737
    @daluhoney737 ปีที่แล้ว +1

    Anchor have no patience to listen… unfit for Anchoring. Anchors attitude is bad and zero patience

  • @sudha9901
    @sudha9901 ปีที่แล้ว

    Swamy cell no chapandi

  • @Allinonechannel36524
    @Allinonechannel36524 ปีที่แล้ว

    Swami pratyangira devi mantram upadesam chestara

  • @harivlogs9567
    @harivlogs9567 ปีที่แล้ว

    నాగరాజు ఎందుకు నీకు ఇంత అహంకారము ఎదుటి వ్యక్తి గొప్ప పండితుడు ఆయనను ఎలా సంపాదించాలో ఆయనను ఎలా గౌరవించి మాట్లాడాలను మొదలు నేర్చుకో పనికిరాని వెధవలతో మాట్లాడినట్టు ఇలాంటి గురువుగార్లతోటి గొప్ప వ్యక్తుల తోటి మాట్లాడకు జాగ్రత్తగా మెసులుకో

  • @AmrishPuri54169
    @AmrishPuri54169 ปีที่แล้ว +3

    రాజకీయ నాయకుల్ని సిల్లీగా కామెంట్స్ చేస్తూ ప్రశ్నలు అడగడానికి అలవాటు పడిన సన్నాసులు హైందవ ధర్మాన్ని కూడా హేళన చేసి మాట్లాడితునే ఉంటారు.
    మీలాంటి పండితులు ఎవరికి పడితే వారికి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు.
    ప్రశ్నకు సమాధానం చెప్పేవారికి ఎంత జ్ఞానం ఉండాలో, ప్రశ్న అడిగిన వాడికి కూడా అర్థం చేసుకునే సంస్కారం ఉండాలి.

  • @rajkumarmanepalli8839
    @rajkumarmanepalli8839 ปีที่แล้ว

    ANCOR GARU EDUTI MANISHITO MATLADETAPPUDU VYANGYATVAM EKKUVAGA CHUPISTUNNATLU KANAPADUTUNNADI. ADE MANISHI ANCOR GARINI ADITE ETLAUNTUNDO ANUBHAVAM INKA AVALEDANUKUNTANU.

  • @valivetinageshwarao7152
    @valivetinageshwarao7152 ปีที่แล้ว +1

    ANDHARIKI ANNIVIDHYALU SIDHINCHAVU VARUPUTTINA NAKSHATHRA PAKSHA THITHINI BATTI VASTHAYI KALASAGIRI VERE VEDHAHITHA YAGNAMU VERU IDHI SAMISTI AATHMABALAMU. K GIRI KEVALATHMALA HORU II THIKAMAKA THELUSUKO LERU OKA VELA MILANTI VARU CHEPPINA INAPADADHU THWARALO RAMANANDHASWAMIGARI AATHMALO PRAVESAMU 35 SAVATHSARALATHAPASU

  • @SVPSOOrg
    @SVPSOOrg ปีที่แล้ว +1

    Cheta badi can't Work in kaliyuga......IRs, Sur, hist, reserch.

  • @AbhiramSolo
    @AbhiramSolo ปีที่แล้ว +1

    చేతబడి లేదంటారు మరి 🙄😜😜

  • @luckyadluri2551
    @luckyadluri2551 ปีที่แล้ว +3

    అరెయ్యి వారి మీరు తింటున్నప్పుడు. మీచెయ్యిలోని అన్నాన్ని చూస్తు తింటున్నప్పుడు. మీకుఅనిపించదా ...ఈ గొర్ల బుధిగల జనాలకి. ..కల్లబొల్లి కధలు కట్టుకధలుచెప్పి నాపొట్ట నింపుకుంటున్నాని...

  • @s.d.radhakrishna9129
    @s.d.radhakrishna9129 ปีที่แล้ว +3

    Veediki anchoring cheyyadame raadhu.

  • @padmavathikanchanapally4657
    @padmavathikanchanapally4657 ปีที่แล้ว

    Which is a Panchama Vedam .

    • @vamsym
      @vamsym ปีที่แล้ว

      Google you may find answer

  • @madhavshastri5323
    @madhavshastri5323 ปีที่แล้ว

    Chala goppa prashnalu vesaru anukokandi, ayana nundi answers telusukoni malli ayanake prashnalu vestunnaru, Mee Kodi dimak ku shastralu andavu, piliste vilava ivvandi lekapote pilavakandi

  • @adurivssubrahmanyam1369
    @adurivssubrahmanyam1369 ปีที่แล้ว

    Naagaraju gaaaru. Do not be ignorent. Doctor daggariki veltene maatra veyakundaa thaggutundaa. Be not an illiterate.

  • @naresshh
    @naresshh ปีที่แล้ว

    ఒక ఏర్రిపుకు గాడు ఇంటర్వ్యూ చేస్తున్న అనుభూతి కలుగుతుంది. మొదట ఎదుటి వాళ్ళు చెప్పేది విని మాట్లాడాలి. గొర్రె లాగా టాపిక్ డైవర్ట్ చేసి నికు నచ్చిన ప్రశ్నలు అడగడం కాదు. నేను ఇక్కడ ఆ స్వామీ ని సపోర్ట్ చేయడం లేదు.. కొంచెం తెలివితేటలు ఉన్న వాడిని ఇంటర్వ్యూ చేయడానికి పంపితే బాగుండేది...ఊరికే ఈ బాఫూన్ గాడిని పంపారు..

  • @csnsrikant6925
    @csnsrikant6925 ปีที่แล้ว

    అధర్వణ వేదం లో కదా ? 🤔
    తంత్ర ప్రక్రియలు.

  • @csnsrikant6925
    @csnsrikant6925 ปีที่แล้ว

    చింత కాయలు రాల్చడానికి మంత్రం ఎందుకు? కర్ర తీసుకుని కొడితే చాలు అవే రాలితాయి.
    ఎవడో నాస్తికుడు ఇచ్చిన స్టేట్మెంట్ అది 🤣🤣🤣😂😂😂

  • @villagestyles7092
    @villagestyles7092 ปีที่แล้ว

    Bro nak gochara shakthi

  • @dileepz1
    @dileepz1 ปีที่แล้ว

    Anchor doesn't have basic respect on Guruvugaru. The way of asking questions is not good.

  • @palaapparao4176
    @palaapparao4176 ปีที่แล้ว

    We should Remove tantrika vidhya people from andhra pradesh by using defferent method and govt provide jeevan bruthi for tantrika people for diverti g from tantrika business

  • @priyankaeeda8562
    @priyankaeeda8562 ปีที่แล้ว

    Interviewer is not in a position to interview great devotees, devotees nee interview tiskuntapudu koncham bhakti shraddhala tho chesthe interviewer life kuda change avtundi ila criticise chesthe goramaina negative karma nee banubavinchalsi vastundi, be careful before criticising Sanatana Dharma and Sanatanis

  • @bsubramanyam27
    @bsubramanyam27 ปีที่แล้ว

    Aaagamanaalu kaadura..aagamaalu... Nijam GA Sharma gariki patience Chaala ekkuva... Emi theleenivaadiki interview ichcharu

  • @psychologistsrinivasarao1904
    @psychologistsrinivasarao1904 ปีที่แล้ว

    Why this guy is trying to impress the tv guy .

  • @ramanamurthy8625
    @ramanamurthy8625 ปีที่แล้ว

    Ancor gaaru athi ekkuva chesaaru

  • @adithyaswechha8093
    @adithyaswechha8093 ปีที่แล้ว +3

    Most off marriages Chesedi Non Bramhin se Telangana lo

    • @vamsym
      @vamsym ปีที่แล้ว

      Pastors and Moulvi kuda chestaru

  • @shivashankarcharyulu5143
    @shivashankarcharyulu5143 ปีที่แล้ว +3

    Mi number ivvandi guruji

  • @uhv13
    @uhv13 ปีที่แล้ว +7

    Yagnopadesha yenti yagnopaveetam antaru upadesham veru😢

    • @KondalaRaoBalaga
      @KondalaRaoBalaga ปีที่แล้ว

      యజ్గోపవీతానికి అర్హుడా కాదా అని అని తేల్చిచెప్పేది యజ్గోపదేశ్ అంటారు

  • @palaapparao4176
    @palaapparao4176 ปีที่แล้ว

    Few peoples making fake currency notes from bhimavaram but CBI not identified this person from long time this person tantrika vidhya save

  • @kirank809
    @kirank809 ปีที่แล้ว

    Rwndu vaipula telusukokunda ilanti panulu cheyyochha

  • @jayjeekayjay2377
    @jayjeekayjay2377 ปีที่แล้ว

    Nerastulu samajaanni prajalanu yelutunte yemi cheyalera acharya?

  • @palaapparao4176
    @palaapparao4176 ปีที่แล้ว

    Govt take action through police investigation process I know one of the candidate doing this tantric Vidya this person approach ycp party to take mla seat from west godavari please see and a serve the character of the candidatate this person may get seat party may collapse due this person

    • @palaapparao4176
      @palaapparao4176 ปีที่แล้ว

      He is ding tantric Vindhya through like celli un exptedly some people died with out notice and doctors not idenfied decease

    • @palaapparao4176
      @palaapparao4176 ปีที่แล้ว

      Most of the people died from bhimavaram through tantric manthra this this decease is tpp

    • @palaapparao4176
      @palaapparao4176 ปีที่แล้ว

      Ttp

    • @palaapparao4176
      @palaapparao4176 ปีที่แล้ว

      5persons are are died due to this person of tantric vidhya

    • @palaapparao4176
      @palaapparao4176 ปีที่แล้ว

      The above person may get seat and after that he may use tantric Vindhya in party and he is also danger for our people and party leaders

  • @Bhargavaramudu7777
    @Bhargavaramudu7777 ปีที่แล้ว

    Vamacharam joliki pothe vamsham debba tintundhi

  • @mahadev9843
    @mahadev9843 ปีที่แล้ว +2

    Irritating anchor

  • @SriKaal
    @SriKaal ปีที่แล้ว

    Miru Brahman ayyi undi mantralu bataki chepthunaru enti ?

  • @bhaskarsantoshkumar9508
    @bhaskarsantoshkumar9508 ปีที่แล้ว

    Ayya alaga mula mantralu cheppakudadu kadandi