TV5 Murthy Powerful Counter to Astrologer Venu Swamy Wife Veena Srivani | Big News With Murthy | TV5

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • TV5 Murthy Powerful Counter to Astrologer Venu Swamy Wife Veena Srivani | Big News With Murthy | TV5
    #venuswamy #veenasrivani #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 273

  • @NaveenKumar-ue5ci
    @NaveenKumar-ue5ci 22 วันที่ผ่านมา +195

    అబ్బబ్బ ఏమి కౌంటర్లు అన్న. పాయింట్ మాట్లాడవా అన్న సూపర్

    • @ramudendla9981
      @ramudendla9981 22 วันที่ผ่านมา

      point matladtadu malli kamma gurinchi kammaga matladtadu

    • @adityarajasekhar8639
      @adityarajasekhar8639 21 วันที่ผ่านมา +1

      @@ramudendla9981 redlu gurinchi red ga matladala enti

  • @palakolanuabbireddy7374
    @palakolanuabbireddy7374 22 วันที่ผ่านมา +183

    మా సపోర్ట్ ఫుల్లగా మూర్తీ గారికి

    • @ramesh7608
      @ramesh7608 18 วันที่ผ่านมา

      అమర్ ని స్టూడియో కి తీసుకొచ్చి మాట్లాడవచ్చు కదా

  • @venkateswararao7795
    @venkateswararao7795 22 วันที่ผ่านมา +70

    మూర్తి గారు
    ఇలాంటి వాళ్ళని సమాజం నుండి వెలివేయాలి

  • @sattipandusidhamsetti5391
    @sattipandusidhamsetti5391 22 วันที่ผ่านมา +75

    మూర్తి గారు మీరు నిజాయితీ పరులు మీపరువు ప్రతిష్ట లు బంగపరుస్తున్నారు ఈ వేణు స్వామి

  • @prabhu741181
    @prabhu741181 22 วันที่ผ่านมา +93

    I support u Sir

  • @ReethuMinikitchen
    @ReethuMinikitchen 22 วันที่ผ่านมา +39

    వల్లే గొప్ప అనీ వైఫ్ అండ్ husband feeling....

  • @madhukishank3226
    @madhukishank3226 22 วันที่ผ่านมา +12

    ఈ వేణు దంపతులకు మెదడు వాపు వచ్చి చాలా రోజులైందేమో అని నా అనుమానం.ఈ విషయాన్ని మన సోదరులు,సోదరీ మణులు గుర్తించి.వీరిని ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల యందు బహిష్కరించాలని మనవి.ప్రతి రోజు వార్తా విశేషాలను చూడటాని కి వచ్చే మా అందరికి ఈ వేణు అనబడే సాములోడి గోల విని విని చిరాకు కలుగుతోంది .

  • @kaushiksingaraju491
    @kaushiksingaraju491 22 วันที่ผ่านมา +54

    Wow great meassage 👏👏👏👏🙏🙏🙏

  • @narmadakandula3596
    @narmadakandula3596 22 วันที่ผ่านมา +29

    భార్యా భర్తల కి అహంభావం నెత్తి కి ఎక్కింది బాగా

  • @sushmatumuluri9991
    @sushmatumuluri9991 22 วันที่ผ่านมา +7

    I play Veena but I don’t put you tube videos . There are so many people who still play Veena self happiness

  • @thadisrinivasarao7199
    @thadisrinivasarao7199 22 วันที่ผ่านมา +20

    You ఆర్ greet sir మూర్తి గారు

  • @rasoolshaib6626
    @rasoolshaib6626 22 วันที่ผ่านมา +28

    Sir vallenkenduk భయపడతారు బ్లాక్ మెయిల్ చేసే జీవితాలు వాళ్లవి

  • @vaishudakshu8385
    @vaishudakshu8385 22 วันที่ผ่านมา +7

    👌🏻👌🏻 ముర్తి గారు 20 to 30 year's numdi nenu చూసుతున్నాను.. మా తెలంగాలలో గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజీ లో... ఉంది మూర్తి గారు....

  • @satyanarayanampkm
    @satyanarayanampkm 22 วันที่ผ่านมา +54

    రాష్ట్రం లో సమస్యలు లేనంటూ ఈ సెలబ్రిటీలను వెనకేసుక రావడమేంటి ? ఎమిటి ముదనాష్టపు భాగోతలు చెప్పడమేంటి?

    • @TheTruuth19
      @TheTruuth19 22 วันที่ผ่านมา +7

      Idi koodaa oka samaajaniki samasye kada raa erri jaffaaa......

    • @mohanmarthati
      @mohanmarthati 22 วันที่ผ่านมา +5

      ​@@TheTruuth19నీయక్క ఎవడికి ఉపయోగంరా ఇది మూర్తిగాడు వాళ్ళను డబ్బులు అడిగాడు వాళ్ళు ఇవ్వలేదు అందుకని వేణుస్వామి మీద గోల చేసాడు దీనివల్ల జనానికి ఏం ఉపయోగంరా నీయయ్య😂😂

  • @ReethuMinikitchen
    @ReethuMinikitchen 22 วันที่ผ่านมา +17

    వాళ్లకి సిగ్గు లేదు... అందరి life తో game ఆడుతున్నారు...

  • @user-hd6dg9gh5l
    @user-hd6dg9gh5l 22 วันที่ผ่านมา +14

    I doubt she played at ambani function. I have a feeling she bluffed.

    • @ArpitDas-g7k
      @ArpitDas-g7k 22 วันที่ผ่านมา

      Naku Adey doubt dis she played at Ambani wedding

  • @3836SKR
    @3836SKR 22 วันที่ผ่านมา +25

    ఆమె వీణ వాయిస్తుంటే చికాగ్గా అనిపిస్తుంది.నెగిటివిటీ వస్తుంది.ఏవో దిక్కుమాలిన హావభావాలతో వాయిస్తూంది.ఆర్టిఫీషియల్ నవ్వులతో వీడియోలు చేస్తే కంపరం అనిపిస్తుంది

    • @vimalaadi2890
      @vimalaadi2890 22 วันที่ผ่านมา +1

      Avunu andi Veena vayinchetapudu a face lo over feeling chuste chala daridranga vuntundi 😮😮

    • @3836SKR
      @3836SKR 22 วันที่ผ่านมา

      @@vimalaadi2890 అదే కదండీ.ఇది పెద్ద అందగత్తె అని,డబ్బులు ఉన్నాయని ఓవరాక్షన్ చేస్తూ ఉంటుంది.ధీని సోదంతా పోస్ట్ చేస్తూ ఉంటుంది.టాక్స్ కట్టకుండా సంపాదిస్తుంది.పిల్లికి బిచ్చమేయరు

  • @vidyajyothigandlur5271
    @vidyajyothigandlur5271 22 วันที่ผ่านมา +15

    అంతెందుకు! ఫణి నారాయణ, రాజేష్ vaidya kooda cinema పాటలు వాయిస్తారు వీణ పైన

    • @girirajaacademy
      @girirajaacademy 22 วันที่ผ่านมา

      avunu ...avida matalaki surprise anipinchindi

  • @vadlanivenkataraman5506
    @vadlanivenkataraman5506 22 วันที่ผ่านมา +8

    Sir u r great

  • @rajasekharn7503
    @rajasekharn7503 22 วันที่ผ่านมา +11

    పనికిమాలిన పనులు చేసే వారి గురించి మనకెందుకులే!! మీరు వాళ్ళ గురించి ఎక్కువగా మాటాడకండి

    • @siddarthff853
      @siddarthff853 22 วันที่ผ่านมา +7

      మాట్లాడాలి....
      మాట్లాడితేనే వాడి గురించి తెలిసేది....
      అమాయక
      ప్రజలు మోసపోకుండా ఉంటారు...

    • @nsreevalli
      @nsreevalli 22 วันที่ผ่านมา

      Correct, matladaali
      Manam vadhilina vallu andarini pattukuni peedithunnaru

  • @pax.007
    @pax.007 22 วันที่ผ่านมา +2

    మూర్తి గారు .మీరు పూర్తి స్పష్టత తో ఉన్నారు.మీరు మంచి విద్యావంతులు,ఈ లంగలు మంది కి మాటలు చెప్పి పూట వెళ్ళ దీసుకునే బాపతు లా ఉన్నారు.నిజాలను ప్రజల ముందుకు తెచ్చి వీళ్ళ నాటక , బూటక వేషాలను ఎండ గడుతున్నారు.మీరు సజానికి కావలసిన వాళ్ళు.ప్రజలు మీ వెంట ఉన్నారు.నిర్భయంగా వీళ్ళ పగటి వేషాలను ఎండగట్టండి .

  • @CharansaitejuAmbati
    @CharansaitejuAmbati 22 วันที่ผ่านมา +6

    Sir meeru supper

  • @Star-gp2nn
    @Star-gp2nn 22 วันที่ผ่านมา +2

    మూర్తి గారు మీ కోసం మేము ఉద్యమం లా వస్తామ్

  • @ChandraChandra-wx9em
    @ChandraChandra-wx9em 22 วันที่ผ่านมา +3

    Awesome sir 🙏

  • @LakshmiJangam-y6p
    @LakshmiJangam-y6p 22 วันที่ผ่านมา +6

    👌👌👌👌👌👌👌

  • @saradakanchibotla5423
    @saradakanchibotla5423 22 วันที่ผ่านมา

    మూర్తి గారు....మీరు great.... సెలబ్రిటీస్ కంటే మీకే ఫ్యాన్స్ వున్నారు....ముంబై తాజ్ హోటల్ ఇన్సిడెంట్ నుండి మీరు నాకు ఇన్స్పిరేషన్

  • @sravyajasthi202
    @sravyajasthi202 22 วันที่ผ่านมา +3

    Why he is back of Venu swami, there are many other things happening in society

  • @user-ve8cx8ue8z
    @user-ve8cx8ue8z 22 วันที่ผ่านมา

    Well said andi. Venu swami lanti vallani vadalakudadhu. Athani badithulu bayataku vaste e society ki chala help avutundi.

  • @gopivelugu8961
    @gopivelugu8961 22 วันที่ผ่านมา +1

    please do a session on online Astrology platforms like Guruji, Astrotalk, Astroguru, Divnetalk, Astrosage etc....

  • @kaushiksingaraju491
    @kaushiksingaraju491 22 วันที่ผ่านมา +4

    I scared so many times aa listen my yearly horeoscopes…😄😄

  • @pqrshyd
    @pqrshyd 21 วันที่ผ่านมา

    Plz do program on Eeveeyam maya, ADR, DoDR reports, u r d best journalist in telugu states. I appreçiate ur courage n daring nature. Long live journalism n Murty garu🎉🎉🎉🎉

  • @Bhajarangdhal
    @Bhajarangdhal 18 วันที่ผ่านมา

    మూర్తి గారు మీ రిపోర్టింగ్ సూపర్

  • @ramachandraraju896
    @ramachandraraju896 22 วันที่ผ่านมา +1

    మూర్తి గారు మీరు సూపర్

  • @kalpanaharish8013
    @kalpanaharish8013 22 วันที่ผ่านมา +7

    Super sir vallani vadhaladdhu

  • @user-dn5jt1yn4m
    @user-dn5jt1yn4m 22 วันที่ผ่านมา +4

    Why no case against these people??

  • @rojasrikanth840
    @rojasrikanth840 22 วันที่ผ่านมา

    Abba super sir ...epudu vuna society ki melanti valuu vundalii lekapothe e generation chalaa values marchipotharuuu

  • @srivatsa7292
    @srivatsa7292 22 วันที่ผ่านมา +4

    It's bullshit, why r u targeting them continously. Ya they may be fraud.
    R they no other issues ?

  • @LimbadhrikotturKottur
    @LimbadhrikotturKottur 22 วันที่ผ่านมา +1

    మూర్తి గారు 👍👍

  • @AkTeluguLyrics
    @AkTeluguLyrics 22 วันที่ผ่านมา +9

    Murthi Gaari Fans ❤

  • @krishnas6804
    @krishnas6804 22 วันที่ผ่านมา +5

    ఏవండీ మూర్తి గారు
    ఎందుకండీ మాకి గోలా 🙏🙏

  • @rrameshwarreddy
    @rrameshwarreddy 22 วันที่ผ่านมา +6

    i support you

  • @Sudhdyd
    @Sudhdyd 22 วันที่ผ่านมา

    బాగా చెప్పారు మూర్తి గారు 🎉🎉🎉🎉🎉🎉🎉❤

  • @Paulmprasad
    @Paulmprasad 20 วันที่ผ่านมา

    Please...focus on society development....sir, your time is most precious

  • @padmavatitripurari4809
    @padmavatitripurari4809 22 วันที่ผ่านมา

    Murthi garu!! Meeru Medhavulu👏👏👏

  • @vasavihs991
    @vasavihs991 14 วันที่ผ่านมา

    రాజేష్ వైద్య అనే వైణికుడు అంబానీ గారి అబ్బాయి పెళ్ళి లో P.M.మోడీ గారి ముందు వీణ కచేరి చాలా అద్భుతంగా చేసారు రాజేష్ గారు,శ్రీ వాణీ కన్నా చాలా బాగా చేశారు ఈమె ఒక్కత్తే కాదు వీణ వాయించింది

  • @user-lf9mf7nc2h
    @user-lf9mf7nc2h 22 วันที่ผ่านมา

    Superb Superb Superb Superb Superb Superb Superb sir meru

  • @anithapalla2068
    @anithapalla2068 22 วันที่ผ่านมา

    Correct ga chepparu sir

  • @Bhajarangdhal
    @Bhajarangdhal 18 วันที่ผ่านมา

    నాకు తెలిసి వీణా శ్రీవాణి రాజమండ్రి విజయ శంకర ప్రభుత్వ సంగీత పాఠశాల లో శ్రీ అయ్యగారి శ్యాంసుందర్ గారు అయ్యగారి సుబ్రహ్మణ్యం గారి దగ్గరే నేర్చుకున్నారను కుంటా......నేను అదే సంగీత కళాశాలలో మృదంగం నేర్చుకున్నాను

  • @priyadarshini5631
    @priyadarshini5631 21 วันที่ผ่านมา

    Good message

  • @MavuriLeninbabu
    @MavuriLeninbabu 22 วันที่ผ่านมา +4

    మూర్తి గారూ... ఆ పనికిమాలిన వాళ్ళ వల్ల... మీ valuable time waste అవుతుంది

  • @gangaganga1421
    @gangaganga1421 22 วันที่ผ่านมา +1

    Anna nuvu super

  • @pawanism1997
    @pawanism1997 22 วันที่ผ่านมา +2

    Venu swamy ki support cheyandi❤

  • @myselfme8077
    @myselfme8077 22 วันที่ผ่านมา +3

    Nee self dabba aapu baabu...hahhaha...neeku antha scene ledu...nuvvu nee ovee action

  • @madhavigadde1180
    @madhavigadde1180 16 วันที่ผ่านมา

    Super sir

  • @ponugupatiln5303
    @ponugupatiln5303 22 วันที่ผ่านมา +23

    Venu's wife also waste fellow

    • @ArpitDas-g7k
      @ArpitDas-g7k 22 วันที่ผ่านมา

      Srivani ne Motham master plan

  • @praneethrenduchinthala7793
    @praneethrenduchinthala7793 22 วันที่ผ่านมา

    Sirrrrrrr❤❤❤🎉🎉🎉meru suparuuuuuu🎉🎉🎉❤❤❤

  • @rudrasrilaxmi7982
    @rudrasrilaxmi7982 22 วันที่ผ่านมา +8

    బెదిరించను అని బెదిరిస్తున్నారు

    • @OmkarnathO
      @OmkarnathO 22 วันที่ผ่านมา +1

      వారించడానికి...వార్నింగ్ తేడా తెలిట్లేదు మీకు.
      ఎవడైనా మన వస్తువులు దొంతనం చేస్తే అది మనకు తెలిస్తే..వెళ్లి మర్యాదగా ఆ వస్తువు తిరిగియ్యమని చెప్పడం లేకుంటే పోలీసులకు చెప్త అనడం ,బయపెట్టడమా? వారించటామా? అదే దొంగను నా వస్తువు కు 10 రేట్లు ఇవ్వాలి,లేదంటే నిన్ను లేకుండా చేస్తా అనడం బెదిరింపు..

  • @ManasViSaaagar
    @ManasViSaaagar 22 วันที่ผ่านมา +4

    Ahankaram nettikekkite alage antaru sir .meeru taggoddu

  • @lakshmichandra2953
    @lakshmichandra2953 22 วันที่ผ่านมา

    Super brother 👏

  • @gorijalarangarao2810
    @gorijalarangarao2810 22 วันที่ผ่านมา +2

    Formers suiside gurinchi debate petandi. Ratings radani petaru. Me journalists sangathi andariki telusu

  • @kaushiksingaraju491
    @kaushiksingaraju491 22 วันที่ผ่านมา +2

    Sree vani garu veena vidwansulu leru ani cheppina video chusinaku chala badhesindi .. entha goppa veena artists unnaru, ila annademiti head strong anukunnanu

  • @user-vf3oq4xz6e
    @user-vf3oq4xz6e 22 วันที่ผ่านมา

    Super sir 👌👍💯✊❤️❤️

  • @vijayalakshmikamatham2142
    @vijayalakshmikamatham2142 22 วันที่ผ่านมา

    You are super sir

  • @pandipativamseedharreddy752
    @pandipativamseedharreddy752 22 วันที่ผ่านมา

    Super Venu garu

  • @gorijalarangarao2810
    @gorijalarangarao2810 22 วันที่ผ่านมา +2

    Me gurinchi chepukovatam kadu. You also support to one side in election meru correct ani meru anukuntunaru😂

  • @ranitandra1910
    @ranitandra1910 22 วันที่ผ่านมา

    Wow murtigaru.supar🙏

  • @PeddintiSundararao
    @PeddintiSundararao 22 วันที่ผ่านมา +6

    Brother వాళ్ళ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు. ఇలా అయితే ఫేమస్ అవుతారు

  • @Star-gp2nn
    @Star-gp2nn 22 วันที่ผ่านมา

    దాన్ని వీణ కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు తున్నారు 🙏🙏🙏

  • @vinod-ik6jo
    @vinod-ik6jo 19 วันที่ผ่านมา

    murthi garu great...

  • @D.Bhanusree
    @D.Bhanusree 22 วันที่ผ่านมา +12

    మూర్తి garu మీరు వాళ్ళ మీద case వేశారు, ఇక అన్ని పోలీసులు చూసుకుంటారు, ఇక ఆపేయండి pls, dont force them to death, later if u guys regret also no use,
    ఈ సొసైటీ లో వెళ్లకన్నా దుర్మార్గులు ఉన్నారు, so let law n order do the rest

    • @krishnak2
      @krishnak2 22 วันที่ผ่านมา

      జనాలను చంపే వాళ్ళే కానీ, వాళ్ళు ఆత్మహత్య చేసుకొని పోయేరకాలు కాదు, మీరే మీ కంగారుపడకండి 😜

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 22 วันที่ผ่านมา +1

    😊👌👌🙏🙏🙏

  • @mohankrishna4294
    @mohankrishna4294 22 วันที่ผ่านมา +4

    ఓహో మూర్తీ గారు మూర్తీభవించిన జర్నలిజానికి ప్రతీక లా మాట్లాడుతూ వున్నారు... వాళ్ళు చేసింది చాలా తప్పు కాదనలేని నిజం... U tubers ni వాడుకుని అసత్యాలు ప్రచారం చేసి వాళ్ళ హైప్ క్రియేట్ చేసుకున్నారు. ...
    మరి మూర్తీ నువ్వూ మరీ పత్తిత్తు లా మాట్లాడకు...RGV లాంటి వాడిని స్టూడియో లో కూర్చోబెట్టుకుని. అమ్మాయిల తోటీ ఆయన గారి భాగోతలు సెక్సాలజిస్ట్ లా వాడు నీ ముఖం పై అదే టేబుల్ మీద కాళ్ళు జాపుకుని కూర్చోని రిలాక్స్ గా వాడు వా గిన చెత్త అంతా చాలా ఓర్పు తో లైవ్ ప్రోగ్రామ్ చేశారు...మర్చిపోయారా???? మాకు గుర్తు వుంది ఒకసారి వెనక్కి తిరిగి చుసుకోండి... మన భాగోతాల .. కథ లు. ఆరోజే అసహ్యం వేసింది జర్నలిజం మీదా,,, శ్రీరెడ్డి నీ రెచ్చగొట్టి ఫిల్మ్ ఛాంబర్ ముందు బట్టలిప్పుకొని చెప్పీ live telicast చేశారు.... ఇంకా చెప్పాలా,???. గురివింద గింజ తన ముడ్డి కింద నలుపెరగదని ఒక సామెత.. మీరేదో జర్నలిజానికి ప్రతీక అయినట్టు సుద్ద పూస మాటలూ వద్దు.
    వారిని వదిలెయ్యండి. వాళ్లకు వేసిన శిక్ష పడింది చాలు 4:25

    • @user_name2234
      @user_name2234 22 วันที่ผ่านมา

      hammaya, mi laga nijalu matlade vaalu okaru ayina unaru e society lo 😢

  • @srilakshmikusumanchi9898
    @srilakshmikusumanchi9898 22 วันที่ผ่านมา +2

    అసలు సమస్య లేవా ఇది తప్ప

  • @srinivasm1512
    @srinivasm1512 22 วันที่ผ่านมา +1

    👌👌🙏🙏

  • @vijayalakshmikamatham2142
    @vijayalakshmikamatham2142 22 วันที่ผ่านมา

    You are super sri

  • @ramesh7608
    @ramesh7608 18 วันที่ผ่านมา

    ఇంతకీ ఆ అమర్ అనే వాడు ఎవడు.....
    వాడ్ని పక్కన పెట్టుకుని మాట్లాడకుండా మీ ఎక్సప్లనేషన్ దేనికి.... ఆ అమర్ ని తీసుకురావచ్చు కదా స్టూడియో కి

  • @rahulepdcl3725
    @rahulepdcl3725 22 วันที่ผ่านมา

    Super sir god bless you

  • @ganeshganesh3273
    @ganeshganesh3273 22 วันที่ผ่านมา

    Wife and husband మీద action తీసుకోండి పోలీస్ complaint ఇవ్వండి

  • @deshaboinasydeswrarao1109
    @deshaboinasydeswrarao1109 22 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤❤❤❤

  • @savitri7311
    @savitri7311 22 วันที่ผ่านมา

    7..8 years నుండి 5 కోట్లు అడిగితే.. ఇప్పుడు వడ్డీ వేసి ఇవ్వమనండి.. అడిగినపుడు ఇవ్వాలి కదా 👍👍👍😍😍

  • @Gangadharnoothipelly-mm5xr
    @Gangadharnoothipelly-mm5xr 22 วันที่ผ่านมา

    Murthi sir 🙏🙏🙏

  • @thunderstorm5050
    @thunderstorm5050 22 วันที่ผ่านมา +1

    enduku ila okka family ni matrame target chestoo meeru great ga cheppukuntunnaru . Journalism ila personal ga kooda chesukovachani telisindi.

  • @V.gangadharuduV.gangadha-pq3gj
    @V.gangadharuduV.gangadha-pq3gj 22 วันที่ผ่านมา

    మూర్తి సార్ ఇతను వలన జనాలు నష్ట పోకుండా చూడండి.సార్. ఇంత వరకు నష్టపోయిన బాధితులకు నష్ట పరిహారం ఇప్పించేట ట్లు చూడండి సార్.

  • @sudhayaram5828
    @sudhayaram5828 22 วันที่ผ่านมา +1

    ఆమేకు కూడా చాలా ఎక్కువ అని అనుకుంట

  • @ballireddy6137
    @ballireddy6137 22 วันที่ผ่านมา

    Valid points what you bought up

  • @myselfme8077
    @myselfme8077 22 วันที่ผ่านมา +1

    Neeku ii madhya popularity close ayyinatu undi....so popularity kosam venu swamy ni pattukunavu

  • @factsandgamesandhacks3836
    @factsandgamesandhacks3836 22 วันที่ผ่านมา

    Meru supar sar

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 22 วันที่ผ่านมา

    మంచాల జగన్నాధం గార కూడా మంచి వీణావాద్యం లో ప్రసిద్ధి చెందినవారు.

  • @Izzatmaff
    @Izzatmaff 22 วันที่ผ่านมา +2

    Evida ku unna gauravam kuda poindi.

  • @SmileySudhakar
    @SmileySudhakar 22 วันที่ผ่านมา +2

    Neku vera news em leda

  • @pgsvani30
    @pgsvani30 22 วันที่ผ่านมา +1

    Meeru money adagadam chalaaaaaa tappu. Venuswamy is wrong ok but what about you. Meeru Ela money teskunte journalism Ani endhuku antaru , this is not journalism atallllll

  • @chinnuchinnu2220
    @chinnuchinnu2220 22 วันที่ผ่านมา

    మూర్తి గారు తగ్గేదేలే వేణు నీ అరెస్ట్ చేసేవరకు

  • @santhichitrapaladugu8708
    @santhichitrapaladugu8708 21 วันที่ผ่านมา

    During Covid time, Venu Swamy released a video saying Covid will not effect India. I do remember his words but what happened. Corono did vilayatandavam in May 2020 in India and many lost their families. That day I thought he was all fake.

  • @maheshwarchippa8514
    @maheshwarchippa8514 22 วันที่ผ่านมา +1

    రాష్ట్రంలో వేరే సమస్య లెవా....మూర్తి గారు మీరు అడుగడం లో తప్పు లేదు...మేము కూడా సపోర్ట్ చేశాము....ఆ వ్యక్తి గురించి ఇన్ని వీడియోస్ అవసరం లేదు అనుకుంట ....టీవీ5 కి వేరే న్యూస్ లేదా .... యూట్యూబ్ open chesthey చిరాకు గా వుంది

  • @suryak4224
    @suryak4224 22 วันที่ผ่านมา

    వీడి ఓవర్ యాక్షన్ మాములుగా లేదుగా... నిజాయితీ, వీడు ఒకేసారి పుట్టారనుకుంటా 😊🙏

  • @ashokchowdary3366
    @ashokchowdary3366 22 วันที่ผ่านมา

    శ్రీవాణి పెంట తినే వేణు గాడి పెళ్లాం అని తెలియక చూసా ఆవిడ గారి వీణ వీడియోలు, ఇంకా చూడను

  • @seetaramgudivada1388
    @seetaramgudivada1388 22 วันที่ผ่านมา

    చెత్త మనుషులు గురించి మీరు ఆలోచించ వద్దు ప్రజలను మేలు కొలుపు తున్నారు మూర్తి గారు గుడ్

  • @kfindsdattebayo
    @kfindsdattebayo 21 วันที่ผ่านมา

    super...antenduku...ma akka 50 years age lo veena nerchukuni brahmandam ga vayistundi....adi koncham manishi baguntundani a pottidi over action chestundi

  • @freelookindia5191
    @freelookindia5191 22 วันที่ผ่านมา +6

    ఆ శ్రీ వాణీ బతికేది సినిమా పాటలు మీద మళ్ళీ వల్ల భతుకుల మీద ఏడ్చ చస్తున్నారు. ......దొంగ బతుకు భతికే కంటే చావా మానండి

  • @sraja5325
    @sraja5325 22 วันที่ผ่านมา

    👏👏👏👏