Bro.John Wesly gaaru, this song I love so much that is the highest in the literature, each and every word has so deep meaning. I love it, thank God for your talent and taste.
Praise the Lord Hallelujah hallelujah hallelujah stuti stuti stuti stotram stotram stotram Yesayyakay mahima kalgunugaka amen amen amen tq Jesus love you
Karuna needalo, krupa vaadalo ane padhaalu pastor rajababu gari song lo choosanu appudu kotha ga anpinchindhi ah words. Malli Ave words ee song lo choosanu, chala baundhi song
దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా
పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా } 2
జీవదాతవు నీవని శృతిమించి పాడనా
జీవధారవు నీవని కానుకనై పూజించనా } 2
అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే
స్వరార్చన చేసిద నీకే నా స్తుతులర్పించెద నీకే|| దీనుడా ||
సమ్మతిలేని సుడిగుండాలే ఆవరించగా
గమనములేని పోరాటాలే తరుముచుండగా
నిరుపేదనైన నాయెడల సందేహమేమి లేకుండా
హేతువేలేని ప్రేమ చూపించి సిలువచాటునే దాచావు } 2
సంతోషము నీవే అమృత సంగీతము నీవే
స్తుతిమాలిక నీకే వజ్రసంకల్పము నీవే|| దీనుడా ||
సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శివై
నిత్యనిబంధన నాతో చేసిన సత్యవంతుడా
విరిగి నలిగిన మనస్సుతో హృదయార్చనే చేసేద
కరుణనీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా } 2
కర్తవ్యము నీవే కనుల పండుగ నీవేగా
విశ్వాసము నీవే విజయశిఖరము నీవేగా|| దీనుడా ||
ఊహకందని ఉన్నతమైనది దివ్యనగరమే
స్పటికము పోలిన సుందరమైనది నీరాజ్యమే
ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినావు
అమరలోకాన నీసన్నిధిలో క్రొత్త కీర్తనే పాడెదను} 2
ఉత్సాహము నీవే నయనోత్సవం నీవేగా
ఉల్లాసము నీలో ఊహలపల్లకి నీవేగా|| దీనుడా ||
వెరీ నైస్
Super
Price the lord
Super
Very nice
Ayaa garu me gonthulo a devudu Prema kanipisthunaru ayaaa🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐
Supre
😊@@DevarapalliChinababu
What?
@@DevarapalliChinababu1:24 1:26
@@DevarapalliChinababu7:10 7:16 7:20 7:20 7:20 7:21 7:21 7:21 7:21 7:21 7:21 7:21 7:22 7:22 7:22 7:22 7:22 7:22 7:22 7:22 7:22 7:25 8:42 8:42
Abbabba.... Em song paderu hosanna ministries... Mee tone excellent sir
Paster John wesly gaariki naa hrudaya poorvaka danya vaadaalu yesayaa paatanu chaala chakkagaa paadaru ayyagariki devudu thoodai vundunu gaaka amen 🙏🙌❤️💖 prise the lord of jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దీనుడా- అజేయుడా ఆదరణ కిరణమా
పూజ్యుడా పరిపూర్ణుడా- ఆనంద నిలయమా
||2||
జీవదాతవు నీవని - శృతిమించి పాడనా జీవధారవు నీవని - కానుకనై పూజించనా
||2||
అక్షయదీపము నీవే నా రక్షణ శృంగము నీవే స్వరార్చణ చేసెద నీకే నా స్తుతులర్పించెద నీకే
॥దీనుడా అజేయుడా||
1.
సమ్మతి లేని సుడిగుండాలే ఆవరించగా గమనము లేని పోరాటాలే తరుముచుండగా నిరుపేదనైన నా యెడల సందేహమేమి లేకుండా
హేతువేలేని ప్రేమ చూపించి
సిలువ చాటునే దాచావు ||2||
సంతోషము నీవే - అమృత సంగీతము నీవే స్తుతి మాలిక నీకే వజ్ర సంకల్పము నీవే
॥దీనుడా అజేయుడా||
2.
సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శివై
నిత్య నిబంధన నాతో చేసిన సత్యవంతుడా
విరిగి నలిగిన మనసుతో హృదయార్చనే చేసేదా
కరుణ నీడలో - కృపా వాడలో నీతో ఉంటే చాలయ్యా ॥2॥
కర్తవ్యము నీవే కనుల పండుగ నీవేగా విశ్వాసము నీవే విజయ శిఖరము నీవేగా
॥ధీనుడా అజేయుడా||
3.
ఊహకందని ఉన్నతమైనది- దివ్యనగరమే స్పటికము పోలిన సుందరమైనది
నీ రాజ్యమే ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినావు
అమరలోకాన - నీ సన్నిధిలో కొత్త కీర్తనే పాడెదను ||2||
ఉత్సాహము నీవే నయనోత్సవం నీవేగా ఉల్లాసము నీలో ఊహల పల్లకి నీవేగా
॥దీనుడా అజేయుడా॥
Super
Manchi song
Super song
Super ❣️
Super jesus song
Praise Lord ayyaharu antha chakati swarani echhina devuui mahami kalugunugaka inka yeno songs padalani pradhistunamu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏
Naku chala ante chala baga nachindi brother god bless you
Ee paata vintunte naaku aanandamga vundi
Man of God sir God bless you 🙏🙏🙏 Aman
Yesayya Krupa ayya gariki thodai vundi nadipinchunu gaaka amen
Bro.John Wesly gaaru, this song I love so much that is the highest in the literature, each and every word has so deep meaning. I love it, thank God for your talent and taste.
ఈ పాటలో నా జీవితం కనిపిస్తుంది 😭😭
Praise the Lord
Hallelujah hallelujah hallelujah stuti stuti stuti stotram stotram stotram
Yesayyakay mahima kalgunugaka amen amen amen tq Jesus love you
Nice😊 song🎵 lyrics kuda chala bagunnay..... I like this song🎵🎵🎵🎵🎵🎵
🙏💙💙💙
@@pramudu5819 దీన్ని దీనుడు అజయ్ డా అనే పాటకు దేవుడా దేవుడా అనే పాటకు పూర్తి ట్రాక్ పంపించవలసిందిగా కోరుచున్నాము
Actually I'm hindu but iam not comparing cast feelings i love christian Jesus God always praise the lord..i love this Jesus songs
Praise the lord Heart touch chesina song thank u jesus song lyricks singer ki thanks
I love this song tq brother 🙏
I.love.this.song.tq.brother
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏾🙏🏾🙏🏾🙏🏾👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏾🙏🏾🙏🏾🙏🏾👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
I love this song
దీనుడా అజేయుడా - ఆదరణ కిరణమా
పూజ్యుడా పరిపూర్ణుడా - ఆనంద నిలయమా
జీవదాతవు నీవని శృతిమించి పాడనా
జీవధారవు నీవని కానుకనై పూజించనా
అక్షయ దీపము నీవే - నా రక్షణ శృంగము నీవే
స్వరార్చనచేసెద నీకే - నా స్తుతులర్పించెద నీకే
1 : సమ్మతిలేని సుడిగుండాలు - ఆవరించగా
గమనములేని పోరాటాలే - తరుముచుండగా
నిరుపేదనైనా నా యెడల - సందేహమేమీ లేకుండా
హేతువేలేని-ప్రేమచూపించి -సిలువచాటునే దాచావు
సంతోషము నీవే - అమృత సంగీతము నీవే
స్తుతిమాలిక నీకే - వజ్రసంకల్పము నీవే "దీనుడా "
2 : సత్య ప్రమాణము నెరవేర్చుటకే - మార్గదర్శీవై
నిత్యనిబంధన నాతోచేసిన - సత్యవంతుడా
విరిగి నలిగినా మనస్సుతో - హృదయార్చనే చేసెద
కరుణనీడలో - కృపావాడలో - నీతోవుంటే చాలయ్య
కర్తవ్యము నీవే - కనుల పండుగ నీవేగా
విశ్వాసము నీవే - విజేయశిఖరము నీవేగా " దీనుడా "
3 : ఊహకందని ఉన్నతమైనది - దివ్యనగరమే
స్ఫటికము పోలిన సుందరమైనది - నీరాజ్యమే
ఆ నగరమే లక్షమై - మహిమాత్మతో నింపినావు
అమరలోకానా - నీ సన్నిధిలో - క్రొత్త కీర్తనేపాడెదను
ఉత్సహము నీవే - నయన్తోత్సవము నీవేగా
ఉల్లసము నీలో - ఊహాలపల్లకి నీవేగా " దీనుడా
Price the lord brother eppudu elane devuni stutinchali Annaya
Praise the lord very Super song.🙏
Prisethelaord Father heart tachingsong thankyou🙏🙏🙏🙏🙏🙏🙏
Super song ❤❤❤
Amen Hallelujah Praise the Lord Glory to Almighty God
Nice song devuniki mahima
Inka ilanti songs padalani a devuni manaspurtiga prardhistam praise the Lord👏👏👏👏👏 May God bless you...
అద్భుతం ఆధ్బుతమైన పాట
OI'lllPluto lip LynnmI'moI'll killlproblem&,km Tilly
Praise the lord
M chesthunav
Wonderful Song. Praise be to LORD
Jesus very power ful I love my God 😇🙌🙌🙌👐🙌👐😇😇
Excellent brother, glory to God
Ppoo0082
Super bro, praise the lord
Super song
Super song brother
Hallelujah hallelujah amen amen Glory to Glory brother 🙏🙏🙏🙏🙏
Superb song.......
Very nice this song heart ❤ touch I'm very feeling this song lessen so great thank you brother 🙏 God bless 🙌 you
Praise the lord Bro 🙏🙏🙏 super 👌 song
Praise the lord.
Heart touching song and may God bless you
👏👏👏👌👌👌sweet song🙏🏼🌷tq! Brother glory to God🌷Praise the lord to all 🌷May God bless you all ✝️🛐🙌🙌
Nice song bro haleluya amen 💒💒💒💒
Price the lord
Devuni vandanaalu supar song Anna
Praise the lord , thank you Jesus
lysrics super li love song and voice is super praise the lord ayya garu me group lo yuna pastors andareke
Amazing super 🥰
Super 🎉🎉
Praise the lord good song hallelujah hallelujah amen amen
Karuna needalo, krupa vaadalo ane padhaalu pastor rajababu gari song lo choosanu appudu kotha ga anpinchindhi ah words. Malli Ave words ee song lo choosanu, chala baundhi song
I ❤. U God
Hallelujah Praise the Lord Amen
Praise the lord Amen
Super 👏👏👏
nice song god bless u
Song super 👌👌
Praise the lord John Wesley Anna 🙏😇
Super and nice music
I love this song super song ❤
Super song
Very nice song
Le Rohini super 🔥
Super song 👏👏👏👏👌🙏🙏🙏🙏🙏🙏
Nice song 👌👌👌
Super sir
Super vioce it's very lourd 🥰
You have a bright future my dear friend
Love you too bro
Nice song 🙏🙏
Praise the Lord❤
My favirote song ❤❤❤
Elnti atmeeyamina songs Inka yenno padalani devuniki prardistanu bro.
Prise the lord Anna garu
Prise the lord🙏
God bless you.
Papaa hi em on em on em is
PRAISE THE LORD AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN.......!!!!!!!🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord
Glory to JESUS🙏🙏🙏
God bless you 🙏🙏🙏
Hallelujah
Super music 🎵🎶
Super voice
Super
Image song kavali
Supar sang
Vary nice
super.song.amen🙏🙏
Praise the lord 🛐🙏🏽
Nice song
🙏Praise the lord Anna garu🙏
I love this song
Praise the lord brother...... 🙏
E song chala adaranaga vundi
I love this song
Music super
Praise the lord Bro
Song vintu unte alane vinali anipisthundi
Praise the lord brother
ఇపాటనాకుచాలచాల
ఇష్టం
Dhinudaaa
Praise the Lord 🙏
God bless you
Parise the lord🙏🙏🙏🙏🙏amen amen.amen.
Good
Praise the lord brother🙏🙏
వందనాలూఅయగారూ
Supar song
Nice 👍 super. Song. Uppal. Sam. Lizi
Super
My sister is normal delivery please prayer. 🙏🙏🙏🙏🙏
Bless me my lord