Aadave Andaala Surabhaamini Song | Yamagola Movie Songs | NTR | Jayapradha | TeluguOne

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Yamagola Movie Songs - Aadave Andaala Surabhaamini Song from Yamagola Movie, starring N. T. Rama Rao, Jayaprada, Rao Gopal Rao. Directed by Tatineni Rama Rao and produced by S. Venkataratnam. Music composed by K. Chakravarthy.
    Music : K. Chakravarthy
    Lyrics: Veturi Sundararama Murthy
    Singers : SP Balu, P. Susheela
    SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
    SHORT FILMS - goo.gl/Sa6jhA
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    DAILY SCHEDULE - goo.gl/aO58iB
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

ความคิดเห็น • 242

  • @kattikiran6526
    @kattikiran6526 6 หลายเดือนก่อน +1

    ఈ క్లాసికల్ సాంగ్ ను ఇంత అద్భుతంగా స్వరపరిచిన సంగీత దర్శక సృష్టికర్త "చక్రవర్తి" లాంటి మహనీయుడికి కృతజ్ఞతలు, అలనాటి గంధర్వగాయని సుశీలమ్మ గారి కి కోటి వందనాలు, పాట రచయిత సాహిత్య విన్యాసాలకు ఎనలేని వందనాలు, ఆహా...ఇప్పటికీ ఈ పాట వింటుంటే తెలియని మధురమైన అనుభూతి

  • @MnKedar
    @MnKedar ปีที่แล้ว +3

    విశ్వవిఖ్యాత నటసార్వభౌమన శ్రీ నందమూరి తారక రామారావు గారి నటించిన సినిమాలలో ఇటువంటి పాట ఒక మహావిశ్వవిఖ్యాత నటసార్వభౌమన శ్రీ నందమూరి తారక రామారావు గారి నటించిన సినిమాలలో ఇటువంటి పాట ఒక మహా అద్భుతమైన పాట మహోన్నతమైన వ్యక్తి మహా సామ్రాజ్యనేత మహానట చక్రవర్తి శ్రీ ఎన్టీ రామారావు గారు మీ యమగోల చిత్రం చాలా బాగా నటించారు జీవించారు

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +28

    ఆడవే అందాల సురబామిని.నాత్యమేదైన
    నాట్య మొక్కటే.ఎది నీ నాట్య కల్లా
    చాతుర్యమూ.ఎన్ టీ అర్ .నటించిన
    సూపర్ సాంగ్.

  • @mmallikarjuna7738
    @mmallikarjuna7738 2 ปีที่แล้ว +30

    పల్లవి:
    ఆడవే అందాల సురభామిని
    ఆడవే అందాల సురభామిని .. పాడవే కళలన్నీ ఒకటేననీ..ఆడవే అందాల సురభామిని
    గానమేదైనా స్వరములొక్కటే పనిపస నిసనిగ నిపమగ మపగస మగసని సగని
    నాట్యమేదైనా నడక ఒక్కటే ..భాష ఏదైనా భావమొక్కటే ..
    అన్ని కళల పరమార్థమొక్కటే ..అందరినీ రంజింపజేయుటే..
    ఆ.ఆ.. ఆడవే అందాల సురభామిని
    చరణం 1:
    ఓహో రంభా!.. సకల కళానికురంభా
    రాళ్ళనైనా మురిపించే జాణవట అందానికి రాణివట
    ఏదీ ? నీ హావభావ విన్యాసం
    ఏదీ ? నీ నాట్యకళాచాతుర్యం
    ఆఆఆ... ఆఆఆ ... ఆఆఆఆఆఆ
    అరువది నాలుగు కళలందు మేటిని .. అమరనాథునికి ప్రియ వధూతిని
    అరువది నాలుగు కళలందు మేటిని .. అమరనాథునికి ప్రియ వధూతిని
    సరసాలలో ఈ సురశాలలో .. ..
    సరసాలలో ఈ సురశాలలో..సాటిలేని శృంగార వాసిని ..నిత్యనూతన రాగ స్రవంతిని రసవంతిని జయ జయ వంతిని ..రసవంతిని జయ జయ వంతిని
    చరణం 2:
    ఓహో ఊర్వశీ!.. అపురూప సౌందర్య రాశి
    ఏదీ ? నీ నయన మనోహర నవరస లాస్యం
    ఏదీ ? నీ త్రిభువన మోహన రూప విలాసం
    మదనుని పిలుపే నా నాదము ..స్మర కదన శాస్త్రమే నా వేదము
    మదనుని పిలుపే నా నాదము .. స్మర కదన శాస్త్రమే నా వేదము
    కనువిందుగా ..కరగని పొందుగా ..కోటి స్వర్గాలు చూపించు నా స్నేహము
    అంతులేని శృంగార పిపాసిని .. తరతరాల మీ ప్రేయసిని... చారుకేశిని !
    చరణం 3:
    ఓహో మేనకా!.. మదన మయూఖా
    సాగించు నీ రాసలీలా.. చూపించు శృంగార హేలా .. సాగించు నీ రాసలీలా
    నగవులతో మేని బిగువులతో ...
    నగవులతో మేని బిగువులతో ..వగలొలకించు వయ్యారి నెరజాణను
    ఏ చోట తాకినా... ఏ గోట మీటినా ..మధువులొలికించు మరులు చిలికించు
    మధురమైన రసవీణను .. రతిరాజ కళా ప్రవీణను సారంగలోచనను !
    " ఆడవే అందాల సురభామిని .. పాడవే కళలన్నీ ఒకటేననీ .. ఆడవే అందాల సురభామిని

    • @srinivaskollipara3459
      @srinivaskollipara3459 6 หลายเดือนก่อน

      😊Pp

    • @simhadriraju1604
      @simhadriraju1604 หลายเดือนก่อน

      ఒక్క అక్షరం కూడా తప్పులేకుండా వ్రాయడానికి పాటను ఎన్నిసార్లు విన్నారో..
      మీకు శతకోటి 🙏🙏🙏
      బాలు సుశీలమ్మ చక్రవర్తి నృత్యదర్శకుడు ముగ్గురు నర్తకీమణులు ఈ పాటను అజరామరం చేశారు.
      ఎన్టీఆర్ సరేసరి 🙏పాట రచయిత వీటూరి గారికి 🙏

  • @vankavenkateswarao8695
    @vankavenkateswarao8695 3 ปีที่แล้ว +13

    ఎన్నిజన్న లెత్తిన. ఇటువంటిపాటలు. వినలేము

  • @prayogmusicmelodies1771
    @prayogmusicmelodies1771 3 ปีที่แล้ว +5

    ఆడవే అందాల సురభామిని
    ఆడవే అందాల సురభామిని పాడవే కళలన్నీ ఒకటేననీ
    ఆడవే అందాల సురభామిని
    గానమేదైనా స్వరములొక్కటే
    పనిపస నిసనిగ నిపమగ మపగస మగసని సగని
    నాట్యమేదైనా నడక ఒక్కటే
    భాష ఏదైనా భావమొక్కటే
    అన్ని కళల పరమార్థమొక్కటే అందరినీ రంజింపజేయుటే
    ఆ ఆ ఆడవే అందాల సురభామిని
    ఓహో రంభా సకల కళానికురంభా
    రాళ్ళనైనా మురిపించే జాణవట అందానికి రాణివట
    ఏదీ నీ హావభావ విన్యాసం
    ఏదీ నీ నాట్యకళాచాతుర్యం
    ఆఆఆ ఆఆఆ ఆఆఆఆఆఆ
    అరువది నాలుగు కళలందు మేటిని అమరనాథునికి ప్రియ వధూతిని
    అరువది నాలుగు కళలందు మేటిని అమరనాథునికి ప్రియ వధూతిని
    సరసాలలో ఈ సురశాలలో
    సరసాలలో ఈ సురశాలలో సాటిలేని శృంగార వాసిని నిత్యనూతన రాగ స్రవంతిని రసవంతిని జయ జయవంతిని
    రసవంతిని జయ జయవంతిని
    ఆడవే అందాల సురభామిని పాడవే కళలన్నీ ఒకటేననీ
    ఆడవే అందాల సురభామిని
    ఓహో ఊర్వశీ అపురూప సౌందర్య రాశి
    ఏదీ నీ నయన మనోహర నవరస లాస్యం
    ఏదీ నీ త్రిభువన మోహన రూప విలాసం
    మదనుని పిలుపే నా నాదము స్మర కదన శాస్త్రమే నా వేదము
    మదనుని పిలుపే నా నాదము స్మర కదన శాస్త్రమే నా వేదము
    కనువిందుగా కరగని పొందుగా కోటి స్వర్గాలు చూపించు నా స్నేహము
    అంతులేని శృంగార పిపాసిని
    తరతరాల మీ ప్రేయసిని చారుకేశిని
    ఆడవే అందాల సురభామిని పాడవే కళలన్నీ ఒకటేననీ
    ఆడవే అందాల సురభామిని
    ఓహో మేనకా! మదన మయూఖా
    సాగించు నీ రాసలీలా చూపించు శృంగార హేలా
    సాగించు నీ రాసలీలా
    నగవులతో మేని బిగువులతో
    నగవులతో మేని బిగువులతో వగలొలికించు వయ్యారి నెరజాణను
    ఏ చోట తాకినా
    ఏ గోట మీటినా
    మధువులొలికించు మరులు చిలికించు మధురమైన రసవీణను రతిరాజ కళా ప్రవీణను
    సారంగలోచనను
    ఆడవే అందాల సురభామిని పాడవే కళలన్నీ ఒకటేననీ
    ఆడవే అందాల సురభామిని

  • @hemanth7119
    @hemanth7119 5 ปีที่แล้ว +11

    అపురూప సౌందర్యరాశి ఏది నీ నయన మనోహర నవరసలాస్యం ఏది నీ త్రిభువన మోహన విలాసం.

  • @kavitadevivangala4419
    @kavitadevivangala4419 3 ปีที่แล้ว +16

    అమ్మ సుశీలమ్మ నీకు నీవే సాటి 🙏🙏

  • @g.narendraprasad3620
    @g.narendraprasad3620 ปีที่แล้ว +4

    డా. సి. నారాయణ రెడ్డి సాహిత్యం,సాటిలేని సంగీతం, గాత్రం, అప్సరల మేటి నృత్యం ఆహా! అద్భుత కళాఖండమిది నభూతో న భవిష్యతి.

    • @parameswaraiahgowd6923
      @parameswaraiahgowd6923 ปีที่แล้ว

      సినారె కాదు సర్.. పాట రాసింది వీటూరి వారు

  • @naralaveerabhadrarao6146
    @naralaveerabhadrarao6146 ปีที่แล้ว +3

    ఈ మహానుభావిని నటన ఈ రోజుల్లో ఏ వెధవ కు వచ్చును. ఇండస్ట్రీకి మేమే పెద్దలం అనే వెధవలకు ఇది పెద్ద గుణపాఠం. ఇక్కడ మాకులంవోడు ఇతరకులాల్లోడు కాదు ఇక్కడ నటన ముఖ్యం. ఓకే

  • @arjunareddythamalampudi6232
    @arjunareddythamalampudi6232 5 ปีที่แล้ว +69

    సాహో ! నందమూరి సార్వభౌమా ! మీ హావ భావ ప్రకటనా చాతుర్యం అహో అనితర సాధ్యం ! ఈ దృశ్య మాలికలో మీ నటన అప్రతి హతం !..మరచిపోలేని మధురానుభూతిని కలిగించిన మధురాతి మధురమైన రసవత్తర గీతం.....arjunareddy. machavaram.

  • @nagiripatichandraiahchandr7396
    @nagiripatichandraiahchandr7396 4 ปีที่แล้ว +21

    జోహార్లు మన నటసార్వభౌముడు
    అన్న నందమూరి రామారావు జై హో

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 5 ปีที่แล้ว +56

    జయహో... జోహార్లు. తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డకు...... మన అన్నయ్య తారకరాముడు గారికి........ తెలుగు వారందరు తెలుగులోనే వ్రాద్దాం. జైతెలుగుభాష జైతెలుగుతల్లి

  • @anjaneyulukolipakaknr.3740
    @anjaneyulukolipakaknr.3740 2 ปีที่แล้ว +9

    ఈ పాట అద్భుతముగా ఉంది. నా మనసును రంజింప చేసింది.

  • @prathizna97
    @prathizna97 ปีที่แล้ว +2

    NTR కు ఎవరూ సాటి లేరు.... యమగోల ఒక సంచలనం,,,,,బాల సుబ్రహ్మణ్యం గారూ మిమ్మల్ని దేవేంద్రుడు పిలిచాడా...? లేక NTR గారూ రమ్మన్నారా...? మీ స్వర్గ లోక కచేరీలు ముగించి ఇద్దరూ భువికి దిగి రండి... సార్. మీరూ మా "భారత రత్నాలు" మా తెలుగు జాతి "సిరి సంపదలు", మా తెలుగు మానిక్యాలు, మీరు లేక పోతే వెలుగనంటోంది, తెలుగు పలక నంటోంది, తెలుగూ మూగబోతోంది......🎉🎉🎉🎉 అందుకే రా..! దిగి రా..! దివి నుంచి భువికి దిగి రా !!! NT రామ హరే... SP బాలు హరే...!

  • @KRANAIR-jn3wm
    @KRANAIR-jn3wm 2 ปีที่แล้ว +8

    SUPER SONG AND DANCE......

  • @sathyanarayanaraobodduna6728
    @sathyanarayanaraobodduna6728 2 ปีที่แล้ว +5

    అమోఘం అద్భుతం

  • @avinashteja1620
    @avinashteja1620 3 ปีที่แล้ว +4

    Spb lekapothey songs halls daati bayata vinipincheve kavu. He made all time Hits

  • @sreenivasareddy1574
    @sreenivasareddy1574 ปีที่แล้ว +2

    sir, we from Karnataka..this song plays only with 0.15 post card in cuddapah station...all the best every one...

  • @narayanarajraj7649
    @narayanarajraj7649 4 ปีที่แล้ว +9

    Spb. Susheela amma great

  • @sambashivudu5308
    @sambashivudu5308 5 ปีที่แล้ว +19

    .అమ్మ సుశీల గారు బాలు గారూశతకోటి నమస్కారాలు

  • @smurugan7297
    @smurugan7297 ปีที่แล้ว +2

    அருமையான பாடல் வாழ்க எஸ். பி..பி.அவர்களின் புகழ் நன்றி

  • @sivarjunamekala6628
    @sivarjunamekala6628 2 ปีที่แล้ว +4

    కళాత్మకమైన పాట.

  • @hemanth7119
    @hemanth7119 5 ปีที่แล้ว +18

    మధనుని పిలుపే నా నాదం స్మరకదన శాస్త్రమే నా వేదం // కనువిందుగా కరుగని పొందుదాం కోటి స్వర్గాలు చూపించు నా స్నేహం

  • @adinarayanadarla9867
    @adinarayanadarla9867 3 ปีที่แล้ว +29

    ఈ పాట వ్రాసిన స్వర్గీయ వేటూరి సుందరరామమూర్తి గారు చాలా గొప్ప కవి

    • @reddyvedha8553
      @reddyvedha8553 2 ปีที่แล้ว +1

      Veturi kadhu andi veeturi garu rasindi

  • @vijaykumarkrishnam8211
    @vijaykumarkrishnam8211 2 ปีที่แล้ว +4

    NT Rama Rao Is Universal Star.

  • @hemanth7119
    @hemanth7119 5 ปีที่แล้ว +12

    ఓహో మేనక మధన మయూఖ సాగించు నీ రాసలీల చూపించు శృంగారహేల సాగించు నీ రాసలీల.

  • @kanchanalokeswarjaitdp5512
    @kanchanalokeswarjaitdp5512 3 ปีที่แล้ว +5

    యమగొల సీనిమా సుపరిపాలన

  • @venkatvenkat424
    @venkatvenkat424 2 ปีที่แล้ว +4

    Lyrics, music composition & performance 💃 are excellent

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 ปีที่แล้ว +15

    యమలోకం అనే సినిమా ముందు రూపొందిది యమగోల అంతకుముందు ఎదిలేదు10/7/20

  • @gmallesh7026
    @gmallesh7026 3 ปีที่แล้ว +9

    Excellent performance

  • @subbaraoduggirala4856
    @subbaraoduggirala4856 3 ปีที่แล้ว +6

    Dancers dance performance awesome

  • @jamesp.v5627
    @jamesp.v5627 ปีที่แล้ว +1

    Nice song n dance

  • @purshothamchitty5081
    @purshothamchitty5081 ปีที่แล้ว +1

    కారణ జన్ములు...

  • @yadagirinarahari4856
    @yadagirinarahari4856 5 ปีที่แล้ว +35

    వేటూరి సుందర రామ మూర్తి గారికి.. కోటి నసమస్కరములు...

  • @hemanth7119
    @hemanth7119 5 ปีที่แล้ว +19

    నగవులతో మేని బిగువులతో// వగలొలికించు వయ్యారి నెరజాణను ఏ చోట తాకినా ఏ గోట మీటినా వధువులోలికించు మరులుచిలికించు మధురమైన రస వీణను రతి రాజా కళి ప్రవీణను సారంగలోచను

    • @yesupadam2618
      @yesupadam2618 3 ปีที่แล้ว

      Annagaru ntr gari ki s p balugarigam amogham ikagonthuledu badluck

  • @VijzPrakash
    @VijzPrakash 4 หลายเดือนก่อน

    "ఆడవే అందాల సురభామిని " యమగోల (1977)
    రచయిత ప్రతిభకి పరాకాష్ట :
    పాట హిందోళంలోమొదలయ్యి, ప్రతీ చరణం ఒక్కో రాగంలో compose చేసారు(!). చివరలో ఆ రాగంని ప్రస్తావించడం ( జయవంతి, చారుకేశి, సారంగి) మరీగొప్ప, .. వహ్హ.. కొన్నిమెచ్చుతునకలు
    "అన్ని కళల పరమార్థమొక్కటే .. అందరినీ రంజింపజేయుటే.."
    "సరసాలలో.. ఈ సురశాలలో"

  • @indhumathi4379
    @indhumathi4379 ปีที่แล้ว +1

    sweet as well as melodious song

  • @ramssikharam3322
    @ramssikharam3322 2 ปีที่แล้ว +3

    Jai ntr jai telugu people

  • @venkataramanamurthyakella
    @venkataramanamurthyakella 2 ปีที่แล้ว +3

    This song was highlight of the picture 🙏🙏🙏🙏🙏💯💯💯💯💯

  • @raghusutram984
    @raghusutram984 3 ปีที่แล้ว +9

    Fantastic dance performance and also the song

  • @yellpower2467
    @yellpower2467 ปีที่แล้ว +3

    Music melody and Sahityam are so excellent and core to this masterpiece 👌🏻👌🏻👌🏻👌🏻

  • @gmallesh7026
    @gmallesh7026 3 ปีที่แล้ว +6

    Very nice performance, Excellent performance

  • @udayphani8684
    @udayphani8684 หลายเดือนก่อน +1

    Song, dance, abhinayamu
    Nabutho na bhavishathi

  • @srini3869
    @srini3869 3 ปีที่แล้ว +20

    We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.

  • @hanumanthraoguntupalli3953
    @hanumanthraoguntupalli3953 2 ปีที่แล้ว +1

    I have seen Yamagola more than 36 times, I have seen Seeta aur Geeta in Hindi more than 40 times,

  • @harikrishnakatakam9664
    @harikrishnakatakam9664 3 ปีที่แล้ว +4

    N T. R. R. G. R. 👍👍👍👍👍

  • @vidhyasrifashionsandvlogs1319
    @vidhyasrifashionsandvlogs1319 3 ปีที่แล้ว +6

    Super 👌👌

  • @massadda5449
    @massadda5449 2 ปีที่แล้ว +2

    Legend hero

  • @hemanth7119
    @hemanth7119 7 ปีที่แล้ว +33

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల తోటలమాలి అభినవ శ్రీనాథుడు మన వేటూరిసుందరామ మూర్తి గారి శాస్రీయ గీతానికి స్వరాలకే చక్రవర్తైన కె చక్రవర్తి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు పి.సుశీల గారు మధురాతి మధురంగా ఆలపించి మధురానుభూతిని కలిపించారు.

  • @nitinrane1981
    @nitinrane1981 3 ปีที่แล้ว +13

    Dancers are out of this world.. Hats off to the choreographer. True stars of this song are dancers, choreographer singers and set designers.

  • @ganginepallichandrayudu184
    @ganginepallichandrayudu184 4 ปีที่แล้ว +4

    N. T. R. Super song. Beautiful song

  • @bhaskararaon1528
    @bhaskararaon1528 3 ปีที่แล้ว +3

    Very beautiful dance

  • @kanchanamala9944
    @kanchanamala9944 5 ปีที่แล้ว +13

    What a great singing, no words to describe, no one can sing like suseela Amma garu, sweet voice in world than all, Divya gaanam, gaana saraswathi, Nightingale of world, I get paravasam by suseela Amma gari songs, melodies voice, clarity super, I love suseela Amma garu, number one voice in world,

    • @g.v.saikumar6110
      @g.v.saikumar6110 2 ปีที่แล้ว

      Give some credit to the lyricist also

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 2 ปีที่แล้ว

      PS sung this song quite well. But SP exceeded quite easily.

    • @srinivassiddarth
      @srinivassiddarth ปีที่แล้ว

      Perfectly said🙏🙏🙏🙏🌹🌹🌹🌹❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @nagavarapuvenkatarao7020
    @nagavarapuvenkatarao7020 ปีที่แล้ว +1

    Superb

  • @irfanimmu674
    @irfanimmu674 3 ปีที่แล้ว +7

    Ma college lo dance program lo e song Play chesaru....Andru great dancers.. andhulo nenu❤️"Urvashi"ni...❤️

  • @Prakash-lu5qj
    @Prakash-lu5qj 2 ปีที่แล้ว +3

    Super in all aspects forever

  • @dandunettappa9461
    @dandunettappa9461 5 ปีที่แล้ว +8

    Excellent dance of ramba

  • @kotapatiaditya7451
    @kotapatiaditya7451 5 ปีที่แล้ว +10

    స్వచ్ఛమైన తెలుగు పాట

  • @rajanbabu8720
    @rajanbabu8720 5 ปีที่แล้ว +8

    Excellent, wonderful, music, lyrics, picturisation,very plesent to hear.

  • @chittarinaveen
    @chittarinaveen 3 ปีที่แล้ว +5

    Chakravarthy garu can compose any song with atmost ease..

    • @g.v.saikumar6110
      @g.v.saikumar6110 2 ปีที่แล้ว

      Some credit has to go to composer we'll said bro

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 2 ปีที่แล้ว

      A rare classical song by Chakravarty

  • @krissmonty2883
    @krissmonty2883 4 ปีที่แล้ว +15

    Marvelous dance by ladies , Spb nothing to say. LION IS ALWAYS LION NTR.

  • @darapureddiseethamnaidu2221
    @darapureddiseethamnaidu2221 4 ปีที่แล้ว +6

    Ntr is Great Actor. Legendry Hero.

  • @siddaiahrayapati329
    @siddaiahrayapati329 4 ปีที่แล้ว +4

    OLD is Gold any have NTR is grate

  • @KrMurugaBarathiAMIE
    @KrMurugaBarathiAMIE 3 ปีที่แล้ว +2

    My early morning song for exciting

  • @hemanth7119
    @hemanth7119 5 ปีที่แล้ว +8

    రాళ్ళనైన మురిపెంచే జానవట అందానికి రాణివట

  • @vijaykumarkrishnam8211
    @vijaykumarkrishnam8211 2 ปีที่แล้ว +3

    SP Bala Subhramanium Voice Is Great.

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 2 ปีที่แล้ว

      No comparison at all. Not even the great KJY!

  • @kumarns7709
    @kumarns7709 4 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤JAi NTR❤❤❤❤❤❤❤❤❤JAI SRIRAM❤❤❤❤❤❤

  • @kalyanivemuri8867
    @kalyanivemuri8867 4 ปีที่แล้ว +11

    RIP Dance Master Sreenu composed for this song died yesterday

  • @drmallikarjunagouda.patil.12
    @drmallikarjunagouda.patil.12 5 ปีที่แล้ว +7

    Wants to listen often and often.,excellent dance.

  • @amaasasamskritikakendravyc1587
    @amaasasamskritikakendravyc1587 2 ปีที่แล้ว +1

    ಸೂಪರ್

  • @harikrishnakatakam9664
    @harikrishnakatakam9664 3 ปีที่แล้ว +3

    Song. 🙏🙏🙏🙏👍👍👍

  • @harikrishnakatakam9664
    @harikrishnakatakam9664 3 ปีที่แล้ว +4

    N. T. R. YAMAgola. 👍👍👍

  • @user-fg3ns2oy6k
    @user-fg3ns2oy6k 3 ปีที่แล้ว +3

    First one is excellent dancer

  • @durgaprasad-lx3df
    @durgaprasad-lx3df ปีที่แล้ว +1

    Excellent Lyrics, Abhinayam....... Great Actor NTR...... 👍👍👍

  • @ChandraSekhar-yz9ou
    @ChandraSekhar-yz9ou ปีที่แล้ว +1

    Super song

  • @prathiramesh9299
    @prathiramesh9299 5 ปีที่แล้ว +5

    Super songs dance and excellent art and decorate the auditorium

  • @eslavathshankarnaik6924
    @eslavathshankarnaik6924 4 ปีที่แล้ว +3

    Anna gariki dandalu

  • @ramasastrychilukuri2222
    @ramasastrychilukuri2222 4 ปีที่แล้ว +9

    Lion share of the credit must belong to the music director. His raaga variation for each stanza, instrumentation, lilting melody are all super excellent. This easily ranks among the great classical songs of all time. Hat off to chakravarthy.

    • @subbusubramanyam2743
      @subbusubramanyam2743 3 ปีที่แล้ว

      Yyp00

    • @Prakash-lu5qj
      @Prakash-lu5qj 2 ปีที่แล้ว

      Above is excellent

    • @simhadriraju1604
      @simhadriraju1604 2 ปีที่แล้ว

      Yes, this is one of the best classic tunes of Sri Chakravarty Garu. From this film he never seen back for so many years. Balu and susheelamma sung very well.

    • @dandurenukasubramanyam4648
      @dandurenukasubramanyam4648 2 ปีที่แล้ว

      @@subbusubramanyam2743 wssiiiiiiiiiruZV ADAGE RRWYWWWWYY TR MI RRRRTEWWWWWWWWWWWWWEWWWE3WWWWWWWWWWWWWWWEEEWET NZbgtyyyyyrrrrrrrrrrrrqtwwww

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 2 ปีที่แล้ว

      It is a pity Chakravarti composed so few classical based songs. Mass songs dominated his repertoire.

  • @virallovelystar
    @virallovelystar 2 ปีที่แล้ว +3

    NTR is super legendary top star ⭐ of the world famous

  • @satyabharathi7059
    @satyabharathi7059 5 ปีที่แล้ว +6

    Jai ntr garu super lovelysong👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @rakshithkumar7135
    @rakshithkumar7135 3 ปีที่แล้ว +2

    Gaana Saraswati susheelamma 🙏🙏 SPB 🙏🙏

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 2 ปีที่แล้ว

      Nothing like SP on fire.

    • @rakshithkumar7135
      @rakshithkumar7135 2 ปีที่แล้ว

      @@kamrankhan-lj1ng 🤔

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 2 ปีที่แล้ว

      @@rakshithkumar7135 could not get it?
      It simply means there is nothing like the charged voice of SP!

  • @mallinathudutondapi2972
    @mallinathudutondapi2972 2 ปีที่แล้ว +1

    Good

  • @altimate1
    @altimate1 2 ปีที่แล้ว +2

    💖 *UNPARALLEL DANCE BY ALL THREE WOMEN* 💖

  • @prasadsirdesai8349
    @prasadsirdesai8349 3 ปีที่แล้ว +4

    Three girls are extra but nicely perform

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 2 ปีที่แล้ว

      Not extra. At least Prabha was a regular actress.

  • @e.t.v.telugu1549
    @e.t.v.telugu1549 3 ปีที่แล้ว +2

    Super.song

  • @shobhasriblog514
    @shobhasriblog514 6 ปีที่แล้ว +5

    Andaru greate

  • @harikrishnakatakam9664
    @harikrishnakatakam9664 3 ปีที่แล้ว +2

    A. A. S. B. 👍👍 N. T. R. 🙏🙏🙏🙏🙏🙏🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍

  • @umadevir7708
    @umadevir7708 2 ปีที่แล้ว +7

    Balu garu excellent singing for ntr garu

  • @ISUKAPALLINiramala-vp9uo
    @ISUKAPALLINiramala-vp9uo ปีที่แล้ว +1

    N.t.r.is.great.

  • @rajuraju-w4l
    @rajuraju-w4l 9 วันที่ผ่านมา

    Maa thamuniki annaa peedaa vaadu. Pilaanu ievaalaa vaaniki

  • @SureshBabu-zd9ry
    @SureshBabu-zd9ry 5 ปีที่แล้ว +6

    Golden song's legendary

  • @nalnirao6214
    @nalnirao6214 4 ปีที่แล้ว +3

    good songs and good actor daday

  • @gubbalabalabalaji9636
    @gubbalabalabalaji9636 10 หลายเดือนก่อน

    The song filled with beautiful Ness of Indian classical, Great Song 🎵

  • @vijaykumarkrishnam8211
    @vijaykumarkrishnam8211 2 ปีที่แล้ว +1

    Music Director Chakra Varthi Music Is Standard Music.

  • @gowrim369
    @gowrim369 5 ปีที่แล้ว +3

    Lovely song

  • @srijyothidjremix9831
    @srijyothidjremix9831 2 หลายเดือนก่อน

    Super ❤❤❤❤

  • @policepatelgopigopi3875
    @policepatelgopigopi3875 2 ปีที่แล้ว

    DAN'S CHESENA MAHA THALLULAKU NAMSKARAMALU.

  • @kavyakutti8143
    @kavyakutti8143 7 ปีที่แล้ว +14

    excellent dance....
    👌

  • @RiffaBahrain-yo4br
    @RiffaBahrain-yo4br 6 หลายเดือนก่อน

    జయహో ఎన్టీఆర్