@HFCfood is a basic need .food meeda jokes amiti . Ayanaku money akkuva iyee BBQ ki velladu .vellamtam anduku joke cheyatam anduku. Grow big and think big
Nenu naa Kadapa yaasa poortiga marchipoya u Mee videos lo Mee matalu vintu chaalaa happy gaa feel avtuntaanu mana yaasa ki America vellina enno years ainaa pure telugu adi kooda mana yaasa very proud of you
@DPG -LALIT Telugu pai mikunna istaniki hatsof. But andulo tappem undi. Just they pronounced American slang our native/ British slang. U may correct or not. This is my option.
Raju anna ni videos chala baguntayi dial chusathamu anna mame labour anna maku vakka tv kuda ledu tv konali vuna dabbullu Leni prasithi vakka tv kavali anna ala adiginaduku sorry Raju anna
commentary is hilarious. I love it. I have been to Korean barbeque numerous times. For this kind, thin slices of beef is the most preferred one rather than chicken and its one of the best. Chicken also good if you know how to cook it. Also, seafood also the best.
Bro after watching your videos, we strongly feel that blessed to be Indians, never want to go abroad. Always wish to born in india, enjoy freedom. Liked your slang n narration.
భలే ఉంది రాజుగారు video .మన india లో కూడా ఇలా ఎప్పుడు వొస్తుందో ,ఎందుకంటే ఇంట్లో వంట చేసేట్టప్పుడు ఎవఠూ దగ్గరకు కూడా రారు ,తినడానికి మాత్రం తయారు ,ఇప్పుడు చూడండి family అంతా ఎలా ఒకే table లో కూచోని ఎంచక్కా వంట చేసుకుంటూ jokes వేసుకుంటూ నవ్వుకుంటూ తింటూన్నారు . restaurant కు వెళ్ళకున్నా ,కనీసం monthly కొకసారి ఇంట్లోనే ఇలా చేసుకుంటే చాలా సరదాగా ఉంటుంది.
ఎన్నో vlogs చూసాం లద్దాక్ వాళ్ళ vlogs ఇంకా చాలా చూసాం కానీ ఇంత jovial గా ఏది చూడలేదు వినేకొద్ది వినాలనిపిస్తుంది బాగుంది సార్ language మేము బాక్ banchers మీ అందుకే చాలా ఆనందం హా వుంటాది
this is my first time commenting here, and u r awesome sir. I have been watching korean barbeque videos, and this adventure of yours is such funny as hell. 🤣🤣🤣🤣🤣
@@armygirlhere5465 I am sorry sis😅😅😅. I haven't watched the full video i just skipped and there I have seen a waitress serving them. I haven't seen the words HANDSOME or WAITERS in your comment 😂😂😂😂😂.
@@varunteja3468 actually Mee too....I skipped all the video and I got only a guy who is dressed in black 😅😅....and again I watched now and got that there are other two waiters 🤣🤣
సార్ మీరు చూపించే వీడియోలు సూపర్ సార్ కనీసం ఫోన్ లో అయినా చూస్తున్నాము కానీ ఒక సారి అమెరికా చూడాలని చాలా కోరిక కానీ మేము చూడలేము కదా సార్ మీరు సూపర్ సార్ మీ వీడియోస్
Sir mee pillalu entha English lo matladu thunnaro vallaku opposite ga meeru antha telugu lo matladuthunnaru india lo unnavallu kuda meela matladaleru hats off andieeku
రాజుగారు అమెరికాలో స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతుంటే ఆ తెలుగు పదాలు అంటుంటే ఇండియాలో ఎంతో ఆనందంగా ఉండండి కానీ మన ఇండియా కల్చర్ అమెరికాలో ఏ రోజు మత విదేశాలతో రెచ్చగొట్టు కొన్నింటిని సర్వనాశనం చేస్తున్నారు సార్ మీరు అక్కడే వెళ్లి ప్రశాంతంగా
🤣అన్న నీ కామెంటరీ కి 1,00,000 మార్కులు .. మనసుకి ప్రశాంతం గా ఉంటది... నువు కామెంటరీ చేస్తుంటే మన భాషలో... అసలు బిల్డప్ ఇవ్వవు. నువు సూపర్.👌🤣🤣🤣🤣🤣👌 నీ విడియోలు అన్ని సూపర్.🤣
Me video challa bagundi sir America ellago chudalem meeru chupisthunaru challa bagundi challa proud ga vundi okka indian America veelli ella video chupinchatam meme vellinatuga vundhi sir 👏
మీ కూతురు రెండు విధాలుగా బాగా పలుకుతున్నది 👍ఎంతైనా మాతృభాష మీద పట్టు ఉంటేనే మిగతా భాషలు త్వరగా అర్థం చేసుకోగలం 👍🌾🌹🌾🌹🌾
మీరు అచ్చ తెలుగులో మాట్లాడం బాగుంది ఒకసారి మీ పిల్లలు తో కూడా తెలుగులో మాట్లాడిపించండి రాజా గారు
సార్ మీ వీడియోని.
మీ తిండి కష్టాలుని.
నేను మా భార్య పిల్లలు చూసి నవ్వు ఆపుకోలేకపోయాము థాంక్యూ రాజుగారు భలే సరదాగా ఉంది
Thank you Rao Garu
Tindi tinatam Kuda kastamemitra baabu. Tindi leka janalu chanipotunte
@HFCfood is a basic need .food meeda jokes amiti . Ayanaku money akkuva iyee BBQ ki velladu .vellamtam anduku joke cheyatam anduku. Grow big and think big
Thanks rao sir
నవ్వించి నవ్వించి మా ఆయుష్షు పేంచుతున్నందుకు ధన్యావాదాలండీ
"పెళ్లి కాక ముందు చేప మొత్తం తినొచ్చు... పెళైతే చేప తల రాదు... పిల్లలు పుడితే తోక మాత్రమే......" 🤣😂😅
మీకు తెలుగు బాష చాలా బాగా తెలుసు సార్, మీ మాటలు విధానం భలే ఉంది...
ఈ రోజుల్లో పాత కాలము బాషను మర్చిపోకుండా చెప్పగలరు మీరు...
రాజు గారు మీరు చేసిన వీడియోకి మా పొట్టలు చక్కెర అయినాయి. తెలుగు భాషాభిమాని గా నంది అవార్డు ఇస్తున్నాం.👌👍
Nice 💙🌷👍😀😂
😂😂🤣🙏 హహహహహహ
🤭🤭😂😂😂😂
Yes full comedy. Comedy kadupu nimpesaru ❤️
@@sayyadmubeenahmed work aww I
ఈ రెస్టారెంట్ కి పోవాలంటే ముందు ఇంట్లోనే తినిరవలే 😂😂 super dialogue
Sir 🤩 సూపర్
రెడ్డి గారు మీ కామెంట్రీ సూపర్. నవ్వు ఆపుకోలేక పోతున్నాం 😀😀😀😀😀
మీరు సరదాగా మాట్లాడే పద్దతి చాలా బాగుందండి , మీ వీడియోస్ చాలా బాగున్నాయి tqq 🥰❤
పిల్లలు గొప్ప వాళ్లు అవుతారు sir 👍👍
మా దగ్గరే ఉండి మాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది...😂😂మీరు భలే వారండీ రాజా గారు..😍🙏
మన వంట మనమే చేసుకోవడమే ఫ్యాషన్..😂😂🤣🤣
😀
@@USARAJATeluguvlogs
Hi
Hi
@@USARAJATeluguvlogs anna please see my comments in this vedio
😂😂😂👌ఏం కర్మ రా బాబు
Raju garu kastapadithe life baga enjoy cheyochu anedaniki best example meru...raju garu we always respect you🙏🙏🙏🙏
Nenu naa Kadapa yaasa poortiga marchipoya u
Mee videos lo Mee matalu vintu chaalaa happy gaa feel avtuntaanu mana yaasa ki
America vellina enno years ainaa pure telugu adi kooda mana yaasa very proud of you
సార్ మీ వీడియోని.
మీ తిండి కష్టాలుని.
నేను చూసి నవ్వు ఆపుకోలేకపోయా. థాంక్యూ రాజుగారు. భలే సరదాగా ఉంది
SUPER రాజు గారు, నవ్వి నవ్వి సచ్చిపోయ్యాను
😭😂😂😀😀😀😀👌
Comment Mee atma chesinda 😅😅😅
Just 🤣
"గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది ముడ్డిలో నొప్పి " 🤣🤣😂😂🤣🤣 సందర్భానుసారం మీ ఫన్నీ wording సూపర్ సార్👌
@DPG -LALIT Telugu pai mikunna istaniki hatsof. But andulo tappem undi. Just they pronounced American slang our native/ British slang. U may correct or not. This is my option.
మీరు మాట్లాడే విధానం చాలా బాగుంటుంది రాజు గారు 👌👌😀
Namastay sir reddigaru USA lo telianvi xunnanga cheppu thunnaru mee famlitho kalisi namastay sir
సూపర్ సర్ మీరు మాట్లేడే తెలుగు బాషా ఎక్కడికెళ్లినా మన బాషాని మర్చిపోకూడదు మీరు చాల గ్రేట్ రాజు అంకుల్
మీ వీడియోస్ వలన అమెరికా వచ్చినంత ఫీల్ కలుగుతుంది సర్ థాంక్యూ
Very funny commentary😂 love from Singapore🇸🇬
🤣🤣
🙋🏻♀️
అయ్యో రాజు గారు తెలుగువారు ఎక్కడున్నా అదో
సందడి. అసలు ఎంత బాగా చెప్తున్నారంటే
నవ్వలేక పోయాము ...😄😄😄.
Raju anna ni videos chala baguntayi dial chusathamu anna mame labour anna maku vakka tv kuda ledu tv konali vuna dabbullu Leni prasithi vakka tv kavali anna ala adiginaduku sorry Raju anna
Me and family laughed so hard we are still laughing see this Korean restaurant Vlog me tippalu chusi hahaha
Manchulaxmi nerpistundi tv lo
@@bhavithasingh8573 Nice 💙🌷👍
Nice 💙🌷👍
రాజా మీరు మాట్లాడే తెలుగు కు మేము అభిమానులు అయ్యాం అమ్మ లాంటి తెలుగు వింటుంటే ఆనందమే ఆనందం
Mea telugu.. Mea vetakaram. . Me gatha jnapakalu.. Feeling very blessed raju gaaru
commentary is hilarious. I love it. I have been to Korean barbeque numerous times. For this kind, thin slices of beef is the most preferred one rather than chicken and its one of the best. Chicken also good if you know how to cook it. Also, seafood also the best.
రాజుగారు మీ మాటలు వినడానికే మీ వీడియోలు రోజు చూస్తూ ఉంటాను మా కంటే కూడా మీరే అమెరికా లో ఉన్న బాగా మాట్లాడుతున్నారు
రెడ్డిగారూ..వీడియో ఎలా వున్నా మీ కామెంట్రీ మాత్రం కేక...చక్కగా నవ్వు కోవచ్చు.. God bless you sir..
Can't stop laughing after a very long time sir😂😂🤣😂
Sir Baga mtladuthunaru telugu superb me videos superb prathidhi chusthanu Baga explain chesthunnaru prathidhi tnq sir
Bro after watching your videos, we strongly feel that blessed to be Indians, never want to go abroad. Always wish to born in india, enjoy freedom. Liked your slang n narration.
😊
Love from Nandyal kurnool district 🥰🥰
Your son is missing in this video 🤩,But your explanation is very good ❤️
Love from chittoor Anna ❤️
Thank you Bhanu
Anna really your vlogs are so good with facts and lot of fun.
Thank you so much Rakesh. Appreciate you for sharing this. 🙏🏾
Korean Restaurant very different. very nice video mr. raja usa
భలే ఉంది రాజుగారు video .మన india లో కూడా ఇలా ఎప్పుడు వొస్తుందో ,ఎందుకంటే ఇంట్లో వంట చేసేట్టప్పుడు ఎవఠూ దగ్గరకు కూడా రారు ,తినడానికి మాత్రం తయారు ,ఇప్పుడు చూడండి family అంతా ఎలా ఒకే table లో కూచోని ఎంచక్కా వంట చేసుకుంటూ jokes వేసుకుంటూ నవ్వుకుంటూ తింటూన్నారు . restaurant కు వెళ్ళకున్నా ,కనీసం monthly కొకసారి ఇంట్లోనే ఇలా చేసుకుంటే చాలా సరదాగా ఉంటుంది.
పిచ్చి ఖుయష్😂😂 full entertainment bro
మీ కామెంటరీకి నవ్వి నవ్వి ఆగం అయ్యాను 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
😀 👍
6:36 🤣🤣😂😂😂😂.......Different unique hilarious sentences in every video sir super 👌👌
😀 Thank you venkata.
అన్నం పీసుక్కొని చేయి నాక్కొని తినడం సూపర్... ఎంతైనా తెలుగు సార్ తెలుగు అంతే.... From పులివెందుల....
వీడియో కామెడీ గా బాగుంది అన్నయ్య
@7:36 @9:16 The pronounciation part is super funny 🤣
😂😂 Sir, You made a happy video out of a small table 👌👌
Love the way of saying ,& talking Raju uncle ,🤣😅
Mi matalaki nenu pedha fan Ni sir.... Yekada unna.. yeah Possition lo unna.... Mi uri maata marichipoldu sir.... 👏👏👏👏👏👏👏
మీరు చాలా గొప్ప వారు సార్ ఎక్కడ వున్నా పల్లెటూరి తెలుగు పదాలు చాలా బాగా చెప్పారు,,
Ha ha 😂 Anna ni review ko oka dandam 🙏. But we enjoyed a lot... Thanks .... From Telangana
మన చెయ్యి నక్కుంటే కానీ మన భారతీయులు తిన్నట్టు కాదు ...😛😋😀😜🤣🤣🤣
😊
😃😃😃😃😂😂 very funny the way of u r talking ,u make me happy when I was seeing the video thank u
ఎన్నో vlogs చూసాం లద్దాక్ వాళ్ళ vlogs ఇంకా చాలా చూసాం కానీ ఇంత jovial గా ఏది చూడలేదు వినేకొద్ది వినాలనిపిస్తుంది బాగుంది సార్ language మేము బాక్ banchers మీ అందుకే చాలా ఆనందం హా వుంటాది
గుడ్డు పెట్టిన కోడి కే తెలుస్తధి ముడ్డి నెప్పి మీరు చెప్పే మాటలు చాలా బాగున్నాయి
My God I was laughing so much your explanation🤣🤣👌👌too good
😂
I love your vlogs uncle. Really in this video, your narration is comedy and funny 🤣🤣🤣👍👍👍 I liked a lot
😊👍
Sir your way of explaining is so good and it's very hilarious 🤣😆😂
03:39 pichi kuyyas😂🤣🤣 hilarious comedy
😂
Pichi kuyaas . Your videos are so much relief from daily exhaustion at hospital. You’re really fantastic
Thank you so much Gayathri.
this is my first time commenting here, and u r awesome sir. I have been watching korean barbeque videos, and this adventure of yours is such funny as hell. 🤣🤣🤣🤣🤣
Everyone: listening and seeing what is happening and how are they doing it
Me: observing how handsome the Korean waiters are 😍😍😉
@@varunteja3468 First I am not a bro....I am sis
and second I am talking about guys because here handsome is used for guys.....
@@armygirlhere5465 I am sorry sis😅😅😅. I haven't watched the full video i just skipped and there I have seen a waitress serving them. I haven't seen the words HANDSOME or WAITERS in your comment 😂😂😂😂😂.
@@varunteja3468 actually Mee too....I skipped all the video and I got only a guy who is dressed in black 😅😅....and again I watched now and got that there are other two waiters 🤣🤣
@@armygirlhere5465 😂😂😂
వారే కాదు,థాయిలాండ్, మలేసియా వైట్రెస్లు కూడా, అద్భుతంగా ఉంటారు.
Watching first time ... Anna enti Anna Mari intha fun ahh 🤣🤣😂😂😂ROFL 👍😁😁
Guddu pettey kodiki telustadi muddi noppi ani 🤣🤣🤣😂😂
సార్ మీరు చూపించే వీడియోలు సూపర్ సార్ కనీసం ఫోన్ లో అయినా చూస్తున్నాము కానీ ఒక సారి అమెరికా చూడాలని చాలా కోరిక కానీ మేము చూడలేము కదా సార్ మీరు సూపర్ సార్ మీ వీడియోస్
మీ మాటలకి చాలా నవ్వు వస్తుంది అండ్ భాగ explain చేస్తున్నారు
నవ్వలేక సచ్చిపోతున్నం
సూపర్
😂
Excellent explanation sir 😍
Thank you 🙏🏾
Superb sir meeru cheppe vidhanam chala bauntundhi ❤️
Thank you bunny
చేప కోసం బాగా చెప్పారు సార్. 👌
ధన్యవాదాలు.. 🙏
😊👍
Sir mee pillalu entha English lo matladu thunnaro vallaku opposite ga meeru antha telugu lo matladuthunnaru india lo unnavallu kuda meela matladaleru hats off andieeku
Love from telangana ❤️😸
we enjoyed a lot sir 🤣
Throughout the video I was laughing 😂😂
Sir America nu ARACHETHILO ,chupistaru meru, hats off you,💐💐💐💐
🤣🤣🤣🤣🤣🤣🍝🍝🍝🥘🥘🧆🥮..... బాగుంది రాజు గారు ఫ్యామిలి చాలా బాగున్నారు.. డైలాగ్స్ కూడా బాగున్నాయి
Anna love from anantapur😍😍😍
Big fan uncle!!😄
Thank you sai. 🙏🏾
Next level fun 🤣
Baratha matha mudhubiddav mana Baha super bro
రాజుగారు అమెరికాలో స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతుంటే ఆ తెలుగు పదాలు అంటుంటే ఇండియాలో ఎంతో ఆనందంగా ఉండండి కానీ మన ఇండియా కల్చర్ అమెరికాలో ఏ రోజు మత విదేశాలతో రెచ్చగొట్టు కొన్నింటిని సర్వనాశనం చేస్తున్నారు సార్ మీరు అక్కడే వెళ్లి ప్రశాంతంగా
Raju gaaru Mee videos chaala baaga vuntayi. Maaku Mee tho paatu journey cheyali Anipistundi.meeru cheppe vidanam super. TQ
Awesome sir! Great work! I have gone to BBQ's Where they serve food but i never went to something like this...!
😊👍
I'm fr Karnataka state I love ur vedios can u make a vedio on how doctors job we get in America
Sure Sandeep Garu.
Yav uru
@@srinivasselvaraj3305 nimdhu anna
Namdhu Kolar district mulbagal
@@USARAJATeluguvlogs thanks Raju sir
Expecting ❤️from u 🙄
Hi Suri. ❤️❤️❤️
బాసూ సంసారం లోని సామెతలు బలే చెప్పారు,మీరూ సూపర్.
😊
మీరు చెప్పే మాటలు వింటుంటే ఇంకా వినాలి అనిపిస్తుంది u r వీడియో సూపర్
Wow tasty😋😋😋
🤣అన్న నీ కామెంటరీ కి 1,00,000 మార్కులు .. మనసుకి ప్రశాంతం గా ఉంటది... నువు కామెంటరీ చేస్తుంటే మన భాషలో... అసలు బిల్డప్ ఇవ్వవు. నువు సూపర్.👌🤣🤣🤣🤣🤣👌 నీ విడియోలు అన్ని సూపర్.🤣
మీరు చెప్తుంటే నవ్వు ఆపుకోలేక ఉన్నాం sir
Me video challa bagundi sir America ellago chudalem meeru chupisthunaru challa bagundi challa proud ga vundi okka indian America veelli ella video chupinchatam meme vellinatuga vundhi sir 👏
Thank you so much for sharing your feelings. I am happy for you. What else you want to see?
Mi timing mi words mi dialogue delivery and explanation excellent direct ga chusinattu undhi రాజు గారు
Thank you sathi
అన్న నీ మాట్లాడే విధానం బాగుంది really superb and also funny
రాజన్న మీ వీడియోస్ చాలా బాగుంటాయి
Rajanna, nuvvu bhale matladtavu Anna, baga comedy ga untadi.
Superb keep it up ☺️
Hello Sir, Video chustunnanthasepu navvuthune unna....me slang, way of speaking, simplicity, timing, punches....anni adhurs 😂👌. Maadhi Rayalaseeme ....intha chakkaga Telugu vintunte hayiga anipistondhi....keep uploading more videos.
Entha America lo unna mana telugu bhasha lo matladutunnaru adi great andi😃✌
భలే మాట్లాడతారు. Uncle.. మీరు
సూపర్...
హేయ్......నీ యాస వింటంటే మా ఊరే అనిపిచ్చందే. 😀😀😀
I really liked your commentary sir..it's reminding me of Telugu movie padamati Sandhya raagam😀👍keep going sir.
Amma baaboi .. Dj tillu tarwatha Mee video chusi navvanu sir anthalagaaa... Eamanna commentry aaa asalu ...
😀👍
Do more videos like this. Commentary is so good!
Mee timing mamuluga undadhu raja Garu...😁😆
Hi Anna, mana vallu America lo unte baguntundi..meeru mana rayalaseema language lo explain chala baguntundi. Love you anna
Uncle..gray color dress vesukuna Ammai (me papa) chala bagundi Andi....🤩
Raja Anna super Anna......mothaniki anni thinnara table antha hada vudi ga vundi...... 👍👍👍👍America vellaleni vaariki anni chupisthunnaru......
Exam ki prepare aithaanna..
Nidra vosthundhi Ani mi vedio chusaanu... Nidra etu poindho artham kavatledhu...
Nice..
😊