KiranPrabha Talk Show on Viswanatha Satyanarayana Gari hobbies, friends etc..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • KiranPrabha narrates the interesting anecdotes from Viswanatha Satyanarayana Gari life and experiences. His hobbies, friends, etc... This is Part 22 of Total 25 Parts Program
    Visit www.koumudi.net
    Mp3 Download Link: goo.gl/06v0TG

ความคิดเห็น • 19

  • @ramanarao18
    @ramanarao18 2 ปีที่แล้ว +3

    కిరణ్ ప్రభ గారికి వందనం🙏 మీరు విశ్వనాథ వారిపై చేసిన అన్ని టాక్ షోస్ చాలా అద్భుతంగా ఉన్నాయి, ముఖ్యంగా వేయిపడగలు సీరీస్ ఎంతో సంతోషాన్ని ఇచ్చింది, ఎందుకంటే ప్రస్తుతం sr citizen ని... చిన్న తనం నుంచి సాహిత్య అభిమానిని, అయితే వేయిపడగలు నవల సైజ్ చూసి ఇంతకాలం దాని జోలికి పోలేదు, కానీ మీరు దాన్ని పరిచయం చేసి విశ్లేషించిన తీరు అమోఘం, ఇప్పుడైనా దాన్ని ఓపికగా చదవాలని ఉంది, అయితే అందులో మీరు చెప్పిన విషయాల కంటే కొత్తగా ఏమి ఉంటాయి అనిపిస్తుంది,,మీకు మరో మారు హ్యాట్సాఫ్ 🙏👍ఒక సందేహం.....విశ్వనాథ వారి primeAge, దేశ స్వాతంత్య్ర పోరాట ఉధృతి ఒకే కాలంలో ఉంటాయి, అవి దాదాపు 40 సం. కానీ వీరి సాహిత్యంలో ఎక్కడా దాని ప్రస్తావనే మచ్చుకు కూడా కనపడదు, ఎందు చేతనో??! చుట్టూ ఉన్న సామాజిక, రాజకీయ వాతావరణం ప్రభావం అనేది యే కవి కైన సాధారణమే గదా? విశ్వనాథ పై ఆ ప్రభావం వారి రచనల్లో ఆవగింజంత అయినా ఎందుకు కనబడ లేదో మీరు శోధించి చెబితే ఎందరో వారి అభిమానులకు ముఖ్య సందేహం తీరుతుంది, విశ్వనాథ సాహిత్య వ్యాసంగం ఒక మహాసాగరం, ఆధు నిక యుగంలో ఒక మనిషి ఇంత విలు వైన,నిశిత దృష్టితో సాహిత్య సృష్టి చేయ గలరా? అనే సందేహం వస్తుంది, ఒకవేళ నా స్వతంత్ర పోరాట ప్రభావం అంశం నిజం కాకుంటే.....untapped సోర్స్ వారి రచనల్లో ఏమైనా ఉంటే చెప్పగలరు , మా ఈ విన్నపం మ న్నిస్తారని ఆశిస్తూ 🙏🙏🙏👍

  • @pushparao6922
    @pushparao6922 ปีที่แล้ว

    Good information about great personality. ThanQ Sir.

  • @anilkumarpuranam4972
    @anilkumarpuranam4972 3 ปีที่แล้ว

    Excellent work by కిరణ్ ప్రభ గారు

  • @bellamkondaassrinivasarao6982
    @bellamkondaassrinivasarao6982 3 ปีที่แล้ว

    Super sir, Hats off to Viswanadha Satyannarayana🙏🙏🙏. And also for yor superb analysis.

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 ปีที่แล้ว +1

    Ayya meeru Dhanyaljeevulu

  • @kamalmanjarlapati
    @kamalmanjarlapati 7 ปีที่แล้ว +9

    మీరు చేసే సాహితీ వ్యవసాయం వెలకట్టలేనిది సర్...

  • @padmavathidasoju2866
    @padmavathidasoju2866 3 ปีที่แล้ว +1

    చాలా వివరంగా విశేష అంశాలు తెలియజేశారు.
    అభినందనలు సార్

  • @sushaneraviteja8458
    @sushaneraviteja8458 5 ปีที่แล้ว +1

    Thank you kiran prabha garu .Apologies for not conversing in telugu.We owe you so much.

  • @sriramyarlagadda5735
    @sriramyarlagadda5735 5 ปีที่แล้ว +3

    Sir me videos valla nanu veyipadagalu chadevanu. Kavi samrat viswanatha satyanarayana gari na Pranam ga Mararu.

  • @seshagiri6296
    @seshagiri6296 5 ปีที่แล้ว +1

    sir super sir.may god bless you

  • @venkataramanaraokantu102
    @venkataramanaraokantu102 7 ปีที่แล้ว +1

    great sir

  • @chandmohammad7829
    @chandmohammad7829 4 ปีที่แล้ว

    Superb Sir

  • @gouthamkondapavuluru1959
    @gouthamkondapavuluru1959 7 ปีที่แล้ว +8

    మాటలాడె వెన్నెముక, పాట పాడె సుషుమ్న
    నిన్నటి నన్నయ భట్టు, ఈ నాటి కవి సామ్రాటు
    గోదావరి పలకరింత, కృష్ణా నది పులకరింత
    కొండవీటి పొగమబ్బు, తెలుగు వాళ్ల గొల్డ్ నిబ్బు
    ఆకారాది చకారంతం ఆ సేతు మిహికావంతం
    అతగాడు తెలుగు వాడి ఆస్తి, అనవ్రతం తెలుగు నాటి ప్రకాస్తి
    చందస్సు లేని ఈ ద్విపద సత్యానికి నా ఉపద

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 10 หลายเดือนก่อน

    విశ్వనాథ బ్రాహ్మీమయమూర్తి.
    ఆయన స్మరణ తెలుగు భారతికిచ్చే నీరాజనం.సర్వాంధ్రకవీంద్ర పుంజీభూత స్వరూపమాయన.

  • @ramanikumari1242
    @ramanikumari1242 4 ปีที่แล้ว

    Sir kiran prabha

    • @ramanikumari1242
      @ramanikumari1242 4 ปีที่แล้ว

      Kavisamrat viswanatha Satyanarayana gari kavtva rachana prathibha enka anekamsalalo guruvugari prjnapatavalanu malanti sahithipriyulaku amdinchadamlo miru chestunna krushi vipareetmina parisrama ananya samanyaminavi

    • @ramanikumari1242
      @ramanikumari1242 4 ปีที่แล้ว

      Adbhutam Aascharyam Aanamdam. Dhanyavadalu