What is AP Land Titling Act ? Briefly Explained By Advocte | YS Jagan | Chandrababu | Telugu Popular

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 พ.ค. 2024
  • What is AP Land Titling Act ? Briefly Explained By Advocte | YS Jagan | Chandrababu | Telugu Popular
    #ysjagan #chandrababu #telugupopulartv
    ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం
    సింపుల్ గా అందరికి అర్ధం అయ్యేలా
    చెప్పేసిన అడ్వోకేట్
    For More Updates :
    ‎Follow the Telugu Popular TV channel on
    ☛Subscribe to our TH-cam Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopulartv
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.com/store/apps/de...

ความคิดเห็น • 71

  • @chsambasivarao5575
    @chsambasivarao5575 วันที่ผ่านมา +2

    Land titile act very good

  • @ravipampana5382
    @ravipampana5382 หลายเดือนก่อน +18

    Lawyer gaaru mari court jurisdiction gurinchi మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు ప్రజల మరియు క్రింది కోర్టు లాయర్ ల పోటగొట్టే కార్యక్రమం బాగా అమలుచేసినారు. యెంత మంది అధికారులను మెపాలి , మీరు హైకోర్టు లాయర్ కనుక మీకు కేసులు పెరుగుతాయి మరి నిరు పేదలు హైకోర్టు లో ఎందరు కేసులు నమోదు చేయగలరు... కొంచెం మానవత్వం తో నిజాయితీ గా మాట్లాడండి .. జయహో ఆంధ్రా..

    • @ramakrishnadevineni1795
      @ramakrishnadevineni1795 หลายเดือนก่อน

      Civil court jurisdiction lekunda land title ni nellru pedda reddy decide chestada?

    • @ramireddy4900
      @ramireddy4900 หลายเดือนก่อน +1

      @@ramakrishnadevineni1795 fraudulent records తో court నీ తప్పు దారి పట్టించి 30years చేస్తున్నారు... అందుకే....అందరూ అలోచించి including నల్సార్ లా కాలేజీ experts తో చేసిన చట్టం

    • @ramireddy4900
      @ramireddy4900 หลายเดือนก่อน

      Lawyers కి పొట్ట కొట్టరు... అక్కడ ట్రిబ్యునల్ లో లాయర్ పెట్టుకోవచ్చు కాకపోతే CPC ఫాలో కారు కాబట్టి త్వరగా తెగుతాయి.. ఒరిజినల్ ఓనర్స్ మాత్రమే... లబ్ధి పొందుతారు.... వారి లాయర్లు కూడా త్వరగా లబ్ధి పొందుతారు...

  • @user-nu6fn5nl6j
    @user-nu6fn5nl6j 2 วันที่ผ่านมา

    Super 👌

  • @jpk268
    @jpk268 หลายเดือนก่อน +5

    Well said B.V Anjaneyulu Garu

  • @user-np8ci3bs3f
    @user-np8ci3bs3f หลายเดือนก่อน +5

    It's true sir tq

  • @07SIVANAND
    @07SIVANAND 22 ชั่วโมงที่ผ่านมา

    యాక్ట్ మంచిదే గాని మన అనేదే మంచిది కాదు సార్

  • @Slnsln7983
    @Slnsln7983 หลายเดือนก่อน +20

    నాకు తెలిసి అమరావతి భూములు చాలా అక్రమాలు జరిగాయి కనుక అవన్నీ అసలు భూ పట్టాదారులు పేర్లు బయటకు వస్తాయని ముఖ్యంగా అమరావతిలో ఎస్సీ ఎస్టీ భూములు చాలా తక్కువ రేటుకి కొట్టేశారు చంద్రబాబు వాళ్ళ టీం అవన్నీ బయటికి వస్తాయి అది భయపడుతూ ఉన్నట్టు ఉంది చంద్రబాబు

    • @ksatthibabu9693
      @ksatthibabu9693 หลายเดือนก่อน +1

      Correct.. Brother...mana nayakulu 1/2 knowledge political man's

    • @sreedharreddy2430
      @sreedharreddy2430 หลายเดือนก่อน +3

      Yes correct

    • @simhadrimosali4711
      @simhadrimosali4711 5 วันที่ผ่านมา

      Yes 100% కరెక్ట్ బ్రో

  • @ramireddy4900
    @ramireddy4900 หลายเดือนก่อน +11

    Revenue officials అసలు ఒరిజినల్ owners నీ గుర్తించి వారికి కి హక్కు కల్పించే చర్యలు తీసుకోవటం లేదు.. కాబట్టి ఈ టైటిల్ గ్యారెంటీ ఆక్ట్ సూపర్.....

    • @Advaithmoments
      @Advaithmoments หลายเดือนก่อน +3

      లక్ష్యం మంచిదే అయినా ఆ చట్టం అమలు చేసే విధానంలోని కొన్ని పాయింట్లు, ఆంధ్రాలో భూమి యజమానులను భయపెడుతున్నాయి.
      ఒకవైపు ఈ చట్టం వస్తే అన్ని సమస్యలు సర్దుకుంటాయన్నది అనుకూల వాదన.
      మరోవైపు ఆ చట్టంతో మీ భూమి మీ చేతుల్లో లేనట్టే అనేది వ్యతిరేక వాదన.
      కొత్త చట్టం ప్రకారం కోర్టులకు బదులు కొందరు అధికారులు తేలుస్తారు.
      ఈ అధికారులు కోర్టుల్లాగా స్వతంత్రంగా కాకుండా నేరుగా ప్రభుత్వం కింద పనిచేస్తారు.
      సర్వ అధికారాలున్న టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌గా ఏ వ్యక్తినైనా నియమించవచ్చు అని చట్టం చెబుతోంది.
      అంటే ఏ వ్యక్తి అనే దానికి పరిధి ఉండదు.
      అది ప్రభుత్వ ఇష్టం అవుతుంది. ఆ సదరు వ్యక్తి ప్రభుత్వ ఇష్ట ప్రకారం నడుచుకుంటూ, ప్రభుత్వానికి ఇష్టంలేని వారి భూములను లక్ష్యంగా చేసుకుంటే పరిస్థితి ఏంటన్నది మరొక ప్రశ్న.
      ఆ అధికారి తీసుకున్న నిర్ణయమే ఫైనల్.
      నిర్ణయం వెలువడే వరకు వివాదంలో ఉన్న భూమి అమ్మకం, కొనుగోలు జరగదు.
      అయితే, విచారణ చేసే క్రమంలో అవతలి పక్షానికి నోటీసులు ఇవ్వాలన్న నిబంధన ఈ చట్టంలో లేదు.
      ఆ విచారణకు సంబంధించి భూమి యజమానికి సమాచారం కూడా ఇవ్వకపోతే, ఆ భూమి వివాదం విషయంలో తన వాదన వినిపించే అవకాశం యజమానికి పోతుంది.
      సదరు అధికారి ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినా కేసు పెట్టకుండా చట్టంలో రక్షణ కల్పించారు.
      తమకు తప్పుడు పత్రాలు ఇచ్చారు, తప్పుడు సమాచారం ఇచ్చారు, లేదా సమాచారం ఇవ్వకుండా దాచారు అనే కారణాలతో భూమి విషయంలో పార్టీకి ఆరు నెలల వరకూ జైలు శిక్ష వేసే అధికారం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారికి ఉంది.
      తెలిసీ తెలియక సమాచారం ఇవ్వకపోయినా జైలు శిక్ష వేస్తే.. చిన్న రైతులు, పదుల గజాల భూమి ఉన్న యజమానుల సంగతి ఏంటి?
      ఎవరైనా ఏదో తప్పుడు పత్రాలు సృష్టించి మీ భూమి తమదేనంటూ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర వివాదం పెట్టారనుకుందాం.
      మీరు విదేశాల్లో ఉన్నారు.
      లేదా వేరే ఊరిలో ఉండి ఆ విషయం మీకు తెలియలేదు.
      రెండేళ్ల పాటూ ఆ పిటిషన్ మీద ఎవరి నుంచి అభ్యంతరాలు రాకపోతే వెంటనే మీ భూమి కాస్తా డిస్పూట్ పెట్టిన వారి చేతికి పోతుంది.
      అంటే మీ భూమి మీది కాకుండా పోతుంది.
      చదవండి ఒకసారి అయినా.
      అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిడికి గురికావడం తెలిసిందే
      కదా!

  • @venudharch5457
    @venudharch5457 หลายเดือนก่อน +8

    Anta abaddham, govt employees jadge avuthara, enka lanchala mayam avuthundi

  • @bablujaveed7426
    @bablujaveed7426 หลายเดือนก่อน +1

    Sir mi lanti valu ela chaypadam chala great sir

  • @easycookingschool
    @easycookingschool 23 วันที่ผ่านมา +2

    38 ఆర్టికల్ ...ఒకసారి చదవండి నిజం తెలుస్తుంది

  • @nanirockgaming4887
    @nanirockgaming4887 หลายเดือนก่อน +2

    Tqqq sir

  • @vijayshankarraothota4295
    @vijayshankarraothota4295 หลายเดือนก่อน +4

    If there is no lacuna, why they are not issuing original document ??? Ycp by paying few lawers make them to speak positive on this act.

  • @sudarshanl8792
    @sudarshanl8792 14 ชั่วโมงที่ผ่านมา

    ఈ యాక్ట్ గురించి ప్రజలకు గల ఉపయోగాలు ఏంటి అనేది ప్రజల్లోకి వచ్చి ఎమ్మెల్యే గాని మిగతా అధికారులు కానీ వివరించార నేరు వివరించకుండా అవతలి పార్టీని తప్పు పట్టడం అంత సబబుగా లేదు

  • @ramireddy4900
    @ramireddy4900 หลายเดือนก่อน +5

    ❤❤❤❤❤

    • @VenkataCharyulu-jo3yt
      @VenkataCharyulu-jo3yt หลายเดือนก่อน

      😂😂 ఏందిరా ముండ చెప్పింది నమ్మి నిజమైన అనుకుంటున్నావా అది దొంగ యాక్ట్ అలహాబాద్లో చెన్నైలో చెప్పారు స్టాప్

  • @radhakrishnach6934
    @radhakrishnach6934 28 วันที่ผ่านมา +1

    బ్యురోక్రాట్స్ (IAS, IPS, IRSలు) అందరు నిజాయితీపరులు అయితే OK, లేకపోతే ప్రజలు సంకనాకిపోవడం కాయం! బ్యురోక్రాట్స్ (IAS, IPS, IRSలు) అందురు రాజకీయ నాయకులతో కలిసి ఏంచేస్తున్నారో చూస్తున్నాం!

  • @pavanm5510
    @pavanm5510 27 วันที่ผ่านมา +1

    Land titling act is a draconian act.....it should be demolished immediately.....Jagan says that no longer should talk about it..... I will talk , I am living in India not in Afghanistan......I will talk what can you do ...... Land titling act is not required.....

  • @subramanyamgopiswamy6097
    @subramanyamgopiswamy6097 17 วันที่ผ่านมา

    ల్యాండ్ టైటిలింగ్ చట్టంను ఎవరు అడిగినారు.టైటిలింగ్ అధికారినీ ఎలా నమ్మాలి? అధికారి అధికార పార్టీ చెప్పినట్లు చేస్తారే కానీ. ప్రజల మాటవినరుఅధికారులు నాయకులు .ప్రజల మాట వినేవారైతే ప్రజల కష్టాలు తీర్చే వారే ఉంటే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ చట్టం అవసరమా???🙏జైశ్రీరామ్ 🙏🙏🙏

  • @user-pv1mt5yt1n
    @user-pv1mt5yt1n หลายเดือนก่อน +3

    Meru super sir.Jai Jagan 😮

  • @Justrealpie
    @Justrealpie หลายเดือนก่อน +1

    Basic ga advocate gaaru Ami chepthunnaru antey revenue department and registration department ki work cheyyatam radu, vallaki nacchinattu thappa rules ki obey ayyi work cheyyatam radu ani... Anto government officials ki work cheyyatam raadu antaru, malli valley new policy makers for the golden future....

  • @naveenraju3224
    @naveenraju3224 13 ชั่วโมงที่ผ่านมา

    Its good Act,Ap People will realise sooon and jagan gaaru supported this,Kutami motham false information pracharam chesi gelichaaru

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 วันที่ผ่านมา

    This is the one of the major reason for TDP victory by making false propaganda and created fears on this act eventhough their MLA praised this act in assembly.

  • @PoliticalPolitics-zw3cv
    @PoliticalPolitics-zw3cv หลายเดือนก่อน +2

    ఇలాంటి సగం సగం చెప్పి ప్రజల్ని పుష్పాలు చేయకండి... Title అధికారులు ఎవరు??? న్యాయవాదులా?? లేక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ manushulaaa

    • @user-ci1hd7px4y
      @user-ci1hd7px4y หลายเดือนก่อน

      Modi 2019 lo tecchadu

    • @ravi0555
      @ravi0555 หลายเดือนก่อน

      Modi tecchina dantlo 3 tier system mana state di two tier system nuvu kocham research cheyu babu​@@user-ci1hd7px4y

  • @lalitharao262
    @lalitharao262 2 วันที่ผ่านมา

    One can't be the owner of their land.. He/she can't sell their land.. There are so many loopholes in this act.. This is not right way to explain

  • @srinuonteru9376
    @srinuonteru9376 หลายเดือนก่อน

    నేను ఎవరిని నమ్మను

  • @palakarambabu1617
    @palakarambabu1617 15 วันที่ผ่านมา

    రంకుఫురాణం

  • @simhadrimosali4711
    @simhadrimosali4711 5 วันที่ผ่านมา

    యు టర్న్ బ్రతుకు లు అంతే సార్...

  • @jyothsnapasupuleti1692
    @jyothsnapasupuleti1692 3 วันที่ผ่านมา

    Sir, scheme manchidhe, dheentho paatu, mana maaji CM pettina golden add-ons kuda cheppandi, mana passbook paina ayana sudharamaina nagumoham vepinchi, oka copy mana mohana kodatharu ante news undhi ga adhi chepparenti sir meeru.... Jagan gaaru chepparu ani adhi bad avvaledhu, ayana sudharamaina add-ons valla adhi wrong ayyindhi,
    Meeku case lu peruguthay, but malanti vallu miku money iche arthika sthomatha makundaali ga

  • @rajukakulapati122
    @rajukakulapati122 หลายเดือนก่อน

    P chanall no 1

  • @vignanvaddi1310
    @vignanvaddi1310 วันที่ผ่านมา

    kontha mandhi lawyer lu chillarlu padavani chepandi. oka case meekosthe yenni years aina thipputharu. thi vedhavallara.

  • @HarishKumar-uf6ke
    @HarishKumar-uf6ke 6 วันที่ผ่านมา

    Full False by Lawyer.

  • @bhaskar6608
    @bhaskar6608 หลายเดือนก่อน +6

    Jagan sir winning guaranteed in Andhra Pradesh

  • @RamaMugu
    @RamaMugu 4 วันที่ผ่านมา

    Jagan lawyer

  • @venkatanraosingaraju7313
    @venkatanraosingaraju7313 หลายเดือนก่อน

    Why Govt is not talking about the act ? While you are talking Lawyer garu the main issues and doubts being raised in public forum are not addressed ? And already people are complaining about the quality of survey conducted ? While issuing a new certificate why the Govt is not issuing based on existing title ? Thus there are considerable questions and doubts about the Govt functioning and sanctity of Govt Officials.

  • @Advaithmoments
    @Advaithmoments หลายเดือนก่อน +5

    లక్ష్యం మంచిదే అయినా ఆ చట్టం అమలు చేసే విధానంలోని కొన్ని పాయింట్లు, ఆంధ్రాలో భూమి యజమానులను భయపెడుతున్నాయి.
    ఒకవైపు ఈ చట్టం వస్తే అన్ని సమస్యలు సర్దుకుంటాయన్నది అనుకూల వాదన.
    మరోవైపు ఆ చట్టంతో మీ భూమి మీ చేతుల్లో లేనట్టే అనేది వ్యతిరేక వాదన.
    కొత్త చట్టం ప్రకారం కోర్టులకు బదులు కొందరు అధికారులు తేలుస్తారు.
    ఈ అధికారులు కోర్టుల్లాగా స్వతంత్రంగా కాకుండా నేరుగా ప్రభుత్వం కింద పనిచేస్తారు.
    సర్వ అధికారాలున్న టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌గా ఏ వ్యక్తినైనా నియమించవచ్చు అని చట్టం చెబుతోంది.
    అంటే ఏ వ్యక్తి అనే దానికి పరిధి ఉండదు.
    అది ప్రభుత్వ ఇష్టం అవుతుంది. ఆ సదరు వ్యక్తి ప్రభుత్వ ఇష్ట ప్రకారం నడుచుకుంటూ, ప్రభుత్వానికి ఇష్టంలేని వారి భూములను లక్ష్యంగా చేసుకుంటే పరిస్థితి ఏంటన్నది మరొక ప్రశ్న.
    ఆ అధికారి తీసుకున్న నిర్ణయమే ఫైనల్.
    నిర్ణయం వెలువడే వరకు వివాదంలో ఉన్న భూమి అమ్మకం, కొనుగోలు జరగదు.
    అయితే, విచారణ చేసే క్రమంలో అవతలి పక్షానికి నోటీసులు ఇవ్వాలన్న నిబంధన ఈ చట్టంలో లేదు.
    ఆ విచారణకు సంబంధించి భూమి యజమానికి సమాచారం కూడా ఇవ్వకపోతే, ఆ భూమి వివాదం విషయంలో తన వాదన వినిపించే అవకాశం యజమానికి పోతుంది.
    సదరు అధికారి ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినా కేసు పెట్టకుండా చట్టంలో రక్షణ కల్పించారు.
    తమకు తప్పుడు పత్రాలు ఇచ్చారు, తప్పుడు సమాచారం ఇచ్చారు, లేదా సమాచారం ఇవ్వకుండా దాచారు అనే కారణాలతో భూమి విషయంలో పార్టీకి ఆరు నెలల వరకూ జైలు శిక్ష వేసే అధికారం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారికి ఉంది.
    తెలిసీ తెలియక సమాచారం ఇవ్వకపోయినా జైలు శిక్ష వేస్తే.. చిన్న రైతులు, పదుల గజాల భూమి ఉన్న యజమానుల సంగతి ఏంటి?
    ఎవరైనా ఏదో తప్పుడు పత్రాలు సృష్టించి మీ భూమి తమదేనంటూ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర వివాదం పెట్టారనుకుందాం.
    మీరు విదేశాల్లో ఉన్నారు.
    లేదా వేరే ఊరిలో ఉండి ఆ విషయం మీకు తెలియలేదు.
    రెండేళ్ల పాటూ ఆ పిటిషన్ మీద ఎవరి నుంచి అభ్యంతరాలు రాకపోతే వెంటనే మీ భూమి కాస్తా డిస్పూట్ పెట్టిన వారి చేతికి పోతుంది.
    అంటే మీ భూమి మీది కాకుండా పోతుంది.
    చదవండి ఒకసారి అయినా.
    అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిడికి గురికావడం తెలిసిందే
    కదా!

    • @Aum3699
      @Aum3699 29 วันที่ผ่านมา +1

      Chala Baga explain chesaru....tq

    • @user-zk3wt8iv9z
      @user-zk3wt8iv9z 21 วันที่ผ่านมา

      Nice..

  • @samanthulaswamibabu7654
    @samanthulaswamibabu7654 14 ชั่วโมงที่ผ่านมา

    మరి నువ్వు అప్పుడు ఎం చేసావు

  • @gangumallakrishna1944
    @gangumallakrishna1944 หลายเดือนก่อน

    Mothaniki Jai jagan antav anthena

    • @phani7663
      @phani7663 หลายเดือนก่อน

      nuvvemantav?

    • @ravi0555
      @ravi0555 หลายเดือนก่อน

      Neekendiku ra ​@@phani7663

    • @saadhusundarsingh9363
      @saadhusundarsingh9363 หลายเดือนก่อน

      Anthe ga🤣🤣🤣🤣

  • @bhaskar6608
    @bhaskar6608 หลายเดือนก่อน +2

    Great CM jagan ❤

  • @m.yerrababumurukurthi7638
    @m.yerrababumurukurthi7638 หลายเดือนก่อน

    వెస్ట్ interview

  • @parvathidevi6854
    @parvathidevi6854 9 วันที่ผ่านมา

    Niku dandam
    Ra aiya nakemi ardam kala

  • @mohanbugatha9918
    @mohanbugatha9918 หลายเดือนก่อน

    Pora

  • @satyamnerella6080
    @satyamnerella6080 หลายเดือนก่อน +6

    వైస్సార్సీపీ కి 10 నుండి 15 సీట్స్ మాత్రమే వచ్చును. ముఖ్యముగా జగన్ మోహన రెడ్డి గారు మాత్రం గెలవలరు. పవన్ కళ్యాణ్ గెలుపు నల్లేరు మీద నడకే 52 ,65 ,852 మెజారిటీ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి లేదా హోమ్ మినిస్టర్ గాని ఇయ్యవచ్చు.N

    • @Onlyfuckershaterslike
      @Onlyfuckershaterslike หลายเดือนก่อน

      అన్న తెల్లారింది లే లే .. కలలు కనింది చాలు .... 😂😂😂

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt หลายเดือนก่อน

    😂😂😢😢 ల్యాండ్ టైటిలింగ్ గురించి కొంతమంది హైకోర్టు న్యాయవాదులు పాపులర్ పాపులర్ పాపులర్ ఛానల్ వాళ్లు నైస్ గా చెప్తున్నారు ఏమిటి మరి చెన్నై హైకోర్టులో ప్లస్ తెలంగాణ హైకోర్టులో అలహాబాద్ లో కూడా అడిగాం పరమ చండాల యాక్ట్ అన్నారు మీరు జగన్ బ్యాచ్ అని అర్థమవుతుంది

  • @user-fk6gc5mw3m
    @user-fk6gc5mw3m 5 วันที่ผ่านมา

    జగన్ ఎంత ఇచ్చాడు మీకు