2023 Honda Shine 125 BS6 E20 Telugu Review.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • 2023 Honda Shine 125 BS6 E20 Telugu Review.
    #2023HondaShine
    #2023Shine
    #2024HondaShine
    #2023AllNewHondaShine
    #Shine125
    #ShineBS6
    #ShineBS7
    #ShineE20
    #ShineDiscBrake
    #ShineRed
    #Shine2024
    #125Shine
    SriAmoghaHonda,
    NelloreRoad,
    Badvel-516227,
    Ph:9246941353,7680900595,8919043356.

ความคิดเห็น • 14

  • @SrujanaKumari-xy5jc
    @SrujanaKumari-xy5jc 5 หลายเดือนก่อน

    Nice🎉

  • @user-iv6zt9tp7l
    @user-iv6zt9tp7l 9 หลายเดือนก่อน

    I love this shine 125 bike

  • @nittururafi5035
    @nittururafi5035 9 หลายเดือนก่อน

    Useful information mama

  • @asishkumar5476
    @asishkumar5476 9 หลายเดือนก่อน

    Nice review

  • @krishanamohan3144
    @krishanamohan3144 9 หลายเดือนก่อน

    Nice 👍

  • @ithamrajuisaiah1962
    @ithamrajuisaiah1962 7 หลายเดือนก่อน

    Hai Bro. Nenu field work job చేస్తాను. Daily 50 kilometres ride చెయ్యాలి.
    మీ height 5:10, weight 70 kgs.
    Passion plus or Shine 125 which is Suitable to me.

    • @ISanjayReddy
      @ISanjayReddy  7 หลายเดือนก่อน +1

      Hi bro Hero Passion Plus & Honda Shine125 రెండు Different Company bikes,Passion plus meku 100CC segment lo vasthe Shine125 meku 125CC segment lo vasthundi.Rendu models chala pedda successful ayyinave,Naku Personal ga Old model Shine 125 4 speed gearbox model bike istham, present unna shine125 5 speed gearbox naku antha nachaledu edi only na opinion matrame bro,meeru passion,shine rendu bikes okkasaari testride chesi me final decision tesukondi.Naku e rendu bikes lo passionplus chala ishtam bro

    • @ithamrajuisaiah1962
      @ithamrajuisaiah1962 7 หลายเดือนก่อน

      @@ISanjayReddy Passion plus Success aindha Brother.
      ఎందుకంటే Passion pro. లాగానే ఉంది.

    • @ISanjayReddy
      @ISanjayReddy  7 หลายเดือนก่อน +1

      Latest ga launch chesina Hero Passion Plus old model looks to latest BS6 E20 variant tho vachindi bro chala bagundi mana channel lo aa bike review kuda undi meku single varaint tho pathu 4 colours options tho available ga undi,inka meeku onroadprice 96,97,98.000 location ni batti onroadprice change avuthundhi,meeku under 1 lakh lo vasthundi PassionPlus bike bro.

  • @HarshaHari-or6ix
    @HarshaHari-or6ix 8 หลายเดือนก่อน

    అన్న నా పేరు హరీష్ (HYD) నేను ఫీల్డ్ వర్క్ చేస్తాను అలాగే రాపిడో కూడా చేద్దాం అనుకుంటున్నాను సో వాటికి తగిన ఒక బైక్ సజెస్ట్ చేస్తారని కోరుతున్నాను.

    • @ISanjayReddy
      @ISanjayReddy  8 หลายเดือนก่อน +1

      హాయ్ హర్షహరి బ్రో present ప్రతి మోడల్ స్కూటర్ & బైక్లో ఎడో ఒక సమస్య ఉండనే ఉంది, మీరూ ఫీల్డ్ వర్క్ ఇంకా భవిష్యత్తులో రాపిడో కుడా చేయాలనుకుంటున్నారు కాబట్టి మీకు100,110CC బైక్‌లు best choice.ఈ జాబితాలో మీకు హీరో కంపెనీ నుంచీ Hero HF Deluxe,Hero Splendor Plus,Hero Passion Plus perfect choice,ఇంకా టీవీఎస్ కంపెనీ నుంచీ TVS Star City plus,TVS Sports,TVS Radeon పర్ఫెక్ట్ choice,బజాజ్ కంపెనీ నుంచీ Bajaj Platina 100,Bajaj Platina 110ABS,Bajaj CT110X మోడల్స్ అందుబాటులో ఉన్నయ్,హోండా కంపెనీ నుంచీ Honda Shine 100 ఉండీ.మీకు ఇ మోడల్ బైక్‌లు అన్నీ కూడా 1 లక్ష రూపాయల ఆన్ రోడ్ ధర వస్తయీ ,కాబట్టి మీరూ ఇ list లో ఉన్నా అన్నీ బైక్‌లు ఒక్కసారి టెస్ట్ రైడ్ చేసి మీ వ్యక్తిత్వం మీకు ఎ బైక్ సెట్ అవుతుందో ఇంకా ఎ బైక్షోరూమ్ వల్లు కస్టమర్కీ బైక్ కొనుగోలు చేసాక ఏదైనా సమస్యా వస్తే ఫాస్ట్ గా respond అయ్యీ service provide చేస్తున్నారో ఆ కంపెనీనీ ఎంచుకోండి,ఇ complete process చేయదానికి మీకు 3,4 రోజుల సమయం పట్టిన final గా ఒక best bike నీ choose చేసుకోండి బ్రో.

    • @HarshaHari-or6ix
      @HarshaHari-or6ix 8 หลายเดือนก่อน

      @@ISanjayReddy సూపర్బ్...థాంక్యూ వెరీ మచ్ అన్న.. గివింగ్ వ్యాల్యుబుల్ సజెస్ట్/ ఇన్ఫర్మేషన్..🤝🏻

    • @ISanjayReddy
      @ISanjayReddy  8 หลายเดือนก่อน +1

      @@HarshaHari-or6ix పైనా నేనూ mention చేసిన bikesలో నాకూ best అనిపించే బైక్‌లు ఎవ్వంటే Hero Splendor Plus,Hero Passion Plus(Newly launched),TVS Radeon,TVS Star City plus,Bajaj Platina 110ABS బ్రో ఇంకా final decision నీడే😊

    • @HarshaHari-or6ix
      @HarshaHari-or6ix 8 หลายเดือนก่อน

      @@ISanjayReddy థాంక్యూ వెరీ మచ్ అన్న 😊👍🏻👍🏻🤝🏻🤝🏻 మీరు చెప్పిన విధంగానే టెస్ట్ రైట్స్ చేసి అయినా తరువాత మల్లీ ఇక్కడే కామెంట్ లో తెలియజేస్తాను అన్న...