నల్లేరు పచ్చడి ఎలా చేయాలి. కీళ్లు నొప్పులకు,నడుము నొప్పులకు వజ్రాయుధం ఈ నల్లేరు పాదు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025
  • మీరు నాతో మాట్లాడాలని అనుకుంటే instagram లో మెసేజ్ చేయండి ...

ความคิดเห็น • 946

  • @lakkimobiletech
    @lakkimobiletech 2 ปีที่แล้ว +43

    కోట్ల సంపాదనా ఉంటే ఏం లాభం
    ఇలాంటి సంతోషం లేక పోతే
    మీ అమ్మ గారు మీరు ఇలా ఎప్పుడూ
    సంతోషం గా ఉండాలని కోరుకుంటున్న

  • @shaikpspk5706
    @shaikpspk5706 2 ปีที่แล้ว +541

    కొండ రాజు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి
    అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాను.. ❤

    • @సత్యమేవజయతే123
      @సత్యమేవజయతే123 2 ปีที่แล้ว +18

      మన సిమెంట్కాంక్రీట్ బిల్డింగుల కంటే పూరి గుడిసెలు చాలా బెటర్.

    • @saikumaretcherla570
      @saikumaretcherla570 2 ปีที่แล้ว +17

      Anna vachesava😂 indulokuda copy paste ni toothpaste la vadestunnav

    • @hari7priya
      @hari7priya 2 ปีที่แล้ว +2

      Let them live happily

    • @Bhushan_1996
      @Bhushan_1996 2 ปีที่แล้ว +7

      హేయ్ అన్న వచ్చాడు.

    • @vamsidharmireddi8257
      @vamsidharmireddi8257 2 ปีที่แล้ว

      anna modda gudu velli

  • @nareshkum
    @nareshkum 2 ปีที่แล้ว +344

    అమ్మ ఈ వయసులో ఎంత బాగా చేస్తున్నారు దేవుడు మిమ్మల్ని ఏప్పుడు దీవించాలని ప్రార్థిస్తున్నాము 👍👌

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 2 ปีที่แล้ว +100

    ఇంకా భూమిమీద మీలాంటి వారుండబట్టే సంప్రదాయం కొంతైనా పచ్చగా ఉంది. మీకు అభినందనలు

    • @kpkdhar3674
      @kpkdhar3674 ปีที่แล้ว

      Idi sampradayam kadu, idi paata kalapu jnanam.

  • @nallagantiraju2404
    @nallagantiraju2404 2 ปีที่แล้ว +101

    అమ్మ చేతి ముద్ద అమృతం 🙏🙏

  • @srilakshmi8703
    @srilakshmi8703 2 ปีที่แล้ว +40

    నీ వీడియోస్ అన్నీ చూస్తాము రాజు. మర్చిపోయిన వంటలు గుర్తు చేస్తున్నందుకు చాలా థాంక్స్ రాజు. అమ్మ చేతి ముద్దలో వుండే రుచి మాటల్లో చెప్పలేము రాజు bro. నువ్వు ఇంకా మంచి, మంచి వీడియోస్ తీసి మంచి పేరు తెచ్చుకోవాలి. God bless u రాజు bro

  • @lakshmip4256
    @lakshmip4256 2 ปีที่แล้ว +9

    అమ్మ చేతి గోరు ముద్దలు తింటే ఆ ఆనందం వేరు తమ్ముడు. మీ వైజాగ్ అన్నల కోసం మీ ఊరి చెరువు దగ్గర ఇల్లు కట్టి వీడియో పెడతా అన్నావు ఆ వీడియో గురించి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. త్వరగా పెట్టు తమ్ముడు. నాకు పల్లెటూరిలో ఆ పచ్చదనం చెరువులు అంటే చాలా ఇష్టం. నీ కోసం చాలా కష్టపడి తెలుగు లో టైపు చేస్తున్నా చూడు. My blessings are always there with you. All the very best bro.

  • @Gr_folks
    @Gr_folks 2 ปีที่แล้ว +63

    ఇంత చిన్న వయసులో ఇవన్నీ తెల్సుకున్నావ్ అడవిలో బ్రతకడం కష్టమే కని నీవు చెప్పే విధానాలు చూస్తే చాలా నేర్చుకో వచ్చు 👍👍👍

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 2 ปีที่แล้ว +58

    రాజూ..పచ్చడి తయారీ బాగుంది👌😊 నీపెళ్ళి అయిన తరువాత కూడా అమ్మతో అనుబంధం, భార్యతో ఆత్మీయత సమానంగా చూసుకో..భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తారు🎊

  • @vijayatulasi9635
    @vijayatulasi9635 ปีที่แล้ว +2

    రాజు జస్ట్ ఇప్పుడే మీ వీడియో యూట్యూబ్ లో కనిపించింది ఫస్ట్ టైం చూస్తున్నాను
    now i am very interested about your channel and i like your videos
    yes మీరు చెప్పినట్లు రోటి లో పచ్చడి చేయడం మంచి వ్యాయామం అప్పుడప్పుడు నేను ఇష్టం గా రోటి లో పచ్చడి చేస్తూ ఉంటాను
    thank you మాకు ఈ ఆరోగ్యాకరమైన వంట చూపించినందుకు 💚 and మీరు ఆ అందమైన ప్రకృతి ఒడిలో హాయిగా ఉంటు ఉన్నత స్థితి కి వెళ్ళాలి 👍

  • @chintukanna4486
    @chintukanna4486 2 ปีที่แล้ว +83

    సూపర్ కొండ దొర రాజు ...అమ్మ చేతి ముద్ద కమ్మదనం__ఇలాంటి వీడియోస్ మరెన్నో చెయ్యాలని కోరుకుంటున్న....KDR Bro 🇮🇳🙏🇮🇳

  • @ramireddygorusu7356
    @ramireddygorusu7356 2 ปีที่แล้ว +28

    తమ్ముడు ఇది నేను చాలా సార్లు తిన్నాను, సంవత్సరానికి ఒకసారి ఐనా తినాలి ఇది,మసాలా చారు చేసుకుని కూడా తింటారు, రుచి మాత్రం సూపర్ గా ఉంటుంది, ఈ మధ్య 2 ఇయర్స్ నుండి మాత్రం తినలేదు,కానీ తమ్ముడు మళ్ళీ చేసుకుని తినాలి అనేలా చేశావ్ నీ వీడియోతో, keep it up ,well done

  • @CHRISTGOSPELPRAYERTEAM
    @CHRISTGOSPELPRAYERTEAM 2 ปีที่แล้ว +28

    మేము మా ఊళ్ళో చాలా చోట్ల చూశాను గాని ఎప్పుడు పచ్చడికి పని చేస్తాది అనుకోలేదు నీవు కల్మషం లేనివాడవు తమ్ముడు ..... చాలా సంతోషం దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించును గాక...

    • @Rolex88157
      @Rolex88157 ปีที่แล้ว

      Super vuntundhi bro

  • @shaikjarina1659
    @shaikjarina1659 2 ปีที่แล้ว +33

    రాజు నువ్వు చేసే విధానం బాగుంది నీ మాటలు ఇంకా బాగున్నాయి అమ్మ కీ ధన్యవాదములు God bless you

  • @ch.ratnasirisha6748
    @ch.ratnasirisha6748 2 ปีที่แล้ว +104

    చాలా బాగా improve అయ్యారు. ఇలానే ఇంకా మరింత కృషి చేయండి...
    ఉపయోగం ఉంది... ఊరించేల కూడా ఉంది...

    • @vinay4326
      @vinay4326 2 ปีที่แล้ว +2

      ఊరించేలా

  • @rm.0003
    @rm.0003 2 ปีที่แล้ว +8

    నిజంగా చాలా ఆరోగ్యకరమైన జీవన విధానం తమ్ముడు మీది..
    మా దరిద్రపు జీవనానికి పూర్తిగా దూరంగా ఉండటం మీ అద్రుష్టం
    మంచి ఉపయోగకరమైన వీడియోలు చేస్తున్నారు నీకు మీ కుటుంబానికి ఆ భగవంతుని దీవెనలు ఉండాలని కోరుకుంటున్నా

    • @vinay4326
      @vinay4326 2 ปีที่แล้ว +1

      అదృష్టం

  • @purna.2.O
    @purna.2.O 2 ปีที่แล้ว +7

    నల్లేరు పచ్చడి చాలా బాగా చేసి
    చూపించావు బ్రదర్ మీ అమ్మగారు
    నీకు భోజనం తినిపించడం చాలా
    బావుంది ఎప్పుడూ మీ ప్రేమ ఇలాగే
    ఉండాలి నువ్వు మీ అమ్మగారూ
    ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ
    వీడియోలు చేయాలి 😍😍😍
    ఆల్ ద బెస్ట్ బ్రదర్ 💐💐💐💐💐

  • @viswanadhamturangi154
    @viswanadhamturangi154 2 ปีที่แล้ว +12

    మీ అమ్మగారికి నా హృదయపూర్వక నమస్కారాలు... మంచి కుటుంబం మీది. ఇటువంటి ఔషధ గుణాలు కలిగిన వీడియోస్ ఇంకా చేయగలరని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ మీ అభిమాని...👌👍

  • @michaelrajumulupuri2299
    @michaelrajumulupuri2299 2 ปีที่แล้ว +91

    దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించను గాక

  • @jcfgchurch3000
    @jcfgchurch3000 2 ปีที่แล้ว +2

    అమ్మ కు చక్కగా సహాయము చేస్తున్నారు నీవు ఇంకా బాగా దీవెనలు పొందేందుకు ఇది ఒక nidarsanamu. God bless you

  • @vilagerajesh4702
    @vilagerajesh4702 2 ปีที่แล้ว +46

    సూపర్ ఇది చాలా టేస్ట్...సూపర్ 😍😍😍పచ్చడి... చాలా మంచిది

  • @ManiMani-ok3zf
    @ManiMani-ok3zf 2 ปีที่แล้ว +16

    దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి

  • @foodlover2028
    @foodlover2028 2 ปีที่แล้ว +35

    మా అమ్మ ఇలాగే చేసేవారు మేము 4రు ఆడపిల్లలమ్ మేము రుబ్బిన రొత్లొ అన్నం కలిపి పెట్టేది చాలా రుచిగ ఉంటది ఆ టేస్ట్ వేరే లెవల్

  • @Skblchannel5130
    @Skblchannel5130 2 ปีที่แล้ว +2

    అమ్మ చేతి వంట చేయడం చాలా బాగుంది అందరికి శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఓం ఓం ఓం

  • @VadlapudiSriSasikala
    @VadlapudiSriSasikala 2 ปีที่แล้ว +3

    రాజు నేను కూడా కుండీలో పెంచుకుంటానమ్మా నేను కూడా చేస్తాను పచ్చడి నేను వేరే రకంగా చేస్తాను ఈసారి ఇలా ట్రై చేస్తానమ్మా నీవు నీ వీడియోస్ చాలా బాగుంటాయి అమ్మ నువ్వు మంచి వృద్ధిలోకి వచ్చి ఒక ఇల్లు కట్టుకొని అమ్మానాన్న బాగా చూసుకుంటూ మంచి ఉన్నత స్థానానికి రావాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @gbr9615
    @gbr9615 2 ปีที่แล้ว +5

    గుడ్ వీడియో. ప్రకృతిని ప్రేమించే నాలాంటివారందరికీ నీ వీడియోలు బాగునచ్చుతాయి బ్రదర్. పల్లెను, అందమైన ప్రకృతినిఅందులోని జీవకోటిని ప్రేమించాలి, కాపాడుకోవాలి అని నీ వీడియోలు గుర్తు చేస్తున్నాయి. థాంక్స్బ్రదర్!👌👌👌👍👍👍😄🤗🤗🤗🤗

  • @kunchesuryakalavizag5639
    @kunchesuryakalavizag5639 2 ปีที่แล้ว +35

    సూపర్ తమ్ముడు చాలా బాగా చేసారు మీము ఇంకా అమ్మ చేతి ముద్ధాతింటాము👌👌

  • @nanduartandcraft7560
    @nanduartandcraft7560 2 ปีที่แล้ว +8

    ఆ పచ్చడి రుచి ఏమో గాని అమ్మ చేతి తో తింటే ఆ రుచి ఇంకా బాగుంటుంది ఏమాత్రం సందేహం లేదు ఏమంటరు 🥰🤤

  • @ary8350
    @ary8350 2 ปีที่แล้ว +26

    నేను తిన్నాను చాలా బాగుంటుంది సూపర్ రాజు అన్న

  • @chinnivipparthi4446
    @chinnivipparthi4446 2 ปีที่แล้ว +9

    ఆ దేవుడు మీమల్ని చల్లగా చూడాలి అని కోరుకుంటున్నాను

  • @coolguypravara
    @coolguypravara 2 ปีที่แล้ว +28

    నల్లేరు నాకు కూడా తెలుసు. మా ఊరు బొబ్బిలిలో నల్లేరు, పేలాలు కలిపి వడియాలు చేస్తారు భలే రుచిగా ఉంటాయి. వీటిని గురించి వీడియో చేసినందుకు thank you bro 🙂

    • @kaivalyakeerthi7791
      @kaivalyakeerthi7791 2 ปีที่แล้ว +2

      Yes idhi health ki chala manchidhi rotters kuda chesukuni thintaaru

    • @pandradasiva2614
      @pandradasiva2614 2 ปีที่แล้ว +1

      @@kaivalyakeerthi7791 l

  • @kopparthivirat1635
    @kopparthivirat1635 2 ปีที่แล้ว +9

    దేవుడు నీకు నీ కుటుంబానికి ఎప్పుడు తోడుగా ఉండాలి❤️❤️❤️❤️

  • @Bhavishya..407
    @Bhavishya..407 2 ปีที่แล้ว +10

    బాబు నువ్వు చెప్పే విధానం బాగుంది

  • @MC-rc4lx
    @MC-rc4lx 2 ปีที่แล้ว +18

    ఈ పచ్చడి నాకు ఇష్టమే...👍.మాకు ఉపయోగపడే వీడియోలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తమ్ముడు...🤝

  • @noorapcpdcl4864
    @noorapcpdcl4864 2 ปีที่แล้ว +14

    చాలా అద్భుతంగా ఉంది విడియో నేను ఈ నల్లేరును ట్రై చేసాను బ్రదర్ 👍

  • @vijayarani3287
    @vijayarani3287 2 ปีที่แล้ว

    రాజు నీవు చాలా చక్కగా పచ్చడి చేసావు. నా తమ్ముడు గుర్తు వచ్చాడు. మీ అమ్మను బాగా చూ చుకోవాలి. ప్రభువు మిమ్ములను కాపాడును గాక. ఆమేన్🙏🙏🙏🙏

  • @pandurayudu1021
    @pandurayudu1021 2 ปีที่แล้ว +4

    పచ్చడి ఏమో గాని అమ్మ చేత నోటి ముద్ద అదృష్టం ఉండాలి god bless you Raju గారూ

  • @chandraiahch6854
    @chandraiahch6854 2 ปีที่แล้ว +2

    నల్లేరు పచ్చడి తయారు చాలా బాగుంది

  • @ruhivillagetailoring2369
    @ruhivillagetailoring2369 2 ปีที่แล้ว +6

    హాయ్ తమ్ముడు చాలా బాగా కష్టపడుతున్నావు దేవుని కృప నీ మీద ఉండును గాక

  • @bapiraju2273
    @bapiraju2273 2 ปีที่แล้ว +12

    అందరికీ ఉపయోగపడే వీడియో చేసారు , 💪

  • @komakulagangaraju638
    @komakulagangaraju638 2 ปีที่แล้ว +15

    👌👌నేను నెలకి ఒకసరి నల్లేరు పచ్చడీ తింటాను

    • @vinodhreddy9963
      @vinodhreddy9963 2 ปีที่แล้ว +2

      ఇప్పటి వరకు తినలేదు బ్రో తినాలని ఉంది

  • @ArakuTribalCulture
    @ArakuTribalCulture 2 ปีที่แล้ว +3

    NALLERU KAYALU MAA PRANTHAMLOO AYITE UNDAVU,VIDEO CHALA BAGUNDI RAJU, AMMANU BHAGA CHUSUKOO

    • @rajugummalla8311
      @rajugummalla8311 2 ปีที่แล้ว

      Me videos and kdr videos chusthanu naku mee iddari videos istam natural ga and real hearted ga vuntaye

  • @venkateshk108
    @venkateshk108 2 ปีที่แล้ว +6

    ప్రకృతి సిద్ధంగా వంట తయారు చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు

  • @vasapalliswathi6799
    @vasapalliswathi6799 ปีที่แล้ว +1

    Nuvvu amma super brother and baga chepparu 👍

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 2 ปีที่แล้ว +5

    అమ్మ ఈ వయసులో నీకు ఎంత కోపమా నీ ఓపిక మెచ్చుకోవచ్చు దేవుడు కామెడీ అన్ని మంచి చేయాలని కోరుకుంటూ కొండరాజుకు కూడా థాంక్స్ చె👌👌👍💚💯

    • @manimalabandikalla3796
      @manimalabandikalla3796 2 ปีที่แล้ว +2

      ఆ కామెంట్ ఎంటి అన్న అర్థమే కాలేదు

    • @SKH2934-n6h
      @SKH2934-n6h 2 ปีที่แล้ว +1

      @@manimalabandikalla3796 😂😂😂

    • @vinay4326
      @vinay4326 2 ปีที่แล้ว

      కామెడీ ఎందుకు వచ్చింది మధ్యలో

    • @vinay4326
      @vinay4326 2 ปีที่แล้ว

      @@manimalabandikalla3796 😂

    • @vinay4326
      @vinay4326 2 ปีที่แล้ว

      @@manimalabandikalla3796 ఇంకో కామెంట్ పెట్టాడు
      అమ్మను ఇబ్బంది పెట్టకపోతే మిక్సి లేదా తమ్మి నీళ్ళు

  • @thanjavurlohari5617
    @thanjavurlohari5617 ปีที่แล้ว

    నల్లేరు పచ్చడి చేస్తారని తెలుసు గాని ఎలా చేస్తారో తెలియకుండా ఇన్నాళ్లు ఎదురు చూస్తున్నా.ఇన్నాళ్లకు మీ వాళ్ళ తెలిసింది.
    థాంక్యూ బ్రదర్

  • @harikalal5325
    @harikalal5325 2 ปีที่แล้ว +6

    బిడ్డకు ఏదైనా చేసి ఇచ్చేటపుడు ఆ తల్లి ముఖంలో ఆనందమే వేరు 👏

  • @rajupullurisahadevudu7859
    @rajupullurisahadevudu7859 ปีที่แล้ว +2

    మేము ఉండేది గ్రామంలోనే... కానీ నల్లేరు కాడ పచ్చడి చేసుకుని తినొచ్చు అనీ ఇప్పటివరకు తెలియదు తమ్ముడు... ఈసారి కచ్చితంగా చేయించుకుని తింటాను...
    ఇంక అమ్మచేతి ముద్ద చాలా కమ్మగా ఉంటుంది...
    I miss my మదర్...
    Thanku soo much bro...

  • @christinaspurthi7117
    @christinaspurthi7117 2 ปีที่แล้ว +3

    We are from banglore, yes this is very usefull. God bless you my dear brother .

  • @syamalaallamraju2230
    @syamalaallamraju2230 2 ปีที่แล้ว

    రాజూ ! అమ్మ నీడలో ప్రకృతి వడిలో ఎదుగుతున్నావయ్యా. నీ భాషలోయాస చాలాబాగుంది.చక్కని గోరింటపూలవాసనలాగ. నిష్కల్మషమైన నీ నవ్వు నీఅందమైన. అడవిలాఉంది .నగరాలలోలేని సహజత్వం నీ లోఉంది అందరికీ దొరకదుఅది అమ్మతోనీబంధం చాలా అందంగా ఉంది. అమ్మచేతి ముద్ద తింటూ ఆనందంగా ఉండాలని దీవిస్తూ
    ఓఅమ్మ

  • @ravuri999
    @ravuri999 2 ปีที่แล้ว +7

    Very good Pickle from olden days ,
    Best medicine for bones and nerves.
    We have recently planted this in my home.

  • @j.ravisudhaj.ravisudh5658
    @j.ravisudhaj.ravisudh5658 ปีที่แล้ว +1

    అమ్మ మీరు సూపర్ అమ్మ రాజు గారు మీరు సూపర్

  • @kandisunitha9704
    @kandisunitha9704 2 ปีที่แล้ว +3

    రాజు నీ వీడియోలు లేటు అవుతున్నయి జాగ్రత్త పచ్చడ బాగుంది

    • @vinay4326
      @vinay4326 2 ปีที่แล้ว

      ఆంధ్ర లో పచ్చాడ అంటారా

  • @gbr9615
    @gbr9615 3 หลายเดือนก่อน +1

    మంచి వీడియో. కొండ దొర తమ్ముడూ నీకు అభినందనలు. 👌👌

  • @foods..vismai8766
    @foods..vismai8766 2 ปีที่แล้ว +8

    230k సాధించినందుకు కృతజ్ఞతలు...... 👌👌👌👌👌👌👌👌👌

  • @mohammedraheem9164
    @mohammedraheem9164 ปีที่แล้ว +1

    నల్లేరు చిన్నప్పటి నుండి తెలుసు కానీ నల్లేరు తింటారని ఈ మధ్యనే తెలిసింది, తెలీయని వాటి గురించి అందరికీ వివరంగా తెలియజేసే కొండదొర రాజు ప్రయత్నం అభినందనీయం.

  • @venkateshk108
    @venkateshk108 2 ปีที่แล้ว +8

    సెల్ కు టీవీకి దూరంగా జీవిస్తే చాలా బాగుంటుంది అందరూ

  • @venkateshk108
    @venkateshk108 2 ปีที่แล้ว

    డాక్టర్ రవి వర్మ గారు ప్రతి ఔషధ మొక్క గురించి తెలియజేస్తూ ఉంటాడు మీరు ఎప్పుడైనా కలిసారా రాజుగారు. డాక్టర్ రవి వర్మ గారు మంచి వైద్యం అందిస్తున్నారు ప్రజలకు ప్రకృతి వైద్యం. రాజుగారు మీరు సిటీలో ఉండడం కంటే పల్లెటూరు అడవుల్లో ఉండడం చాలా బెటర్ సిటీకి ఊరికే వచ్చి వెళ్తూ ఉండు. సిటీ కంపు రోత. మీరు ప్రకృతి ఒడిలో అలా జీవిస్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు రాజుగారు.

  • @nagarajkarthikeya1649
    @nagarajkarthikeya1649 2 ปีที่แล้ว +11

    చాలా బాగుంది బాబు. అమ్మని మంచిగా చూసుకో.

  • @sudheerk82
    @sudheerk82 ปีที่แล้ว +2

    Just got into tears watching your mom feeding you 😢. Guess, I should move back to India from US, and stay with my parents.

  • @machavoluchatura
    @machavoluchatura ปีที่แล้ว +5

    So lovely to watch you enjoy the food your mom is feeding. Absolutely delightful.

  • @chukkarajuwitness9918
    @chukkarajuwitness9918 2 ปีที่แล้ว

    కొండరాజు త్వరలో నీకు మంచి రోజులు వస్తాయి అయ్యా నేను కూడా సహాయం చేస్తాను నీవు చల్లగా ఉండాలి అమ్మతో మంచి అనుబంధం కలిగి ఉండాలి

  • @nuvvulalavanya1440
    @nuvvulalavanya1440 2 ปีที่แล้ว +6

    Memu every year thintamu. 2 weeks back kuda ma chesaru amma. Chala baguntundhi. Health ki kuda chala manchidhi ani ma dady cheptharu

    • @seeliyellamma4479
      @seeliyellamma4479 2 ปีที่แล้ว

      Thammudu ma ayanaki vennupusa arigipoindi enalleru valla upayogam unte ccheppandi thmmudu help cheyandi

  • @aloneabhi9652
    @aloneabhi9652 2 ปีที่แล้ว +2

    Mee ginaniki Meeru icche respect ki hats off bro ippudu kuda ammagaru meeku chetulo tinipistunnaru ante meru Mee ammagaru great anna ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @maheshvarma6455
    @maheshvarma6455 2 ปีที่แล้ว +4

    10:50 అమ్మమ్మ చేతితో, నాన్నమ్మ చేతితో అన్నం కలిపి తినిపించుకుంటే ఆ ఆనందం వేరు.

  • @prabhakarmallela9624
    @prabhakarmallela9624 2 ปีที่แล้ว

    Kdr నువ్వు తెలుగు మాట్లాడుతుంటే మా పూర్వికులు గుర్తు వస్తారు ని కల్మషం లేని మనసుకు దేవుడు నిన్ను చల్లగా చూడాలి

  • @Womensportsworld
    @Womensportsworld 2 ปีที่แล้ว +6

    మన చుట్టూ పక్కల ఉన్న మొక్కలను ఔశదలుగా మార్చి చూపిస్తున్నావు సూపర్ అన్న 🙏

    • @vinay4326
      @vinay4326 2 ปีที่แล้ว

      ఔషధాలు

  • @varahamurthybathula7191
    @varahamurthybathula7191 ปีที่แล้ว

    ముళ్ల పోదల్లో తులసి మొక్కలాంటి వాడివి నీ కల్మషం లేని మనసు నీ మంచితనం మర్యాద స్వచ్ఛమైన నవ్వు ఆ అడవి తల్లి బిడ్డ గా మంచిగా ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను

  • @bhanu3770
    @bhanu3770 2 ปีที่แล้ว +3

    Arogya Niki sambandinchina video's chestunnaru Raju 👌

  • @jayaeaswari2354
    @jayaeaswari2354 2 ปีที่แล้ว +1

    నీ మాటలు చాలా బాగుంటాయి. వంట కూడ బాగా చేస్తావు రాజు

  • @gundusarala167
    @gundusarala167 2 ปีที่แล้ว +5

    రోలు చాలా బాగుంది తమ్ముడు 👌👍

  • @manthryuma6919
    @manthryuma6919 2 ปีที่แล้ว +2

    మన హిందూ సంస్కృతిలో ఆచార వ్యవహారాల్లో అనాదిగా ఇవన్నీ ఆహారంగా వాడారు

  • @balendraks
    @balendraks 2 ปีที่แล้ว +6

    చాలా బాగుంది నాయనా.. 👌👌👍

  • @govvalanagaraju6990
    @govvalanagaraju6990 2 ปีที่แล้ว

    అదృష్టవతుండువు తమ్ముడు.......... అమ్మ, నాన్న, నూవ్వు ఎప్పుడు సుఖంగా సంతోషంగా వుండాలి...........

  • @druvaskumars3297
    @druvaskumars3297 2 ปีที่แล้ว +4

    Hi We are from karnataka state Specifically Wonderful Massage Thankful

  • @srinivasaraoparuchuri4845
    @srinivasaraoparuchuri4845 2 ปีที่แล้ว +1

    తమ్ముడూ, మంచి విషయాలు చెప్పావు 🙏

  • @jayamohanallani5337
    @jayamohanallani5337 2 ปีที่แล้ว +4

    Anna ninu chustuntey chala garvam gaa vundi proud of you Anna ✊✌️🤞🏻😘 Wish you all The Best for the future Annaya

  • @Deeppu131
    @Deeppu131 ปีที่แล้ว +1

    నలేరు పచ్చడి చాలా బాగుంటుంది రాజు అన్నయ 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @venkatramesh630
    @venkatramesh630 2 ปีที่แล้ว +21

    only mom can do anything for sons success

  • @dprasad8045
    @dprasad8045 2 ปีที่แล้ว +1

    నువ్వు చెప్పడం మరియు చెప్పే విదానం బాగుంది బ్రదర్

  • @vachanal
    @vachanal 2 ปีที่แล้ว +4

    Super Ga untude bro pachade

  • @rajuekalvyatrailers8862
    @rajuekalvyatrailers8862 2 ปีที่แล้ว

    you tube కు థాంక్స్ ఎక్కడ ఉన్న నేచర్ అందాలని చూపించడానికి you tube ఉంది bless you

  • @306mezakerthimothy2
    @306mezakerthimothy2 2 ปีที่แล้ว +11

    👍👍👌I have the creeper but i dont know to do this recipe. Now i will try this. Tq brother. God bless all ur family members.

    • @srinivasb1875
      @srinivasb1875 2 ปีที่แล้ว

      Nalleru pachadi Chala bavuntadi Raju super

    • @omganesaya
      @omganesaya 2 ปีที่แล้ว +1

      ఈ నల్లేరు కి ఉన్న 4 కోణాలు తీసివేసి వాడాలి.

  • @indirageddam789
    @indirageddam789 2 ปีที่แล้ว

    సూపర్ తమ్ముడు. మేము చిన్నతనం లో ఇలానే చేసుకునేవాళ్ళం తమ్ముడు. నల్లేరు కాడ ఎపుడూ చేయలేదు కాని ఇప్పుడు చేస్తాము

  • @pns4517
    @pns4517 2 ปีที่แล้ว +3

    👍 thank you so much for very good recipe. healthy food ! beautiful nature video 🙏👍.

  • @venkateshk108
    @venkateshk108 2 ปีที่แล้ว

    ఇలాంటి అమ్మ ప్రేమ నాన్న ప్రేమ ప్రకృతి ఒడిలో జీవించటం చాలా బాగుంటుంది అందుకే సెల్లుకు టీవీకి చాలా దూరంగా ఉండాలి

  • @chchinarambabu6099
    @chchinarambabu6099 2 ปีที่แล้ว +3

    నల్లేరు పచ్చడి నేను చాలా సార్లు తిన్నా bro చాలా రుచిగా ఉంటుంది

    • @umakesav4847
      @umakesav4847 2 ปีที่แล้ว

      చట్నీ కొంత దురదగా ఉంటుందని విన్నా నిజమేనా బ్రో

    • @chchinarambabu6099
      @chchinarambabu6099 2 ปีที่แล้ว

      @@umakesav4847 దురదగా ఏం వుండదు అన్న, taste గా వుంటుంది

    • @vinay4326
      @vinay4326 2 ปีที่แล้ว

      @@chchinarambabu6099 telangana lo నల్లేరు ఆకును పలకల కు రుద్దు తాము

  • @VK-pz6gk
    @VK-pz6gk ปีที่แล้ว +2

    చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చింది బ్రదర్ 👏👏👏👏👏

  • @chnarshimamurthy3418
    @chnarshimamurthy3418 2 ปีที่แล้ว +13

    thank you dora baabu K, D, R fans ki all the best👍💯 🙏🏻

  • @rambabugurrala4656
    @rambabugurrala4656 2 ปีที่แล้ว +1

    Very good. Chethu cheppadam chala bagundi Raju. Amma cheti Ruchi chala baguntundi. Keep it up. God bless you.

  • @koiladaleelavathi7860
    @koiladaleelavathi7860 2 ปีที่แล้ว +12

    God Bless you KDR

  • @santhivijaya1910
    @santhivijaya1910 2 ปีที่แล้ว

    Chala manchi vishayam cheppavamma naku telusu kani epudu cheyaledu lucky nana ammani nannani baga chusukuntunnau ilage epudu meeru santhoshznga undli manchi vishayalu andariki cheppali godbless you thammudu

  • @rajeshsairamstudio8731
    @rajeshsairamstudio8731 2 ปีที่แล้ว +7

    PURE heart peoples KGF Mother and Son

  • @anjaneyulumajeti2551
    @anjaneyulumajeti2551 2 ปีที่แล้ว +2

    ప్రకృతి లో మమేకమై జీవనము చేయు మిమ్ములను చూస్తే మనసు కు ఎంతో స్వాంతన కలుగు చున్నది.

  • @srilathayerramilli6840
    @srilathayerramilli6840 2 ปีที่แล้ว +3

    Hi bro super dish and healthy also

  • @padalavenkatareddypadalave2023
    @padalavenkatareddypadalave2023 2 ปีที่แล้ว

    Nennu me amma garine chusi chala anandamga vundi tammu

  • @sunmoonnnr1458
    @sunmoonnnr1458 2 ปีที่แล้ว +6

    Good information brother 👌

  • @rameshbabudangeti6302
    @rameshbabudangeti6302 2 ปีที่แล้ว +1

    నల్లేరు పచ్చడి అమ్మ చేత్తో గోరు ముద్దలు సూపర్ అన్నా 🙏💖

  • @satyampampana5033
    @satyampampana5033 2 ปีที่แล้ว +4

    వీడియో చేచేముందు సంబందించిన విషయంపై కొంత అవగాహన పెంపొందించుకోవలసిందిగా సలహా, కారణం నల్లేరు తాటిచెట్టుపై పాకినదాన్ని తినేదానికి ఉపయోగించరు. కనుక

  • @drravikumarmedi408
    @drravikumarmedi408 2 ปีที่แล้ว +3

    Super tammudu. 👌 ur videos are very good and useful also. Go ahead and do more nice videos 📹. Ur village surrounded by forest and the nature is awesome 👌. Keep rocking tammudu. Ee video pachadi lo pasupu veyadam marchipoinattunav.....eventhough it is good. Amma...nanna nu manchiga chusuko....they are lucky having son like u. Hi amma....all the best tammudu.....I congratulate 🎊 ur camera man ( u said brother). All the best 👍 tammudu KDR.