నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ పండుగకు ఇల్లు అలికేవాళ్ళు పెడ మట్టి తోటి , ఆరే వరకూ బయటే వుండేవాళ్ళం, అప్పుడు ఏంటి ఈ పెడ ఇళ్లు అనుకునే వాడిని, కానీ అదే ఇప్పుడు హ్యాపీ మెమోరీస్ గా వున్నాయి, పొయ్యి అలికి ముగ్గులు వేస్తే ఆ శోభ వేరు , ఇల్లు అలికీ తే పండుగ కాదు అన్నాడు వాడు దొరికితే ఆడికి పండగ చేస్తా , thanks so much for నాటు కోడి కూర గారెలు, (శనగ పప్పు తో వేసేవే వడ), మినపవి గారెలు,
కట్టెల పొయ్యి మీద చేసే ఏ వంట అయినా చాలా రుచిగా ఉంటుంది మీరు నూరే మసాలాలు రోటిలో నూరు తారు కదా అబ్బా ఏమి అదృష్టవంతులు అండి ఆరుబయట కట్టల పైన వండు తుంటే ఆ టేస్టే వేరు మీ అత్త కోడల అనుబంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను ప్రతి మసాలా దినుసులలో చాలా మంచి క్వాంటిటీ లో వేస్తుంటారు ఎల్లిపాయలు అయితే చాలా వేస్తారు అది ఎంతో మంచి ఆరోగ్యానికి
Super aunty and saru sister meru chesina vantalu meru cheppinatte exact ade ruchi vastadi nenu chala recipes try chesanu exact alane vachay migatha chanel tho poliste me you tube channel the best saru, me attamma chala baga chestundi vantalu. S
హాయ్ హలో అంటి గారు సరస్వతి గారు వీడియో చాలా లెన్త్ గా తీస్తున్నారు చూడటానికి బోరింగ్ గా ఉంది? అప్పుడు చూడటం మానెయ్యండి అని మీరానొచ్చు మీ వీడియో *s అన్ని చూస్తాను అందుకే చెపుతున్న మీకు మీ కుటుంబ సభ్యులకు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 💐💐💐
అరటి చెట్టు పెట్టండి అక్కడ... వంట చేసినప్పిడు ఆ వంట అరటి ఆకులో పెట్టి తింటుంటేయ్ ఇక్కడ మాకు నోరు ఊరిపోతాది.. ప్లేట్స్ లో తింటెయ్ నార్మల్ గా వుంది ఫీలింగ్ 🥰
Advance happy new year saru athamma garu me vedios chala baguntayandi neenu chala recipy lu chesanu me vedios chusi great job athamma Hii ...iam kalyani from bhadradri kothagudem cherla
నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ పండుగకు ఇల్లు అలికేవాళ్ళు పెడ మట్టి తోటి , ఆరే వరకూ బయటే వుండేవాళ్ళం, అప్పుడు ఏంటి ఈ పెడ ఇళ్లు అనుకునే వాడిని, కానీ అదే ఇప్పుడు హ్యాపీ మెమోరీస్ గా వున్నాయి,
పొయ్యి అలికి ముగ్గులు వేస్తే ఆ శోభ వేరు , ఇల్లు అలికీ తే పండుగ కాదు అన్నాడు వాడు దొరికితే ఆడికి పండగ చేస్తా , thanks so much for నాటు కోడి కూర గారెలు,
(శనగ పప్పు తో వేసేవే వడ), మినపవి గారెలు,
చాలా బాగా వంటలు చేస్తున్నారు నువ్వు ప్రతిసారి అత్తమ్మ అత్తమ్మ అంటుంటే చాలా బాగుంది ఆమెను సరస్వతి సరస్వతి అంటుంటే వినడానికి చాలా బాగుంది
Atthamma is very Co- Operative .How much Patience she is having She Prepares very nice dishes Best Mother -in - Law
Thank you so much 😊
కట్టెల పొయ్యి మీద చేసే ఏ వంట అయినా చాలా రుచిగా ఉంటుంది మీరు నూరే మసాలాలు రోటిలో నూరు తారు కదా అబ్బా ఏమి అదృష్టవంతులు అండి ఆరుబయట కట్టల పైన వండు తుంటే ఆ టేస్టే వేరు మీ అత్త కోడల అనుబంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను ప్రతి మసాలా దినుసులలో చాలా మంచి క్వాంటిటీ లో వేస్తుంటారు ఎల్లిపాయలు అయితే చాలా వేస్తారు అది ఎంతో మంచి ఆరోగ్యానికి
Tq so much andi
😊😊😊😊😊
😊
Mi matalu chala baguntay,&vantalu Inka ood
❤❤❤❤❤❤❤❤❤
Amazing naturally explained but both Athaamaa and Saraswati.....very natural and easily explained God bless
So nice of you
No doubt your recipe looks enticing..but all the 'old" songs are fantastic. Wish your athamma remembers them fully...just waiting for more from her.
Thank you so much
మొత్తానికి మీ అత్తా కోడళ్ళు కలిసి పల్లెటూరి రుచులతో సంక్రాంతికి ముందే మీ వంటలతో మా నోర్లు ఊరిస్తున్న రు పో....👌👌🙏🏽🙏🏽🙏🏽
Tq andi
Unga videos,paathaen avalavu azhaga mami marumaga seireenga,arumaiya panreenga
So sweetly she keeps sayong Athama. God bless them
Me atha kadalu Realishanu chala bagande meru natu kode kura chala bagande aunte super
Tq so much 🥰
Natu kodu,vada super 😋😋😋😋
Tq so much 🥰
👌🥰🥰🥰🥰🥰
Tq andi
Chef saru garu chese vantakalu adhbhutham supar👌
Tq so much andi
Memmu natu kodi curry try chesamu akka me attamma style lo sooooo 🤤🤤 tasty without masala it's very nice 👍
Super aunty and saru sister meru chesina vantalu meru cheppinatte exact ade ruchi vastadi nenu chala recipes try chesanu exact alane vachay migatha chanel tho poliste me you tube channel the best saru, me attamma chala baga chestundi vantalu.
S
Tq so much sis
Saru pundikura village style lo chiyinchava a recipe chala baguntundi village side chese recipe plz from pallavi
Eroju nenu prepare chesanu curry chaala bagaa iendi curry😋😋😋
Tq
Super ..mee abbaayiki aa paapatho pelli jaripinchandi..mee jeevitham anthaa athha kodallu happy.
Hi. Saraswati. Garu. Mi. Seary athhagari. Seary. Very. Colorfull. Ga. Vunnai. Mi. Bangels aithe. Very. Stailish. Mam. Masala aithe. Difrent. Gavundhi. Nice. Mam. Idharu. Koda.
Tq so much andi 🥰🥰🥰
హాయ్ హలో అంటి గారు సరస్వతి గారు వీడియో చాలా లెన్త్ గా తీస్తున్నారు చూడటానికి బోరింగ్ గా ఉంది? అప్పుడు చూడటం మానెయ్యండి అని మీరానొచ్చు మీ వీడియో *s అన్ని చూస్తాను అందుకే చెపుతున్న మీకు మీ కుటుంబ సభ్యులకు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 💐💐💐
లాస్ట్ 2 వీడియోస్ మాత్రమే పెద్దగా ఉన్నాయి అండి
నెక్స్ట్ వీడియోస్ నుండి 8 mins వరకు వస్తాయి
Chala bagundhi atthamma garu saru sister great bonding excellent
Tq so much 🥰
Mothanimi bhaga chesaru .....thank you
Tq andi
మంచిగా చేశారు, సంక్రాంతి పండుగకు ముందు, అందరూ చూసి చేసుకుంటారు 😊
Tq so much andi 🥰
Wow soooper soooper
Thank you so much 😊
Super Akka👌👌
Tq sis
గారెలు కోడికూర సూపర్ 👌👌👌
Tq andi
Super sister yami recipe
Thank you so much 😊
Meru thintu unte maku noru uruthundhi saru 😂😋😋😋😋
Tq teja
మంచి చెట్లు పెంచుకోండి చుట్టూ.. చూడటానికి కూడా లూకింగ్ బాగుంటది ❤️mm
Very natural with dialogues
🥰😊
Athamma chala develop aindhi sister
Avunu
Superb super andi chala bhaga chesaru.
Tq andi
Mee athamma great
Yes 🥰🥰
Attha kodelu super
Tq andi
Yummy😋 mouth watering
Thank you 😋
Akkada chinna gudishe vesukondi medam baguntadhi
Twralo chestham andi
Super video akhiyan
Super Amma
Tq andi
Na chinnapudu ma nanamma elage vanta cesedhi...andharu elage cesevallu...but e video chusthey ma nanamma and amma gurthu vasthunnaru
అరటి చెట్టు పెట్టండి అక్కడ... వంట చేసినప్పిడు ఆ వంట అరటి ఆకులో పెట్టి తింటుంటేయ్ ఇక్కడ మాకు నోరు ఊరిపోతాది.. ప్లేట్స్ లో తింటెయ్ నార్మల్ గా వుంది ఫీలింగ్ 🥰
🥰❤️ ఆంటీ మీ వంట బాగుంది love you అంటీ. Mi😂ఇంటికి భోజనానికి వస్తా సంక్రాంతి కి. రావొచ్చా.. ❤️?
Ma Amma chasinatundi
🥰👍😋
❤hi chala days videos levu saru God bless you
Tq so much andi
Sareekattukodisaraswathi bagunnav
సూపర్ 👌👌
Tq andi
Poyyi. Super 👌 TQ
Tq andi
సూపర్ సరు గారూ మీ కొత్త పోయి బాగుంది నాటుకోడి కూర సూపర్ 😂
Tq so much andi
Mi matalu chala baguntay
Tq andi
పాట బాగుంది వంట కూడా
Super I will do it as well ❤
Sure 😊
Mee iddaru face lu okay laga unnai mummy daughter laga
Me Vantalu thinte Arogyam Chala bhagavuthundi
🥰🥰🥰😋
Mee. Athamma. Vese. Masaalaalathote. Kooralu. Amoghanga. Vuntunnayi
Yes ..chala bagundhi andi try cheydi
wowwww superb
Tq andi
కో కో కో కో ఓ కో ని. ఓ@@Chefsaru
👌👌
Tq andi
హాయ్ అత్తమ్మ సరస్వతి వంటలు బాగున్నాయి
Tq so much andi
Mee Uru Peru chepandi
Nalgonda district
Advance happy new year saru athamma garu me vedios chala baguntayandi neenu chala recipy lu chesanu me vedios chusi great job athamma Hii ...iam kalyani from bhadradri kothagudem cherla
Tq so much andi
Buff system anthunnaru akka mi athhayya, banthi bojanam kaadu
Chaala yummy curry🍛❤
Tq sis 👍
Neku dresses kante saree ehh bondhi akka chala bonnav red saree lo ❤✨
Tq
So sweet both of you.
Thank you 😊
Saraswathi happy new year. El a celebrate chesaru video pettaledhu. Vanta kuda
Tq andi
Naku cheppale
Very nice
Thanks andi
anni yemukale😂😂😂😂
🤣
Notilo nillu uruthunnai😜😜😋😋😋😋
Tq so much andi
మీరూ నవ్వుతుంటెయ్ ఆటోమాటిక్ గా నా పెదవి పైన నాకు తెలియకుండానే నవ్వుతు చూస్తున్న 😁😁😊😊😅
అక్కలు మీరు bigboss ప్రోగ్రామ్ రావలని కోరుకుంటున్నారు
Mee Rolu goppathanam Chala vunnadi Raayi quality bhagunnadi .Maku kavalante ela konukkovali attahamma - Kodalu garu
Ippudu konadhi kadhu andi old dhi
Kura emo kani mataki mundhu Saraswathi mata taravata Saraswathi dialogue super Abba ha
🥰😊😊🥰
Meedhi Nalgonda district kadaaa
Ha avunu
Vantalu Inka sooper
Tq andi
👌👌👌👌👌👌👌👌💐💐
Tq andi
Super
Thanks andi
💕💕💕💕👍🏻
🥰
❤🎉
Hi akka super
Tq
Hi akka 👌👌👌😊
Hi sis
Akka nice akka
Tq
Atthamma kattelapoyyi entha bga vesaru🎉🎉🎉
Tq
Natukodi pices ni wash cheyala,akka kondaru 1st wash chesi pices kottali antunaru
Wash chesi cut chesthey bagundu
😄
🥰
Miru memu same to same
🥰
Sarusuperrrrrrrrrra MMA
Tq so much andi
Ginger veyyakarlaeda?
Vesam andi paste
Hi akka hi aunty
Hi sis
Sairam Attamma saru cheulu lenidayina konnipareyya buddi kaadu
Hi akka
Hi sis
ఎక్కడ అండి మీ విల్లెజి?
Akka sound ravatle
Saruva antey antandi
sarasvathi red saree lo chakkagunnaw ...
inka mi vantalu super chustene noru ooruthondi..
Tq so much andi
Mee vanta chusthene noru uruthundhi pedhamma.... Mammalni okasari invite cheyandi thi ni aragistham😂
K 👍🥰
Really mouth watering 😋😋😋😋😋😋 superrrrrrrrr 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Thanks a lot
Naaku pampinchu amma tinaali
K 👍🥰
Chiken curry poga smell vasthundhi
Chala baguntadhi andi try cheydi
Meku adapaduchu unnara saru
Ha vundhi sis
good ofternoon sir miru ma god
sir small request
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu sir
🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺
non-veg maneyandi adhi manchidikadu
manaku vache anekarogalaku
non-veg tinadame main karanamu
meditation try&start cheyandi pleasenonveg tine habby vunte adhi yento narakanni srustistundi
teliyakundane karmallo nedutundi
jagrattaga gamanistene telustundi
e karmalanni nonveg tinadam vallane
vachhayani
spirtual ga development avvalanna
nonveg maneyavalasinde
K andi 🥰🥰🥰
అత్తమ్మ మొదట వేసినవి వడకు, సరస్వతి వేసినవి గారెలు.
మీ పొయ్యి బాగుంది మీ వంటలు కూడా బాగున్నాయండి
Tq so much andi 🥰
@@Chefsaru😊😊
Ammayi kuda onnadaa
👍
Ippu de snkranthi vachhinda😂
👍🥰