ఇజ్రాయిల్ పై దాడి చేసి హమస్ ఏం సాధించినట్లు? || What did Hamas achieve by attacking Israel? ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024

ความคิดเห็น • 244

  • @pvrao8025
    @pvrao8025 10 ชั่วโมงที่ผ่านมา +34

    నాగేశ్వర్ గారు మీకు ఇప్పటికీ జ్ఞానోదయం ఐనది.....వాళ్ళకి త్వరలో అవుతుంది

  • @ravurishankar8089
    @ravurishankar8089 7 ชั่วโมงที่ผ่านมา +23

    ఇజ్రాయిల్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటుంది

  • @neelampraveen9155
    @neelampraveen9155 9 ชั่วโมงที่ผ่านมา +26

    చర్చలు తాత్కాలికంగా ఆగిపోయినవి కావొచ్చు.. మళ్లీ రేపు జరగొచ్చు..కానీ ఒక అద్భుత పట్టణం నేల మట్టం ఐపోయింది కదా...లక్షల ప్రాణాలు పోయినవి కదా..హమాస్ ఇవన్నీ తిరిగి తీసుక రాగలద

    • @sensibleenergy
      @sensibleenergy 4 ชั่วโมงที่ผ่านมา

      తమ ఉనికిని కాల రాస్తున్నప్పుడు ఏ జాతి అయినా ప్రతి ఘటిస్తుంది, ఇది సహజమే

    • @radhakishanrap9690
      @radhakishanrap9690 3 ชั่วโมงที่ผ่านมา +1

      ​@@sensibleenergy మొత్తం సర్వనాశనం అవ్తుంటే ఇంకా ఉనికి ఎక్కడ ఉంది 😂😂

    • @vasuimandi5535
      @vasuimandi5535 3 ชั่วโมงที่ผ่านมา

      😂​@@radhakishanrap9690

    • @sensibleenergy
      @sensibleenergy 2 ชั่วโมงที่ผ่านมา +1

      @@radhakishanrap9690 నిజమే, అంతక ముందు కూడా ఇలాగే సర్వనాశనం అవుతుండేది కాకపోతే అది ప్రపంచానికి తెలిసేది కాదు, ఇప్పుడు రష్యా, చైనా, ఇరాన్ ఇంకా చాలా యూరోప్ దేశాలు కూడా పాలస్తీనా గుర్తిస్తునట్టు ప్రకటించాయి, హమాస్ హిజ్బుల్లా ఇచ్చిన ధైర్యం వల్ల ప్రపంచ దేశాలు ఇప్పుడు swift payment కు వ్యతిరేఖంగా బ్రిక్స్ లోకి వస్తున్నాయి, అమెరికా ను ఎదిరించే ధైర్యం ఇప్పుడు అందరూ చేస్తున్నారు, పాలస్తీనా ప్రజల ఒక చిన్న పోరాటం మొత్తం ప్రపంచ ఆర్డర్ నే మార్చ బోతుంది, ఇంతకంటే పెద్ద విజయం ఏముంటుంది చెప్పండి 😊

  • @maheshjetti4654
    @maheshjetti4654 7 ชั่วโมงที่ผ่านมา +13

    వాళ్ళను అష్ట dikbandhanam చేస్తేనే ఇన్ని మిస్సైల్స్ బాంబులు ఎట్లవచ్చినట్లు

    • @samsarat6738
      @samsarat6738 3 ชั่วโมงที่ผ่านมา +3

      Good Question, Dr Nageswara dont have answer on this

  • @nareshkavuturi1716
    @nareshkavuturi1716 9 ชั่วโมงที่ผ่านมา +10

    హమాస్ ఏమి తక్కువ కాదు... ఇజ్రాయిల్ అనే దేశం ను గుర్తించము అనిఅన్నారు... పుట్టిన ప్రతి బిడ్డ చేతుల్లో పుస్తకాలకు బదులు తుపాకీలు పెట్టింది 😮😮😮😮

    • @shabbeerahmadshaik1974
      @shabbeerahmadshaik1974 5 ชั่วโมงที่ผ่านมา +1

      India prime minister vajpayee warned israel openly to vacate the occupied place of palastenians. Savarkar & golvalkar supported Germany against israel. More than 1 crore Hindus are working in gulf countries including Iran. India doing highest trading with gulf countries including Iran.

  • @rangaranga623
    @rangaranga623 11 ชั่วโมงที่ผ่านมา +29

    మీరు తెలంగాణ సాధించి KCR చేతిలో పెట్టినట్లు ఉందిగా సారు🙏

    • @Rakash273
      @Rakash273 7 ชั่วโมงที่ผ่านมา

      nee amravati kattuko first ,inka enni rojulu ma telangana meeda edustaru

  • @muralikrishna5550
    @muralikrishna5550 3 ชั่วโมงที่ผ่านมา +3

    కొన్ని లక్షల భవనాలు 42000 వేల ప్రజలు చనిపోయారు ఇది హమాస్ ఘనవిజయం

  • @apparaodasari2453
    @apparaodasari2453 11 ชั่วโมงที่ผ่านมา +45

    చాల మంచి టైటిల్ sir. ప్రపంచానికి ముస్లిమ్ మూర్ఖత్వం ఒక్కటే ప్రమాద కరం. ఈ టైటిల్ పై ఒక వీడియో చేయండి Sir

    • @ArunKumar-pp6tc
      @ArunKumar-pp6tc 10 ชั่วโมงที่ผ่านมา +6

      Adhi cheyaru 😂🤣 communists and Islamists are like wife and husband

    • @mahaboobbasha6685
      @mahaboobbasha6685 10 ชั่วโมงที่ผ่านมา

      ​@@ArunKumar-pp6tcఅయ్యినా మీ ఏడుపు ఎప్పుడు మా ముస్లిమ్స్ పైనా ఏ కదరా అయ్యినా పనిపాట చేసుకో కుండా మా మీదా పడి ఏడుస్తారు ఏందిరా మీరు తూ మీ బతుకులు 😡

    • @mahaboobbasha6685
      @mahaboobbasha6685 10 ชั่วโมงที่ผ่านมา +8

      మూర్ఖత్వం కాదురా అప్పారౌ అయ్యినా నీకు ఏందిరా మీ ఎదురింటి సుబ్బారావు లక్షణాలు వచ్చిన్నాయి 🤣

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 9 ชั่วโมงที่ผ่านมา

      Islam modern world ku suite kaadu. Vella matha ggrandham lo konni pages nu sensor chesi janalanu educate cehyyali. Lekapoteh kaafir concept to veelu evarini kuda prasantham gaa bathaka nivvaru

    • @chandut2610
      @chandut2610 6 ชั่วโมงที่ผ่านมา +1

      వీడు చేయడు😅

  • @shivaiahvasara9170
    @shivaiahvasara9170 9 ชั่วโมงที่ผ่านมา +10

    Sir first you condemn hamas. Jews persecuted all over world. Israel is a small country surrounded by muslim nations. They never allow israel to live.
    People like sheik nageshwar rao always support jihadi hamas.
    What is happening on hindus in bangladesh this sheik nagesh will not spk.

    • @shabbeerahmadshaik1974
      @shabbeerahmadshaik1974 5 ชั่วโมงที่ผ่านมา

      India prime minister vajpayee warned israel openly to vacate the occupied place of palastenians. Savarkar & golvalkar supported Germany against israel. More than 1 crore Hindus are working in gulf countries including Iran. India doing highest trading with gulf countries including Iran.

  • @hidingcitizen5781
    @hidingcitizen5781 10 ชั่วโมงที่ผ่านมา +14

    In 1948 when Israel was established first thing happened was 6 Arab countries attacked Israel.. You didn't say this prof..

    • @sensibleenergy
      @sensibleenergy 4 ชั่วโมงที่ผ่านมา

      Then America and UK saved it otherwise there's no israhell 😂

  • @Praveen-uk5iq
    @Praveen-uk5iq 11 ชั่วโมงที่ผ่านมา +34

    ప్రపంచమంతా మతమూర్ఖత్వం, మత టెర్రరిజం పెంచింది వేరే మతస్తులను అమాయకులను చంపితే జెన్నత్ (స్వర్గం) వెళ్లి సకల సుఖాలు అనుభవించ వచ్చని దేవుని దయ ఉంటుందని అమాయక యువతను మత టెర్రరిజం దిశగా దారి చూపించింది

    • @Tank.3d
      @Tank.3d 9 ชั่วโมงที่ผ่านมา

      ఇక్కడ టాపిక్ ఏం మాట్లాడు తున్నారు... నువ్వు ఏం చెబుతున్నావ్ ...సంభంధమే లేదు

    • @sri-z8s
      @sri-z8s 8 ชั่วโมงที่ผ่านมา +7

      ​@@Tank.3dప్రవీణ్ చెప్పిన దానిలో సంబంధం లేక ఏముంది?? ఇస్లాం టెర్రరిజం వల్ల వారు ఎక్కడ ఉన్నా పక్కన వాళ్ళని ప్రశాంతం గా ఉండనీయారు. ఇజ్రాయెల్ దేశం ప్రజలు ఇలా తయారు అవ్వటానికి కారణం, గతం లో వారు అనుభవించిన కష్టాలు. ఇజ్రాయెల్ చరిత్ర పూర్తిగా మీరు తెలుసుకోమని మనవి

    • @Praveen-uk5iq
      @Praveen-uk5iq 8 ชั่วโมงที่ผ่านมา

      @@Tank.3d ఇజ్రాయెల్ పై దాడి చేసి హమాస్ ఏమి సాధించింది? ఇది thumb nail, దీనికి నా సమాధానం చెప్పాను హమాస్ మత టెర్రరిజం వ్యాప్తి చెందించించింది అని

    • @Tank.3d
      @Tank.3d 8 ชั่วโมงที่ผ่านมา

      @@sri-z8s పాలెస్టెనీయులు వారి దేశం మరియు సంస్కృతి కోసం జరిపే యుద్ధం...అసలు గాజా లో జరిగేది జాతి హననం...మతానికి సంబందం లేదు...కాస్త మత విద్వేషాలను పక్కన పెట్టి ఆలోచించిస్తే మీకే తెలుస్తుంది... 🙌🏼

    • @Tank.3d
      @Tank.3d 8 ชั่วโมงที่ผ่านมา

      @@sri-z8s అసలు గాజా లో జరిగేది జాతి హననం...మతానికి సంబందం లేదు...

  • @sravanbade5836
    @sravanbade5836 10 ชั่วโมงที่ผ่านมา +10

    Final ga Hamas chesina cruel daadi correct ae antav what a analysis 😂😂

    • @ramarao8032
      @ramarao8032 7 ชั่วโมงที่ผ่านมา

      నాగేశ్వర్ హృదయ స్పందన అదే, రేప్ చెయ్యడం హత్యలు చెయ్యడం హమాస్ హక్కు ఎందుకంటే వాళ్ళు ముస్లిమ్స్ కదా

  • @subbunittala2012
    @subbunittala2012 3 ชั่วโมงที่ผ่านมา +2

    Play stupid games..win stupid prizes ...

  • @krishnakotla6157
    @krishnakotla6157 9 ชั่วโมงที่ผ่านมา +39

    పాలిస్టినా ప్రజల కు ఏం తక్కువైంది....ఇస్లాంవల్లే ప్రపంచం అంతా అస్తవ్యస్తం గా తయారయ్యింది వీళ్ళ వల్లనే ప్రపంచానికి పెను ప్రమాదం పొంచి ఉంది.లేబనాన్ కు ఈ పరిస్తితి రావడానికి కారణం ఎవరు ఇస్లాం ఈజ్బుల్లా లు కాదా..ఒక్కప్పుడు లేబనాన్ వందకు వంద శాతం క్రిస్టియన్ లు వుండేవారు...ఇప్పుడు అక్కడ వాళ్ళు 30% కి వొచ్చరంటే కారణం పాలిస్టినా నుండి శరణార్థిలుగా వొచ్చి ఆ దేశని అక్రమించారు.దాని స్వరూపం మే మార్చేశారు ఈరోజు లెబానాన్ ముస్లిం దేశంగా మారిపోయింది

    • @N-et6gb
      @N-et6gb 8 ชั่วโมงที่ผ่านมา

      Rey chiti burra, understand the relationship between Arbahamic religions and then comment, Jews and Christian’s are also in Saudi that doesn’t mean that countries belong to Muslims or any other religions

    • @shamlal586
      @shamlal586 7 ชั่วโมงที่ผ่านมา

      పాలస్తీనాలకు ఏమి తక్కువ అయిందో 👺🛑👺🛑👺🛑👺🛑👺🛑👺🛑అక్కడ వారిని అడిగితే తెలుస్తోంది. నాలుకకు నరం లేదు ఎలాగైనా చెప్పొచ్చు. నీలాంటి వాళ్ళు చాలామంది బ్రెయిన్ వాష్ కాబడి ఇలాగే నమ్ముతున్నారు. కలికాలం ఫేక్ వార్తల కాలం. హిట్లర్ మహానీయుడు యూదా ధమ జాతి ఎంత దుర్మార్గమైన దో పసిగట్టి సమూలంగా నిర్మూలించకుండా ఉండి ఉంటే ఆశ్రయ మిచ్చిన పాలస్తీనీయులకు పట్టిన గతే నీతో పాటు మొత్తం ప్రపంచానికి పట్టి ఉండేది.

    • @shabbeerahmadshaik1974
      @shabbeerahmadshaik1974 5 ชั่วโมงที่ผ่านมา

      RSS BJP what's app University
      World fastest growing religion is Islam .. doubt unte Google search chey.

    • @jakriya
      @jakriya 3 ชั่วโมงที่ผ่านมา +1

      Tamariki Inka maturity raledu.. sir

    • @nisarrocks9732
      @nisarrocks9732 2 ชั่วโมงที่ผ่านมา

      Joke of WhatsApp University
      బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టాలి కానీ ఇజ్రాయెల్ పాలస్తీనాను విడిచిపెట్టకూడదు

  • @mohammadsirajuddin3113
    @mohammadsirajuddin3113 5 ชั่วโมงที่ผ่านมา +4

    మంచి విశ్లేషణ, మనం స్వాతంత్ర పోరాటం చేసేటప్పుడు, మన యోధులను ఆందోళన కారులు టెర్రరిస్ట్ లు అని అణిచి వేసింటే మనకు స్వాతంత్రం వచ్చేది కాదు, అది మూర్ఖులకు అర్థం kadu

    • @MSR.Krishna2077
      @MSR.Krishna2077 4 ชั่วโมงที่ผ่านมา +3

      @@mohammadsirajuddin3113 మనతో వాళ్ళకి పోలికేంటి సోదరా. మనం ఎప్పుడైనా బ్రిటిష్ వారిని కిడ్నాప్ చేసి మానభంగాలు చేశామా, పిల్లలని కిరతకంగా చంపామా, బాంబు దాడులు చేశామా, వాళ్లు మనం ఎప్పటికి ఒక్కటి కాదు. రెండుకాళ్ళతో నడిచేవి అన్ని మనుషులు కావు సోదరా గుర్తించు.

    • @mohammadsirajuddin3113
      @mohammadsirajuddin3113 ชั่วโมงที่ผ่านมา

      @@MSR.Krishna2077 హక్కుల గురించి పోరాడే వాడు ఎవడైనా మానవుడే, మీడియా చేతిలో ఉంటే ఏదైనా చెబుతాడు,

  • @prabhakarraokulkarni
    @prabhakarraokulkarni 11 ชั่วโมงที่ผ่านมา +6

    This is important topic u have raised now sir

  • @ChellaPradeepreddy
    @ChellaPradeepreddy 9 ชั่วโมงที่ผ่านมา +14

    We support ఇజ్రాయెల్ ❤❤

  • @tirupatireddymunugala6941
    @tirupatireddymunugala6941 4 ชั่วโมงที่ผ่านมา +2

    ముస్లిమ్ మత పిచ్చిగాలు వారు శాంతంగా ఉండరు ఇతరులను శాంతంగా ఉండనివ్వర్ ముస్లిం ఏ దేశం లో నైనా కొంతగా ఏదైనా కనిపెట్టినరా ప్రజలు అబివృద్ధి గురించి ఆలోచించరు విలక్ మతం ముఖ్యం నేను కట్టరు హిందువును ఐన క్రిస్టియన్ యే అబివృద్ధి ను సాధించనర్ ఈ గల్ఫ్ లో ఆయిల్ ను కనిపెట్టింది క్రిస్టియన్ ఈ రోజు సుఖపడేది ముస్లిం దేశాలే మత విశ్వాసం ఎవరికైనా ఉండొచ్చు ఇతర మతాలు ఉండొద్దు అని ముస్లిం మతం వార్కి ఎక్కడిది నీ మతాన్ని కపొడకో ఇతర మతాలు బతకి నివ్వము అంటే బాగుండదు కావున ముస్లిం మతాన్ని కి ఇబ్బంది వస్తది ముస్లిం మతస్తులు కూడ ఆలోచించాలి

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 5 ชั่วโมงที่ผ่านมา +1

    సంకనాకి పోయింది.హమాస్ అనేక పసిహృదయాలను&అమాయకులను ఊచకోత కోసింది హమాస్. ఇజ్రాయెల్ గాజాని వెష్ట్ బేంకూలను అష్టదిగ్బంధనం చేసి ఉంటే గాజాలో ప్రజలభవిష్యత్తుకోసం ప్రపంచ దేశాల శాయాన్ని అతంత అండర్ గ్రౌండ్ సొరంగాలు తవ్వుకుంది. అలా తవ్వి ఏంసాధించింది.ప్రజల జీవితాల గాలికి వదిలేసింది.ఇజ్రాయీల్ అష్టదిగ్భందనం చేస్తే అన్ని ఆయుధాలూ,ఆనిటెన్నెల్స్ ఎలా స్పందించారు.

  • @srinivasaraoparupalli7809
    @srinivasaraoparupalli7809 8 ชั่วโมงที่ผ่านมา +6

    నాగేశ్వరరావు గారు భారతదేశంపై కమ్యూనిస్టు భావజాలం విషం కక్కి మీరు ఏమి సాధించినట్లు చెప్పండి?

  • @subrahmanyamsattiraju3381
    @subrahmanyamsattiraju3381 8 ชั่วโมงที่ผ่านมา +7

    సగం నిజాలు సగం అబద్ధాలు

  • @satyadasumedida6441
    @satyadasumedida6441 4 ชั่วโมงที่ผ่านมา +1

    బాధకరమైన విషయం ఏమిటంటే, ముఖ్యమైన పట్టణం పాలస్తీనా, నేలమట్టం అయ్యింది. ప్రజల బ్రతుకులు చిద్రమైంది. ఇప్పటికైనా ఉగ్రవాదం ప్రమాదం అని పాలస్తీనా ప్రజలు గమనించాలి.

  • @sadanandamyara8534
    @sadanandamyara8534 9 ชั่วโมงที่ผ่านมา +4

    వచ్చిన చిక్కు అతివాద మత చాంధస హమాస్ తో మాత్రమే,యాసర్ అరాఫత్ మితవాది ప్రత్యేక పాలస్తీనా కోసం అన్ని పశ్చిమ దేశాల మద్దతును సాధించాడు .పాలస్తీనా ప్రజలు హమాస్ ను ఎదిరించలేరు,వారు ఇజ్రాయేల్ ప్రజల పై చేసిన విధ్వంసకాండకు శిక్ష పాలస్తీన ప్రజలు అనుభవిస్తున్నారు.తప్పుచేసేది అతివాదులు,ఫలితంగా సామాన్యుల ధన,ప్రాణ,ఆర్థిక నష్టాలు అనుభవించాల్సి వస్తున్నది.అతి వాదాన్ని అరబ్ దేశాలు దూరం పెట్టాయి

    • @shabbeerahmadshaik1974
      @shabbeerahmadshaik1974 5 ชั่วโมงที่ผ่านมา +1

      India prime minister vajpayee warned israel openly to vacate the occupied place of palastenians openly. Savarkar & golvalkar supported Germany against israel. More than 1 crore Hindus are working in gulf countries including Iran. India doing highest trading with gulf countries including Iran.

  • @bssp815
    @bssp815 4 ชั่วโมงที่ผ่านมา +1

    మన ఆచార్యుని... పాలస్తీనా విమోచన అధ్యక్షుడిగా హమాస్ నియమించాలేమో!!

  • @moulafz8189
    @moulafz8189 8 ชั่วโมงที่ผ่านมา +2

    thank u sir

  • @ramjinarayanam7941
    @ramjinarayanam7941 6 ชั่วโมงที่ผ่านมา +1

    మీరు ముస్లింల మనోభావాలు పెంచే ఆలోచన చాలా మంచిది కానీ అదే సమయంలో ముస్లింలు చేసిన దురాగతాలు గాని ముస్లింలు చేసిన దోపిడీలు కానీ అన్యాయాలు గాని మీరు చెప్పేటప్పుడు మొక్కుబడిగా ఉంటాయి. మీ మీద మాకు అభిమానం . మేము మీ దగ్గర ఈ మీ ఇస్లాం మోజు విషయాన్ని కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అక్టోబర్ ఏడో తారీఖున ఇజ్రాయిల్ ప్రజలు ఎంతమందిని కిడ్నాప్ చేసి sudden గా దాడి చేశారు ఇంతవరకు వినిపించలేదు దాని గురించి మీరు ఏ రోజు దాని గట్టిగా ఖండించలేదు మొక్కుబడిగా ఖండిస్తున్నారు. తప్ప గట్టిగా ఖండించడం లేదు కొంచెం మీ విధానాన్ని కొంచెం మారిస్తే మీ అభిమానం నాలాంటి మీ అభిమానులు చాలా ఇంకా పెరుగుతారు

  • @dsdomanu8333
    @dsdomanu8333 10 ชั่วโมงที่ผ่านมา +12

    Zindabad Israel

    • @shabbeerahmadshaik1974
      @shabbeerahmadshaik1974 5 ชั่วโมงที่ผ่านมา +2

      India prime minister vajpayee warned israel openly to vacate the occupied place of palastenians. Savarkar & golvalkar supported Germany against israel. More than 1 crore Hindus are working in gulf countries including Iran. India doing highest trading with gulf countries including Iran.

  • @anilvinukonda2686
    @anilvinukonda2686 11 ชั่วโมงที่ผ่านมา +5

    Meeru TDP BJP janasena medha dadi chesi emi sadincharo ade hamas sadinchindi professor garu

  • @lalamsekhar7800
    @lalamsekhar7800 11 ชั่วโมงที่ผ่านมา +13

    ముస్లింల మూర్ఖత్వం

  • @silarapurayappa3332
    @silarapurayappa3332 11 ชั่วโมงที่ผ่านมา +5

    Wonderful video Sir

  • @nisarrocks9732
    @nisarrocks9732 2 ชั่วโมงที่ผ่านมา

    Well said sir

  • @parvatisenapati7146
    @parvatisenapati7146 5 ชั่วโมงที่ผ่านมา +1

    చినేశ్వర్ నీ చైనా టిబెట్ ఇనోరెమంగోలియా Xingjang nee ఆక్రమించబడింది 😅

  • @MSR.Krishna2077
    @MSR.Krishna2077 6 ชั่วโมงที่ผ่านมา +1

    ఏం సాధించినా సాధించకపోయినా మీలాంటి వారి సానుభూతి పుష్కలంగా సాధించింది.

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 5 ชั่วโมงที่ผ่านมา +1

    నీబుద్దిమటుకు మారలేదు.

  • @adhyayanam
    @adhyayanam 9 ชั่วโมงที่ผ่านมา +4

    చాలా మంచి విశ్లేషణ చేశారు ప్రొఫెసర్ గారు. అభివందనాలు..

  • @peaceworld7880
    @peaceworld7880 4 ชั่วโมงที่ผ่านมา

    well researched and well said. I like your videos.

  • @shaikshafi6224
    @shaikshafi6224 3 ชั่วโมงที่ผ่านมา

    ❤❤❤ super sar

  • @mohammednaseeruddin6077
    @mohammednaseeruddin6077 7 ชั่วโมงที่ผ่านมา +3

    చాలా చక్కగా వివరించారు సార్ మీలాంటి మేధావులు సమాజానికి ఎంతో అవసరము మీరు ఏదో ఒక రోజు ఈ అంద భక్తులు అంటే ఎవరో వివరించండి

    • @ramarao8032
      @ramarao8032 7 ชั่วโมงที่ผ่านมา +1

      ఈయన మేధావి కానీ అర్ధ సత్యాలతొ, అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే అలవాటు ఎక్కువ

    • @rakeshcopper3671
      @rakeshcopper3671 7 ชั่วโมงที่ผ่านมา +3

      అంద భక్తుడువు మీరే రా...😂😂

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 6 ชั่วโมงที่ผ่านมา +1

      Anddharu bhakthulu evaro anddhariki thelusu lenddi 🤣🤣🤣 .

    • @chandut2610
      @chandut2610 6 ชั่วโมงที่ผ่านมา

      మీ అభివృద్ధి ని మీరే నాశనం చేసుకునే దరిద్రులు మీరు. మీరు బాగుపడరు. ఇంకొకడిని బాగుపడనివ్వరు.

  • @syfullas8704
    @syfullas8704 11 ชั่วโมงที่ผ่านมา +3

    Than Q sir.

  • @muralimohanreddykasireddy5359
    @muralimohanreddykasireddy5359 11 ชั่วโมงที่ผ่านมา +1

    Hello sir
    Half truth is more dangerous than lies. You're trying to summarise Palestine- Israel issue in 15 minutes but while doing so you have taken history from world war 2 and put things in perspective which is misleading the issue. Of course, perspective and perceptions would have changed over periods so does course of conflict . Therefore, all the parties should understand it and resolve it without dragging over generation. Otherwise the country which has more muscle power will try to take upper hand .

  • @mohammednaseeruddin6077
    @mohammednaseeruddin6077 7 ชั่วโมงที่ผ่านมา +2

    గాజా లోపల శవాలను చూసి పైశాచిక ఆనందం పొందుతున్న అంద భక్తుల గురించి ఒక వీడియో చేయండి సార్

  • @vinaysagar6306
    @vinaysagar6306 9 ชั่วโมงที่ผ่านมา

    It is so late but Finally u realized sir

  • @gogopubg5774
    @gogopubg5774 11 ชั่วโมงที่ผ่านมา +14

    జై ఇజ్రాయిల్

  • @sreenathvontimitta4962
    @sreenathvontimitta4962 7 ชั่วโมงที่ผ่านมา +2

    నీ కడుపు మంటకు కారణం B R I అన్నమాట 😂😂
    అసలు పాలస్తీనా ఎవరిది?
    దానిని ఎవరు ఆక్రమించారు ఇది మాత్రం చెప్పవు😂😂😂😂

    • @shabbeerahmadshaik1974
      @shabbeerahmadshaik1974 5 ชั่วโมงที่ผ่านมา

      India prime minister vajpayee warned israel openly to vacate the occupied place of palastenians. Savarkar & golvalkar supported Germany against israel. More than 1 crore Hindus are working in gulf countries including Iran. India doing highest trading with gulf countries including Iran.

    • @sreenathvontimitta4962
      @sreenathvontimitta4962 5 ชั่วโมงที่ผ่านมา +2

      @@shabbeerahmadshaik1974 ఎవరు ఏం చెప్పినా తల ఊపటం కాదు, హిస్టరీ తెలుసుకోండి 😂😂😂

    • @shabbeerahmadshaik1974
      @shabbeerahmadshaik1974 4 ชั่วโมงที่ผ่านมา

      @@sreenathvontimitta4962 Muslims meedha dhvesham tho ala antunnav. Israel jews not accepted jesus (pbuh) as profet. They are confined to Profet Moses (pbuh) Shown their hatred towards Christians.. next Muslims. Their policy & hatred mindsets made them to became alone. Now, their technology support to U.S made U.S to support them & to do big business of weapons.

  • @kolajacob2103
    @kolajacob2103 8 ชั่วโมงที่ผ่านมา +1

    గాజాలో ఇజ్రాయెల్ ఎందుకు ఓడిపోయింది అని title petav ఇప్పుడు hamas ఏమీ సాధించింది అంటున్నావ్ తొందరపడిమాట్లాడకు ఇజ్రాయెల్ ఏమీ చేస్తుందో చూడు first ఇన్ని యుద్దాలు ఓ డిపోలేదు ఇంతమంది టాప్ ఉగ్రవాద లీడర్స్ లేపేసింది ఏ దేశం చేయలేదు ఇన్ని యుద్దాలు ఏ దేశం చేసిన కరువు ఆర్థిక మాంద్యంతో కోలు కోవడానికే ఎన్ని years పట్టునో అది దేవుని వాగ్దాన దేశము name of the Jesus అందుకే ఇంత విజయం ఎవ్వరూ ఏమీ చేయలేరు

  • @GollawilsonDavidRaju
    @GollawilsonDavidRaju 9 ชั่วโมงที่ผ่านมา

    Hamas must know ,that they achieve nothing through terrorism. Israel thinks that , there would be threat from Palestinians. Through peaceful relations Palestinians get back their rights. Your explanation is partially good, sir.

  • @maheshA1316
    @maheshA1316 11 ชั่วโมงที่ผ่านมา +2

    History and facts ni marchodhu mistwr professor....
    Palestine nu first attack chesindhi egypt and jordan....tarvata israel py kuda attack chesthe israel ah lands nu geluchukundi.....
    Gelichina lands nu tirigi ichesindhi kuda...china and turkey laga kakundaaa...
    Israel just protecting itself

  • @Giriism79
    @Giriism79 10 ชั่วโมงที่ผ่านมา +1

    Palastina identity!! For war
    Israel what get it??

  • @IntrovertRahulRK
    @IntrovertRahulRK ชั่วโมงที่ผ่านมา +1

    ఇది ఆల్ రెడీ చేసిర్రు కదా సార్ వీడియో..10 15 రోజుల క్రితం అనుకుంటా

  • @RavinderShaga
    @RavinderShaga 10 ชั่วโมงที่ผ่านมา +1

    Charitranu vakrika rinchadam vaddu, izrael meeda modata daadi chesindhi 6 arabbu deshalu 1962 lo adhi kooda izrael panduga rojuna.

  • @ssandeep740
    @ssandeep740 ชั่วโมงที่ผ่านมา

    నాగేశ్వరరావు గారూ వయస్సులోనూ అనుభవంలోనూ మీకన్నా పెద్దవాడిని చాలా ప్రపంచం చూసినవాడినిగా చెప్పుతున్నాను .పాలస్తీనా ఒకప్పుడు ప్రాథమికంగా యూదులు , మరియు కొన్ని ఇతర జాతులు కలిసి నివసించిన బహుళజాతి ప్రదేశం. ఈరోజుకూడా అదేవిధంగా అన్ని జాతులు కలిసి ఉండవలసిన అవసరమూ , అవకాశమూ , ఉన్నవి .అయితే అనాదిగా మనం చూస్తున్నది ఏమిటంటే మన ఇస్లాం సోదరులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాగాని వారి జనాభా 20- 30 శాతం గాని అంతకు ఎక్కువ ఉన్న పక్షంలో అక్కడ ఇస్లామిక్ రాజ్యం ఏర్పడాలని కోరుకుంటారు . ఇస్లాం ఒక్కటే దేవుడిని చేరటానికి నిజమైన మార్గమనీ , ప్రపంచంలో మిగతా మతస్థులు కాఫిర్లనీ వారిని ఇస్లాంలోనికి మార్చటం ముస్లిముల కర్తవ్యం అని , వారందరూ గాఢంగా నమ్ముతారు . ఇప్పుడు జరుగుతున్న ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధానికి ఇదే మూలకారణంగా కనుపిస్తున్నది .
    మీరువేసుకున్న “సెక్యులర్” ముసుగునుంచి బయట పడేంతవరకూ మీకు ఇది కనుపించదు

  • @mohammadfarmanulla698
    @mohammadfarmanulla698 7 ชั่วโมงที่ผ่านมา

    How India fights and struggles with British, same way Palestinians are fighting and struggling with Isreal, supported by US and west, how India got freedom from British in the same way Palestinians also will get freedom from Isreal.

  • @sudheerv6941
    @sudheerv6941 7 ชั่วโมงที่ผ่านมา

    యూఏఈ, morroco ఎందుకు ఇజ్రాయెల్ తో అగ్రిమెంట్ ఎందుకు చేసుకోకూడదు? Palasthein గురించి పట్టించుకోవడం ఈ దేశాలకు ఏమి అవసరం?

  • @mohammedabdulraouf5050
    @mohammedabdulraouf5050 8 ชั่วโมงที่ผ่านมา

    Good analysis sir

  • @SailajaAnand-q3h
    @SailajaAnand-q3h 4 ชั่วโมงที่ผ่านมา

    India's 2 state policy correct, permanent solution choosi santhi ga vundali

  • @devak1318
    @devak1318 9 ชั่วโมงที่ผ่านมา +1

    meeru cheppedi thappu, UN rendu two conutries proposal pettinappudu Ezrael accept chesindi kani Palstinians oppose chesaru, tharvatha iddari madyana jarigina war lo ezrael palastina areani kuda occupay chesaru....

  • @isaactaneti5551
    @isaactaneti5551 10 ชั่วโมงที่ผ่านมา

    Pro.Nageswara rao garu please u wiil read the bible. Genesis chapter 46. Then you can Explain very well. Please read sir.

  • @muhammedjaleelahmed6950
    @muhammedjaleelahmed6950 11 ชั่วโมงที่ผ่านมา +1

    Good and truth analysis

  • @mvigneshwarreddy
    @mvigneshwarreddy 9 ชั่วโมงที่ผ่านมา +4

    మీరైతే గంట గంటకు వీడియోలు చేసి బాగానే సంపాదించారు youtube తో

  • @isaactaneti5551
    @isaactaneti5551 10 ชั่วโมงที่ผ่านมา

    Behold.he who keep israel will neither slumber nor sleep.The Lord is your keepar .the Lord is your shde on your right hand.

  • @sudheerv6941
    @sudheerv6941 7 ชั่วโมงที่ผ่านมา

    2 స్టేట్మెంట్ సొల్యూషన్ మొదట వ్యతిరేకించినది ఎవరు?

  • @SRINIVAS-wt9iv
    @SRINIVAS-wt9iv 10 ชั่วโมงที่ผ่านมา +3

    ప్రొఫెసర్ గారికి 13నెలల తరువాత అర్ధం అయ్యిందా

  • @jonathansanki
    @jonathansanki 2 ชั่วโมงที่ผ่านมา

    అసలు పాలస్తీనా ను ఇజ్రాయెల్ ఎందుకు అష్ట దిగ్బంధనం చేస్తుందో ఫుల్ వీడియో పెట్టండి.

  • @karunareshvarma1887
    @karunareshvarma1887 6 ชั่วโมงที่ผ่านมา

    మా కోసం ఒక video చేయండి sir.
    ఏ news channel support ఇవ్వడం లేదు sir
    3000 కుటుంబాలు sir
    Please

  • @PothalingamRegunta
    @PothalingamRegunta 11 ชั่วโมงที่ผ่านมา +1

    Tq N sir 🙏

  • @naga7048
    @naga7048 4 ชั่วโมงที่ผ่านมา

    ఇజ్రాయెల్ స్వయంకృతపారాధమే!భారీ మూల్యమే చెల్లించవలసి వచ్చింది ఎలాగంటే దేశములో అధ్యక్షుని విషయములో ఏర్పడిన రాజకీయ ఆస్తిరత లేబనాన్ ఇరాన్ దేశాలకు ఆక్రమించుకోవాలనే తెగింపును ఇచ్చింది

  • @ramarao8032
    @ramarao8032 7 ชั่วโมงที่ผ่านมา

    పాలస్తీనా ప్రజలు, తమకు ఆశ్రయమిచ్చి సహకరించిన జోర్డాన్ లాంటి దేశాల పై చేసిన అకృత్యాలను, ఇజ్రాయెల్ పౌరుల పై చేసిన దారుణాలను మర్చి పొయారా? లేక మర్చిపోయినట్టు నటిస్తున్నారా?

  • @nisarrocks9732
    @nisarrocks9732 2 ชั่วโมงที่ผ่านมา

    Joke of WhatsApp University
    బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టాలి కానీ ఇజ్రాయెల్ పాలస్తీనాను విడిచిపెట్టకూడదు

  • @maheshjetti4654
    @maheshjetti4654 7 ชั่วโมงที่ผ่านมา

    పాలస్తీనా దేశంగా ఏర్పడితే శాంతి గా ఉంటుంది అని మీరు గ్యారంటీగా చెప్పగలరా

  • @bahavoddin
    @bahavoddin 9 ชั่วโมงที่ผ่านมา +1

    80% భూమి ఖబ్జా అయింది మొత్తం దోచుకోవ డానికి ప్రయత్నిస్తున్నారని అర్థం అయింది....

  • @srinivasgaddam344
    @srinivasgaddam344 3 ชั่วโมงที่ผ่านมา

    సర్ మీరు మారారు.......సర్ మీరు మారారు

  • @surakaramshankargoud9496
    @surakaramshankargoud9496 6 ชั่วโมงที่ผ่านมา

    ప్రతి దాడి లొ కొంత బు బాగం కోల్పోతుంది😂😂😂😂

  • @kechi_kechi
    @kechi_kechi 19 นาทีที่ผ่านมา

    Video మొదట్లో prof చెప్పిన చరిత్ర అంతా leftistula వాదన మాత్రమే

  • @Prasad-q5x
    @Prasad-q5x 7 นาทีที่ผ่านมา

    ఆ ప్రదేశం యూదులు ముందునుండి నివసించినట్టి బైబిల్ -ఖురాన్ లు చెబుతాయి. మరి మీ సెక్యూలర్ పుస్తకాలు, ముస్లిం లు ఈ భూమి మీద ముందు పుట్టారు అని చెబుతున్నారు.
    ** పాలిస్తానే ఒక దేశమైతే సైన్యం ను ఏర్పార్చుకోవాలి, ఉగ్రవాదులను కాదు...

  • @bandaramkesavaprasad7967
    @bandaramkesavaprasad7967 7 ชั่วโมงที่ผ่านมา

    జీవనోపాధి కోసం సార్.

  • @ramsg9988
    @ramsg9988 11 ชั่วโมงที่ผ่านมา +6

    కెలుక్కుంటే గబ్బే! బందీలు పట్టుకుంటే అప్పర్ హాండ్ అవుతుంది అనుకున్నారు. హమాస్ దాడుల తో ఏదో ప్పీకుతామని ఆనుకోటం వెర్రి పూకుతనం. చర్చలు మాత్రమే సొల్యూషన్.

  • @Tank.3d
    @Tank.3d 9 ชั่วโมงที่ผ่านมา +3

    ఎవరెవరినినో వెతికి పట్టుకున్న ఇజ్రేఎలి లకు .. బందీలను మాత్రం కని పెట్టలేక పోవటం విడ్డూరంగా ఉంది ..

  • @rainbow9418
    @rainbow9418 5 ชั่วโมงที่ผ่านมา

    మీరన్నట్లు అరబ్ దేశాలు ఏకం కావు.. ఇందులో ఎవరి ఆర్థిక ప్రయోజనాలు వారివి..అసలు పాలస్తీనా ముందా? ఇజ్రాయెల్ ముందా?
    ఎవరి దేశాన్ని ఎవరు ఆక్రమించుకున్నారు?
    ఈ ప్రపంచ మానవాళికి పెను ప్రమాదం ఒకే ఒక మతం..అది పుట్టిన ఈ 1500సం.రాలలో ఎన్ని కోట్ల ఉసురు తీసిందో తెలుసా సార్...

  • @satyem0053
    @satyem0053 5 ชั่วโมงที่ผ่านมา

    ప్రొఫెసరుగారు ఒక్క విషయం మరిచారు. అదేమిటంటే యాసర్ ఆరాఫత్ బ్రతికిన్న సమయంలో ఇజ్రాయెల్, స్వతంత్ర పాలస్టీనా ఇవ్వడానికి, ఆరాఫట్ PLO ఇజ్రాయెల్ ను గుర్తించడానికి అంగీకరించాయి. కానీ ఉగ్రవాద నేపధ్యం ఉన్న హమాస్ తనసొంత అజెండాతో ఈ డీల్ పాడుచేసింది. లేకపోతే ఎప్పుడో స్వతంత్ర పాలస్తేనా ఏర్పడి ఉండేది, ఈ రోజు ఈ conflict ఏర్పడి ఉండేది కాదు. ప్రొఫెసరుగారు ఈ పాయింట్ మిస్ అవుతున్నారు. అంతేకాదు పాలస్తేనా, హెఙబుల్లా ఫైట్ ఒక IDEA అని పదే పదే చెబుతున్నారు. ఉగ్రవాద సంస్థల పోరాటం ఒక IDEA అవుతుందా? అలాగైతే కాశ్మీర్ ఉగ్రదాదుల పోరాటం కూడా ఒక IDEA నేనా? 50 వేలమంది పాలస్టీనీయులు చనిపోయినా, కనీసం ఇప్పటికి కూడా 102 మంది ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టడానికి సిద్ధంగాలేని హమాస్ ను ఏమనాలి. ఇజ్రాయెల్ బందీలను విడచిపెడితే ప్రపంచమంతా హమాస్ కు బాసటగా నిలిచేదేమో. So హమాస్, హెఙబుల్లా ఫైట్ ఒక IDEA కాదు ఇది పక్కా ఉగ్రవదమే. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న దాన్ని కూకటి వ్రేళ్లతో పెరికియవలసిందే ఇప్పుడు ఇశ్రాయెల్ అదేచేస్తోంది. ఏ దేశమైన తన ప్రజలు ప్రశాంతంగా జీవించాలనుకోవడం తప్పా?. 140 కోట్ల జనాబా ఉన్న భరత్ 1992 నుంచి కాశ్మీర్ ఉగ్రవాదుల్ని ఏరివేయలేక ఇంకా తంటాలు పడుతూనే ఉంది. భరత్ ఇజ్రాయెల్ ను చూసి ఎంతో నేర్చుకోవాలి..

  • @arroggya7901
    @arroggya7901 7 ชั่วโมงที่ผ่านมา

    this is wrong analysis. could you please go through the entire history and do analysis again.

  • @haribabukalluri3058
    @haribabukalluri3058 5 ชั่วโมงที่ผ่านมา

    మీరు చెప్పింది బాగానే ఉంది గాని ప్రొఫెసర్ గారు ఇక్కద మీరు ఒకటి ఆలోచించండి. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి గా ఉన్నప్పుడు పాలస్తినా లిబెరేషన్ ఆర్మీ స్థాపకుడు యాసిర్ అరఫత్ కి మద్దత్తు ఇచ్చింది. ఆయన విదేశాల్లో పర్యటనకు కూడా ఇండియా విమానాల్లో వెళ్ళేవాడు. కానీ అయన POJK విషయం లో భారత్ కి మద్దత్తు ఇవ్వలేదు. రాజీవ్ గాంధీ హయాంలో లో కూడా అలాగే జరిగింది. కానీ పీవీ నరసింహ రావు గారి హయాం వచ్చేసరికి ఆయన దేశ ప్రయోజనాలు కోరే వాడు కాబట్టి ఇండియా తరపునుండి పాలస్తినా కి మద్దత్తు తగ్గించాడు. తర్వాత వచ్చిన వాజపేయి గారు కూడా పీవీ నరసింహారాప్ స్టాండ్ నే పాటించారు. వాజపేయి గారి అధికారం లో ఉన్నప్పుడు జరిగిన కార్గిల్ యుద్ధం లో ఇజ్రాయెల్ మనకు సహాయం చేసింది. అదే పాలస్తినా పాకిస్తాన్ ని సపోర్ట్ చేసింది

  • @varunreddy8225
    @varunreddy8225 10 ชั่วโมงที่ผ่านมา +5

    చంద్ర బాబు పై మీరు దాడి చేసి ఏమి సాధించారు చెప్పండి గుడ్డి గురువు గారు, ఆయన గెలిచిపోయాడు గా

  • @srinivasgeddam5778
    @srinivasgeddam5778 7 ชั่วโมงที่ผ่านมา

    సార్ మూసినది మీద వీడియో చేయండి

  • @SKruthss-js3lk
    @SKruthss-js3lk 10 ชั่วโมงที่ผ่านมา

    Half baked analysis...u said they achieved some objectives BUT DUDE AT WHAT COST...40K ppl lost their lives... definitely hamas have not anticipated this and brutalllyyy failed....and lost the war against isreal

  • @ramreddy9960
    @ramreddy9960 9 ชั่วโมงที่ผ่านมา +1

    Anta fake news nagi

  • @kalpanagiddi2607
    @kalpanagiddi2607 5 ชั่วโมงที่ผ่านมา

    Palastine ku chala ముస్లిం countries unnai అక్కడి కి velli సెటిల్ avvamanandi

  • @radhakishanrap9690
    @radhakishanrap9690 2 ชั่วโมงที่ผ่านมา

    Mr మేధావి గాజా పునర్నిర్మాణం కి 350 సంవత్సరాలు పడుతుందట.

  • @narasimhanamala664
    @narasimhanamala664 9 ชั่วโมงที่ผ่านมา

    నాశనం వినాశనం సాధించిన ఇజ్రాయెల్

  • @kurapatiramaraju1412
    @kurapatiramaraju1412 6 นาทีที่ผ่านมา

    టైటిల్ కరెక్ట్

  • @premkumarekp
    @premkumarekp 5 ชั่วโมงที่ผ่านมา

    సర్ ది అజ్ఞానం తో నిండిన జ్ఞానం😂

  • @varunreddy8225
    @varunreddy8225 10 ชั่วโมงที่ผ่านมา +4

    పిచ్చి సైకొలకి ఆలోచన ఉండదు సిర్, కతుంటే పొడవటమే, అవతల ఉన్నోడు ఎవరో కొంచెం చూసుకోవదా,

  • @sweetyandsmiley3485
    @sweetyandsmiley3485 9 ชั่วโมงที่ผ่านมา +2

    దశాబ్దాల చరిత్ర అని mislead చెయ్యొద్దు అండి. ఇది శతాబ్దాల చరిత్ర.

  • @raghavendragummadam4723
    @raghavendragummadam4723 9 ชั่วโมงที่ผ่านมา

    ఈ మారణహోమంపై స్పందించాలనుంది, ఎవరి వైపు స్పందించాలో అర్థం కాకుండా ఉంది

    • @balreddy7720
      @balreddy7720 6 ชั่วโมงที่ผ่านมา

      He explained only one side story....professor బుద్ధి చూపించినాడు....

  • @renuvu9033
    @renuvu9033 11 ชั่วโมงที่ผ่านมา

    NEWTON LAW INVENTED IN 1687😅😅😅😅

  • @rammohanchunchu158
    @rammohanchunchu158 4 ชั่วโมงที่ผ่านมา

    KCR nu dinchandi dinchandi ani mothukunna vallu ippudu sadinchindemiti..???

  • @konurinarahari4048
    @konurinarahari4048 2 ชั่วโมงที่ผ่านมา

    నాగేశ్వర రావు గారు సమస్య అసలు అది కాదు ఇజ్రాయిల్ స్త్రీ మొహమ్మద్ గారిని విషమిచ్చి చంపిందని మహమ్మద్ గారు ఇజ్రాయిల్ అందరినీ చంపమని ఆదేశం ఇచ్చారు అనే ముస్లింలు నమ్ముతూ అప్పటినుండి వాళ్ళ వెంటపడినారు. ఇశ్రాయేలీలను ముష్ రీకులను( అంటే మూర్తి పూజ చేసేవారిమైన మనమే ) పూర్తిగా వధించేంతవరకు వాళ్లకి స్వర్గ ప్రవేశం లేదని వాళ్ల గ్రంథంలో చెప్తున్నారు. ఈ సమస్యను నువ్వు పరిష్కరించగలిగితే ఇంక యుద్ధమే ఉండదు. ట్రై చేయండి. 🌹🙏🏾

  • @gk7046
    @gk7046 10 ชั่วโมงที่ผ่านมา

    Wrong decision అది. Historically wrong.

  • @SailajaAnand-q3h
    @SailajaAnand-q3h 3 ชั่วโมงที่ผ่านมา

    Alaa ani Isreal ni lekunda chestham ante kudaradu,,

  • @parvatisenapati7146
    @parvatisenapati7146 5 ชั่วโมงที่ผ่านมา

    నీవు చెపుతాడు తపు రెండు దేశాలు తిహోరిని అరబ్ దేశం ఒపకుండా ఇజ్రాయెల్ పయన యుద్ధం వెలయి మూడు యుద్ధం అరబ్ ఒడిపోతే ఎపుడు రెండు దేశాలు తిహోరిని అంటున్నాయి

  • @veerareddypeddireddy8909
    @veerareddypeddireddy8909 11 นาทีที่ผ่านมา

    Cinema title veedinthe gurthuku vastundi.!