Namasthe Sir. Mi videos chala bagunnay sir. Miru ichhe explanation chala bagundi sir. Kastanga unna topics kuda miru cheppina class vinna tarvatha intha easy ga unda anipistundi sir. Ma kosam miru cheppe classes chala helpful ga unnay sir. Thank you so much 🙏
Sir I have a doubt Question given in TGDSC SGT. కర్తరీ కర్మనీ వాక్యం.. కర్మ ప్రధాన వాక్యం అడిగారు. 1) సాపేక్ష సిద్ధాంతం ఐన్ స్టీన్ చేత ప్రతిపాదించబడింది. 2) ఐన్ స్టీన్ చేత సాపేక్ష సిద్ధాంతం ప్రతిపాదించబడింది. నేను ఆప్షన్ 2 సెలెక్ట్ చేశాను.. కీ లో ఆన్సర్ ఆప్షన్ 1 ఇచ్చారు... ఆబ్జెక్షన్ పెట్టొచ్చా సార్... Please reepond to my message.. Both options are correct i think please explain sir.. మీ వీడియోలో చెప్పారు కాదా సార్ ఎలా అయినా రాయొచ్చు అని మీనింగ్ చేంజ్ అవ్వకుండా..
@@dileepkonduka77 వాస్తవానికి అటువంటి రెండు ఆప్షన్స్ ఒకే చోట ఇవ్వకూడదు. ఎందుకంటే రెండింటిలో కర్మ ప్రధానంగానే ఉంది కనుక... అలా రెండూ ఇచ్చినప్పుడు కర్మ మొదటికి తీసుకురాబడిన వాక్యాన్ని జవాబుగా ఎంచుకోవాలి.... కానీ రెండూ కర్మణి వాక్యాలే... అబ్జక్షన్ పెట్టి చూడండి.🙏
Sir I have a doubt Question given in TGDSC SGT. కర్తరీ కర్మనీ వాక్యం.. కర్మ ప్రధాన వాక్యం అడిగారు. 1) సాపేక్ష సిద్ధాంతం ఐన్ స్టీన్ చేత ప్రతిపాదించబడింది. 2) ఐన్ స్టీన్ చేత సాపేక్ష సిద్ధాంతం ప్రతిపాదించబడింది. నేను ఆప్షన్ 2 సెలెక్ట్ చేశాను.. కీ లో ఆన్సర్ ఆప్షన్ 1 ఇచ్చారు... ఆబ్జెక్షన్ పెట్టొచ్చా సార్... Please reepond to my message.. Both options are correct i think please explain sir.. మీ వీడియోలో చెప్పారు కాదా సార్ ఎలా అయినా రాయొచ్చు అని మీనింగ్ చేంజ్ అవ్వకుండా..
🙏thanku సార్ 🙏
సర్ దయచేసి AP TET కు సంబంధించిన అన్ని వీడియోలు చేయగలరు సార్ మీ క్లాస్ చాలా బాగుంది సార్ మాకు సమయం చాలా తక్కువగా ఉంది సర్ దయచేసి సహకరించగలరు
సూపర్ సార్ ❤
రోజుకి ఒక పాఠం ఇలా explain చేయండి 🙏🙏
Sir please 10th remaining lessons kuda cheyara please meeru ma paalita devudu sir class lo kurchunni lesson vinnatle vundi tq so much sir
AP DSC ni దృష్టిలో ఉంచుకొని video's చేయండి sir total syllabus 🙏🏼🙏🏼🙏🏼🙏🏼 చాలా help చేసినవాళ్లు అవుతారు
Me classes chala baguntai గురువు gaaru ap sgt vallakosam vedios cheyandi poor people ki help cheyandi please🙏
అలాగేనండి....❤️🙏
Sir 6th class to 10th class telugu all lessons their writers and theme anni oka video cheyyandi sir plzz
Sir me explanation ki fida ipoyam sir thank you so much sir ap tet ki maku vunna syllabus videos cheyyandi sir plzz
టెట్ కి సంబంధించిన సిలబస్ చేయండి సార్
4th lesson kuda cheayade sir
10th class anni topics cheppandi sir.
Sir lessons anni pettandi sir
ధన్యవాదములు సార్ 🙏🏻🙏🏻🙏🏻చాలా చక్కగా వివరించారు 🙏🏻🙏🏻💐💐
Ap New 6th to 10th varaku sandhulu video cheyyandi sir please..🙏
Good explanation sir 6 th to 10th okko class okko vedio lo cheyandi guruvu garu
ఆ గంట ఏంటి sr చాలా సార్లు విన్నాను
Guruvugariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvugaru intermediate 1 and 2nd year kuda grammar cheyandi guruvugaru
Thank yoy sir🙏
Sir AP TET Remaining Syllabus chepandi Sir Please
అతి త్వరలో exam వుంది Sir me Help Kavali Sir
Sir chala Baga chepthunaru,tet sgt methodology kuda chepandi sir
Baga explain chesaru sir...mee writing chala bagundi..
Thank you sir
Sandhulu ap (TB) video cheyandhi sir
Avunu sir (Sandhulu explaine cheyandi ) please
Sir 10th class kavulu rachanalu patam perlu video cheyandi sir please nice explanation sir
@@Harshachatan143 10వ తరగతి కొరక లేదా DSC నిమిత్తమా తెలియజేయగలరని.
@@AyyagariLessons sir AP tet kosam
Sir Ap tet exam kee videos cheyandi sir pls
Namasthe Sir. Mi videos chala bagunnay sir. Miru ichhe explanation chala bagundi sir. Kastanga unna topics kuda miru cheppina class vinna tarvatha intha easy ga unda anipistundi sir. Ma kosam miru cheppe classes chala helpful ga unnay sir. Thank you so much 🙏
Sir ap tet kosam inthaku mundhu kuda meku cheppanu sir
Namaste sir DSC TGT, PGT, SA nimittamu 6 to 10 th all lessons nunchi full content ivvadaniki sir.
Sir your voice is similar to ushasri garu.
ధన్యుడనండి.....❤️❤️🙏
Sir grammer ( sandhulu ) cheappandi sir
Guruvugaru me vioce marvelous guruvugaru
Tq sir
Sir
I have a doubt
Question given in TGDSC SGT.
కర్తరీ కర్మనీ వాక్యం..
కర్మ ప్రధాన వాక్యం అడిగారు.
1) సాపేక్ష సిద్ధాంతం ఐన్ స్టీన్ చేత ప్రతిపాదించబడింది.
2) ఐన్ స్టీన్ చేత సాపేక్ష సిద్ధాంతం ప్రతిపాదించబడింది.
నేను ఆప్షన్ 2 సెలెక్ట్ చేశాను..
కీ లో ఆన్సర్ ఆప్షన్ 1 ఇచ్చారు...
ఆబ్జెక్షన్ పెట్టొచ్చా సార్...
Please reepond to my message..
Both options are correct i think please explain sir..
మీ వీడియోలో చెప్పారు కాదా సార్ ఎలా అయినా రాయొచ్చు అని మీనింగ్ చేంజ్ అవ్వకుండా..
@@dileepkonduka77 వాస్తవానికి అటువంటి రెండు ఆప్షన్స్ ఒకే చోట ఇవ్వకూడదు.
ఎందుకంటే రెండింటిలో కర్మ ప్రధానంగానే ఉంది కనుక...
అలా రెండూ ఇచ్చినప్పుడు కర్మ మొదటికి తీసుకురాబడిన వాక్యాన్ని జవాబుగా ఎంచుకోవాలి....
కానీ రెండూ కర్మణి వాక్యాలే...
అబ్జక్షన్ పెట్టి చూడండి.🙏
@@AyyagariLessons ok sir
Thank you..