I m new subscriber... Tnqqqqqq soo much sir.. mee ఛందస్సు video chaalaa baagundhi sir... Plzzzzzzzzzzz sir DSC SGT grammar పూర్తి గా చెప్పండి sir plzz sir🙏🙏🙏🙏
10 తరగతి తెలుగు అన్ని ఓల్డ్ సిలబస్ అన్ని లెసన్స్ టెస్ట్ బుక్ రివిజన్ చేయండి సార్ ప్లీజ్ ఎస్ఏ వాళ్లకు ఎవరు వీడియో చేయడం లేదు సార్ మీరు అన్న చేయండి ప్లీజ్
Sir good morning sir DAV central school lo mana state syllabus telugu వుంటుందా లేదా cetral level లో ఉంటుందా. Sir నేను dav school లో cbt exam రాశాను. మన ap state syllabus నుండి ఒక బిట్ కూడ రాలేదు. Please reply sir
DSC కి సంబంధించి AP, తెలంగాణ పాఠ్యపుస్తకాలను అనుసరించి విడివిడిగా కొన్ని వీడియోలు చేశాను..... AP 10 వ తరగతి సిలబస్ 2024-25 పూర్తిగా మారినది. కనుక ప్రస్తుతానికి పాత సిలబస్ నే చదువవలసి ఉంటుంది.
Nice explanation bro tq
థాంక్యూ బ్రో......❤️🙏
Sir next continue video upload cheyandi plz super sir mi explanation
Excellent explanation master
I m new subscriber... Tnqqqqqq soo much sir.. mee ఛందస్సు video chaalaa baagundhi sir... Plzzzzzzzzzzz sir DSC SGT grammar పూర్తి గా చెప్పండి sir plzz sir🙏🙏🙏🙏
థాంక్యూ అండీ ❤️🙏
Tq sir
Class supper 🎉🎉🎉😊
థాంక్యూ అండీ ❤️🙏
సరే అపరిచిత పద్యాలు గద్యాలు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ తెలుగు ప్లీజ్
తెలుగు టెస్ట్ బుక్ మొత్తం పదవ తరగతి 9వ తరగతి లెసన్ రివిజన్ ప్లీజ్ యేసయ్య వాళ్ల కోసం సార్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్
Namaste sir me teaching chala bagundi sir.alagey, Telugu methodology classes cheyandi sir please..
Good afternoon sir. Sir SA paper 2A vallaki TET telugu syllabus prakaram mottam videos cheyandi sir..maku TET ki chala use avutundi..please sir...
Excellent teaching sir
థాంక్యూ అండీ ❤️🙏
Explanation is very clear sir tq sir
థాంక్యూ ❤️
పదవ తరగతి అన్ని లెసన్లు రివిజన్ చేయండి సార్
Sir ap tet ki kuda cheppandi sir textbooks nundi lessons
Super
Classsir
Plz send part-2
4th lesson plz continue
Sir vyakarana paaribhashika padalu topic meda video cheyyandi sir, please
ఎస్సే వాళ్ల కోసం టెస్ట్ బుక్ రివిజన్ చేయండి ప్లీజ్ సార్ తెలుగు ప్లీజ్ ప్లీజ్
Thank you sir
తెలంగాణ books loni sandhula class cheyyandi sir please
టెస్ట్ బుక్ లెసన్ రివిజన్ చేయండి సార్ తెలుగు ప్లీజ్ సార్ నైన్త్ టెన్త్
Telangana DSC kosam Telugu methods cheppandi sir please🙏🙏🙏🙏🙏
Sir నమస్తే.చదవండి - ఆలోచించండి లోని పద్యం కూడా వివరిస్తే బావుణ్ణు.
Super sir
Sir miru upavachakam lo hunna ramayanam kuda explain chestara??
జలియను వాలభాగ్ పాఠం చెప్పండి sir
Chala Baga cheppaaru guruvu garu
🤝
సార్ ప్లీజ్ సార్ టెన్త్ ఓల్డ్ సిలబస్ నైన్త్ క్లాస్ లెసన్ రివిజన్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఎస్సై వాళ్ల కోసం తెలుగు చేయండి సార్ ప్లీజ్ మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాను సార్ థాంక్యూ సార్
Please sir daily videos upload cheyandi
గుడ్ మార్నింగ్ సార్.మీ యాప్ ఏంటి సార్ ? Ayyagari lessons అని టైపు చేస్తే రావడం లేదు
యాప్ లేదండి....
యూట్యూబ్ లోనే వీడియోలు అప్లోడ్ చేస్తుంటానండి.
@@AyyagariLessons ధన్యవాదాలు గురువు గారు .తమరి దగ్గర నుండి మరిన్ని విడియోలు ఆశిస్తున్నాను
@@chandupendekatla1910 అలాగే నండీ ❤️🙏
సార్ మీరు చాలా స్పష్టంగా టెస్ట్ బుక్ రివిజన్ చేస్తున్నారు అలాగే చేయాలని కోరుతున్నాను డిఎస్సీ థాంక్యూ సార్
10 తరగతి తెలుగు అన్ని ఓల్డ్ సిలబస్ అన్ని లెసన్స్ టెస్ట్ బుక్ రివిజన్ చేయండి సార్ ప్లీజ్ ఎస్ఏ వాళ్లకు ఎవరు వీడియో చేయడం లేదు సార్ మీరు అన్న చేయండి ప్లీజ్
Thankyou sir
Telugu content ala chadavali ante prathi padyam chavaala please suggest to me sir
కవి పరిచయాలు oka video cheyandi sir for tet and dsc 🙏🙏
@@setturharshitha6939 అలాగే నండీ 🙏
Good morning sir,Telugu vyakaranam meedha roju video cheyagalaru
చాలా బాగా వివరించారు సార్ ***సంధులు గురించి ఒక వీడియో పెట్టండి సార్.....
Telugu methodology AP chepandi sir
Please sir
Sir.. migatha lessons upload cheyyandi
అలాగేనండి.
Sir me valana naku telugu lo machine Mark's vachai ❤
త్యాగశీలి సమాసం పేరు చెప్పండి సార్
Sir tet paper2A ki use iyalaga ani classes chepandi
All lesson complete cheyomdi sir in state syllabus aayagaru
TS tet DSC ki Telugu sandulu videos cheyandi sir
తప్పకుండా చేస్తానండి....
ఏపీ తెలుగు సిలబస్ సార్
అవునండి.
Sir dsc content model bits share cheyandi sir plz. 🎉
Sir good morning sir
DAV central school lo mana state syllabus telugu వుంటుందా లేదా cetral level లో ఉంటుందా.
Sir నేను dav school లో cbt exam రాశాను. మన ap state syllabus నుండి ఒక బిట్ కూడ రాలేదు.
Please reply sir
నాకు అవగాహన లేదండి 🙏
Sir super explanation kani daily videos upload cheyandi please sir
Ap vallu dsc vallu kuda use avuthaya..mi classes or topics ap na lekapothe ts na sir chepandi
DSC కి సంబంధించి AP, తెలంగాణ పాఠ్యపుస్తకాలను అనుసరించి విడివిడిగా కొన్ని వీడియోలు చేశాను.....
AP 10 వ తరగతి సిలబస్ 2024-25 పూర్తిగా మారినది. కనుక ప్రస్తుతానికి పాత సిలబస్ నే చదువవలసి ఉంటుంది.
Tet ki use ayyela 6th to 10th varaku text books gram cheppandi sir plzzzz
Sir could you tell the teugu 10th calss lessons between padhya bagam and gadhya bagam
Sir dsc kosam inter telugu oka class cheppandi plz
Good afternoon sir.AP TET notification lo "mamdalika padaalu" ani grammer icharu sir. veeti gurinchi oka class cheyyandi sir.
@@NagalakshmiReddy8215 తప్పకుండా అండి.🙏
8th vidya satakam makutam last line is it correct sir or not .plz tel
❤
పదవ తరగతి కొత్త సిలబస్ థర్డ్ లెసన్ వ్యాకరణ అంశాలు చెప్పలేదు సార్ వీడియో చేయండి ప్లీజ్
అలాగేనండీ 🤝🙏
AP dsc Telugu classes cheppadi sir meee student of zpHS. Kotanemalipuri
బడిబ్బీ....?
మీ నాన్నగారు మంచి వంట మేస్త్రి కదు తల్లీ....?
Sir 10 class state syllabus 1st lesson complete chepomdi
😢😊
2024 DSC Ki old syllabus or new syllabus cheppandi sir
ప్రస్తుతానికి పాత సిలబస్ నే చదువవలసి ఉంటుంది.
దానిమీద ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
Next video Kosam edhuruchustham sir please please send the video
తప్పకుండా.....
Asaluuu EMI aram kavatledhu miru cheppeydhi😢
లోపాన్నీ పరిశీలిస్తాను....❤️🙏🤝
Hi sir 10 th telugu lo mistakes vunnayanta kada so aa mistakes meku amyna telusa
స్వల్పంగా....