Prof M. Kodandaram Open Heart With RK || Full Episode || Season-3 || OHRK

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024
  • Prof M. Kodandaram Open Heart With RK || Full Episode || Season-3 || OHRK
    #abnradhakrishna #kondandaramopenheartwithrk #openheartwithrk
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyot...
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q

ความคิดเห็น • 319

  • @krishnakranthm
    @krishnakranthm ปีที่แล้ว +19

    First time I've noticed RK not interrupting the guest. Very nice interview. Real leaders fighting for people's rights!

    • @gprakash8977
      @gprakash8977 ปีที่แล้ว +1

      Kondandaran is a very good leader and Very influential , articulative professor. RK don't have any personal connections with him.

    • @00ekharrao36
      @00ekharrao36 10 หลายเดือนก่อน

      ,Padi ol poi pappa na ll ppa@@gprakash8977

  • @SriKanth-ju9lf
    @SriKanth-ju9lf ปีที่แล้ว +116

    కోదండ రామ్ అంటే నాకు గుర్తోచ్చేది ... నా School days లో తెలంగాణ బంద్ కి పిలుపునివ్వడం ...😂😂😂

    • @venkateswarlunalluri1731
      @venkateswarlunalluri1731 ปีที่แล้ว +1

      0:26 0:27 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @vinaykmr118
      @vinaykmr118 ปีที่แล้ว

      He is legendary person tammudu

    • @shobharaniravattu1990
      @shobharaniravattu1990 ปีที่แล้ว

      ​@@venkateswarlunalluri1731😊😊😊😊😊😊😊😊😊😊

    • @crazyuk6792
      @crazyuk6792 ปีที่แล้ว

      Really grate.. people pls think if water is undergrounded how it will be use

  • @GaneshKumar-dt3gr
    @GaneshKumar-dt3gr ปีที่แล้ว +31

    I am requesting to RK Garu Teermarmallana interview sir.

  • @RamaKrishna-ly3iq
    @RamaKrishna-ly3iq ปีที่แล้ว +30

    We are expecting theenmarmallanna interview

  • @VanamAppajiVanamAppaji-uh3vd
    @VanamAppajiVanamAppaji-uh3vd ปีที่แล้ว +13

    జైశ్రీరామ: ఇట్లాంటి వారిని అన్ని పార్టీలు కలిసి అసెంబ్లీకి పంపాల్సిన అవసరం ఎప్పుడూ ఉంది, ఆది ఏ ప్రభుత్వం ఉన్నా సరే, తప్పకుండా కోదండరాం గారి లాంటి వారు తప్పకుండా అసెంబ్లీలో ఉండాలి, విషయాలు అడిగేవారు, ప్రశ్నించే వారు తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉంది.

  • @anudeepramtenki4773
    @anudeepramtenki4773 ปีที่แล้ว +61

    RK garu teenmar mallanna tho pettandi

  • @gajjadachandrshekar3244
    @gajjadachandrshekar3244 ปีที่แล้ว +23

    Please RK garu Teenmar Mallanna Tho Interview Cheyandi

  • @gajjadachandrshekar3244
    @gajjadachandrshekar3244 ปีที่แล้ว +18

    Please RK garu Teenmar Mallanna Tho Debet Pettandi ,All Viewers Waiting for Mallanna Interview

    • @kissstar123
      @kissstar123 ปีที่แล้ว +1

      mundu debate spelling nerchukora

  • @gunnalanaveenkumar9583
    @gunnalanaveenkumar9583 9 หลายเดือนก่อน +1

    Good person

  • @sudhakarchetkuri533
    @sudhakarchetkuri533 ปีที่แล้ว +2

    కొంత మంది కుహనా మేధావులు.. వేదిక మీది మాట్లాడి...వేదిక దిగా గానే మర్చిపోతారు....మాట మీద నిలబడి...అధికారానికి దూరంగా ఉండడం...చాలా గ్రేట్...కోదండ రామ్....❤❤❤

  • @maheshwarreddykusnam8189
    @maheshwarreddykusnam8189 ปีที่แล้ว +4

    2010, బ్లాక్ గ్రౌండ్స్, వికారాబాద్, విద్యార్థులతో మీటింగ్ లో ప్రొఫెసర్ కోదండరాం సార్ ఇచ్చిన ఉపన్యాసం ద్వారా నీళ్ళు, నిధులు, నియామకాలు అంటే ఎంది, తెలంగాణ ఎందుకు సాధించుకోవాలే అనే విషయాలను ప్రతి విద్యార్థి చాలా స్పష్టంగా తెల్సుకున్నడు.
    ఇలా సార్ తెలంగాణాలో చేసిన గ్రౌండ్ వర్క్ ఫలితమే మలిదశ ఉద్యమం విద్యార్థుల పాత్రతో తీవ్ర రూపం దాల్చింది.
    ఉద్యమ సమయంలో జేఏసీ కన్వీనర్ గా సార్ ఇచ్చిన ప్రతి పిలుపును విద్యార్థి లోకం విజయవంతం చేసి స్వరాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు.

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy ปีที่แล้ว +1

      మరి అటువంటి వాడికి మీరందరూ కలిసి ఏం చేశారు? లవడా లేపి నోట్లో పెట్టారు 😂😂😂

  • @RajashekarMedipally-hl4sc
    @RajashekarMedipally-hl4sc ปีที่แล้ว +1

    Super qesn అండి RK గారు గద్దర్ గారి వాళ్ళ కూతురు కి evvaru ఈయనే ఇవ్వనివరు అని నా ఆలోచన అండి కోదండ రెడ్డి గారు అండ్ sir garu చాలా తెలివిగా కేసిఆర్ గారిని poshisthundu
    జనాలకి కేసిఆర్ sir గారి గురించి తెలిసాక sir gariki తెలుస్తోంది ఇది చాలా పెద్ద అచర్యం RK గారు

  • @yadagirisirisanagandla5761
    @yadagirisirisanagandla5761 ปีที่แล้ว +23

    Rk sir meeku padabivandalu correct time lo kodandaram sir ni teesukocharu 🙏🙏🙏

  • @raghurayudu91311
    @raghurayudu91311 ปีที่แล้ว +12

    Teenmarmallana interview rk garu

    • @ragoludeepesh6918
      @ragoludeepesh6918 ปีที่แล้ว +2

      Mallanna show ki rk velthe inka baguntadhi anna😂

  • @yadagiribilla8035
    @yadagiribilla8035 ปีที่แล้ว +20

    మీరు కోరుకున్న తెలంగాణ రావాలి సార్ కోరుకుంటూనం సార్

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy ปีที่แล้ว

      పీకినవ్ తీ

    • @saisagartata9464
      @saisagartata9464 ปีที่แล้ว

      ​@@rankumogudu-ramaswamynuvvu kooda peekinav thee cheythuleni vaani aathulu

  • @bhadri..9204
    @bhadri..9204 ปีที่แล้ว +2

    తెలంగాణ ప్రజలు ఈ ఇంటర్వ్యూ తప్పకుండా చూడాలి

  • @gajjadachandrshekar3244
    @gajjadachandrshekar3244 ปีที่แล้ว +10

    Please Interview With Teenmar Mallanna

  • @pranayesampelly904
    @pranayesampelly904 ปีที่แล้ว +21

    Rk sir please take the next interview with teenmar mallanna a lot of audience are waiting for that episode

  • @saileelas1817
    @saileelas1817 ปีที่แล้ว +9

    A true leader. Pity the public of Telengana did not accept him

  • @ramuluVaddem-ge3dn
    @ramuluVaddem-ge3dn ปีที่แล้ว +4

    రాధాకృష్ణ గారికి నమస్కారం డాక్టర్ విశారదన్ మహరాజు గారి ఇంటర్వ్యూ కూడా చేయండి

  • @clg_folks803
    @clg_folks803 ปีที่แล้ว +1

    nice decision by abn to interview prof.

  • @arunakumarirecherla4301
    @arunakumarirecherla4301 ปีที่แล้ว +1

    ఎమ్మెల్యే శ్రీదర్ బాబుతో . ఇంటర్యూ చేయండి RK garu

  • @vinaykmr118
    @vinaykmr118 ปีที่แล้ว +2

    Legendary person ❤......telangana god father

  • @bonaganiravindar5767
    @bonaganiravindar5767 ปีที่แล้ว +4

    కోదండరామ్ గారికి నమస్కారం వాస్తవ విషయాన్ని తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేలా వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj ปีที่แล้ว +3

    వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ మేడ్చల్లో పోటీ చేయడం మల్లారెడ్డి ని గెలిపించడానికా, తీన్మార్ మల్లన్న గారిని
    ఓడగొట్టడానిక....✍️
    Any way Happy Birth Day Sir ..🎉

  • @rameshakarapu3628
    @rameshakarapu3628 ปีที่แล้ว +4

    Super interview ❤❤we support you sir✊✊✊

  • @bhargavigottumukkala5271
    @bhargavigottumukkala5271 ปีที่แล้ว +1

    Salute to you sir

  • @9999nandakishore
    @9999nandakishore ปีที่แล้ว +3

    Good message sri

  • @naveenkumar9615
    @naveenkumar9615 ปีที่แล้ว +6

    RK sir we telangana salute u if u contribute & support to this kind of genuine people like kodandaram sir & gaddar anna.. Definetly we telangana youth & new blood will throw kcr ktr & anyone to dustbin.. Literally They will be kicked from pragathi bavan.. We will allot them double bedroom for their each family.. 💪🏻💪🏻💪🏻

  • @RavitejaRaviteja-zs2qq
    @RavitejaRaviteja-zs2qq ปีที่แล้ว +2

    MLC జీవన్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయండి జగిత్యాల నియోజకవర్గం

  • @RajashekarMedipally-hl4sc
    @RajashekarMedipally-hl4sc ปีที่แล้ว +11

    తీన్మార్ మల్లన్న తో చేయండి RK గారు

  • @jaswanthreddysandupatla4479
    @jaswanthreddysandupatla4479 ปีที่แล้ว +5

    సూపర్ ఇంటర్వ్యూ

  • @dmm8899
    @dmm8899 ปีที่แล้ว +5

    Q న్యూస్ మల్లన్నతో ఇంటర్వ్యూ చేయండి

  • @user-do1vz6co2t
    @user-do1vz6co2t ปีที่แล้ว +6

    పేరుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయింది కానీ ప్రజలు మాత్రం అత్యంత దీన స్థితిలో జీవిస్తున్నారు ఇది వుయించనిది కులి చేసుకొని బ్రతికే వారికి, నిరుద్యోగులకు , ఇలాంటి వారిని ఈ ప్రభుత్వం ఈ రోజు కి కూడా వల్ల గురించి ఏమి చేయలేదు చాల మంది యువకులు జీవితం మీద విరక్తి తో బ్రతుకుతున్నారు😢 ఇల్లు లేని వారికి 9సం,రాలలో ఊరిలో ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా కట్టలేదు ఇలా చాలా గ్రామాలు ఉన్నాయి . 9 స రాలలో ఇవనిది 5 లక్షలు అన్నారు ఇప్పుడు 3 లక్షలు అంటున్నారు 3 ,4 నెలల్లో ఇస్తారట ఇది నమ్మలేము బి ఆర్ ఎస్ నీ దించడమే తెలంగాణ రాష్ట్రనికి వీముక్తి కలుగుతది.

  • @vrameshkrushnadannana5658
    @vrameshkrushnadannana5658 ปีที่แล้ว +10

    ఈ కోదండ రామిరెడ్డి ఆంధ్రా వాళ్ళని నోరుకి అడ్డూ అదుపూ లేకుండా తిట్టాడు...తెలంగాణ వచ్చిన తరువాత కెసిఆర్ తన్ని తగలేస్తే చేతులెత్తేశారు...నీళ్లు అన్నాడు..నేయ్యమకాలు అన్నాడు.... అమీ లేవు....ఆంధ్ర ప్రాంతం వాళ్ళు,తెలంగాణకు. చెందిన కొంత మంది..రెడ్లు, కమ్మలు దోపిడీ చెయ్యడం నిజమే!ఎందుకంటే ఎక్కువ కాలం అధికారం లో ఉన్నది వాళ్ళే...కోదండం లాంటి కుహనా మేధావులూ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడడం మానేసి ఆంధ్ర వాళ్లంతా దొంగలు అని మాట్లాడేవాడు ఈ కోదండం...పాపం మద్యలో ఈ సాధారణ పౌరులేమి చేశారు....కోదండం గారూ....మిమ్మల్ని...మీలాంటి కుహనా మేధావులు ను కెసిఆర్ తన్ని తగలెయ్యడం సబబే.

  • @manoharbabu7560
    @manoharbabu7560 ปีที่แล้ว +8

    మీరు కోరుకున్న తెలంగాణా ఇదే కదా సార్ జై ఆంధ్ర

    • @knaresh7691
      @knaresh7691 ปีที่แล้ว

      Andhra kanna t.gana nayam bro

  • @Sannithkumar111
    @Sannithkumar111 ปีที่แล้ว +4

    Mallanna tho interview cheyandi

  • @srilakshmi5972
    @srilakshmi5972 ปีที่แล้ว +1

    Radhakrishna garu.... Seethakka, Teenmaar Mallana, Pasham Yadgiri inka mee favorite journalist mee sishyudu aina TV 5 Murthy garitho interview kaavali Sir 🙏🙏

  • @sureshchittimalla4060
    @sureshchittimalla4060 ปีที่แล้ว +1

    Good massage sir

  • @padmajagandikota4057
    @padmajagandikota4057 ปีที่แล้ว +3

    Two legendaries n genuine ppl

  • @laxmankumarrouthu
    @laxmankumarrouthu ปีที่แล้ว +4

    Sir please contest in all constituencies, This time your candidates will win compulsory because how much BRS is having right to rule telangana your party also deserve ruling telangana state sir.

  • @anilr5022
    @anilr5022 ปีที่แล้ว +1

    very gud interview pls take interview of IAS Akunari Murli
    sir also sir pls

    • @sureshaggu9902
      @sureshaggu9902 ปีที่แล้ว +1

      ఆల్రెడీ చేశారు. చూడండి

  • @chitthalurigoverdhan8288
    @chitthalurigoverdhan8288 ปีที่แล้ว +6

    Pls arrange teenmar mallana

  • @sailuboda5537
    @sailuboda5537 ปีที่แล้ว

    ఇట్లాంటి వారిని అన్ని పార్టీలు కలిసి అసెంబ్లీకి పంపాల్సిన అవసరం ఎప్పుడూ ఉంది, ఆది ఏ ప్రభుత్వం ఉన్నా సరే, తప్పకుండా కోదండరాం గారి లాంటి వారు తప్పకుండా అసెంబ్లీలో ఉండాలి, విషయాలు అడిగేవారు, ప్రశ్నించే వారు తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉంది

  • @ambedkarisam..
    @ambedkarisam.. ปีที่แล้ว +1

    తిన్మార్ మల్లన్న తో ఇంటర్వ్యూ చేయండి చేతనైతే

  • @ganeshgaddam42
    @ganeshgaddam42 ปีที่แล้ว +14

    Professor Kodanda Ram is legend in Telangana

  • @Srilakshmik9
    @Srilakshmik9 ปีที่แล้ว +1

    Gaddar garu life meedha, with true facts and telengana issues tho, movie theesthe baguntundhi. They should not be opinionated but should represent the story truly on his success and failure. It will be a lessons learnt to people…on reality.
    Opinion of Gaddar garu, 10 years back and now, lots of changes as an example. Although ideologically great…some day we see it right….few years later we see it wrong…persons like Gadar garu have made an honest effort to change….

  • @mabhilash1434
    @mabhilash1434 ปีที่แล้ว +3

    Sir plz......do interview with mallanna

  • @arunakumarirecherla4301
    @arunakumarirecherla4301 ปีที่แล้ว

    MLC Jevan Reddy. interview చేయండి సార్

  • @sreekrishna1023
    @sreekrishna1023 ปีที่แล้ว +6

    Please teeen maallanna tho interview

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 ปีที่แล้ว +3

    Kodanda Ram sir Dorala Telangana chesindru😊.Telangana rakamundu Reddy Telangana unday 😊 .Gaday teda gantanay😊.

  • @kamalone701
    @kamalone701 ปีที่แล้ว +1

    కెసీర్ నైజాం తెలుసుకోవాలి ఇంకా ...ఈ నియంత గురించి ఇంకా కొన్ని నిజాలు తెలుసుకోవాలి

  • @anjaneyulukommu3743
    @anjaneyulukommu3743 ปีที่แล้ว

    డా. విశారదన్ మహారాజ్ గారిని ఇంటర్వ్యూ చేయండి RK గారు తెలంగాణ రాష్ట్రంలో దోషులు, నిర్దోషులు ఎవరో తేలిపోతుంది.
    మీరు పేదల పక్షాన ఉంటారని

  • @PadmakarRachakonda
    @PadmakarRachakonda ปีที่แล้ว +1

    ఇవన్నీ మాటలు ఎందుకు గాని ఎలక్షన్ తర్వాత అందరికీ తెలుస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు 🔥🔥🔥

  • @anilr5022
    @anilr5022 ปีที่แล้ว

    Great Leaders pro Jaya Shanker sir Pro kondarama sir
    100 % ur correct sir this is last election for Brs (Bar & Restaurant Services Party ) totaly family corruption Poltics Dynasty Ruling party B team of Bjp Party Brs ,AIMIM Change is required in telangana ..Congress party Govt. required for Social justice in Telangana
    jai telangana

  • @rajunagula8951
    @rajunagula8951 ปีที่แล้ว +1

    Theenmar mallannani interview ki piluvandi sir..........

  • @murthymvs7456
    @murthymvs7456 10 หลายเดือนก่อน

    కోదండరామ్ వ్యక్తిగతంగా మంచి వ్యక్తి కావచ్చు..కానీ టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నాడు.. వృత్తి రీత్యా ఉపాధ్యాయులకు, ప్రొఫెసర్లకు మరింత ఖాళీ సమయం ఉంటుంది...గ్రామాల్లో సమస్యలు సృష్టించి పరిష్కరిస్తారు..నగరాల్లో కుడా ..వాళ్ళు చిట్స్ లాగా బిజినెస్ కూడా చేస్తారు..సలహాలు ఇస్తారు..పరోక్షంగా ప్రొఫెసర్స్ కింగ్ మేకర్లనుకుంటారు..కానీ కోదండరామ్ మంచివాడు...

  • @srikrishnasanagapalli4380
    @srikrishnasanagapalli4380 ปีที่แล้ว

    రాధమనోహర్ దాస్ గారి తో ఇంటర్వ్యూ చేయండి సర్

  • @marutinaresh8191
    @marutinaresh8191 ปีที่แล้ว +1

    కోటి జన్మలు ఎత్తినా.... కూలి బతుకే విద్యావంతులు (భారత దేశం లో)

  • @laxmandhanavath8893
    @laxmandhanavath8893 ปีที่แล้ว

    Nijam ey eythey monna CBI vachindi em cheyaledu enduku .
    If TS GOVT is corrupt go to governor and ask for enquiry.
    Your a great person to manipulate youth.

  • @nedueenadu9516
    @nedueenadu9516 ปีที่แล้ว +1

    ఈ ఇంటర్యూ కేసీఆర్ ను గద్దె దించేంత ప్రభావం చూపే అవకాశం ఉంది.

  • @venkateshjilakari8182
    @venkateshjilakari8182 ปีที่แล้ว +2

    Teenmar mallanna interview cheyandi

  • @kittaiahvishnu819
    @kittaiahvishnu819 ปีที่แล้ว +8

    అయ్యా సామె కోదండ రామ్ గారు మీరు కూడా నా... ఎందుకు సార్ మీరు మంచోళ్ళు but మీరు గెలవరు.. మల్లన్న కి ఛాన్స్ ఇవ్వు.. తప్పుకో పక్కకి గౌరవంగా mlc నీ చేస్తాము మిమ్మల్ని. 🙏

  • @saikumarsatham7213
    @saikumarsatham7213 ปีที่แล้ว +10

    Telangana legends prof. Jayashakar sir, kodandaram sir

  • @noconversionhindu7419
    @noconversionhindu7419 ปีที่แล้ว +21

    హైద్రాబద్ లో , చీము, రక్తం ఉన్న ఒక్క సీమాంద్రుడు (వలసదారులు, దోపిడీ దారులు, settlers గా ముద్రించబడిన వారు) కూడా సోనియా కాంగ్రెస్ కి ఇంకో 2,3 తరాలు వేయరు. Hyderabad ని బాగానే develop చేస్తోన్న TRS కయినా వేస్తారు కానీ ఆంధ్రుల పీక అడ్డంగా కోసి, తీవ్ర అవమానాలకు గురిచేసి కన్నీరు పెట్టించి, ఈరోజు ఆంధ్ర అడుక్కు తినడానికి కారణమయిన congress కి చచ్చినా వేయరు.

    • @kissstar123
      @kissstar123 ปีที่แล้ว +1

      antha cheemu raktham kulam kosam denginchu vunnapudu ediki poyinayi ra

    • @achyuthmadhavapeddi2703
      @achyuthmadhavapeddi2703 ปีที่แล้ว +3

      Settlers ki ma telangana public kastalu m telusu. Miku flyovers eh development. Maku schools, health, jobs, double bedroom, unemployment allowance, loan waiving emi raledu. Settlers nee rakshashulu anna kcr ki eyyadi vote.

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy ปีที่แล้ว

      ​@@achyuthmadhavapeddi2703మీరు లంగా తెలంగాణలో చదువు ఉందారా? 😂😂😂 అస్సలు కష్టపడరు, ఎప్పుడు చూసినా ఇంకొకడు కష్టపడితే వాడిది లాక్కుని తింటారు. ఎప్పుడూ దెంగితాగి రోడ్లమీద బేవార్సుగా తిరుగుతారు. తెలంగాణ అంటేనే గాలి నా కొడుకులు అని పెద్ద బ్రాండ్. ఇంక మీకు ఏమున్నాయ్ రా కష్టాలు ఎర్రి పూకా? సాయంత్రం అయ్యేటప్పటికీ ఎవరి దగ్గర డబ్బులు కొట్టేసి నోట్లో 1, గుద్ధలో 1 పెట్టుకోవటానికి తాగడానికి డబ్బులు దొరికితే చాలు అని తిరుగుతారు కదరా హౌలే‌😂😂😂

    • @noconversionhindu7419
      @noconversionhindu7419 ปีที่แล้ว

      ​@@achyuthmadhavapeddi2703అసలు అభ్యంతరకరమయిన ఆ settlers అనే పదం తెచ్చిందే congress.

    • @samudralagurunadh1086
      @samudralagurunadh1086 ปีที่แล้ว

      Ma state ki anyayam chesina vallaki memu yenduku vote vestam
      Ma andrulani yenta ga avamanincharro memu yeppatiki marchipomu
      Maku telngana public meeda vunna jugubsha Tara taraaku vuntadi

  • @raghukester2284
    @raghukester2284 ปีที่แล้ว +1

    Pasham yadagiri gari tho interview chayandi sir

  • @kanuriravi4814
    @kanuriravi4814 ปีที่แล้ว

    Good interview sir
    I think there is link between
    Ap&ts states

  • @MangaPalle-y1q
    @MangaPalle-y1q ปีที่แล้ว +5

    Waiting for sithaakka and mallaanna episodes

    • @FlyingPhysician
      @FlyingPhysician ปีที่แล้ว

      aamedi antha kethireddy lekka acting anipisthuntadi

    • @srilakshmi5972
      @srilakshmi5972 ปีที่แล้ว

      ​@@FlyingPhysician anname thintunnavaa?? Thinte aa maata anavu anna... Pooni nee maate vaasthavamaithe rk gari interview lo vachina vaaru andharu swathi muthyam laa?? Migathaavaarikanna aame chaala better and best.. Thelusuko anna vishayaanni sarigga mothamgaa

  • @kamalone701
    @kamalone701 ปีที่แล้ว

    తీన్మార్ మల్లన్న ఇంటర్వ్యూ చేయండి సర్

  • @Ramanaraju-143
    @Ramanaraju-143 ปีที่แล้ว +4

    గొప్ప వ్యక్తి 🙏💐🙏🙏🙏

  • @Thumwarsweety
    @Thumwarsweety ปีที่แล้ว +1

    Thenmar mallana tho interview cheyandi sir

  • @noconversionhindu7419
    @noconversionhindu7419 ปีที่แล้ว +10

    90% university professorsఅసలు classes కి వచ్చి పాఠాలు చెప్పరు. విద్యార్థులు వినరు. అసలు ఈ ఆధునిక technology కాలంలో జిల్లాకో university అన్నదే దరిద్రం. Waste of money. ఒక్క చిన్న research కూడా ఉండదు. దానికి తోడు రోజు రాజకీయ ధర్నాలు, ఉద్యమాలు. మంచిగా ఒక 4 చాలు.

    • @mudassirqamar7904
      @mudassirqamar7904 ปีที่แล้ว

      You know students from IIT's never protest bcoz they get adequate facilities from the institute..Central govt allocate lot of budget for IIT's..
      The imp thing is we need to allocate good budget for our universities to improve research and teaching facilities..then no student will protest.

    • @noconversionhindu7419
      @noconversionhindu7419 ปีที่แล้ว

      ​@@mudassirqamar7904మంచి universities 4,5 చాలు. దాని అనుబంధ colleges మరి కొన్ని ఉండొచ్చు. మరీ జిల్లాకోటి అనవసరం...

    • @mudassirqamar7904
      @mudassirqamar7904 ปีที่แล้ว

      @@noconversionhindu7419
      If you develop good universities, many Countries around Asia and Africa are ready to send their students to telangana for education..
      It will be useful for both international and students from other states of India as well.

    • @kiraneluri
      @kiraneluri ปีที่แล้ว

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sadanandamparamati9018
    @sadanandamparamati9018 ปีที่แล้ว +1

    కోదండరాం గారు ఈసారి మీరు KCR పై పోటీ చేయండి, ఈ దుర్మార్గుడి కి బుద్ది చెప్పండి 🙏🙏🙏🙏

  • @srinipineni2022
    @srinipineni2022 ปีที่แล้ว +1

    He is comedian in the Kcr and family show

  • @chandrakumarabothula5823
    @chandrakumarabothula5823 ปีที่แล้ว

    రెండు తెలుగు రాష్ట్రాలలో same పరిస్థితి

  • @sureshsuri9850
    @sureshsuri9850 ปีที่แล้ว

    Teenmar Mallanna tho interview cheyandi Sir

  • @VELsMUZiC
    @VELsMUZiC ปีที่แล้ว

    Hats off ' Guruji'.

  • @prasaddurga5866
    @prasaddurga5866 ปีที่แล้ว

    Great professor, Telangana people know the facts.

  • @suraptheking
    @suraptheking ปีที่แล้ว

    Revanth reddy కోదండరాం గారిని చూసీ చాలా నేర్చుకోవాలి . అరోపణలు చేసేటప్పుడు వాస్తవికత ప్రతిబింబించాలి. కాంగ్రెస్సులోకి వస్తే చాలా లాభం ఉంటుంది.

  • @TGN14
    @TGN14 ปีที่แล้ว +1

    ఈసారి తెలంగాణలో TRS-BRS ఓడిద్దాం

  • @TGN14
    @TGN14 ปีที่แล้ว +1

    గజ్వేల్ సిరిసిల్ల సిద్దిపేట తో పాటు యావత్ తెలంగాణలో కారు గుర్తును TRS-BRS పార్టీని బొంద పెడతాం

  • @vasu1918
    @vasu1918 ปีที่แล้ว

    ఎంతైనా రెడ్డి రెడ్డికే సపోర్ట్... Mlc ఎన్నికల్లో పళ్ళ రాజేశ్వర్ రెడ్డి కి పోటీ చేసి మల్లన్న గెలువకుండా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసాడు.... ఇప్పుడు మల్లారెడ్డి మీద పోటీ చేసి మల్లన్న ను మరోసారి ఓడించాలి అని కూర్చున్నాడు

  • @chandureddy4398
    @chandureddy4398 ปีที่แล้ว +1

    ఈ మేధావి ఆనాడు ఆంధ్ర పాలకులు ద్రోహం చేశారు అనీ గగ్గోలు పెట్టిండు. ఇప్పుడేమో ఇలా ....😂

  • @vikasbolt5112
    @vikasbolt5112 ปีที่แล้ว +1

    E sari kastam BRS ki

  • @thirukimar1449
    @thirukimar1449 ปีที่แล้ว +1

    He is the number one Secret Weapon of KCR😑

  • @VELsMUZiC
    @VELsMUZiC ปีที่แล้ว

    Professor ! You allowed a small snake to become '' An Anakonda ''.

  • @sivaram8726
    @sivaram8726 ปีที่แล้ว +1

    Malli start cheyyochu ga portam..enduku compromise avvatam

  • @shivudu-the-one1
    @shivudu-the-one1 ปีที่แล้ว

    E ads anti ra babu interesting ga vintunnapudu

  • @srinivasaraoduggaraju6247
    @srinivasaraoduggaraju6247 ปีที่แล้ว +1

    Me as a Andhraite got accused as exploiters is extremely happy at the discomfort position in which Prof. Kodandaram and other agitational mentors are placed in Telangana. They ran a Mohammad Ali Jinnah kind of hate filled agitation and like Pakistan surviving on anti India sentiment the Telangana agitation was created and surviving on anti Andhra sentiment

  • @rameishtimmapurram621
    @rameishtimmapurram621 ปีที่แล้ว +1

    Santhanalemi gani adds ekkuvainai....desham lo janabha takkuvainattu

  • @amwithjesus
    @amwithjesus ปีที่แล้ว +1

    మధ్య మధ్య లొ ads బాగోలేవు

  • @rakeshkumarguguloth2223
    @rakeshkumarguguloth2223 ปีที่แล้ว

    Pawan kalyan gari tho interview cheyyandhi rk garu

  • @RajashekarMedipally-hl4sc
    @RajashekarMedipally-hl4sc ปีที่แล้ว +1

    ఇంటర్వ్యూ పూర్తిగా విన్నకే sir గారు
    కేసిఆర్ గారికి చాలా పెద్ద శిశువు అండి నిజం ఇది
    ఎందుకు అంటే
    జనాలకి కేసిఆర్ sir గారు కొంత బాగు చేస్తా లేడు అని అందరి అర్థం అవుతుంది వాళ్ళకి అయ్యాక వాళ్ళు thiragapadakunta sir గారు వాళ్ళని గమనించి ఆపడానికి ఉంట్టుడేమో అని అనిపిస్తూ ఉంటుంది అని చూశాక అర్ధం అయ్యింది

  • @honest7363
    @honest7363 ปีที่แล้ว +1

    cpm సీపీఐ కూడా హోల్సేల్ గా అమ్ముడై పోయారు.

  • @SKREDDY5289
    @SKREDDY5289 ปีที่แล้ว +1

    తెలంగాణ గాంధీ

  • @shivareddy6005
    @shivareddy6005 ปีที่แล้ว +2

    Interview with malla anna

  • @saleemraviral2796
    @saleemraviral2796 ปีที่แล้ว

    Tennmmar mallana interview cheyadi

  • @ravindramakkina
    @ravindramakkina 8 หลายเดือนก่อน

    Jai KRR Jai Jai KRR Jai KRR Jai KRR Jai Jai KRR

  • @rajamahender8340
    @rajamahender8340 ปีที่แล้ว

    All telangana people mind is same that next elections BRS shouldn't come to power

  • @ramakotaiahk7075
    @ramakotaiahk7075 ปีที่แล้ว +1

    Kodandarami Reddy garu Andhrulu dongalani cheppi appudu vibhajana andolani nadiparu. Ippudu aayana sonta intlo doshiga nilabaddaru….