“I admire Pawan Kalyan, but this person's devotion to Mega family exceeds that of anyone else, even though he recently opposed forming an alliance. It might take time for anyone to contemplate forming an alliance when they are about to fight alone."
He opposed forming an alliance is not a correct sentence. alliance నచ్చనపుడు silent గా ఉండొచ్చు కానీ వీడు పరకాలలా ప్రవర్తించాడు. వీడు వైసీపీకి డైరెక్ట్ గా సపోర్ట్ చేశాడు.వీడ్ని మనం నమ్మాము గానీ పవన్ ఏరోజూ నమ్మలేదు.నువ్వు ఇంకావీడిని నమ్ముతున్నావంటే దేవుడే నిన్ను కాపాడాలి.వీడు కాపుల్ని తిట్టిన వీడియోలు తీసి చూస్తే ఆ తిట్లన్ని ఈ మేధావికి కరెక్ట్ గా set అవుతాయి.
ముద్రగడ ని పవన్ గారు ఏరోజు ఒక్క మాట అన్నట్టు నాకైతే తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి. ముద్రగడ మాత్రం ఎన్ని మాటలు అన్నారో. ఎన్ని కూతలు కూషాడో మీకు తెలియదా. ఇప్పుడుకి పెద్దాయన అని అంటున్నారు ఒక మాట అంటే తప్పులేదు సర్దుకు పోదాం అంటున్నారు అంత విశ్వాసం లేకపోతే ఎలా?
పద్మనాభరెడ్డి,మహాసేన రాజేష్, కళ్యాణ్ దిలీప్ సుంకర... మీరు పవన్కళ్యాణ్ గారికి ఎంత మంచి చేసారో మా జనసేన కార్యకర్తలఅందరికి తెలుసు... ఇంకా మీరు చెప్పేదంతా వినే అంత వెర్రి వాళ్ళు ఎవరు లేరు... మీరందరు కట్టకట్టుకొని వైసీపీ పార్టీ లో చేరండి... 🙏🙏🙏🙏🙏
🙏నమస్తే కళ్యాణ్ దిలీప్ గారు మీరంటే చాలా చాలా గౌరవం ఉంది నాకు ఎందుకంటె జనసేన పార్టీ మొదట నుంచి మీరు కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా cm అవుతారు అని మీరు చాలా కష్ట పడ్డారు నిజంగా మీకు కాపు కులం అంటే చాలా అభిమానం కాపులు ఎదగాలని ఆకాంక్ష ఉంది... మంచిది పవన్ కళ్యాణ్ గారు పొత్తు ప్రకటించిన తరువాత మీలో పెద్ద మార్పు ఒచ్చింది సార్ మీకు cbn అన్నా కమ్మ కులం అన్నా నచ్చదు పవన్ కళ్యాణ్ గారు చాలా తగ్గారు రాష్టం కోసం అన్ని కులాల కోసం పనిచేస్తున్నారు జగన్ అనేవాడు చాలా శక్తి వంతం గ ఉన్నాడు tdp కూడా ఇలాంటప్పుడు ఒంటరిగా వెళ్తే బొక్క పడ్తుంది సార్ కానీ ఇవన్నీ మనకి అనవసరం మనోడు cm అయిపోవాలి అంతే అంటే ఎలా సార్ అవుతారు అంచెలు అంచెలు గా @@ఎలక్షన్ దగ్గర చేసి మీరు జగన్ కి సపోర్ట్ చేసినప్పుడు బాధ అనిపించలేదు సార్ ఎందుకంటె మీకు కోపం ఉంది మీరు ఎవరికీనా సపోర్ట్ చేసుకోవిచ్చు.అది మీ ఇష్టం అని గౌరవించాము మిమ్మల్ని పార్టీ కోసం ఒకప్పుడు బ్లడ్ పెట్టి కష్టపడ్డారు అనే ఉద్దేశం తో..... కానీ ఈరోజు మీరు ముద్రగడ కోసం వీడియో చేసాక మీరంటే చిరాకు ఒచ్చింది సార్ పవన్ గారు పార్టీ లోకి పిలవలేదు అని ప్రెస్ మీట్ పెట్టి పవన్ గారిని విమర్శించి దారుణం గా మాట్లాడాడు ముసలోడు గౌరవం లేకుండా పవన్ కళ్యాణ్ ని పెళ్ళాన్ని తీసుకురా అని వాగాడు ఆ దరిద్రుడు.... వాడికి ఈరోజు మీరు ఫుల్ సపోర్ట్ చేససుకోండి... కానీ అలాంటి వాడికోసం మాట్లాడి మీ విలువ పోగుట్టు కోకు boss ముసలోడు వల్ల బొక్క తప్ప ఏం లేదు మీరు వాడి ఇంటికి వెళ్లి కలవండి మీ ఇష్టం వాడు పేరు మార్చుకుంటే మీకు బాధ వేస్తుంది కదా నిలకడ లేని వ్యక్తి స్వార్ధ పరుడు ఉద్యమం మధ్యలో ఆపేసిన మహానుభావుడు నీచుడు పవన్ కళ్యాణ్ నీ పెళ్ళాన్ని తీసుకురా అన్నాడు వాడికి సపోర్ట్ చేస్తే మీ వేల్యూ పోతుంది జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్🙏🙏
KDS అన్న . అంతా మంచి జరగాలని కోరుకుందాం.పవన్ కళ్యాణ్ గారు ఇంకా రాజకీయాలలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుందాం. అలాగే రాష్ట్రం బాగు పడాలి. తగ్గి ఎలా నెగ్గాలి అని పవన్ కళ్యాణ్ గారిని చూసి ప్రతి జన సైనికుడు,అలాగే కులనాయకులు కూడా గమనించి భవిష్యత్ లో పవన్ కళ్యాణ్ గారికి అందరు కలిసి సపోర్ట్ గా వుండాలని ఒక జన సైనికుడిగా నా విన్నపము.
అన్న ఎవరూ ఏమనుకున్నా మీరు జనసేనకు మొదటి నుచి ఉన్న చాల తక్కువ మంది వ్వక్తులలో మీరు ఒకరు, ఈ విషయం ఎవరికీ తెలిసిన తెలియకున్నా పార్టీ అధ్యాశులవారికి చాల బాగా తెలుసు, ఇంతకాలం పార్టీ కోసం ఎంత కష్టపడరో మెం అందరం చూసాం ఇప్పటి వరకు చేసినా దానికన్నా ఇప్పటినుచి మీరు ఇంకా రేటింపు పని పార్టీ కోసం చేస్తారు అని పార్టీ కి మీ అవసరం ఉంది అని మేము బలంగా నముతూనం అన్న. మీ దెగరనిచ్చే చాల విషయాలలో నేర్చుకున్నాము అన్న, అధ్యశులవారిని మీరు చూసే విధానం మాకు చేప్పిన చాల విషయాలు మమల్ని అధ్యశులవారి మనసుకి చాల దగ్గరకు తీసుకు వేళయి,ముఖయంగా డా.బి.ర్.అంబేయత్కర్ గారి గురించి మాతో పంచుకున గొప్ప విషయాలు మేము మరచి పోలేము అన్న మీకు చేపే అంత వయసు కానీ అనుభవం కానీ జ్ఞానం కానీ నాకు లేదు కానీ నాకు మీరు నిన్నటి వీడియో లో చివర జై జనసేన అనబోయి అనకుండా ఉన్నారు అపుడు నాకు బాధగా అనిపించింది జై జనసేన అనే హక్కు మాకు ఉందొ లేదో తెలియదు కానీ మీకు మాత్రం కచ్చితంగా ఉంది అన్ని మేము నాముతూనం దయచేసి మీ ఈ ప్రయాణాన్ని మరింత బలంగా తీసుకు వేల్తు మమల్ని కూడా తీసుకు వెళ్తారని బలంగా నాముతున్నాము అన్న. ఎమన్నా తప్పు మాట్లాడివుంటే క్షమించండి అన్న......
కళ్యాణ్ దిలీప్ సుంకర గారికి ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు విశ్లేషించి కాపులు యొక్క ఐక్యతను తెలియపరచినందుకు ధన్యవాదములు అలాగే పద్మనాభం గారు మరియు హరిరామ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ నుండి అధికంగా అంచనాలు పెట్టుకుని ఇతర కులస్తులను దూరంగా జరగటానికి ఉపయోగ పడినారు కావున ఇక నుండైనా ఆలోచించి నిర్ణయం తీసుకున్న వలెనని కోరుచున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్❤ జై కేకే🎉
సుంకర అన్న నాకు ఇప్పటికి అర్ధం కాలేదు నువ్వు ఎందుకు అన్న లాస్ట్ లో అలా మాట్లాడావ్.... ప్రజారాజ్యం పార్టీ నుండి మెగా ఫ్యామిలీకి చాలా విషయాలికి, రాజకీయ పరంగా ఎంతోమంది ఉద్ధండుల్ని ఎదురుకున్నావ్.... నీ అంత హార్డ్ కోర్ అభిమానిని నా లైఫ్ లో చూడలేదు, నా వయస్సు కూడా సుమారు మీ వయస్సు తో సమానం..... చాలా బాధగా అనిపిస్తది.... ఒక్క క్షణం ఆలోచిస్తే బాగున్ను అన్న, నీ క్రెడిబిలిటీ వేరే లెవెల్ లో ఉన్ను.... ఏది ఏమైనా మీ సొంత నిర్ణయం మీ ఇష్టం.... BOSS IS ALWAYS RIGHT 🫶 🙏
పవన్ కళ్యాణ్ గారికి జగన్ మీద ఉన్న వ్యతిరేకతే.... కళ్యాణ్ దిలీప్‌కి కొందరు టీడీపీ నాయకులపై ఉంది. వైకాపా ఓడిపోయినా 40% ఓట్ బ్యాంక్ చెక్కు చెదరలేదు. జనసేన స్వతంత్ర ఓట్‌షేర్ 9%-14% మాత్రమే. ఒంటరిగా పోటీ చేసి పరీక్షించుకోడానికి ఎన్నికలనేవి ప్రతి సంవత్సరం రావు కదా. ఐదేళ్ళకోసారి మాత్రమే కదా వచ్చేది. పొత్తు అనివార్యం. లేదంటే 2034 వరకూ 4 టర్మ్స్ ఒంటరి పోరుతో ఓడిపోయి ఎదురు చూడాలి. మనకి అంత ఓపిక ఎక్కడ?? అందుకే పవన్ ఆయన నిర్ణయం ఆయన తీసుకున్నారు. ఈయనకది నచ్చలేదు.
10 Years JSP kosam kastapaddav anna nuvu.. first nundi unna maku telsu ne kastam.. kani okka 10 days lo ne chuthulara nasanam cheskunav.. I am with janasena and i still love you brother.. nuvu epatiki mavodive.. kalyan gari gelupuni nuvvu baitaki chepakuna lopala entho enjoy chesthnavu ani maku telsu.. nuvu ea party lo unna janam kosam kotladu anna.. adhe pawan kalyan garu korukuntaru.. nijamaina janasainikulam kuda korukuntunamu..
హాయ్ కళ్యాణ్ అన్న మీరు బాగుండాలి బాగుంటారు కూడా విషయం ఏమిటంటే కూటమి గెలవడానికి నాకు తెలిసి మి కాంట్రిబ్యూషన్ 20% ఉంది ఎందుకంటే లాండ్ టైటిలింగ్ ఆక్ట్ అనే ఒక విష్యూ దాని గురించి చాలా మందికి తెలియదు అది అందరికీ అర్థమయ్యేలా చెప్పింది మీరు అది తెలుసుకున్న ప్రజలు కూటమికి ఓటేశారు ఆ విషయం చాలా మంది తట్ట బొక్క నయాలకు తెలియదు అది తెలియక మిమల్ని పెటీయం అని కోవర్ట్ అని చాలా మంది చాలా రకలుగు వాగారు ఇన మీరు పట్టించుకోలేదు మీరు గ్రేట్ అన్న మీరు మదిలో మాట అనే ఇంటర్యూ లో వైసిపి కి 120 సీట్స్ వస్తదని ఎలా చెప్పారు అన్న దాని గురించి చెప్పండి మరియు 10 సంవత్సరాల నుండి మీరు పార్టీ కోసం చాలా కష్ట పడ్డారు మీరంటే ప్రత్యదులకు వణుకు అని పవన్ కళ్యాణ్ కు తెలుసు ఇన నికు టికెట్ ఎందుకు ఇవ్వలేదు అన్న మాకు ఆ క్లారిటీ చెప్పండి అన్న ఒకో టైం లో కళ్యాన్ దిలీప్ అన్న లేని పార్టీ ఓడిపోవాలని అనుకున్న మీకు పవన్ కళ్యాణ్ కి గ్యాప్ ఎందుకు వచ్చింది చెప్పండి అన్న
Hii కళ్యాణ్ అన్న.......మీరు చేప్పే స్పీచ్ ల వల్ల నాలాంటి వాళ్ళు janasena పార్టీ కి చాలా పనిచేశము అన్న......... పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత గౌరవము మీరు అన్న అంతే గౌరవం అన్న❤
దిలీప్ అన్న గారు పవన్ గారు ఎదురుదాడి ఎదుర్కొంటున్నా సమయం లో మీరు చాలా సపోర్టుగా నిలిచారు .ఇప్పుడు పవన్ గారు గెలిచారు అన్న కొద్దిగా ఆలోచించి పవన్ అన్నకు మంచి సలహాలు ఇస్తారని కోరుకుంటున్నాను దీలిప్అన్న
Unsubscribed and stopped watching.. As this will bring money to him.. Just like katti mahesh మనం చిరాకు గా చుసిన ఇష్టం తో చూసినా డబ్బులు వస్తాయి.. కత్తి మహేష్ కి tV చానెల్స్ ఇచ్చినట్లు.. అది నాకు ఇష్టం లేదు.. అందుకే చూడటం మానేస్తున్న.. ఎందుకంటే ఆ డబ్బులు kosam😂ఏ పెంట పని కన్నా వీడు సిద్ధం... పై పెచ్చు. బ్లాక్మెయిల్ black mail చేస్తాడు... డబ్బా రాయుడు
Yes.. Already memu catch chesam..but still kondaru kapulu perlu petti supported ga matladuthu. Mimmlni divert chylani chusthunaru..same jagan play chesadu kapulu vishyam loo..chivariki kapulu vote bank ekkuva cheelindhi..so no worries
Edi correct ga chepavu kalyan anna!! Mostly comments ani paytm batch vala ipac team chestunaru...nvu kuda please dont care about all negative comments still oka pawan kalyan die hard fan ga cheptuna nuvu ne style lo before election chepavu. Not an issue and ne way of explanation always for betterment of janasena adi kanipistundi...adi em ayina meru janasena lo undali mana pawan anna tho me valuable information evali enka mana MLA garu ... CM ayye process start ayinate ga
didn't forget the support you gave to Janasena after its defeat in 2019 elections. Despite not having any position in party, he stood by pawan kalyan for 10 years
నిన్ను ఒకప్పుడు చాలా నమ్మం పవన్ కళ్యాణ్ గారి తర్వాత నిన్నే అభిమానించే వాళ్ళం అన్నా.... కానీ నువ్వు కరెక్ట్ టైం కి కళ్యాణ్ గారిని వదిలి జగన్ నీ సపోర్ట్ చేశావ్.... సో నిన్ను ఇంక నమ్మే పరిస్థితిలో ని మాటలు నమ్మే పరిస్థితి లేదు.... గుడ్ బై
Avunu Kaalam chala goppadhi I saw you changed from a warrior for Pavan to a chameleon changing colors from various colors to satisfy your inside cast ego note : it's usual tendency of human. But I thought you are way matured and beyond castes but you are also the same common man like me Pavan Kalyan is not a caste leader please don't make him also like a common man
పద్మనాభరెడ్డి, మీరు, మహేష్, రాజేష్ కలిసి పార్టీ పెడితే 2029 లో తప్పకుండా అధికారం మీదే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ తప్పు చేస్తున్నాడో మీ అందరికీ బాగా తెలుసు.
We all asked you to wait for a while. It's not the right time to comment on Pawan Kalyan garu . Did you listen to anyone? You just showed your true colors before the election. You're in no position to give a moral lecture. It is not that much easy to run a political party. Pawan kalyan garu gave his sweat and blood, As Janasainks just we need to follow.
అన్న మీరు వద్దు మీ పార్టిసిపేట్ వద్దు అన్న....పవన్ కళ్యాణ్ గారిని అలా వదిలేయండి.... ఆయన ఒక్కడే చాలు...కళ్యాణ్ గారిని కులం గాటిలో కట్టకండి ఆయన అందరి వాడు..
Bro mee meeda chala respect undi for your clear analysis on politics.. they just formed govt and let them make some good strategies which could help towards state government If possible Manam mana ideas idham valla ki. If not it’s always better to be quiet. Anthe Kani appude rechagotte rajaekeeyalu vadhu. I believe we all wished for state development in this alliance. Let’s please stand on this 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Put some effort on bringing down your body weight & head weight.... Vangaveeti & Devineni అనే రోజులు పోయినయ్. పవన్ కళ్యాణ్ & చిరంజీవి has fans from all communities.... కుల ప్రస్తావన తెస్తూ మీరు మాట్లాడే విధానం కంపరం తెప్పిస్తుంది అందరికి. Grow up dude.
Me lanti leaders kuda Janasena ki chala chala avasaram anna. first nunchi meeru Janasena kosam chaala chesaru, peace pokkotukunnaru, Family ni thittinchukunnaru, Chala risk chesaru, debates lo me aggression chusi accident chesina sangathi inka gurthundi naku. Mimmalni manchi position lo chudali anukuntunna anna, adhi jaruguthundi kuda, na request meeru kuda ee comments lo matlade vaalani pattinchukokandi. I request you to be inclined to JSP as earlier. Meeru chesina antha pani kani risk kani tyagam ani ee comments chesevalalo chala mandhi chesi undaru.
Okapudu nee matalaku respect undedhi but epudu ledhu so calm gaa undu.. Flip avakapointe nee life bagundedhi but epudu em cheyalev. So, calm gaa undu okay!
Once upon a time iam treat u like a brother...but now ......iam not obeying with u pavan Kalyan gari nee meru ....Anna matal ......bantchath marichipoyedhi lehh .
మీరు అదే పనిగా కాపు కాపు అని జపం చేయడం పవన్ కళ్యాణ్ గారిని కాపులకు మాత్రమే పరిమితం చేయాలని చూడటం కాపు నాయకుల పేర్లు మాత్రమే ఉదాహరణలుగా చెప్పడం పవన్ గారికి భవిష్యత్లో మంచిది కాదు దయచేసి కుల ముద్ర వేయకండి
అన్నీ నాకే తెలుసు, నేను చాలా తెలివైనవాడిని అని మీకు పొగరు, తప్పు చేసినప్పుడు ఒప్పుకునే గొప్ప వ్యక్తిత్వం ఉండాలి.. ఇగో కాదు..ఇప్పటికైనా మారండి, మీ పై గౌరవాన్ని తగ్గించుకోకండి
“I admire Pawan Kalyan, but this person's devotion to Mega family exceeds that of anyone else, even though he recently opposed forming an alliance. It might take time for anyone to contemplate forming an alliance when they are about to fight alone."
@@Josephcharles23😂😂😂😂.. mamulu vedava kadu veedu ..kulam musugulo godavali cheddamani chustunnadu
He opposed forming an alliance is not a correct sentence.
alliance నచ్చనపుడు silent గా ఉండొచ్చు కానీ వీడు పరకాలలా ప్రవర్తించాడు. వీడు వైసీపీకి డైరెక్ట్ గా సపోర్ట్ చేశాడు.వీడ్ని మనం నమ్మాము గానీ పవన్ ఏరోజూ నమ్మలేదు.నువ్వు ఇంకావీడిని నమ్ముతున్నావంటే దేవుడే నిన్ను కాపాడాలి.వీడు కాపుల్ని తిట్టిన వీడియోలు తీసి చూస్తే ఆ తిట్లన్ని ఈ మేధావికి కరెక్ట్ గా set అవుతాయి.
Veedoka Paytm lanzakoduku
Ardham pardham lekunda matladaku dileep anna.innallu ne abhimani ga unnandhuku siggupaduthunna
ముద్రగడ ని పవన్ గారు ఏరోజు ఒక్క మాట అన్నట్టు నాకైతే తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి. ముద్రగడ మాత్రం ఎన్ని మాటలు అన్నారో. ఎన్ని కూతలు కూషాడో మీకు తెలియదా. ఇప్పుడుకి పెద్దాయన అని అంటున్నారు ఒక మాట అంటే తప్పులేదు సర్దుకు పోదాం అంటున్నారు అంత విశ్వాసం లేకపోతే ఎలా?
Vaadentha vaadi bathuntha.. padmanabha reddy
Ante mare lokesh Pawan valla mother ni thittaru velli malli vaadi mogga ggudavlesha... So Anni thelisthene matladali
Pawan anadu koolies ni pettukoni anipistadu
@@prudhvik2841 ❤️
ముద్రగడ గాడే పేరు 😂మార్చుకుంటా అని annadu😂
Bro మీ జగన్ మీద వీడియోలు చేసుకో... మా పార్టీ గురించి మీకెందుకు
నీ నీతులు మాకొద్దు నీ గోడ మీద పిల్లి
దోరణి మా ముందు ప్రదర్శించకండి
మిమ్మల్ని ఎంత గా ఇష్ట పడ్డ మాకు ఇప్పుడు మీరు మాటలడుతుంటే చాలా ఇబ్బంది గా ఉంది
Avunu Anna
Same
Same bro
Same
Yes
I'm happy that you have been thrown aside by janasena and Pawan Kalyan sir
Jai janasena
Hey dilip I'm happy that janasena disowned you
అన్న ని తట్ట బుట్ట మాటలు aa ముసలి రెడ్డి గడికి డైరెక్ట్ గా చెప్పు you tube లో వద్దు నీచపు క్యారెక్టర్ చూడలేకపోతున్నాము
పద్మనాభరెడ్డి,మహాసేన రాజేష్, కళ్యాణ్ దిలీప్ సుంకర... మీరు పవన్కళ్యాణ్ గారికి ఎంత మంచి చేసారో మా జనసేన కార్యకర్తలఅందరికి తెలుసు... ఇంకా మీరు చెప్పేదంతా వినే అంత వెర్రి వాళ్ళు ఎవరు లేరు... మీరందరు కట్టకట్టుకొని వైసీపీ పార్టీ లో చేరండి... 🙏🙏🙏🙏🙏
Super super
🙏నమస్తే కళ్యాణ్ దిలీప్ గారు
మీరంటే చాలా చాలా గౌరవం ఉంది నాకు ఎందుకంటె జనసేన పార్టీ మొదట నుంచి మీరు కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా cm అవుతారు అని మీరు చాలా కష్ట పడ్డారు నిజంగా
మీకు కాపు కులం అంటే చాలా అభిమానం కాపులు ఎదగాలని ఆకాంక్ష ఉంది... మంచిది
పవన్ కళ్యాణ్ గారు పొత్తు ప్రకటించిన తరువాత మీలో పెద్ద మార్పు ఒచ్చింది సార్ మీకు cbn అన్నా కమ్మ కులం అన్నా నచ్చదు పవన్ కళ్యాణ్ గారు చాలా తగ్గారు రాష్టం కోసం అన్ని కులాల కోసం పనిచేస్తున్నారు జగన్ అనేవాడు చాలా శక్తి వంతం గ ఉన్నాడు tdp కూడా ఇలాంటప్పుడు ఒంటరిగా వెళ్తే బొక్క పడ్తుంది సార్ కానీ ఇవన్నీ మనకి అనవసరం మనోడు cm అయిపోవాలి అంతే అంటే ఎలా సార్ అవుతారు అంచెలు అంచెలు గా
@@ఎలక్షన్ దగ్గర చేసి మీరు జగన్ కి సపోర్ట్ చేసినప్పుడు బాధ అనిపించలేదు సార్ ఎందుకంటె మీకు కోపం ఉంది మీరు ఎవరికీనా సపోర్ట్ చేసుకోవిచ్చు.అది మీ ఇష్టం అని గౌరవించాము మిమ్మల్ని పార్టీ కోసం ఒకప్పుడు బ్లడ్ పెట్టి కష్టపడ్డారు అనే ఉద్దేశం తో.....
కానీ ఈరోజు మీరు ముద్రగడ కోసం వీడియో చేసాక మీరంటే చిరాకు ఒచ్చింది సార్ పవన్ గారు పార్టీ లోకి పిలవలేదు అని ప్రెస్ మీట్ పెట్టి పవన్ గారిని విమర్శించి దారుణం గా మాట్లాడాడు ముసలోడు
గౌరవం లేకుండా పవన్ కళ్యాణ్ ని పెళ్ళాన్ని తీసుకురా అని వాగాడు ఆ దరిద్రుడు....
వాడికి ఈరోజు మీరు ఫుల్ సపోర్ట్ చేససుకోండి...
కానీ అలాంటి వాడికోసం మాట్లాడి మీ విలువ పోగుట్టు కోకు boss ముసలోడు వల్ల బొక్క తప్ప ఏం లేదు మీరు వాడి ఇంటికి వెళ్లి కలవండి
మీ ఇష్టం వాడు పేరు మార్చుకుంటే మీకు బాధ వేస్తుంది కదా నిలకడ లేని వ్యక్తి స్వార్ధ పరుడు ఉద్యమం మధ్యలో ఆపేసిన మహానుభావుడు
నీచుడు పవన్ కళ్యాణ్ నీ పెళ్ళాన్ని తీసుకురా అన్నాడు వాడికి సపోర్ట్ చేస్తే మీ వేల్యూ పోతుంది
జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్🙏🙏
టిడిపి వాళ్లు పవన్ కళ్యాణ్ గారు అమ్మానా బూతులు తిట్టారు కానీ ఇప్పుడు అదే పార్టీతో పొత్తు..ఇది రాజకీయం మరిచి పోకండి
పవనన్నకి అన్నీ కులాల్లో అభిమానులు ఉన్నారు, నువ్వు ఒక కులానికే పరిమితం చేయకు 🙏🏻
ఇప్పటికీ ఎప్పటికీ జై జనసీన్ జై పవన్ కళ్యాణ్
Your wish wont come true... You took a direct stand supporting YCP now.. you lost your credibility completely 😂
మార్చుకొవలసింది పేరు కాదు మనసు…. గుణం
KDS అన్న . అంతా మంచి జరగాలని కోరుకుందాం.పవన్ కళ్యాణ్ గారు ఇంకా రాజకీయాలలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుందాం. అలాగే రాష్ట్రం బాగు పడాలి. తగ్గి ఎలా నెగ్గాలి అని పవన్ కళ్యాణ్ గారిని చూసి ప్రతి జన సైనికుడు,అలాగే కులనాయకులు కూడా గమనించి భవిష్యత్ లో పవన్ కళ్యాణ్ గారికి అందరు కలిసి సపోర్ట్ గా వుండాలని ఒక జన సైనికుడిగా నా విన్నపము.
అన్న ఎవరూ ఏమనుకున్నా మీరు జనసేనకు మొదటి నుచి ఉన్న చాల తక్కువ మంది వ్వక్తులలో మీరు ఒకరు, ఈ విషయం ఎవరికీ తెలిసిన తెలియకున్నా పార్టీ అధ్యాశులవారికి చాల బాగా తెలుసు, ఇంతకాలం పార్టీ కోసం ఎంత కష్టపడరో మెం అందరం చూసాం ఇప్పటి వరకు చేసినా దానికన్నా ఇప్పటినుచి మీరు ఇంకా రేటింపు పని పార్టీ కోసం చేస్తారు అని పార్టీ కి మీ అవసరం ఉంది అని మేము బలంగా నముతూనం అన్న.
మీ దెగరనిచ్చే చాల విషయాలలో నేర్చుకున్నాము అన్న, అధ్యశులవారిని మీరు చూసే విధానం మాకు చేప్పిన చాల విషయాలు మమల్ని అధ్యశులవారి మనసుకి చాల దగ్గరకు తీసుకు వేళయి,ముఖయంగా డా.బి.ర్.అంబేయత్కర్ గారి గురించి మాతో పంచుకున గొప్ప విషయాలు మేము మరచి పోలేము
అన్న మీకు చేపే అంత వయసు కానీ అనుభవం కానీ జ్ఞానం కానీ నాకు లేదు కానీ నాకు మీరు నిన్నటి వీడియో లో చివర జై జనసేన అనబోయి అనకుండా ఉన్నారు అపుడు నాకు బాధగా అనిపించింది జై జనసేన అనే హక్కు మాకు ఉందొ లేదో తెలియదు కానీ మీకు మాత్రం కచ్చితంగా ఉంది అన్ని మేము నాముతూనం దయచేసి మీ ఈ ప్రయాణాన్ని మరింత బలంగా తీసుకు వేల్తు మమల్ని కూడా తీసుకు వెళ్తారని బలంగా నాముతున్నాము అన్న.
ఎమన్నా తప్పు మాట్లాడివుంటే క్షమించండి అన్న......
Kaalam....🎉
కళ్యాణ్ దిలీప్ సుంకర గారికి ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు విశ్లేషించి కాపులు యొక్క ఐక్యతను తెలియపరచినందుకు ధన్యవాదములు అలాగే పద్మనాభం గారు మరియు హరిరామ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ నుండి అధికంగా అంచనాలు పెట్టుకుని ఇతర కులస్తులను దూరంగా జరగటానికి ఉపయోగ పడినారు కావున ఇక నుండైనా ఆలోచించి నిర్ణయం తీసుకున్న వలెనని కోరుచున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్❤ జై కేకే🎉
ఇక్కడ ఎవరు ఆయన్ని విమర్శించలేదు ఆయనకే ఒక స్పష్టత లేక ఏ పార్టీతో అనుసంధానం అవాలో తెలియక ఈరోజు నట్టేట మునిగాడు
సుంకర అన్న నాకు ఇప్పటికి అర్ధం కాలేదు నువ్వు ఎందుకు అన్న లాస్ట్ లో అలా మాట్లాడావ్....
ప్రజారాజ్యం పార్టీ నుండి మెగా ఫ్యామిలీకి చాలా విషయాలికి, రాజకీయ పరంగా ఎంతోమంది ఉద్ధండుల్ని ఎదురుకున్నావ్.... నీ అంత హార్డ్ కోర్ అభిమానిని నా లైఫ్ లో చూడలేదు, నా వయస్సు కూడా సుమారు మీ వయస్సు తో సమానం.....
చాలా బాధగా అనిపిస్తది.... ఒక్క క్షణం ఆలోచిస్తే బాగున్ను అన్న, నీ క్రెడిబిలిటీ వేరే లెవెల్ లో ఉన్ను.... ఏది ఏమైనా మీ సొంత నిర్ణయం మీ ఇష్టం....
BOSS IS ALWAYS RIGHT 🫶 🙏
పవన్ కళ్యాణ్ గారికి జగన్ మీద ఉన్న వ్యతిరేకతే....
కళ్యాణ్ దిలీప్‌కి కొందరు టీడీపీ నాయకులపై ఉంది.
వైకాపా ఓడిపోయినా 40% ఓట్ బ్యాంక్ చెక్కు చెదరలేదు. జనసేన స్వతంత్ర ఓట్‌షేర్ 9%-14% మాత్రమే.
ఒంటరిగా పోటీ చేసి పరీక్షించుకోడానికి ఎన్నికలనేవి ప్రతి సంవత్సరం రావు కదా. ఐదేళ్ళకోసారి మాత్రమే కదా వచ్చేది. పొత్తు అనివార్యం.
లేదంటే 2034 వరకూ 4 టర్మ్స్ ఒంటరి పోరుతో ఓడిపోయి ఎదురు చూడాలి.
మనకి అంత ఓపిక ఎక్కడ?? అందుకే పవన్ ఆయన నిర్ణయం ఆయన తీసుకున్నారు.
ఈయనకది నచ్చలేదు.
10 Years JSP kosam kastapaddav anna nuvu.. first nundi unna maku telsu ne kastam.. kani okka 10 days lo ne chuthulara nasanam cheskunav.. I am with janasena and i still love you brother.. nuvu epatiki mavodive.. kalyan gari gelupuni nuvvu baitaki chepakuna lopala entho enjoy chesthnavu ani maku telsu.. nuvu ea party lo unna janam kosam kotladu anna.. adhe pawan kalyan garu korukuntaru.. nijamaina janasainikulam kuda korukuntunamu..
Veediki support cheyadam waste. He is doing everything he said not to do for the past couple years
హాయ్ కళ్యాణ్ అన్న మీరు బాగుండాలి బాగుంటారు కూడా విషయం ఏమిటంటే కూటమి గెలవడానికి నాకు తెలిసి మి కాంట్రిబ్యూషన్ 20% ఉంది ఎందుకంటే లాండ్ టైటిలింగ్ ఆక్ట్ అనే ఒక విష్యూ దాని గురించి చాలా మందికి తెలియదు అది అందరికీ అర్థమయ్యేలా చెప్పింది మీరు అది తెలుసుకున్న ప్రజలు కూటమికి ఓటేశారు ఆ విషయం చాలా మంది తట్ట బొక్క నయాలకు తెలియదు అది తెలియక మిమల్ని పెటీయం అని కోవర్ట్ అని చాలా మంది చాలా రకలుగు వాగారు ఇన మీరు పట్టించుకోలేదు మీరు గ్రేట్ అన్న మీరు మదిలో మాట అనే ఇంటర్యూ లో వైసిపి కి 120 సీట్స్ వస్తదని ఎలా చెప్పారు అన్న దాని గురించి చెప్పండి మరియు 10 సంవత్సరాల నుండి మీరు పార్టీ కోసం చాలా కష్ట పడ్డారు మీరంటే ప్రత్యదులకు వణుకు అని పవన్ కళ్యాణ్ కు తెలుసు ఇన నికు టికెట్ ఎందుకు ఇవ్వలేదు అన్న మాకు ఆ క్లారిటీ చెప్పండి అన్న ఒకో టైం లో కళ్యాన్ దిలీప్ అన్న లేని పార్టీ ఓడిపోవాలని అనుకున్న మీకు పవన్ కళ్యాణ్ కి గ్యాప్ ఎందుకు వచ్చింది చెప్పండి అన్న
నువ్వు మాత్రం వైసిపి లోనే ఉండు...JSP లోకి రాకు 👍👍
Siggulekunda sapathalu chese mundu undali alocha anedi
I joined you when you are with Good. And now I am leaving you because you are not with that good.
Unsubscribed.
Well said brother #kalyandileepsunkara #commonerlibrary
Paiki manchi matalu cheptu, manchi valla laga kanipincha "vedavalu" ni Pavan kalyan Gaaru pakkana pettadam 2024 Election tana first success...
Channel close chesi dobbei anna.. endi ni lolli
Hii కళ్యాణ్ అన్న.......మీరు చేప్పే స్పీచ్ ల వల్ల నాలాంటి వాళ్ళు janasena పార్టీ కి చాలా పనిచేశము అన్న......... పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత గౌరవము మీరు అన్న అంతే గౌరవం అన్న❤
Dilip sunkara sthayi digajaripoindi.rest tisuko brother
దిలీప్ అన్న గారు పవన్ గారు ఎదురుదాడి ఎదుర్కొంటున్నా సమయం లో మీరు చాలా సపోర్టుగా నిలిచారు .ఇప్పుడు పవన్ గారు గెలిచారు అన్న కొద్దిగా ఆలోచించి పవన్ అన్నకు మంచి సలహాలు ఇస్తారని కోరుకుంటున్నాను దీలిప్అన్న
*మీరు తెలివిగా అందరిని మోటివేషన్ చేశారు అన్న...మీ వాక్కుకు, ధైర్యానికి హ్యాట్సాఫ్
సుంకర గారు మీరు పవన్ కళ్యాణ్ గారి పేరు మీ నోటితో పలకకండి.
అన్న పవన్ కళ్యాణ్ అన్న తరవాత చాలా ఇస్ట పడిపోయింది నిన్నే కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే చాల కష్టం గా వుంది
Excellent ga chepparu
జై పద్మనాభి రెడ్డి....జై జై పద్మనాభి రెడ్డి...తదుపరి YSRCP అధ్యక్షుడు...
Unsubscribed and stopped watching.. As this will bring money to him.. Just like katti mahesh
మనం చిరాకు గా చుసిన ఇష్టం తో చూసినా డబ్బులు వస్తాయి.. కత్తి మహేష్ కి tV చానెల్స్ ఇచ్చినట్లు.. అది నాకు ఇష్టం లేదు.. అందుకే చూడటం మానేస్తున్న.. ఎందుకంటే ఆ డబ్బులు kosam😂ఏ పెంట పని కన్నా వీడు సిద్ధం... పై పెచ్చు. బ్లాక్మెయిల్ black mail చేస్తాడు... డబ్బా రాయుడు
జై పవన్ కళ్యాణ్ ❤❤❤❤❤
రాజకీయంలో మనల్ని విభేదించిన వాళ్ళందరినీ పక్కన పెట్టాలి అంటే చాల తప్పు..ఈరోజు అమ్మ అక్కా ఆలి అని మనల్ని తిట్టిన టిడిపి వాళ్ళతో మనం పొత్తులోకి పోలేదా
Thittina varu OK yedho aa kshanam kopam lo annadani vadhileyochu... Kani pakkane vuntu vennupotu podiche vaarini assalu kshaminchakudadhu
Jai Janasena Jai #PawanKalyan 🔥🔥🔥
కల్యాణ్ దిలీప్ సుంకర రెడ్డి గారు మీకు ఒక నమస్కారం. మీరు కూటమి పైన విషం కక్కకండి దయచేసి
ఏరా సంకర శునక A లావణ్య చింటూ రాసలీల ఆడియో విను రా సంక నాకుతున్నవ
Kindha comments chese vallu kapu cast oriented ithe.. meru inka inka rajakiyam nerchukovali..try to understand dileep vision..
Vadi version emi ledhu bokka.... Edho medhavi laga try chesthadu...Adhi teliyani vallu edho vundhi anukuntaru.... Pawan Kalyan gare vidini ranivvaledhu ante.... meeku ardham kavatledha...
@sandeeppotnuri meru cheppindhi..on future bases we got it..but kapullo vunna thikka enti antey..support ga matladithey devudu antaru..konchem pogathalu apedthe feel aipotharu..ade jarigindhi..but we understood your vision.
Yes.. Already memu catch chesam..but still kondaru kapulu perlu petti supported ga matladuthu. Mimmlni divert chylani chusthunaru..same jagan play chesadu kapulu vishyam loo..chivariki kapulu vote bank ekkuva cheelindhi..so no worries
@anna campfiruu..Manam ithey vadikanna medhavulu kuda kadhu..and Pawan pakkana vunnavadike seat ivvala..vedentha..velli dhongana kodukulu piki kanapadaru..antha okate
Vision aa vattakaaya
పేరు మార్చడం అవసరం లేదు....
Package sunkara dobbey
Eppudu ni badha yenti???
Lavanya case anavasaranga tisukunaru Mee ejat meeru tisukuntunaru
Edi correct ga chepavu kalyan anna!!
Mostly comments ani paytm batch vala ipac team chestunaru...nvu kuda please dont care about all negative comments still oka pawan kalyan die hard fan ga cheptuna nuvu ne style lo before election chepavu. Not an issue and ne way of explanation always for betterment of janasena adi kanipistundi...adi em ayina meru janasena lo undali mana pawan anna tho me valuable information evali enka mana MLA garu ... CM ayye process start ayinate ga
దిలీప్ గారు కరెక్ట్ 🙏
Super analysis Dileep garu👌
హాయ్ బ్రోకర్ సుంకు బ్రో
didn't forget the support you gave to Janasena after its defeat in 2019 elections. Despite not having any position in party, he stood by pawan kalyan for 10 years
Yes bro , u r prediction is correct 💯, one of the time u r voice given big support to Pawan Kalyan and boosting our janasena teams
Mimmalni abhimaninchina norlu ee roju na mimmalni chi koduthunnay.chethulaara cheskunnaru anna.ika selavu
నిన్ను ఒకప్పుడు చాలా నమ్మం పవన్ కళ్యాణ్ గారి తర్వాత నిన్నే అభిమానించే వాళ్ళం అన్నా.... కానీ నువ్వు కరెక్ట్ టైం కి కళ్యాణ్ గారిని వదిలి జగన్ నీ సపోర్ట్ చేశావ్.... సో నిన్ను ఇంక నమ్మే పరిస్థితిలో ని మాటలు నమ్మే పరిస్థితి లేదు.... గుడ్ బై
Avunu Kaalam chala goppadhi I saw you changed from a warrior for Pavan to a chameleon changing colors from various colors to satisfy your inside cast ego note : it's usual tendency of human.
But I thought you are way matured and beyond castes but you are also the same common man like me
Pavan Kalyan is not a caste leader please don't make him also like a common man
పద్మనాభరెడ్డి, మీరు, మహేష్, రాజేష్ కలిసి పార్టీ పెడితే 2029 లో తప్పకుండా అధికారం మీదే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ తప్పు చేస్తున్నాడో మీ అందరికీ బాగా తెలుసు.
We all asked you to wait for a while. It's not the right time to comment on Pawan Kalyan garu . Did you listen to anyone? You just showed your true colors before the election. You're in no position to give a moral lecture. It is not that much easy to run a political party. Pawan kalyan garu gave his sweat and blood, As Janasainks just we need to follow.
Pawan Kalyan kadhu Pawan Kalyan garu..ok na
Dileep garu, you are a good speaker. The way your flow and advicing and about time is good.
ఫస్ట్ నీ ఉన్మాదం తగ్గించుకో, నీ కడుపు మంట ఇంకా తగ్గలేదు, శుభము పలకరా అంటే నీవు ఇలా మాటలు మాట్లాడుతున్నావు.
Jai janasena
అన్న మీరు వద్దు మీ పార్టిసిపేట్ వద్దు అన్న....పవన్ కళ్యాణ్ గారిని అలా వదిలేయండి.... ఆయన ఒక్కడే చాలు...కళ్యాణ్ గారిని కులం గాటిలో కట్టకండి ఆయన అందరి వాడు..
Annayya miru cheppimdhi chala chala correct gaa chepparu🙏🙏😍
Super brother
మీ విశ్లేషణ బాగుంటుంది
మీరు 25 కేజీలు ఓవర్ వెయిట్ అయ్యారు.. తగ్గించుకొని ప్లీజ్...
Currect దిలీప్ గారు. చక్కగా చెప్పారు. You are right 🎉
Correct ga chepparu anna
Bro mee meeda chala respect undi for your clear analysis on politics..
they just formed govt and let them make some good strategies which could help towards state government
If possible Manam mana ideas idham valla ki. If not it’s always better to be quiet. Anthe Kani appude rechagotte rajaekeeyalu vadhu. I believe we all wished for state development in this alliance. Let’s please stand on this 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Stop your channel
Y only because of not doing bajana,ayyo😅
Mi matalu asahyam kaluguthunnay ippudu
అన్న ఒక్క కామెంట్ నీకు పేవర్ గా రావటం లేదు
ఇలా అయిపొయింది ఏంటి అన్న 🙄
Put some effort on bringing down your body weight & head weight....
Vangaveeti & Devineni అనే రోజులు పోయినయ్. పవన్ కళ్యాణ్ & చిరంజీవి has fans from all communities.... కుల ప్రస్తావన తెస్తూ మీరు మాట్లాడే విధానం కంపరం తెప్పిస్తుంది అందరికి. Grow up dude.
U grow up dude first ,don't know difference between bajana and knowledge but always first in judging others,thu
జై జనసేన జనసేన కానుక ముందు నుండి
I am unsubscribing and blocking this channel.
Annna super annna
Yes correct ga cepparu pawan gari ki support cheyyandi feture lo mee lanti vallu kavali
ఆపండి సార్ ఇంకా మీ విశ్లేషణ
Kalyan you are too reactive person.. be with rhe person who loves you...wait and watch..
Me lanti leaders kuda Janasena ki chala chala avasaram anna.
first nunchi meeru Janasena kosam chaala chesaru, peace pokkotukunnaru, Family ni thittinchukunnaru, Chala risk chesaru,
debates lo me aggression chusi accident chesina sangathi inka gurthundi naku.
Mimmalni manchi position lo chudali anukuntunna anna, adhi jaruguthundi kuda, na request meeru kuda ee comments lo matlade vaalani pattinchukokandi. I request you to be inclined to JSP as earlier.
Meeru chesina antha pani kani risk kani tyagam ani ee comments chesevalalo chala mandhi chesi undaru.
Nuvvu cheppindi 💯 correct anna
Babu Kalyan Dileep sunkara … nee dhukanam kuda kattesi velthe manchidhi. Inkosari pawan Kalyan gari gurinchi matladithe oorukomu
Okapudu nee matalaku respect undedhi but epudu ledhu so calm gaa undu..
Flip avakapointe nee life bagundedhi but epudu em cheyalev. So, calm gaa undu okay!
కానీ అన్న నీలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ఉండాలి అని కోరుకుంటున్నాను అన్న ప్లీజ్ 🙏
Anna, correct Baga cheparu.
You lost your credibility bro..kalyan dileep sunkara Sorry
Jai janasena ✊✊ jai దిలీప్ అన్న
ఈ విషయంలో ముద్రగడ గారు కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు పేరు మార్చుకోవడం ఏంటండీ గెలుపోటములు సహజం అంత పెద్దాయనకి విషయం తెలియనిది కాదు కదా
Once upon a time iam treat u like a brother...but now ......iam not obeying with u pavan Kalyan gari nee meru ....Anna matal ......bantchath marichipoyedhi lehh .
ఓహో
@@COMMONERLIBRARY endhukanna ...meru ....gatla Mari poyindru .....evaru ayanaki support lenappudu ...meru ....ayanni ......rakshinchaniki ......kavacham la unnar anukunna...
But
Sudden ga melo change accept cheyalekunnam Anna assal ....uhinchalekunna ...mem miku cheppeh antha vadni kakapovochu ...but
Ga shivaya ......nammeh vadiga o 24 years kurrolla thaluka ....alochana .....
Vatipai ...me lanti valla prabavam getla untundoo yad undha anna .....appudu edhi correct antunnaru edhi wrong antunnaru .. ardham avvatleh
నీతులు నీ సలహాలు మడిచి నువ్వు మంచి వాడివి అని నిన్ను నమ్మినందుకు మాకు బాగా బుద్ధి చెప్పావు ఇంక నీ మొహం కూడా చూడకూడదు
Wonderful Anna!❤
మీరు అదే పనిగా కాపు కాపు అని జపం చేయడం పవన్ కళ్యాణ్ గారిని కాపులకు మాత్రమే పరిమితం చేయాలని చూడటం కాపు నాయకుల పేర్లు మాత్రమే ఉదాహరణలుగా చెప్పడం పవన్ గారికి భవిష్యత్లో మంచిది కాదు దయచేసి కుల ముద్ర వేయకండి
Clear ga matladi confirmed chestaru anna🙏
Boosting words from kds🎉
అన్న సుంకర అన్న మీరు అంటే చాలా గౌరవం, తొందర పడొద్దన్న
మీరు సూపర్ అన్న జై భీమ్
అన్నీ నాకే తెలుసు, నేను చాలా తెలివైనవాడిని అని మీకు పొగరు, తప్పు చేసినప్పుడు ఒప్పుకునే గొప్ప వ్యక్తిత్వం ఉండాలి.. ఇగో కాదు..ఇప్పటికైనా మారండి,
మీ పై గౌరవాన్ని తగ్గించుకోకండి
ఏంటా తప్పు?
Well said sir
Super ga cheppav kalyan anna your a fantastic person
Inka chalau Brother ne acting election ki mundu emo jagan under arms nakaru ippudu emo edo edo matldtunnaru shame on you sir thank you
@@maheshkolla5689 alaage raa itdp erripooka
Correct ga cheppav bro, fail avtharemo ani vadili vellipoyaru kondaru