I totally agree with ABN radhakrishna Proposal to make Nara Lokesh as Dy.Cm of A.P-Adv.KDS
ฝัง
- เผยแพร่เมื่อ 28 ม.ค. 2025
- #kalyandileepsunkara #pawankalyan #narachandrababunaidu #naralokesh #ysjagan #ysrcp #ysrcongressparty #ysbharathireddy #ysavinashreddy #kkalyaandileepsunkara #abnradhakrishna #abnrk #appolitics #trending #janasenaparty #janasenani
అన్నా...
మీరు బయట ఉన్న లేదా లోపల ఉన్న మీరే నిజమైన డిఫెన్సర్ ...
అందుకే మేము పవన్ కళ్యాణ్ గారి తరువాత ఇష్టపడే ఏకైక వ్యక్తి ఎవరంటే అది మీరే.. జై జనసేన
Thammudu lokesh chala kastapaddadu, CBN and pawan kante lokesh ye kastapaddadu. Pawan kevalam 21 and konni sabhallo matrame pracharam chesadu. 2024 lo 40 % sadhinchina ycp, 2019 lo 40% vachina TDP cm avvalekapoyaru.. pawan ni cm avvalani korukovadam thappu ledu kani sadhya sadhyalu chudali , oka party wing , pawan gelavadam , oka padavi lo undatam , veetiki TDP sahayam undi ani kuda janasainikulu marchipokudadu
@@rambevara5702 pawan lekapothe tdp below 40 seats in 2024 elections
@@rambevara5702 tdp support undavachu kani pawan kalyan akkuva pracharam chesindi and akkuva avamanam jarigindi pk ki matrama tdp ki antha damage avvala. akariki sontha party vallu koda pawan ni thittaru nuvvu malla tdp tho ala kalusthav ani. ina nda form chesadu malli cbn ni 10 years patu mera cm ga undali ani chepadu . edi chaladu anatu mi vallu lokesh malli dcm adguthunaru em ina manasakshi unda asalu.
జనసేన, పవన్ కళ్యాణ్ కి పెరుగుతున్న గ్రాఫ్ ని చూసి RK కి బాగా గ్యాస్ పెరిగింది.. అందుకే కడుపులో కుళ్ళునీ అలా కక్కుతున్నాడు..
మీరు బాగా చెప్పారు.. లోకేష్ కి డీసీఎం ఇస్తే పవన్ కి ఖచ్చితంగా సిఎం ఇవ్వాలి..
S
జనసేన కి గ్రాప్ పెరుగుతుందా అదొక కుల పార్టీ ఒక్క కులం వారు ఓట్లు వేస్తే రాజ్యాధికారం రాదు గుర్తుపెట్టుకో.
Bro e pacha media ki Kani ah boli babu Kani 2014 lo oka rupa ye kuda evale Ani edicharu even jagan kuda edichadu central nunchi ...but epudu 6 months lakhs lo Funda echadu modi garu kevalam pawan kalyan gari kosam and pawan Kalyan garu ap prajala kosam Ani vadhulukunadu so ...prajalo chala chala graph perigindhi janasena party mida so edhi cut cheyadaniki ah boli babu kerosene oil kittu drama...emi parledu anna pawan kalyan garu bjp tho kalisi 2029 lo cm aye chance undhi antha support estharu modi govt.....
😅🤣🤣🤣
అవును పవన్కళ్యాణ్ ముఖ్యమంత్రి చేసి లోకేష్ ను ఉపముఖ్యమంత్రి చేయాలి. వారు కోరుకున్నది చేసి తీరాలి.
అది జరిగే పని కాదు bro సీబీన్ తర్వాత లోకేష్ గారే c m
Gahuwaka
Bhimavaram
Gurthu ledha😂😂😂😂
@@EndhukuRaa yera EP 2019 TDP result gurthu ledha
@maheshdubbaka2830kalalu kanadamlo thappu ledhu
Mi vote bank antha % bro?
RK కి, రాజేష్ గాడికి వైజాగ్ స్టీల్ TMT 70mm దిగింది 😂😂
😀😀😀😀papam pilla koonaaluuu...edo brama padtunnaaruuuu...
Bro e pacha media ki Kani ah boli babu Kani 2014 lo oka rupa ye kuda evale Ani edicharu even jagan kuda edichadu central nunchi ...but epudu 6 months lakhs lo Funda echadu modi garu kevalam pawan kalyan gari kosam and pawan Kalyan garu ap prajala kosam Ani vadhulukunadu so ...prajalo chala chala graph perigindhi janasena party mida so edhi cut cheyadaniki ah boli babu kerosene oil kittu drama...emi parledu anna pawan kalyan garu bjp tho kalisi 2029 lo cm aye chance undhi antha support estharu modi govt.....I'm from telangana...pichi pichi tricks bolli babu gadu kathalu paduthe ma sontha karchulu petukoni Mari next election lo pracharaniki vastham pawan kalyan gari ni cm seat lo kurchopetutham janasena party gelinchukuntam.....note- 60_40 poltics chesina chestharu cbn and jagan ....pawan Kalyan Gari ni thokadaniki so be alert janasainks...
సూపర్ కామెంట్ Bro
*స్వేచ్ఛగా రియల్ గా మాట్లాడారు బ్రో ఎక్సలెంట్ బ్రో* 🧘🏼♀️👍👌🧘🏻
టీడీపీ అధికార ప్రతినిధి మాల మహాసేన కి...న్యాయం గా అదిరిపోయేలా రిప్లై ఇచ్చావ్ అన్న... హ్యాట్సాఫ్ 👌🥳
Caste girinchi endhuku ra bokuuu
Bhimvaram
Gajuwaka
Gurthu ledentraa naidu😂😂😂😂
Varma garu lekapothe mla ayyevafaa😂😂😂😂😂😂
టీడీపీకి బానిసత్వం చేసె కాపునాడు ప్రతినిధిగా చాలా బాగా చెప్పావ్ నాయుడు.
@@Ram-qw3nwవాడు మాల కులం పదేపదే చెప్తాడు.. నువ్వు ఎందుకు నెగిటివ్ తీసుకుంటావు
Apara.balijoda
Janmalo dakkadu
Balijoda
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా పవణ్ కళ్యాణ్ గారిని చూడాలని కోరుకుంటున్నాను మీలో ఎంత మంది కోరుకుంటున్నారు❤
Adi avvadhu bro
Cm gachoodachu అనుభవం లేకపోతే వైసీపీ తో చాలకష్టం
Vadi mental andhariki ekkistaduu ...😂😂😂😂
Super 6
Not now Later he proved himself as good politician and good administrator In Royal anti pavan waves are there Lacks crores of rupees and caste and innocent people are there with Jagan pavan cannot fight with Jagan as on now He has to work hard politically and administratively financially then only posible not with cene dialogues
Excellent analysis.... మీరు చెప్పినట్టు పవన్కళ్యాణ్ గారిని CM గా లోకేష్ గారిని Dy CM గా వెంటనే చేయాలి చంద్రబాబు గారు కూటమికి పెద్దగా ఉండాలనిదే ప్రజాభిప్రాయం
లంకణం సర్వౌషదం ... అన్నట్లుగా ...వారి అతికి ... " కుక్కకాటుకు చెప్పుదెబ్బ" లా ఉంది మీ విష్లేషణ... షెహబాష్ దిలీప్ సార్ 👏👏👏
We need Open Heart with RK 2.0 Series🤣
Raki gadiki adi open heart surgery program
మాకు మోడీ, చంద్రబాబు, పవన్కళ్యాణ్ గార్లు మాత్రమే ముఖ్యం మిగతా కోన్ కిస్కా గొట్టం గాళ్ళతో పని లేదు. కోన్ కిస్కా గొట్టం గాళ్ళు ఎవరంటే ఇప్పుడు పార్టీ లో పోటీ చెసి గెలవకుండా మాట్లాడే abn, మహా సేన లాంటి వాళ్ళు పొత్తు విచ్చిన్నం చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు జైలు లో వున్నప్పుడు, టీడీపీ కష్ట కాలం లో వున్నప్పుడు వీళ్ళు ఎక్కడ వున్నారు మైక్ వెనక ముందు తప్ప రోడ్లు మీద కి వచ్చారా. Only టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు వల్లే 164 mla సీట్స్ 22 ఎంపీ లు గెలిచారు
Cbn jaillo vunnappudu pk rammani pilichaada pothu kavalani adigaada antha maname kadha poosukundhi inka pk nilabettadu ani dabba eandhuku
Vallatho matladichindi Cbn and lokesh team ne
అన్నా నీ ఎన్కౌంటర్ మాత్రం ఊహ జనకమైన ది😂😂😂😂 అదిరిపోయింది అన్న😂😂😂😂
😂😂😂😂😊😂
చాలా మంచిగా చెప్పావు బ్రదర్.... చక్కటి విశ్లేషణ
దిలీప్ అన్న గారు గోదావరి ఎటకారం మాములుగా లేదు 😂😂😂
లోకేష్ కి డీసీఎం పవన్ కి సీఎం ఇవ్వాలి అని కోరుతున్న రాజేష్, మంచి ఆలోచన mahasena రాజేష్
Tq anna Kalyan dileep anna - ne kosam waiting anna ❤❤❤u.
Cm Pawan Kalyan
Dcm nara lokesh
We accept it
ఏం మనుషులు రా బాబు మీరు ఎందుకు మీకు అంత పిచ్చి ఆశ. మీవోడు గెలవడానికి టిడిపి వాళ్లు, జబర్దస్త్ వాళ్లు, సినిమా వాళ్లు మరియు వాళ్ళ కుటుంబం అందరూ కలిసి కష్టపడితే ఈయన గారు ఎమ్మెల్యేగా గెలిచారు అలాంటి వ్యక్తిని సీఎం చేయా మీకు ఇది జోక్ గా అనిపించట్లేదా
@Abdulsami-rn2re oho oka language sariga Rani lokesh garini ayitey meru DCM cheystara.?pappu ani tag nunchi yuvagalam anta-janam raka paka state Tamilnadu nunchi paid members tho pada yatra cheypinchi Edo succes la behave cheyyadam ade dabba kottadam maku radu.
6launguages swastanga matladee Pawan Kalyan unna arahatha me lokesh anebade oka pappu ni cm enti comedy kakapothey.
2 times Pawan Kalyan valla gelichina cbn ippudu dramala -kukka chave2029lo meku
❤❤❤❤❤
నిజమే పవన్ cm కావాలి ఇంకా మంచి పనులు చేస్తారు
మెగా ఫ్యామిలీకి నిజమైన విధేయుడు, అభిమాని ఎవరైనా ఉంటే అది kDS తర్వాతే. Kds గారు ఏనాడు pkను విమర్శించలేదు. వర్తమాన రాజకీయాలపై నిజాయితీగా తన అభిప్రాయం చెప్పేవాడు. అభిమానం అంటే గుడ్డిగా మన హీరో ని వెనకేసుకు రావడం కాదు, ప్రత్యర్థులను బూతులు తిట్టడం కాదు. ఈ విషయం అర్ధమైన వాళ్లకి కే డి ఎస్ కూడా అర్థం అవుతాడు.
E dilip gade nara ycheap de power annadu appidu evadidi
This fellow wanted Jagan to come to power
He worked against PK.
దిలీప్ అన్న సమకాలీన రాజకీయాలను సమన్యాయం తో మీరు చేసిన అద్భుతమైన విశ్లేషణకు ధన్యవాదాలు,
అన్న మీ అనాల్సిస్ సూపర్ మీ వీడియో చాలా మంది గుండెల్లో దైర్యం నింపుతుంది
Kalyan Sunkara Anna is Back !!!!
చాలా రోజుల తరవాత ఫామ్ లోకి వచ్చిన కళ్యాణ్ దిలీప్ సుంకర 😻
ఏబీఎన్ రాధాకృష్ణ మనసులోనున్న పలుకుల గురించి మీకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదేమో అన్న.....😅
Ha లాయర్ అక్కడ 😂ఇలాంటి చిప్ ట్రిక్స్ అన్న దగ్గర పని చెయ్యవు✊✊✊👏👏👏🙏
అన్న మేము జనసేన ని నమే వాళ్ళం అలాగే మీ అభిప్రాయాలు కూడా గవ్రవిస్తా కానీ కొని కుక్కలు కామెంట్స్ లో మిమల్ని కించ పరిచేలా వున్నవి జాగ్రత్త మిమల్ని తప్పు దొవా పాటించేలా వున్నవి
Great analysis brother ❤. U
ఆ కిరోసిన్ ఎక్కడ ఉంటే అక్కడ నాశనమే.... ఇలాంటి ఏలివేషన్స్ ఇచ్చే 2019 ఆలా తగలడింది
అవును... సోదరా.. ఆ రేంజ్ ఎలివేషన్ లు ఇచ్చినా కూడా రెండుచోట్ల డిపాజిట్లు కూడా రాలేదు...😂😂😂😂
కిరోసిన్ మంచిపేరు.. 😂
@@abgroupinfo7100 yes bro tdp 23 😊😊
Ippudu meeru గెలిచార 😂@@abgroupinfo7100
Jai Janasena
Pawan kalyan Gaaru CM kaavali❤
Excellent Analysis Tammudu.. This is we expect from you
అబ్బా అబ్బా ఏమి విశ్లేషణ అన్న మీ వివరణ అదిరింది
చాలా బాగా చెప్పావు అన్న జై జనసేన
Supper !! Supper !! Anna !!!!!!
Good words keep Pawan Kalyan is CM !!
Lokesh is dy.CM sir .....
We need again ..open hert with RaKi program😂 😂😂
😂😂😂😂😂😂
Asale tdp government lo vundi bro esari Ala program chesthey nariki denguthadu rk babai😂😂😂😂
Appudu dilip gadiki open heart surgery eroiii
రాచరికం లో ఈ ఆలోచనలు వర్కవుట్ అవుతాయేమో కానీ ప్రజాస్వామ్యం లో ప్రజలే అంతిమ నిర్ణేయేతలు... అతి సర్వత్ర వర్జయేత్.
Superb Reply Anna❤
Jai Janasena❤
Manchi answer and analysis andi
RK ni chepputho kottav😂
మా కళ్యాణ్ సుంకర నుండి మాకు కావాల్సింది ఇదే....❤❤❤
Pspk❤❤..... దిలీప్ హాట్సాఫ్ టు యు
దిలీప్ గారు Super sir
నేను అదే చెప్తున్నాను
లోకేష్ అన్న నీ ఉప ముఖ్యమంత్రి చేయండి తప్పులేదు కానీ
ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో జండా ఎగరడ కారణం ఎవరో తెలుసుకుని అప్పుడు పవన్ కళ్యాణ్ అన్న నీ కూడా ఆంధ్రప్రదేశ్ కీ సీఎం ని చెయ్యండి సరిపోతుంది
Waiting for ABN కిట్టు Series Part-2
You are really great sir for indirect analysis 🙏🙏
We need again....Raki Bhai series Kalyan Annaya ♥️♥️♥️♥️♥️ uuuuuuuu
I believe in one and only kalyan dileep sunkar Annaya ♥️♥️♥️♥️♥️ uuuuuuuu ❤❤❤❤
😊👍
Excellent analysis and Super Response.
తమ్ముడు సూపర్ 👍🏿
అన్న మీరు చెప్పింది కరెక్ట్ జనసేన నాయకుడు కూడా సోషల్ మీడియాలో మీడియా ముందు ఇదే మాట్లాడాలి.. లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి చేయండి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయండి మీరు దేశ రాజకీయాల్లో చక్రాలు తిప్పండి పెద్దరికం గా రాష్ట్రాన్ని ముందుకు నడిపించండి అని మనము కూడా మాట్లాడాలి.. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లేకుంటే టీడీపీ లేదు మీ అందరికీ తెలిసిన విషయమే కదా
Excellent analysis my dear young and energetic boy God bless you, you and Pavan Kalyan garu very fair
Dileep garu, good analysis sir. Yes Pawan garu is undoubtedly determined n dedicated to his ideology n profession. I have cordial respect on pspk. As far as bringing central fund to our state is not only due to pawan ji alone. It's collective effort. If Modiji doesn't extend support, public will straight away lose confidence and start cursing jsp+bjp. Hence It's an issue of survival of jsp n bjp too in the state. Overtaking the CM on critical issues n announcing or expressing his own feelings or ideas unilaterally in coalition is also not desirable at all. He has to adhere to the protocol in governance. Win win situation has to be there in coalition.
I am happy if pspk becomes CM. However it's not our headache. It's an internal issue of Cbn + pspk. We expect good governance, development n punishment of culprits of prev govt.
Super ga chepparu brother 👌👍
Super annayya❤❤❤👏👏👏👏👏👏👏chala baga chepparu
Super analysis, extraordinary counter to TDP and RK
లోకేష్ గారు పరిణితి చెందుతున్నారు అనే ఆలోచన వచ్చింది.....నా ఆలోచన తప్పు అని నిరూపించిన లోకేష్ గారు😢
దిలీప్ గారు మీ వెటకారం చాలా బాగుంది ఇదే కంటిన్యూ చేయండి😂😂😂😢😢😅😅😅😅
Vetakaram kadu... Cheppindi correct
Chala mandi anukune matalani meru eroju andariki mana commoner library nundi cheppinanduku danyavadamulu 👍👍
Jai pawn Kalyan garu 👌👌👌👌👌👌👌👌❤❤❤❤❤❤❤❤❤❤❤
Chala baga cheparu Sir ❤
నువ్వు సూపర్ అన్న
BJP వారిని CM గా చేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గార్లను Dy. CM లు గా చేసేయండి. పొత్తు సురక్షితంగా ఉంటుంది.
Sir, you are excellent. Well said sir 💐🙏.
I agree with you brother, Yes Kalyan garu should be CM for last 2years atleast, so that for the support he gave in 2014 and 2024 elections for TDP win will be meaningful
Bro, you nailed it, killed it, and observed so much your maturity in empowering public smoothly.
అన్న నువ్వు మల్లీ జనసేన లో కి రా అన్న.. ❤️❤️❤️ప్లీజ్ 🌹
అది కలగానే ఉండిపోద్ది అన్న
ఎందుకంటే చంద్రం కాక అది జరగ నివ్వడు
సూపర్ చాలా బాగా చెప్పారు సార్ 👍
Very good analysis bro and raised valid points. If TDP supporters are giving the leaks about Lokesh as a DCM then JSP supporters also should raise the point about PSPK as CM. This kind of counter(leak) politics required from JSP side as well😊
ఎన్నికలకు ముందు మీ మీద మాకు చాలా ఆగ్రహం ఉండేది మీరు వైసీపీకి అనుకూలంగా మాట్లాడినప్పుడు మీ మీద చాలా ఆగ్రహం కలిగింది. ఆగ్రహం ఇప్పుడు పోయింది.అప్పుడు మీరు మాట్లాడిన మాటల నిగూఢర్ధం మాకు ఇప్పుడు అర్థం అయింది.మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు సిగ్గుపడుతున్నాం.Jai Janasena.Jai KDS
Gattiga ichavuga good
Jani Janasena ❤ Love you DilipBhai❤
Yes correct dileep gari matalu నిజాలే
దిలీప్ గారు ఇప్పటి వరకూ సీరియస్ గా విశ్లేషణ చేస్తూ ఇప్పుడు ఈ సెకన్ దగ్గర పొత్తు గురించి చెబుతూ పొత్తు 10ఏళ్ళు వుండాలి అని వ్యంగ్యంగా నవ్వుతూ అంటున్నారు అంటే మీకు ఎక్కడో తేడా కొడుతుంది పొత్తు పోవాలి అని కదా
మీరు జెన్యూన్ విశ్లేషకులు సార్.. మీ ప్రతి మాట అందరూ అర్ధంచేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ధన్యవాదములు సార్ ❤
Excellent analysis bro....
3:16 super ❤😂
Bro you’re so intelligent. I can understand clearly 😅
ipudu your right point bro
సార్ మీ విశ్లేషణ చాలా బాగుంది చిన్న correction ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేయండి కాదు అది కామన్ ఏజెండా ..రియల్ ఎజెండా పవన్ తొక్కేయండి ఆయన and పార్టీని పైకి ఎదగని వద్దు ..that is strong indirect intention expression of the ABN
Good explanation sir 👌👌👌
Correct sir 👌
Jai janasena ✊
అంతే అన్న, same to same నువ్వు చెప్పింది correct
One of best suggestion this year...nice video kalyan Dileep anna!! Goosebumps video last lo ayithe marinu super super super!!
Pavan kalyan garu CM
Lokesh chowdhury DAMMY CM sorry Dupty CM
Radha Krishna ni TTD chairman cheyali....AP people wants this
Hi ANNA 😂😂
@satyasatya4239 hi ra!! Yekkada unnav?? Kalyan anna ni follow avyhava nuvu?
@sivak404 Rjy ANNA
Tammudugaru evidamugamatladali thanks tammudu super
Tiger is back 😂
❤❤ annaya from Vijayawada
Pavangarini cm cheyyali
Botchu
Bale ichav bro counter, excellent
ఒక కమ్మ వర్గం ముఖ్యమంత్రి కాపు వర్గం ఉప ముఖ్యమంత్రి మరొక ఖమ్మ ఉప ముఖ్యమంత్రి మరి బీసీలు ఎస్సీలు ఎక్కడికి పోవాలి
Caste meeda radu cm post
@@dr.praneethsatyavolu "ABBAA".......?
@@dr.praneethsatyavolu "ABBAA".....?
పార్టీ పెట్టే బ్రో 😂😂😂😂😂😊
Lokesh garini deputy CM చేయాలి. అదేవిధంగా ఒక సంవత్సరం పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చేయాలి....లాస్ట్ ఇయర్
Vesesaadu twist 3:16 ....😂😂😂
Super excellent analysis anna👏👏🇮🇳jai hind
ఒరేయ్ మీ మాటలు వింటే
కూటమి కూలిపోయేలాగ వుంది
అప్పుడు మీమాటలు విని
పవన్ కళ్యాణ్ గారు వొంటరిగా పోటీ చేసింటే జనసేన పార్టీ ఎలా వుండేదో
ఓఊహించుకొని మాట్లాడండి
ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు ఏంటిరా
అప్పట్లో ఎవరికి వారు వొంటరిగా
పోటీ చేసేవాల్లె కానీ
ఈ నరకాసురుడిని వధించడం కుదరదు అని తెలిసి అందరూ కలిసి
మూకుమ్మడిగా పోరాడి నరకాసురుడిని వదిలించుకున్నారు
మళ్ళీ ఇప్పుడు గొడవలెందుకు
అమరావతి పోలవరం పూర్తి అయ్యేంతవరకు ఈ పాలనకు ఎవరు
అడ్డు తగలొద్దు అని సగర్వంగా కోరుకుంటున్నాను🎉
ఒరేయ్ టీడిపి ఏమన్నా మనం ఏమి అనకూడదు..వాళ్లు అంటే పొత్తు పోదు మనం అంటే పోతుంది
అమరావతి ఒక్క స్థాయికి రావడానికి 25 years, పోలవరం పూర్తి కి 15 years easy గా పడుతుంది
@@SatyaAnveshhiThat isn't going to happen, BJP has a single goal to establish itself as the sole party in all states and BJP wants to finish TDPjust like Shiv Sena , JJP , INLD , JDU , Pawan vs Lokesh will pave way for Jagan 😂 , if Pawan becomes CM , he will not leave the post for anyone , Kapus r 20-25% while Kammas r just 6% and Kapus will never let go their post
Polavaram OK.But Amaravati may take some more time.
Yes jai janasena jai TDP jai pawar stor jai ❤❤❤❤❤❤❤❤❤❤❤
ఏం టైమింగ్ అన్నయ్య మా బాధ అంతా ఒక్క వీడియోతో తీర్చావ్ ❤❤ రాముడికి ఆంజనేయుడి మాదిరి
నేను పెట్టుకున్న పేరు "హార్డ్ హిట్టర్ "
దిలీప్ అన్న హిట్టింగ్ మొదలు పెడితే 😅😅😅
జై పవన్ కళ్యాణ్ గారు జై కళ్యాణ్ దిలీప్ గారు
Correct point
Well said bro
అన్నా మీరు నవ్వుతున్నారు అన్న ఆ నవ్వు మరోరకంగా ఉంది అన్నగారు ప్లీజ్ అన్న జనసేన లో చేరండి అన్న
ఆర్కే పేరు తల్చుకుంటే వచ్చె పులకింత.😂😂😂😂😂😂
Rk వ్యక్తిత్వం ఎలాంటిదో.......
దిలీప్ గారికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు.
అందుకే.......
కుక్క కాటుకు చెప్పుదెబ్బ లాగా......
చాలా బాగా ...... చిలిపిగా.........
తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
good point
Super bro
సార్, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి GAME CHANGER🌍 పవన్ కళ్యాణ్ సార్👏 కాబట్టి పవన్ అన్నయ్య CM పదవికి 100% అర్హుడు✊ అప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎంగా ఉంటాడు. ఈ ప్రజాకూటమి 10 సం. లు కలిసి వుండి AP రాష్ట్రం అభివృద్ది వైపు ముందుకు వెళ్ళాలి🤝 జై జనసేన✊
Raki = Pulakarinmpuu 😂😂😂