మేడం గారు మీకు శతకోటి నమస్కరములు పిల్లలు చదువులు కోసం తల్లి తండ్రులు కస్టపడి అప్పులు చేసి వీళ్ళు కి అమౌంట్ కడుతుంటే వాళ్ళు భవిష్యత్ అనారోగ్యం పాలు చేస్తున్నారు టోటల్ కాలేజీ లు చెక్ చేసి సీజ్ చేసి శిక్ష లు వేయాలి మేడం దయచేసి మిమ్మల్ని ఒక విషయం కోరుకుంటున్నాను గవర్నమెంట్ హాస్టల్ కాలేజీ లు పెంచండి టీచర్స్ ను పెంచండి ప్లీజ్
Mam cheppedi vintuntene chaala bhaadaga undi.. Education perutho pillalni torture chestnaru baboi entandi idi... Mam mee laantivaallu samaajamki kaavali salute to u mam... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Kudos to chairperson, women commission. Madam. It vll be good wat is the outcome.. this is very important. God bless you madam. Continue your noble work.
Good Checking..👏💯 but.. విద్యార్థుల తల్లిదండ్రులు , ఉపాధ్యాయులు, ప్రజల , అధికారులు, రాజకీయ నాయకులు , మారనంత వరకు ఈ వ్యవస్థ మారదు.. హేపీగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే మంచిది.. మేధావులు అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వారే ... ❤🎉
మేడం గారు మీరు కరెక్ట్ గా అడిగారు ఇలాంటి వారిలోని అడగడానికి ఎవరు లేక వీళ్ళు విచ్చలవిడిగా ఫీజులు కట్టించుకొని పిల్లలకి ఎలాంటి ఫెసిలిటీస్ కలిగించకుండా బాధ పెడుతున్నారు
superb madam, really dynamic ground hurted woman in the chair , we proud feel , government to appreciate such type chairperson give more powers to change of society good manner, every aspect money related now days, Hon b CM sir good decision to appoint has dynamic madam🙏🙏
Cupboards వుండవు, ఒక్క రూమ్ లో 7 బెడ్స్ వేస్తారు, ఒక్క స్టూడెంట్ నుండి 2.5 లక్షలు నుండి 5 లక్షలు వసూలు చేస్తారు. వేల కోట్ల బిజినెస్ వాళ్ళు రాజకీయ నాయకులు మరియు మంత్రులు అవుతారు 😢.
ఈ విషయం లో తల్లి తండ్రుల దే మొదటి తప్పు....ప్రభుత్యం రెండో తప్పు...కాలేజి యాజమాన్యం ది మూడో తప్పు.....asal e parents ki siggu radu buddi radhu anni thelisi kuda akkade jion chesthunnaru..... సెంట్రల్ joil lo అన్న freedom ఉంటది పాపం స్టూడెంట్స్ పరిస్తితి దారుణం చేస్తున్నారు .parents jara alochinchandi e markkulu cheppukovadini thappa em use unddhu oka normal college jion chesi home tuition pettukunna macchi marks vasthaye.... me pillalu me thopatu unttaru health issue em ravu మీ ర్యాంక్స్ names కోసం పిల్లల భవిష్యత్ తో adukovadhu ...nen inter vallaku clasess chepthuntta ekkada students kantay parents ki competition me abbai ki anni marks vacchaye ,me ammaye ki anni marks vacchaye ani marks me bondala pettukondi ...nen HNK SR college ki ma anna koduki ni jion cheddam ani pothay akkada unna maths facality ki EAMCET full form theliyadhu.. malli clg fee 3lak rupees...jara alochinchandi parents .........
పిల్లలు ఏమి మాట్లాడతారు పాపం.భయముగా వుంటారు.కానీ కాలేజీ లంజకొడుకులకి పిల్లలు లేరా.ఊరికినే పెడుతున్నారా.డబ్బులు తీసుకునే కదా జాయిన్ చేసుకుంటున్నారు.ఇంకా ఏమి నొప్పి ఈ లంజ కొడుకుకులకి.ఒక అమ్మ కి పుట్టిన వాళ్ళు అయితే పిల్లలని అలా చెయ్యరు
నాకు బాగా నచ్చారు మేడం మీరు ఇంకా చాలా రైడింగ్ లు చేయాలి చాలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు... మీరు నిత్యం కొట్లాడాలి అమ్మాయి ల కోసం... ఉతికి అరేయండి ఎవరిని వదలద్దు...
మేడం నిజంగా మీరు చాలా గ్రేట్ అండి మీలాంటి అధికారులు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిజముగా పనిచేస్తే మన భావి తరాల భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉంటాది మేడం గారు🙏💒🙏🙏🙏🙏🙏💒🙏🙏🙏🙏🙏🎈
అమ్మ మీరు ఈ సమాజానికి బాగా అవసరం పేదల పాలిట మీరు ఒక దేవుడి తల్లి మీ సెంటర్లను చూసి భయపడాలి శుభ్రంగా ఉంచోడు నేర్చుకోవాలి తెలియని మాలాంటి పల్లెటూరులకు దేవుడు మీరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐
మనస్ఫూర్తిగా మీ కాళ్ళకు 🙏🙏🙏. అడ్డ దిద్దమైన సమాదానాలు చేప్పుతూ మిమ్మల్నే ఆడుకుంటున్నారు. ఇక పిల్లల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ను ఒక మాఫియా లాగా తయారు చేసేసారు. రెండు జనరేషన్ల పిల్లల్ని నాశనం చేసేసారు. ఇది పూర్తిగా గవర్నమెంట్లదే తప్పు. Governament ఎడ్యుకేషనల్ institutesని, proper గా మెయింటెయిన్ చేస్తే, Wine shopల కంటే రెట్టింపు ఆదాయం గవర్నమెంట కు వస్తుంది.
మేడం నీ గురించి ఎంత పొగిడినా ఎన్ని దండాలు పెట్టినా సరిపోని విషయం అండి. సమాజంలో ఎంతోమంది తల్లిదండ్రులు వారి పిల్లలకు మంచి విద్యను అందించుటకు కార్పొరేట్ కాలేజీలలో చేరుస్తున్నారు. అక్కడ కట్టే ఫీజులు ఎంతో శ్రమకోర్చి చెల్లిస్తున్నారు. కానీ ఇలాంటి కార్పొరేట్ విద్యాసంస్థలు ఎంతోమంది పిల్లల జీవితాలతో ఆడుకున్నాయి.. దీనిని ప్రభుత్వం తరచూ చొరవ తీసుకుని చదువుకునే పిల్లలకు న్యాయం జరిగేలా అనుసరిస్తే బాగుంటుందండీ. ప్రతి శాఖలోనూ మీలాంటి సమర్థులు ఈ సమాజానికి అవసరం. మిమ్మలను చూసి ప్రతి ఒక్కరూ వారు కూడా తమ వంతు బాధ్యతగా విధులను నిర్వర్తిస్తే సమాజము బాగుపడుతుంది. మీకు నా వందనములు.
ఈ నారాయణ, చైతన్య కాలేజీ లను ఎవ్వరూ వచ్చినా ఏం చేయలేరు . వీళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కి కోట్లల్లో ఫండ్స్ ఇస్తారు. 👍పాపం ఈ మహిళా కమిషన్ మేడం గారు చాలా అమాయకురాలు లా ఉన్నారు. అప్ డేట్ అవలేదు. 😅😂 వాళ్ళ ప్రాబ్లమ్స్ చెపితే, త్వరగా వాళ్ళ గతి ఏంటో మేడం గారికి తెలీనట్లుంది 😅😂😂
First comment ilaantidi choosthunnanu. Idi kuda hydra lanti inko high drama anipisthundi. College loki velli chesina aarbhaatam matrame prachaaram authondi media lo. Tarvata em chesaaro theliyadu.
Enti intha danger ga unnai hostels classrooms…. Zero ventilation…. 3 lakhs fees anta 😮😮😮 Very sad seeing such worst situations…. Telangana govt open your eyes…. Need to take action… college hostels ela undalo vatiki rules em undava?????
@@Jhansithings Parents have only one option they should not join students in colleges with hostels… instead they should join their children in good colleges in their locality so that students can stay at their home…. But still even govt should look into to it… hostel rooms chusara…. Classrooms chusara…. Mari antha chandalanga untaya
@@coke8321 Parents don’t know the situations after joining their children… college management will manipulate the parents by giving false commitments…. Most of the parents are innocent and illiterates so they want their children to be well educated and get ranks…. It’s pure innocence and they are getting cheated my colleges in the name of ranks and hostels
@@Colourfulmelodiesno listen some parents are actually bad, they know about such clgs and how their children will be treated there in Clg hostels and of course it’s all about the name , that’s why they don’t speak much and where as the other parents they don’t know what is really happening. Blame should be on parents no matter what. If the children don’t like it then don’t force them into such situations. Just because of the marks and ranks.
Getting tears by seeing this condition 😢😢 ..how students are struggling..Dear Parents.. please take care of your kids ... health and mental condition is most important than studies.. there are lots of colleges are their better than Narayana and sri chaithanya 😢😢
ప్రైవేట్ రెసిడెన్షియల్ నే కాదు, గవర్నమెంట్ హాస్టల్స్, స్కూల్స్, కాలేజెస్ అన్ని చెక్ చేస్తే చాలా బాగుంటుంది. స్టూడెంట్స్ అందరూ చాలా సఫర్ అవుతున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచినందుకు అభినందనలు.
Black saree aameki chala pogaru undi..antha reckless ga answer cheptundi..madam aameki ae institute lo work cheyakunda chudandi madam..ilanti vallu unte appudu pillalu problem face chestune untaru
Respect to you.🙏🙏🙏👏👏👏. Madam... Everyone should question like this.... Not only in educational institution....in all other aspects we want this revolution....
అక్కడ ఉన్న వాళ్ళందరికీ పొగరు మదం బాగా బలిసి పోయింది ఆడపిల్లలంటే రెస్పెక్ట్ లేదు అసలు ఆడవాళ్లంటే ప్లీజ్ స్టాప్ మొత్తాన్ని ఎక్కడ పని చేయకుండా పెట్టండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్
ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల performance విషయంలో వారి భోధన విషయం లో నేడు ఎలాంటి checking ఉండడం లేదు, ముఖ్యంగా గ్రామాలలో ఉదయం ప్రేయర్ కాగానే వాళ్ళ car తీసుకుని బయటకు వెళ్లడం అనేక సార్లు నేను ప్రత్యక్షంగా చూసాను. ఇక పిల్లలను డిసిప్లైన్ విషయం చూడండి అని అడిగితే గవర్నమెంట్ స్కూల్స్ ఇలానే ఉంటాయని జవాబు చెప్పారు. అక్కడ వాళ్ళే టీచర్స్, వాళ్ళే D E O లు గా feel అవుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే, గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ విద్యాలయాలలోని ఉపాధ్యాయులపై, వారు విద్యార్థులకు భోదించే తీరు పై, వారిచ్చే notes పై ఇన్స్పెక్షన్ లేదని గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుపడాలంటే నిరంతర ఇన్స్పెక్షన్ తప్పనిసరి. నేను చెప్పేది అందరి ఉపాధ్యాయుల విషయం లో కాదు ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలోని కొంతమంది టీచర్స్ విషయంలో. ఈ సందర్బంగా, నేనొకటి చెప్పదల్చుకున్నదేమంటే, ప్రభుత్వటీచర్స్ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే తప్పనిసరిగా చదవాలి, లేకుంటే ఆయా టీచర్స్ ఇంక్రిమెంట్ ఆపేయ్యాలి. ఈ నిబంధన తప్పనిసరి చేస్తే గ్రామీణ భారతవని నుండి అద్భుతమైన విద్యార్థులు బంగారు భవిష్యత్తు పొందుతారు. ------నిరంజన్ రెడ్డి
Government Colleges మీద దృష్టి పెట్టండి, ఈ corporate colleges ki ఎప్పుడో ఒకసారి చెక్ చేస్తే ఏమీ use ledu, government నుంచి frequent visits ఉండాలి,strict rules ఉండాలి. పిల్లల్ని బాధ్యత గా చూసుకోవాలి.వాళ్ళకి అన్ని విషయాల మీద అవగాహన పెంచాలి,
Ultimately parents to be blamed due to sending their sons/daughters to such worst institutions. Students won't see Sunlights for days leads to lot of health issues. such a pathetic environments...
Narayana is in power in Andhra Pradesh government, So action is being taken on their competitor Chaitanya because both are divided now. Same action should have been taken when these education institutions were united few years back. Regarding neatness of beds, it is individual student responsibility. Regarding food, stay & fees, The parents were aware of facilities & they have joined their children. The only issue is student health & there should be a hospital aligned where ill students can go for treatment and Chaitanya has an aligned hospital for all hostel students treatment. Similar sort of raids should be made on Narayana educational institutions & hostels also and rest all educational institutions also. First & foremost treatment required at this age is psychological treatment as many students are first time away from homes for long durations. It is parents responsibility to meet their Children frequently during weekends & monthly. during visiting hours
మేడం నిజాంపేట్ జూనియర్ కాలేజ్ కూడా ఇదే పరిస్థితి ఒక్కసారి చూడండి మేడం ఎందుకంటే మాకు తెలియక జాయిన్ చేసినాము మా ఆడపిల్లల బిడ్డని అందులో చదివించడం మెంటల్గా చాలా డిస్టర్బ్ అయింది శ్రీ చైతన్య పేరుకే కానీ లోపల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి
Hello, madam. u did a great job I think not only one college, almost all private institutions are the same they are thinking about only ranks . I request all the parents to please don't put much stress on you and on your wards. Madam, ur decision will change our young star future. Thank you mam
చదువు పేరుతొ మార్నింగ్ 7-30నుండి నైట్ 10వరకు ఒకటే రుద్దటం, లంచ్ టైమ్ అరగంట. వేరే ఆక్టివిటీస్ వుండవు, అందుకనే తోటిపిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఆనందిస్తున్నారు. డబ్బు కట్టి పిల్లల్ని హింసిస్తున్నారు, పేరింట్స్ దే తప్పు. ఇంట్లో వుంచు కోవటనకి ఇష్ట పడటం లేదు తల్లీ తండ్రి 😭😭.
మరి పర్మిషన్ ఎలా ఇచ్చింది గవర్నమెంట్ కాలేజెస్ కి అంతే అధికారులు డబ్బుకు అమ్ముడు పోయి పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ తప్పు గవర్నమెంట్ ది మల్ల అదే గవర్నమెంట్ వచ్చి క్వెషన్ చేస్తుంటే reducilas గా ఉంది
కెమెరా ముందు కాలేజ్ గురించి కంప్లైంట్స్ చెయ్యిమంటే స్టూడెంట్స్ చెయ్యిలేరు మేడం. వాళ్ళ కి ఏదైనా సమస్యలు ఉంటే ఒక బాక్స్ లో చీటీలు రాసి, పేరు లేకుండా వెయ్యిమనండి. ఒకవేళ కెమెరా ముందు స్టూడెంట్స్ డైరెక్టుగా కంప్లైంట్స్ చేస్తే కాలేజీ యాజమాన్యం ఊరుకోదు. So మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు ఒక చీటీ మీద రాసి ఒక బాక్స్ లో వెయ్యిమనండి.
Salute to you mam plz take action on all this it's happing in all over the private school , colleges , Hostels . Few are good but most of them are only earning from study and doing this as a business . Education is now a big business
Na health vella valane nashanam aindi. Same no ventilation...Vitamin D deficiency vachindi dani related problems enno.. 2 yrs aipoyesariki ekuva aindi anni problems...batiki chudatam kuda undadu atleast for 1 sec in a day..depress aipoya..epatiki vati tho fight chestuna. Parents don't care all these thing under their magic...doing a great job mam...
మేడం నమస్కారం 🙏మీ లాంటి వాళ్ళు చాలా అవసరం సమాజానికి
This is what we see perfect defination of the word
women commission chairman...👏👏👏
😢👌🙏🙏🙏🙏🙏
🙏 శతకోటి వందనాలు మెడేం
Supperb job 💐
చైతన్య కాలేజీ అనగానే భయపడే వాళ్లకు మేడం మీరు ఒక మంచి గుణపాఠం నేర్పించారు మీలాంటి ఆఫీసర్లు చాలా అవసరం
ఈ భూమాత మిమ్మల్ని చూసి గర్వపడుతుంది మేడం excelent administation......
Don't be too emotional, let her do her job sincerely.
Super mam
Supermam
Super mam❤
ఇలాంటి వాళ్లు కావాలి నేటి సమాజానికి ,respect botton
ఈ చైతన్య వాళ్ల వెనకాల ఎవరు ఉన్నారో తెలిదుకాని.
వీళ్ళ ప్రవర్తన చాల అహంకారంగా ఉంటుంది.
Correct
Narayana kuda anthey
Lambdi kodukukulu dochukuntunnaru
@@rakeshchannel402yes brother vaadu donga na koduku
Paisa Paisa hey
So grateful to you mam . Great job
ఇటువంటి అధికార్లు ఉండాలి రాజకీయ జోక్యం లేకుండా ఉండాలి అప్పుడే ఇటువంటి అధికార్లు నిలబడతారు
Madam you are sincere, konni hundreds mandi students manasulo meeru undipotaaru. You are great madam.
చాలా మంచి పని చేస్తున్నారు మేడం
ఇలానే మొత్తం కాలేజ్ హాస్టల్స్,స్కూల్ హాస్టల్స్ అన్ని కూడా తనిఖీ చేయాలని కోరుకుంటున్నాను. మేడం
పేరు గొప్ప ఊరు దిబ్బ. Super mam one bottle saline consumed time maximum 45 to 1 hour. How is it possible 2 bottles within 10 minutes 🙏🙏
👎👎🔨🔨🔨🔨👎👎
పశువుల దొడ్డిలో కూడా వెంటిలేషన్స్ సరిగా ఉంటాయి.రూములు కూడా విశాలంగా ఉంటాయి.కాలేజీ పర్మిషన్స్ రద్దు చేయండి మేడం.
Good job madam. ❤
Ee Sri Chaitanya and Narayana college Lo pillalni join cheyavadhu parents
Really superb mam miru milanti vallu kavali really
Madam, please check Narayana colleges also
🎉🎉
Madam Hatsoff to you..Govt has to seize this institute and other branches immediately in both TG and AP states
మేడం గారు మీకు శతకోటి నమస్కరములు పిల్లలు చదువులు కోసం తల్లి తండ్రులు కస్టపడి అప్పులు చేసి వీళ్ళు కి అమౌంట్ కడుతుంటే వాళ్ళు భవిష్యత్ అనారోగ్యం పాలు చేస్తున్నారు టోటల్ కాలేజీ లు చెక్ చేసి సీజ్ చేసి శిక్ష లు వేయాలి మేడం దయచేసి మిమ్మల్ని ఒక విషయం కోరుకుంటున్నాను గవర్నమెంట్ హాస్టల్ కాలేజీ లు పెంచండి టీచర్స్ ను పెంచండి ప్లీజ్
Ippudu buddi lendi yevariki? Appulu chesi cherpichhe parents ki
@@GamESIy do you have sense to comment
@@kishorec2359 do u have brain to understand?
@@kishorec2359 do u have a brain to understand?
Mam cheppedi vintuntene chaala bhaadaga undi.. Education perutho pillalni torture chestnaru baboi entandi idi... Mam mee laantivaallu samaajamki kaavali salute to u mam... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వాల పైన ఏం చర్యలు తీసుకుంటారో చెప్పండి మేడం.
Sincere hardworking mam, I like so much mam,good decisions, ideas, braveness, strong implementations
అసలు పెద్ద వారు వచ్చినప్పుడు లేచి నిలబడి wish చేయాలి, ముందు colleges అవి నేర్పoడి ,,ఫీజు లు గుంజడo కాదు, సంస్కారం nerpandi
Yes
Brother e madam ewaru annadi teliyadu pillalaki ewaro parent emo ani kooda anukovachhu kada pillalu.
Yes
Yes
They are minting money
Great job madam
Meelage prati adhikari
Pani cheste baguntundi madam
మేడం పర్మిషన్ ఇచ్చే ముందు ఇవన్నీ చూడకుండా ఎలా ఇచ్చారో ముందు వాడిని పీకేయండి
Mundu parents ki siggu ledu kada
Exleant mam👌
మేడం మీకు శతకోటి వందనాలు ఇది నిజమా లేక నాటకం అనేది నాకు నిజంగా అర్థం కావట్లేదు మేడం నిజమైతే మీకు నా హృదయపూర్వక వందనాలు మేడం🙏
Kudos to chairperson, women commission. Madam. It vll be good wat is the outcome.. this is very important. God bless you madam. Continue your noble work.
Really superb mam,E rojullo meela undali .
Good Job , Kaloji TV , This is your sincerity that this has come to this stage
Exactly mam... Mimmalni chusthene next generations valaki konchamyna manchi jaruguthundi ani hope untundi mam 🙏🏻
Good Checking..👏💯 but..
విద్యార్థుల తల్లిదండ్రులు , ఉపాధ్యాయులు, ప్రజల , అధికారులు, రాజకీయ నాయకులు , మారనంత వరకు ఈ వ్యవస్థ మారదు..
హేపీగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే మంచిది.. మేధావులు అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వారే ... ❤🎉
Super madam miru every college you have to go like this
Correct Cheppaaru Jayanthi garu
మేడం గారు మీరు కరెక్ట్ గా అడిగారు ఇలాంటి వారిలోని అడగడానికి ఎవరు లేక వీళ్ళు విచ్చలవిడిగా ఫీజులు కట్టించుకొని పిల్లలకి ఎలాంటి ఫెసిలిటీస్ కలిగించకుండా బాధ పెడుతున్నారు
superb madam, really dynamic ground hurted woman in the chair , we proud feel , government to appreciate such type chairperson give more powers to change of society good manner, every aspect money related now days, Hon b CM sir good decision to appoint has dynamic madam🙏🙏
Cupboards వుండవు, ఒక్క రూమ్ లో 7 బెడ్స్ వేస్తారు, ఒక్క స్టూడెంట్ నుండి 2.5 లక్షలు నుండి 5 లక్షలు వసూలు చేస్తారు. వేల కోట్ల బిజినెస్ వాళ్ళు రాజకీయ నాయకులు మరియు మంత్రులు అవుతారు 😢.
True
Sri Chaitanya Narayana 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఇదొక చెత్త కాలేజి
Hat's off to you mam really you are so brave and great mam🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఈ విషయం లో తల్లి తండ్రుల దే మొదటి తప్పు....ప్రభుత్యం రెండో తప్పు...కాలేజి యాజమాన్యం ది మూడో తప్పు.....asal e parents ki siggu radu buddi radhu anni thelisi kuda akkade jion chesthunnaru.....
సెంట్రల్ joil lo అన్న freedom ఉంటది పాపం స్టూడెంట్స్ పరిస్తితి దారుణం చేస్తున్నారు .parents jara alochinchandi e markkulu cheppukovadini thappa em use unddhu oka normal college jion chesi home tuition pettukunna macchi marks vasthaye.... me pillalu me thopatu unttaru health issue em ravu మీ ర్యాంక్స్ names కోసం పిల్లల భవిష్యత్ తో adukovadhu ...nen inter vallaku clasess chepthuntta ekkada students kantay parents ki competition me abbai ki anni marks vacchaye ,me ammaye ki anni marks vacchaye ani marks me bondala pettukondi ...nen HNK SR college ki ma anna koduki ni jion cheddam ani pothay akkada unna maths facality ki EAMCET full form theliyadhu.. malli clg fee 3lak rupees...jara alochinchandi parents .........
Yes avunu...kani edho aasa 2 years gattiga chadithe prayojikudu avthadu ani kani fact yenti ante jeevitham nasanam ipothundhi akkada...nijamga pillaliki yela brathakalo cheppedhi chadhuvu ...kani erojullo yela chavalo nerpisthundhi chadhuvu
mottam management bokka lo veyyandi 12 years
పిల్లలు ఏమి మాట్లాడతారు పాపం.భయముగా వుంటారు.కానీ కాలేజీ లంజకొడుకులకి పిల్లలు లేరా.ఊరికినే పెడుతున్నారా.డబ్బులు తీసుకునే కదా జాయిన్ చేసుకుంటున్నారు.ఇంకా ఏమి నొప్పి ఈ లంజ కొడుకుకులకి.ఒక అమ్మ కి పుట్టిన వాళ్ళు అయితే పిల్లలని అలా చెయ్యరు
Teliyakunda cheste bokka lo veyali, telisi chestunte shoot at sight cheyali
మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి
నాకు బాగా నచ్చారు మేడం మీరు ఇంకా చాలా రైడింగ్ లు చేయాలి చాలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు... మీరు నిత్యం కొట్లాడాలి అమ్మాయి ల కోసం... ఉతికి అరేయండి ఎవరిని వదలద్దు...
మేడం నిజంగా మీరు చాలా గ్రేట్ అండి మీలాంటి అధికారులు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిజముగా పనిచేస్తే మన భావి తరాల భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉంటాది మేడం గారు🙏💒🙏🙏🙏🙏🙏💒🙏🙏🙏🙏🙏🎈
అమ్మ మీరు ఈ సమాజానికి బాగా అవసరం పేదల పాలిట మీరు ఒక దేవుడి తల్లి మీ సెంటర్లను చూసి భయపడాలి శుభ్రంగా ఉంచోడు నేర్చుకోవాలి తెలియని మాలాంటి పల్లెటూరులకు దేవుడు మీరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐
ఫీజు లక్షల్లోనేశ్రీచైతన్య కాలేజ్ ఏమన్నా అంటే బెదిరిస్తారు అంతే పేరెంట్స్ ని తప్పక చదివించాల్సిన వచ్చింది అ టు ఇయర్స్
మనస్ఫూర్తిగా మీ కాళ్ళకు 🙏🙏🙏.
అడ్డ దిద్దమైన సమాదానాలు చేప్పుతూ మిమ్మల్నే ఆడుకుంటున్నారు. ఇక పిల్లల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి.
మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ను ఒక మాఫియా లాగా తయారు చేసేసారు.
రెండు జనరేషన్ల పిల్లల్ని నాశనం చేసేసారు.
ఇది పూర్తిగా గవర్నమెంట్లదే తప్పు.
Governament ఎడ్యుకేషనల్ institutesని, proper గా మెయింటెయిన్ చేస్తే, Wine shopల కంటే రెట్టింపు ఆదాయం గవర్నమెంట కు వస్తుంది.
The last line is correct.... But govt schools lo min fees petti chadiviste elanti addakolu mafia ni evaru istapadaru
Excellent madam meelanti vallu samajaniki avsaram madam feees lakhs lo thisukuntunnaru govt hostels chala better madam
Yes
మేడం నీ గురించి ఎంత పొగిడినా ఎన్ని దండాలు పెట్టినా సరిపోని విషయం అండి. సమాజంలో ఎంతోమంది తల్లిదండ్రులు వారి పిల్లలకు మంచి విద్యను అందించుటకు కార్పొరేట్ కాలేజీలలో చేరుస్తున్నారు. అక్కడ కట్టే ఫీజులు ఎంతో శ్రమకోర్చి చెల్లిస్తున్నారు. కానీ ఇలాంటి కార్పొరేట్ విద్యాసంస్థలు ఎంతోమంది పిల్లల జీవితాలతో ఆడుకున్నాయి.. దీనిని ప్రభుత్వం తరచూ చొరవ తీసుకుని చదువుకునే పిల్లలకు న్యాయం జరిగేలా అనుసరిస్తే బాగుంటుందండీ. ప్రతి శాఖలోనూ మీలాంటి సమర్థులు ఈ సమాజానికి అవసరం. మిమ్మలను చూసి ప్రతి ఒక్కరూ వారు కూడా తమ వంతు బాధ్యతగా విధులను నిర్వర్తిస్తే సమాజము బాగుపడుతుంది. మీకు నా వందనములు.
చాలా కాలేజీ ఇలానే ఉన్నాయి దయచేసి పిల్లలు కాపాడాలి
Sri Sri Sri.srimathi Nerella sarada medam ( women Comisanar)garu miru point point checking checina vidanam super super super medam 🙏
Madam ....aaa black and white saree mundanu bokkalo yeandi
Eemii chessindhii...😂😂
💯 correct ….Seriously.. how dare she is justifying 😡😡
డ్రామా ఆర్టిస్టులు మాత్రమే
ప్రజల కోసం కాదు పబ్లిసిటీ కోసం
@@ramanaiahbabburi5319neeku ekkada publicity kosam Ani pinchindi..??? EDI publicity korako EDI prajala kosamo kuda telusukoleni gnananiki.....
@@ramanaiahbabburi5319common sense use cheye dum b , publicity kosam chesthe evru raaru vallu cheyaru this is serious issue happens in every hostels
తల్లి తండ్రులు హాస్టల్సలో వేసేటప్పుడు ఆలోచించండి రూమ్స్ ఎలావున్నాయి అని తెలుసుకోండి జాగ్రత్త వహించండి పిల్లల మాటావినండి 🙏🏼🙏🏼🙏🏼
Great leader 👏🎉
ఈ నారాయణ, చైతన్య కాలేజీ లను ఎవ్వరూ వచ్చినా ఏం చేయలేరు . వీళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కి కోట్లల్లో ఫండ్స్ ఇస్తారు. 👍పాపం ఈ మహిళా కమిషన్ మేడం గారు చాలా అమాయకురాలు లా ఉన్నారు. అప్ డేట్ అవలేదు. 😅😂 వాళ్ళ ప్రాబ్లమ్స్ చెపితే, త్వరగా వాళ్ళ గతి ఏంటో మేడం గారికి తెలీనట్లుంది 😅😂😂
కేవలం వచ్చి చూసి time pass చేసి మీ జబర్దస్తీ చూపించి వెళ్లడం కాదు madam
అక్కడున్న problems solve చేస్తే అప్పుడు మీరు great and worthy officer
Yes madam please take action , without action no use
First comment ilaantidi choosthunnanu. Idi kuda hydra lanti inko high drama anipisthundi. College loki velli chesina aarbhaatam matrame prachaaram authondi media lo. Tarvata em chesaaro theliyadu.
మేడం గోశాల క్యాంపస్ మరియు ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఎలర్జీలు జ్వరాలు విపరీతంగా ఉన్నాయి
great job!!
Enti intha danger ga unnai hostels classrooms…. Zero ventilation….
3 lakhs fees anta 😮😮😮
Very sad seeing such worst situations….
Telangana govt open your eyes…. Need to take action… college hostels ela undalo vatiki rules em undava?????
Not government... Parents should understand
@@Jhansithings Parents have only one option they should not join students in colleges with hostels… instead they should join their children in good colleges in their locality so that students can stay at their home….
But still even govt should look into to it… hostel rooms chusara…. Classrooms chusara…. Mari antha chandalanga untaya
Parents should go to jail first always forcing their children
@@coke8321 Parents don’t know the situations after joining their children… college management will manipulate the parents by giving false commitments…. Most of the parents are innocent and illiterates so they want their children to be well educated and get ranks…. It’s pure innocence and they are getting cheated my colleges in the name of ranks and hostels
@@Colourfulmelodiesno listen some parents are actually bad, they know about such clgs and how their children will be treated there in Clg hostels and of course it’s all about the name , that’s why they don’t speak much and where as the other parents they don’t know what is really happening. Blame should be on parents no matter what. If the children don’t like it then don’t force them into such situations. Just because of the marks and ranks.
super Mam andharu ilane unte chala manchi garuguthundhi thank you so much madam 🙏
Green Saree woman deserve more respect 🫡
మిమ్మల్ని
మీ హృదయపూర్వక మాటలని చూస్తుంటే స్త్రీ మూర్తి మీద అపారమైన గౌరవం పెరిగుతుంది 🙏🙏🙏
Getting tears by seeing this condition 😢😢 ..how students are struggling..Dear Parents.. please take care of your kids ... health and mental condition is most important than studies.. there are lots of colleges are their better than Narayana and sri chaithanya 😢😢
Great job mam we have this kind of officers to come out the truth and rule equal...
భాష్యం చైతన్య నారాయణ లో పిల్లలు పరిస్థితి జైల్లో కంటే దారుణం జైల్లో బెటరు 😢😢😮😮
@@sunithavlogs-2209 తెలుగు రాదా తెలుగు లో కామెంట్ పెట్టండి
We are really great to have like this woman commissioner. Thank you for your loyalty and honesty.
ప్రైవేట్ రెసిడెన్షియల్ నే కాదు, గవర్నమెంట్ హాస్టల్స్, స్కూల్స్, కాలేజెస్ అన్ని చెక్ చేస్తే చాలా బాగుంటుంది. స్టూడెంట్స్ అందరూ చాలా సఫర్ అవుతున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచినందుకు అభినందనలు.
Enduku ra edupu positive ga vundu panichesthunnapudu salahalu enduku
Super ga chepparu madam 🙏🏻🙏🏻🩷🩷
Black saree aameki chala pogaru undi..antha reckless ga answer cheptundi..madam aameki ae institute lo work cheyakunda chudandi madam..ilanti vallu unte appudu pillalu problem face chestune untaru
అది కాలేజీ ప్రైన్సిపాల్ ముందనుకుంటా బ్రో
Will support u mam nenu vastanu elanti campuslani seize chesipadeyandi mam
Respect to you.🙏🙏🙏👏👏👏. Madam... Everyone should question like this....
Not only in educational institution....in all other aspects we want this revolution....
విద్యను వ్యాపారం చేసుకుని బతకడం ఏం బతుకు రా ఇది పూర్తిగా ప్రవేట్ విద్యా విధానమే తీసేయాలి
Asalu private school undakudadhu
సూపర్ రెస్పాన్స్ డ్యూటీ మేడమ్ మీలాంటి చైర్మన్లు మా ఏపీ ప్రభుత్వం కి అత్యంత అవసరం.
అక్కడ ఉన్న వాళ్ళందరికీ పొగరు మదం బాగా బలిసి పోయింది ఆడపిల్లలంటే రెస్పెక్ట్ లేదు అసలు ఆడవాళ్లంటే ప్లీజ్ స్టాప్ మొత్తాన్ని ఎక్కడ పని చేయకుండా పెట్టండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్
Your excellent job mam...
Hostel instructions every thing oka mother la super ga treat chesaru mam 🙏🙏🙏🎉🎉🎉🎉🎉👏👏👏👏👏👏👏
Mam super 🙏🙏🙏💐💐
Mam. Super
Your so good madam nice warning
Sri chaitanya colleges.. money factories.. looking like jails..
Hi Madam Your Doing Great job, keep going like this u r a great 👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏💐💐💐💐💐🌹🌹🌹🌹
ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల performance విషయంలో వారి భోధన విషయం లో నేడు ఎలాంటి checking ఉండడం లేదు, ముఖ్యంగా గ్రామాలలో ఉదయం ప్రేయర్ కాగానే వాళ్ళ car తీసుకుని బయటకు వెళ్లడం అనేక సార్లు నేను ప్రత్యక్షంగా చూసాను. ఇక పిల్లలను డిసిప్లైన్ విషయం చూడండి అని అడిగితే గవర్నమెంట్ స్కూల్స్ ఇలానే ఉంటాయని జవాబు చెప్పారు. అక్కడ వాళ్ళే టీచర్స్, వాళ్ళే D E O లు గా feel అవుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే, గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ విద్యాలయాలలోని ఉపాధ్యాయులపై, వారు విద్యార్థులకు భోదించే తీరు పై, వారిచ్చే notes పై ఇన్స్పెక్షన్ లేదని గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుపడాలంటే నిరంతర ఇన్స్పెక్షన్ తప్పనిసరి. నేను చెప్పేది అందరి ఉపాధ్యాయుల విషయం లో కాదు ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలోని కొంతమంది టీచర్స్ విషయంలో. ఈ సందర్బంగా, నేనొకటి చెప్పదల్చుకున్నదేమంటే, ప్రభుత్వటీచర్స్ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే తప్పనిసరిగా చదవాలి, లేకుంటే ఆయా టీచర్స్ ఇంక్రిమెంట్ ఆపేయ్యాలి. ఈ నిబంధన తప్పనిసరి చేస్తే గ్రామీణ భారతవని నుండి అద్భుతమైన విద్యార్థులు బంగారు భవిష్యత్తు పొందుతారు. ------నిరంజన్ రెడ్డి
Madam super job work pls take action of that help everyone students
Government Colleges మీద దృష్టి పెట్టండి, ఈ corporate colleges ki ఎప్పుడో ఒకసారి చెక్ చేస్తే ఏమీ use ledu, government నుంచి frequent visits ఉండాలి,strict rules ఉండాలి. పిల్లల్ని బాధ్యత గా చూసుకోవాలి.వాళ్ళకి అన్ని విషయాల మీద అవగాహన పెంచాలి,
Salute mam🙏🙏
పిల్లల కెరీర్ ఎమో గాని, జీవితం ఆరోగ్య సమస్యతో ఉంది, అనారోగ్యంతో ఉన్న ఉపాధ్యాయులు
I'm very proud of your actions, madam. we need people like you to expose corporate colleges. Thank you madam.
Madam you are doing excellent job, please keep it up
Ultimately parents to be blamed due to sending their sons/daughters to such worst institutions. Students won't see Sunlights for days leads to lot of health issues. such a pathetic environments...
Excellent mam
ఎవడైనా పిల్ల వాడు దైర్యం చేసి అడిగితే భయంకరంగా హింసా పెడతారు 😢😢😮😮😮
Size cheyyali lekapothe vere vuntadhi
Its true
Salute mam
Parents must have rights to visit the hostel premises any day any time without notice. Management must oblige. Make this as the law. Lekapothe kastam.
Axactly kadAA Manam money pay chesi jon chesthunnappudu,visiting ki kuda right untundi
Wat a madam superrrrrr madam I love u madam 🎉🎉🎉
Narayana is in power in Andhra Pradesh government, So action is being taken on their competitor Chaitanya because both are divided now. Same action should have been taken when these education institutions were united few years back. Regarding neatness of beds, it is individual student responsibility. Regarding food, stay & fees, The parents were aware of facilities & they have joined their children. The only issue is student health & there should be a hospital aligned where ill students can go for treatment and Chaitanya has an aligned hospital for all hostel students treatment. Similar sort of raids should be made on Narayana educational institutions & hostels also and rest all educational institutions also. First & foremost treatment required at this age is psychological treatment as many students are first time away from homes for long durations. It is parents responsibility to meet their Children frequently during weekends & monthly. during visiting hours
Aa rendu institutions okarive anta.... Ipdu seperate ainaya?
So grate madam u need to do more like this please help 🙏 the students
మేడం నిజాంపేట్ జూనియర్ కాలేజ్ కూడా ఇదే పరిస్థితి ఒక్కసారి చూడండి మేడం ఎందుకంటే మాకు తెలియక జాయిన్ చేసినాము మా ఆడపిల్లల బిడ్డని అందులో చదివించడం మెంటల్గా చాలా డిస్టర్బ్ అయింది శ్రీ చైతన్య పేరుకే కానీ లోపల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి
boarb paina phone number raasindi kadaa call cheyandi madam
Ante yemi problems,,hostel aa leka day scholars ki Koda problems aa
women commision reach avandi, name chepparu Nerella Sharadha
Hello, madam. u did a great job
I think not only one college, almost all private institutions are the same they are thinking about only ranks . I request all the parents to please don't put much stress on you and on your wards.
Madam, ur decision will change our young star future.
Thank you mam
చదువు పేరుతొ మార్నింగ్ 7-30నుండి నైట్ 10వరకు ఒకటే రుద్దటం, లంచ్ టైమ్ అరగంట. వేరే ఆక్టివిటీస్ వుండవు, అందుకనే తోటిపిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఆనందిస్తున్నారు. డబ్బు కట్టి పిల్లల్ని హింసిస్తున్నారు, పేరింట్స్ దే తప్పు. ఇంట్లో వుంచు కోవటనకి ఇష్ట పడటం లేదు తల్లీ తండ్రి 😭😭.
Parents ki siggu sharam undaali, ranks kosam pillala jivitala to adukuntunnaru
Nariciccist behaviour of the parents
Nice video madam great job
మేడమ్ కనీసం తల్లిదండ్రులు ను క్లాస్ రూమ్స్ కి vellanivvaru chudanivvaru
అందుకే మా పాప ని School change cheysesam
బాగా stress icheystaru
Excellent madam
మరి పర్మిషన్ ఎలా ఇచ్చింది గవర్నమెంట్ కాలేజెస్ కి అంతే అధికారులు డబ్బుకు అమ్ముడు పోయి పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ తప్పు గవర్నమెంట్ ది మల్ల అదే గవర్నమెంట్ వచ్చి క్వెషన్ చేస్తుంటే reducilas గా ఉంది
Dynamic work 👌👌plz correct the system of all institutions andi👍👍
కెమెరా ముందు కాలేజ్ గురించి కంప్లైంట్స్ చెయ్యిమంటే స్టూడెంట్స్ చెయ్యిలేరు మేడం. వాళ్ళ కి ఏదైనా సమస్యలు ఉంటే ఒక బాక్స్ లో చీటీలు రాసి, పేరు లేకుండా వెయ్యిమనండి.
ఒకవేళ కెమెరా ముందు స్టూడెంట్స్ డైరెక్టుగా కంప్లైంట్స్ చేస్తే కాలేజీ యాజమాన్యం ఊరుకోదు.
So మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు ఒక చీటీ మీద రాసి ఒక బాక్స్ లో వెయ్యిమనండి.
Salute to you mam plz take action on all this it's happing in all over the private school , colleges , Hostels . Few are good but most of them are only earning from study and doing this as a business . Education is now a big business
Na health vella valane nashanam aindi. Same no ventilation...Vitamin D deficiency vachindi dani related problems enno.. 2 yrs aipoyesariki ekuva aindi anni problems...batiki chudatam kuda undadu atleast for 1 sec in a day..depress aipoya..epatiki vati tho fight chestuna.
Parents don't care all these thing under their magic...doing a great job mam...
Generally I don't post comments...but you deserve it ma'am... You done good job ma'am. This society needs like you officers...
కాలేజీని సీ చేసి ఆ మేడం లోపలే చేయండిమహాలక్ష్మి మేడం నిఅరెస్టు చేయండి