ప్రపంచస్థాయిలో మంచి గుర్తింపుసాధించిన PV సింధుగారు ఇంతసరళంగా తెలుగులో మాట్లాడడం ఆమెకు తెలుగుభాషమీద తెలుగునేలమీద వున్న గౌరవం తెలియజేస్తోంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
నువ్వు ఎంత ఎదిగిన నీ వస్త్రా ధారణ, నీవు తెలుగు మాట్లాడే తీరు అద్భుతం.... నీ కాలి గొటికి కూడా సరి తూగని కొందరు తెలుగు సెలబ్రిటీలు నిన్ను చూసి ఎంతో నెర్చుకోవాలి....
Congratulations Sindhu.....inka meeru enno gold medals win avvali....for the first time complete ga oka show chusha becouse of you....all the best.....mimmalni chala istapadutham respect chestam....
ఆ వచ్చి రాని హీరోయిన్ల interview chusi picchi లేషేది, చాలా రోజుల తరువాత ఒక అందమైన తెలుగు అమ్మాయి తెలుగు లో మాట్లాడుతుంటే interview Inka unte bagungu అనిపించింది PV Sindhu ❤️❤️❤️❤️
ప్రపంచస్థాయిలో గుర్తింపుపొందిన pv సింధుగారు ఇంతసింపుల్ గా ఉండడం, మాతృభాషలో ఇంత హుందాగా మాట్లాడడం నిజంగా చాలాగ్రేట్ ఇటువంటి ఉత్తమురాలికి జన్మనిచ్చిన ఆ తల్లిదండ్రులు నిజంగా పుణ్యమూర్తులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అలీ షో కి P.V Sindhu గారు రావడం చాలా ఆనందంగా ఉంది తెలుగు బిడ్డ గా తెలుగులో మాట్లాడుతూ మీ సంస్కార విలువలు ఎంత గొప్పగా ఉన్నాయో చాటి చెప్పినరుమీరు ఎందరికో స్ఫూర్తి దాయకం మరియు దేశాని గర్వకారణం
ఒకచిన్న Govt job వస్తేనే విర్రవీగిపోయే ఈ రోజుల్లో ఒక national player అయ్యుండి మీరు ఇంతసింపుల్ గా ఇంత హుందాగా వున్నారంటే మీ గొప్పమనసుకు, మంచిహృదయానికి శతకోటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మన తెలుగు అమ్మాయి అయినందుకు చాలా సంతోషంగా ఉంది...ఏంత ఎదిగినమన తెలుగు మాటలు మరవలేదు...తెలుగు లో మాట్లాడడం చాల సంతోషంగా ఉంది.భారత దేశంకే గర్వ కారణం..నీవు చెప్పే మాటలు ఏంతో మంది తల్లిదండ్రులకు స్పూర్తిని ఇచ్చారు... ఆలీగారు చాలా సంతోషంగా ఉంది... సింధూని తిసుకువచ్చినందుకు సింధూగారు నీవు 2024 కూడా ఖచ్చితంగా మళ్ళీ తెలుగు సత్త చాటలని కొరుకుంటున్నాం💐💐
హలో సింధు గారు మీరు మన దేశానికి గోల్డ్ మెడ తేవడం చాలా సంతోషంగా ఉంది అలాగే మన తెలుగువారి అయినందుకు చాలా గర్వంగా ఉంది మీరు చక్కగా తెలుగులో మాట్లాడుకుంటే చాలా అందంగా ఉంది మేడం😍😍😍
One of the most refreshing and very different inter action programme in Ali tho saradaga with Champion player P V Sindhu.. PVS has participated so soberly and lovingly with all smiles and humour in the program without any inhibitions and ego.. her talk throughout in mother tongue Telugu keeps all the Telugu people in high esteem.. wonderful lady.. memorable program.. Best Wishes from the bottom of the heart.. keep going and be successful in ensuing tournaments.. at the same time keep yourself in good health and humour always..
మంచి తెలుగు,, మంచి స్పందన, మంచి interview, మంచి డ్రస్సింగ్ స్టయిల్, , తన ప్రతిభ తో భారతదేశం ఖ్యాతి ప్రపంచానికి చాటి చెప్పిన, lnternational సెలబ్రేట్ ఐనా, గర్వం లేని గల గల సెల యేరు లాంటి నవ్వుల పూల రథం.. మన సెటిల్ కాక్.. Pv సింధు.
తన అసమాన ప్రతిభతో భారతదేశ ఖ్యాతిని ప్రపంచదేశాలకు తెలియజేసిన PV సింధుగారు మన తెలుగువారు కావడం తెలుగునేలపై పుట్టిన మనందరికీ నిజంగా గర్వకారణం 🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Every girl should get inspired by these kind of successful hardworking women. . Such a humour, simplicity, honest person She is. Hats off PV Sindhu garu
సిందూ గారు అంటె super అంతే ఆసాలు ali గారు thank you so much సిందూ గారిని invite చేసినందుకు ఈ interview తొ సిందూ గారిమీద respect పెరిగింది ఆసాలు ఏలాంటి కల్మస్యం లేని నవ్వు అలానే వుండలి ఎపుడు మీరు మికు వున్న biggest fans లో నెను కూడ ఒక పెద్ద fan Love you mam
@@gollavenkatmahendranaidu6472 it's not opinion,it's truth...she is full of drama...watch her insta handle once ...having talent is not enough,there should be gratitude towards people who worked hard for them...
ఎంత అందగా ఎంత హాయిగా ఎంత ఆనందంగా ఎంత సహజంగా.. నవ్వుతూ .... ప్రపంచ స్థాయి క్రీడాకారిణి ...మన తెలుగు తేజం ...సిOధు ...ఎప్పుడూ నవ్వుతూ ...ఇంకా ఎన్నో విజయలు సాధిస్తూ... భారతీయ ఖ్యాతి ని ప్రపంచం నలు మూలాల ఎగరువేయలని కోరుకుంటూ ... All the best
చాలా రోజుల తరువాత ఈ ఎపిసోడ్ స్కిప్ చెయ్యకుండా పూర్తిగా చూసాను, p.v.Sindhu గారు రియల్లీ మీరు చాలా గ్రేట్, మీ స్వచ్ఛమైన నవ్వు మీకు ఒక అందమైన ఆభరణం. హ్యాట్సాఫ్ you Sindhu.
అంబటి రాయుడు, VVS లక్ష్మణ్, మిథాలీ రాజ్, ఈ షో కి వస్తే ఫుల్లు కిక్కే కిక్కు వాళ్ళని కూడా త్వరలో చూస్తాం అని ఆశిస్తున్నా, ఆలీ అన్న మమ్మల్ని ఇంత ఎంటర్టైన్ చేస్తున్నందుకు నీకు హృదయ పూర్వక వందనాలు ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
మాకు పివి సింధు అంటే ఇండియా కి గొల్డ్మెడల్ అందిస్తున్న ఒక బ్యాడ్మింటన్ గా మాత్రమే తెలుసు.. కానీ ఇప్పుడు మాత్రం ఆటతో కాకుండా తన మాటలతో,నవ్వులతో చాలా ఎత్తులో కనిపిస్తుంది.👏👏
One of the greatest players india ever had,that too a telugu girl.. As many said in comments,not a single negative comment had done on this interview,really great.. Hats off to P.v sindhu..jai hind🙏
Amazing episode, totally loved it👌 Ali sir, pls continue to get more sporting icons apart from silver screen celebrities.. People like Sindhu are a huge inspiration to generations 👍
Feels like my own Telugu sister is talking to me , she is happy in her passion and healthy in her confidence 😌🥰💖... All the best sindhu (my name is also the same )😙...
ఏ దేవుణ్ణి కూడా మనం మనుషులం ఎవరిమి చూడలేదు దేవుడు మనిషి రూపంలో ఉంటాడు అన్నట్లుగానే తెలుగు తల్లిని కూడా మనం చూడలేదు తెలుగు తల్లి కూడా ఇలాంటి వాళ్ల రూపంలో ఉంటుంది తెలుగు తల్లికి వందనం 🤚
Video motham 10secs kuda skip cheyakubda chusanu Ali tho saradhaga lo idhe na first video chudatam....chala inspiring ga undhi... Thank you so much P.V.Sindhu for inspiring us... Thanks for existing...
We used to go around Hyderabad to watch Sri P.V. Ramana playing for Railways and I still remember the thunderous smashes and the moment he enters the court he is charged aggressive personality.
Very nice interview I really enjoyed watching this program. I liked the way Sindhu spoken a combination of Telangana Telugu and Andhra Telugu, her simplicity is down to earth.
ఈ షో చూసి చాలా ఆనందమేసింది పి.వి సింధు గారు మీరు ఆలీతో మాట్లాడితే ఇంత సరదాగా మాట్లాడుతున్నారు. ఈ షో ఇప్పుడే అయిపోయిందా అనిపించింది నాకు మీరు ఇంకా ఎన్నో గెలవాలని ఆ దేవున్ని ప్రార్థిస్తాను
I never see such a like this traditional and no one can cross her like speaking way n mechurity kindness no one can reach her she's really wonderful love u sindhu keep moving all the best dear for ur 2024 will pray to god
నిజంగా ఆలీ గారు మీరు ఈ షో ద్వారా ఎంతోమందిని మాకు పరిచయం చేసి వాళ్ల మనోబావాలను మాకు తెలియజేస్తున్నారు. వాళ్ళు ఎంత కష్టపడితే కానీ ఆ స్థాయికి చేరుకున్నారు అని మాకు తెలుస్తుంది. వాళ్ళు చెప్పే మాటలు బట్టి మాకు వాళ్లపై గౌరవం పెరుగుతుంది..... అన్నిటి కంటే పీవీ సింధు గారిని ఈ షో ద్వారా మాకు పరిచయం చేసి చాలా మంచి పని చేసారు. మన తెలుగు అమ్మాయి దేశానికి పేరు తెచ్చింది అంటే చాలా గర్వంగా ఉంది. తన కష్టానికి ఫలితం దక్కింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని తనని చూస్తే తెలుస్తుంది. నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి తల్లి.
Hatsoff to Sindhu father...Sindhu ee roju ee position lo undi ante kevalam valla parents tyagam Valle ..Kuturu kosam Tama life ni tyagam chesina devathalu...
Nenu epuduvaraku aa videos skip chayakunda chudala kani ee episode ni forward chayakunda chusa joyfull ga chusaa . Her smile and Ali gari panchulu superb 🤗❤️.
Nice Interview I am also UG completed student from St.anns college Mehdipatnam she is my super senior but I don't know completely about PV Sindhu garu ❤️ the respect towards her is now more after seeing this Interview her way of dressing, her smile and telugu matladadam naku chala baga nachhayi thank you so much Ali sir for this interview it made me happy
Superb interview pride to nation such a person hatsoff sindhu garu and her parents dedication along with that great work aligaru to bring such a moment
Thanks ali garu for bringing P V Sindhu to the show. An World player speaking in the mother tongue language was very good. I never thought that a sports person can speak so jovially as Sindhu did. I wish Sindhu all the best. I congratulate both Ali garu and Sindhu for an extraordinary chat show.
సింధు గారి స్వచ్చ మైన నవ్వు, వస్త్రధారణ చాలా అద్భుతం..
ప్రపంచస్థాయిలో మంచి గుర్తింపుసాధించిన PV సింధుగారు ఇంతసరళంగా తెలుగులో మాట్లాడడం ఆమెకు తెలుగుభాషమీద తెలుగునేలమీద వున్న గౌరవం తెలియజేస్తోంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ame Telugu states lo puttindhe kadha....adoka vinthala anipisthandha neeku
Telugu vallu telugu lo matladtay anta aascharyam yenduku bhayya.. its her mother tongue...
@@cricket5179 తెలుగువాళ్ళే తెలుగులో మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు బ్రో! ఈ టైంలో
@@mukundagondu2855 vallanu care cheyoddu bro manamu...telugu lo matladdam anedi sahajam ga cheyali manam..andaru telugu vaalllu telugu lonay matladukovali...yevariana
@@cricket5179 అందుకే బ్రో!నా కామెంట్స్ తెలుగులోనే పెడతావుంటాను
నువ్వు ఎంత ఎదిగిన నీ వస్త్రా ధారణ, నీవు తెలుగు మాట్లాడే తీరు అద్భుతం.... నీ కాలి గొటికి కూడా సరి తూగని కొందరు తెలుగు సెలబ్రిటీలు నిన్ను చూసి ఎంతో నెర్చుకోవాలి....
😘👍
Ivey ivey taggisthey andharam baguntam
💯💯
Super
@@unfairtaxationonindiansala828 ive nuvvu thagginchukunte baagu padathav
India kosam antha chesthunte ila antav
ఈ షో చూసా 1st time నేను ఫుల్ గా చూసా సింధూ గారు చాలా చక్కగా ఎపిసోడ్ మొత్తం నవ్వుతూ చాలా అంటే చాలా బాగా మాట్లాడారు love u madam❤️🇮🇳🇮🇳🇮🇳
Nenu kuda 1st time full episode chusa 😀
We love this episode from karnataka❤
Congratulations Sindhu.....inka meeru enno gold medals win avvali....for the first time complete ga oka show chusha becouse of you....all the best.....mimmalni chala istapadutham respect chestam....
Me too
Me too
కల్మషం లేని నవ్వు అద్భుతం. Down to earth.we all proud of you
Your smile is very beautiful and quite lam proud of you
Yess
ఆమె ఎంత మనస్సుపూర్తిగా నవ్వుతున్నారు..
మీరు ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్న...
ఆ వచ్చి రాని హీరోయిన్ల interview chusi picchi లేషేది,
చాలా రోజుల తరువాత ఒక అందమైన
తెలుగు అమ్మాయి తెలుగు లో మాట్లాడుతుంటే interview Inka unte bagungu అనిపించింది
PV Sindhu ❤️❤️❤️❤️
Nijanga bayya
👌👌
అవును బ్రో నేను కొంచం కూడా స్కిప్ చెయ్యకుండా చూసాను
తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడుతారు ఇందులో ప్రత్యేకత ఏమున్నది
తెలుగు వచ్చిన వాళ్ళు కూడా స్టైల్ గా ఇంగిలిష్ మాట్లాడుతున్నారు కదా
ప్రపంచస్థాయిలో గుర్తింపుపొందిన pv సింధుగారు ఇంతసింపుల్ గా ఉండడం, మాతృభాషలో ఇంత హుందాగా మాట్లాడడం నిజంగా చాలాగ్రేట్ ఇటువంటి ఉత్తమురాలికి జన్మనిచ్చిన ఆ తల్లిదండ్రులు నిజంగా పుణ్యమూర్తులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నేను అయితే ఆవిడ నవ్వు చూస్తూ అలా ఉండిపోయా ఇంత బాగా ఆమె మాట్లాడతారు అని అనుకోలేదు 👌🏻👌🏻👌🏻👌🏻😍😍😍🥳🥳🥳🥳
ఎందుకో ఆలీ గారు బాగా ఇన్వాల్వ్ అయ్యి చేసినట్టు అనిపించింది ఈ ఎపిసోడ్ లో. చాలా రోజుల తర్వాత ఇంత మంచి ఫీల్ వచ్చింది. థాంక్స్ ఆలీ గారు
అలీ షో కి P.V Sindhu గారు రావడం చాలా ఆనందంగా ఉంది తెలుగు బిడ్డ గా తెలుగులో మాట్లాడుతూ మీ సంస్కార విలువలు ఎంత గొప్పగా ఉన్నాయో చాటి చెప్పినరుమీరు ఎందరికో స్ఫూర్తి దాయకం మరియు దేశాని గర్వకారణం
Entha ready ga vuntav bro
Video release ayyi 1hour...mee comment 53mts back....7 minutes lo 1hr video chusesara
@@jnlakshmi9224 views vasthe chillara vastadi bro jobless batch.. Ee rotta gaalu oka 10 members untaru prathi new video ki comments pettadanki.
Bewars lanja kodukulu ekkuvayyaaru TH-cam lo. Video vasthe chaalu Naa modda lo comments peduthaaru. Dhengey lanja koduka
@@jnlakshmi9224 vaadi mokam. Idhe Pani ee lanja kodukulaki likes adukkune bewars lanja kodukulu
మీరు గోల్డ్ మెడల్ కాదు మేడమ్ మీ మాటలు తో మా మనసు కూడా గెలుచుకున్నారు 🙏❤
Those are the lines of RCB fans. Winning hearts and kidneys.
ఒకచిన్న Govt job వస్తేనే విర్రవీగిపోయే ఈ రోజుల్లో ఒక national player అయ్యుండి మీరు ఇంతసింపుల్ గా ఇంత హుందాగా వున్నారంటే మీ గొప్పమనసుకు, మంచిహృదయానికి శతకోటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Brodar no national player she is world player ok
మన తెలుగు అమ్మాయి అయినందుకు చాలా సంతోషంగా ఉంది...ఏంత ఎదిగినమన తెలుగు మాటలు మరవలేదు...తెలుగు లో మాట్లాడడం చాల సంతోషంగా ఉంది.భారత దేశంకే గర్వ కారణం..నీవు చెప్పే మాటలు ఏంతో మంది తల్లిదండ్రులకు స్పూర్తిని ఇచ్చారు... ఆలీగారు చాలా సంతోషంగా ఉంది... సింధూని తిసుకువచ్చినందుకు సింధూగారు నీవు 2024 కూడా ఖచ్చితంగా మళ్ళీ తెలుగు సత్త చాటలని కొరుకుంటున్నాం💐💐
God bless you
PV Sindhu gaaru
ఇంక ఎన్నో గోల్డ్ మెడల్ గెలుచు కావాలని
ఆ దేవున్ని మనసార కోరుకుంటున్నాను.
నిజంగా చాలా చాలా థాంక్స్ అండి ఆలీ గారు🤝🇮🇳 ప్రతి నవ్వు వెనకాల చాలా కష్టం ఉంటుంది అంటారు అది ❤️p.v.సింధు❤️గారిని చూస్తే తెలుస్తుంది🇮🇳❤️✊
పీవీ సింధు ఆట అంటే ఎవకి ఇష్టం వాళ్ళు ఈ షో కి వచ్చినందుకు సింధు గారికి ఒక లైక్ కొట్టండి
హలో సింధు గారు మీరు మన దేశానికి గోల్డ్ మెడ తేవడం చాలా సంతోషంగా ఉంది అలాగే మన తెలుగువారి అయినందుకు చాలా గర్వంగా ఉంది మీరు చక్కగా తెలుగులో మాట్లాడుకుంటే చాలా అందంగా ఉంది మేడం😍😍😍
ఎంతోమంది సెలబ్రిటీ ల ఇంటర్యూలు చూసాను కానీ సింధు గారు తన మాతృభాషలో అనర్గళంగా మాట్లాడుతుంటే ఎంతో ముచ్చటేసింది 👌
ఎపిసోడ్ మొత్తం చూసాను, మద్యలో ఎందుకో కళ్లల్లో నీటి బొట్టు బయటకు వచ్చింది..
మీరు సూపర్ సిస్టర్.
PV సింధు గారు మీ మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉంది ..మా ఇంట్లో సొంత సిస్టర్ మాట్లాడినట్లు ఉంది...soooo స్వీట్ of u 💖💖
గోకినవ్ తీ...
S
Abba auna nijama
మన తెలుగు భాష ఇంకా బతికే ఉంది మన తెలుగు భాషని ప్రపంచానికి చాటి చెబుదాం 🙏 చాలా బాగా మాట్లాడుతున్నారు అమ్మ జై తెలుగు తల్లి
Mee pillalu e school lo chadhuvuthunnaru
తెలుగు పిల్లలు తెలుగు లోనే మాట్టాడాలి..నేర్పండి
@@soutaanitha3563 anni cheppadanike ...vallaki telsu telugu folkow aitey bokke ani.
ఆలీ గారు మీ గురించే నేను లైక్ కొడతాను ఎందుకంటే ప్రతి ఒక్కరు పరిచయం చేసే మీరే వాళ్ల గురించి తెలుసుకునే లాగా చేసింది కూడా మీరే థాంక్యు అన్నగారు
One of the most refreshing and very different inter action programme in Ali tho saradaga with Champion player P V Sindhu.. PVS has participated so soberly and lovingly with all smiles and humour in the program without any inhibitions and ego.. her talk throughout in mother tongue Telugu keeps all the Telugu people in high esteem.. wonderful lady.. memorable program.. Best Wishes from the bottom of the heart.. keep going and be successful in ensuing tournaments.. at the same time keep yourself in good health and humour always..
మంచి తెలుగు,, మంచి స్పందన, మంచి interview, మంచి డ్రస్సింగ్ స్టయిల్, , తన ప్రతిభ తో భారతదేశం ఖ్యాతి ప్రపంచానికి చాటి చెప్పిన, lnternational సెలబ్రేట్ ఐనా, గర్వం లేని గల గల సెల యేరు లాంటి నవ్వుల పూల రథం.. మన సెటిల్ కాక్.. Pv సింధు.
మేడం మీరు చాలా కష్టపడ్డారు,కష్టపడుతున్నారు మీలాగా కష్టపడటం అందరికీ సాధ్యం కాదు.మీజీవితం నేటి యువతకు మంచి ఆదర్శం కావాలి.
చాలా మంచి interview PV సిందు next 2024 lo మన దేశనికి గొల్డ్ 🏅 తీసుకు రావాలి..
తన అసమాన ప్రతిభతో భారతదేశ ఖ్యాతిని ప్రపంచదేశాలకు తెలియజేసిన PV సింధుగారు మన తెలుగువారు కావడం తెలుగునేలపై పుట్టిన మనందరికీ నిజంగా గర్వకారణం 🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
P v సింధు గారు నవ్వుల తల్లి లా ఉన్నారు తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారు మాట్లాడుతూ నవ్వుతో సమాధానం చెప్తున్నారు గ్రేట్ లేడి టైగర్ 🎖🎖🏆🏆🏅🏅🥇🥈🥉🏸🏸🏸
భారతీయత ఉట్టిపడేలా ఉన్న అద్భుతమైన వ్యక్తితో సంభాషించడం మీ షో కి చక్కటి వన్నె తెచ్చింది👌👍
PV సింధు గారు మీరు తెలుగు లో చాలా మంచిగా మాట్లాడుతున్నారు మీ నవ్వు చాలా అందంగా ఉంది
మీరు చాలా గొప్పవారు తెలుగు లో మీరు మాట్లాడుతూ ఉన్న అంత సేపు మేము చాలా గర్వంగా అనిపించింది
Every girl should get inspired by these kind of successful hardworking women. . Such a humour, simplicity, honest person She is. Hats off PV Sindhu garu
ఎంత ఎదిగిన తెలుగు చాలా బాగా మాట్లాడినందుకు ఆ దేవుడు అశీసులలు ఉండాలి 🥰🥰🥰💙💙
చాలా సంతోషంగా ఉంది.. Hatts ఆఫ్ to you Sindhu for your simplicity.. Ali Garu you rocked it again.. wonderful Q's and hilarious
సిందూ గారు అంటె super అంతే
ఆసాలు ali గారు thank you so much
సిందూ గారిని invite చేసినందుకు
ఈ interview తొ సిందూ గారిమీద respect పెరిగింది
ఆసాలు ఏలాంటి
కల్మస్యం లేని నవ్వు అలానే వుండలి ఎపుడు మీరు
మికు వున్న biggest fans లో నెను కూడ ఒక పెద్ద fan
Love you mam
పీవీ సింధు సిస్టర్ మున్ముందు కూడా మరెన్నో విజయాలు సాధిస్తారు😍😍😍
ఒక నెగిటివ్ కామెంట్ లేని ఇంటర్వ్యూ ఇది....సింధు గారి పై గౌరవం పెరిగింది ❤️
Pullela gopichand made her a star n she didn't even showed a bit of gratitude...very bad
@@9lirika that's ur Own opinion influence by Media not which happening infront of ur eyes .
So don't drag ur opinion on Other's
@@gollavenkatmahendranaidu6472 it's not opinion,it's truth...she is full of drama...watch her insta handle once ...having talent is not enough,there should be gratitude towards people who worked hard for them...
@@9lirika Truth Depending on Evidence & provide evidence for ur Blame .
I'm following her in insta & nothing wrong there
@@9lirika jealous Saina fan spotted
I never expected this kind of sense of humour from sindhu ji I enjoyed and loved 🥰 every second of this episode ❤️❤️❤️
Yes
I want captions 😄 i dont understand Telugu man ;(
ఎంత అందగా ఎంత హాయిగా ఎంత ఆనందంగా ఎంత సహజంగా.. నవ్వుతూ .... ప్రపంచ స్థాయి క్రీడాకారిణి ...మన తెలుగు తేజం ...సిOధు ...ఎప్పుడూ నవ్వుతూ ...ఇంకా ఎన్నో విజయలు సాధిస్తూ... భారతీయ ఖ్యాతి ని ప్రపంచం నలు మూలాల ఎగరువేయలని కోరుకుంటూ ... All the best
చాలా రోజుల తరువాత ఈ ఎపిసోడ్ స్కిప్ చెయ్యకుండా పూర్తిగా చూసాను, p.v.Sindhu గారు రియల్లీ మీరు చాలా గ్రేట్, మీ స్వచ్ఛమైన నవ్వు మీకు ఒక అందమైన ఆభరణం. హ్యాట్సాఫ్ you Sindhu.
అంబటి రాయుడు, VVS లక్ష్మణ్, మిథాలీ రాజ్, ఈ షో కి వస్తే ఫుల్లు కిక్కే కిక్కు వాళ్ళని కూడా త్వరలో చూస్తాం అని ఆశిస్తున్నా, ఆలీ అన్న మమ్మల్ని ఇంత ఎంటర్టైన్ చేస్తున్నందుకు నీకు హృదయ పూర్వక వందనాలు ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Telagana vallu vadda tamudu
Nijam suppet
But she is bigger star than any other telugu sports person
@@verereee ika Chalu Azhar Inka great
@@verereee saina best
మాకు పివి సింధు అంటే ఇండియా కి గొల్డ్మెడల్ అందిస్తున్న ఒక బ్యాడ్మింటన్ గా మాత్రమే తెలుసు.. కానీ ఇప్పుడు మాత్రం ఆటతో కాకుండా తన మాటలతో,నవ్వులతో చాలా ఎత్తులో కనిపిస్తుంది.👏👏
s
Yes
One of the greatest players india ever had,that too a telugu girl..
As many said in comments,not a single negative comment had done on this interview,really great..
Hats off to P.v sindhu..jai hind🙏
Amazing episode, totally loved it👌 Ali sir, pls continue to get more sporting icons apart from silver screen celebrities.. People like Sindhu are a huge inspiration to generations 👍
PV sindhu Gari smile 😊😊😊 Chala Bhagundhi... Hattsoff to sindhu Garu 🇮🇳🇮🇳🇮🇳
She got good sense of humor, didn't feel a minute bored in an hour long interview.
Yes correct
నా తెలుగు బిడ్డ తెలుగులో మాటలు ఆడడం చాలా సంతోషం గా ఉంది ఎన్నో విజయాలు సాదించాలి 🌹🌹🌹👏👏👏
కానీ నువ్వే సరిగ్గా తెలుగు రాయలేకపోతున్నావు..కొంచెం తెలుగు నేర్చుకో చిన్నా..."సాధించాలి" ... "సాదించాలి" కాదు.
@@realindianp5196 ఓకే అన్న గారు
ఇలాంటి ఉత్తమమైన ఇంటర్వ్యూ మాకు అందించినందుకు థాంక్స్ ఆలీ గారు & PV SINDHU GARU
Feels like my own Telugu sister is talking to me , she is happy in her passion and healthy in her confidence 😌🥰💖... All the best sindhu (my name is also the same )😙...
చాలా సంతోషం వేసింది సింధు ఎపిసోడ్. She is down to earth. మన ఇంటి ఆడపిల్లలా అనిపించింది. Best wishes for your future endeavors Sindhu 🎉
పి వి సింధు గారికి తెలుగు భాష మీద మక్కువ ఎక్కువ....మన తెలుగు అమ్మాయి కావడం చాలా ఆనందం గా ఉంది🙏🙏
సూపర్ సూపర్ సింధు గారు ఇలాంటి మెడల్స్ ఎన్నో సాధించాలి గోల్డ్ మెడల్ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థాంక్యూ సింధు గారు
ఎపిసోడ్ ఆసాంతం సింధు గారి నవ్వులు ..... నవ్వించిన ఆలీ అన్నకు అభినందనలు!
మంచి నవ్వు, మంచి తెలుగు, మంచి ఆలోచనలు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మానసిక అవగాహన, శభాష్ సింధు.
The best vedio I ever have seen....as a sport person.......I am feeling proud of you sindhu mam.......love you alot ❤️ 💙 😘
సింధు గారు 👌అంతే 2024లో అద్భుతమైన విజయం తో దేశం లోకి అడుగుపెట్టాలి
ఈ షో కి పీవీ సింధు గారు రావడం చాలా
ఆనందంగా ఉంది.. Tnq అలీ గారు. 🙏
Pv Sindhu is coming to this show alot glad tq sindhu madam and ali sir
Nidra lechava comment pettava aipoindi paduko ika
Em bathukulu ra meevi bewars lanja kodukullara. Thu nee amma puku
👍
@@Chillbro-hg8ei 🤣🤣🤣🤣
ఏ దేవుణ్ణి కూడా మనం మనుషులం ఎవరిమి చూడలేదు దేవుడు మనిషి రూపంలో ఉంటాడు అన్నట్లుగానే తెలుగు తల్లిని కూడా మనం చూడలేదు తెలుగు తల్లి కూడా ఇలాంటి వాళ్ల రూపంలో ఉంటుంది
తెలుగు తల్లికి వందనం 🤚
ఎంత ముచ్చట గా అందంగా నవ్వుతూ మాట్లాడారు సింధూగారూ all the best
Call such people not always actors
Happy to see her😘
Best Humerous Episodes of Alitho Saradaga are PV Sindhu and Kaushik-Baladitya👍
మేడం మీరు అంటే చాలా గౌరవం
మీరు తెలుగు మాట్లాడే విధానం సూపర్
Such a magnificent interview ALIJI..She is always smile entire the show even we also laughed alot..thank you very much
.
.
.
.
.
.
@@anushaanu8698 m
సిందు లో మంచి కమిడెన్ ఉన్నాడు 🙏🙏🙏🙏
సిందు లో మంచి కమిడీయెన్ ఉన్నారు ❤❤❤
Wonderful episode , great sense of humour from Sindhu Ji and a great human being. All the best for 2024 Olympics ❤️❤️🇮🇳🇮🇳
Best interview in alitho saradaga beautiful and inspirational lady many mimmalni chusi chala girls inspire avtharu mam very humble person😍
Video motham 10secs kuda skip cheyakubda chusanu Ali tho saradhaga lo idhe na first video chudatam....chala inspiring ga undhi... Thank you so much P.V.Sindhu for inspiring us... Thanks for existing...
Down to earth person. Her smile,her attitude,her positivity really such a great person. We love you Sindhu garu
We used to go around Hyderabad to watch Sri P.V. Ramana playing for Railways and I still remember the thunderous smashes and the moment he enters the court he is charged aggressive personality.
First time I watch complete show....ThanQ Ali Sir bcz of d presence of Sindhu mam
Very nice interview I really enjoyed watching this program. I liked the way Sindhu spoken a combination of Telangana Telugu and Andhra Telugu, her simplicity is down to earth.
ఈ షో చూసి చాలా ఆనందమేసింది పి.వి సింధు గారు మీరు ఆలీతో మాట్లాడితే ఇంత సరదాగా మాట్లాడుతున్నారు. ఈ షో ఇప్పుడే అయిపోయిందా అనిపించింది నాకు మీరు ఇంకా ఎన్నో గెలవాలని ఆ దేవున్ని ప్రార్థిస్తాను
Simply superb I never expected this typ of sindu😍 full on fun🤣
పీవీ సింధు గారికి ఆ దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి మన భారతదేశానికి మరిన్ని విజయాలు సాధించాలని మనసారా కోరుకుంటున్నా
First time one hour intha thondhraga episode ayipoyindhi anipinchindhi.. all the best your feature
I never see such a like this traditional and no one can cross her like speaking way n mechurity kindness no one can reach her she's really wonderful love u sindhu keep moving all the best dear for ur 2024 will pray to god
చాలా సంతోషం అండి , మీరు ఇంకా మరెన్నో విజయాలు సాదించాలని కోరుకుంటూ మీ నిజమైన అభిమాని , మి శివ ఏనుముల పానగల్
ప్రపంచస్థాయి లో మంచి గుర్తింపు సాధించిన పీవీ సింధు గారు ఇంత సరళంగా తెలుగు మాట్లాడడం ఎంతో సంతోషాకర విషయం 🙏🙏🙏🙏🙏
నిజంగా ఆలీ గారు మీరు ఈ షో ద్వారా ఎంతోమందిని మాకు పరిచయం చేసి వాళ్ల మనోబావాలను మాకు తెలియజేస్తున్నారు. వాళ్ళు ఎంత కష్టపడితే కానీ ఆ స్థాయికి చేరుకున్నారు అని మాకు తెలుస్తుంది. వాళ్ళు చెప్పే మాటలు బట్టి మాకు వాళ్లపై గౌరవం పెరుగుతుంది..... అన్నిటి కంటే పీవీ సింధు గారిని ఈ షో ద్వారా మాకు పరిచయం చేసి చాలా మంచి పని చేసారు. మన తెలుగు అమ్మాయి దేశానికి పేరు తెచ్చింది అంటే చాలా గర్వంగా ఉంది. తన కష్టానికి ఫలితం దక్కింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని తనని చూస్తే తెలుస్తుంది. నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి తల్లి.
I enjoyed alot this episode pv Sindhu is very good sense of humour
చాలా గ్రేట్ సింధు గారు మీరు అచ్చ తెలుగులో మట్లతునంద్ కు చాలా హ్యాపీగా వుంది 🇮🇳
Very Good Gnapika productions team for bringing this gem into the show. Next we are expecting the Women's Cricket Legend Mithali Raj in the show.
Sense of humour chala vundhi Sindhu garilo... One of the best episode
Most awaited interview, thanks Ali gaaru and ETV for bringing the real ICON star of INDIA
ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే వారు అరుదు చాలా చక్కగా, నవ్వుతూ, ఎలాంటి గర్వం లేకుండా మాట్లాడారు👌👏 మీరు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి 👍
Sir ETV Channel ki ma Dandalu oka gratest person tesukostarani expect cheyyaledu thank u sir
ETV variki thanks love u sir
Feeling low, but this interview boosten up my energy levels, hilarious side of great champion
Hatsoff to Sindhu father...Sindhu ee roju ee position lo undi ante kevalam valla parents tyagam Valle ..Kuturu kosam Tama life ni tyagam chesina devathalu...
After watching this interview, i respect her more ❤️,
Nenu epuduvaraku aa videos skip chayakunda chudala kani ee episode ni forward chayakunda chusa joyfull ga chusaa . Her smile and Ali gari panchulu superb 🤗❤️.
Nice Interview I am also UG completed student from St.anns college Mehdipatnam she is my super senior but I don't know completely about PV Sindhu garu ❤️ the respect towards her is now more after seeing this Interview her way of dressing, her smile and telugu matladadam naku chala baga nachhayi thank you so much Ali sir for this interview it made me happy
Became a huge fan of pv sindhu garu after this interview 😍
సింధూ వాయిస్ చాలా బాగుంది ❤️
Superb interview pride to nation such a person hatsoff sindhu garu and her parents dedication along with that great work aligaru to bring such a moment
కల్మషం లేని నవ్వు.... ఎంత ఎదిగిన ఒదిగి ఉన్నావు నువ్వు.... గాడ్ బ్లెస్స్ యు తల్లి
Thanks Ali gaaru 🙏🙏❤️❤️
Real Star in the Show..God bless her with lots of success and happiness 🙏🙏
జైహింద్, తెలుగు మాట్లాడటం అసాధారణ జీవిత శైలి 🙏🙏🙏🙏🙏♥️♥️♥️
One of the finest interview ali sir..... God bless you Sindhu
Inspiration 🙌👏… heroines kadhu she is really inspiring girl
Thanks ali garu for bringing P V Sindhu to the show. An World player speaking in the mother tongue language was very good. I never thought that a sports person can speak so jovially as Sindhu did. I wish Sindhu all the best. I congratulate both Ali garu and Sindhu for an extraordinary chat show.
గరికపాటి నరసింహరావు గారి తో Interview కావాలి అనుకునేవాళ్లు ఒక Like వేసుకోండి... 👍
Vaddu anukunevallu dislike cheyandi
Niece interview Sindhu Garoo..very inspiring
With insight to reality…Tq for winning medals for Bharath … long live