Alitho Saradaga | Mumaith Khan (Actress) | 22nd February 2021 | Full Episode | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.พ. 2021
  • #AlithoSaradaga #TeluguShow #ETVWin
    Ali interviews Telugu prominent actress Mumaith Khan, where she shares her life experiences and memories from her career.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
  • บันเทิง

ความคิดเห็น • 1.4K

  • @nayakotinaresh512
    @nayakotinaresh512 3 ปีที่แล้ว +1684

    ముమైత్ ఖాన్ మేడం ...సూపర్ ..ఎప్పుడైనా వాళ్ళు చేసే వర్క్ బట్టి వాళ్ల క్యారెక్టర్ ని ఎప్పుడు డిసైడ్ చెయ్యకూడదు సారి కట్టుకున్న ...ప్రతివారు పతివ్రతలు కాదు .స్టయిలిష్ బట్టలు వేసుకునే వారు చెడిపోయినా వారు కాదు ఇది నా ఒపీనియన్ అంతే 🙏🙏🙏🙏

    • @azeemurrahman1052
      @azeemurrahman1052 3 ปีที่แล้ว +12

      Super

    • @ARVRealInsights
      @ARVRealInsights 3 ปีที่แล้ว +5

      తండ్రిని నరకం చూపించిన ఓ కూతురు కథా.నా ప్రొఫైల్ ఫోటో క్లిక్ చేసి నా ఛానెల్ చుడండి.నచ్చితే సబ్స్క్రయిబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.

    • @SreelakshmiSreenivas
      @SreelakshmiSreenivas 3 ปีที่แล้ว +2

      Good

    • @ranjithkumar6912
      @ranjithkumar6912 3 ปีที่แล้ว +3

      Yes bro

    • @chinnichinni9471
      @chinnichinni9471 3 ปีที่แล้ว +3

      💯 sssss

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 2 ปีที่แล้ว +92

    తెలుగు మీద గౌరవంతో తెలుగు బాగా మాట్లాడుతున్న ముమైత్ ఖాన్ కు
    అభినందనలు.

  • @krishnaraojasti143
    @krishnaraojasti143 3 ปีที่แล้ว +299

    మూమైత్ ఖాన్ గారికి తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పటికి ఉంటుంది.

  • @babuvk8243
    @babuvk8243 3 ปีที่แล้ว +381

    తెలుగువాళ్లు అయ్యుండి కూడా ఇంగ్లీష్ పదాలు జోడించి తెలుగుమాట్లాడుతున్న ఈ రోజుల్లో తెలుగుని చక్కగా మాట్లాడాలి అనే అనే అభిలాష ఉన్న ముమైత్ ఖాన్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి మనం అందరం,,👌👌🌹❤️❤️❤️💯

    • @rameshanumula4992
      @rameshanumula4992 2 ปีที่แล้ว +2

      Avunu sir

    • @saisanaka8192
      @saisanaka8192 2 ปีที่แล้ว +3

      Nijanga chala goppa vishayam. Nenu USA lo undi kooda telugu ni premisthanu.

    • @kantharao7706
      @kantharao7706 2 ปีที่แล้ว +1

      @@saisanaka8192
      Mn

    • @varaprasadvelpula7784
      @varaprasadvelpula7784 หลายเดือนก่อน

      వెరీ నైస్ అండ్ వెరీ జోవియల్ ఇంటర్వ్యూ విత్ ఏ సిన్సియర్లీ జోవియల్ గాల్.

  • @gonevikky6355
    @gonevikky6355 3 ปีที่แล้ว +647

    మీ మాటల్లో చాలా నిజాయితీ ముమైత్ గారు. తెలుగు హీరోయిన్ల కంటే టూ గుడ్ 👌

  • @mrvideos4525
    @mrvideos4525 3 ปีที่แล้ว +567

    ఆమె తెలుగులో మాట్లాడుతూ ఎంత బాగా నవ్వుతున్నారు ❤️

  • @prabhakar_prabhakar_
    @prabhakar_prabhakar_ 3 ปีที่แล้ว +479

    మోమైత్కన్ గారు తెలుగు లొ మాట్లాడినందుకు ధన్యవాదాలు మీరు 100yers బతకలి

    • @venkatmadhavi649
      @venkatmadhavi649 3 ปีที่แล้ว +4

      she work hard

    • @jmary9194
      @jmary9194 3 ปีที่แล้ว +2

      @@venkatmadhavi649 bbb b xeayibl

    • @aquans1751
      @aquans1751 2 ปีที่แล้ว

      @@jmary9194 hiii mary ur from

  • @sarigasariga2309
    @sarigasariga2309 3 ปีที่แล้ว +60

    ఈ ఎపిసోడ్ చూశాక మీ మీద చాలా గౌరవం పెరిగింది భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాము

  • @BIGBOSS-ry3vw
    @BIGBOSS-ry3vw 3 ปีที่แล้ว +511

    చాల పేదరికంతో వచ్చిన ముమెత్ ఖాన్
    పోకిరి సినిమాలొ ఇప్పటికిoక సాంగ్ అల్టిమెట్...

  • @prasanththoniyati334
    @prasanththoniyati334 3 ปีที่แล้ว +1832

    మా తెలుగు వాళ్ళు తెలుగు మర్చిపోతుంటే మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు

  • @azizthadagonda1006
    @azizthadagonda1006 3 ปีที่แล้ว +546

    మొదటి సరి అనుకుంట అలీ గారిని ఏమి మాట్లాడకుండా కూర్చోబెట్టినా అమ్మాయి ఇవిడే అనుకుంట.

  • @sridwarakamaitv
    @sridwarakamaitv 3 ปีที่แล้ว +125

    ముమైత్ ఖాన్ తో ఇంటర్వ్యూ చక్కగా ఉంది.
    ఆమె భావోద్వేగం..బాధగా అనిపించింది.గ్రేట్ ఎఫెర్ట్....తనకి ఇంకా మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాము

  • @laxmanspoorthi480
    @laxmanspoorthi480 3 ปีที่แล้ว +409

    వావ్ మీ మాటలు వింటే ఎంత నిరాశలో ఉన్న ఆశలు చిగురిస్తాయి మాంచి కిక్ ఇచ్చే లైఫ్ కి సూపర్బ్ ఇంటర్వ్యూ

  • @khajapasha633
    @khajapasha633 3 ปีที่แล้ว +447

    ఆలీతో సరదాగా ప్రోగ్రాం అందరి కష్టాలను చూపిస్తూ😴 ..... మా జీవితంలో వునా😣కష్టాలు బాధలు గుర్తుకొచ్చిన వారి కంటే తక్కువే కదా😩అనే స్ఫూర్తి నిస్తుంది ఈ ప్రోగ్రాం .......👏👏Thanks to everyone who worked on it 💐🎉👍👍💖

  • @durgaraopalivela1111
    @durgaraopalivela1111 3 ปีที่แล้ว +137

    తెలుగు అమ్మాయి కాకపోయినా.. తెలుగులో మాట్లాడారు.. సూపర్ మేడం

  • @venkateshamuvinjamuri940
    @venkateshamuvinjamuri940 3 ปีที่แล้ว +33

    మొదటి సారి చూస్తున్న చాలా మంది తెలుగులో అభిప్రాయాలు రాశారు చాలా సంతోషంగా వుంది. తెలుగును కాపాడుకుందాం. చక్కగా మాట్లాడారు ముమైత్ గారు.ఇతర నటీమణులు ముమైత్ ను చూసి మారండి.

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 3 ปีที่แล้ว +338

    ముమైత్ ఖాన్ గారు నవ్వుతూ కనిపిస్తారు ఆమె మాట్లాడుతూన్న ప్పుడు బాధ తెలుస్తోంది తెలుగు రాకపోయినా చక్కగా మాట్లాడుతున్నారు మనోళ్లు ఉన్నారు అదేంటీ ఇదేంటి అంటారు మాయరోగం

    • @saifullakhan1587
      @saifullakhan1587 3 ปีที่แล้ว +2

      Nijam madam ade mana kharma

    • @indu7952
      @indu7952 3 ปีที่แล้ว +3

      Ha ha..
      Raviteja ni gurthu chesaaru..
      Adhemiti😅😅 idhemiti...🤣🤣🤣

    • @vejasmimannem1355
      @vejasmimannem1355 3 ปีที่แล้ว +1

      😆😆😆😆

    • @neerusart1131
      @neerusart1131 3 ปีที่แล้ว +1

      Ha ha bale cheppaaru

    • @amansuha1671
      @amansuha1671 2 ปีที่แล้ว

      Bro your comment 💯 correct

  • @sreehasini2457
    @sreehasini2457 3 ปีที่แล้ว +647

    కల్మషం లేని మీనవ్వు నాకు నచ్చింది ముమైత్ ఖాన్ గారు

  • @m.saidulugoud2932
    @m.saidulugoud2932 3 ปีที่แล้ว +169

    తెలుగు మాట్లాడారని మన హీరోలు ముమైత్ ఖాన్ తెలుగు చూసి సిగ్గు పడాలి. She is great humanity.

  • @madanmohanvemulapalli4468
    @madanmohanvemulapalli4468 3 ปีที่แล้ว +295

    తెలుగు ని తెగులు పట్టిస్తున్నట్టు మాట్లాడే మావాళ్ళ కన్నా నువ్వు చాలా బెటర్ తల్లి

  • @shajkumaracharya1344
    @shajkumaracharya1344 3 ปีที่แล้ว +246

    ఈ.అమ్మ యి.మంచిగానే. తెలుగు లో.మాట్లాడుతూ న్నారు.నాపేరు భాను.ఆలీగారుమీరు.సూపర్ మీకోసం.💐👌💐💐👈👌👌👌👌👌👈👍

  • @srinivass3486
    @srinivass3486 3 ปีที่แล้ว +25

    ముమైత్ ఖాన్ గారు మీ మాటల్లో నిజాయితీ మీరు మాట్లాడిన తెలుగు లో చాలా నిజాయితీ కనిపిస్తుంది చాలా థాంక్యూ అండి అలీ గారు మీకు చాలా థాంక్యూ ముంబై తన గారు మీరు ఇలాగే తెలుగులో మాట్లాడాలి అని మనస్పూర్తిగా కోరుతున్నాను

  • @phani6150
    @phani6150 3 ปีที่แล้ว +89

    Chaala muddu muddu ga Telugu matladaaru.very nice. మా భాష ని గౌరవించి నందుకు మీకు మా తెలుగు వారి తరపున ధన్య వాదములు

  • @AM-qu3eh
    @AM-qu3eh 3 ปีที่แล้ว +10

    మేడమ్ మీకు తెలుగు సరిగ్గా రాకపోయినా,మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు అదే చాలా గొప్ప,అయిన మంచిగా అర్థమౌతోంది. గ్రేట్.

  • @Vijju_Goud
    @Vijju_Goud 3 ปีที่แล้ว +254

    వడ్డే నవీన్ గారిని & వేణు గారిని ఇంటర్వ్యూ చేయాలి అనే వాళ్ళు లైక్ చేయండి 🙏❤️❤️❤️

    • @banothsunitha8938
      @banothsunitha8938 3 ปีที่แล้ว +1

      వద్దే నవీన్ అయిపొందనుకుంటా,, వేణుది balance ఉంది,,,main విజయశాంతి ది కావాలి ఇంటర్వ్

    • @punithan8778
      @punithan8778 3 ปีที่แล้ว

      Vallu ravali kada swamy

    • @Vijju_Goud
      @Vijju_Goud 3 ปีที่แล้ว

      @@punithan8778 medam .. అలీ గారు invite చేస్తే తప్పకుండా వస్తారు❤️

    • @punithan8778
      @punithan8778 3 ปีที่แล้ว +1

      @@Vijju_Goud u r continuously watching the show... Already ali sir told I'm not inviting the persons... Directors only inviting... Ok

    • @Vijju_Goud
      @Vijju_Goud 3 ปีที่แล้ว

      @@punithan8778 ha ha big joke..nenu veltha ..nannu interview cheyamanu mari

  • @mona5357
    @mona5357 3 ปีที่แล้ว +123

    ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతూ నారు మూమైత్ గారూ 👏👏👏🌹💐

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 3 ปีที่แล้ว +10

    Hatsup మేడం..కల్మష0 లేకుండా...ఇంత ఫ్రీగా ఉంత స్పష్టంగా. తెలుగులో ఎక్కడకూడ........ తడబాద్ కుండా.. చాలా మంచిగా గొప్పగా గర్వం లేకుండా. మాట్లాడటం.... నిజంగా.....నో.వర్డ్స్ మేడం..hatsup.... జైహింద్

  • @ksunitha9650
    @ksunitha9650 3 ปีที่แล้ว +54

    హాయ్ ముమైత్ ఖాన్ గారు మీరు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు మీరు ఏమీ బాధపడకండి దేవుడు బ్లెస్సింగ్ ఎప్పుడు మీ వెంటే ఉంటాయి 🥰🥰🥰

  • @killerbaluyt.4358
    @killerbaluyt.4358 3 ปีที่แล้ว +272

    అలీ గారు మీరు ఉండటం వలన షో చాలాబాగా రన్ అవుతుంది

    • @ramasankaar14
      @ramasankaar14 3 ปีที่แล้ว +1

      Thammudu Ali E varam goppa mansu,nejayethi unna ammayene parechayam,chesaru🙏💐

    • @killerbaluyt.4358
      @killerbaluyt.4358 3 ปีที่แล้ว

      Tru bro

  • @rajinirajini1505
    @rajinirajini1505 3 ปีที่แล้ว +24

    అలీ తో సరదాగా లో ఎన్నో ఎంటర్వుస్ చూసాము కానీ ఇంత మంచి ఎంటర్వు ఏది లేదు, ముమాత్ యువర్ ది బెస్ట్ బంగారం మీరు, మంచి మనసు ఉన్న మీకు దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు మీ మాటలు వింటుంటే చాలా గర్వాంగా, అనందంగా చిన్న పిల్ల మనస్తత్వం మీది కీప్ ఇట్ అప్ సిస్టర్ 👏👏👏👏

    • @rameshanumula4992
      @rameshanumula4992 2 ปีที่แล้ว

      Shakeela, and Jayamalini gaarla interview Kuda ilaage vuntundhandi

  • @padmaa9943
    @padmaa9943 3 ปีที่แล้ว +106

    ముమైత్ ఖాన్ గారు manchi dancer, manchi actor, manchi singer, ఆమె కు ఇంకా మంచి అవకాశాలు రావాలి అని మనసారా కోరుకుందాం అందరం, all the best medam👍

  • @santhalasreenivasulu3060
    @santhalasreenivasulu3060 3 ปีที่แล้ว +130

    తెలుగు భాష ఎంత అందంగా మట్లడుతూన్నారు సూపర్

  • @prasannacreationsworld8406
    @prasannacreationsworld8406 3 ปีที่แล้ว +34

    Mumaith gariki tana life ki tana dare ki tana hard work ki tana honesty ki ooo like veskondiii...🥰🥰🥰🥰 enta honestly ga mana industry lo avvaru leru ani na opinion

    • @prasannacreationsworld8406
      @prasannacreationsworld8406 3 ปีที่แล้ว +1

      Like chesina vallu andaru hartfully thank you❤❤❤🌹🌹🌹 soooo much

  • @sattibabusattibabu9700
    @sattibabusattibabu9700 3 ปีที่แล้ว +17

    ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే ఈపాట విన్న సమయంలో నా గుండె జారి గల్లంతయ్యింది సూపర్ డాన్సర్ మా అభిమాన, గౌరవనీయులైన ముమైత్ ఖాన్ జీ ☺️☺️☺️☺️☺️😊😊😊😊😊😊

  • @sudharani2927
    @sudharani2927 3 ปีที่แล้ว +200

    చాలా కామెంట్స్ తెలుగులో రాశారూ హమ్మయ్య తెలుగు బతుకుతుంది ❤️❤️

    • @heyimhire6170
      @heyimhire6170 3 ปีที่แล้ว +1

      అవును చాలా సంతోషంగా వుంది

  • @gv1665
    @gv1665 3 ปีที่แล้ว +6

    హిందీ అమ్మాయి అద్భుతమైన తెలుగు మాటలు ఆసక్తిగా వింటూ అలీ కూడా శ్రోతగా మారిపోయాడు. ఇంటర్వ్యూ చాలా మనోహరంగా ఉంది. నిష్కల్మషమైన నవ్వు. మనసు లో ఉన్నది ఉన్నట్లు మాట్లాడు తున్నారు.ముమైత్ ఖాన్ గారికి ధన్యవాదాలు.

  • @remalaramakrishna4951
    @remalaramakrishna4951 3 ปีที่แล้ว +275

    She dressed well 1000 times better than anasuya

    • @rp4885
      @rp4885 3 ปีที่แล้ว +8

      Exactly ade ankuna

    • @kavitharayala2196
      @kavitharayala2196 3 ปีที่แล้ว +5

      Avunu

    • @ippilisubbalakshmileelavat2880
      @ippilisubbalakshmileelavat2880 3 ปีที่แล้ว +22

      It's completely someone's choice. You need to respect both.

    • @hrockz885
      @hrockz885 3 ปีที่แล้ว +3

      Anasuya🤣🤣🤣

    • @naninani-se3to
      @naninani-se3to 3 ปีที่แล้ว +5

      Anasuya mummu dress chudu okasari interview ki vastunte ela ravalo

  • @angelinsara5786
    @angelinsara5786 3 ปีที่แล้ว +33

    Seriously she is awesome. She is very honest from heart.
    I'm really very happy to leave a comment.
    She is amazing .
    May God bless you with all your wishes

  • @oldbestsongstelugu1306
    @oldbestsongstelugu1306 หลายเดือนก่อน +2

    తెలుగులో,,,నవ్వుతూ కల్మషం లేని మనసుతో మాట్లాడుతున్న ముమైత్ ఖాన్ సూపర్ ఈ ఇంటర్వ్యూ తో మీ పై గౌరవం పెరగాల్సిందే 🎉

  • @smithaangel7611
    @smithaangel7611 3 ปีที่แล้ว +48

    She is very talented, energetic, awesome no words to say about mummaith khan garu.

  • @laxmanspoorthi480
    @laxmanspoorthi480 3 ปีที่แล้ว +224

    మీ తెలుగు సూపర్ గా ముద్దు ముద్దు గా మాట్లాడుతూ వున్నారు ముమైత్ ఖాన్ గారు 😍😍😍😍😍😍

  • @vennelasistersfoodnfun2510
    @vennelasistersfoodnfun2510 3 ปีที่แล้ว +17

    తెలుగు అమ్మాయి కాకున్నా తెలుగు లో చాలా బాగా మాట్లాడారు. మీ మాటల్లో నిజాయితీ, పని కి విలువ, కష్టాలు వచ్చిన నిలదొక్కుకొవడం.great madam.n good luck

  • @sravanthisingamsetty
    @sravanthisingamsetty 3 ปีที่แล้ว +34

    Her dress is so dignified comparetively so called Anchors in telugu

    • @sandhyaroshini5544
      @sandhyaroshini5544 3 ปีที่แล้ว +5

      100% better than Anasuya

    • @kj-ch
      @kj-ch 3 ปีที่แล้ว +1

      @@sandhyaroshini5544 hi Sandhya medam

    • @kj-ch
      @kj-ch 3 ปีที่แล้ว +1

      @@sandhyaroshini5544 hi

  • @sattibabusattibabu9700
    @sattibabusattibabu9700 3 ปีที่แล้ว +5

    చక్కని తెలుగు చెక్కు చెదరని చిరునవ్వు మీరు ఇంకా సంతోషంగా ఉండాలని ఉంటారని మనసారా కోరుకుంటున్నాను ముమైత్ ఖాన్ జీ👍👍👍👍🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗

  • @kasojuvijay2128
    @kasojuvijay2128 3 ปีที่แล้ว +50

    Super! telugu rakapoina matladataniki chaala try chesthunnaru mumaid Khan garu just for the sake of telugu people. Superb ❤️😊. How many of the like that quality in her....

  • @singersatya
    @singersatya 3 ปีที่แล้ว +8

    సూపర్ ఇంటర్వ్యూ... ప్రతి ఆడపిల్ల తండ్రీ తన కూతురిని ఇంత ధైర్యంగా పెంచ గలిగితే... తాను ఎక్కడ ఉన్నా... మనశ్శాంతి గా, ధైర్యంగా జీవితం గడపవచ్చు.... HatsOff to U Munnu

  • @haneefkiyaan
    @haneefkiyaan 3 ปีที่แล้ว +18

    That confidence and will power was great..when u said " I do my work and never bother about others tongue and behavior and never give explanation to anyone"..I really felt proud of you ..its my nature too...

  • @s.mswapna3464
    @s.mswapna3464 3 ปีที่แล้ว +21

    Loved her dance in the start of the episode. Hats off to her and the hard work she went through in her life.Mumaith Khan dance is Commendable👌👌👌

  • @madhavilatha9113
    @madhavilatha9113 3 ปีที่แล้ว +46

    మీరు చాలా మంచి వారు ముమైత్ all the best

  • @ramachandra5973
    @ramachandra5973 3 ปีที่แล้ว +283

    మంచు లక్ష్మి గారూ, చూసి నేర్చుకోండి మేడం తెలుగు ఎలా మాట్లాడాలో.

  • @padmavathikalisetty1149
    @padmavathikalisetty1149 3 ปีที่แล้ว +35

    Pokiri cinimalo mee commit ment and hard work Baga kanpistundi, you are a good dancer, best of luck and God bless you

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 หลายเดือนก่อน +1

    ముమైత్ ఖాన్ తో అలీ గారి ఇంటర్వ్యూ చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. వచ్చీ రాని తెలుగులో మాట్లాడే ప్రయత్నం చాలా బాగుంది, కొన్ని చోట్ల నవ్వు కూడా తెప్పించింది. తాను అమ్మాయి అబ్బాయి రెండూ కూడాను అని చెప్పి వివరించడం చాలా బాగుంది. ఆ సలహా అమ్మాయిలకు ఎంతో ఉపయోగం కూడాను.

  • @SanMan854
    @SanMan854 3 ปีที่แล้ว +32

    Open minded ga unna valle item songs cheyyagalaru. Clean to the core. Love you Mumaith Khan. Keep up the good work. All the best for your future endeavours.

  • @bulli6804
    @bulli6804 3 ปีที่แล้ว +12

    The way she faced everything in life is soooo inspired for every one now a days especially for the youth who commits suicide for silly silly reasons. Such an inspirational person she is. All the best mummu

  • @karimunnisashaik206
    @karimunnisashaik206 3 ปีที่แล้ว +3

    జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొంటు నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా సంతోషం గా వుండాలి ముమైత్ God bless you 👍🏽👍🏽👍🏽💐💐💐💐

  • @swapnaraj_2130
    @swapnaraj_2130 3 ปีที่แล้ว +10

    First time ali gari showlo ali garu thakkuvaga matladam chusam frnds manam😊

  • @kanishkaa9961
    @kanishkaa9961 3 ปีที่แล้ว +23

    Mee telugu chala sweet ga vundhi Mumaith..❤️❤️

  • @shailajag5913
    @shailajag5913 3 ปีที่แล้ว +14

    Very sweet lady...chaala baaga anipinchindi meeru telugu maatladuthunte. Idi telugu show ani meeru prove chesaru. Hats off to your hard work, dedication, support that you gave to your family, the pain you underwent during the operation, and staying confident all the time. Mukhyanga cricket bat, baseball bat, rod topic super...

  • @nischalabburi9715
    @nischalabburi9715 2 ปีที่แล้ว +3

    See how well she is dressed than other heroines not only in this show, in every show she dresses very well, not only mumu, Helen, Silk Smitha, Jyoti Lakshmi, Jaya Malini etc, they all just in profession they act as item girls but personally they ate very nice and decent, Mumaith Khan is very nice, I watched her every show, I really enjoy.......

  • @puppysamor5706
    @puppysamor5706 3 ปีที่แล้ว +44

    I love this interview...she is like cute doll with mature mind.

  • @nayak99999
    @nayak99999 3 ปีที่แล้ว +77

    Mumaith smile ever green 👍

  • @shareef99hyder
    @shareef99hyder 3 ปีที่แล้ว +12

    Honestly she told she earned what she want and living peaceful, also she have saving means living in simplicity

  • @sunithar6423
    @sunithar6423 29 วันที่ผ่านมา +1

    ETV లో ది బెస్ట్ ప్రోగ్రాం ఆలీతో సరదాగా
    &
    ముమైత్ ఖాన్ గారు 🙏🏻👌🏻👌🏻🙏🏻😍❤️❤️❤️

  • @nareshnimmagadda9750
    @nareshnimmagadda9750 3 ปีที่แล้ว +30

    seriously very straight forward actress...nice interview

  • @sunitanandam8606
    @sunitanandam8606 2 ปีที่แล้ว +3

    Being a non Telugu girl she is trying to speak in Telugu. Many of our Telugu heroins and hero don't speak in Telugu. I respect Mumait ji. Stay blessed. Waiting more sensational nos., From you.

  • @sujatha28919
    @sujatha28919 3 ปีที่แล้ว +6

    మీరు హ్యాపీ గా ఉండాలి... ఐ లైక్ యూ... ఇంక మంచి సినిమాలు చేయాలి 👍🌹

  • @satishganta8991
    @satishganta8991 2 ปีที่แล้ว +2

    ముమైత్ ఖాన్ చాలా ప్రొఫెషనల్, సిన్సియర్ dedicated actress అని పోసాని గారు, తమ్మారెడ్డి గారు అంటుంటే ఏమో అనుకున్నాము... But this interview emphasis, She is so Sweet Heart, Bold & Beautiful 🥰👌👍🤩

  • @Sandeepsandy-eh3rj
    @Sandeepsandy-eh3rj 3 ปีที่แล้ว +16

    తెలుగు మాట్లాడడం బావుంది మేడం మీరు
    స్ట్రెయిట్ ఫార్వర్డ్
    అల్ ది బెస్ట్ మేడం

  • @sunnyboy7038
    @sunnyboy7038 3 ปีที่แล้ว +61

    People don’t judge her by her profession, look at her as a person and respect her. You might say she is arrogant but I don’t think so, she developed this sort of attitude due to the circumstances, hardship, physical trauma, emotional breakdown and living in Mumbai, people should be tuff especially woman. Cute, adorable interview. I enjoyed watching.

  • @mekalanaresh152
    @mekalanaresh152 3 ปีที่แล้ว +55

    ముమైత్ ఖాన్ గారు రావడం చాలా సంతోషం ఎప్పుడో నా చిన్నప్పుడు చూసా 😍😍, విజయశాంతి,, జానకి,, వడ్డె నవీన్,, ఒకనిరుపేద రైతు ని{{భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరికి అన్నం పెట్టె అన్నదాత ను}} పిలవండి

    • @charancherry3991
      @charancherry3991 3 ปีที่แล้ว +3

      Ni comment chala times chusanu vadde Naveen garini pilavandi ani bayyaaa

    • @naamaata
      @naamaata 3 ปีที่แล้ว +1

      రైతన్న ని పిలవండి

    • @sivalokasivalokasiva6134
      @sivalokasivalokasiva6134 3 ปีที่แล้ว

      Janaki gaaru already vaccharu gaa

    • @mekalanaresh152
      @mekalanaresh152 3 ปีที่แล้ว

      @@sivalokasivalokasiva6134 వచ్చిన వీడియో లింక్ ఉంటె ఇవ్వండి???

    • @sivalokasivalokasiva6134
      @sivalokasivalokasiva6134 3 ปีที่แล้ว

      @@mekalanaresh152 meeru adigindhi senior actor
      Shavkaru janaki gaaru aithe vaccharu

  • @saradhathinesh6436
    @saradhathinesh6436 2 ปีที่แล้ว +9

    Such a kind heart good person may the God give her strong will power.

  • @user-ox1vu1ns9d
    @user-ox1vu1ns9d 3 ปีที่แล้ว +28

    Down to earth, lady!! Great & Honest

  • @anudubai5263
    @anudubai5263 3 ปีที่แล้ว +6

    Meeru. Maa telugu heroines. Kana 100 % super. Excellent andi. Mee dress. Mee telugu maatalu. Chala challa super

  • @beeradarakavitha4774
    @beeradarakavitha4774 3 ปีที่แล้ว +14

    Telugu vachina kuda style ga English matladataru kaani meeru telugu matladataniki try chestunnaru ur really very nice

  • @swathimarapaka9848
    @swathimarapaka9848 2 ปีที่แล้ว +1

    Mumaith khan chala baga
    Anipinchindi mee interview, madam u r genuine, honest, hardworker, chala manchimanasu kalmsham leni manasu maatatheeru,

  • @gvkchaitanya3445
    @gvkchaitanya3445 3 ปีที่แล้ว +12

    You spoke in Telugu for whole interview, I am impressed

  • @chinnodurajju2021
    @chinnodurajju2021 3 ปีที่แล้ว +18

    Her smile was like Clean innocent childish smile.....🙏🙏👍👍👌👌

  • @komalireddy662
    @komalireddy662 3 ปีที่แล้ว +35

    Omg, such a humble soul she is. Her laugh is contagious aah aah ha ❤️❤️❤️

  • @thirumalapalakurthi3604
    @thirumalapalakurthi3604 3 ปีที่แล้ว +5

    Entha manchiga telugu matladaru mumaith garu..love u mam..cinema lo chesedanni batti character decide cheyakudadhani ilanti kondarni chuste anipistundi...chala manchi interview..real feeling tho anni correct ga chepparu..manasulo mata

  • @nethavathvijaykumar6194
    @nethavathvijaykumar6194 3 ปีที่แล้ว +6

    Manchi Laxmi Garu Chusthe Baagundedhi Ee Show

  • @tulasidasarangi6535
    @tulasidasarangi6535 3 ปีที่แล้ว +3

    First time Oka celabraty intha honest ga answers cheppadam chusthunna really good madam miru antey respect perigindi

  • @amartalents7099
    @amartalents7099 3 ปีที่แล้ว +28

    అలీ గారు సింగర్ "చిత్ర" అమ్మని తీసుకుని రండి. దయచేసి తీసుకుని రండి

  • @keerthikamudhapuram
    @keerthikamudhapuram 3 ปีที่แล้ว +15

    Very positive person.....clean at heart❤️ god bless u mummuuuuuu

  • @saisanaka8192
    @saisanaka8192 2 ปีที่แล้ว +3

    She is very genuine person.most important she speaks Telugu. I feel happy.

  • @lakshmikumar3265
    @lakshmikumar3265 3 ปีที่แล้ว +21

    She’s so honest. Loved the way she spoke.

  • @rockywoodfurnitur6172
    @rockywoodfurnitur6172 3 ปีที่แล้ว +4

    She's so bold, i never seen actor's open up like this...🍇🍇🍇🍇

  • @RajendraKumar-dt8bl
    @RajendraKumar-dt8bl 24 วันที่ผ่านมา

    ఎంత బాగుందో మాట్లాడే తీరు.. ముమైత్ ఖాన్ గారూ.. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే మూవీ లో ఓబేబీ ఓ బెబీ గురువా సాంగ్ ..చాల బాగుంది..అండి..

  • @devadevadasu.g9227
    @devadevadasu.g9227 3 ปีที่แล้ว +4

    ముమైత్ ఖాన్ వాయిస్ సూపర్ అండ్ ఈమె స్విచ్ కూడా బాగుంది. ధన్యవాదాలు ముమైత్ ఖాన్

  • @sann2001in
    @sann2001in 3 ปีที่แล้ว +3

    She's a beautiful person. So simple and honestly Mumaith Khan spoke in telugu 👍❤️

  • @tanoojritvik8284
    @tanoojritvik8284 3 ปีที่แล้ว +3

    ముమైత్ ఖాన్ గారు మీరు తెలుగు భాష చాలా బాగా మాట్లాడారు.మీ నవ్వు చాలా బాగుంది.

  • @prathyushapilli771
    @prathyushapilli771 3 ปีที่แล้ว +4

    My queen mumaith always she is the queen of tollywood & pokiri movie ❣️❣️❣️ always super duper 🔥 no words to say about u mam❣️❣️❣️❣️❣️❣️ luv uhhh

  • @joetv31
    @joetv31 2 ปีที่แล้ว +3

    May god bless you Mumaith Khan

    • @tamizhtamizh1111
      @tamizhtamizh1111 2 ปีที่แล้ว

      Did she say that she knows tamizh or she understands tamizh?

  • @gollaarunkumar1683
    @gollaarunkumar1683 3 ปีที่แล้ว +25

    Your communication skills so good I'm impressed

  • @bharathi9998
    @bharathi9998 3 ปีที่แล้ว +33

    Very fair taking women , such a nice interview'

  • @ChandraShekhar-yl3wq
    @ChandraShekhar-yl3wq 3 ปีที่แล้ว +40

    ముమైత్ ఖాన్ గారు అదేవుడు ఆశిషులు ఎపుడు మీకు ఉంటాయి

  • @dharmanaswathi5717
    @dharmanaswathi5717 3 ปีที่แล้ว +7

    She is speaking Telugu very well better than our Telugu heroins what do you say friends. Mumyth Khan very talented and hard working

    • @shaikakbar2979
      @shaikakbar2979 3 ปีที่แล้ว

      Nuvenduku Telugu lo kakunda English lo comment pettav

  • @araku-ahiddengemofnaturebe7758
    @araku-ahiddengemofnaturebe7758 3 ปีที่แล้ว +9

    very gd Miss.... Language sariga raakapoina ur trying to talk kadha that's so sweet😍😊

  • @harshapaga4560
    @harshapaga4560 3 ปีที่แล้ว +41

    Respected mam..u Deserve lot of success happiness and prosperity from the almighty.

  • @shaiksj3663
    @shaiksj3663 3 ปีที่แล้ว +32

    Telugu vallu vachi English lo matladte
    Telugu rakunna full show Telugu lo matladaru your so great👏👏👏👏👏

  • @princessk_off_everything
    @princessk_off_everything 3 ปีที่แล้ว +7

    She is better human than top actors.. God Bless U everything..