ఇంగువ ద్రావణంతో వంకాయ చేనుకు తిరిగి ప్రాణమొచ్చింది | Hing Liquid | రైతు బడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ธ.ค. 2024
  • వంగలో 90 శాతం పుచ్చులు రావడంతో పంట తీసేందుకు సిద్ధమయ్యారు ఈ యువరైతు. కానీ తోటలో పని కోసం వచ్చిన కూలీల సలహాతో.. ఇంగువ ద్రావణం మొక్కలకు పోసి తిరిగి పంట దిగుబడి పొందారు. 90 శాతం పుచ్చుల సంఖ్య.. ఇంగువ ద్రావణంతో 10 శాతానికి పడిపోయిందని చెప్పారు. ఆ ఇంగువ ద్రావణం తయారీని, ఖర్చు, వాడే విధానంను ఈ వీడియోలో వివరించారు. ఈ యువ రైతు పేరు రామడుగురు రాము గారు. నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం ఘణపురంలో రాము గారు.. తన సోదరుడు రామడుగు రామకృష్ణ గారితో కలిసి వ్యవసాయం చేస్తున్నారు. ఈ సోదరులు ఇద్దరూ మరోవైపు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా కూడా పని చేస్తున్నారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : ఇంగువ ద్రావణంతో వంకాయ చేనుకు తిరిగి ప్రాణమొచ్చింది | Hing Liquid | రైతు బడి
    #RythuBadi #రైతుబడి #ఇంగువద్రావణం

ความคิดเห็น • 285

  • @CHANDRASHEKARMODALA
    @CHANDRASHEKARMODALA 3 ปีที่แล้ว +36

    తెలుగు రైతు బడి...
    తెలుగు పాఠకులకు బడి...
    తెలుగు రైతులకు మీ ద్వారా నూతన ఒరవడి...
    మా తరుపున మీకు వంద వందనాలు.
    చాలా బాగా ఉపయోగపడే వీడియోలు చేస్తున్నారు మీరు.

  • @hemalathamanduvakurthi4986
    @hemalathamanduvakurthi4986 3 ปีที่แล้ว +4

    చాల బాగా వ్యవసాయం చేస్తున్నారు అటువంటి vankayala curry సూపర్ గా ఉంటుంది, ఇంగువ వలన easy గా arugutundi, కడుపులో నులిపురుగు ఉండదు, maa ఇంట్లో ఆవులు ఈనిన తర్వాత ఇంగువ mudda ఆవు చేత mingiste దాని గర్భాశయం clean అవుతుంది

  • @vizzisvlogs5695
    @vizzisvlogs5695 3 ปีที่แล้ว +30

    🌿 సేంద్రియ విధానాల గురించి అనుభవం ఉన్న వారితో వివరంగా రైతన్నలకు తెలియజేస్తునందుకు మీకు కృతజ్ఞతలు. సేంద్రీయ పద్ధతిలో పంటలు పండించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్న Ramadugu Brothers మీకు కూడా చాలా కృతజ్ఞతలు.

  • @pvbabunaidu8366
    @pvbabunaidu8366 3 ปีที่แล้ว +7

    సార్ మీరు సూపర్
    మీరు సేసే వీడియోలో విషయం ఉంటుంది

  • @vemulapallibrahmajirao1401
    @vemulapallibrahmajirao1401 3 ปีที่แล้ว +18

    ఈ ఇంగువ వంటలో వాడ కూడదు సర్,దీన్ని పాల ఇంగువ అని,మడ్డి ఇంగువ అని అంటారు సర్ .షాప్ కి వెళ్ళి ఇంగువ అంటే వంటల్లో వాడే ఇంగువ పౌడర్ నే ఇస్తారు .ప్రకృతి సేద్యం చేసే రైతులకు మంచి సమాచారం అందించారు సర్.వంగ పంటలో రైతులు బాగా నష్టపోయేది కొమ్మ ,కాయ పురుగు వల్లనే దీనికి మంచి నివారణ టెక్నిక్ తెలియ చేశారు సర్ కృతజ్ఞతలు సర్.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +2

      ఓకే
      ధన్యవాదాలు

    • @mamathah144
      @mamathah144 3 ปีที่แล้ว

      Akada dorkuthundi hingva

    • @mamathah144
      @mamathah144 3 ปีที่แล้ว

      Online lo dorkuthunda

    • @mamathah144
      @mamathah144 3 ปีที่แล้ว

      Online lo dorkuthunda

    • @CommerceTreeVins
      @CommerceTreeVins ปีที่แล้ว

      ముద్ద ఇంగువను ఎండబెట్టి పౌడర్ చేసికుంటే ఇంటిలో కూడ వాడతారు.

  • @jayamadhuriyalamanchili8537
    @jayamadhuriyalamanchili8537 3 ปีที่แล้ว +2

    Chala happy GA undi ee video chesinanduku maa vanga mokkalu ki baga disease vachindi so it's very useful tq 🤗👍

  • @raghuramasarmaramadugu954
    @raghuramasarmaramadugu954 3 ปีที่แล้ว +4

    Hello I am Ramadugu Raghu Rama sarma from kurnool felt very happy l we are using the for our terrace garden plants please kindly be in touch regularly

  • @memecediy-8442
    @memecediy-8442 3 ปีที่แล้ว +3

    చాలా మంచి విషయం తెలిపారు, నా మిద్దె తోట లో ప్రయత్నించి చూస్తా, ధన్యవాదాలు🙏🙏

  • @vizzisvlogs5695
    @vizzisvlogs5695 3 ปีที่แล้ว +5

    🌿ఇంగువ ద్రావణం మొక్కకు నేలలోని లవణాలు చక్కగా అందేలా చేస్తుంది. దీని ద్వారా మొక్కకు రోగ నిరోధక శక్తి పెరిగి, మొక్కకు వచ్చే తెగుళ్ల నుండి తట్టుకునే శక్తి వస్తుంది. అలాగే ఇంగువ పుల్లని మజ్జిగ ద్రావణం కూడా పూత పిందె నిలవడానికి చాలా ఉపయోగపడుతుంది. నేను కూడా నా పెరటి లోని సొరకాయ వంకాయ కాకరకాయ మొక్కలకి వాడాను మంచి ఫలితం కనిపించింది.

    • @ecoartpadala1187
      @ecoartpadala1187 3 ปีที่แล้ว +1

      అవును

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you

    • @durgab8450
      @durgab8450 3 ปีที่แล้ว

      మిద్దె తోట లో తక్కువ మొక్కలు కి ఎంత ఇంగువ వాడాలి చెప్పండి sir

    • @vizzisvlogs5695
      @vizzisvlogs5695 3 ปีที่แล้ว +2

      @@durgab8450 100 గ్రాముల పాల ఇంగువ లేదా పశువుల ఇంగువని ఒక లీటర్ నీటిలో కరిగించి. ఆ ఇంగువ ద్రావణాన్ని ఐదు లీటర్ల నీటిలో కలిపి వేరు బాగం దగ్గర కాస్త తడిచేలా ఆ నీటిని పోయాలి. మొక్కకు పిచికారి చేయడానికి 100 గ్రాముల ఇంగువని 10 లీటర్ల నీటిలో కలిపి పలుచగా చేసి ఉపయోగించవచ్చు. వీటికి పక్కా కొలతలు అంటూ ఏమీ ఉండవు. మొక్క అవసరాన్ని ఎదుగుదలని బట్టి ఉపయోగించవలసి ఉంటుంది. ఒకసారి వాడటం మొదలు పెడితే అన్ని వివరంగా తెలిసిపోతాయి.

    • @durgab8450
      @durgab8450 3 ปีที่แล้ว

      @@vizzisvlogs5695 tq అండి

  • @bommineniashokreddy2990
    @bommineniashokreddy2990 2 ปีที่แล้ว +2

    వేడి చేసి కరిగించడానికి అంటే ఎక్కువ సేపు చన్నీళ్ళలో కరిగిస్తే ఫలితాలు బాగా ఉంటాయని మా పెద్దవారు చెప్పారు అండి

    • @mpk9924
      @mpk9924 2 ปีที่แล้ว

      thankyou చల్లని నీరు లేదా సాధారణ నీరు ? ఏది ఉత్తమమైనది ?cold water or normal water ?

    • @badavathprakash7743
      @badavathprakash7743 4 หลายเดือนก่อน

      Meeru rajendhar Reddy kante wise brother

  • @jinkahemadri9007
    @jinkahemadri9007 ปีที่แล้ว +9

    ద్రావణం తయారీ కొలతలు ఇంకా వివరంగా ఉంటె బాగుండేది.

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 3 ปีที่แล้ว +1

    అధ్బుతమైన విడియో చూపించారు. నాకు చాలా బాగా నచ్చింది. వారి వంగ తోట చాలా వంగ రకాలు చూపించారు. వెరుతెగుళ్ళుకు వేరు పురుగు నివారణా కు ఈ విధానం వాడవచ్చా వీటి గురించి కాస్తా తెలియపరచండి.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు

    • @narasimharaoadabala5049
      @narasimharaoadabala5049 3 ปีที่แล้ว +1

      @@RythuBadi మీరు మాకు జావాబు తెల్పలేదు. తమరి సమాధానం కోసం ఎదురుచూస్తున్నాము.

  • @shivavibes459
    @shivavibes459 3 ปีที่แล้ว +5

    మాధి మాంచేరియల్ జిల్లా మేము కూడా 2 acres లో ఖరీఫ్ లో paddy రబీ లో బీరకాయ ను పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో పండిస్తం

  • @sathishmaddela167
    @sathishmaddela167 3 ปีที่แล้ว +2

    Thank you very much brother, Rajender reddy garu, and Ramu garu, I am also face that problem in my bringel crop, now I am try it in my field,,

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you brother

    • @hydmaama2370
      @hydmaama2370 3 ปีที่แล้ว

      Mee crop ki vaadaaraa? Results elaa unnaay cheppagalaru

    • @sathishmaddela167
      @sathishmaddela167 3 ปีที่แล้ว +1

      I'm used Inguva, very successful

    • @mamathah144
      @mamathah144 3 ปีที่แล้ว

      Sir where we get this inguva can u plz tell me address

  • @rameshkondru3226
    @rameshkondru3226 3 ปีที่แล้ว +2

    Thanks to both of you Rajendra and Ramu for Sharing organic method

  • @Elizabeth-nx3wm
    @Elizabeth-nx3wm 3 ปีที่แล้ว +4

    Wonderful superb sujisions very well said brother good idea thank you so much brother's 🙏🙏🙏🌷🌹🙌🙌💐

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks and welcome

  • @Terracegardeninglife
    @Terracegardeninglife 3 ปีที่แล้ว +1

    Awesome natural methods best for farming. Memu ma garden lo natural methods follow avtham epudu.

  • @prudhvireddy4172
    @prudhvireddy4172 3 ปีที่แล้ว +1

    Thanks bro manchi information iccharu....miru okkaru farmers ki use undey tivi chestunnaru

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @alipi9312
    @alipi9312 3 ปีที่แล้ว +3

    Your narration seems to be highly informative. For non Telugu listers English sub title
    will be highly helpful

  • @mdmumtaz1109
    @mdmumtaz1109 ปีที่แล้ว

    Thank you takkuva budget lo Manchi information echharu sir

  • @satyanarayankankipati3633
    @satyanarayankankipati3633 ปีที่แล้ว

    Thank you Reddy Garu. Ramu Garu lanti young people guidance very necessary at present. Keep going Ramu Garu.

  • @passionforchrist8053
    @passionforchrist8053 3 ปีที่แล้ว +1

    Good Job Sir It is very useful for me and we are also following your thoughts God blessyou and Your garden

  • @hymavathidasu6663
    @hymavathidasu6663 3 ปีที่แล้ว +2

    So far I am spraying along with neem oil
    I wii try now for the root system also
    Nice interesting video👌

  • @narasireddy007
    @narasireddy007 3 ปีที่แล้ว +5

    Thanks Bro for the video. I believe this helps to lot of farmers.

  • @mahendharmogili947
    @mahendharmogili947 3 ปีที่แล้ว +3

    Questions manchiga aduguthunnaru a okka doubt lekunda.

  • @Johnvickki813
    @Johnvickki813 13 วันที่ผ่านมา

    Excellent

  • @likitha1286
    @likitha1286 3 ปีที่แล้ว +1

    TQ u sir very informative for terres gardening to

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Most welcome

  • @ogetireddappa4628
    @ogetireddappa4628 3 ปีที่แล้ว +5

    Dear S/W Engineer
    You are successful technical farmer. Great. Hats off to your innovative procedure. Be posting new adoptions as and when you succeed. 🙏🙏🙏

  • @dr.v.pullamraju8344
    @dr.v.pullamraju8344 3 ปีที่แล้ว

    Nice vedio . It has to spread to brinjal and other vegetable growing farmers ,mostly many of them are small and marginal farmers .

  • @DurgaPrasad-si5wr
    @DurgaPrasad-si5wr 3 ปีที่แล้ว +3

    Good video sir, Encourage natural farming..

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Many many thanks

  • @nethrapeddoddy5765
    @nethrapeddoddy5765 3 ปีที่แล้ว

    Sir,summary session lo every brinjal plants ae pesticides vada kunna baguntundi. natural ga puchulu ravu.rain& winter sessions lo control kadhu

  • @leelakumari8930
    @leelakumari8930 3 ปีที่แล้ว +2

    Chalaa manchi vishayam chepparu sir

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Yes
      Thank you

  • @SrinivasuNanapilli
    @SrinivasuNanapilli 2 หลายเดือนก่อน

    👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @gvsuryaprakash7845
    @gvsuryaprakash7845 3 หลายเดือนก่อน

    Thanks both you for informing

  • @kasish9670
    @kasish9670 3 ปีที่แล้ว +1

    Pulisina majjiga n inguva mixture are good for pest control

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు

    • @mamathah144
      @mamathah144 3 ปีที่แล้ว

      Akada dorkuthundi inguva

    • @kasish9670
      @kasish9670 3 ปีที่แล้ว

      @@mamathah144 shop lo ekkadina untundi

    • @mamathah144
      @mamathah144 3 ปีที่แล้ว

      Here shop lo 1800 per kg chepthunara

  • @RasikaSriramulu
    @RasikaSriramulu 3 ปีที่แล้ว +1

    చాలా మంచి వీడియో🙏💐

  • @aravindareddykallam5069
    @aravindareddykallam5069 3 ปีที่แล้ว +1

    అద్భుతం గా ఉంది

  • @2013RVV
    @2013RVV 3 ปีที่แล้ว +1

    Good information thank you very much

  • @tbyeshgaming5123
    @tbyeshgaming5123 3 ปีที่แล้ว +1

    Excellent Idea. Useful Information. Bring more ideas with video demonstration too. Thanks and Best Regards.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you sir
      Will do more

  • @mpk9924
    @mpk9924 2 ปีที่แล้ว +1

    hi very good information

  • @indiragovardhanam7984
    @indiragovardhanam7984 3 ปีที่แล้ว +2

    Inka emaina tips ilantivi cheppagalaru sir🙏

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Sure
      Thank you

  • @akunaveenreddy3501
    @akunaveenreddy3501 3 ปีที่แล้ว +1

    చాలా మంచి వీడియో అన్న

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @hiranmayi6270
    @hiranmayi6270 3 ปีที่แล้ว +1

    Very nice information...thank you Sir

  • @prabhakarkhandavalli1345
    @prabhakarkhandavalli1345 2 หลายเดือนก่อน

    Thank you sir

  • @mudhunuruanilkumar7271
    @mudhunuruanilkumar7271 2 ปีที่แล้ว +1

    Good information sir 👍😊

  • @dayakumargudipally727
    @dayakumargudipally727 3 ปีที่แล้ว +3

    Super sir

  • @KalyaniSharma
    @KalyaniSharma 2 หลายเดือนก่อน +1

    ఇంగువ దొరికే షాప్ వివరాలు చెప్ప గలరు

  • @audaykumara
    @audaykumara 3 ปีที่แล้ว +2

    Super clarity.. Bro

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much 🙂

  • @kattashailaja2696
    @kattashailaja2696 3 ปีที่แล้ว +1

    Very. Usefull

  • @kumarsa8009
    @kumarsa8009 3 ปีที่แล้ว +1

    Hi brother... you good and usefull information to farmers...thank you

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @sayyedaali82
    @sayyedaali82 3 ปีที่แล้ว +2

    Nenu vankay mokkaalu Intlo vesa nearly 2months avthundhi... Oka 20cms Perigi aagipoindhi mokka ... Emaindho cheppandii

  • @kutumbarao55
    @kutumbarao55 3 ปีที่แล้ว +1

    పచ్చళ్లలో వాడే ఇంగువ చాలా ఖరీదు. తులం రూ.200/- మామిడి కాయ పచ్చళ్లలో వాడేది.

  • @rajuedits1109
    @rajuedits1109 3 ปีที่แล้ว +4

    Super

  • @dasarirajendra7233
    @dasarirajendra7233 2 ปีที่แล้ว +2

    పేష్టిసిడ్స్ spray గురించి

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 3 ปีที่แล้ว +1

    ధన్యవాదములు సార్ చాలా చక్కని ఉపయోగ పడే వీడియోస్ చేస్తున్నారు 👏👏👏👏👏👏👏👏🙏💐 👌👌 ఒక కిలో ఇంగువ ఎన్ని లీటర్ల నీళ్లలో కలపాలి చెప్పగలరు

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you sir

  • @dhanalaxmi9844
    @dhanalaxmi9844 3 ปีที่แล้ว +1

    Inguva dravanam matti lo poste vanapamulaki emi avada sir

  • @narsimlukadire9200
    @narsimlukadire9200 3 ปีที่แล้ว +2

    Good information anna

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much 🙂

  • @nirmalaramana7785
    @nirmalaramana7785 3 ปีที่แล้ว +1

    Good information andi,thanks for sharing.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much 🙂

  • @p.v.8775
    @p.v.8775 3 ปีที่แล้ว +1

    Nice interview super brother

  • @vbnreddy
    @vbnreddy 2 หลายเดือนก่อน

    Enguva Powder kalupukovacha brother

  • @vsreekanth
    @vsreekanth 3 ปีที่แล้ว +1

    అన్నా డా టా సుఖి భవ ....

  • @davidw8150
    @davidw8150 3 ปีที่แล้ว +2

    Good information

  • @URS1912
    @URS1912 3 ปีที่แล้ว +1

    Useful one

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks a lot

  • @reddeppa6384
    @reddeppa6384 3 ปีที่แล้ว +2

    Thanks Sir

  • @lookmygarden3542
    @lookmygarden3542 3 ปีที่แล้ว +1

    Baga chupencharu sir

  • @vldvld2210
    @vldvld2210 3 ปีที่แล้ว +2

    అన్న బీరకాయలు మెత్తగా ఉన్నాయి గట్టిగా ఉండాలంటే ఏమి చెయ్యాలి plz reply

  • @thomasreddy574
    @thomasreddy574 ปีที่แล้ว

    Thank you brother,,🙏🙏

  • @vijaykumar-cw4ir
    @vijaykumar-cw4ir 3 ปีที่แล้ว +1

    Mi videos chala use autay bro

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @indiragovardhanam7984
    @indiragovardhanam7984 3 ปีที่แล้ว +2

    Any flower plants ki veyyocha andi

  • @radhas711
    @radhas711 3 ปีที่แล้ว

    Maadi terrace garden. Konny kundilo vankaya chettlu unnai. Avitiki spray cheyyochandi. Less gram hing tho.

  • @telugutrendingmovies9802
    @telugutrendingmovies9802 3 ปีที่แล้ว +3

    Tq saying about brinjal

  • @sreenivasyerubandi1236
    @sreenivasyerubandi1236 3 ปีที่แล้ว +1

    Great innovative

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks a lot

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 3 ปีที่แล้ว +1

    Nice video

  • @hanmandlujangiti180
    @hanmandlujangiti180 2 หลายเดือนก่อน

    Tq sir

  • @vijayaakommineni3049
    @vijayaakommineni3049 3 ปีที่แล้ว +1

    Good progress

  • @Jaikisan2021
    @Jaikisan2021 7 หลายเดือนก่อน +1

    Powder hinguva available @ prashanth gupta

  • @bujjichinnu5746
    @bujjichinnu5746 10 หลายเดือนก่อน

    Enni rojula gap lo evvali sir.. ante varaniki or 15 rojulakaa

  • @venkatrangareddy3021
    @venkatrangareddy3021 3 ปีที่แล้ว +4

    Is it applicable for other crops

    • @ecoartpadala1187
      @ecoartpadala1187 3 ปีที่แล้ว +1

      ఇంగువ అన్ని రకాల పంటలకు వాడవచ్చు

    • @venkatrangareddy3021
      @venkatrangareddy3021 3 ปีที่แล้ว +1

      @@ecoartpadala1187
      ok, థ్యాంక్యూ...

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you for the information

  • @mantipallysrikanth8082
    @mantipallysrikanth8082 3 ปีที่แล้ว +1

    Anna garu natho okka vedio chayandi benda 10 guntalu vesanu first time

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Sure bro
      Will try

  • @nanjundareddy5716
    @nanjundareddy5716 3 ปีที่แล้ว +1

    All crops ki vadochha sir, from Bangalore

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      May be Sir..!

  • @sathireddy9669
    @sathireddy9669 3 ปีที่แล้ว +1

    Dear Sir, we also used since many years..
    Crop duration takkuva ga untadi .
    4 months only standing,

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Ok
      Thank you

    • @hydmaama2370
      @hydmaama2370 2 ปีที่แล้ว

      sure gaa crop duration taggipotundaa? only vanga lone naa? ye crop lo ayna duration taggutunda? please answer sir

  • @mayurramghad1080
    @mayurramghad1080 3 ปีที่แล้ว +1

    Sir inngava which we can get please

  • @chandinipriya7128
    @chandinipriya7128 3 ปีที่แล้ว +2

    ఇంగువ tho paatu em use chesaru and process ento chepthara clear ga please

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      ఇంగువ కాకుండా వేరే ఏమీ యూజ్ చేయలేదు. ఇంగువ ద్రావణం ఎలా చేసుకోవాలో క్లియర్ గా చెప్పారు.

  • @kattashailaja2696
    @kattashailaja2696 3 ปีที่แล้ว +1

    Ma intlo vankaya chetlaku try cheyyali

  • @bheemathram1288
    @bheemathram1288 3 ปีที่แล้ว +1

    Powder use cheyacha

  • @vijayalakshmijalasuthram4154
    @vijayalakshmijalasuthram4154 2 ปีที่แล้ว

    Plz sir
    Vanga mokka dasalo e padathi cheyavacha

  • @vasanthijoshi1420
    @vasanthijoshi1420 3 ปีที่แล้ว +1

    Which brand hing you r using sir

  • @sitaramarajukv5125
    @sitaramarajukv5125 ปีที่แล้ว

    Paalekar vidhaanam aa maata mundhu cheppaali
    Aa taruvaata migilina subject 😮

  • @kutumbarao55
    @kutumbarao55 3 ปีที่แล้ว +1

    ఇంగువ ద్రావణం మామిడి చెట్టుకు వాడవచ్చా? మా దొడ్లో 2 మామిడి చెట్లు ఉన్నాయి. గత 3 సంవత్సరాలు నుంచి మామిడి పిండాలు కనీసం 1000 పిందెలు రాలి పోటు వుంటాయి. పండు తయారైన తరువాత లోపాల్ పురుగులు కనిపిస్తున్నాయి. ఎవేరికన్నా పండ్లు ఇద్దామంటే పుచ్చు వుంటాయని భయం.

  • @kumarravi3187
    @kumarravi3187 3 ปีที่แล้ว +1

    Thankq anna

  • @v.bapureddy7919
    @v.bapureddy7919 ปีที่แล้ว

    Spray inguva also

  • @nagarjuamma2698
    @nagarjuamma2698 ปีที่แล้ว

    Purugu mandulo vadavachha

  • @Amithanandhb
    @Amithanandhb 3 ปีที่แล้ว +2

    Kindly add subtitles in English

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Will try to add

  • @dasarirajendra7233
    @dasarirajendra7233 2 ปีที่แล้ว +1

    జీడిమామిడి గురించి చెప్పండి sir pls

  • @kotisivayyaa6387
    @kotisivayyaa6387 ปีที่แล้ว

    Brother Inguva ante powder use cheyyocha or Meeru video lo chupinchaina de use cheyyala separate ga inguva untunda konchem clarity ivvandi plz ???

  • @kumarbehera1235
    @kumarbehera1235 3 ปีที่แล้ว +2

    MA vanga kuda puchulu vunavi Anna panichesunda

  • @JeshwiD
    @JeshwiD ปีที่แล้ว

    1ekaraki enni tankulu kaavali cheppandi sir

  • @dasarisujatha1445
    @dasarisujatha1445 3 ปีที่แล้ว

    Ma home lo jasmine chettu ki tegulu vachindi sir endu thegulu please tell me sir

  • @karangulaprashanth9572
    @karangulaprashanth9572 3 ปีที่แล้ว

    Vegetables anitiki use chayavacha

  • @sudhakarsasanool9006
    @sudhakarsasanool9006 3 ปีที่แล้ว +1

    French with drip irrigation