ఇంగువ ద్రావణం సొంతంగా వాడి ఫలితం పొందిన జంగయ్య గారితో ముఖాముఖి || INGUVA USES IN TELUGU ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • ఇంగువ ద్రావణం ఆర్గానిక్ పెస్టిసైడ్ మరియు పోషక ద్రావణం.తక్కువ ధరలలో లభిస్తుంది. అన్ని రకాల మొక్కలకు ఈ ద్రావణాన్ని పిచికారి చెయ్య వచ్చు ను మరియు మొక్క యొక్క మొదటి వేరు బాగం లో పోయావొచ్చును అధిక దిగుబడి పొందవచ్చును.
    ద్రావణం తయారీ వాడు విధానం కొరకు ఈ వీడియో పూర్తిగా చూడండి.
    👇👇👇👇👇
    • ఇంగువ ఆర్గానిక్ ద్రావణ...
    సాధరణంగా టమాటో సాగు లో రైతు కి ఏక్కువుగా నష్టపరిచే కాయ పై వచ్చే పుచ్చులూ మరియు మచ్చలు, పూత రాలుట నష్టాన్ని కల్గిస్తాయి.
    వీటి నుండి బయటపడటానికి తక్కువ ధరలో లభించే ఆర్గానిక్ ఇంగువ ద్రావణం టమాటో మొక్క వేరు బాగం లో పోసుకున్నైట్లైతె మంచి ఫలితం కనిపిస్తుంది.మంచి దిగుబడి పొందవచ్చును.
    ఇంగువ కావాల్సిన వారు మమ్మల్ని సంప్రదించగలరు.
    గౌర జంగయ్య
    ఇంగువ సప్లయర్
    హైదరాబాద్
    81421 89342
    ఇంకా మీ తోటి రైతులకి ఉపయోగపడ వచ్చును ఈ సమాచారం వారికి పంపండి.
    ధన్యవాదాలు🙏
    #raithupanta #rythupanta #inguvausesintelugu

ความคิดเห็น • 35

  • @ssgoud6576
    @ssgoud6576 ปีที่แล้ว +1

    వరికి వడొచ్చా ఒక్క ఎకరానికి ఎంత వాడాలి తెలియచేయగలరు మరియు జమా తోటకు కూడ వడొచ్చా 🙏🙏

    • @raithupanta
      @raithupanta  ปีที่แล้ว

      వివరాల కోసం విడియోలో ఉన్న నంబర్ కి కాల్ చెయ్యండి.ᴛʜᴀɴᴋ yᴏᴜ.

  • @SRSrayithunestham
    @SRSrayithunestham 2 ปีที่แล้ว

    Kg entha

    • @raithupanta
      @raithupanta  2 ปีที่แล้ว

      వీడియో లో ఉన్న నంబర్ కి కాల్ చెయ్యండి మీకు అన్నీ వివరాలు తెలుస్తాయి.

    • @dayakarreddych5907
      @dayakarreddych5907 ปีที่แล้ว

      కిరాణా షాప్ లో దొరుకుతుంది
      1/4 కేజీ 85=00

  • @bupellyrajaiah
    @bupellyrajaiah 4 หลายเดือนก่อน

    Anna.madi.jagtial.jillanaku1kg kavali

    • @raithupanta
      @raithupanta  4 หลายเดือนก่อน

      Video lo unna number ki Call cheyyandi.thank you.

  • @boyaranjitkumar5209
    @boyaranjitkumar5209 ปีที่แล้ว +1

    Nandigama former number ivvagalara feed back kosam

    • @raithupanta
      @raithupanta  ปีที่แล้ว

      నందిగామ లో ఇంగువ తీసుకున్న రైతులు లేరండి. ధన్యవాదాలు.

  • @appalarajugottumukkala4044
    @appalarajugottumukkala4044 ปีที่แล้ว

    Kg ఇంగువ ఎన్ని మొక్కలకు సరిపోతుంది మొదలకి వాడదానికి

    • @raithupanta
      @raithupanta  ปีที่แล้ว

      వివరాలకోసం వీడియో లో ఉన్న నంబర్ కి కాల్ చెయ్యండి.thank you.

  • @DCR2301
    @DCR2301 2 ปีที่แล้ว

    ఎందుకు ఇంగువను, chemicals తో కలిపి చేయగూడదు Sir

    • @raithupanta
      @raithupanta  2 ปีที่แล้ว

      నేను వాడి ఫలితం పొందిన విధానం చెప్తున్నాను అండి. ధన్యవాదాలు.

  • @munikrishnamunikrishna7399
    @munikrishnamunikrishna7399 ปีที่แล้ว

    Use full message super sir i will try

  • @rajumothala3000
    @rajumothala3000 2 ปีที่แล้ว

    West dicomposer + neem oil+ inguva kalipi vadavacha!?

    • @raithupanta
      @raithupanta  2 ปีที่แล้ว +1

      తేలియదు అండి. Thank you.

  • @veeranjaneyulu8945
    @veeranjaneyulu8945 ปีที่แล้ว

    Banda mokkalaku vadocha ala vadali

    • @raithupanta
      @raithupanta  ปีที่แล้ว

      వాడొచ్చు అండి. వివరాలకు వీడియో లో ఉన్న నంబర్ కి కాల్ చెయ్యండి. ధన్యవాదాలు.

  • @rajithatallapelly8337
    @rajithatallapelly8337 2 ปีที่แล้ว

    Cotton Lo pink boll worm ki e dravannani vadavacha

    • @raithupanta
      @raithupanta  2 ปีที่แล้ว

      వాడవొచ్చు అండి.పూర్తి వివరాలకు వీడియో లో ఫోన్ నంబర్ కి కాల్ చెయ్యండి.

  • @rajashekar3389
    @rajashekar3389 10 หลายเดือนก่อน

    మంచి విడియొ

    • @raithupanta
      @raithupanta  10 หลายเดือนก่อน

      Thank you.

  • @katipalliprakash4783
    @katipalliprakash4783 2 ปีที่แล้ว

    Supar bro

  • @gnanendrareddy4206
    @gnanendrareddy4206 2 ปีที่แล้ว

    Does he is a farmer?

  • @hampeprasad9713
    @hampeprasad9713 2 ปีที่แล้ว

    👌💯🙏🌹🌹👍

  • @ntsgamingff6808
    @ntsgamingff6808 2 ปีที่แล้ว

    👌

  • @mahendarmamindla1609
    @mahendarmamindla1609 ปีที่แล้ว

    👌👌💯💯💯💯💯

  • @mangalagirikrishna6272
    @mangalagirikrishna6272 2 ปีที่แล้ว +1

    అన్నగారు సూపర్

  • @AliBGT
    @AliBGT ปีที่แล้ว

    సూపర్ అన్న