YS Sunitha Reddy About YS Viveka Second Wife and Son | వాళ్లిద్దరూ ఎవరంటే | YS Jagan | BIG TV LIVE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ค. 2024
  • YS Sunitha Reddy About YS Viveka Second Wife and Son | వాళ్లిద్దరూ ఎవరంటే | YS Jagan | BIG TV LIVE
    The Helipad Story | ద హెలిప్యాడ్ స్టోరీ | The Naked Truth | BIGTV
    Video Link: • The Helipad Story | ద ...
    Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
    🔔 Subscribe to our channel
    ✅ Stay Connected to Us.
    👉 Website: www.bigtvlive.com/
    👉 Facebook: / bigtvlive
    👉 Twitter: / bigtvtelugu
    👉 WhatsApp: whatsapp.com/channel/0029VaAe...
    👉 Instagram: / big_tv_live
    BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

ความคิดเห็น • 500

  • @venkateshtmst1146
    @venkateshtmst1146 11 วันที่ผ่านมา +101

    అయ్యో సునీత తప్పు చేసావ్ అమ్మ ..... వివేకానంద రెడ్డి గారి రెండో భార్యను సైతం ఇదే ఇంటర్వ్యూ కు తీసుకు రావాల్సింది ... అన్ని విషయాలు బయటకు వచ్చేవి....

    • @chjethendra
      @chjethendra 11 วันที่ผ่านมา +9

      Avunu, mlc elections natki jaggu Reddy gadiki theliyadha?? Thelisthey appudey cheppalsindhi

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 11 วันที่ผ่านมา +2

      ​@@chjethendrasuper

    • @aparnachowdary5005
      @aparnachowdary5005 11 วันที่ผ่านมา +3

      Inkaa ilaa maatladi votes veseyvaalu vunaaru AP lo. Please konchem senses tho think chesi vote cheyyandi. Jobs ki companies akkarledu aney CM . Welfare schemes tho dabbulu istey chaalaa appu chesi. Wealth generate chestey kada welfare vuntundi. Sontha properties petti dabbulu istunaadaa. Land entitlement act. Inni kanapadam ledu ycp abhimaanulaki. God save AP. Telangana vaala laa clever ga behave chestaaro vaalakanna idiots laa behave chestaaro these elections will prove.

    • @gandhamsambasivarao2106
      @gandhamsambasivarao2106 11 วันที่ผ่านมา +1

      ఎందుకు ఆ పబ్లిసిటీ మీ నాయకుడు ఇస్తున్నాడు కదా.

    • @aparnachowdary5005
      @aparnachowdary5005 11 วันที่ผ่านมา

      @@gandhamsambasivarao2106 nayakudu cheppina nammani voters vunaaru kada. . A voters andarki month ki 2000 vachi vote ki 2000 istey chaalu guddutaaru. Caste creed religion base cheskoni votes vesey stupid voters kontha mandi month ki biksham ichey money kosam kontha mandi and piravy lu corruption etc kosam kontha mandi. Ilaanti voters vunnantha varku Andhra no yevroo baagucheyyaleru but ee sari telustadi voters lo majority sensible aa lekapotey bakras vunaaraa ani. Sarvey jana Andhra sukhino bhavanthu

  • @venugopalreddypenumalli6076
    @venugopalreddypenumalli6076 11 วันที่ผ่านมา +88

    యాంకర్ గారు సునీత గారితో కలిపి వివేకానంద రెడ్డి రెండవ భార్య ని ఒక దగ్గర కూర్చోపెట్టి ఇంటర్వ్యూ చేయండి.

    • @anjanb3053
      @anjanb3053 11 วันที่ผ่านมา +12

      ఇంకా నయం భారతి, జలగ ను వినాష్ ను కూడా పక్కన పెట్టి ఇంటర్వ్యూ చెయ్యమనలేదు, నువ్వు వివేకానంద రెడ్డి హత్య ను సమర్ధిస్తూ, జలగ కు భజన చేసే బ్యాచ్ అని అర్ధం అవుతుంది రెడ్డి

    • @TheCmohan11
      @TheCmohan11 11 วันที่ผ่านมา

      Dabbu Baga mutithana common PPL murder ki support chastaru... Reddy gari ki Baga muttinatunnai...

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 11 วันที่ผ่านมา +1

      బాబోయ్ second wife వివేకా గారు బతికి ఉండగానే టెర్రర్ కి గురి అయింది కాలు బయట పెట్టాలి అంటేనే లేడీ dan కి ఇపుడు కనబడితే వామ్మో

    • @aparnachowdary5005
      @aparnachowdary5005 11 วันที่ผ่านมา +5

      Nijangaa sunitha hand vuntey ee paatiki jail lo vundedi. Avinash ki CM support vundabatteh baayta vunaadu. Iynaa nijanga sunitha chestey investigate cheyyandi ani adigutudaa. Nannu patkondi ani 5 years nundi tirugutundaa? Konchem logics tho aalochinchamdi.

    • @user-jc3lf5xj6b
      @user-jc3lf5xj6b 11 วันที่ผ่านมา

      Idu renanth channel, cheyyaru haha

  • @venugopalreddypenumalli6076
    @venugopalreddypenumalli6076 11 วันที่ผ่านมา +52

    అమే వంటరి పోరాటం చేయడం లేదు. ఆమెకు వివేకానంద రెడ్డి చిన్న భార్య కు నీకు జరిగిన ఫోన్ కాల్స్ బయట పెట్టాలి. కడప లో ఎవ్వరు నిందితులో అందరికి తెలుసు.

    • @kongaranandakumaar8910
      @kongaranandakumaar8910 11 วันที่ผ่านมา

      venugopalreddy 6076,
      మీరు మారరా? నీకు లాజిక్ లేదా ? నీవు ఆలోచన చేయవా !
      జగన్మోహనరెడ్డి అనే ఒక అబద్దాల వ్యక్తి,వివేకానందరెడ్డి చావును, మొదట గుండెపోటు అని, తరువాత చంద్రబాబు చంపించాడని, ఇప్పుడు సునీతనే చంపించిందని ప్రచారం చేస్తున్నాడు.
      సీబీఐ అన్ని కోణాల్లో విచారణ చేసి ఛార్జ్ షీట్స్ వేసింది. ఆఖరున జగన్, భారతిలను విచారించాలి. చివరికి దోషులందరూ దొరుకుతారు.

    • @patibandaanwarkumar1755
      @patibandaanwarkumar1755 8 วันที่ผ่านมา +1

      @venugopalreddypenum, neeku information vunte CBI ivvachuga? Valle phone calls bayata pedatharu , CM level lo vunna jagan , viveka murder secrets CBI ku isthe , epudo case close aidhe, Telugu varandharu jagan nu adige prasna adhe. poni Sunitha and her husband chesaru anukunte , varu jagan nu enduku adugutharu ee case ku suthradhari evaru kanukkomani ? supreme court ku velli ee case CBI ku ivvandi ani?

    • @rajeshv2576
      @rajeshv2576 6 วันที่ผ่านมา

      Nuvvu manishivi kadu ra.aasthi kosam nuvvu kuda parents ni vhampitava yela nammutarra brain lekunda.nee lanti vallani choostunte Inka mind yedagani vallu unnara ani anipistindi

  • @ramuram5678
    @ramuram5678 11 วันที่ผ่านมา +34

    2 nd wife ki kuda property ivvali

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 11 วันที่ผ่านมา +2

      Exactly correct బాబు son కి రాసిన 8 ఎకారస్ ఇచ్చి వెంటనే వివేకా గారి కి సంతోషం కలిగించాలి

    • @pechettiakhila8380
      @pechettiakhila8380 11 วันที่ผ่านมา +2

      First wife ki divorce ivakunda 2nd marriage chesukunte illegal avtundi property radu

    • @jn-bk4je
      @jn-bk4je 11 วันที่ผ่านมา

      fst wife ki divorce lekapote ,2 nd wife is illegal setup ,not wife ,no Amy rights on property

  • @SareenKumar-nd4xl
    @SareenKumar-nd4xl 9 วันที่ผ่านมา +12

    రెండవ భార్య అనేది పర్సనల్ ఎలా అవుతుంది?? అదే ఆయన హత్య కు కారణం అయ్యుండవచ్చు కదా.
    అసలు ప్రశ్న కు ఆన్సర్ ఇవ్వు.డొంక తిరుగుడు ఎందుకు

    • @patibandaanwarkumar1755
      @patibandaanwarkumar1755 8 วันที่ผ่านมา

      Vivekananda Reddy gari 2 wife ayana hathyaku moolakaranam aithe , Sunitha and her husband, aa 2 wife nu lepesi jagan vadhaku velli case nu maphi chesukune varu , thandri ni Sunitha champukuntundha? ipudu asthi 2 wife and her son ku pokunda vuntadha? vundahu , mari varu thandri ni champukuni vupayogam emity? Sunitha antha thelivi thakkuva Pani chesthundha?

    • @mrmr7143
      @mrmr7143 3 วันที่ผ่านมา

      ​@@patibandaanwarkumar1755edokati letaa ,dastha giri evidunsepthe aadu analemukadaa

  • @majjarisanjeevakumar9733
    @majjarisanjeevakumar9733 11 วันที่ผ่านมา +23

    సునీత గారూ వివేకానంద రెడ్డి గారి రెండో భార్య కుమారుడు కీ, వివేకానంద రెడ్డి ఆస్తి లొ సగభాగం రాసి ఇచ్చి, మీ తమ్ముడు గా మీడియా ముందు చెప్పి , అప్పుడు వివేకానంద రెడ్డి హత్య గురించి పొరాటం చేయండి. అప్పుడు మేము నమ్ముతాం.

    • @janakiramnani9424
      @janakiramnani9424 6 วันที่ผ่านมา

      Divert cheyadam kosam meeru kuda hanthakulala matladakandi bhayya

    • @majjarisanjeevakumar9733
      @majjarisanjeevakumar9733 6 วันที่ผ่านมา +2

      @@janakiramnani9424 మీ ఇంట్లో కూడా మీ నాన్న గారు రెండో వివాహం చేసుకొని, వారి కీ ఒక కొడుకు పుడితే, నువ్వు అయితే ఏమి చేస్తావు చెప్పు bro

    • @janakiramnani9424
      @janakiramnani9424 6 วันที่ผ่านมา

      @@majjarisanjeevakumar9733 She was clear in her argument bro...Already CBI vallu marii pichollu ayithey kadhu kadha sontha valani kuda gattigane investigate chestharu...Jagan garu 5 years CM marri enduku asalayina hanthakulani pattukoledhu marii...Me nana garu ayina evari nana garu ayina saree ekadaa topic rendoo koduku gurinchi kadhu evaru champaroo anadhi topic...Me nana garini kuda me relatives champesi heart attack ani create chesthey ne reaction entii bhayya

    • @anithakuppili87
      @anithakuppili87 2 วันที่ผ่านมา +1

      Excellent గా చెప్పారు మీరు.

  • @dasaribhuvan6228
    @dasaribhuvan6228 11 วันที่ผ่านมา +59

    మహా నటి.. సావిత్రి ప్లేస్ రీప్లేస్ అయింది..
    మేధావి యాంకర్ కూడా వన్ సైడ్ క్వశ్చన్స్ మాత్రమే అడగడాన్ని బట్టి మనోడు గట్టిగానే బాదే రకం

    • @gandhamsambasivarao2106
      @gandhamsambasivarao2106 11 วันที่ผ่านมา +8

      ఆమెకు జరిగిన అన్యాయం నీ వరకు వస్తే తెలుస్తుందిరా ఆమె బాధ ఏంటో...

  • @jambulabhakthavatsalreddy5564
    @jambulabhakthavatsalreddy5564 11 วันที่ผ่านมา +12

    Excellent action

  • @jayakrishnapenumarthi3510
    @jayakrishnapenumarthi3510 11 วันที่ผ่านมา +4

    సునీత, రాజశేఖర్, రాంసింగ్ లు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లను ఏపీ హై కోర్ట్ కొట్టివేసిన నేపథ్యంలో , మృతుడు వివేకానంద పీయే కృష్ణా రెడ్డి తనను వేధించారని వీళ్ల ముగ్గురిపై కడప కోర్ట్ లో వేసిన పిటిషన్ విచారణకు స్వీకరించింది. రాంసింగ్ తనను ఢిల్లీ తీసుకెళ్లి నెలరోజులపాటు బంధించి, చిత్రహింసలకు గురిచేశాడు అని కృష్ణా రెడ్డి వాపోయాడు. వివేకానంద మర్డర్ కేసులో మేము చెప్పినట్లు వ్యవహరించాలని, లేని పక్షంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని , తనను సునీత, రాజశేఖర్ లు హైదరబాద్ కు పిలిపించి బెదిరించారని కృష్ణా రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నాడు. కోర్టు రాంసింగ్ విచారణ శైలిపై తీవ్రంగా స్పందించింది. ఇంకా ఈ కేసులో హత్యా స్థలంలో దొరికిన వేలిముద్రలు ఎవరివో ఇప్పటికీ గుర్తించాల్సి ఉంది. అనేక సందేహాలున్నాయి.

  • @devamanthri9331
    @devamanthri9331 11 วันที่ผ่านมา +7

    మీ తమ్ముడిని లైవ్ లో పెడితే నీకు బాగా భయము గా వుంది

  • @srinivasareddychinta2000
    @srinivasareddychinta2000 11 วันที่ผ่านมา +8

    Ys వివేకానందరెడ్డి కి రెండో భార్య ను గురించి ఎందుకు మాట్లాడవు మీ నాన్నాను చంపిoది మీరే మీరు ఎన్ని కట్టు కధలు చెప్పినా ప్రజలు నమ్మరు

    • @upendrarachamalla1031
      @upendrarachamalla1031 7 วันที่ผ่านมา

      ఆమె నిండుతురాలైతే మరి పోరాటం ఎందుకు చేస్తుంది , పెద్ద డాక్టర్ గా మంచి సంపాదనే ఉందిగా!

  • @venugopalanaidurambha5015
    @venugopalanaidurambha5015 11 วันที่ผ่านมา +10

    ఈమె డ్రామా బాగా అర్థం అవుతుంది ప్రజలకి... వాళ్ళ నాన్న కామంతో ముసలి వయసులో కొడుకుని కన్నాడు అంటేనే ప్రజలకి అర్ధం అవుతుంది.... ఆస్తి ఎక్కడ ఆ పిల్లాడికి రాసేస్తారో అని

    • @AbdulRaheem-bt2ic
      @AbdulRaheem-bt2ic 11 วันที่ผ่านมา +3

      తుగ్లక్ తాత కుడా రెండు పెళ్లిళ్లు చేసుకోబట్టె కదా రాజశేఖరరెడ్డి పుట్టాడు రాజశేఖరరెడ్డి కి జగన్ పుట్టాడు కదా

  • @hn9tvtelugunews394
    @hn9tvtelugunews394 11 วันที่ผ่านมา +22

    హత్య చేయించింది మీరే అని స్పష్టంగా మీ అంతటకు మీరే ఒప్పుకుంటున్నారు లేకపోతే మీ నాన్నగారి రెండో భార్యని ఎందుకు ఈ ప్రెస్ మీట్ కు తీసుకురాలేదు

    • @shivam-kb3ih
      @shivam-kb3ih 11 วันที่ผ่านมา +1

      అవీనాష అనీ ఆంధ్ర ప్రదేశ్ అందురూ కీ తెలుసు

    • @jaibheem2505
      @jaibheem2505 7 วันที่ผ่านมา

      అరేయ్ బాబు వివేకానంద రెడ్డి పర్సనల్ లైఫ్ గురించి చనిపోయిన తరువాత ఒక రౌడీ అవినాష్ రెడ్డి అనే దొంగను కాపాడడానికి తండ్రి లాంటోని జగన్ పబ్లిక్ చేయడం దారుణం.....
      రేపు రాజకీయాలకోసం విజయమ్మను ఎం చేస్తాడో

    • @daphnekosi4179
      @daphnekosi4179 7 วันที่ผ่านมา

      Rendo bharya unte, nannani champu kovadaniki, same evvaru??

  • @kasivisweswararaokona3990
    @kasivisweswararaokona3990 11 วันที่ผ่านมา +13

    ఇంతకీ మీ తమ్ముడికి ఆస్థిలో వాటా ఇస్తారా? లేదా?

  • @nag6138
    @nag6138 11 วันที่ผ่านมา +24

    కుటుంబాన్ని మొత్తం బయటపెట్టి కూడా ఇంకా పర్సనల్ అంటావ్

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 11 วันที่ผ่านมา +1

      Exactly వంటింటి విషయాలు ఉన్నవి లేనివీ ఎక్కువ చేసేసి ఆరోపించేసి అన్ని రూమ్ ల విషయాలు లేనివాటిని ఉన్నట్లుగా ఆరోపించి సిగ్గు లేకుండా కుటుంబ respect ని మరీ ఇంత నీచమైన.. పద్దతి ఛీ వైస్సార్ గారు గాని వివేకా గారు గాని ఉంటే గుండె బడాల్ బాధతో..

    • @ramamohanraomadamanchi8035
      @ramamohanraomadamanchi8035 11 วันที่ผ่านมา

      YSR wife, ie mee psycho mother opposed psycho batch and said don't vote chinna pillodu

    • @kmitt6172
      @kmitt6172 11 วันที่ผ่านมา

      jagan and bharathi ni సి బి ఐ కు అప్పగించండి raa paytm oora pandhulara. nalugu thagilisthe, modi and shah permission isthe CBI ki, murder cheyinchindhi jagan and bharathi ani 5 mts lo cheptharu CBI. Bjp ki lakshala kotlu drugs trade, liquor illegal trade, gold smuggling, mine looting, chesi supply chesthunnadu. Godi manchi vaddu aithe, bharathi and jagan would have been in jail and all his properties could have seized by this time. PAytm paid desa drohulu...meeku yemiti desamu yemaithe, state yela pothe. Picchi comments cheyataniki dabbu vasthe chaalu cheeda purugulu gazzi kukkalu raa.

  • @kunchamaheshkumar9732
    @kunchamaheshkumar9732 10 วันที่ผ่านมา +10

    నోరు ఉంది ఏదైనా చెప్పొచ్చు, తమ్ముడి సంగతి ఏంటి, ఆస్తి ఇస్తార

  • @rameshmallepogu3442
    @rameshmallepogu3442 11 วันที่ผ่านมา +4

    ఇ యాంకర్ డమ్మీగాడు నీవు సునీతకు సపోర్ట్ చేసి మాట్లాడడం రాంగ్

  • @mrcrao
    @mrcrao 11 วันที่ผ่านมา +3

    Keerthy Suresh award Maha Nati must be taken back and awarded to Sunitha

  • @reddyda
    @reddyda 11 วันที่ผ่านมา +4

    She married her cousin brother which is bad according to genetics.
    Sharmila married brother Anil Sastry who is a Brahmin.
    Their son Raja Reddy is a cross breed.
    Cross breed is the best breed.

  • @jayakrishnapenumarthi3510
    @jayakrishnapenumarthi3510 11 วันที่ผ่านมา +20

    ఈ ఏడుపుగొట్టు, ప్రేత మొహాన్ని చూడలేకపోతున్నం.

    • @DK-sm7cb
      @DK-sm7cb 11 วันที่ผ่านมา

      Ah edupugottu Jaagan criminal mohaanni kuda memu chudalekapotunnamm

    • @facetofacef2f582
      @facetofacef2f582 11 วันที่ผ่านมา

      జస్ట్ వన్ డే చూడు బాబు 😆😆

    • @shivakashi-ym8cz
      @shivakashi-ym8cz 11 วันที่ผ่านมา

      Jagan gadi Chelli kada ....vadi polikalu vachayi anna

    • @balususatyanarayana4542
      @balususatyanarayana4542 11 วันที่ผ่านมา

      సైకోగాడిదే కంకాళం మొహమూ నవ్వుతున్నాననుకునే ఏడుపుగొట్టు దరిద్రం

  • @s.j.s3619
    @s.j.s3619 6 วันที่ผ่านมา +1

    ఒక హత్య జరిగితే రాజకీయ కారణాలే కాకుండా కుటుంబం రెండో భార్య ఆస్ధి పంపకాలు కూడా కూడా కారణాల కావచ్చని junior constable కి కూడా తెలుసు ఆకోణంలో దర్యాప్తు చేయాలి కదా

  • @bhavanarayanachandu3669
    @bhavanarayanachandu3669 11 วันที่ผ่านมา +3

    We are all SUPPORTING mrs Dr.Sunithamm Garu ✊🙏

  • @changalrayudusatyala1049
    @changalrayudusatyala1049 11 วันที่ผ่านมา +56

    మీ భర్తను సి బి ఐ కు అప్పగించండి సునీతఅక్క అన్ని బయటపడతాయి

    • @AnanthaAllada-tg3yy
      @AnanthaAllada-tg3yy 11 วันที่ผ่านมา +12

      Ore cbi వాళ్లు కు తెలుసు ఎవరిని అరెస్ట్ చేయాలో

    • @psv_69
      @psv_69 11 วันที่ผ่านมา

      ​@@AnanthaAllada-tg3yyore nuvvu musko ra pulakeshi batch ga

    • @338sandeep
      @338sandeep 11 วันที่ผ่านมา +4

      Super advice bro

    • @ramamohanraomadamanchi8035
      @ramamohanraomadamanchi8035 11 วันที่ผ่านมา

      CBI interrogation chesaru sir thelusukondi moorkhasikhamunullara yem chestham psycho 420 batch ni

    • @kmitt6172
      @kmitt6172 11 วันที่ผ่านมา

      jagan and bharathi ni సి బి ఐ కు అప్పగించండి raa paytm oora pandhulara. nalugu thagilisthe, modi and shah permission isthe CBI ki, murder cheyinchindhi jagan and bharathi ani 5 mts lo cheptharu CBI. Bjp ki lakshala kotlu drugs trade, liquor illegal trade, gold smuggling, mine looting, chesi supply chesthunnadu. Godi manchi vaddu aithe, bharathi and jagan would have been in jail and all his properties could have seized by this time. PAytm paid desa drohulu...meeku yemiti desamu yemaithe, state yela pothe. Picchi comments cheyataniki dabbu vasthe chaalu cheeda purugulu gazzi kukkalu raa.

  • @bhargavibhagi5311
    @bhargavibhagi5311 11 วันที่ผ่านมา +4

    Ah babu ki asti evvu amma sunithamma

  • @RaviKumar-ti2xs
    @RaviKumar-ti2xs 11 วันที่ผ่านมา +23

    ..most doubtful face😮

  • @tuluguramaprasadarao9195
    @tuluguramaprasadarao9195 11 วันที่ผ่านมา +30

    సునీత గారూ! మిమ్మల్ని, మీరు చెప్పే విషయాలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. గమనించారా!?

    • @kmitt6172
      @kmitt6172 11 วันที่ผ่านมา +1

      Mari why you watching and commenting paid artist. YEm pisachi brathukulara meevi.

    • @oletihymavathi210
      @oletihymavathi210 11 วันที่ผ่านมา

      😅😅😅😅

  • @facetofacef2f582
    @facetofacef2f582 11 วันที่ผ่านมา +1

    రెండుసార్లు ఎమ్మెల్యే రెండుసార్లు ఎంపీ ఒకసారి ఎమ్మెల్సీ త్యాగం చేశాడని అంటావేంటమ్మా ఎక్కడ త్యాగం చేశాడు.

  • @subhashinimortha2032
    @subhashinimortha2032 11 วันที่ผ่านมา +9

    ఈ ఎంకర్ సరిగ్గా క్వశ్చన్ లు అడగటం లేదు

  • @parvathi8772
    @parvathi8772 11 วันที่ผ่านมา +4

    Amma mahanati asalu ఆస్తి kosam me husband nuvu chepinchi baga natakalu aduthunnavu

  • @suraj-nu7jz
    @suraj-nu7jz 11 วันที่ผ่านมา +6

    Wow niku teliyadu mi thamudu ghurchi

  • @keerthichrist
    @keerthichrist 11 วันที่ผ่านมา +2

    Murderer is enjoying with help of Sunitha… see daughter is ok with the actual Muderer ? Is this possible?

  • @naveenmadineni6566
    @naveenmadineni6566 11 วันที่ผ่านมา +3

    Correct

  • @mrcrao
    @mrcrao 11 วันที่ผ่านมา +4

    Big TV has no clarity but people of vempally, pulivendula, kadapa district knows who is Shameem and what is her relationship with Vivekaananda Reddy

  • @venkeyvenkey6443
    @venkeyvenkey6443 11 วันที่ผ่านมา +8

    నాకు ఎందుకో ఈమెనె వివేకా హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా కనబడుతుంది. ఎందుకంటే వివేకా రెండవ భార్య పేరు చెప్పగానే చాలా కోపంగా సమాధానం చెబుతుంది. తెలిసి తెలియదు అని అబద్ధం చెబుతుంది.

    • @Skb405
      @Skb405 7 วันที่ผ่านมา

      Very correct 💯

  • @srikanthgone3679
    @srikanthgone3679 11 วันที่ผ่านมา +3

    ఆస్తి కోసం సునీత & భర్త తండ్రి ని చంపించి చాలా తెలివిగా మాట్లాడుతున్నారు 😍😍😍

    • @kmitt6172
      @kmitt6172 11 วันที่ผ่านมา

      jagan and bharathi ni సి బి ఐ కు అప్పగించండి raa paytm oora pandhulara. nalugu thagilisthe, modi and shah permission isthe CBI ki, murder cheyinchindhi jagan and bharathi ani 5 mts lo cheptharu CBI. Bjp ki lakshala kotlu drugs trade, liquor illegal trade, gold smuggling, mine looting, chesi supply chesthunnadu. Godi manchi vaddu aithe, bharathi and jagan would have been in jail and all his properties could have seized by this time. PAytm paid desa drohulu...meeku yemiti desamu yemaithe, state yela pothe. Picchi comments cheyataniki dabbu vasthe chaalu cheeda purugulu gazzi kukkalu raa.

    • @kmitt6172
      @kmitt6172 11 วันที่ผ่านมา

      paytm pandhulu chala active gaa attacking every where. Gazzi kukkalu raktham thaagi brathike pisachi ki pani chese pisachalu raa meeru.

  • @khajabimitayigiri7647
    @khajabimitayigiri7647 11 วันที่ผ่านมา +11

    Amma sunitha please meeku anni thelisi kuda me nanna rendo pelli gurinchi cheppakapovadam chala thappu
    Ikkada apaddham cheppe me matalu maaku nammabuddhi kavatledhu
    Actually viveka’s second wife vallu ma ammamma valla vure
    Pulivendhula niyojaka vargam variki andhariki thelusu aa vishayam

    • @kmitt6172
      @kmitt6172 11 วันที่ผ่านมา

      jagan and bharathi ni సి బి ఐ కు అప్పగించండి raa paytm oora pandhulara. nalugu thagilisthe, modi and shah permission isthe CBI ki, murder cheyinchindhi jagan and bharathi ani 5 mts lo cheptharu CBI. Bjp ki lakshala kotlu drugs trade, liquor illegal trade, gold smuggling, mine looting, chesi supply chesthunnadu. Godi manchi vaddu aithe, bharathi and jagan would have been in jail and all his properties could have seized by this time. PAytm paid desa drohulu...meeku yemiti desamu yemaithe, state yela pothe. Picchi comments cheyataniki dabbu vasthe chaalu cheeda purugulu gazzi kukkalu raa.

  • @prasadkonari2948
    @prasadkonari2948 11 วันที่ผ่านมา +3

    Mahanatiiiiiiiiiiii........ Sex case lo dorikite pillalu photos release cheyakudadhu but idhi thandri kodukula relation gurinchi chupinchina proof ra bacchas.....

  • @rameshbabu5250
    @rameshbabu5250 11 วันที่ผ่านมา +1

    ముందు దీన్ని బొక్కలో వెయ్యండి సిర్
    ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పోయిద్ది

  • @arshahoney3087
    @arshahoney3087 7 วันที่ผ่านมา

    అమ్మా సునీత... అన్న దుర్మార్గుడే అయి ఉండొచ్చు ఇలా రోడ్ మీద పడి ఇలా... అని ఎవరైనా ఉన్నారా..

  • @devamanthri9331
    @devamanthri9331 11 วันที่ผ่านมา +4

    తప్పకుండా సునీత భర్త నే వివేకాన్ని చంపింది అని అతని మొహరూపం తెలియ జేస్తుంది

  • @sivanarayanareddychilaka9656
    @sivanarayanareddychilaka9656 10 วันที่ผ่านมา +2

    Sunithagaaru meeru ippatikaina nijaalu maatlaadithe Vivekagaari Aathma santhisthundi

  • @vinayaknayar1352
    @vinayaknayar1352 3 วันที่ผ่านมา

    వివేక రెండో భార్య బయటకు వస్తే...... సునీత & కో కి నోర్లకు తాళాలు పడతాయి

  • @arunabondu7005
    @arunabondu7005 11 วันที่ผ่านมา +4

    Amma mahanati first anchor adigindaniki proper ga answe cheii, babu lady mi dady wife or not

  • @mukkamalarojarani
    @mukkamalarojarani 11 วันที่ผ่านมา +13

    Great personality dr sunita

  • @user-qf6bu6gl8d
    @user-qf6bu6gl8d 6 วันที่ผ่านมา

    Daridrapu Sunitha ninnu evvaru nammaru...maa Jagan anna inka Avinash Anna joliki vasthe janaalu ninnu chepputho kodatharu

  • @shaiksubahan3231
    @shaiksubahan3231 11 วันที่ผ่านมา +2

    "Mi naannaki 2nd marriage vishayam correct or not anaydi neekay tayliyadu" anta nissugguga abaddaalu chaybutunnav.
    Mi naanna 2nd marriage chaysukunnadu anay kada nuvu mi naanna tho 6 years maatlaadalaydu ani CBI statement lo neevay chayppaav !!
    Indukay 99% prajalu ni maatalu nammadam laydu.
    Mi naanna 2nd wife and mi naanna koduku Shahansha vishayaalu daasthu niku neevay ni credibility pogottukunnaav.
    Ee anchor one sided Questions adugutunnaadu.
    Vaaliddarini please chayyadaaniki Questions adugutunnaadu ee anchor.
    Management elaanti anchor ni payttukoni channel credibility poguttukuntondi.

  • @psv_69
    @psv_69 11 วันที่ผ่านมา +18

    Yellow media anchor super performance 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @rajareddy1815
      @rajareddy1815 11 วันที่ผ่านมา

      Me entlo evarike anna ella ita appdu talustundi ra vadava

    • @shankarraosuchikonda8805
      @shankarraosuchikonda8805 11 วันที่ผ่านมา

      Wt about Ur sakshi

    • @kmitt6172
      @kmitt6172 11 วันที่ผ่านมา

      blue media fake news channel sakshi ki vellu paytm pandhi.

  • @Denesh0801
    @Denesh0801 11 วันที่ผ่านมา +1

    Super acting akka

  • @jayakrishnapenumarthi3510
    @jayakrishnapenumarthi3510 11 วันที่ผ่านมา +5

    మాపై ( సునీత, రాజగోపాల్, రాంసింగ్) పెట్టిన కేసులు కొట్టేయమని అడిగితే తిరస్కరించిన హై కోర్టు. PA కృష్ణా రెడ్డి కేసు స్వీకరించిన కోర్టు.

    • @kmitt6172
      @kmitt6172 11 วันที่ผ่านมา

      jagan and bharathi ni సి బి ఐ కు అప్పగించండి raa paytm oora pandhulara. nalugu thagilisthe, modi and shah permission isthe CBI ki, murder cheyinchindhi jagan and bharathi ani 5 mts lo cheptharu CBI. Bjp ki lakshala kotlu drugs trade, liquor illegal trade, gold smuggling, mine looting, chesi supply chesthunnadu. Godi manchi vaddu aithe, bharathi and jagan would have been in jail and all his properties could have seized by this time. PAytm paid desa drohulu...meeku yemiti desamu yemaithe, state yela pothe. Picchi comments cheyataniki dabbu vasthe chaalu cheeda purugulu gazzi kukkalu raa.

  • @c.o.g.o.p.rejoiceworshipch9738
    @c.o.g.o.p.rejoiceworshipch9738 11 วันที่ผ่านมา +5

    పక్కనే వున్నవాడు నిందితుడు

  • @thalathotianandamma1814
    @thalathotianandamma1814 8 วันที่ผ่านมา

    Meeku bhayamu ledu. Mee nathimatalu emito. Meeku theliyanidi emundi. Thelusu

  • @VVVR10
    @VVVR10 11 วันที่ผ่านมา +13

    Mi dad 2nd wife mi pinni miku support chestanara miku?

    • @kmitt6172
      @kmitt6172 11 วันที่ผ่านมา

      velli adugu jagan ni ...as meerantha paid artists of ycheap jagan kadha.

    • @kmitt6172
      @kmitt6172 11 วันที่ผ่านมา

      jagan and bharathi ni సి బి ఐ కు అప్పగించండి raa paytm oora pandhulara. nalugu thagilisthe, modi and shah permission isthe CBI ki, murder cheyinchindhi jagan and bharathi ani 5 mts lo cheptharu CBI. Bjp ki lakshala kotlu drugs trade, liquor illegal trade, gold smuggling, mine looting, chesi supply chesthunnadu. Godi manchi vaddu aithe, bharathi and jagan would have been in jail and all his properties could have seized by this time. PAytm paid desa drohulu...meeku yemiti desamu yemaithe, state yela pothe. Picchi comments cheyataniki dabbu vasthe chaalu cheeda purugulu gazzi kukkalu raa.

  • @allurikrishna
    @allurikrishna 11 วันที่ผ่านมา +1

    Comments chustunte mana telugu people entha brain wash ayyaro telustundi. People can’t see obstruction of justice by people in power. If Sunitha is giving judgement that Avinash is culprit, that’s because Jagan is giving judgement that Avinash is innocent. The judgement should only be given by court, not by ruling party

  • @ExcelFine
    @ExcelFine 11 วันที่ผ่านมา +2

    Ilaantii vaalla tho kaadhuu. Shameem tho interview cheesthee nijaalu vosthaai.

  • @Nayaz-xr4kh
    @Nayaz-xr4kh 11 วันที่ผ่านมา +1

    👍👍👍👍👍👍👍👍👍

  • @SangatikishoreReddy-ib8tb
    @SangatikishoreReddy-ib8tb 11 วันที่ผ่านมา +8

    Chee

  • @infoclub1746
    @infoclub1746 11 วันที่ผ่านมา +3

    Nee jeevitham em avthundo naku artam avthundi,me nanna rendo bharya pakkanapetti interview cheyandi

  • @subhashinimortha2032
    @subhashinimortha2032 11 วันที่ผ่านมา +2

    ఒంటరి పోరాటమేమిటి మొగుడున్నాడుగా

  • @vinayakumarieda7773
    @vinayakumarieda7773 11 วันที่ผ่านมา +2

    బతికి ఉండగా five years father తో మాట్లాడలేదు చనిపోయాక ఎలక్షన్ time లో five మినిట్స్ waste చేయకుండా ముసలి కన్నీళ్లు వలక పోస్తే వైసీపీ కొట్టుకుపోయి సీబీన్ ని గెలిపించేయాలి అనే తాపత్రయం గాని కరోనా time లో ఈ రోడ్డు వదలని బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులలోనే కనిపించాలా వాయిస్ కనీసం medical advice కుడా ఇవ్వాలని అనిపించలా ఈ డాక్టరమ్మ కు vote వేయవద్దు ఓడిచాండి అని చెప్పడానికి ఈవిడ ఎవరు ఈవిడకి ఏమి పని ఇలా చేస్తే వేసేవారు కూడా వేయరు deposits గల్లంతు

  • @mercyangelposupo4947
    @mercyangelposupo4947 11 วันที่ผ่านมา +1

    nuvvey kadamma , ne pinni ni intlo nundi thanni thagileysaav ? neekeymi theliyadantey janaaleymi erri pappalu kaadu sunitha ma

  • @sudhakarreddy4023
    @sudhakarreddy4023 11 วันที่ผ่านมา +13

    amma mee tammudiki aasthi lo vaata isthaara leda cheppandi

    • @kmitt6172
      @kmitt6172 11 วันที่ผ่านมา

      jagan and bharathi ni సి బి ఐ కు అప్పగించండి raa paytm oora pandhulara. nalugu thagilisthe, modi and shah permission isthe CBI ki, murder cheyinchindhi jagan and bharathi ani 5 mts lo cheptharu CBI. Bjp ki lakshala kotlu drugs trade, liquor illegal trade, gold smuggling, mine looting, chesi supply chesthunnadu. Godi manchi vaddu aithe, bharathi and jagan would have been in jail and all his properties could have seized by this time. PAytm paid desa drohulu...meeku yemiti desamu yemaithe, state yela pothe. Picchi comments cheyataniki dabbu vasthe chaalu cheeda purugulu gazzi kukkalu raa.

  • @ravigopagoni1096
    @ravigopagoni1096 8 วันที่ผ่านมา +2

    Em interview chesthunnav. Baba e Majdanku telyadanta 2nd marriage gurinchi. 😅

  • @dubbasishakunthala
    @dubbasishakunthala 8 วันที่ผ่านมา +2

    Eme antha nijayethi ga vunte, nanna mida preme vunte a second wife and son ni accept chesedi Sunitha... Nanna, Nanna antadi ayana chivari premanu, chivari korikanu oppukodu eme 😮

  • @vinodkumarvictory4663
    @vinodkumarvictory4663 11 วันที่ผ่านมา +11

    ఒక CM నువ్వు చెప్పినట్టు చేస్తే మంచోడు- లేకపోతే , చేతకాని వాడు… నువ్వు మాత్రం సీఎం దగ్గరకు పోవు, CM మాత్రం నీతో Discuss చేయాలి… సిగ్గుండాలి.. సునీత

  • @mary5207
    @mary5207 11 วันที่ผ่านมา +36

    మీరు సిబిఎన్ తొలు బొమ్మలు నువ్వు షర్మిల

  • @prabhakarasarma9045
    @prabhakarasarma9045 11 วันที่ผ่านมา +2

    ఈమె గిల్టీ ఫీలింగ్ లో ఉంది.ఈమె మాట్లాడే విధానం గుర్తించారా ! కిందకి చూస్తూ మాట్లాడుతోంది.తల ఎత్తుకుని దైరం గా నిజం ఎదుటి వ్యక్తి కళ్ళలోకి చూస్తూ చెప్పలేక పోతోంది.

  • @vinayaknayar1352
    @vinayaknayar1352 3 วันที่ผ่านมา

    సునీత..... నీ మొగుడు ఏదో దాస్తున్నాడు. Acting like innocent

  • @obulapuramvijayarani5971
    @obulapuramvijayarani5971 8 วันที่ผ่านมา

    ఎవరు ఎలాంటి వారో తెలియదా నీకు
    అన్న గురించి ఎంతనీచంగా మాట్లాడుతున్నావు chendra babu చేతిలో కీలు బొమ్మ గా me ఇద్దరు వున్నారు

  • @georgereddyjts9
    @georgereddyjts9 11 วันที่ผ่านมา +1

    Edhi emayinA , viveka gaaru tana putrudu tho chaala santhosanga unnaru. Vaari athmaku santhi chekooralante, tana putrudu ki aasthilo lion share ivvali ... Islam shariyath prakaram marriage chedukunnaru .. . Ys Sehen Shah ki anni hakkulu unnavi. ... Mosam cheyyakandi ...

  • @krishnaprasad4779
    @krishnaprasad4779 11 วันที่ผ่านมา +18

    ముద్దాయి యాంకర్ ముందే ఉన్నాడు ముందు వాళ్ళని cbi పూర్తిగా విచారిస్తే అన్ని బయటకు వస్తాయి

    • @somabhupal75
      @somabhupal75 11 วันที่ผ่านมา +1

      నువ్వే CBI లో చేరి విచారించు

    • @kmitt6172
      @kmitt6172 11 วันที่ผ่านมา

      jagan and bharathi ni సి బి ఐ కు అప్పగించండి raa paytm oora pandhulara. nalugu thagilisthe, modi and shah permission isthe CBI ki, murder cheyinchindhi jagan and bharathi ani 5 mts lo cheptharu CBI. Bjp ki lakshala kotlu drugs trade, liquor illegal trade, gold smuggling, mine looting, chesi supply chesthunnadu. Godi manchi vaddu aithe, bharathi and jagan would have been in jail and all his properties could have seized by this time. PAytm paid desa drohulu...meeku yemiti desamu yemaithe, state yela pothe. Picchi comments cheyataniki dabbu vasthe chaalu cheeda purugulu gazzi kukkalu raa.

  • @safiyasiddiq-ip7dj
    @safiyasiddiq-ip7dj 11 วันที่ผ่านมา +5

    Mi dad 2nd wife mi pinni shamim ke nayam kavali papam vari kumaarudu ki nayam jaragale

  • @peyyalamitta
    @peyyalamitta 11 วันที่ผ่านมา

    Yes yes

  • @adiandhraobulapathi1749
    @adiandhraobulapathi1749 11 วันที่ผ่านมา

    సునీత మేడం మీరు సూపర్గా చెప్పారు మీరు చాలా తెలివైన వారు మరియు మేధావులు అభివందనములు మీకు

  • @rajeswariiv2869
    @rajeswariiv2869 9 วันที่ผ่านมา

    ఆమె అప్పగించాల్సిన పనిలేదు.నేరస్తుడైతే సిబిఐ విచారిస్తారు అవినాశ్ లాగ

  • @someswararao6313
    @someswararao6313 11 วันที่ผ่านมา +3

    Palthu sarmila neemogudu àasthulukosam neebabuni champesthe yevariki cheduthave nanganachi

  • @golugurivenkatareddy9931
    @golugurivenkatareddy9931 11 วันที่ผ่านมา +1

    యాంకర్ గారు మీరు అడిగిన విదానం బాగా లేదు

  • @srinivasu73
    @srinivasu73 11 วันที่ผ่านมา

    1000%

  • @prasanthmungara6729
    @prasanthmungara6729 2 วันที่ผ่านมา

    Nee gaddara proof vunte ..prove cheyyandi madam....June 4th tarwatha coosukudamu

  • @phanendrakumar575
    @phanendrakumar575 9 วันที่ผ่านมา +1

    Sunitha kanna anchor baaga aggressive gaa unnadu

  • @dnagoor9399
    @dnagoor9399 11 วันที่ผ่านมา +1

    మేడంమీరుఎంతప్రయత్నించినా.ఈప్రజలు.ఆ.పార్టీకిసమాదికడితేగాని.మీ.వెధతీరదుతీరదుతల్లీ.సత్యమేవోజైతే

  • @MARAMREDDY75
    @MARAMREDDY75 11 วันที่ผ่านมา +2

    Janalu evvaru support cheyyatledu...memu support chestunnamu Ani meeru Ela cheputaaru ...maa consent lekunda

  • @akkalasrinivasgoud7123
    @akkalasrinivasgoud7123 11 วันที่ผ่านมา +1

    Chalu Amma

  • @whyit_hurts
    @whyit_hurts 11 วันที่ผ่านมา +1

    Mi nannani champina avinash & co ki siksha padatam entha avasaramo mi nanna property lo mi tammudu shehan sha reddy ki samanamga vata panchadam kuda anthe correct, pedda vallu chese tappulaki pillalu eppudu bali kavodu. Nidhi mi nanna rakthame ni tammudidhi mi nanna rakthame aa pillodiki anyayam cheyodu nuvvu nijanga genuine aithe.

  • @shareesh4184
    @shareesh4184 11 วันที่ผ่านมา +2

    Property lo share ivvu

  • @surenderreddy2632
    @surenderreddy2632 11 วันที่ผ่านมา +16

    నీవు అసలు నిజంగా డాక్టర్వెన.
    మీటింగ్ లలో ఎంత దరిద్రం గా మాట్లాడఓ చూశాను..చనిపోయిన వివేకానంద రెడ్డి గారి ని పైన ఐన ప్రశాంతంగా ఉందనివండి...ఆస్తి కోసం ఎలాగో చంపారు ఇంకా ఈ లంగా నాటకాలు ఎందుకు..మీ పిల్లల కూడా ఇవే నేర్చుకొంటారు..ఎన్నికల ఆగిపోయాక మిమ్మల్ని పట్టించుకునే నాథుడే ఉండదు....

  • @kamalarani424
    @kamalarani424 11 วันที่ผ่านมา +2

    HOw many years are you away from your father? What is the reason?

  • @user-lr6tg7gp4t
    @user-lr6tg7gp4t 11 วันที่ผ่านมา

    2014లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏం త్యాగం చేశాడు మీ నాన్న

  • @politicaldrama9974
    @politicaldrama9974 11 วันที่ผ่านมา +1

    LoL family drama 🤣, her husband killed her father

  • @venkatnaidu444
    @venkatnaidu444 11 วันที่ผ่านมา

    miru super medam

  • @obulapuramvijayarani5971
    @obulapuramvijayarani5971 8 วันที่ผ่านมา

    కుటుంబాన్ని బయటపెటినవారు మీ ఇద్దరు అక్క చెలెళ్లు

  • @p.prasadarao-tm2qs
    @p.prasadarao-tm2qs 11 วันที่ผ่านมา +1

    మహానటి నువ్వు ఎంత అబద్దాలకోరు మీ నాయనా మీ పిన్ని వీడియో బయటకు వచ్చింది నీకు తెలియదు అంటే ఎలా నమ్ముతారు ఇలాంటి సత్యాలు చాలా వస్తాయి

  • @vinayaknayar1352
    @vinayaknayar1352 3 วันที่ผ่านมา

    Vivekananda reddy second wife is personal matter of Vivekananda reddy & her not you. It's public topic

  • @LakshmiLakshmi-uf5hh
    @LakshmiLakshmi-uf5hh 11 วันที่ผ่านมา +8

    Personal vishayalu bytaki tisukurakudadhu she is very good carecter person

    • @psv_69
      @psv_69 11 วันที่ผ่านมา

      Hwnu hwnu nee lanti vedhava ku very good ga ne anipisthundhi

  • @rapakalakshmanarao6386
    @rapakalakshmanarao6386 11 วันที่ผ่านมา +1

    Cm garu nee daggariki vachi explaine cheyala mee father gurinchi good joke

  • @Nayaz-xr4kh
    @Nayaz-xr4kh 11 วันที่ผ่านมา

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @mrudulasharma219
    @mrudulasharma219 8 วันที่ผ่านมา +1

    Sunitha neeku nee thammudu Shehensha ki yennella age gap. thalli theerigga koorchoni calculate chesuko... Devudu neekinkoka thobuttuvu ni prasadinchinanduku thanks cheppu... Yemo repu vaade neeku help kavocchunemo.... Inka nee overaction aapesi calm ga nee profession meeda concentrate chey....inthakii nuvvu Chaduvukunnavaa... Leka konnavaa.... Maa andariki ippudu doubt vostondi🔊

  • @gogulamudiraju8975
    @gogulamudiraju8975 11 วันที่ผ่านมา

    చి నీ మొఖంచుడడానికి అసహ్యం వేస్తుంది

  • @pothumarthipothumarthi4244
    @pothumarthipothumarthi4244 11 วันที่ผ่านมา

    Super సునీతా మేడం

  • @naninani-se3to
    @naninani-se3to 9 วันที่ผ่านมา

    కదా.... కొంచెం జగర్తా గా మాట్లాడటం నేర్చుకో cbn అంటె అంత బాద padtunnav అందరికి అదే బాధ untadi వివేక PA cheppadu కదా నువ్వు ని ayana ఎంత బాద pettaro

  • @pradeepkiranj.a.4595
    @pradeepkiranj.a.4595 11 วันที่ผ่านมา +1

    Media enduku viveka wife ni interview cheyadu..?