Nuvve Leni Deshana Ambedkar New Song 2022 | Sandeep Maddela | Manukota Prasad Song | Maddela Daruvu
ฝัง
- เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
- Nuvve Leni Deshana Ambedkar New Song 2022 | Sandeep Maddela | Manukota Prasad Song | Maddela Daruvu
LYRICS : MANUKOTAPRASAD
SINGER : SANDEEP MADELA
MUSIC : KALYAN KEYS
DOP & EDITING : AJAY KODAM
Enjoy & stay connected with us!
Subsribe to MaddelaDaruvu for more videos:
► TH-cam: / maddeladaruvu
Label & Channel Managed by: One Media - 7799090708
Branding & For Promotions Mail Us: Info@onemediaet.com
© All Rights Reserved: Maddela Daruvu ( One Media Et Private Limited )
#ambedkarsong #manukotaprasad #maddelaSandeep
జై భీం మద్దెల సందీప్ అన్న,మానుకోట ప్రసాద్ అన్న,చాల అద్భుతంగా ఉంది అన్న సాంగ్ మీ టీం కి అందరికి జై భీం కళాభివందనాల్ అన్న ✊✊✊
Kk
@@gsiddu2708 111111
Q
@@gsiddu2708 qq
Q
మనమే దిగజారిపోతు మొదటికి వస్తున్నాం మల్లి వెలివేసే చేతులకు రాజ్యాని ఇస్తున్నాం
♥️👌
S edhi nijam nineppudu elage anukunta but m cheyalem, dhorala palana poiendhi, reddy palana vachindhi
అన్నా రోజుకి ఒకసారి అయినా వింటాను అన్నా ఈ పాట చాలా అద్భుతంగా ఉంది అన్నా సూపర్ ఆల్ ది బెస్ట్...ఈ పాట ఇంకా చాలా గుండెల్లోకి వెళ్తుంది
మూతికి ముంతెను చీపురు కట్టి హేళన చేస్తుంటే 😥 ఆ బాధను గుండెల్లో దాచి పెట్టి పయనం కంటిండే🥺 ఈ దేశం 🇮🇳 నా జాతులకు స్వేచ్ఛను ఇవాదని అన్ని రాజ్యాంగనాందిచి📓 రాతే మర్చేసినవ 🙏🙏🙏
అన్న అందరికీ జై భీమ్ సాంగ్ చాలా బాగుంది ఇంత మంచి పాట రాసిన వారికి మరియు పాడిన వారికి కృతజ్ఞతలు జై భీమ్ జై జై భీమ్ ,
Thanks for support
నువ్వు గొంతెత్తి పాడిన గళాన్ని విని ఈ లోకం చేతన్యం అయి ప్రతి ఒక్కరూ జై భీమ్ అనే నినాదాన్ని పలకాలి అని కోరుకుంటున్న అన్నా.....జై భీమ్ ✊
సూపర్ పాట పాడిన రచన అన్ని సూపర్ జై భీమ్ జై భీమ్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Jai bhim to all ఈ లాంటి మంచి పాటలను మీరు మాకు అందించినందుకు కృతజ్ఞతలు ఈ లాంటి పాటలను మీరు ఎన్నో రాయాలని కోరుకుంటూ జై భీమ్
మానుకోట నువ్వు రాసే ప్రతి పాట అందమైన పూల తోట ఆదర్శమైన అక్షరాలతో కట్టే కొట్ట భావితరాల వారికి బంగారు బాట ఇదే మన తండ్రి బాబా మాట
మద్దెల దరువు లో ఇంకా ఇలా ఎన్నో పాటలు రావాలి కోరుకుంటున్న
ఎంత గొప్పగా వర్ణించవు అన్న నీకు 🙏🙏🙏
మానుకోట మట్టి పరిమలమ నువ్వందించిన ఈ చరిత్రకు ఎంతగా ఆలోచించి రాసావో కానీ చాలా బాగుంది పాట, దానిని ప్రాణం పెట్టి పాడిన సందీప్ అన్నకు, మానుకోట కు ,సంగీతం అందించిన మిత్రునికి మీ అందరికి పాదాభివందనం
జై భీమ్ అన్నగారు చాలా అద్భుతంగా పాడారు ఈ పాట రాసిన నా ఉదయ పూర్వక జై భీమ్ లు
అంబేద్కర్ అంటే ఒక త్యాగం.. ఒక విప్లవం.. ఒక యోధుడు అంబేద్కర్.. 🙏🙏🙏
Jia bhim
సందీప్ అన్న మీ గొంతు కి మానుకోట ప్రసాద్ అన్న అక్షర సమూహానికి జై భీమ్ లు
జై భీమ్ బ్రదర్ super song 💙😍
సందీప్ అన్న చాలా మంచి వాయిస్ తో గొప్పగా పాడారు సూపర్బ్ లిరిక్స్ తో హార్ట్ టచ్ చేశారు మానుకోట ప్రసాద్ అన్న..
పాట రచయిత గొప్ప మహా మేధావి గారు సార్ గానం మధురం
Superb song jai Bheem
సందీప్ అన్న పాట బాగుంది కొత్త పాట ప్రత్యేకంగా మానుకోట ప్రసాద్ అన్నకు ధన్యవాదాలు మరియు పాట పాడిన సందీప్ అన్నకు ధన్యవాదాలు
జయహో అంబేడ్కరా...అద్భుతమైన పాట ..మా సందీప్ అన్న alaways rocks... మానుకోట ప్రసాద్ అన్న కలం గళాన్ని వినిపిస్తుంది.. జైభీమ్
Ee song rasina nd padina variki padhabivandhanalu 🙏🙏🙏
Jai Bheem ..super song
చాలా బాగా పాడారు మీరు 👌👌👌👌👌👌
Meaning full song tq so much
నేను చాలా సార్లు ఈ సాంగ్ వింటూనే ఉన్నాను.
గుండె లోతులో నుండి పాడారు సూపర్.
Jai Bheem
ఈ పాట అద్భుతం వింటుంటే అమృతం రావాలి సమానత్వం పోవాలి ఆధిపత్యం ఇదే మన తండ్రి బాబా తత్వం
జైభీమ్ సందీప్ అన్న మంచి సాంగ్
మీరు బహుజన రాజ్యాధికారం కోసం పాటలు రాయాలి
Na pranam unna ledha poyena jai ambedkar ✊✊✊🙏🙏
మనుకోట Prasad అన్న కు జై భీమ్✊✊
Super song to all జై భీమ్ సందీప్ అన్న,మానుకోట ప్రసాద్ అన్న చాలా అద్భుతంగా ఉంది అన్న సాంగ్ మీ టీమ్ అందరికీ జై భీమ్ అన్నగారు.
Ambedkar sir లేకపోతే మనం ఎంత అణచివేత కు గురి అయ్యే వాలమో ఊహిస్తే నే చాలా భయంగా అనిపిస్తుంది 🥲. కానీ మన లాంటి పేద ప్రజలకి అందరికీ న్యాయం కలగాలని ఆయన చేసిన ఈ రాజ్యాంగ నిర్మాణం మనకు ఎంతో గొప్పది ❤
Extrardinary......no words👏👏👏
అందరం ఇప్పటికి ఒక్కటికి కాకపాతే గుండెలు బదుకున్న బజారు లో తిరగలేము. HEART TOUCH BROTHER U R SING & WRITTER
బహుజనుల రాజ్యం వెలివేసే వాడికి మన బిడ్డలే ఇస్తున్నారు... ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. సూపర్ సాంగ్ అన్న జై భీమ్ ✊✊✊
Super song sir .. ఇది సాంగ్ కాదు "బడుగు బలహీన వర్గాల జీవితాలు మార్చిన అంబేద్కర్ గారి ప్రాణం"
Because of you, today we are here sir🙏✊🔥
Ever green song..2024 lo kuda chaala sarlu vintunnanu nenu❤TQ so much Music director bro and Lyrics writer bro and excellent singer broo🥰🙏🙏🙏
ఎక్సలెంట్ సాంగ్ సూపర్ ✊🏼✊🏼✊🏼 జై భీమ్
Jai bheem 🙏super song👌👌👌👌
Super sandeep jai bheem.సాంగ్ చాలా బాగుంది
Super lyrics the way ur singing is simply osm
Lyrics 👌👌anna jai bheem 🤝💐💐✊✊✊
Special thanks to manukota prasad anna.. 💐
Gone emotional 😭 while listening the 3 charanaalu....
సూపర్ గా పాడినవ్ సందీప్ బ్రో, మా మానుకోట ప్రసాద్ మామ ఇంకా ఎన్నో మంచి పాటలు రాయాలి..💐🙏 జై భీమ్✊
జై భీమ్ అన్న పాట చాలా అద్భుతంగా పాడారు
అవకాశాలు అందక పోయిన ఆపకు నీ పయణం
అనుక్షణం నీలో జరగాలీ ఓ మేధోమదనం......సేమ్ టు సేమ్ ఒక్క బీటు వేరు అంతే మిగతా అంత మొత్తం సేమ్
మీరు పాడిన పాటకు వంధానలు జై బీమ్ అన్న గారు
Super lyrics.... Handsup... Mi voice bhgundhi....
Anna నీ ఓయిస్ సూపర్ జై గౌడ్ అన్న జై జై జై భీమ్ ✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️💪
Jai bheem....excellent lyrics....
అసలైన అంబేద్కర్ ఉద్యమం అంటే tsలో DSP విశారదన్ మహారాజ్ ఉద్యమం 10,000వేల km ల bc,sc, st ల కోసం 500రోజులు స్వరాజ్య పాదయాత్ర చేస్తున్నాడు ఆ సార్ గారికి మదత్తు తెలుపడం మన బాధ్యత. సరే మీరు పడిన song 👌అన్న ఇలాంటి పాటలు మీరు ఇంకెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... మీ... చారకొండ చంద్రశేఖర్ మహారాజ్ 👑 జై భీమ్...
జై భారత రాజ్యాంగం 🙏🏻.
Jayaho visharadan Maharaj
I am also DSP Visharadhan FOLLOWER✊
ప్రతి ఒక్కరు మైనారిటీలను విస్మరించటం బాధాకరం...😌
emty kcr udymu medi kadaa
Fentastic song👌👌👏👏👏👏
Anna chala baga padavu esong vintunte naku chala yedupuvasthundhi ninjanga chala ardham unna patta
Super song....Jai been anna...
Jai bheem Sandeep anna super song ✊✊✊✊✊
జై జై బాబా సాహెబ్ అంబేద్కర్.. జై జై భీమ్..✊✊✊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai beem
Song superb ga undi background music excellent 🙏👍
Super Song Anna thank you
Jai bheem💙✊🙏
Excellent song bro 🙏❤️
సూపర్ సాంగ్ బాగా పాడారు
సూపర్ సాంగ్ బ్రదర్
Sandeep ambeadkar gari pata exlent ga padavu 👍👍👍👍👍👍👍👍👍👍👍
Nice song... Jai Bheem...💥💥
Goose bumps asalu thankyou brother ❤
🙏🙏Jai Bheem🙏🙏
అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు🎉❤
Jai beem sir gurunchi song chala baga padaru miku hasap cheputunna 🙏🙏🙏
వందనాలు అన్న మీకు
పాట సూపర్ గా ఉంది సందీప్ నీ పాటలన్నీ సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఉంటది
జై భీమ్ అన్న మీరు ఇంకా ఆయన త్యాగాన్ని నేటి తరానికి అర్ధమయ్యే మాటలు పాటలుగా రాయాలి అని కోరుకుంటున్నా
Super song Anna jai bheem
జై బీమ్ జై బీమ్
అన్న గారు
సూపర్ సూపర్ సూపర్
సాంగ్
శ్రీను Kuwait
Jai bheem Sandeep ❤❤❤,✊✊✊
Super song Anna 👌👌👌jai bheem
Super ............ Manukota Prasad sir thagedhee leeeeee 👍👍👍👍
Jai bheem anna
Lyrics super.... different ga undi....very nice song..... Jai Bheem
Anna song gurinchi yentha cheppina thakkuve anna...... maaanukota anna inka ni gonthu koota nundi inka yenno Patalu ravali.........
thaage nillantu.... matladithe mailantu....
Em lines anna hart touch chesinave
జై భీమ్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Jaibheem Jaibheem Jaibheem Jaibheem
బాగా పాడారు. నిన్ను స్ఫూర్తిగా ....నేను కూడా ఈ పాట నేర్చుకుని ఏప్రిల్ 14 రోజు థాంక్స్ అన్న థాంక్స్ అన్నసూపర్
Super song mama.... jai bheem 🙏🙏🙏🙏
Manukota prasad Anna garu meru elanti songs enka rayalani korukuntunam
Jai bheem anna ✊✊
Super song jay Bheem
Team members motham adbutanga work chesaru. Excellent songs 👌👍🙏🙏🙏🙏🙏🙏🙏
Jai bheem
Jai bheem 👍👍
Jai Bheem jayaho Ambedkar
Anna supar sang 🙏💙
Jai Bheem 🙏 Jana Sangham✊✊
JAI MOOLNIVAASI BHAHUJANA ✊✊✊💯💯👌👌👌👍👍👍⚓⚓ JAI POOLAY ✊✊✊JAI BHEEM✊✊✊
సూపర్ అన్నా మీరు పాడిన పాటలతో యూ ట్యూబ్ అంతా నిండి పోవాలని కోరుకుంటున్న
జై భీమ్
Super song👌👌✊✊✊🙏🙏🙏
Jai Bheem💙
Johar Ambedkar
అన్న సాంగ్ సూపర్ అన్న బాబా సాహెబ్ సార్ గురుంచి ఇంకా మంచి మంచి పాటలు నీ గొంతు నుండి వినల్లి అన్న జై భీమ్