మంచి గాయకుడిగా మరెన్నో మంచి పాటలు పాడాలని నీ పాట రోజు నేను వింటూనే ఉంటున్నాను ఇలాంటి ఎన్నో పాటలు పాడి ఉన్న స్థాయిలో ఉంటావని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి
Waah తమ్ముడు నీ వాయిస్ లో చాలా తెలియని మాధుర్యం ఉంది ఆగొంతు నీకు దేవుడిచ్చిన వరం అమ్మాయి అయితే ఇక చెప్పలేను అద్భుతం మీ ఇద్దరి పాట ఎంతో మందిని ముగ్ధుల్ని చేసింది 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌🏽👌👌👌👌👌👌
ఇటువంటి అద్భుతమైన పదాలు ఎలా వస్తాయి అన్నా చాలా అంటే చాలా బాగా పాడారు ప్రతి అక్షరానికి ఒక అర్థం చెప్పారు చాలా అద్భుతంగా ఉంది ఈ పాట ఎన్నిసార్లు అయినా వినొచ్చు ఈ సాంగ్ రాసిన వాళ్ళు అంత అద్భుతంగా పాడినవారు పాటకు ప్రాణం పోశారు మ్యూజిక్ వారు పాటకు ఒక రూపం ఎచరు చాలా అంట చాలా బాగుంది పాట సూపర్ ❤❤❤❤❤❤❤
వింటుంటే ఎంత వినసొంపుగా ఉందంటే బ్రదర్ ప్రేమపై ఉన్న అర్ధాన్ని చాలా గొప్పగా వివరించారు మీరు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్ సిస్టర్ 🙏
ఈ పాటకు బానిస అయ్యాను. ఎన్ని సార్లు విన్నా ఆగటం లేదు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఏమీ సాహిత్యం, ఏమీ సంగీతం అన్నిటికీ మించి గాయకుల మధుర గాత్రం. అందరికీ అభినందనలు🙏
చాలా అందమైన స్వచ్ఛమైన తెలుగు భాష ...... పాట విన్నంత సేపు ఏదో తేలీయనీ అనందం సంతోషం.. మీ ఇద్దరి రాగం నిజంగా భగవంతుడు మీ వేంట ఉండీ మీమ్మల్ని ఆశీర్వాద్దీంచ్చలనీ కోరుకుంటున్నాను మరీ ఏన్నో ఏన్నో ఇలాంటి పాటలు మీ స్వారం ధ్వర వినాలి 🎶🎶🎶🎶🎼🎼🎼🎹🎹🎹🎹
సుమన్ అన్న, శ్రీనిధి గారు చాలా బాగా పాడారు.. నేను ఎప్పుడు మీ సింగర్ version కోసమే ఎదురు చూస్తూ ఉంటా... అలాగే కులాంతర వివాహాల మీద, సామాజిక అసమానత ల మీద మీ నుండి ఒక మంచి ప్రేమ పాట ను ఆశిస్తున్నాము..
కొన్ని పాటలు కొంతమంది కోసమే పుట్టా యెమో అనిపిస్తుంది. అలాంటి ఈ పాట మీ స్వరాల నుండి రావడం, మేము విని ఆస్వాదించడం మహ భాగ్యం. ముఖ్యంగ పాటని రాసిన వారికి, సంగీతం అందించిన వారికి, పాట పాడిన వారికి (శ్రీనిధి గారు, సుమన్ గారు) కృతజ్ఞతలు.🙏
బ్రదర్ యే అమ్మాయి కోసం ఈ పాట రాసావో కాని పిల్ల feeda , ఆ అమ్మాయి గురించి వర్ణించిన తీరు అద్భుతం...ఎంతో ప్రేమ ఉంటే కానీ ఇలాంటి పాటలు రాయలేము... ధన్యవాదాలు నీ పాట లోని సాహిత్యం నా మనసులో మాటలు కలిసాయి..😍 అసలు మీ ఇద్దరి వాయిస్ లో మ్యాజిక్ ఉంది..😍
నాకు ఈ సాంగ్ అంటే చాలా చాలా ఇష్టం సుమన్ గారు thank you very much So sweet వాయిస్ ఎంత టెన్షన్ లో ఉన్న మీ సాంగ్ వింటే ప్రశాంతంగా నిద్రపోతా So beautiful song చాలా చాలా థాంక్యూ సుమన్ గారు ❤❤
!! అందమైన సాహిత్యం, చక్కని సంగీతం,విన సొంపైన గాత్రం,అందమైన చిత్రీకరణ,అప్సరస లాంటి నటి(హీరోయిన్),ఇంత చక్కటి ప్రేమ గీతం మాకు అందించినందుకు ధన్యవాదాలు.మంచి సాహిత్యాన్నీ అందించిన గేయ రచయిత గారికి ప్రత్యేక ధన్యవాదాలు.❤
వావ్ రియల్లీ సూపర్ బ్రో and సిస్టర్ ఇద్దరూ వాయిస్ నిజంగా మీకు నా అభినందనలు ఇద్దరికి అండ్ మ్యూజిక్ ప్లే వారికీ కూడా ధన్యవాదములు సార్ చాలా అద్భుతంగా ప్లే చేశారు యువర్ గ్రేట్ సో మిగతావరందరికీ 🙏🙏💐💐💐💐
ఇలాంటి జానపద పాటలు కావాలి..... & song shoot లో ఎక్కడ కూడా ఇది ఎందుకు అనేలా లేదు, లిరక్స్ స్పష్టంగా అర్తం అవుతున్నాయి, సింగర్స్ కూడా చాలా బాగా పాడారు..... Keep it up
పల్లవి: నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే.... కొంటే చూపుల వాడ కోరి నన్నడగంగ కోరిక నీకెలరా ఓ పిలగ సాలించు నీ మాటరా..... నా ఊహల రాణి నువ్వే నా తోడని పేరు రాసుకున్ననే... కలిసుండే రోజుల్లో నూరేళ్ళ బంధమని రూపు గీసుకున్ననే.... ||నిండు పున్నమి|| చరణం 1 సినుకమ్మ మెరుపమ్మ సిందేసి ఆడంగా నేమలమ్మ నృత్యనివే ఓ పిల్ల పాట కోయిలమ్మవే.... మాటలే మత్తులు సుపుల సూదులు గుండెల్లో గుచ్చకురా ఓ పిలగా నన్నేదో సెయ్యకురా.... పచ్చి పాల తీరు నీ లేత నవ్వులు ఎంత ముద్దుగున్నవే... నింగిలో తారలు తలదించే అందము నిన్నెట్ల నే విడువనే.... ||నిండు పున్నమి|| చరణం 2 తూర్పు కొండల నడుమ నిండుగా విరిసిన అందాల సింగిడివే ఓ పిల్ల సుడసక్కని గుమ్మవే... కను సైగ జేస్తావు నాయెంట వస్తావు మావొల్లు జుస్తరుర ఓ పిలగా నన్నిడిసి వెళ్ళిపోరా.... ఆ రంభ ఊర్వశి ఈ నేల జారీ నీల మారెనేమొనే.... ఏ జన్మలో జేసిన పుణ్యమో నువ్వు మరిసి ఉండలేనులే... ||నిండు పున్నమి|| చరణం 3 ఆశలెన్నో లోన చిగురిస్త ఉన్నవి నన్ను అడుగుతున్నవే ఓ పిల్ల నిన్ను కొరుతున్నవే... మాయేదో జేసినవ్ నా మనసు దోసినవ్ నా లోకమైనావురా ఓ పిలగ నీ మీద మనసాయెరా... నా సిక్కని ప్రేమల సక్కని దేవతగా నిన్ను కొలుసుకుంటనే... అడుగుల్ల అడుగేసి నీలోన సగమైయ్యి నిన్ను చూసుకుంటనే.... ఏడేడు జన్మల విడిపోని బంధమై నీ తోడు నేనుంటనే ఓ పిల్ల కలకాలం కలిసుందమే... ఏడేడు జన్మల విడిపోని బంధమై నీ తోడు నేనుంటరా ఓ పిలగా కలకాలం కలిసుంటారా...
నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిలివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే కొంటె చూపుల వాడ కోరి నన్నడగంగ కోరిక నీకెలాయే ఓ పిలగా సాదించు నీ మాటలా… నా ఊహల రాణి నువ్వే నాతొడని పేరు రాసుకున్ననే కలిసున్న రోజుల్లో నూరేళ్ళ బంధమని రూపు గిసుకున్ననే నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిలివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే కొంటె చూపుల వాడ కోరి నన్నడగంగ కోరిక నీకెలాయే ఓ పిల్లగా సాదించు నీ మాటలా…😊 సినుకమ్మో మెరుపమ్మో సిందేసి ఆడంగ నేమలంమ్మ ముత్యనివే ఓ పిల్ల పాట కోయిలమ్మవే మాటలే మత్తులు సుపులు గుండెల్లో గుచ్చకు రా ఓ పిల్లగా నన్నేదో సేయకురా పచ్చి పాల తీరు నీ లేత నువ్వులు ఎంత ముద్దుగున్నవే నింగిల్లో తారలు తల దించే అందము నిన్నట్ట నే ఇడువనే నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిలివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే కొంటె చూపుల వాడ కోరి నన్నడగంగ కోరిక నీకెలాయే ఓ పిలగా సాదించు నీ మాటలా… తూరుపు కొండల నడుమ నిండుగా వెలిసిన అందాల సింగిడివే ఓ పిల్ల సుడ సక్కని గుమ్మవే కను సైగ చేస్తావు నా ఎంట వస్తావు మవోల్లు చూస్తారు రా ఓ పిల్లగా నన్నిడిసి ఏళ్ళిపొర ఆ రంభ ఊర్వశీ ఈ నేల నా జారి నీలా మారేనేమోనే ఏ జన్మలో చేసిన పుణ్యమో నిన్ను మరిసి ఉండలేనులే నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిలివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే కొంటె చూపుల వాడ కోరి నన్నడగంగ కోరిక నీకెలాయే ఓ పిలగా సాదించు నీ మాటలా… ఆశ్లెన్నో లోన చిగురిస్తున్నయి నన్ను అడుగుతున్నావే ఓ పిల్ల నిన్ను కోరుతున్నానే మయేదో చేసినవ్ నా మనసు దోచినవ్ నాలోకం ఏదోలా ఓ పిల్లగా నీమీద మనసాయే రా నా సిక్కని ప్రేమల సిక్కిన దేవతల నిన్ను కొలుసుకుంటనే అడుగుల్ల అడుగేసి నిలోన సగమయ్యి నిన్న చూసుకుంటనే ఏడేడు జన్మల విడిపొని బంధమై నితోడు నేనుంటనే ఓ పిల్ల కలకాలం కలిసుందమే ఏడేడు జన్మల విడిపొని బంధమై నితోడు నేనుంటనే ఓ పిల్లగా కలకాలం కలిసుందం రా Thank you
నా ఊహల రాణి నువ్వే అని పేరు పెట్టుకుంటినే ఈ లిరిక్స్ కోసం మళ్ళీ సాంగ్ వినాలనిపిస్తుంది abba..... ఎన్ని సార్లు విన్న edho తెలియని ఫీల్ ఉంది సాంగ్ లో మాత్రం
మీ ఇద్దరి స్వరం చాలా బాగుంది, ఇలాంటి మంచి పాట ఇచ్చినందుకు మా అభినందనలు, ఈ పాట అయితే నేను ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిపించేదిగా ఉంది మీకు నా ధన్యవాదాలు🥰🥰
మీ ఇద్దరి వాయిస్ వింటుంటే ఏంతో మధురంగా ఉంటుంది ... మరియు మీ ఇద్దరి వాయిస్ లో ఒక ప్రత్యేకత ఉన్నది ... మరియు ఈ వీడియో చేయడానికి సహకరించిన వారందరికి ధన్యవాదాలు ... GOOD .
మనసులో మధురానుభూతి, చక్కని పదజాలం తో పాట మనసుకు హత్తుకునేలా,, ఉంది.. నేటి పాటలు, తలదన్నేలా అందరూ హాహిగా వినసొంపైన కమ్మని పాట.. నా మనసు ఎంతో నిమ్మదయింది 💐💐💐💐
Chala super voice anna Inka ilanti songs eh paadu anna Voice ki chala power undhi anna Thank u for this song Chala bagundhi paata Eroju 40 times vinna paatani All the best anna 🎉🎉
ఈ పాట అద్భుతంగా ఉంది ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తూనే ఉంటుంది.. సుమన్ శ్రీనిధి కాంబినేషన్ లో వచ్చే పాటలు చాలా బాగున్నాయి... ఈ పాటని రాసిన రచయిత్ర కి ముందుగా పాదాభివందనాలు... సార్ నేను ఒక లారీ డ్రైవర్ నీ.. మీరు చాలా పాటలు రాసే ఉంటారు.. కానీ ఒక డ్రైవర్ మీద మేము పడే కష్టాలు మీద మనసుపెట్టి ఒక పాట రాయండి సార్.. 🙏🙏🙏🙏🙏
This is called hidden talent. Each and every single folk songs created sensations in recent times. Better to create more albums to make talent rockzzzz ❤️
మంచి గాయకుడిగా మరెన్నో మంచి పాటలు పాడాలని నీ పాట రోజు నేను వింటూనే ఉంటున్నాను ఇలాంటి ఎన్నో పాటలు పాడి ఉన్న స్థాయిలో ఉంటావని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి
😢6y
😊
ఈ పాట నాకు చాలా చాలా నచ్చింది, అలానే మీ ఇద్దరి voice కి hatsoff.. ఇలాంటివి ఇంకా ఎన్నో పాటలు మీరు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న చెల్లి&అన్న..
😊😊 2:43 😊😊
2:43
Yes
Pp0
👌👌👌
1:42 1:42 1:42
ఇప్పటికీ పల్లెటూర్లలో ఎక్కడ చూసినా ట్రాక్టర్ లో ఈ పాట మరిమ్రోగుతుంది 🙌❤️😘😘😘 పాట కూడా చాలా బాగుంది ...రోజు వినే వాళ్ళు like & comment Cheyandi 🖤🥰
super Suman. garu
super song annaya💕👌💕👍💖💕👍👌💖❣️🌹💕🌹❣️💕✨✨💐✨💐✨💓
Nenu Daily Vinta E Song😍📸🎀It's My Favourite Song For Ever😘
7vb
Yes yes yes 100 %
ఎంతో అద్భుతంగా పాడారు టాలెంట్ ఎవడి సొత్తు కాదు అని నిరూపించారు
Yes
@@balakotla519❤epyuo
😊😊
Waah తమ్ముడు నీ వాయిస్ లో చాలా తెలియని మాధుర్యం ఉంది ఆగొంతు నీకు దేవుడిచ్చిన వరం
అమ్మాయి అయితే ఇక చెప్పలేను అద్భుతం
మీ ఇద్దరి పాట ఎంతో మందిని ముగ్ధుల్ని చేసింది 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌🏽👌👌👌👌👌👌
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
L ll p pp pplpp pl lll
జానపద పాటలు నేటికీ బ్రతికున్నై అంటే మీ లాంటి వల్లే...... Super song.. keep continue anna....
Chala bagaa rasaru song aalge song padinaru
ఎన్ని సార్లు విన్నా తనివి తీరడంలేదు ,,
ఎంత చక్కగా ,ఎంత మధురంగా పాడారో వర్ణించడానికి మాటలు సరిపోవు🌹🌹👍👍
Super song
A building pl add wardà1 s pl
S
సూపర్ సాంగ్ భయ్యా
@@kompelliswamy2405 mkkji
j de de
ఇటువంటి అద్భుతమైన పదాలు ఎలా వస్తాయి అన్నా చాలా అంటే చాలా బాగా పాడారు ప్రతి అక్షరానికి ఒక అర్థం చెప్పారు చాలా అద్భుతంగా ఉంది ఈ పాట ఎన్నిసార్లు అయినా వినొచ్చు ఈ సాంగ్ రాసిన వాళ్ళు అంత అద్భుతంగా పాడినవారు పాటకు ప్రాణం పోశారు మ్యూజిక్ వారు పాటకు ఒక రూపం ఎచరు చాలా అంట చాలా బాగుంది పాట సూపర్ ❤❤❤❤❤❤❤
నిజమైన ప్రేమికులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎట్టి పరిస్థిలోనైనా ఇలాంటి సాంగ్స్ విని మారుతారు అని ఆశిస్తూ.. 🙏🙏 వండర్ఫుల్ శ్రీనిధి & సుమన్ 👌👌
Super judi
Super
Chala chala bavundhandi mee voice all the best your future
వింటుంటే ఎంత వినసొంపుగా ఉందంటే బ్రదర్ ప్రేమపై ఉన్న అర్ధాన్ని చాలా గొప్పగా వివరించారు మీరు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్ సిస్టర్ 🙏
సూపర్ సింగర్స్. వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని వేడుకుంటున్నాను 👌👌👌👌
😊
Ll
P
P
P
సూపర్ హిట్ సాంగ్
All the best
super voice both of you
😂🎉😂😅😊😅😮😮😅😅😊😅😅🎉🎉😮😅😊😅😮😢😅😅😅😊😅😊😊😂😢😮😮
సూపర్... మెలోడీ కింగ్ సుమన్ శ్రీనిధి..సూపర్ కాంబనేషన్స్. తేనెలొలికే తియ్యని మనసుని మైమరిపించే గానం
⛄
Chala bagundi e phate 🎉🎉nenu roju vintanu
సుమన్ అండ్ శ్రీనిధి మీ వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది పాటలు విన్నకొద్దీ వినాలనిపిస్తుంది 🙏🙏🙏
ఈ పాటకు బానిస అయ్యాను. ఎన్ని సార్లు విన్నా ఆగటం లేదు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
ఏమీ సాహిత్యం, ఏమీ సంగీతం అన్నిటికీ మించి గాయకుల మధుర గాత్రం. అందరికీ అభినందనలు🙏
O pp
Yes నేను ఈ రోజే పాటను విన్నాను సుమారు 90 సార్లు పైగా విన్నాను ఈ రోజునే నా కామేంట్ పైన ఉన్నది చూడండి.
C Dr ko
Ra
❤❤❤❤❤
@@mramanjaneyulu4574 😊😊
మీ ఇద్దరి గానం సెలయేరులా పారేటి నీళ్లలా వుంది ఎంత అద్భుతం గా పాడారు ఈ పాట ఎన్ని సార్లు విన్నా తక్కువే👌👌
A.ashok
@@adlagattaashok3059 m. .zz ccby
@@adlagattaashok3059 ..
Srinidi vice super
@@eslavathsunil4502u1hguuiuu2j😂
చాలా అందమైన స్వచ్ఛమైన తెలుగు భాష ...... పాట విన్నంత సేపు ఏదో తేలీయనీ అనందం సంతోషం.. మీ ఇద్దరి రాగం నిజంగా భగవంతుడు మీ వేంట ఉండీ మీమ్మల్ని ఆశీర్వాద్దీంచ్చలనీ కోరుకుంటున్నాను మరీ ఏన్నో ఏన్నో ఇలాంటి పాటలు మీ స్వారం ధ్వర వినాలి 🎶🎶🎶🎶🎼🎼🎼🎹🎹🎹🎹
Super 😘😘
చాలా బాగుంది అబ్బా మీ ఇద్దరి వాయిస్ వెరీ నైస్ ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది❤
నీ సూపర్ బ్రో.... మీరు కూడా చక్కగా పడుతున్నావు సిస్టర్.....
ఈ పాటకు లిరిక్స్, పాట చిత్రికరణ కూడా అందరూ చూడ దగ్గ ఉంది 💐💐💐💐💐
మీయిద్దరి వాయిస్ లను తేనెతో అద్దినచందాన మనస్సు రంజింపచేస్తోంది. ధన్యవాదాలు.
సుమన్ అన్న, శ్రీనిధి గారు చాలా బాగా పాడారు.. నేను ఎప్పుడు మీ సింగర్ version కోసమే ఎదురు చూస్తూ ఉంటా... అలాగే కులాంతర వివాహాల మీద, సామాజిక అసమానత ల మీద మీ నుండి ఒక మంచి ప్రేమ పాట ను ఆశిస్తున్నాము..
1:35 Abbha addict aipoina e song ki daily rendu,moodu sarlu vintunna e song 🤩💖💖🙏🙏🙏and supperga padaru iddharu👏👏
ఎంతో అద్భుతంగా పాడారు ❤
అద్భుతం..మీ గాత్రాలు..ఇంత మధురమైన
పాటలు ..మనస్సును ఉల్లాస పరుస్తాయి
గొప్ప భవిష్యత్తు ఉంది..హేట్సాప్ ..బోథ్ ..
Srinidhi... స్వచ్ఛమైన స్వరం, ఆందమైన రూపం, నీ గొంతుకి పాట దాసోహం...❤️❤️
,jn
Super song
@@Shivaprasad69-l5 a WWE eq
@@Shivaprasad69-l5❤😊
శ్రీనిది గారు సుమన్ గారు మీపాట వింటే మనసు ఎంతో హాయిగా ఉంటుంది టెక్షాన్ లు మరిచిపోవచ్చు❤❤❤❤❤
మీ వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది bro excellent గా పాడారు
Male voice something sweet Srinidhi as usevel
కొన్ని పాటలు కొంతమంది కోసమే పుట్టా యెమో అనిపిస్తుంది. అలాంటి ఈ పాట మీ స్వరాల నుండి రావడం, మేము విని ఆస్వాదించడం మహ భాగ్యం. ముఖ్యంగ పాటని రాసిన వారికి, సంగీతం అందించిన వారికి, పాట పాడిన వారికి (శ్రీనిధి గారు, సుమన్ గారు) కృతజ్ఞతలు.🙏
ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు బ్రదర్ అండ్ సిస్టర్
బయ్యా మాది రాయలసీమ కానీ తెలంగాణా జానపదాలు అంటే చాలా ఇష్టం ఈ మధ్యనే విన్నా సెలయారు పారుతుంటే అనే పాట చాలా బాగుంది మీ సాహిత్యంనికి శేతకోటి వందనాలు
Eppadikivaraku 1000 times vinnanu.....bhayya .....suprbbbbb...anthey❤❤❤❤❤....singer voice.....chaala bhagundi
Nenu kuda ❤
బ్రదర్ యే అమ్మాయి కోసం ఈ పాట రాసావో కాని పిల్ల feeda , ఆ అమ్మాయి గురించి వర్ణించిన తీరు అద్భుతం...ఎంతో ప్రేమ ఉంటే కానీ ఇలాంటి పాటలు రాయలేము... ధన్యవాదాలు నీ పాట లోని సాహిత్యం నా మనసులో మాటలు కలిసాయి..😍 అసలు మీ ఇద్దరి వాయిస్ లో మ్యాజిక్ ఉంది..😍
Nijame
Super 🎉
ఈ పాట నేను ఎన్నిసార్లు విన్నానో చెప్పలేను. అంతలా మనసుకు హత్తుకుని పోయింది. చాలా బాగుంది. గాయని, గాయకులకు నా అభినందనలు.
nlqqllnlqn
L😊
Qn
😊😊😊lq
Llnlqql
Llqqnqknqqkkkqnk
Lnq
Qlnqaaqqa
ఇద్దరి వాయిస్ చాలా బాగుంది మంచి ఫ్యూచర్ ఉంటది. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ బోత్ singers...god bless you ❤
నాకు ఈ సాంగ్ అంటే చాలా చాలా ఇష్టం సుమన్ గారు thank you very much
So sweet వాయిస్ ఎంత టెన్షన్ లో ఉన్న
మీ సాంగ్ వింటే ప్రశాంతంగా నిద్రపోతా
So beautiful song చాలా చాలా థాంక్యూ సుమన్ గారు ❤❤
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న వినాలనే అనిపిస్తుంది. ఈ సాంగ్ 2 అవర్స్ కంటిన్యూ గా విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది👌👌👌👌👌👌👌.
!! అందమైన సాహిత్యం, చక్కని సంగీతం,విన సొంపైన గాత్రం,అందమైన చిత్రీకరణ,అప్సరస లాంటి నటి(హీరోయిన్),ఇంత చక్కటి ప్రేమ గీతం మాకు అందించినందుకు ధన్యవాదాలు.మంచి సాహిత్యాన్నీ అందించిన గేయ రచయిత గారికి ప్రత్యేక ధన్యవాదాలు.❤
వావ్ రియల్లీ సూపర్ బ్రో and సిస్టర్ ఇద్దరూ వాయిస్ నిజంగా మీకు నా అభినందనలు ఇద్దరికి అండ్ మ్యూజిక్ ప్లే వారికీ కూడా ధన్యవాదములు సార్ చాలా అద్భుతంగా ప్లే చేశారు యువర్ గ్రేట్ సో మిగతావరందరికీ 🙏🙏💐💐💐💐
Chala Baga padavu Bava
చాలా బాగా పాడారు అన్నయ్య.....👌
పాట చాలా బాగుంది🥰 మీ ఇద్దరూ వాయిస్ ఇంకా చాలా బాగుంది అన్నా👌🥰
Super tammudu
నిజం చెప్పాలంటే నిండు పౌర్ణమి లో ఆ జాబిల్లి నీ వాయిస్ వింటే పరవశించి హాయిగా నిద్రపోతాడు సూపర్ వాయిస్ అక్క❤️👌🏻😘
ప్రాణంపెట్టి పాడారు భయ్యా.....
ఎన్నిసార్లు విన్నా మళ్లీ వినాలి అనిపిస్తూనే ఉంది.
ఇలాంటి జానపద పాటలు కావాలి..... & song shoot లో ఎక్కడ కూడా ఇది ఎందుకు అనేలా లేదు, లిరక్స్ స్పష్టంగా అర్తం అవుతున్నాయి, సింగర్స్ కూడా చాలా బాగా పాడారు..... Keep it up
ఈ మధ్యలో సినమా పాటల కంటే గి లాంటి పాఠాలు చాల బాగా వస్తున్నాయి
ఈ లాంటి మరెన్నో పాటలు రావాలని కోరుకుంటూ, మీ నాయక్ భాయ్
U also looking like pretty
మంచి పల్లెటూరి లవ్ స్టొరీ ను ప్రోజెక్ట్ చేశారు ఈ పాటలో
శ్రీనిధి గారి. వాయిస్ అద్భుతం గా ఉంది. సింగర్ కౌసల్య గారిని గుర్తుచేశారు 💐💐💐💐
Singer kousalya..as it is
666666⁶6666⁶66666666
Super song sister and brother
మళ్ళీ మీ ఇద్దరి కలయికతో ఇలాంటి పాట త్వరలో వస్తుంది అని కోరుకుంటున్నరా తమ్ముడు సుమన్...కీపీట్ అప్ ఇలాగే సాగిపో పాటల పూదోటలో
సుమన్ అన్న శ్రీనిధి గారు మీరు ఇద్దరు కలిసి హీరో హీరోహిన్ గా ఏదైనా వీడియో సాంగ్ చేస్తే చూడాలని వుంది సుమన్ అన్న ♥️♥️🌹🌹🌹
ఆ పాటకు వీళ్ళ గొంతు లు మాత్రమే వినసొంపుగా ఉన్నాయి.. ఒక్క డబుల్ మీనింగ్ లేకుండా ఈ మధ్య కాలంలో వచ్చిన ఏకైక పాట.. చాలా బాగుంది
ഈ ശ്രീനിധി പാടുന്നത് കേൾക്കാനും, കാണാനും എന്ത് രസമാണ്.. വളരെ പോസിറ്റീവ് എനർജി 💪💪🔥🔥🫶🫶🫶🫶
మీ ఇద్దరి గానం సెలయేరులు పారే నదిలోని నీళ్ల సవ్వడిల ఉన్నది అన్న అంత అద్భుతంగా ఉంది అన్న 👍🙏🙏🙏💐💐💐💐👏👏
పాట రాసిన వారికీ,పాడినవారికి congratulatation. చాలా బాగుంది..
పల్లవి:
నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే....
కొంటే చూపుల వాడ కోరి నన్నడగంగ కోరిక నీకెలరా ఓ పిలగ సాలించు నీ మాటరా.....
నా ఊహల రాణి నువ్వే నా తోడని పేరు రాసుకున్ననే...
కలిసుండే రోజుల్లో నూరేళ్ళ బంధమని రూపు గీసుకున్ననే.... ||నిండు పున్నమి||
చరణం 1
సినుకమ్మ మెరుపమ్మ సిందేసి ఆడంగా నేమలమ్మ నృత్యనివే ఓ పిల్ల పాట కోయిలమ్మవే....
మాటలే మత్తులు సుపుల సూదులు గుండెల్లో గుచ్చకురా ఓ పిలగా నన్నేదో సెయ్యకురా....
పచ్చి పాల తీరు నీ లేత నవ్వులు ఎంత ముద్దుగున్నవే... నింగిలో తారలు తలదించే అందము నిన్నెట్ల నే విడువనే.... ||నిండు పున్నమి||
చరణం 2
తూర్పు కొండల నడుమ నిండుగా విరిసిన అందాల సింగిడివే ఓ పిల్ల సుడసక్కని గుమ్మవే...
కను సైగ జేస్తావు నాయెంట వస్తావు మావొల్లు జుస్తరుర ఓ పిలగా నన్నిడిసి వెళ్ళిపోరా....
ఆ రంభ ఊర్వశి ఈ నేల జారీ నీల మారెనేమొనే....
ఏ జన్మలో జేసిన పుణ్యమో నువ్వు మరిసి ఉండలేనులే... ||నిండు పున్నమి||
చరణం 3
ఆశలెన్నో లోన చిగురిస్త ఉన్నవి నన్ను అడుగుతున్నవే ఓ పిల్ల నిన్ను కొరుతున్నవే...
మాయేదో జేసినవ్ నా మనసు దోసినవ్ నా లోకమైనావురా ఓ పిలగ నీ మీద మనసాయెరా...
నా సిక్కని ప్రేమల సక్కని దేవతగా నిన్ను కొలుసుకుంటనే...
అడుగుల్ల అడుగేసి నీలోన సగమైయ్యి నిన్ను చూసుకుంటనే....
ఏడేడు జన్మల విడిపోని బంధమై నీ తోడు నేనుంటనే ఓ పిల్ల కలకాలం కలిసుందమే...
ఏడేడు జన్మల విడిపోని బంధమై నీ తోడు నేనుంటరా ఓ పిలగా కలకాలం కలిసుంటారా...
Abba Anna excellent singing I love this song
Your voice is so sweet Anna abbaabbabba love you this song 😊❤❤❤❤❤❤
Super song 👌
Good lirics
ఈ పాటను పూర్తిగా నేర్చుకుని ఇప్పుడే ప్రేమలోపడి ఈ పాట పాడుతాను నా జాబిల్లీ కోసం
చాలా వినసొంపు అయినా గాత్రం చాలా బాగా పడినావ్ బ్రదర్ ,,, పాట వింటుంటే మనసు తేలికగా అనిపిస్తుంది,,,,, 👌👌👌
స్వచ్ఛమైన తేనే రుచిని మరిపించేలా ఉంది ఈ పాత మీ గొంతులు 🥰🥰🥰
మంచి ట్యూన్ కుదిరింది రచయితకు అభినందనలు..సంగీతం ఇచ్చిన వాళ్ళకు అభినందనలు..పాడిన గాయకులిద్దరికీ డబుల్ అభినందనలు
Super super
La
@@ramuvankudoth7365 7.7
@@ramuvankudoth7365 kn hh bunk CG
Super song
నిండు పున్నమి వేళ
ముద్దుంగ నవ్వేటి
అందాల జాబిలివే ఓ పిల్ల
సొగసైన సిరిమల్లెవే
కొంటె చూపుల వాడ
కోరి నన్నడగంగ
కోరిక నీకెలాయే ఓ పిలగా
సాదించు నీ మాటలా…
నా ఊహల రాణి
నువ్వే నాతొడని
పేరు రాసుకున్ననే
కలిసున్న రోజుల్లో
నూరేళ్ళ బంధమని
రూపు గిసుకున్ననే
నిండు పున్నమి వేళ
ముద్దుంగ నవ్వేటి
అందాల జాబిలివే ఓ పిల్ల
సొగసైన సిరిమల్లెవే
కొంటె చూపుల వాడ
కోరి నన్నడగంగ
కోరిక నీకెలాయే ఓ పిల్లగా
సాదించు నీ మాటలా…😊
సినుకమ్మో మెరుపమ్మో
సిందేసి ఆడంగ
నేమలంమ్మ ముత్యనివే ఓ పిల్ల
పాట కోయిలమ్మవే
మాటలే మత్తులు
సుపులు గుండెల్లో గుచ్చకు రా
ఓ పిల్లగా
నన్నేదో సేయకురా
పచ్చి పాల తీరు
నీ లేత నువ్వులు
ఎంత ముద్దుగున్నవే
నింగిల్లో తారలు తల దించే అందము
నిన్నట్ట నే ఇడువనే
నిండు పున్నమి వేళ
ముద్దుంగ నవ్వేటి
అందాల జాబిలివే ఓ పిల్ల
సొగసైన సిరిమల్లెవే
కొంటె చూపుల వాడ
కోరి నన్నడగంగ
కోరిక నీకెలాయే ఓ పిలగా
సాదించు నీ మాటలా…
తూరుపు కొండల నడుమ నిండుగా
వెలిసిన అందాల సింగిడివే ఓ పిల్ల
సుడ సక్కని గుమ్మవే
కను సైగ చేస్తావు
నా ఎంట వస్తావు
మవోల్లు చూస్తారు రా ఓ పిల్లగా
నన్నిడిసి ఏళ్ళిపొర
ఆ రంభ ఊర్వశీ
ఈ నేల నా జారి
నీలా మారేనేమోనే
ఏ జన్మలో చేసిన పుణ్యమో
నిన్ను మరిసి ఉండలేనులే
నిండు పున్నమి వేళ
ముద్దుంగ నవ్వేటి
అందాల జాబిలివే ఓ పిల్ల
సొగసైన సిరిమల్లెవే
కొంటె చూపుల వాడ
కోరి నన్నడగంగ
కోరిక నీకెలాయే ఓ పిలగా
సాదించు నీ మాటలా…
ఆశ్లెన్నో లోన చిగురిస్తున్నయి
నన్ను అడుగుతున్నావే ఓ పిల్ల
నిన్ను కోరుతున్నానే
మయేదో చేసినవ్
నా మనసు దోచినవ్
నాలోకం ఏదోలా ఓ పిల్లగా
నీమీద మనసాయే రా
నా సిక్కని ప్రేమల
సిక్కిన దేవతల
నిన్ను కొలుసుకుంటనే
అడుగుల్ల అడుగేసి
నిలోన సగమయ్యి
నిన్న చూసుకుంటనే
ఏడేడు జన్మల విడిపొని బంధమై
నితోడు నేనుంటనే ఓ పిల్ల
కలకాలం కలిసుందమే
ఏడేడు జన్మల విడిపొని బంధమై
నితోడు నేనుంటనే ఓ పిల్లగా
కలకాలం కలిసుందం రా
Thank you
Super❤
Wow.. what a beautiful song Sung by both singers 👌👌 especially male voice 👌👌👌👌👏
రచయిత, గాయకులు సుమన్ గారు మీరు ఇలాంటి మరెన్నో మంచి పాటలు రాయాలని కోరుతున్నాము... all'the best..keep it up
సూపర్ గా పాడారు అన్నయ్య చెల్లమ్మ 👌🏻👌🏻❤️❤️
ని వాయిస్ మరియు సుమన్ వాయిస్ ఎంతో అద్భుతం చెల్లి మీరిద్దరూ కలిసి ఇలాంటి మరెన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాను ❤❤🙏🙏🙏
ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్న వినాలనే అనిపిస్తుంది🎉😊
ఇద్దరు చాలా అద్భుతంగా పాడారు.... 👍
💞 మీ పాటకు నేను పిద్దా అయాపో 👈💞
Suman Brother 👈👌
శ్రీనిధి గారు మీ గానం చాలాబాగుంది సుమన్ గారి గానం
ఇద్దరు అద్భుతహ
Super Super Super 👌
@@GangaGanga-rg8xh .
@@ramulubuchi8326 hi hai l
💐
❤@@dharmedirajashekar5854 ❤😊❤l
P
ఇప్పటికి ఒక 1000 విన్నానేమో ఈ సాంగ్... Super song ❤️❤️❤️
Nice వాయిస్ both. I లవ్ this song. ఎన్ని సినిమా పాటలు విన్న, మన folk సాంగ్స్ వింటే అదో ఆనందం.
నా ఊహల రాణి నువ్వే అని పేరు పెట్టుకుంటినే
ఈ లిరిక్స్ కోసం మళ్ళీ సాంగ్ వినాలనిపిస్తుంది abba..... ఎన్ని సార్లు విన్న edho తెలియని ఫీల్ ఉంది సాంగ్ లో మాత్రం
మీ ఇద్దరి స్వరం చాలా బాగుంది, ఇలాంటి మంచి పాట ఇచ్చినందుకు మా అభినందనలు, ఈ పాట అయితే నేను ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిపించేదిగా ఉంది మీకు నా ధన్యవాదాలు🥰🥰
😮😮😮c😮😮
😮😮😮c😮😮
😮x
Rf😮tc😮c😮c😮x😮yx😮
శ్రీనిది 💓గారు మీరు అద్భుతంగా పాడారు ,మితో పాటు పాటకు కూడా అందo ను ఇచ్చారు❤❤ ... సుమన్ గారు కూడా బాగా పాడారు ..p
మీ ఇద్దరి వాయిస్ వింటుంటే ఏంతో మధురంగా ఉంటుంది ... మరియు మీ ఇద్దరి వాయిస్ లో ఒక ప్రత్యేకత ఉన్నది ... మరియు ఈ వీడియో చేయడానికి సహకరించిన వారందరికి ధన్యవాదాలు ... GOOD .
👍
ఇంత మంచి ప్రేమ పాట ❤ చాలా లేట్ అయ్యింది వినటానికి🤷🏻♂️ సింగర్ సుమన్ అన్న వాయిస్🤩🫶
మనసులో మధురానుభూతి, చక్కని పదజాలం తో పాట మనసుకు హత్తుకునేలా,, ఉంది.. నేటి పాటలు, తలదన్నేలా అందరూ హాహిగా వినసొంపైన కమ్మని పాట.. నా మనసు ఎంతో నిమ్మదయింది 💐💐💐💐
సూపర్ సాంగ్ బ్రో సిస్టర్❤❤❤❤❤❤❤
అందమైన పాట అందంగా పాడారు. అందరిని మైమరిపించారు. అందరూ ఆనందంగా ఆప్యాయతగా ఆలకిస్తున్నారు
ఇద్దరూ ఇద్దరే... ఒకరిని మించి మరొకరు.. ఏం వాయిస్ ల రా నాయన... రోజు మీ మీద కుల్లుకుంటున్న 😃😃😃😃❤️❤️❤️
చాలా అదుభతమైన పాట రచయిత కు పడిన సింగర్స్ కు అభినందనలు ఇలాంటి పాటలు ఇంకా మీ నుండి రావాలని కోరుకుంటున్నాను 🙏
Chala super voice anna
Inka ilanti songs eh paadu anna
Voice ki chala power undhi anna
Thank u for this song
Chala bagundhi paata
Eroju 40 times vinna paatani
All the best anna 🎉🎉
ఎట్లా పాడుతున్నర్ర బాబు ఒళ్లుపులకరిస్తున్నది పచ్చి పాలతోటి,,,,, సూపర్❤️
Super, song
Super ur explains of comment
Really nice
@@panilkumarikumari6485
K mom❤
మీ ఇద్దరి వాయిస్ సూపర్ అన్న ఇపాటికి 100 టైమ్స్ విన్నాను శ్రీ నిధి గారు మీకు చాలా మంచి ఫుచేర్ వుంటుంది గాడ్ బ్లేస్ యూ
Female singing is so pleasant to listen this wonderful song and male singing is extraordinary ❤
1000 time I listen super ❤❤❤❤❤❤❤❤❤❤
Wowwww amazing voice of both ....this is the power of youth daily we are listening minimum 10 times.....great singers hats off
Hlj
రోజుకు ఒక్క సారి అయినా వింటాను సూపర్ సాంగ్ అన్న
సుమన్ ఈ పాటకు నీ గొంతు ఒక ఆక్సిజన్
సూపర్ అన్న
Hi Bro super song ❤❤
సూపర్ గా పాడారు అన్నయ్య సాంగ్స్ సూపర్ ఉంది సాంగ్ మీ వాయిస్ చాలా బాగుంది
నువ్వు ఎన్నో పాటలు పాడాలని మనసారాకోరుకుంటున్నాము అన్నయ
Super
2023లో నువ్వు ఎన్నో పాటలు పాడాలని మనసారా కోరుకుంటున్నాను అన్నయ్య సినిమాలలో పాడే అవకాశం రావాలని కోరుకుంటున్నాను
మత్తు అంటే మందులోనే ఉంది అనుకున్న ఇన్ని రోజులు మీ వాయిస్ లో ఉంది అనిపిస్తుంది👍👍♥️♥️
Avunu anna
Yes
శ్రీనిధి గారి వాయిస్ కి ఎంత మంది ఫ్యాన్స్ ❤️❤️
Nenu
ఇద్దరూ బాగానే పాడారు.
శ్రీనిధి. పేరుతగ్గ అందం... అందానికి తగ్గ స్వరం సూపర్బ్ 😍😍😍💐💐💐
Hi
@@nivasnaturelife5338 6. O
ఎంత మధురం మీ గొంతుకలు..హాయిగా నిదురించ వచ్చు..మీ జన్మ చాలా గొప్పది..కీప్ ఇట్ అప్..
ఈ పాట నాకు చాలా చాలా నచ్చింది, అలానే మీ ఇద్దరి voice కి congrats
చాలా బాగా పాడారు ఇద్దరి వాయిస్ చాలా బాగుంది పాట కూడా బావుంది 👌👌👌👌👌👌
ఈ పాట అద్భుతంగా ఉంది ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తూనే ఉంటుంది.. సుమన్ శ్రీనిధి కాంబినేషన్ లో వచ్చే పాటలు చాలా బాగున్నాయి... ఈ పాటని రాసిన రచయిత్ర కి ముందుగా పాదాభివందనాలు... సార్ నేను ఒక లారీ డ్రైవర్ నీ.. మీరు చాలా పాటలు రాసే ఉంటారు.. కానీ ఒక డ్రైవర్ మీద మేము పడే కష్టాలు మీద మనసుపెట్టి ఒక పాట రాయండి సార్.. 🙏🙏🙏🙏🙏
రాశారు అన్న..... సుక్క రాం నర్సన్న songs విను..... కండ్లకు కట్టినట్లు రాశారు.....
❤super voice akka annaya
అద్భుతమైన సాంగ్ సింగర్స్ అధ్భుతంగా పాడారు👌👌👌😍😍😍❤️❤️❤️💐💐💐💐💐💐
ఈ పాటని రోజుకి 10 టైమ్స్ చూస్తాను.
This is called hidden talent. Each and every single folk songs created sensations in recent times.
Better to create more albums to make talent rockzzzz ❤️
❤❤meee
@@SathyaNarayana-wm8cl❤❤❤❤❤❤❤❤00p0
👌👌👌👌👌
ఏడు జన్మలు గుర్తు ఉంటది అన్న మీ పాట