చంద్రబాబు నీడలో ఎదగని లోకేష్..పవన్ కల్యాణ్‌ను దువ్వుతున్న బీజేపీ | Weekend Comment By RK |ABN Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 159

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 2 วันที่ผ่านมา +25

    తప్పు చేసిన వాళ్లను శిక్షించటం కక్షసాధింపు ఎలా అవుతుంది ? కడుపుకు అన్నం తినేవాళ్ళు ఎవరూ అలా అనరు. బుద్ధి, జ్ఞానము ఉన్న వాళ్ళు ఎవరైనా " దుష్ట శిక్షణ శిష్ట రక్షణ " జరగాలి అని కోరుకుంటారు.

  • @kishorebabu494
    @kishorebabu494 วันที่ผ่านมา +25

    బాబు నీడలో ఎదుగుతాడో లేదో తెలియదు కానీ నీ గొంతు తో లోకేష్ ను బయపెట్టకు జ్యోతమ్మ.... 🙏

  • @ravikishoreME
    @ravikishoreME 21 ชั่วโมงที่ผ่านมา +4

    లోకేష్ తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు.పవన్ కళ్యాణ్ కూడా బలపడడానికి ట్రై చేస్తున్నాడు.రాధాకృష్ణకు వైసీపీ ఎక్కువ నచ్చుతుందేమో పవన్ కంటే అందుకే టీడీపీని రెచ్చగొడుతున్నాడు.2014 నుండి 2019 వరకు ఇలాగే టీడీపీని రెచ్చగొట్టి గొడవలు పెట్టిన రాధా ఇప్పుడు మళ్ళీ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు.టీడీపీ తస్మాత్ జాగ్రత.

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 2 วันที่ผ่านมา +13

    చెవిటి వాని ముందు శంఖమూదినట్లు అన్న సామెతలాగా వుంది మీరు చెబుతున్నది. మీకు కంఠశోష, మాకు గుండెపోటు తప్ప ఎలాంటి ఉపయోగం లేదు

  • @9491961007
    @9491961007 วันที่ผ่านมา +51

    TDP VS JSP మధ్య చిచ్చు పెట్టే విధంగా ABN మొదలు పెట్టింది.

    • @d.lokanadharaju6546
      @d.lokanadharaju6546 วันที่ผ่านมา

      No doubt

    • @venkateshkakumani3810
      @venkateshkakumani3810 วันที่ผ่านมา

      కాదు

    • @venkatnag8981
      @venkatnag8981 8 ชั่วโมงที่ผ่านมา

      Babu socio- centric parties TDP ysrcp brs AAP so BJP scape goat Pawan avvuthadu zenz batch kee arrdham avvadhule extreme bjp hindu extreme islamic congress are danger

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 2 วันที่ผ่านมา +23

    ఆరు నెలలు అయినా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడిని ఇంతవరకు అరెస్ట్ చెయ్యలేదు అంటేనే వీళ్ళ సమర్ధత ఎమిటో తెలుస్తున్నది

    • @Chinshan-l6l
      @Chinshan-l6l วันที่ผ่านมา

      19-24 lo cbn ni tappithe evadinaina arrest chesara or chinna chinna karyakarthalani arrest chesada jagan gadu,arrest Lu chesthe asalu meeru undevalla ra joker nayallara

  • @bhukyaravinder272
    @bhukyaravinder272 15 ชั่วโมงที่ผ่านมา +2

    జర్నలిస్టు అనే వాడు సమాజం లో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుతారు కానీ రాదా కృష్ణ tpd కార్యకర్త పొలిటికల్ బ్రోకర్

  • @gamewithraghu6265
    @gamewithraghu6265 วันที่ผ่านมา +14

    లోకేష్ చెయ్యగలిగినంతా ఇప్పుడే చెయ్యాలి మంచి పేరు తెచ్చుకోవాలి నీలాంటి వాడి మాటలు వింటే మద్దగుడిచి పోతాడు . రాజ కీయ ల కంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం

  • @nagulameeravalinoorbasha
    @nagulameeravalinoorbasha วันที่ผ่านมา +10

    ABN Channel wants Lokesh as CM immediately before 2029

    • @penchalvaddi4899
      @penchalvaddi4899 วันที่ผ่านมา

      కాదు ముందు చూపుండాలని చెబుతూన్నారు అని ఎందుకనుకోగూడదు.
      చిరంజీవి,నాగబాబు,పవన్ పావులు ఎలా బిజెపీతో కలిసి కదుపచ్చు, బాబును ఒంటిరిని చేయొచ్చు వయసు మీదపడి బాబు ఏం చేయలేక పోవచ్చు...పావులు ఎలా కదులుతాయో కాలంలో తెలుస్తది....

    • @Mahesh-fy7yj
      @Mahesh-fy7yj 19 ชั่วโมงที่ผ่านมา

      Naku lokesh CM avvali daniki pawan anna kapala kayali😂😂

  • @pardhu5245
    @pardhu5245 วันที่ผ่านมา +9

    లోకేష్ మరో పదేళ్లు రాజకీయాల్లో రాటుదేలాలి, అప్పుడే పార్టీ పగ్గాలు చేపడిదే మంచి ఫలితం ఉంటుంది 👍
    ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి హవా నడుస్తుంది 👍

    • @rjoythirvenkastes
      @rjoythirvenkastes วันที่ผ่านมา

      1000 పర్సెంట్ కరెక్ట్

  • @krishnarao5899
    @krishnarao5899 วันที่ผ่านมา +10

    ABN కు బాధ ఎందుకు. లోకేష్ తన talent చూపి ప్రజల్లోకి వెళ్ళాలి. స్వతహాగా లోకేష్ కంటే పవన్ ఉషారుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. దానిని తప్పు పడితే ఎలా.......

  • @rjoythirvenkastes
    @rjoythirvenkastes วันที่ผ่านมา +2

    చంద్రబాబు నాయుడు కి వయసు అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ పెట్టుకొని బిజెపి చక్రం తిప్పింది ఈ విషయం గుర్తుపెట్టుకుని చంద్రబాబు నాయుడు అలర్ట్ గా ఉండాలి వాళ్ళిద్దరే ప్రధమ శత్రువులు జగన్ కాదు లోకేష్ ఫ్యూచర్ లేకుండా చేస్తారు 1000% ఇదే జరిగింది కాలాన్ని వయసుని ఎవరు కొనలేరు చంద్రబాబు నాయుడు కి ఇదే లాస్ట్ చాన్స్ పవన్ కళ్యాణ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు ప్రమాదంలో పడతారు టిడిపి కనుమరుగవుతుంది

  • @vamsee548
    @vamsee548 วันที่ผ่านมา +5

    నీకి మంట pk ఎదిగితే

  • @surendranath7335
    @surendranath7335 วันที่ผ่านมา +10

    Without Pawan Kalyan TDP cannot get 25 MLAs also

    • @yagantivenkatadri19
      @yagantivenkatadri19 วันที่ผ่านมา +3

      With out TDP jenasena can not get one MLA seat

  • @veernapuram5392
    @veernapuram5392 9 ชั่วโมงที่ผ่านมา

    థాంక్యూ ఆర్ కే గారు జై జగన్

  • @nicoladatt53
    @nicoladatt53 วันที่ผ่านมา +3

    Future CM PK Janasena

  • @confusedhindu1533
    @confusedhindu1533 วันที่ผ่านมา +3

    అమరావతి మీద విషం కక్కే శక్తులకి ABN ఛానల్ సపోర్ట్ ఇస్తున్నట్టు ఉంది. మిగతా జిల్లాలలో వస్తున్న ప్రాజెక్టులు అభివృద్ధి కాదా. ప్రజల అపోహలు దూరం చెయ్యాలి కానీ ఇంకా CBN ని ఆడిపోసుకోవటం ఏమిటి??అమరావతి మరియు పోలవరం మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి చెందినవి, ఏదో ఒక ప్రాంతానికి చెందినవి కాదు. అవి పూర్తి కాకూడదు అని జగన్, బీజేపీ చాలా ప్రయత్నం చేశాయి, 5 సం సఫలం అయ్యాయి, రాష్ట్రం రాజధాని లేక, ప్రాజెక్టులు లేక, నీళ్ళు లేక వెనకబడి పోయింది. ఇంకా వాటి మీద కొందరు విషం కక్కుతున్నారు, ఇప్పుడు కూడా ప్రజలు వాళ్ల మాటలు నమ్మితే ఇంక ఆంధ్ర ప్రదేశ్ ప్రజల తలరాత ఎవ్వరూ మార్చలేరు.

  • @RamaKrishna-yc3us
    @RamaKrishna-yc3us 16 ชั่วโมงที่ผ่านมา +1

    ఇప్పుడు పరిస్థితి బాగానే ఉంది కదా. ఎందుకమ్మా 2029 గురించి ఆలోచన ??అప్పుడు ఎలేచ్షన్స్ కి ఎవరు నాయకులవుతారో ప్రజలే నిర్ణయిస్తారు. మనకి ఎందుకు తొందర? పార్టీ కోసం అభివృద్ధి ని నిర్వీర్యం చెయ్యకూడదు

  • @gangadharrao7368
    @gangadharrao7368 วันที่ผ่านมา +9

    రాధా కృష్ణ గారు ఇలాంటి కథ నాలు వల్ల మీ మైలేజ్ తగ్గడం ఖాయం

  • @muthyalasupriyasupriya9686
    @muthyalasupriyasupriya9686 8 ชั่วโมงที่ผ่านมา +1

    2029 lo ap cm Pawan kavali

  • @mallesharepelly7519
    @mallesharepelly7519 วันที่ผ่านมา +1

    100% correct

  • @sreenivasuludirsavancha2651
    @sreenivasuludirsavancha2651 วันที่ผ่านมา +3

    పగ్గాలు ఒకరిచేతిలో, కళ్లెం ఇంకొకరి చేతిలో ఉంటే, ఎలా సాధ్యం అవుతుంది 🙄

  • @chundurunageswararao2486
    @chundurunageswararao2486 3 ชั่วโมงที่ผ่านมา

    Nijam chepparu, lokesh ni support ivvali, bcz he us future tdp head, and party strong avvdaniki krushi cheyyali, party maru mula gramallo stong cheyyali, kotha nayakulani thayaru cheyyali, 5 cros people ni tsp ki support vachtliga workout cheyyali, party ni strong chesukuntu, vote share strong chesukovali, lokesh annani strong cheyyali, other wise kastham, jai Tdp, jai cbn, jai lokesh

  • @tgangadharam3067
    @tgangadharam3067 2 ชั่วโมงที่ผ่านมา

    ✅✅✅✅✅✅ జై టీడీపీ jai లోకేష్ jai CBN🙏

  • @KOYIHEMAKUMAR.74
    @KOYIHEMAKUMAR.74 13 ชั่วโมงที่ผ่านมา

    Good,explained.

  • @PrasannaGandikota-k7x
    @PrasannaGandikota-k7x วันที่ผ่านมา +1

    Jai CBN Jai lokesh 🎉

  • @ravireddy2249
    @ravireddy2249 วันที่ผ่านมา +3

    Ministers worst change them immediately
    Top 3 worst ministers
    1-Ramprasad Reddy
    2-Vasamsetty Subhash
    3-Parthasarathy

  • @PrasadRaviprasad-v1t
    @PrasadRaviprasad-v1t วันที่ผ่านมา +2

    తప్పు చేసే వాడిని వదిలితే అది ఇంకా తప్పు, ఆరోపణలు తప్ప ఎక్సన్ తీసుకోపోతే అది చేతకాని తనం, up, యోగి ని ts రేవంత్ ని చూసి నేర్చుకోవాలి 🙏

  • @VishwaMohan-j4l
    @VishwaMohan-j4l วันที่ผ่านมา

    Super political analysis, alert message to CBN.

  • @Charan_Facts_
    @Charan_Facts_ วันที่ผ่านมา +1

    కనీసం వీకెన్ కామెంట్ కూడా వినాడ వినకుంటే వాడి కర్మ వాడి. కుమార్డి కర్మ CBN తెలివివుంటే కుమారుణ్ణి ప్రతి విశంలో ముందు వుంచల పవణ్ కళ్యాణ్ ముందున్నారు గమనిచాల టీడీపీ క్లోజ్ జనసేనా ముందు ఇప్పటికైనా 11:26

  • @PunnaNaresh-s1i
    @PunnaNaresh-s1i 9 ชั่วโมงที่ผ่านมา

    నెస్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు..❤❤❤

  • @ynarasimhamurti4534
    @ynarasimhamurti4534 4 ชั่วโมงที่ผ่านมา

    2014. 2024. చంద్రబాబు నాయుడు సీఎం సీట్లు కూర్చోబెట్టింది జనసేన

  • @venkateshkakumani3810
    @venkateshkakumani3810 วันที่ผ่านมา

    Yessss

  • @vijaypola3004
    @vijaypola3004 วันที่ผ่านมา +5

    నిజంగానే మీరు దమ్మున్న రాధాకృష్ణ గారు ఎందుకంటే చెప్పాల్సిన విషయం చాలా స్పష్టంగా చెప్పరు cbn గారు నీడ ఉన్నత వరకు లోకేష్ గారికి ఎదగడం చాలా కష్టం. దానితో పాటు cbn గారు atleast పార్టీకి సంబంధినా వ్యవహారాలు లోకేష్ ఇస్తే ఇంకా బాగుండు. పవర్ లేనప్పుడు మంత్రి లేదు ఏమి లేదు కానీ ఈ విషయాన్ని మీరు cbn గారి దాక వెళ్లేలా చుడండి. నా విషయం కాదు మీ విషయం

  • @vedhkrishna5170
    @vedhkrishna5170 วันที่ผ่านมา +1

    Your thumb nail is perfect !Though Iam a supporter of CBN ,I personally think he’s wrong in some issues ,be it’s caste or grooming Lokesh as the next leader ,he’s giving undue importence to others . If this goes on ,Bjp will destroy TDP .. CBN should change his thinking & groom Lokesh as the prospective leader of TDP & younger generation demands him as a well educated ,efficient politician! CBN should change his change his mind set !Failing which the future for TDP will be Bleak !Also ,as on date ,TDP can win any election with out the support of out side Rs ! Can you say the same about others too ?

  • @thirupathijakkula9378
    @thirupathijakkula9378 วันที่ผ่านมา +1

    Ap future cm pspk

  • @harinathkollam4351
    @harinathkollam4351 วันที่ผ่านมา +5

    Target chestunnav ga malli Pavan Kalyan ni

  • @YenkiVram
    @YenkiVram วันที่ผ่านมา +7

    బాదాక్రిష్ణ మన కమ్మ కులపోళ్ళు కట్టుకున్న కమ్మరావతి సేఫేనా ఇంతకీ

    • @osaikrishna2171
      @osaikrishna2171 วันที่ผ่านมา

      Ara avadraa nuvvu

    • @KumarKC-rb5yl
      @KumarKC-rb5yl 13 ชั่วโมงที่ผ่านมา

      Reddy kulagajji kattina vizag capital aithe ika ledu...

  • @Suryateja-s6m
    @Suryateja-s6m วันที่ผ่านมา +1

    ఆర్కే బ్లాక్ మెయిల్ టాక్స్టిక్స్ మొదలైయ్యాయి. నిజానికి ఏబీఎన్ కు ఆంధ్ర అభివృద్ధి చెందటం ఇష్టం లేదు. ఇది పూర్తిగా తెలంగాణా చానెల్. తెలంగాణ ఆర్థిక ప్రయోజనాలే వీరికి ఇష్టం. ఇవ్వాళ్ళ దేశంలో దాదాపు ప్రజాప్రతినిధులు అందరూ రియల్ ఎస్టేట్ దండాల్లో మునిగితేలుతున్నారు. రేవంత్ రియల్ ఎస్టేట్ మహరాజ్

  • @Anand-iu4bq
    @Anand-iu4bq วันที่ผ่านมา +1

    Who told lokesh babu is not shine don't show again this story

  • @gangadharradharapu9222
    @gangadharradharapu9222 วันที่ผ่านมา +1

    ABN should work for the interest of the country

  • @gangadharradharapu9222
    @gangadharradharapu9222 วันที่ผ่านมา +1

    ఇది ఖచ్చితంగా విచ్ఛిన్నకర చర్యే

  • @vemulasubramanyam7969
    @vemulasubramanyam7969 วันที่ผ่านมา +2

    Sir meku requested 2029 Lokesh Anna Best leader kk pavan kalyan is only deputy cm BJP leader is zero

  • @k.Venkatasubbarao-66
    @k.Venkatasubbarao-66 วันที่ผ่านมา +4

    మేము నెత్తినోరు కోట్టుకోని చెబుతున్నది ఇదే గత 6 నెలలను0డి. పార్టీ నిర్వీర్యం అవుతున్నా వేరే వారికి పెద్ద పీట వేసి వారిని భుజాన మోస్తూ పార్టీ వారిని ఆ భాగస్వాముల బానిసలుగా నెట్టి వారి బలాన్ని పె0చుకో0టున్నా మీటి0గ్ల ద్వారా ఎదుగుతున్నా తెలుగుదేశం ఎక్కడా మీటి0గ్ల జాడా లేదు. ఇక లోకేష్ బాబు ప్రాజేక్ల వేటలో పెట్టుబడుల దేశే తప్ప పార్టీ క్యాడర్ నికలిసే అవకాశం ఇవ్వడం లేదు. వైకాపా వారిని అన్ని భాగస్వామ్య పార్టీల వారు పోటా పోటీ గా తమ పార్టీలలో చేర్చుకు0టూ తెలుగు దేశం క్యాడర్ కే దూరమౌతున్నపార్టీ ఇక లోకేష్ బాబు కు పార్టీ కి ఎక్కడ లీడ్ చేసేఅవకాశం ఇవ్వడం లేదు. ఈ పోకడ చాలా ప్రమాదకరం. పార్టీ వారికి పదవులు లేవుగాని, పార్టీని వదలి వేరే పార్టీలకు వెళ్ళిన వారికి మాత్రం బంగారు పళ్ళె0లో పెట్టి వేరే రాష్ట్రమైనా పదవులు కట్టబెట్టడం చాలా బాధాకరం!

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 วันที่ผ่านมา

    Lokesh పదవి తీసుకోకుండా, కార్య కర్త లు, నష్ట పోయిన నాయకులను, కాపాడి, case ల నుండి తప్పించి, తరువాత.. రెండు ఇయర్స్ మంత్రిగా వుంటే బాగుండేది?????😂😢😅

  • @venkateswarreddyetikala7314
    @venkateswarreddyetikala7314 วันที่ผ่านมา +1

    Naku anumanam ga unadhi. Chandra babu nenu dagaraku ranivadam leda. Jai Tdp

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 วันที่ผ่านมา

    CBN TDP... Pawan .. lokesh.. మాయ మాటలు చెప్పి అధికారం లోకి వచ్చారు.. తరువాత పార్టీ కోసం, కష్ట పడి న, కార్య కర్త లు, కొంత మంది నాయకులు లకు అన్యాయం చేశారు చేశారు చేశారు చేశారు చేశారు.
    CBN TDP self goal..

  • @ramamohanakodali569
    @ramamohanakodali569 วันที่ผ่านมา +1

    Polavaram and Amaravathi are lifeline of Andrapradesh, and stepping stone for power.

  • @mr.pavankumar7258
    @mr.pavankumar7258 วันที่ผ่านมา

    Yes

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 วันที่ผ่านมา

    బాబు ని మాత్రం నమ్మలేము

  • @darling393
    @darling393 วันที่ผ่านมา +1

    Aray ABN Munda Lokesh baga chestunadu, janalooo positive ga vunnaru , he’s changed a lot , pavan himself star hero and mass image , don’t compare with Lokesh , TDP abimanulu dayachesi ABN ni fallow avvadhu, nammadhu ,oka CBN abimaniga chebutunna

  • @puttamvenkataseshareddi6747
    @puttamvenkataseshareddi6747 วันที่ผ่านมา +1

    It's not CBN govt , it's BJP + Pavan Kalyan govt. TDP should go all alone in 2029.elections.

  • @VijayKumar-l9z2u
    @VijayKumar-l9z2u วันที่ผ่านมา +1

    AAPU NEE SOLLU 😢

  • @allusuryanarayana8465
    @allusuryanarayana8465 2 ชั่วโมงที่ผ่านมา

    2004lo TDP votamiki Karanam prajarajayam 2009lo TDP votamiki trs tho jatakattadam valana ekkuva nastapoindi

  • @gundojusuresh3187
    @gundojusuresh3187 วันที่ผ่านมา +1

    Pk central minister avvadu...local gane vuntadu

  • @koteswarao1987
    @koteswarao1987 วันที่ผ่านมา +3

    Jagan nu meeru vadili vesthe vadu tarvatha me pani pattutadu vadiki nithi jathi emilevu vadiki padavi mukyam enthakaina digajaritadu

    • @DanduLakshmi-r6p
      @DanduLakshmi-r6p 18 ชั่วโมงที่ผ่านมา

      Mundu miku nithi jathi unda

  • @Vijayawada-p2x
    @Vijayawada-p2x 17 ชั่วโมงที่ผ่านมา

    BJP want Jagan to survive,so Congress don’t gain. TDP - CBN status under NTR same as now Lokesh.

  • @SoloYatrik
    @SoloYatrik วันที่ผ่านมา +2

    Next CM pawankalyan మాత్రమే

    • @DanduLakshmi-r6p
      @DanduLakshmi-r6p 18 ชั่วโมงที่ผ่านมา

      Antha scene ledu

  • @ca.pullaraopadakandla536
    @ca.pullaraopadakandla536 10 ชั่วโมงที่ผ่านมา

    Babu garu lekunte lokesh MLA ga kuda gelavaledu

  • @Prasanthi-b9c
    @Prasanthi-b9c 14 ชั่วโมงที่ผ่านมา

    Home kooda Lokesh ki isthe baguntundi..

  • @sudhakarayazpur6342
    @sudhakarayazpur6342 2 วันที่ผ่านมา +4

    Chandra babu ఈ వీడియో చూసయినా మారాలి ప్రజలు జగన్ కబంద హస్తాలు నుండి చంద్రబాబు కూ రాష్ట్రాన్ని అప్పగిస్తే ఇప్పుడు రాష్ట్రఒమోలో తెలుగుదేశం పార్టీ మనుగడకు క్లిష్ట పరస్టిట్యూట్లు తీసుకోనివచ్చాడు ఈ వీడియో అయినా చేపసి తెలుసుకోవాలి లేదంటే ప్రజలకి ద్రోహం చేసునోడులాగా చరిత్రలో నిలిచిపోతాడు

  • @suryyanarrsshk2149
    @suryyanarrsshk2149 10 ชั่วโมงที่ผ่านมา

    వీడికి పవన్ కల్యాణ్ కింగ్ అవుతాడు అని భయం

  • @suyanagavenkateshbommu7233
    @suyanagavenkateshbommu7233 13 ชั่วโมงที่ผ่านมา

    Last time mere Jagan nee CM chesaru, Sri Reddy tho godava petti. Maybe 2029 Jagan CM chestaniki ready ayyaru.Evaro akkarledu meru chalu Jagan CM avataniki 😂

  • @KakaniSubbu-on7qu
    @KakaniSubbu-on7qu วันที่ผ่านมา +4

    ACTING CM CBN....WORKING CM PAWAN KALYAN....LOKESH KI INKA AGE VUNDI...

  • @MrAvnraja
    @MrAvnraja 2 วันที่ผ่านมา +3

    90 mingevav entra

  • @dimbalashok3163
    @dimbalashok3163 3 ชั่วโมงที่ผ่านมา

    Mudupulu muttaledhemo, jai TDP jai CBN

  • @narmadakandula3596
    @narmadakandula3596 2 วันที่ผ่านมา +4

    100% కరెక్టు ఎనలైజేషన్

  • @nagarjunapadasanaboina6772
    @nagarjunapadasanaboina6772 3 ชั่วโมงที่ผ่านมา

    Pawan kalayan valla two times cm ayyadu

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu วันที่ผ่านมา

    Some are created pulivendula Sheik Sharif role against agriculture biddalu but I waiting...so everyone like this way... sir

  • @muralidhardanthuri691
    @muralidhardanthuri691 วันที่ผ่านมา

    Jai lokesh

  • @madhava241
    @madhava241 วันที่ผ่านมา

    Trs present opposition lo undi but KTR ela active ga unnadu...lokesh monnati varaku ela unnadu only ruling lo unnappudu matrame lokesh active avuthunnadu. .lokesh ki full powers ivvali ippatikaina sonthanga image create chesukovali tharwatha mee istam

  • @parvathichittineni620
    @parvathichittineni620 2 วันที่ผ่านมา +3

    తెలుగు రాష్ట్రాల చరిత్రలో చంద్రబాబు గారు చేసిన
    గణనీయమైన మార్పులను మీలాంటి జర్నలిస్టులు , వెక్కిరిస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఆర్కే గారు .
    ప్రపంచంలో ఎక్కడైనా చంద్రబాబు గారి లాంటి రాజకీయ నాయకుడు ఉంటే కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కష్టపడతారు
    కానీ తెలుగు రాష్ట్రాల దురదృష్టం
    కాపాడుకోవాలని శ్రద్ధ వహించకపోగా ఆ నాయకత్వాన్ని డి గ్రేట్ చేయడానికి మటుకు ప్రయత్నిస్తారు
    ఒక క్రైసిస్ వచ్చినప్పుడు చంద్రబాబు గారు లోకేష్ ఎలా ఎదుర్కొన్నారు పార్టీ విషయంలో?
    అని చర్చ జరిగిందా ఆర్కే గారు
    భాస్కర్ రావు అప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంద్రబాబు ఎలా స్పందించి నాదేళ్ల భాస్కరరావును దోషిగా నిలబెట్టాడు ప్రజల ముందు
    అఖండ విజయం టిడిపికి తీసుకువచ్చారు ఎమ్మెల్యేలను కర్ణాటక తరలించడం ద్వారా
    ఆ తర్వాత వచ్చిన లక్ష్మీపార్వతి ఇషులో అనేక సంఘర్షణలు పడి పడి చంద్రబాబు ఎన్టీఆర్ గారిని ఎదిరించాల్సిన పరిస్థితిని తట్టుకొని నిలబడి
    ప్రజలను ఒప్పించి 99 లో గెలిచారు.
    రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చారు
    అలాంటి రాజకీయ నాయకుడిని 2004లో ఓడించడం వల్ల రాష్ట్ర ప్రజల సంపద దోపిడీకి గురైంది
    దానిపై చర్యలు తీసుకోలేని రెండు జాతీయ పార్టీలది తప్పు
    అయితే చంద్రబాబు ఏం చేస్తారు
    రాష్ట్ర వ్యవస్థల తోటి ఆర్కే గారు
    ఇప్పుడు చంద్రబాబు గారు 29లో రాజకీయంగా తాను గెలిచే దానికంటే
    వర్తమానంలో తన ముందున్న లక్ష్యాలు అమరావతి పోలవరం ఉపాధి స్టీల్ ప్లాంట్ విభజన నిధులు ఇలాంటి వాటిపై ఎక్కువ శ్రద్ధ చూపించారు
    ఎందుకు అంటే 29 వరకు తనకు బాధ్యత అప్పజెప్పిన తెలుగు ప్రజలని కాపాడాలని
    ఇది 14 లక్షల కోట్లు అప్పున జగన్ రెడ్డి అప్పజెప్పాడు
    అంటే కాంటాక్ట్ ఇవ్వాల్సిన బాకీలతో సహా పరిశ్రమల పోయాయి. ఇసుక దోపిడీ అయ్యింది ఆరు శ్వేత పత్రాల్లో జగన్మోహన్ రెడ్డి దోపిడీ ఉంది
    రాష్ట్ర పరిధిలో జగన్ రెడ్డిని అరెస్టు చేయకపోవడం చంద్రబాబు గారి చేతగాని తనమంటున్నారు
    కేంద్ర పరిధిలో సిబిఐ ఈడి లాంటి వ్యవస్థలు సిఏజి లాంటి వ్యవస్థలు ఇంత దోపిడీ చేసిన జగన్ రెడ్డిని కాపాడుతున్న వ్యవస్థలని మోడీని ఆదర్శంగా తీసుకోమని
    చంద్రబాబు గారికి ఎందుకు చెబుతున్నారు రాధాకృష్ణ గారు?
    చర్యలు తీసుకోలేని మోడీ గారిని చంద్రబాబు గారి ఆదర్శంగా తీసుకోవాలా ?
    ఒక అవినీతిపరున్ని కాపాడుతూ ఉన్న మోడీ నుంచి అధికారమే శాశ్వతమైన పాఠం చంద్రబాబు నేర్చుకోవాలా ఆర్కే గారు?
    అంటే అమెరికా రిపోర్టు వచ్చినా ప్రపంచమంతా భారత దేశ పరువు ఆదాని జగన్ రెడ్డి అవినీతి గురించి చర్చించుకుంటున్న స్పందించలేని మోడీ గారి గురించి చంద్రబాబు గారు ఆదర్శంగా తీసుకోవాలా?
    అవినీతిపరులు పార్టీలో చేర్చుకొని పార్టీని నిర్మాణం చేసుకోవడం అనేది మోడీని చూసి ఆయన రూట్ మ్యాప్ లో నడిచే పవన్ గారు అనుసరించి బాలినేని ఇలాంటి వాళ్ళని చేర్చుకొని తన పార్టీ నిర్మాణం చేసుకోవచ్చు.
    కానీ చంద్రబాబు గారు నాయకులను తయారు చేస్తారు.
    . మీలాంటి జర్నలిస్టులు మేధావుల నుంచి నష్టపోయిన ఆంధ్రులు కూడా అదే ఆశిస్తున్నారు.
    . మోడీని చూసి నేర్చుకోవాల్సింది ఎలా అధికారం రాబట్టుకోవాలి అని కాదు ?
    చంద్రబాబు గారిని చూసి మోడీతో సహా రాజకీయ నాయకులు అందరూ నేర్చుకోవాల్సింది
    రాజకీయ అధికారంతో ప్రజలకు ఎంత చేయగలరు అని
    లోకేష్ ఏమీ చంద్రబాబు గారి నీడ కింద ఎదగటం లేదు
    చంద్రబాబు గారు యొక్క నైతిక దీర్ఘకాల రాజకీయాలు సేవా భావంతో అంకితభావంతో పనిచేయటానికి మెరుగైన లక్ష్యాలు సాధించడానికి.
    ఏమి చేయాలో ప్రజలకు ఎంత చేయగలరో అది చేయటానికి లోకేష్ అనుక్షణం ప్రయత్నిస్తున్నాడు
    కోటి సభ్యత్వం అన్న టిడిపిలోని ప్రధాన కార్యదర్శి లోకేష్ కి ఏ ఒక్క రాజకీయ నాయకుడితో పోటీ లేదు
    టిడిపిలోని సీనియర్స్ అయినా పయ్యావుల తోటి నారాయణ గారి తోటి మరియు రామ్మోహన్ నాయుడు తోటి పెమ్మసాని లాంటి వాళ్ళతో పోటీపడి పనిచేస్తారు టిడిపి వాళ్ళు. వేరే పార్టీ వాళ్ళతో అసలు పోల్చుకోవాల్సిన పనిలేదు.
    కాకుంటే పవన్ కళ్యాణ్ ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేసుకుంటాడు జగన్ రెడ్డి ప్రయత్నం జగన్ రెడ్డి చేసుకుంటాడు
    29 వరకు మటుకు పవన్ కళ్యాణ్ బయటకు వెళ్లిన బిజెపి బయటకు వెళ్లినా కూడా.
    చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ప్రజలు 135సీట్లు ఇచ్చారని ఆర్కే గారు విస్మరించినట్లు ఉన్నారు.
    బిజెపి ప్రయత్నం బిజెపి చేసుకుంటుంది
    అంతేగాని లోకేష్ కి పవన్ అడ్డమైనట్టు పవన్తో పోటీ పడలేనట్టు జగన్ రెడ్డితో పోటీ పడలేనట్టు మీకు ఎలా కనిపిస్తోంది?
    జగన్ రెడ్డి లాంటి ఒక రాజకీయ నాయకుడిని రాయలసీమలో ఛాలెంజ్ చేసి పాదయాత్ర చేసిన గొప్పవాడు లోకేష్

    • @chandrasekhar9466
      @chandrasekhar9466 วันที่ผ่านมา

      I appreciate your views. I too feel that CBN is moving in right direction in a matured manner without showing unnecessary aggression. Of course the perception of the people may not be one and the same

  • @JadduSrinivasrao
    @JadduSrinivasrao 2 วันที่ผ่านมา +1

    Game charger?

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu วันที่ผ่านมา

    TDP party membership nearly one crore sir...50%... actively...50×4=how many votes sir fraud evection purpose BJP party support to some political leaders sir it's rectify soonest sir

  • @sahithisahi3794
    @sahithisahi3794 วันที่ผ่านมา

    ముందు మీరు మారాలని మనవి

  • @SurbhiCharjeevi
    @SurbhiCharjeevi วันที่ผ่านมา

    ఇలాంటి, న్యూస్, వద్దు, సార్,

  • @kamalreddy2025
    @kamalreddy2025 วันที่ผ่านมา +3

    ఎప్పుడెతే పొత్తు ల కోసం వేంపరలాడే పరిస్థితి వచ్చిందో అప్పుడే జుట్టు మోడీ పవన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది 😂😂😂😂 ఇప్పుడు పేరుకే అధికారం, 29 కి అది కూడా ఉండడు 😂

    • @YenkiVram
      @YenkiVram วันที่ผ่านมา

      సూపర్ చెప్పావ్ బ్రో

    • @YenkiVram
      @YenkiVram วันที่ผ่านมา

      Jiiii Jagan

  • @krishnarao9388
    @krishnarao9388 10 ชั่วโมงที่ผ่านมา

    ami journalism anto,kani mi bhadha ardhamcheskunna

  • @reddy789456
    @reddy789456 วันที่ผ่านมา

    Veenevaadu unte Pandi puranam cheppudhi abn laga

  • @darling393
    @darling393 วันที่ผ่านมา

    Even 2029 TDP- janasena go with allaiance

  • @gotetyaditya5171
    @gotetyaditya5171 วันที่ผ่านมา

    Lokesh edagakapothe ABN ki Nastama.. Rastraniki Nastama ???? Ina Lokesh edagakapothe Jr NTR Osthadu.... TDP srenulni chuskuntadu...
    Neeku enduku ra thuttara ABN Gaa ???

  • @nuthanapatisrinivasulu8705
    @nuthanapatisrinivasulu8705 วันที่ผ่านมา

    2029 natiki Modi kuda vayasu miruthunfhi kadha.

  • @praveenreddy539
    @praveenreddy539 23 ชั่วโมงที่ผ่านมา

    Idantha china babu ni CM cheyyadaniki

  • @gopalrao9146
    @gopalrao9146 วันที่ผ่านมา +5

    ఆంధ్రప్రదేశ్ లో వర్కింగ్ CM లోకేష్ బాబు. పవన్కళ్యాణ్ ఓన్లీ టాకింగ్ Dy. CM.

  • @rsa6855
    @rsa6855 วันที่ผ่านมา

    Cbn MUST SHOW HIS POLITUCAL GUTS TO PUNISH. YCP GANGS . WHY HE IS ACTING INFERIOR TO PAWAN IT IS Bd for state. As pawan may make blunders because of his inexperience . So it is bad for janasena and TDP too . BJP gains and supports YCP in future

    • @veerendrasehwag300
      @veerendrasehwag300 19 ชั่วโมงที่ผ่านมา

      What blunder Pawan made ??😂😂 Cbn is spineless coward...Pawan is not😂😂😂

  • @SRINUYanakandlla
    @SRINUYanakandlla วันที่ผ่านมา

    Meeru yenni bongulu petti lepina leyvadhu next pavan Ata start

  • @gundojusuresh3187
    @gundojusuresh3187 วันที่ผ่านมา

    Kutamilo chichu

  • @hiteshinti8770
    @hiteshinti8770 11 ชั่วโมงที่ผ่านมา

    Pawan Kalyan eqduguthunadu Verdi kulluuu

  • @vasucomn
    @vasucomn 2 วันที่ผ่านมา

    Emi cheppalanukuntunnaru meeru

  • @kishorebabu7211
    @kishorebabu7211 วันที่ผ่านมา

    Stop this worst journalism, not sure why you are against the ministers of AP Govt
    Arrange training to Pawan and Lokesh if you are so much worried about.
    Worry about your ABN first after you...
    Leaders are not made , they will emerge.

  • @srinivaschikkla2910
    @srinivaschikkla2910 วันที่ผ่านมา

    Kagarupadakandi

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu วันที่ผ่านมา

    Kapu community always not follow...

  • @babumaddi5794
    @babumaddi5794 วันที่ผ่านมา

    Nee yamma ABN

  • @syamsmart3947
    @syamsmart3947 วันที่ผ่านมา

    OppraNeAmmaPuku

  • @Akula.rajendra-h5d
    @Akula.rajendra-h5d วันที่ผ่านมา

    😂

  • @YenkiVram
    @YenkiVram วันที่ผ่านมา +1

    జై జగన్ జై జగన్ జై జగన్

  • @ShaikRamija-u1v
    @ShaikRamija-u1v วันที่ผ่านมา

    Chandra Babu Naidu ku avinithi cheyadam, appulu chesi dachukovadam thappa inkoti radhu....

  • @mamidiram7387
    @mamidiram7387 วันที่ผ่านมา

    Jr ntr unadu vastadu

  • @nageswararaokondepati9951
    @nageswararaokondepati9951 วันที่ผ่านมา

    Pk pedavadeni chesthunaru

  • @padalaramarao2658
    @padalaramarao2658 วันที่ผ่านมา

    Yes tdp and jsp madhyalo chichu peduthunnadu