అసలు భువనేశ్వరి గారిని సాక్ష్యాత్తు అసెంబ్లీ లోనే తిడితే కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబునీ, CBN ను పిచ్చోడు అని వెక్కిరించిన సీదిరి అప్పలరాజు ను ఇంతవరకు జైల్లో పెట్టలేదు... CBN గారు అభివృద్ధితో పాటు రాజకీయం కూడా ఖచ్ఛితంగా చేయాలి... లేదంటే చాలా నష్టం జరుగుతుంది...
@@Ram-l4s1o రాజ్యాంగం లో మీ భార్యను వే దించిన వాడిని అధికస్రం లోకి రాగానా జైలు కూ పంపించామని. కానీ vote తో ఓడేలాగా అసెంబ్లీ లోకి అడుగు పెట్టకుండా చేశారు. శాశ్వత పరిష్కారం మరి
జగన్రెడ్డి రాజకీయ మనుగడ చంద్రబాబుకు ఆక్సిజన్. రాసుకో. బాబు సియంగా ఉన్నంతకాలం జగన్ జైలుకి వెళ్ళడు. ఇదీ చంద్రబాబు రాజకీయ వ్యూహం. ఎలాగో నీ పచ్చగజ్జి బుర్రకి పదును పెట్టి ఆలోచించు.
లోకేష్ గారికి పూర్తిగా రాజకీయ/పార్టీ భాద్యతలు అప్పచెప్పాలి.....జగన్ పార్టీ రాజకీయంగా కనుమరుగు అయ్యేదాకా అది తప్పదు. లోకేష్ గారు మంత్రిగా ఉంటూనే పార్టీని తన కనుసన్నల్లో ఉంచుకుంటే మంచిది
కానీ ఫ్యూచర్ లో మోడీ జగన్ పవన్ కళ్యాణ్ ఒకటి అయ్యే ప్రమాదం ఉంటది చంద్రబాబు నాయుడు ఉన్నంతవరకే లోకేష్ కి తర్వాత ఫ్యూచర్ లేకుండా పవన్ కళ్యాణ్ ని పైకి లేపుతారు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు కేడర్ తెలుసుకుంటే మంచిది చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ఎంత వాడాలో అంత వాడుకుంటున్నాడు ఈ రెడ్ బుక్స్ రెండు ప్రమాదాలు పథకాలు చంద్రబాబు నాయుడిని చాలా రోజులు లోకేషన్ ఇంకా నమ్మే పరిస్థితులు ఉండవు ఒక కమ్మవాళ్ళు ఓట్లు వేస్తేనే గెలవాలి కదా టిడిపి ఆలోచించుకోవాలి
చంద్రబాబు నాయుడు గారూ.....రాజకీయ ఎత్తుగడలు ఎన్నికలకు 6 నెలల ముందు వేద్దామంటే కుదరదు అండి.పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గంలో ఉండాల్సిన అవసరం వలన సీనియర్ కాపు నాయకులు ఒకింత అసహనంతో/అసంతృప్తితో ఉన్నారు. అది దేనికి దారితీస్తుందో చెప్పలేం కదా.ప్రత్యర్ధి విషసర్పాల విషయంలో మీరు చేస్తున్న తాత్సారం కూడా వచ్చే ఎన్నికల్లో మీకు చేటే కదా
మీరు CBN నించి చాలా ఎక్కువగా ఎక్సపెక్ట్ చేస్తున్నారు. పౌరుషం, ధైర్యం అనేవి రెడ్ బుక్ చరిత్రలోనే లేవు. CBN ఏమీ చెయ్యలేడు అని అందరి ధైర్యం. అది కరెక్ట్ కూడా. CBN కావాలి అనుకున్న CM సీటు దక్కింది. ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తలు, రక్తం కారేలా తన్నులు తిన్న కార్యకర్తలు, లాఠీ దెబ్బలు తిన్న మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు వైసిపి వాళ్ల మీద ఒక్క కేసు నమోదు కాలేదు. రెడ్ బుక్ ఏమైందో తెలియదు. అందరూ తిడుతున్నారని ఇప్పటికి సోషల్ మీడియా లో రెచ్చిపోయిన వాళ్ల మీద యాక్షన్ మొదలైంది. సోషల్ మీడియా లో టీడీపీ సపోర్టర్స్ నిలతీయక పోయి ఉంటే, అది కూడా జరిగేది కాదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు పార్టీకి పనిచేయటం మానేస్తే కానీ CBN కి బుధ్ధి రాదు. దీనికి తోడు బీజేపీ మాత్రం ఒక పక్క పవన్ కళ్యాణ్ ని దువ్వుతూ ఇంకోపక్క జగన్ ని కాపాడుతూ వస్తోంది. బీజేపీ కి లాభం ఉంటేనే జగన్ జైల్ కి వెళ్తాడు, లేకపోతే బాబు గింజుకున్నా జగన్ ని ఏమీ చెయ్యలేడు, సొంతం గా జగన్ ని అరెస్ట్ చేసే ధైర్యం బాబు కి లేదు. బిజెపి గతి లేక టీడీపి తో పొత్తు పెట్టుకుంది కానీ బీజేపీ పెద్దల మనసులో మాత్రం ఇంకా జగనే ఉన్నాడు అతను నిధులు అడగాడు పైగా అడిగిన వెంటనే సూట్ కేసులు ఇస్తాడు, పార్లమెంట్ లో ఎప్పుడు సపోర్ట్ కావాలన్న ఇస్తాడు. ఇంత కంటే బిజెపి పెద్దలకి ఏం కావాలి!!
చంద్రబాబు ను ఏమనకండి అతను భాధ పడుతున్నాడు .... మొన్న ప్రపంచ తెలుగు మహా సభల్లో చంద్రబాబు ప్రసంగించిన తీరు గమనిస్తే అతని బిహేవియర్/ ఆటిట్యూడ్ విషయంలో అతనికే అసంతృప్తి ఉంది ఇది వయసు రీత్యా కావచ్చు కఠిన నిర్ణయాలు టీసుకోలేక పోతున్నాను అనే అసంతృప్తి వెంటాడుతున్నట్టు ఉంది ఇక కేడర్.....పార్టీ అభిమానులు ... కుటుంబ సభ్యులు...మీద పడితే ..అతను మాత్రం ఏమీ చేయగలరు ప్రెషర్ తట్టుకోలేక ..... మీ ఇష్టం అని కాడి పారేస్తారు అలా వదిలేయండి ...2029 వరకు గౌరవంగా రిటైర్ అయ్యే అవకాశం కల్పిద్దాం టిడిపి భవిష్యత్తు....అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది మీరొక విషయం గుర్తు పెట్టుకోవాలి వైసిపి మళ్ళీ పోటీ చేసే స్థితిలో ఉండదు ....
సీబీఎన్ గారు మారరు. మారరు గాక మారరు. భార్యను అవమానించిన వాళ్లనే ఒక ఏడ్పు ఏడ్చి ఊరకున్నాడు తప్ప చర్యలేవి. వైసీపీ నాయకులు ముందే అడ్వాన్స్ గా చెప్తున్నారు వాళ్ళు గెలిస్తే చంద్రబాబు గారిని, ఆయన కొడుకును జైల్లో వేస్తాము అని. వారికున్న ధైర్యం లో పది పైసల వంతు కూడా సీబీఎన్ గారిలో లేదు. కుమారుడు లోకేష్ దగ్గరున్న రెడ్ బుక్ కూడా సీబీఎన్ గారు తగలబెట్టేసినట్లున్నారు. 2029 లో తను ఓడిపోవడం, జైల్లో పడడం ఖాయం. పవన్ గారు తప్పించుకుంటారు. ఎందుకంటే ఆయనకు కేంద్రం లో వున్న, ఆంధ్రప్రదేశ్ అంటే గిట్టఙ్ ఒక్క దుర్మార్గపు ప్రధాని అండ వుంది ఆయనకు.
తెలుగు రాష్ట్రాల చరిత్రలో చంద్రబాబు గారు చేసిన గణనీయమైన మార్పులను మీలాంటి జర్నలిస్టులు , వెక్కిరిస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఆర్కే గారు . ప్రపంచంలో ఎక్కడైనా చంద్రబాబు గారి లాంటి రాజకీయ నాయకుడు ఉంటే కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కష్టపడతారు కానీ తెలుగు రాష్ట్రాల దురదృష్టం కాపాడుకోవాలని శ్రద్ధ వహించకపోగా ఆ నాయకత్వాన్ని డి గ్రేట్ చేయడానికి మటుకు ప్రయత్నిస్తారు ఒక క్రైసిస్ వచ్చినప్పుడు చంద్రబాబు గారు లోకేష్ ఎలా ఎదుర్కొన్నారు పార్టీ విషయంలో? అని చర్చ జరిగిందా ఆర్కే గారు భాస్కర్ రావు అప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంద్రబాబు ఎలా స్పందించి నాదేళ్ల భాస్కరరావును దోషిగా నిలబెట్టాడు ప్రజల ముందు అఖండ విజయం టిడిపికి తీసుకువచ్చారు ఎమ్మెల్యేలను కర్ణాటక తరలించడం ద్వారా ఆ తర్వాత వచ్చిన లక్ష్మీపార్వతి ఇషులో అనేక సంఘర్షణలు పడి పడి చంద్రబాబు ఎన్టీఆర్ గారిని ఎదిరించాల్సిన పరిస్థితిని తట్టుకొని నిలబడి ప్రజలను ఒప్పించి 99 లో గెలిచారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చారు అలాంటి రాజకీయ నాయకుడిని 2004లో ఓడించడం వల్ల రాష్ట్ర ప్రజల సంపద దోపిడీకి గురైంది దానిపై చర్యలు తీసుకోలేని రెండు జాతీయ పార్టీలది తప్పు అయితే చంద్రబాబు ఏం చేస్తారు రాష్ట్ర వ్యవస్థల తోటి ఆర్కే గారు ఇప్పుడు చంద్రబాబు గారు 29లో రాజకీయంగా తాను గెలిచే దానికంటే వర్తమానంలో తన ముందున్న లక్ష్యాలు అమరావతి పోలవరం ఉపాధి స్టీల్ ప్లాంట్ విభజన నిధులు ఇలాంటి వాటిపై ఎక్కువ శ్రద్ధ చూపించారు ఎందుకు అంటే 29 వరకు తనకు బాధ్యత అప్పజెప్పిన తెలుగు ప్రజలని కాపాడాలని ఇది 14 లక్షల కోట్లు అప్పున జగన్ రెడ్డి అప్పజెప్పాడు అంటే కాంటాక్ట్ ఇవ్వాల్సిన బాకీలతో సహా పరిశ్రమల పోయాయి. ఇసుక దోపిడీ అయ్యింది ఆరు శ్వేత పత్రాల్లో జగన్మోహన్ రెడ్డి దోపిడీ ఉంది రాష్ట్ర పరిధిలో జగన్ రెడ్డిని అరెస్టు చేయకపోవడం చంద్రబాబు గారి చేతగాని తనమంటున్నారు కేంద్ర పరిధిలో సిబిఐ ఈడి లాంటి వ్యవస్థలు సిఏజి లాంటి వ్యవస్థలు ఇంత దోపిడీ చేసిన జగన్ రెడ్డిని కాపాడుతున్న వ్యవస్థలని మోడీని ఆదర్శంగా తీసుకోమని చంద్రబాబు గారికి ఎందుకు చెబుతున్నారు రాధాకృష్ణ గారు? చర్యలు తీసుకోలేని మోడీ గారిని చంద్రబాబు గారి ఆదర్శంగా తీసుకోవాలా ? ఒక అవినీతిపరున్ని కాపాడుతూ ఉన్న మోడీ నుంచి అధికారమే శాశ్వతమైన పాఠం చంద్రబాబు నేర్చుకోవాలా ఆర్కే గారు? అంటే అమెరికా రిపోర్టు వచ్చినా ప్రపంచమంతా భారత దేశ పరువు ఆదాని జగన్ రెడ్డి అవినీతి గురించి చర్చించుకుంటున్న స్పందించలేని మోడీ గారి గురించి చంద్రబాబు గారు ఆదర్శంగా తీసుకోవాలా? అవినీతిపరులు పార్టీలో చేర్చుకొని పార్టీని నిర్మాణం చేసుకోవడం అనేది మోడీని చూసి ఆయన రూట్ మ్యాప్ లో నడిచే పవన్ గారు అనుసరించి బాలినేని ఇలాంటి వాళ్ళని చేర్చుకొని తన పార్టీ నిర్మాణం చేసుకోవచ్చు. కానీ చంద్రబాబు గారు నాయకులను తయారు చేస్తారు. . మీలాంటి జర్నలిస్టులు మేధావుల నుంచి నష్టపోయిన ఆంధ్రులు కూడా అదే ఆశిస్తున్నారు. . మోడీని చూసి నేర్చుకోవాల్సింది ఎలా అధికారం రాబట్టుకోవాలి అని కాదు ? చంద్రబాబు గారిని చూసి మోడీతో సహా రాజకీయ నాయకులు అందరూ నేర్చుకోవాల్సింది రాజకీయ అధికారంతో ప్రజలకు ఎంత చేయగలరు అని లోకేష్ ఏమీ చంద్రబాబు గారి నీడ కింద ఎదగటం లేదు చంద్రబాబు గారు యొక్క నైతిక దీర్ఘకాల రాజకీయాలు సేవా భావంతో అంకితభావంతో పనిచేయటానికి మెరుగైన లక్ష్యాలు సాధించడానికి. ఏమి చేయాలో ప్రజలకు ఎంత చేయగలరో అది చేయటానికి లోకేష్ అనుక్షణం ప్రయత్నిస్తున్నాడు కోటి సభ్యత్వం అన్న టిడిపిలోని ప్రధాన కార్యదర్శి లోకేష్ కి ఏ ఒక్క రాజకీయ నాయకుడితో పోటీ లేదు టిడిపిలోని సీనియర్స్ అయినా పయ్యావుల తోటి నారాయణ గారి తోటి మరియు రామ్మోహన్ నాయుడు తోటి పెమ్మసాని లాంటి వాళ్ళతో పోటీపడి పనిచేస్తారు టిడిపి వాళ్ళు. వేరే పార్టీ వాళ్ళతో అసలు పోల్చుకోవాల్సిన పనిలేదు. కాకుంటే పవన్ కళ్యాణ్ ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేసుకుంటాడు జగన్ రెడ్డి ప్రయత్నం జగన్ రెడ్డి చేసుకుంటాడు 29 వరకు మటుకు పవన్ కళ్యాణ్ బయటకు వెళ్లిన బిజెపి బయటకు వెళ్లినా కూడా. చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ప్రజలు 135సీట్లు ఇచ్చారని ఆర్కే గారు విస్మరించినట్లు ఉన్నారు. బిజెపి ప్రయత్నం బిజెపి చేసుకుంటుంది అంతేగాని లోకేష్ కి పవన్ అడ్డమైనట్టు పవన్తో పోటీ పడలేనట్టు జగన్ రెడ్డితో పోటీ పడలేనట్టు మీకు ఎలా కనిపిస్తోంది? జగన్ రెడ్డి లాంటి ఒక రాజకీయ నాయకుడిని రాయలసీమలో ఛాలెంజ్ చేసి పాదయాత్ర చేసిన గొప్పవాడు లోకేష్
అబ్బా ఎవరండీ మీరు నలభై సంవత్సరాలనుండి చంద్రబాబు చేసిన పనులను గి ర్రునా కళ్ళముందు చూపించారు ఒక్క మెసేజ్ తో, మీలాంటి వాళ్ళు మాకు ఆదర్శం సర్ నాకు కూడా ఎపిసోడ్ చూసాక బాధ అనిపించింది ఫస్ట్ కామెంట్ నేనే చేశాను, ఆర్కే గారి నుండి ఇటువంటి మాటలు నాకు నచ్చలేదు అండీ . జై టీడీపి.
@@Malyadriyenumula 2019 lo 40 years experience chusi TDP ki enduku vote’s cheyaledu?? Ghatam Ghataha ani Prajalu alochistunna rojullo Elanti Rajakeeyalu manaki help cheyavu .. tappu chesinavadi arrest cheyali … party and cadre ki time spend cheyali ..Lokesh ni mundu petti party nadapali Pawan Kalyani ni kadu ..
Please CBN won with huge majority because of his development not politics - This is what the culture been developed with TDP , Again if CBN stops dev and concentrate on politics he will become like jagan (11). establish a committee to take care of opposition parties but CBN and Lokesh should concentrate on AP development please remember with or with out pawan kalyan / BJP . last elections TDP would have won with huge majority - CBN vision and legacy in Telugu people is large than what political leaders and media thinks .
Babu different politics chestunnaru , mana kulagajji yadavalani pakkaki thosesi , nithi nyayamgga politics chestunnadu , gatham lo babu thana cast ni matrame premistadu vallake importance istadani anukunevadini , kani 2024 c.m ayyaka super politics chestunnaru , cast gurinchi alochinchakundda total political leders ki manchi respect istunnaru.ilage vuntte next kuda babu pawan combination super hit no doubt .
Cbn doing nothing in the defending the YCP in every aspect. Cbn just focusing the development only, not focusing anything political. So the cader is not accepting his activities. Cbn will the worst results if he cont control the YCP. No one will be voting for CBN. All he do is developing only m not controlling the opposition party which is not good.
రెండు ఏళ్ళ తరువాత ఆంధ్రప్రాంతానికి (విజయవాడ) వచ్చాను మహారాష్ట్ర నుండి రెండు రోజుల క్రితం.. ప్రస్తుత సర్కారు పై ప్రజలు పెదవి విరుస్తున్నారు .. కొందరైతే పాత ప్రభుత్వమే బావుందని కూడా అంటున్నారు .
మాల్గుడి గారు తప్పులు చేసిన వెధవల మీద కఠిన చర్యలు తీసుకోకపోవటంతో క్యాడర్ అసమతృప్తిలో ఉంది.mantrulu,adhikaarulu istham vachhina nirnayaalu teesukontunnaru. IAS lu evari maata vinadam ledu.
తండ్రి అరెస్ట్ అయితే నేషనల్ మీడియాకి మా తండ్రి ఏమి తప్పు చేయలేదు సాక్షాలు ఇవ్వమని అడిగి ఛాలెంజ్ చేసినాడు లోకేష్ జాతీయ రాజకీయ నాయకులు అడిగాడు. కోర్టు ద్వారా చేశాడు. పార్టీ కార్యకర్తలని సమన్వయ కమిటీల ద్వారా మరియు కష్టపడి టిడిపి కార్యకర్త నుంచి అధినేత వరకు చైతన్యంతో ప్రవర్తించేలాగా లోకేష్ చేయగలిగాడు తన పాదయాత్ర ద్వారా ముందు ప్రజలని మేల్కొల్ప గలిగాడు సెల్ఫీ చాలెంజి తో చంద్రబాబు చేసిన అభివృద్ధిని అంత కళ్ళకు కట్టినట్లు చేస్తాడు అదేవిధంగా వైసీపీ చేసిన దోపిడీని కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాడు పాదయాత్ర ద్వారా అందుకని అసలు ప్రతి రాజకీయ నాయకుడి వాళ్ళ పదవులు ద్వారా ఏం చేశారు అని చర్చించాల్సిన బాధ్యత మీడియా డి. ప్రజలకు ఏం చేశారు అని చర్చ పెట్టండి అప్పుడు లోకేష్ తన మంత్రి పదవి ద్వారా సాధించిన , పవన్ కళ్యాణ్ సాధించిన విజయాలు జగన్ రెడ్డి దోపిడీ చేసిన విషయాలన్నీ చర్చకి వస్తాయి ప్రజల ముందు లోకేష్ ఎదుర్కోగలడా అంటే ఎదుర్కోగలిగితే ఎదుర్కొంటాడు ఎదుర్కో లేకపోయినా ప్రతిపక్షంలోనైనా వాళ్లు ఉండాలని ప్రయత్నిస్తారు అందుకఉదాహరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదుకో లేకపోయినా. అన్నమయ్య గేటు కొట్టుకుపోయిన పోలవరం ముంపు బాధితులైన అయినా అమరావతి ఉద్యమాన్ని అయినా ఆదుకుంది కేవలం టిడిపి అధినేత జోల పట్టి బోనమ్మ గాజులు ఇచ్చి అమరావతి పరిరక్షణ సమితి ఏర్పరిచి ప్రజలు మర్చిపోలేదు కానీ 29 గురించి ఇప్పుడు ఆలోచించమని చంద్రబాబు గారికి చెప్పటం అనేది అందున మోడీని ఆదర్శంగా తీసుకుని? (ఇంకా నయం కేసీఆర్ జగన్ కూడా అదే పని చేసి మూలను కూర్చున్నారు కదా? వాళ్ళని ఆదర్శంగా తీసుకోమని చెప్పలేదు ఎందుకు ఆర్కే గారు) చెప్పటం అనేది చాలా పెద్ద పెద్ద చెత్త సలహా ప్రజలకు శాంతి భద్రతలు అభివృద్ధి సంక్షేమం ముఖ్యం జగన్ రెడ్డిని శిక్షించాలంటే వ్యవస్థల పరంగా వెళ్లాలి ప్రజల వ్యవస్థను గౌరవించాలి అంటే ముందు మనం వ్యవస్థను గౌరవించాలి. 29 లో గెలిచిన దాని గురించి మోడీ లాగా లేదు అంటే మోడీ లాగా అధికారంలో తానే ఉండాలి అని కాదు ఎవరుండినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే చంద్రబాబు గారు సపోర్ట్ చేస్తారు అందుకే ఆయన ఎప్పుడూ చెప్పేది రాజశేఖర్ రెడ్డి కెసిఆర్ నేను చేసిన అభివృద్ధి పాలన కొనసాగించారు కాబట్టి హైదరాబాద్ ఈరోజు ఇలా ఉంది. అదే జగన్ రెడ్డి ప్రజావేది కూల్చిన్ దగ్గర నుంచి రాష్ట్ర విధ్వంసం చేశాడు కాబట్టి ఈరోజు ప్రజలకు ఇంత నష్టం జరిగింది అని అందుకే అర్థం చేసుకున్న ప్రజలు 11 సీట్లకి జగన్ రెడ్డిని పరిమితం చేశారు కానీ అర్థం కాని మేధావులు జర్నలిస్టులు ఇంకా జగన్ రెడ్డిని ఒక పెద్ద బలమైన రాజకీయవేత్తగా సృష్టించటం అనేది చాలా చాలా అసహ్యంగా ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకు అంటే జగన్ రెడ్డి అని కిరాతకపు దోపిడీదారుని శిక్షించని మోడీని ఆదర్శంగా తీసుకోమని చంద్రబాబు గారికి మీరు సూచించినప్పుడే మీరు దారి తప్పుతున్నట్లు ఇంకా జగన్ జగన్ రెడ్డిని శిక్షించాలి అని సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ చంద్రబాబు గారిని దిగజారమని ఆయన పెంచుకున్న బ్రాండ్ ని దిగజార్చరని మీ నుంచి ఆశిస్తున్న మార్కే గారు ధర్మో రక్షతి రక్షిత అని 24 ఆచరణలో చూపించింది . అందుకని తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులు మేధావులు ప్రజల గురించి సమాజం గురించి సత్యం ధర్మం ప్రజాస్వామ్యం గురించి చర్చిస్తే బాగుంటుందని ఆర్కే గారికి కూడా మా సలహా..
@radhakrishnamulpuri1970 challenge. In 2024elections gave me confidence of winning sathyam dharmam democracy. But we should do our duty as krishna said nishkama kharma Do your duty. But leave results to god. That what i am doing.
@@parvathichittineni620 meru cheppe ematali Opposite lo Rosaia garu lanti leader unte manam cheppochu .. Jagan lanti vadu vunnapudu kadu … musa matalu aapandi .. Party ni kapadandi …
@saiprasadsajja1546 yes i read. You know that sakuni planning in winning judam inaporopriate way won only once. At that time dharmaraju is even loose his wife also in that betting. But even just as warriors pandavas won kurukshethra in the guidance of krishna Like cbn guidance in 2024. You read mahabharath sakuni and krishna Both won. But later sakuni didnot help duryodhana just by winning duryodhana became arrogant like jagan. So people also never vote to destroyers.
కూటమీ లేదు బొక్కా లేదు ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికల్లో నే చూపిస్తాం జనసేన సత్తా. జనసేన లేకపోతే జగన్ రెడ్డి కి 175/175 వచ్చేవి. టిడిపి వాళ్ళను సర్పంచ్ లను కానివ్వం. జనసేన వాళ్ళకి కనీసం మర్యాద ఇవ్వరు. మా ఊర్లో వచ్చిన మెజారిటీ 6 ఓట్లు. జనసేన వే 400+ ఓట్లు ఉంటాయి. చాలా అక్రమాలు చేస్తున్నారు మీ వలన జనసేన కు చెడ్డపేరు వస్తుందని అడిగితే మీ ఓట్లతో మేం గెలవలేదు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. జనసేన వాళ్ళ కి కావాలనే ఒక్క ఇళ్ళు కేటాయించలేదు. టిడిపి వాళ్ళలో ఆల్రెడీ రెండు ఇళ్ళు ఉన్నవాళ్ళకి కేటాయించారు. ఎన్నికల తరువాత వైసీపీ నుంచి టిడిపి లోకి చేరిన వారికి కేటాయించారు. దయచేసి ఆంధ్రజ్యోతి టిడిపి చేస్తున్న తప్పులు చూపించాలి. 1) మధ్యం బెల్టు షాపులు లేకుండా చేస్తా అన్నాడు చంద్రబాబు గారు మా ఊర్లో టిడిపి నాయకులే రెండు బెల్టు షాపులు నడుపుతున్నారు పబ్లిక్ గా. పోలీసులుకు కూడా తెలుసు. నో యాక్షన్. వాళ్ళు చెప్పేది ఒకటి గ్రౌండ్ లెవెల్ లో జరిగేది ఒకటి. 2) ఉపాధి హామీ పథకం పబ్లిక్ గా కూలీలతో ఫోటోలు తీసుకుని రోజుకి 80 ఇచ్చి మిగిలింది కొట్టేస్తున్నారు. పనులు జేసీబీ తో చేస్తున్నారు. వస్తే లైవ్ లో పట్టిస్తా. దీనికి సంబంధించి నియోజకవర్గం జనసేన ఇన్చార్జి తో మాట్లాడుతే అన్ని చోట్లా ఇలాగే ఉంది. పార్టీ కోసం కష్టపడిన పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్ లాంటి వారే ఏం చేయలేక సైలెంట్ అయిపోయారు. సర్పంచి ఎన్నికల్లో నామినేషన్లు వేయండి అవేం పార్టీ తరపున జరీగేవి కావు వాళ్ళకు జనసేన వాల్యూ తెలియాలి. కావాలంటే నాగబాబు లేదు నాదెండ్ల మనోహర్ గారి దగ్గరకు తీసుకొని వెళ్తా అన్నారు. టిడిపి మండల అధ్యక్షుడు దగ్గర చెప్తే వాళ్ళు మా పార్టీ కోసం అప్పులు చేసి ఖర్ఛు పెట్టారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సంపాదించుకోవాలి కదా అంటున్నారు. మీ టిడిపి కి నమస్కారం. సర్పంచి ఎన్నికల్లో జనసేన తరపున నిలబడుతాం. కూటమి లేదు బొక్క లేదు.
@TKishore-h2p మేం కూడా అలానే మూసుకొని పని చేస్తున్నాం. మాది ఒక చిన్న పంచాయతీ. వైసీపీ లో మా బంధువులు స్నేహితులు ఉన్నారు. ఇదే నా పవన్ కళ్యాణ్ తీసుకువచ్చే మార్పు అని మూతి మీద ఉమ్మేస్తున్నారు. మిమ్మల్ని పాయింట్ చేయట్లేదు. వాళ్ళు పవన్ కళ్యాణ్ పేరు తో ప్రశ్నిస్తున్నారు. ఏం సమాధానం చెప్పాలి. జెండాలు మోయడానికి మీరు పనికొచ్చేది అంటున్నారు.
@TKishore-h2p అంటే వైసీపీ దోచుకుంటుంటే ప్రశ్నించాలి టిడిపి దోచుకుంటుంటే అన్ని మూసుకుని చుస్తు ఉండాలి. అంతేనా. ఇందుకేనా నా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది.
EE cbn ki political talent kcr la ledhu.lyellow media.courts ..vesulubatlu,vajpayee time lo support tho…..indrudu,chanikyudu,ani mosukocharu….vodindhi ekkuva…gelichindhi thakkuva…..not a great politician..he is a LOBYST…..MEDIA,JUDICIARY,CENTRAL GOVT SUPPORT THESE ARE HIS LUCKY SUPPORT SYSTEM
అభివృద్ధి చేస్తే మళ్ళీ అధికారం లోకి వస్తామనుకొంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకొకటి ఉండ దు.
Mari em chesthe malli adhikaram loki ravochu antaru anna
బుద్ది వచ్చేటట్లు బాగా చెప్పారు రాదాక్రృష్ణ గారు. పౌరుషం రోషం లేని మనిషికి మీరు ఎన్ని చెప్పిన సమయం వ్రృదా సార్.
Ante jaggu gaadini lopaledham antava
అసలు భువనేశ్వరి గారిని సాక్ష్యాత్తు అసెంబ్లీ లోనే తిడితే కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబునీ, CBN ను పిచ్చోడు అని వెక్కిరించిన సీదిరి అప్పలరాజు ను ఇంతవరకు జైల్లో పెట్టలేదు... CBN గారు అభివృద్ధితో పాటు రాజకీయం కూడా ఖచ్ఛితంగా చేయాలి... లేదంటే చాలా నష్టం జరుగుతుంది...
@@Ram-l4s1o రాజ్యాంగం లో మీ భార్యను వే దించిన వాడిని అధికస్రం లోకి రాగానా జైలు కూ పంపించామని.
కానీ vote తో ఓడేలాగా అసెంబ్లీ లోకి అడుగు పెట్టకుండా చేశారు.
శాశ్వత పరిష్కారం మరి
టీడీపీ గెలుపులో నీ పాత్ర ఏంటో తెలిదు టీడీపీ వొడిన ప్రతి సారి నువ్వే కారణం 2004 &2019 వేమూరి రాధా కృష్ణ గారు మీరు కారణం వోటమికి
పర్ఫెక్ట్ ఖచ్చితంగా గ వీడే కారణం
2019లో TDP janasena విడిపోవడానికి కర్ణము నువ్వు మళ్ళీ పొగ పేట ప్రోగ్రాం మొదలు పెట్టెవా
నాడు కేసీఆర్ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి.చంద్రబాబు is a manager, he is not a leader.చంద్రబాబు పాలన ఇలానే ఉంటే 2029 లో అధికారం కోల్పోవడం పక్కా !
Yes
Bokkem kaadhu Pawan anna unnanni rojulu kutamini ye okkadu touch cheyaledu
రేయ్.. కూటమి ప్రభుత్వం వచ్చి జస్ట్ 6 months అయ్యింది..అప్పుడే 2029 లో ఎం జరగుతుంది అన్నది ఇప్పట్నుంచే అవసరమా...
జగన్రెడ్డి రాజకీయ మనుగడ చంద్రబాబుకు ఆక్సిజన్. రాసుకో. బాబు సియంగా ఉన్నంతకాలం జగన్ జైలుకి వెళ్ళడు. ఇదీ చంద్రబాబు రాజకీయ వ్యూహం. ఎలాగో నీ పచ్చగజ్జి బుర్రకి పదును పెట్టి ఆలోచించు.
నువ్వు ఒక పార్టీ పెట్టి నువ్వు MLA గా గెలువు రా కిట్టు? అప్పుడు cbn గురించి cbn లోపా ల గురించి మాట్లాడు.
అరె కిట్టు గా అన్ని తెలిసిన నువ్వు సీఎం గా పోటీ చెయవచ్చు గా. సలహాలు ఇవ్వడం ఎందుకు?
చంద్రబాబు గారికి కంటే మీకు ఎక్కువ నొప్పిగా ఉన్నదా
అభివృద్ధి ఓట్ల వేయరు చంద్రబాబు మారాలి 🙏...., లేదంటే అమరావతి సగం లో పోలవరం సగం లో ఆగిపోవడం ఖాయం
Very good analysis
CM CBN very soft may age not supporting
Please give Home and Law and Order to DCM Pk garu
Then see that picture
లోకేష్ గారికి పూర్తిగా రాజకీయ/పార్టీ భాద్యతలు అప్పచెప్పాలి.....జగన్ పార్టీ రాజకీయంగా కనుమరుగు అయ్యేదాకా అది తప్పదు. లోకేష్ గారు మంత్రిగా ఉంటూనే పార్టీని తన కనుసన్నల్లో ఉంచుకుంటే మంచిది
జగన్ రెడ్డి ఏంటి రా లవ్ డే వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు
అభివృద్ధి చెందాలి అంటే ముందు అభివృద్ధికి ఆటంకం కలిగించే అభివృద్ధి నిధులను కఠినంగా శిక్షించాలి
Yes CBN gaaru lo fire ladu
EXCELLENT WEEKEND COMMENTS, SERIOUSLY
Verygood analasis.
Good analysis 🎉
టీడీపీ ని బీజేపీ లో విలీనం చెయ్యాలి 😄అదే మార్గం
కానీ ఫ్యూచర్ లో మోడీ జగన్ పవన్ కళ్యాణ్ ఒకటి అయ్యే ప్రమాదం ఉంటది చంద్రబాబు నాయుడు ఉన్నంతవరకే లోకేష్ కి తర్వాత ఫ్యూచర్ లేకుండా పవన్ కళ్యాణ్ ని పైకి లేపుతారు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు కేడర్ తెలుసుకుంటే మంచిది చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ఎంత వాడాలో అంత వాడుకుంటున్నాడు ఈ రెడ్ బుక్స్ రెండు ప్రమాదాలు పథకాలు చంద్రబాబు నాయుడిని చాలా రోజులు లోకేషన్ ఇంకా నమ్మే పరిస్థితులు ఉండవు ఒక కమ్మవాళ్ళు ఓట్లు వేస్తేనే గెలవాలి కదా టిడిపి ఆలోచించుకోవాలి
చంద్రబాబు నాయుడు గారూ.....రాజకీయ ఎత్తుగడలు ఎన్నికలకు 6 నెలల ముందు వేద్దామంటే కుదరదు అండి.పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గంలో ఉండాల్సిన అవసరం వలన సీనియర్ కాపు నాయకులు ఒకింత అసహనంతో/అసంతృప్తితో ఉన్నారు. అది దేనికి దారితీస్తుందో చెప్పలేం కదా.ప్రత్యర్ధి విషసర్పాల విషయంలో మీరు చేస్తున్న తాత్సారం కూడా వచ్చే ఎన్నికల్లో మీకు చేటే కదా
Ante Pawan ni theseyyamamtara
pedda plane ye...Inka yemi anukuntunnaru
Pawan kalyane tdp ki meku avuthaadu 2029 lo chusukondi
అదికార పక్షం ఉదాశీనతే రాబోయే ఎన్నికల్లో కూటమికి Basmasura astram కాబోతుంది.
మీరు CBN నించి చాలా ఎక్కువగా ఎక్సపెక్ట్ చేస్తున్నారు. పౌరుషం, ధైర్యం అనేవి రెడ్ బుక్ చరిత్రలోనే లేవు. CBN ఏమీ చెయ్యలేడు అని అందరి ధైర్యం. అది కరెక్ట్ కూడా. CBN కావాలి అనుకున్న CM సీటు దక్కింది. ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తలు, రక్తం కారేలా తన్నులు తిన్న కార్యకర్తలు, లాఠీ దెబ్బలు తిన్న మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు వైసిపి వాళ్ల మీద ఒక్క కేసు నమోదు కాలేదు. రెడ్ బుక్ ఏమైందో తెలియదు.
అందరూ తిడుతున్నారని ఇప్పటికి సోషల్ మీడియా లో రెచ్చిపోయిన వాళ్ల మీద యాక్షన్ మొదలైంది. సోషల్ మీడియా లో టీడీపీ సపోర్టర్స్ నిలతీయక పోయి ఉంటే, అది కూడా జరిగేది కాదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు పార్టీకి పనిచేయటం మానేస్తే కానీ CBN కి బుధ్ధి రాదు.
దీనికి తోడు బీజేపీ మాత్రం ఒక పక్క పవన్ కళ్యాణ్ ని దువ్వుతూ ఇంకోపక్క జగన్ ని కాపాడుతూ వస్తోంది. బీజేపీ కి లాభం ఉంటేనే జగన్ జైల్ కి వెళ్తాడు, లేకపోతే బాబు గింజుకున్నా జగన్ ని ఏమీ చెయ్యలేడు, సొంతం గా జగన్ ని అరెస్ట్ చేసే ధైర్యం బాబు కి లేదు. బిజెపి గతి లేక టీడీపి తో పొత్తు పెట్టుకుంది కానీ బీజేపీ పెద్దల మనసులో మాత్రం ఇంకా జగనే ఉన్నాడు అతను నిధులు అడగాడు పైగా అడిగిన వెంటనే సూట్ కేసులు ఇస్తాడు, పార్లమెంట్ లో ఎప్పుడు సపోర్ట్ కావాలన్న ఇస్తాడు. ఇంత కంటే బిజెపి పెద్దలకి ఏం కావాలి!!
విఫలం
చంద్రబాబు ను ఏమనకండి
అతను
భాధ పడుతున్నాడు ....
మొన్న ప్రపంచ తెలుగు మహా సభల్లో చంద్రబాబు ప్రసంగించిన తీరు గమనిస్తే
అతని బిహేవియర్/ ఆటిట్యూడ్ విషయంలో అతనికే అసంతృప్తి ఉంది
ఇది
వయసు రీత్యా కావచ్చు
కఠిన నిర్ణయాలు టీసుకోలేక పోతున్నాను అనే అసంతృప్తి వెంటాడుతున్నట్టు ఉంది
ఇక కేడర్.....పార్టీ అభిమానులు ... కుటుంబ సభ్యులు...మీద పడితే ..అతను మాత్రం ఏమీ చేయగలరు
ప్రెషర్ తట్టుకోలేక ..... మీ ఇష్టం అని కాడి పారేస్తారు
అలా వదిలేయండి ...2029 వరకు
గౌరవంగా రిటైర్ అయ్యే అవకాశం కల్పిద్దాం
టిడిపి భవిష్యత్తు....అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది
మీరొక విషయం గుర్తు పెట్టుకోవాలి
వైసిపి మళ్ళీ పోటీ చేసే స్థితిలో ఉండదు ....
కార్యకర్తల్ని కటడి చేయక పోతే
చాలా కష్టం మలా మునుపు తీర్పు
మల చూస్తారు....????
సీబీఎన్ గారు మారరు. మారరు గాక మారరు. భార్యను అవమానించిన వాళ్లనే ఒక ఏడ్పు ఏడ్చి ఊరకున్నాడు తప్ప చర్యలేవి. వైసీపీ నాయకులు ముందే అడ్వాన్స్ గా చెప్తున్నారు వాళ్ళు గెలిస్తే చంద్రబాబు గారిని, ఆయన కొడుకును జైల్లో వేస్తాము అని. వారికున్న ధైర్యం లో పది పైసల వంతు కూడా సీబీఎన్ గారిలో లేదు. కుమారుడు లోకేష్ దగ్గరున్న రెడ్ బుక్ కూడా సీబీఎన్ గారు తగలబెట్టేసినట్లున్నారు. 2029 లో తను ఓడిపోవడం, జైల్లో పడడం ఖాయం. పవన్ గారు తప్పించుకుంటారు. ఎందుకంటే ఆయనకు కేంద్రం లో వున్న, ఆంధ్రప్రదేశ్ అంటే గిట్టఙ్ ఒక్క దుర్మార్గపు ప్రధాని అండ వుంది ఆయనకు.
Nothing in CBN hand. Remote in Modi control.
*కక్ష వద్దు బాబూ, చెడును శిక్షిస్తే చాలు. CBN తన 2024ఎలక్షన్ ప్రసంగాల్లో చట్టబద్ధంగా “జగన్ని తొక్కి నార తీస్తా” అన్న ఛాలెంజ్స్ నెరవేర్చాలి 🙏🏽.*
*CBN తాను దేవుడంతటివాడినని , మహా మంచివాడినని స్వార్థంతో నిరూపించుకోవడానికే APని సర్వనాశనం చేసేసిన YCP నీచ అరాచకుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడంలేదు. జనం గుండెలు మండిపోతున్నాయి. జగనంటే భయమా? చేతగానితనమా? పిరికితనమా? జనంలో తిరుగుబాటు వచ్చేస్తుంది…తట్టుకోలేరు… తస్మాత్ జాగ్రత్త..!*
CBN jagan time anyayam ga pravartinchina IAS lani IPS lani punish cheyyakapothe,
TDP ki siggu , pourusham , rosham emi lenatte ,
Good strategy started overall
తెలుగు రాష్ట్రాల చరిత్రలో చంద్రబాబు గారు చేసిన
గణనీయమైన మార్పులను మీలాంటి జర్నలిస్టులు , వెక్కిరిస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఆర్కే గారు .
ప్రపంచంలో ఎక్కడైనా చంద్రబాబు గారి లాంటి రాజకీయ నాయకుడు ఉంటే కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కష్టపడతారు
కానీ తెలుగు రాష్ట్రాల దురదృష్టం
కాపాడుకోవాలని శ్రద్ధ వహించకపోగా ఆ నాయకత్వాన్ని డి గ్రేట్ చేయడానికి మటుకు ప్రయత్నిస్తారు
ఒక క్రైసిస్ వచ్చినప్పుడు చంద్రబాబు గారు లోకేష్ ఎలా ఎదుర్కొన్నారు పార్టీ విషయంలో?
అని చర్చ జరిగిందా ఆర్కే గారు
భాస్కర్ రావు అప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంద్రబాబు ఎలా స్పందించి నాదేళ్ల భాస్కరరావును దోషిగా నిలబెట్టాడు ప్రజల ముందు
అఖండ విజయం టిడిపికి తీసుకువచ్చారు ఎమ్మెల్యేలను కర్ణాటక తరలించడం ద్వారా
ఆ తర్వాత వచ్చిన లక్ష్మీపార్వతి ఇషులో అనేక సంఘర్షణలు పడి పడి చంద్రబాబు ఎన్టీఆర్ గారిని ఎదిరించాల్సిన పరిస్థితిని తట్టుకొని నిలబడి
ప్రజలను ఒప్పించి 99 లో గెలిచారు.
రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చారు
అలాంటి రాజకీయ నాయకుడిని 2004లో ఓడించడం వల్ల రాష్ట్ర ప్రజల సంపద దోపిడీకి గురైంది
దానిపై చర్యలు తీసుకోలేని రెండు జాతీయ పార్టీలది తప్పు
అయితే చంద్రబాబు ఏం చేస్తారు
రాష్ట్ర వ్యవస్థల తోటి ఆర్కే గారు
ఇప్పుడు చంద్రబాబు గారు 29లో రాజకీయంగా తాను గెలిచే దానికంటే
వర్తమానంలో తన ముందున్న లక్ష్యాలు అమరావతి పోలవరం ఉపాధి స్టీల్ ప్లాంట్ విభజన నిధులు ఇలాంటి వాటిపై ఎక్కువ శ్రద్ధ చూపించారు
ఎందుకు అంటే 29 వరకు తనకు బాధ్యత అప్పజెప్పిన తెలుగు ప్రజలని కాపాడాలని
ఇది 14 లక్షల కోట్లు అప్పున జగన్ రెడ్డి అప్పజెప్పాడు
అంటే కాంటాక్ట్ ఇవ్వాల్సిన బాకీలతో సహా పరిశ్రమల పోయాయి. ఇసుక దోపిడీ అయ్యింది ఆరు శ్వేత పత్రాల్లో జగన్మోహన్ రెడ్డి దోపిడీ ఉంది
రాష్ట్ర పరిధిలో జగన్ రెడ్డిని అరెస్టు చేయకపోవడం చంద్రబాబు గారి చేతగాని తనమంటున్నారు
కేంద్ర పరిధిలో సిబిఐ ఈడి లాంటి వ్యవస్థలు సిఏజి లాంటి వ్యవస్థలు ఇంత దోపిడీ చేసిన జగన్ రెడ్డిని కాపాడుతున్న వ్యవస్థలని మోడీని ఆదర్శంగా తీసుకోమని
చంద్రబాబు గారికి ఎందుకు చెబుతున్నారు రాధాకృష్ణ గారు?
చర్యలు తీసుకోలేని మోడీ గారిని చంద్రబాబు గారి ఆదర్శంగా తీసుకోవాలా ?
ఒక అవినీతిపరున్ని కాపాడుతూ ఉన్న మోడీ నుంచి అధికారమే శాశ్వతమైన పాఠం చంద్రబాబు నేర్చుకోవాలా ఆర్కే గారు?
అంటే అమెరికా రిపోర్టు వచ్చినా ప్రపంచమంతా భారత దేశ పరువు ఆదాని జగన్ రెడ్డి అవినీతి గురించి చర్చించుకుంటున్న స్పందించలేని మోడీ గారి గురించి చంద్రబాబు గారు ఆదర్శంగా తీసుకోవాలా?
అవినీతిపరులు పార్టీలో చేర్చుకొని పార్టీని నిర్మాణం చేసుకోవడం అనేది మోడీని చూసి ఆయన రూట్ మ్యాప్ లో నడిచే పవన్ గారు అనుసరించి బాలినేని ఇలాంటి వాళ్ళని చేర్చుకొని తన పార్టీ నిర్మాణం చేసుకోవచ్చు.
కానీ చంద్రబాబు గారు నాయకులను తయారు చేస్తారు.
. మీలాంటి జర్నలిస్టులు మేధావుల నుంచి నష్టపోయిన ఆంధ్రులు కూడా అదే ఆశిస్తున్నారు.
. మోడీని చూసి నేర్చుకోవాల్సింది ఎలా అధికారం రాబట్టుకోవాలి అని కాదు ?
చంద్రబాబు గారిని చూసి మోడీతో సహా రాజకీయ నాయకులు అందరూ నేర్చుకోవాల్సింది
రాజకీయ అధికారంతో ప్రజలకు ఎంత చేయగలరు అని
లోకేష్ ఏమీ చంద్రబాబు గారి నీడ కింద ఎదగటం లేదు
చంద్రబాబు గారు యొక్క నైతిక దీర్ఘకాల రాజకీయాలు సేవా భావంతో అంకితభావంతో పనిచేయటానికి మెరుగైన లక్ష్యాలు సాధించడానికి.
ఏమి చేయాలో ప్రజలకు ఎంత చేయగలరో అది చేయటానికి లోకేష్ అనుక్షణం ప్రయత్నిస్తున్నాడు
కోటి సభ్యత్వం అన్న టిడిపిలోని ప్రధాన కార్యదర్శి లోకేష్ కి ఏ ఒక్క రాజకీయ నాయకుడితో పోటీ లేదు
టిడిపిలోని సీనియర్స్ అయినా పయ్యావుల తోటి నారాయణ గారి తోటి మరియు రామ్మోహన్ నాయుడు తోటి పెమ్మసాని లాంటి వాళ్ళతో పోటీపడి పనిచేస్తారు టిడిపి వాళ్ళు. వేరే పార్టీ వాళ్ళతో అసలు పోల్చుకోవాల్సిన పనిలేదు.
కాకుంటే పవన్ కళ్యాణ్ ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేసుకుంటాడు జగన్ రెడ్డి ప్రయత్నం జగన్ రెడ్డి చేసుకుంటాడు
29 వరకు మటుకు పవన్ కళ్యాణ్ బయటకు వెళ్లిన బిజెపి బయటకు వెళ్లినా కూడా.
చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ప్రజలు 135సీట్లు ఇచ్చారని ఆర్కే గారు విస్మరించినట్లు ఉన్నారు.
బిజెపి ప్రయత్నం బిజెపి చేసుకుంటుంది
అంతేగాని లోకేష్ కి పవన్ అడ్డమైనట్టు పవన్తో పోటీ పడలేనట్టు జగన్ రెడ్డితో పోటీ పడలేనట్టు మీకు ఎలా కనిపిస్తోంది?
జగన్ రెడ్డి లాంటి ఒక రాజకీయ నాయకుడిని రాయలసీమలో ఛాలెంజ్ చేసి పాదయాత్ర చేసిన గొప్పవాడు లోకేష్
Meru dabba kottatam aapakapote manaki kuda 11 seats vastai next time
అబ్బా ఎవరండీ మీరు నలభై సంవత్సరాలనుండి చంద్రబాబు చేసిన పనులను గి ర్రునా కళ్ళముందు చూపించారు ఒక్క మెసేజ్ తో, మీలాంటి వాళ్ళు మాకు ఆదర్శం సర్ నాకు కూడా ఎపిసోడ్ చూసాక బాధ అనిపించింది ఫస్ట్ కామెంట్ నేనే చేశాను, ఆర్కే గారి నుండి ఇటువంటి మాటలు నాకు నచ్చలేదు అండీ . జై టీడీపి.
@@Malyadriyenumula 2019 lo 40 years experience chusi TDP ki enduku vote’s cheyaledu?? Ghatam Ghataha ani Prajalu alochistunna rojullo Elanti Rajakeeyalu manaki help cheyavu .. tappu chesinavadi arrest cheyali … party and cadre ki time spend cheyali ..Lokesh ni mundu petti party nadapali Pawan Kalyani ni kadu ..
Jai CBN
Please CBN won with huge majority because of his development not politics - This is what the culture been developed with TDP , Again if CBN stops dev and concentrate on politics he will become like jagan (11). establish a committee to take care of opposition parties but CBN and Lokesh should concentrate on AP development
please remember with or with out pawan kalyan / BJP . last elections TDP would have won with huge majority - CBN vision and legacy in Telugu people is large than what political leaders and media thinks .
రాజకీయాలు మూసుకుని చేసావు కదా మూసుకొని ఇంట్లో కూర్చొని ఎందుకు చెప్పు నీకు ఎందుకు ఇక రాజకీయాలు మూసుకొని ఉంటే కూర్చోక
100%
నీతి శతకాలు వేమన శతకాలు ఇప్పుడు అనిపించాడు నిజంగా బుల్లి గాడిని బొల్లి అని
CBN methaka manishi
No use
రాదా కృష్ణ గారు ఈ విషయంలో కరెక్ట్ చంద్రబాబు కాస్త కాదు ఎక్కువగానే చూడవయ్యా ఇది
బాబు వైసీపీ వాళ్ళ తో కుమ్మక్కు అయి వాళ్లని ఏమి చేయటం లేదు.
ఈడు ఏడుపు ఏంటో అర్దం కాదు... యదవ
Uhu 😢😢😢😢😢😢🎉🎉🎉🎉🎉🎉 pk bjp uhu uhu
Babu different politics chestunnaru , mana kulagajji yadavalani pakkaki thosesi , nithi nyayamgga politics chestunnadu , gatham lo babu thana cast ni matrame premistadu vallake importance istadani anukunevadini , kani 2024 c.m ayyaka super politics chestunnaru , cast gurinchi alochinchakundda total political leders ki manchi respect istunnaru.ilage vuntte next kuda babu pawan combination super hit no doubt .
Cbn doing nothing in the defending the YCP in every aspect. Cbn just focusing the development only, not focusing anything political. So the cader is not accepting his activities. Cbn will the worst results if he cont control the YCP. No one will be voting for CBN.
All he do is developing only m not controlling the opposition party which is not good.
రెండు ఏళ్ళ తరువాత ఆంధ్రప్రాంతానికి (విజయవాడ) వచ్చాను మహారాష్ట్ర నుండి రెండు రోజుల క్రితం.. ప్రస్తుత సర్కారు పై ప్రజలు పెదవి విరుస్తున్నారు .. కొందరైతే పాత ప్రభుత్వమే బావుందని కూడా అంటున్నారు .
ఎందుకు పెదవి విరుస్తున్నారో అది కూడా చెప్పు
Chhaaa
Ipack reactivate indha??
మాల్గుడి గారు తప్పులు చేసిన వెధవల మీద కఠిన చర్యలు తీసుకోకపోవటంతో క్యాడర్ అసమతృప్తిలో ఉంది.mantrulu,adhikaarulu istham vachhina nirnayaalu teesukontunnaru. IAS lu evari maata vinadam ledu.
Jai amaravati Jai CBN sir
MEERU KALISI BABUGARITHO MATLADAVACHHUKADA RADHAKRISHNA GARU. YENDUKU ILA VAALLAKU LENI ALOCHANALU PUBLIC GAA PEDATHAARU ?
తండ్రి అరెస్ట్ అయితే నేషనల్ మీడియాకి మా తండ్రి ఏమి తప్పు చేయలేదు సాక్షాలు ఇవ్వమని అడిగి ఛాలెంజ్ చేసినాడు లోకేష్
జాతీయ రాజకీయ నాయకులు అడిగాడు. కోర్టు ద్వారా చేశాడు.
పార్టీ కార్యకర్తలని సమన్వయ కమిటీల ద్వారా మరియు కష్టపడి టిడిపి కార్యకర్త నుంచి అధినేత వరకు చైతన్యంతో ప్రవర్తించేలాగా లోకేష్ చేయగలిగాడు
తన పాదయాత్ర ద్వారా ముందు ప్రజలని మేల్కొల్ప గలిగాడు
సెల్ఫీ చాలెంజి తో చంద్రబాబు చేసిన అభివృద్ధిని అంత కళ్ళకు కట్టినట్లు చేస్తాడు
అదేవిధంగా వైసీపీ చేసిన దోపిడీని కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాడు పాదయాత్ర ద్వారా
అందుకని అసలు ప్రతి రాజకీయ నాయకుడి వాళ్ళ పదవులు ద్వారా ఏం చేశారు అని చర్చించాల్సిన బాధ్యత మీడియా డి.
ప్రజలకు ఏం చేశారు అని చర్చ పెట్టండి అప్పుడు లోకేష్ తన మంత్రి పదవి ద్వారా సాధించిన , పవన్ కళ్యాణ్ సాధించిన విజయాలు జగన్ రెడ్డి దోపిడీ చేసిన విషయాలన్నీ చర్చకి వస్తాయి
ప్రజల ముందు లోకేష్ ఎదుర్కోగలడా
అంటే ఎదుర్కోగలిగితే ఎదుర్కొంటాడు
ఎదుర్కో లేకపోయినా ప్రతిపక్షంలోనైనా వాళ్లు ఉండాలని ప్రయత్నిస్తారు
అందుకఉదాహరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదుకో లేకపోయినా.
అన్నమయ్య గేటు కొట్టుకుపోయిన పోలవరం ముంపు బాధితులైన అయినా అమరావతి ఉద్యమాన్ని అయినా ఆదుకుంది కేవలం టిడిపి అధినేత జోల పట్టి బోనమ్మ గాజులు ఇచ్చి అమరావతి పరిరక్షణ సమితి ఏర్పరిచి ప్రజలు మర్చిపోలేదు
కానీ 29 గురించి ఇప్పుడు ఆలోచించమని చంద్రబాబు గారికి చెప్పటం అనేది అందున మోడీని ఆదర్శంగా తీసుకుని? (ఇంకా నయం కేసీఆర్ జగన్ కూడా అదే పని చేసి మూలను కూర్చున్నారు కదా? వాళ్ళని ఆదర్శంగా తీసుకోమని చెప్పలేదు ఎందుకు ఆర్కే గారు)
చెప్పటం అనేది చాలా పెద్ద పెద్ద చెత్త సలహా
ప్రజలకు శాంతి భద్రతలు అభివృద్ధి సంక్షేమం ముఖ్యం
జగన్ రెడ్డిని శిక్షించాలంటే వ్యవస్థల పరంగా వెళ్లాలి
ప్రజల వ్యవస్థను గౌరవించాలి అంటే ముందు మనం వ్యవస్థను గౌరవించాలి.
29 లో గెలిచిన దాని గురించి మోడీ లాగా లేదు అంటే
మోడీ లాగా అధికారంలో తానే ఉండాలి అని కాదు
ఎవరుండినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే చంద్రబాబు గారు సపోర్ట్ చేస్తారు
అందుకే ఆయన ఎప్పుడూ చెప్పేది రాజశేఖర్ రెడ్డి కెసిఆర్ నేను చేసిన అభివృద్ధి పాలన కొనసాగించారు
కాబట్టి హైదరాబాద్ ఈరోజు ఇలా ఉంది.
అదే జగన్ రెడ్డి ప్రజావేది కూల్చిన్ దగ్గర నుంచి రాష్ట్ర విధ్వంసం చేశాడు
కాబట్టి ఈరోజు ప్రజలకు ఇంత నష్టం జరిగింది అని
అందుకే అర్థం చేసుకున్న ప్రజలు 11 సీట్లకి జగన్ రెడ్డిని పరిమితం చేశారు
కానీ అర్థం కాని మేధావులు జర్నలిస్టులు ఇంకా జగన్ రెడ్డిని ఒక పెద్ద బలమైన రాజకీయవేత్తగా సృష్టించటం అనేది చాలా చాలా అసహ్యంగా ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో.
ఎందుకు అంటే జగన్ రెడ్డి అని కిరాతకపు దోపిడీదారుని శిక్షించని మోడీని ఆదర్శంగా తీసుకోమని
చంద్రబాబు గారికి మీరు సూచించినప్పుడే మీరు దారి తప్పుతున్నట్లు
ఇంకా జగన్ జగన్ రెడ్డిని శిక్షించాలి అని సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు
కానీ చంద్రబాబు గారిని దిగజారమని ఆయన పెంచుకున్న బ్రాండ్ ని దిగజార్చరని మీ నుంచి ఆశిస్తున్న మార్కే గారు
ధర్మో రక్షతి రక్షిత అని 24 ఆచరణలో చూపించింది .
అందుకని తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులు మేధావులు ప్రజల గురించి
సమాజం గురించి సత్యం ధర్మం ప్రజాస్వామ్యం గురించి చర్చిస్తే బాగుంటుందని ఆర్కే గారికి కూడా మా సలహా..
Meru dabba kottatam aapakapote manaki kuda 11 seats vastai next time
@radhakrishnamulpuri1970 challenge.
In 2024elections gave me confidence of winning sathyam dharmam democracy.
But we should do our duty as krishna said nishkama kharma
Do your duty. But leave results to god.
That what i am doing.
@@parvathichittineni620 meru cheppe ematali Opposite lo Rosaia garu lanti leader unte manam cheppochu .. Jagan lanti vadu vunnapudu kadu … musa matalu aapandi .. Party ni kapadandi …
What happened to nyaayam and dharmam in 2019. This is kaliyugam. Please read bhagavath geetha again.
@saiprasadsajja1546 yes i read.
You know that sakuni planning in winning judam inaporopriate way won only once.
At that time dharmaraju is even loose his wife also in that betting.
But even just as warriors pandavas won kurukshethra in the guidance of krishna
Like cbn guidance in 2024.
You read mahabharath sakuni and krishna
Both won.
But later sakuni didnot help duryodhana just by winning duryodhana became arrogant like jagan.
So people also never vote to destroyers.
Put jagan jail❤
Rajakeeyam abhivrudhi rendu cheyali 😊
Jai Jagan
ఆరు నెలలకే ప్లేటు ఫిరాయించి న ఏబీఎన్
Yentira bai nee badhaa, naaku ardham jaledhu, CBN knows every thing
We demand Home and Law ND Order to Pawan Kalyan 👍
కూటమీ లేదు బొక్కా లేదు ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికల్లో నే చూపిస్తాం జనసేన సత్తా. జనసేన లేకపోతే జగన్ రెడ్డి కి 175/175 వచ్చేవి. టిడిపి వాళ్ళను సర్పంచ్ లను కానివ్వం.
జనసేన వాళ్ళకి కనీసం మర్యాద ఇవ్వరు. మా ఊర్లో వచ్చిన మెజారిటీ 6 ఓట్లు. జనసేన వే 400+ ఓట్లు ఉంటాయి. చాలా అక్రమాలు చేస్తున్నారు మీ వలన జనసేన కు చెడ్డపేరు వస్తుందని అడిగితే మీ ఓట్లతో మేం గెలవలేదు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. జనసేన వాళ్ళ కి కావాలనే ఒక్క ఇళ్ళు కేటాయించలేదు. టిడిపి వాళ్ళలో ఆల్రెడీ రెండు ఇళ్ళు ఉన్నవాళ్ళకి కేటాయించారు. ఎన్నికల తరువాత వైసీపీ నుంచి టిడిపి లోకి చేరిన వారికి కేటాయించారు. దయచేసి ఆంధ్రజ్యోతి టిడిపి చేస్తున్న తప్పులు చూపించాలి.
1) మధ్యం బెల్టు షాపులు లేకుండా చేస్తా అన్నాడు చంద్రబాబు గారు మా ఊర్లో టిడిపి నాయకులే రెండు బెల్టు షాపులు నడుపుతున్నారు పబ్లిక్ గా. పోలీసులుకు కూడా తెలుసు. నో యాక్షన్. వాళ్ళు చెప్పేది ఒకటి గ్రౌండ్ లెవెల్ లో జరిగేది ఒకటి.
2) ఉపాధి హామీ పథకం పబ్లిక్ గా కూలీలతో ఫోటోలు తీసుకుని రోజుకి 80 ఇచ్చి మిగిలింది కొట్టేస్తున్నారు. పనులు జేసీబీ తో చేస్తున్నారు. వస్తే లైవ్ లో పట్టిస్తా.
దీనికి సంబంధించి నియోజకవర్గం జనసేన ఇన్చార్జి తో మాట్లాడుతే అన్ని చోట్లా ఇలాగే ఉంది. పార్టీ కోసం కష్టపడిన పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్ లాంటి వారే ఏం చేయలేక సైలెంట్ అయిపోయారు. సర్పంచి ఎన్నికల్లో నామినేషన్లు వేయండి అవేం పార్టీ తరపున జరీగేవి కావు వాళ్ళకు జనసేన వాల్యూ తెలియాలి. కావాలంటే నాగబాబు లేదు నాదెండ్ల మనోహర్ గారి దగ్గరకు తీసుకొని వెళ్తా అన్నారు.
టిడిపి మండల అధ్యక్షుడు దగ్గర చెప్తే వాళ్ళు మా పార్టీ కోసం అప్పులు చేసి ఖర్ఛు పెట్టారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సంపాదించుకోవాలి కదా అంటున్నారు.
మీ టిడిపి కి నమస్కారం. సర్పంచి ఎన్నికల్లో జనసేన తరపున నిలబడుతాం. కూటమి లేదు బొక్క లేదు.
Aalledo vagarani nuvvu vagadam baledu JSP ki gelupu otami tho sambandam ledu pani cheyadame nijaayateega
@TKishore-h2p మేం కూడా అలానే మూసుకొని పని చేస్తున్నాం. మాది ఒక చిన్న పంచాయతీ. వైసీపీ లో మా బంధువులు స్నేహితులు ఉన్నారు. ఇదే నా పవన్ కళ్యాణ్ తీసుకువచ్చే మార్పు అని మూతి మీద ఉమ్మేస్తున్నారు. మిమ్మల్ని పాయింట్ చేయట్లేదు. వాళ్ళు పవన్ కళ్యాణ్ పేరు తో ప్రశ్నిస్తున్నారు. ఏం సమాధానం చెప్పాలి. జెండాలు మోయడానికి మీరు పనికొచ్చేది అంటున్నారు.
@TKishore-h2p అంటే వైసీపీ దోచుకుంటుంటే ప్రశ్నించాలి టిడిపి దోచుకుంటుంటే అన్ని మూసుకుని చుస్తు ఉండాలి. అంతేనా. ఇందుకేనా నా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది.
Jai jagan
By controlling opposition election can not be won. If that is the case cbn would not have won in 2024.
CBN prajalakosam kanna amaravati kosameyy CM iyyaadu prajalaki icchina haamilu eevi cheyadu elaagu ideyy lost term so amaravati katti close cheystaadu pension annaadu aadabidda nidhi annaadu ammaki vandanam annaadu kotta ration card lu annaadu DSC annaadu anni fake.........
Bjp ki surrender ayyaru...
😔 😔
Babugarini thakkuvaga anukuntunnaaru
Ardam pardam leni vi pettakandi ika jagan gadiki anta seen ledu cbn pk vidipovadam. Jaragadu.
EE cbn ki political talent kcr la ledhu.lyellow media.courts ..vesulubatlu,vajpayee time lo support tho…..indrudu,chanikyudu,ani mosukocharu….vodindhi ekkuva…gelichindhi thakkuva…..not a great politician..he is a LOBYST…..MEDIA,JUDICIARY,CENTRAL GOVT SUPPORT THESE ARE HIS LUCKY SUPPORT SYSTEM
నీకు నొప్పి బాగా వుంది రా కృష్ణ
ముందు వీణ్ణి కంట్రోల్ చెయ్యాలి
Chetakani tanam
Jagan debayali antunavu,venkamala Pawan vunadu miku debbayatanki
Veediki Edo benefits ichi undaru anduke Kalindi veediki
ఏబి..వెంకటేశ్వరరావు... లాంటివారికి ఏవైనా పదవులు ఇస్తే.. వైసీపీని కట్టడి చేయొచ్చు
Ediot .....c.m. is correct ...
Papam pandite evadina chastadu.kani ysrcp ni malli undakudadu.
Yem natistara me tdp lo pedda prativatulu migita valanta yedavalu ga matladutaru,state sanka naki povadaniki karanam cbn adu chesindi emi ledu manipulate chestaru.
Koncham noru adupulo pettukunte manchidi, cbn ki telusa yeppudu em cheyyalo, PSPK garu is always grateful to CBN, vallaki leni noppi nekendukura!
Evadiki undadhu neku thapa
Amma ni voice lo bass thagginchu
Nuvvu cheppinantha mathrana leka mi channel oka bokada channel
Arey puvvu nee badhs entra asalu oo ugipotunnav😂😂
😂
Devlopment okate telisina CBN waste
Jagan touch chamanu lokesh babu idharu vundadaru babu baga telusu
Nee maata vinte Sanka naaku pothadhi kitami.....kittuga nasanam cheyyaku andhrani
Jai jagan