సంధి కోణం రహస్యం ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น • 60

  • @kasivastu
    @kasivastu  9 หลายเดือนก่อน +1

    పొరపాటున "ఋషులు దీర్ఘ చతురస్రాకారం గా ఇల్లు కట్టాలని చెప్పారు " అని చెప్పాను . ఋషులు చతురస్రాకారం గా కట్టాలని చెప్పారు

  • @rajveerpelluri4013
    @rajveerpelluri4013 3 หลายเดือนก่อน

    Sir ji long time I am seeing your vastu विडिओ u r giving correct information to Telugu people's...one thing I tell you. U r looking like Ex.c.m.of Andhra Pradesh Y.S.राजशेखर रेड्डी....jai hind jai maharashtra jai Andhra

  • @rajuteetla1939
    @rajuteetla1939 16 วันที่ผ่านมา

    Supper sir🎉🎉🎉🎉

  • @prasadaraokolluru1927
    @prasadaraokolluru1927 2 หลายเดือนก่อน

    Sir how to purchase your books

  • @sasiharichowdary868
    @sasiharichowdary868 8 หลายเดือนก่อน

    Sir dakshina agneyam lo door, Uthara esanyam lo door, Thurpu esanyam lo window pettacha sir north facing road sir

  • @nukalasrisitaramanjaneyulu5214
    @nukalasrisitaramanjaneyulu5214 9 หลายเดือนก่อน

    Very useful information sir

    • @kasivastu
      @kasivastu  9 หลายเดือนก่อน +1

      Keep watching

  • @srinivaassdhullipalla3658
    @srinivaassdhullipalla3658 6 หลายเดือนก่อน

    How to buy the book?

    • @kasivastu
      @kasivastu  6 หลายเดือนก่อน

      Pl ping me to my whats app no given on the thumbnail

  • @itsmemayu
    @itsmemayu หลายเดือนก่อน

    Sir book kannada lo dorakutunda 😊

    • @kasivastu
      @kasivastu  หลายเดือนก่อน +1

      @@itsmemayu no

    • @itsmemayu
      @itsmemayu หลายเดือนก่อน

      @@kasivastusir book Price...?

    • @kasivastu
      @kasivastu  หลายเดือนก่อน

      @itsmemayu pl mesg to whats app no given on the thumbnail

    • @itsmemayu
      @itsmemayu หลายเดือนก่อน

      @@kasivastu ಓಕೆ ❤️ಸರ್

  • @narsireddyguduru1505
    @narsireddyguduru1505 7 หลายเดือนก่อน

    సార్ ముగ్గురు అన్నదమ్ములు ఒకే వరసలో ఉండవచ్చా

    • @kasivastu
      @kasivastu  7 หลายเดือนก่อน

      ఉండవచ్చు. స్థలంను ప్రహరీ గోడతో విభజించి కట్టుకో వాలి

  • @shaikraheem8889
    @shaikraheem8889 8 หลายเดือนก่อน

    Book yellada durukuthundi

    • @kasivastu
      @kasivastu  8 หลายเดือนก่อน

      Pl send msg to whats app no 7093883862

    • @DileepKumar-v8j
      @DileepKumar-v8j 5 หลายเดือนก่อน

      Bro మీరు బుక్ కొన్నారా , కంటే బుక్ లో ఎమ్ముoది ఒకసారి చెప్పండి

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j 5 หลายเดือนก่อน

    ధిక్ సూచి వాడకుండా నార్త్ జీరో డిగ్రీస్ ను మీరు గుర్తిస్తారా
    పూర్వం వందల సమస్సరాల ముందు కట్టిన దేవాలయాలు సాక్షం
    పూర్వం కట్టినా దేవాలయాలు నార్త్ జీరో డిగ్రీస్ కు కచ్చితంగా కట్టినారు

  • @venu4301
    @venu4301 9 หลายเดือนก่อน +4

    మీకు తెలియని విషయాలు ఎందుకు చెబుతారు. దీర్ఘ చతురస్ర గా ఇల్లు కట్టమని పూర్వకాలం లొ తప్పు గా చెప్పారు అని చెబుతున్నారు . (mathametical knoledge లేనందు వల్ల అని చెప్పారు) అసలు ప్రాచీన వాస్తు లో దీర్ఘ చతురస్ర plot కి కొన్ని ratios చెప్పబడ్డాయి. మేలిమి రకమైన ప్లాట్ కి 1:1.25 రెండో రకం కి 1: 1.5 ఇలా ratios చెప్పబడ్డాయి. ఇంకో విషయం దిక్కు కి లేని ఇల్లు కట్టమని చెప్పలేదు. దిగ్మూడం కుల నాశనం అని చెప్పారు మీరోమో వాళ్లకు mathemetetical సైన్స్ తెలియదు అని diagnol plot కి డిగ్రీ వాస్తు చెబుతున్నారు . పూర్వ వాస్తు పండితులకు mathemetucal పరిజ్ఞానం లేదు అని మీరు చెప్పడం సిగ్గుచేటు. ప్రముఖ మరియు మొదటి ఖగోళ శాస్త్ర వేత్త varaahamithudu వాస్తు పండితుడు అని మీకు తెలియదా ? ఆయన రాసిన బ్రిహసంహిత అనే వాస్తు శాస్త్రం చదవలేదా? ఆయనకు mathametical knowledge ledha? వేల సంవత్సరాల క్రితం కట్టిన గుళ్ళు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఆధునిక శాస్త్ర వేత్తలకు కూడా అంతుచిక్కని కట్టడాలు ఏ mathemetics నాలెడ్జ్ లేకుండా నే కట్టారా?
    మీకు ఉన్న పరిమితమైన నాలెడ్జ్ తో అమాయకులను మాత్రమే మోసం చేయగలరు. మోసం అని కూడా అనలేము మీకు తెలిసిందే నిజం అని గట్టిగా నమ్ముతున్నారు గాబోలు. ఎది ఏమైనా నీ పాఠకులు మీ సలహాలు విని ఇల్లు కట్టుకొని నష్ట పోతున్నారు . వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు కట్టాలంటే దిక్కు ప్రధానమైన విషయం . ఇంటి ప్రోపోషన్స్ , మహాద్వారం నిర్ణయం దానికి తగ్గ ఇంటి కొలతలు . ఇంటికి కాంపౌండ్ wall కి మధ్య ఖాళీ ప్రదేశం ఇవి ముఖ్యం . ఇవి వదిలేసి ఉచ్ఛం నీచం అని ఈశాన్య నడకలని పిచ్చి విషయాలు చెప్పడమే కాక మీరు డిగ్రీ వాస్తు అని నాలుగు చుక్కలని స్వంత పైత్యం జోడించి అసలు వాస్తు శాస్త్రం ను బ్రష్టు పట్టిస్తున్నారు .

    • @kasivastu
      @kasivastu  9 หลายเดือนก่อน

      అది పొరపాటున చతురస్రాకారం బదులు దీర్ఘ చతురస్రాకారం గా కట్టాలని చెప్పారు అన్నాను. గణిత పరిజ్ఞానం ఉన్నా కాగితం కలం లేకపోవడం వల్ల అందరికీ అందుబాటులో గణితం/ వాస్తు పరిజ్ఞానం లేదని చెప్పాను.

    • @kasivastu
      @kasivastu  9 หลายเดือนก่อน

      లక్షల subsribers ఉన్నవాళ్లు ఆయాది బిందెలతో వాస్తు దోషములు పోతాయని చెబుతున్నారు.. అలాంటి వాళ్లని ఆయాది బిందెలు ఏ గ్రంథములో ఉన్మయని ఎప్పుడైనా ప్రశ్నించారా ? ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలో ద్వారం పెట్టాలని ఏ గ్రంథములో ఉంది అని అడిగారా?

    • @kasivastu
      @kasivastu  9 หลายเดือนก่อน

      ఇంటికి ఖాళీ ప్రదేశం ముఖ్య మని చాలా వీడియో లలో చెప్పాను. క్రింది వీడియో చూడవచ్చు
      th-cam.com/video/BR8LFq51zdk/w-d-xo.htmlsi=oxoAlYbCV6ULxPls

    • @kasivastu
      @kasivastu  9 หลายเดือนก่อน

      ఇతరులు కూడా డిగ్రీల వాస్తు గురించి మాట్లాడారు. వారి గురించి లేని ఆక్షేపణ నా గురించి ఎందుకు ? కొందరు పండితులు డిగ్రీల వాస్తు అని దేవత స్థానాల వాస్తు అని మధ్య ద్వారాల వాస్తు అని పొంతన లేని విషయాలు చెబుతున్నారు. వారిని ఎప్పుడైనా ప్రశ్నించారా?

    • @kasivastu
      @kasivastu  9 หลายเดือนก่อน

      నాలుగు బిందువుల పద్ధతి ని "నాలుగు చుక్కలు .... " అని అన్నారు కానీ ఆ పద్ధతి లో ఏ లోపం ఉందో చెప్పలేదు.