దిక్సూచి/చక్రం తో దిశల నిర్ణయం చేయ వచ్చా ? Kasi Vastu Directions Telugu Part1

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024
  • దీర్ఘచతురస్రాకార స్థలం లో దిక్సూచి ని ఉపయోగించి అష్ట దిక్కులను నిర్దారించడం ఎంత దోషపూరితం ? వాస్తు చక్రం దీర్ఘ చతురస్రం లో పనిచేస్తుందా ? తెలుసుకోండి kasivasthu@gmail.com Whats app +91-7093883862 #Vastu #South Face #Compassvastu #Vastu_directions #దిక్కులను ఎలా తెలుసుకోవాలి

ความคิดเห็น • 45

  • @kasivastu
    @kasivastu  ปีที่แล้ว

    పుస్తక రచన : త్వరలో ఆధునిక వాస్తు శాస్త్రం పై సమగ్ర వివరణ తో ఒక పుస్తకం వెలువడుతుంది . మౌలిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు . ముఖ్యంగా స్థలం దిక్కుకు లేనపుడు వాస్తు నియమాలు ఎలా పాటించాలి అన్న విషయం వివరంగా ఉంటుంది . అంతా వాస్తు ప్రకారమే నిర్మించించారని భావిస్తున్నారా ? అయినా ఫలితం చెడుగానే ఉంటుందా ? ఈ పుస్తకం లో మీకు పరిష్కారం దొరకవచ్చు .

  • @ssuryanarayanajakki1045
    @ssuryanarayanajakki1045 ปีที่แล้ว

    Very good analysis., Sir thankyou.

  • @gpawankumar8595
    @gpawankumar8595 ปีที่แล้ว

    Good sir 🎉

  • @vryogidreams996
    @vryogidreams996 ปีที่แล้ว

    Tq sir

  • @subrahmanyampachuru9362
    @subrahmanyampachuru9362 2 ปีที่แล้ว

    మీరు చెప్పింది బావుంది

  • @prasannagoud4667
    @prasannagoud4667 2 วันที่ผ่านมา

    Hai bro 😊

  • @rajusubhadhra8752
    @rajusubhadhra8752 2 ปีที่แล้ว

    నమస్తే శ్రీనివాసు సార్. ఆలోచింపచేశారు

  • @srinivasrao320
    @srinivasrao320 ปีที่แล้ว

    🙏🙏🙏 sir which is better way division or degrees for a rectangular plot showing 120°douth eastplease explain clearly,when eastwide 14ft and length 70ft,clarify it .

    • @kasivastu
      @kasivastu  ปีที่แล้ว

      Pl watch this vedio th-cam.com/video/p7HIy1EN-NA/w-d-xo.html

  • @nvvrvenkataramana9788
    @nvvrvenkataramana9788 5 หลายเดือนก่อน

    East and west 90f,north and south 60f అయితే

  • @annadijalapathireddy271
    @annadijalapathireddy271 หลายเดือนก่อน

    Sir piranathana pandithul dhruva nakstharm curectena please

  • @venkateshkumarnalluri4669
    @venkateshkumarnalluri4669 2 ปีที่แล้ว +1

    Dear sir స్త లం 30డి గ్రిలు టిల్ట్ వీడియో చే యాలని కొ రుతున్నా ను

  • @raajrajeshekar1531
    @raajrajeshekar1531 2 ปีที่แล้ว

    ఉచ్చ అంటే ఏమిటి? నీచ అంటే ఏమిటి ? స్థలం లో ఉచ్చ నీచ ఎంటి ? అలా అయితే
    నీచ స్థలం లో బెడ్రూం ఎలా ఇస్తున్నారు ? రోజులో 9 గంటలు పడుకునే టైం నీచ బాగం లో ఉండచ్చా ? పని మీద మాత్రమే బయటకు వెళ్ళే ఉచ్చ స్థలం లో నడకల ప్రయాణం ఎంత సేపు ?

    • @kasivastu
      @kasivastu  2 ปีที่แล้ว

      ఉచ్చ -నీచ భాగాలు అన్నవి ద్వార నిర్ణయం కోసం మాత్రమే
      ఉపయోగిస్తాము

    • @raajrajeshekar1531
      @raajrajeshekar1531 2 ปีที่แล้ว

      అయ్యా తమరు మొదట ఉచ్చ అన్న పదమునకు అర్థం తెలుసుకోండి .ఒక స్థలమునకు ఉచ్చ ,నీచ అన్నవి ఏమిటి అన్నవి ఆలోచన చేయండి .అపుడే మీకు అసలు విషయం తెలుస్తుంది.

    • @kasivastu
      @kasivastu  2 ปีที่แล้ว

      ఉచ్ఛం అంటే ద్వారం పెట్ట దగిన స్తానం . నీచం అంటే ద్వారం పెట్టకూడని స్తానం .

    • @raajrajeshekar1531
      @raajrajeshekar1531 2 ปีที่แล้ว

      @@kasivastu
      అందుకే మీకు అవగాహన లేదు అంటున్నది.శాస్త్రం చదవకుండా ఉంటే ఇలానే ఉంటుంది.
      ముందు ఆ పదాలకు అర్థం తెలుసు కొండి.తర్వాత సింహ ద్వారా నిర్ణయం. 🙏🙏🙏🙏
      ఇంతకు గణితం చేశారా ?
      అది వస్తే ఇక అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి.

    • @kasivastu
      @kasivastu  2 ปีที่แล้ว

      శాస్త్రం చదవటం ఒక్కటే సరిపోదు . దాన్ని క్షేత్రం లో పరిశీలించాలి

  • @zerotoherobbg5438
    @zerotoherobbg5438 2 ปีที่แล้ว

    Sir flat dikkuku lenappudu ela chusukovalo video cheyandi

  • @hvscrafts1514
    @hvscrafts1514 2 ปีที่แล้ว

    Paina drawing ge correct sir

    • @kasivastu
      @kasivastu  2 ปีที่แล้ว

      Aitey ,Ade paddati anusaraincha vachu meeru. Septic tank ekkada pedataru, aa paddatilo ?

  • @tharigondaprakash9063
    @tharigondaprakash9063 2 ปีที่แล้ว

    దిక్సూచితో ద్వార నిర్ణయం చాలా క్లుప్తంగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు.

  • @raajrajeshekar1531
    @raajrajeshekar1531 2 ปีที่แล้ว

    మీ అవగాహన లోపం స్పష్టంగా తెలుస్తోంది.ఒక లెక్క ఇస్తాను చేస్తారా ? సాఫ్ట్వేర్ సార్ ?
    45 పొడవు 25 వెడల్పు ,గల తూర్పు రోడ్డు గల స్థలం లో 15 డిగ్రీలు ఈశాన్యం వైపు తిరిగింది అనుకుంటే ఆ 15 డిగ్రలకు స్థలం పొడవు ఎంత వస్తుంది .చెప్పండి సార్ చూద్దాం !
    త్రికోణమితి అన్న పదం తెలిసినట్టు లేదు మీకు !
    Answer చెప్పండి సార్ !
    లేదా తెలీదని ఒప్పుకోండి.అవగాహన లేకుండా మాట మట్లదద్దు సార్🙏🙏🙏

    • @kasivastu
      @kasivastu  2 ปีที่แล้ว

      High School లో త్రికోణమితి (Trigonometry) నేర్చుకున్నాను

    • @raajrajeshekar1531
      @raajrajeshekar1531 2 ปีที่แล้ว

      @@kasivastu
      త్రికోణమితి నేర్చుకున్నారు అంటున్నారు మరి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు .
      ముందు లెక్క గణితం చేయండి.
      ఆ తర్వాత మీకు విషయ వివరం తెలిసి ఎక్కడ తప్పు లో కాలు వేస్తున్నారు అన్నది తెల్సుతుంది. 🙏

    • @kasivastu
      @kasivastu  2 ปีที่แล้ว

      I made this vedio for this question
      th-cam.com/video/tkOMUx8lzeM/w-d-xo.html

    • @kasivastu
      @kasivastu  ปีที่แล้ว

      Hi

  • @myadariramchander867
    @myadariramchander867 2 ปีที่แล้ว

    Plot rectangle lo unna vere pandit lu illu nu square lo chesi cheputaru kada sir

  • @gangadharkanikarapu4018
    @gangadharkanikarapu4018 2 ปีที่แล้ว

    Sir, meeru cheppinadhi correct but 10degrees, 20digrees, thirigina tharuvaatha kolathalu ye vidhamgaa maarathayo vivarinchandi

  • @chittilatha
    @chittilatha 2 ปีที่แล้ว

    eppudu degrers ki tilt ina kuda normal gane cinstruct cheyala sir naku aardam kaledu

    • @kasivastu
      @kasivastu  2 ปีที่แล้ว

      Plot tilt ayitey dwarala staanam ,septic tank staanam marutundi

    • @chittilatha
      @chittilatha 2 ปีที่แล้ว

      @@kasivastu bathrooms pette places kuda change autay kada

    • @kasivastu
      @kasivastu  2 ปีที่แล้ว

      @@chittilatha avunu

  • @srinivasareddysatti1685
    @srinivasareddysatti1685 2 ปีที่แล้ว

    ఆ రెడ్డిగారు వాస్తు నేర్చుకుని మొత్తం బుర్ర పాడు చేసుకున్నారు. మహావస్తు వీడియోలు చూస్తే తెలియదు. అది కోర్సు నేర్చుకోవాలి 2 లక్షల నుంచి మూడు లక్షలు లేదా 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అప్పుడు ఈ డిగ్రీల వాస్తు మీకు తెలుస్తుంది. మీరు చెప్పింది కరెక్టే అనుకుందాం కొంతసేపు ఒక 50 డిగ్రీలు తిరిగిన ఇంటికి ద్వారాలు ఎలా గవ్వాలి అన్నది వీడియో చేసి పెట్టండి. అప్పుడు మీ తెలివితేటలు మెచ్చుకోవచ్చు. అయినా దిక్కుని 9 భాగాలు కాదు 8 భాగాలు చేస్తారు. మహా వాస్తు వారు 4x8= 32 దేవతా స్థానాలు. . మీ రెడ్డి గారు వాస్తులో ఉజ్జాయింపుగా ద్వారాలు. బాత్రూం, వంట, పడక, ఇస్తారు. వాస్తు అంటే నడకలు, ఉచ్చ, నీసా, లాభం, నష్టం కాదు. ఏదైనా సైంటిఫిక్ గా ప్రూవ్ అవ్వాలి. అంతే గాని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు అనుకోవడం కాదు. మీరు ఎవరైనా ఒక సైంటిస్ట్ ని కలిసి మీ డిగ్రీల సందేహం కరెక్టా కాదా తెలుసుకోండి. మీ సందేశం నివృత్తి చేసుకోండి.

    • @kasivastu
      @kasivastu  2 ปีที่แล้ว

      మహా వాస్తు వీడియోలు చూసాను . అందులో వాస్తు ఎక్కడ ఉంది అసలు ? అయన చెప్పే దానిలో వాస్తు తక్కువ ప్రవచనాలు ఎక్కువ . 50 డిగ్రీలు తిరగడం ఏమిటి ? Maximum 45 డిగ్రీలు మాత్రమే తిరుగుతుంది ఏ స్థలం అయినా .
      9 భాగాలు చేసినప్పుడు మొత్తం 32 భాగాలు ఉంటాయి ఎందుకంటే మూల లో ఉన్న భాగం common కదా ? Mahavastu guy teaches how to market Vastu . He is a marketing guy .

    • @mogaparthikoteswararao3160
      @mogaparthikoteswararao3160 2 ปีที่แล้ว

      మహా వాస్తు ద్వార ఇల్లు కట్టిన వారు ఎంచ మంది లబ్ది పొందిన గృహస్థు లు ఉన్నారు. ' నాకు తెలసిన అంత వరకు తక్కువ అనిపించినది. మహా వాస్తు అనే భ్రమ తప్ప ఏమి లేదు. సున్యం . చాలా వరకు పరిశోధనలు తిరుపతి రెడ్డి గారు పరిశోధనలు చేశారు. సుమారు 70 శాతం వరకు ఆశించిన పలితాలు పొంది నారు అని చాలా వరకు చెప్పవచ్చు. ' అలా వైద్యం గా మహా వాస్తు వారు 50 శాతము ఆశించిన పలితాలు ఈ విదముగా ఉన్న వి అని తెలియ పరిచిన చో మనము మహా వాస్తును నమ్ము వచ్చును. అని నాఆలోచన. ' 9963498909

    • @kasivastu
      @kasivastu  2 ปีที่แล้ว

      th-cam.com/video/tkOMUx8lzeM/w-d-xo.html

    • @srinivasareddysatti1685
      @srinivasareddysatti1685 2 ปีที่แล้ว

      ఓకే 45 డిగ్రీలు తిరిగిన ఇంటికి ద్వారాలు ఎక్కడ వస్తాయి చెబితే బాగుంటుంది. చతురస్రం దీర్ఘ చతురస్రం రెండిటికీ

    • @kasivastu
      @kasivastu  ปีที่แล้ว

      Hi