మనం బ్రహ్మయోగమైన ,కర్మయోగమైన ,భక్తి యోగమైన చేయాలంటే ముందు దేవుడెవరు? ఆత్మ ఎవరు? జీవుడు ఎవరు? ప్రకృతి అంటే ఏమిటి ? మాయ అంటే ఏమిటి? గునాలంటే ఏమిటి? మనస్సు అంటే ఏమిటి? బుద్ధి అంటే ఏమిటి ?చిత్తము ,అహము, జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి? కర్మేంద్రియాలు అంటే ఏమిటి ?ఎడా, పింగళ, సుషమున నాడి అంటే ఏమిటి? ఏడు నాడీ కేంద్రాలు అంటే ఏమిటి? వీటన్నింటిని గురించి ఆధ్యాత్మిక రంగంలో ఒక జ్ఞానికి తెలియవలసిన ముఖ్యమైన సమాచారం. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత గీత అంటే హద్దు. దేవుడు ఎక్కడో లేడు నీ శరీరంలోనే ఉన్నాడని భగవద్గీతలో చెప్పాడు .సర్వ జీవరాశుల శరీర హృదయమునందు జంతర్ గాడాడించు బొమ్మల్లాగా గుణ మాయ చేత ,జీవుని నేను ఆడిస్తున్నానని తెలియజేయడం జరిగింది. హృదయము అంటే బ్రహ్మనాడి. మన వెన్నుపూసలో ఉన్నదే బ్రహ్మనాడి. హృదయం అంటే గుండె కాదు తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ హృదయం అంటే బ్రహ్మనాడి అని తెలుసుకోండి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధించినది ఆత్మ జ్ఞానమే. తాను పరమాత్మగా విశ్వరూపం చూపించాడు. గురువుగా అంటే ఆత్మగా జ్ఞానం ఆత్మ జ్ఞానాన్ని బోధించాడు. ఎందుకంటే దేవుడి జ్ఞానం దేవుడే చెప్పాలి .ఆయన జ్ఞానం ఆయనే చెప్పాలి .అందుకే ఆయన మాత్రమే వచ్చి అధర్మాలు పెరిగిపోయినప్పుడు వచ్చి ,తన ధర్మాలను తెలియజేయడానికి నేను యుగయుగమందు నన్ను నేను సృష్టి చేసుకొని నర శరీరం ధరించి వస్తానని భగవద్గీతలో ఆ దేవుడు చెప్పడం జరిగింది. ఆ విధంగా వచ్చిన వాడే శ్రీకృష్ణ భగవానుడు. దేవుడు ఎక్కడో లేడు, నీలోనే నేనున్నానని ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అర్జున డు వెళ్లి వ్యాసునికి చెప్పగానే ఇది మామూలు విషయం కాదు .ఇది సాక్షాత్తు దేవుడి జ్ఞానం అని ఆయన గ్రంథస్తం చేశారు. దానికే భగవద్గీత అని పేరు పెట్టడం జరిగింది. నీకు మోక్షం కావాలంటే ఆత్మజ్ఞానం కంపల్సరిగా కావాలి. ఆ ఆత్మజ్ఞానమే భగవద్గీతలో క్లియర్ గా చెప్పబడియున్నది .గుణమాయని అశ్వద్ధ వృక్షమని చెప్పడం జరిగింది. జంతువులు అడ్డంగా పెరుగుతాయి .వృక్షాలు చెట్లు పైకి ఎదుగుతాయి. మనిషి అధమ జన్మ అని భూములోకే ఎదుగుతాడని భూమికి లోనికి కూరుకు పోతాడని అశ్వద్ధ వృక్షం అని శ్లోకంలో చెప్పబడింది. ఆత్మ అంటే ఎవరో కాదు సాక్షాత్తు జీవుని యొక్క తండ్రి సర్వ జీవులకు నేనే తండ్రి అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. మనస్సును ఆత్మజ్ఞానమే అణచగలదు. జీవుడు ఎప్పుడూ మనసుని అంచలేడు. కానీ ఆత్మ జ్ఞానం అంటే దైవ జ్ఞానం తెలియగలిగితే ఆ శక్తి ఆ జ్ఞానశక్తే ఆ మనుషుని (జీవుని) యొక్క శ్రద్ధను బట్టి ఆత్మశాక్షాత్కారానికి సహాయపడుతుంది. అందుకే భగవద్గీతలో సర్వకర్మలు నా జ్ఞానం వల్లనే కాలిపోతాయని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. నా జ్ఞానానికి మించినది ఈ సృష్టిలో వేరే గొప్పదైన ధీ లేదు. నన్ను మించిన వేరే వస్తువు ఈ సృష్టిలోనే లేదు. అని భగవానుడు చెప్పడం జరిగింది. అటువంటి భగవద్గీతను మనం సరిగ్గా చూడడం లేదు. . ఆత్మబంధువులందరికీ నా యొక్క నమస్కారం. ఓం శ్రీ గురవే నమః .ఓం శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. గురుపాదపద్మములకు హృదయపూర్వక సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించుకుంటున్నాను. ఓం తత్సత్.త్రైత సిద్ధాంత భగవద్గీత చదవండి. శ్రీకృష్ణుని నిజమైన భావమును తెలియండి www.thraithashakam.org శుభప్రద కృష్ణం వందే జగద్గురుమ్ క్రిష్ణావతారము KRISHNA AVATHARA. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ గురువే నమః ఓం శ్రీశ్రీశ్రీ భగవాన్ స్వామి ఆచార్య శ్రీకృష్ణ వాసుదేవాయ నమః. పరమాత్మ, ఆత్మ, జీవాత్మ 963. ఓం తత్సత్
కాలం గతులు తప్పుట వానలు సకాలం లో కురవ కుందుట,పంటలు ఎంది కరువు,కాటకాలు కనులముందు తాండవం చేయుట,ఎండలు మెందుఅయి నీరంతా ఆకాశం చేరి,చెమట కు బలి యగుట,సీతా కాలం చలి లేకుండుట ఇవి ప్రకృతి వైపరీత్యాలు,ప్రజలు జీవన శైలి మారుటకు నిదర్శనం,ప్రకృతి శక్తి యందు అనాసక్తి కి చూచనలు
వీడు పరమాత్ముడు శ్రీ కృష్ణుడు నన్ను 78 ఏళ్ల ముసలి వాడిని ఒంటరిగా బ్రతుకమని ఏర్పాటు చేసి పరిహాసం చేస్తున్నాడు. ఎంత ప్రార్థించినా నా జీవితానికి ముగింపు పలుకడు. కుబ్జను ఆట పట్టించి కరుణించిన వాడు నాపైన కూడా దయ చూపి కరుణించాలి. శ్రీ కృష్ణ పరమాత్మ కరుణా కటాక్ష సిద్ధిరస్తు. కుబ్జను కరుణించిన వాడు నన్ను రక్షించునుగాక. కుబ్జ ధన్యు రాలు
హే కృష్ణా కరూనాసిందో దీనబందో జగత్పతి గోపేశ గోపికకాంత రాదకృష namasthuty ❤❤🙏🙏
హరే క్రిష్ణ
🙏🚩హరేరామ హరేరామ రామరామ హరేహరే హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే 🚩🙏
మనం బ్రహ్మయోగమైన ,కర్మయోగమైన ,భక్తి యోగమైన చేయాలంటే ముందు దేవుడెవరు? ఆత్మ ఎవరు? జీవుడు ఎవరు? ప్రకృతి అంటే ఏమిటి ? మాయ అంటే ఏమిటి? గునాలంటే ఏమిటి? మనస్సు అంటే ఏమిటి? బుద్ధి అంటే ఏమిటి ?చిత్తము ,అహము, జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి? కర్మేంద్రియాలు అంటే ఏమిటి ?ఎడా, పింగళ, సుషమున నాడి అంటే ఏమిటి? ఏడు నాడీ కేంద్రాలు అంటే ఏమిటి? వీటన్నింటిని గురించి ఆధ్యాత్మిక రంగంలో ఒక జ్ఞానికి తెలియవలసిన ముఖ్యమైన సమాచారం. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత గీత అంటే హద్దు. దేవుడు ఎక్కడో లేడు నీ శరీరంలోనే ఉన్నాడని భగవద్గీతలో చెప్పాడు .సర్వ జీవరాశుల శరీర హృదయమునందు జంతర్ గాడాడించు బొమ్మల్లాగా గుణ మాయ చేత ,జీవుని నేను ఆడిస్తున్నానని తెలియజేయడం జరిగింది. హృదయము అంటే బ్రహ్మనాడి. మన వెన్నుపూసలో ఉన్నదే బ్రహ్మనాడి. హృదయం అంటే గుండె కాదు తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ హృదయం అంటే బ్రహ్మనాడి అని తెలుసుకోండి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధించినది ఆత్మ జ్ఞానమే. తాను పరమాత్మగా విశ్వరూపం చూపించాడు. గురువుగా అంటే ఆత్మగా జ్ఞానం ఆత్మ జ్ఞానాన్ని బోధించాడు. ఎందుకంటే దేవుడి జ్ఞానం దేవుడే చెప్పాలి .ఆయన జ్ఞానం ఆయనే చెప్పాలి .అందుకే ఆయన మాత్రమే వచ్చి అధర్మాలు పెరిగిపోయినప్పుడు వచ్చి ,తన ధర్మాలను తెలియజేయడానికి నేను యుగయుగమందు నన్ను నేను సృష్టి చేసుకొని నర శరీరం ధరించి వస్తానని భగవద్గీతలో ఆ దేవుడు చెప్పడం జరిగింది. ఆ విధంగా వచ్చిన వాడే శ్రీకృష్ణ భగవానుడు. దేవుడు ఎక్కడో లేడు, నీలోనే నేనున్నానని ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అర్జున డు వెళ్లి వ్యాసునికి చెప్పగానే ఇది మామూలు విషయం కాదు .ఇది సాక్షాత్తు దేవుడి జ్ఞానం అని ఆయన గ్రంథస్తం చేశారు. దానికే భగవద్గీత అని పేరు పెట్టడం జరిగింది. నీకు మోక్షం కావాలంటే ఆత్మజ్ఞానం కంపల్సరిగా కావాలి. ఆ ఆత్మజ్ఞానమే భగవద్గీతలో క్లియర్ గా చెప్పబడియున్నది .గుణమాయని అశ్వద్ధ వృక్షమని చెప్పడం జరిగింది. జంతువులు అడ్డంగా పెరుగుతాయి .వృక్షాలు చెట్లు పైకి ఎదుగుతాయి. మనిషి అధమ జన్మ అని భూములోకే ఎదుగుతాడని భూమికి లోనికి కూరుకు పోతాడని అశ్వద్ధ వృక్షం అని శ్లోకంలో చెప్పబడింది. ఆత్మ అంటే ఎవరో కాదు సాక్షాత్తు జీవుని యొక్క తండ్రి సర్వ జీవులకు నేనే తండ్రి అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. మనస్సును ఆత్మజ్ఞానమే అణచగలదు. జీవుడు ఎప్పుడూ మనసుని అంచలేడు. కానీ ఆత్మ జ్ఞానం అంటే దైవ జ్ఞానం తెలియగలిగితే ఆ శక్తి ఆ జ్ఞానశక్తే ఆ మనుషుని (జీవుని) యొక్క శ్రద్ధను బట్టి ఆత్మశాక్షాత్కారానికి సహాయపడుతుంది. అందుకే భగవద్గీతలో సర్వకర్మలు నా జ్ఞానం వల్లనే కాలిపోతాయని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. నా జ్ఞానానికి మించినది ఈ సృష్టిలో వేరే గొప్పదైన ధీ లేదు. నన్ను మించిన వేరే వస్తువు ఈ సృష్టిలోనే లేదు. అని భగవానుడు చెప్పడం జరిగింది. అటువంటి భగవద్గీతను మనం సరిగ్గా చూడడం లేదు. . ఆత్మబంధువులందరికీ నా యొక్క నమస్కారం. ఓం శ్రీ గురవే నమః .ఓం శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. గురుపాదపద్మములకు హృదయపూర్వక సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించుకుంటున్నాను. ఓం తత్సత్.త్రైత సిద్ధాంత భగవద్గీత చదవండి.
శ్రీకృష్ణుని నిజమైన
భావమును తెలియండి
www.thraithashakam.org శుభప్రద
కృష్ణం వందే జగద్గురుమ్
క్రిష్ణావతారము KRISHNA AVATHARA. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ గురువే నమః ఓం శ్రీశ్రీశ్రీ భగవాన్ స్వామి ఆచార్య శ్రీకృష్ణ వాసుదేవాయ నమః. పరమాత్మ, ఆత్మ, జీవాత్మ 963. ఓం తత్సత్
Jaisreekrisshna
హరే కృష్ణ హరే రామ
శ్రీ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ
హరే రామ హరే రామ రామ రామ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే
Srikrishna Govinda Hare Murari
Krishna krishna sree krishna paramdhaama
Nannu anugrahinchu thandri
Paramathma 🙏🙏🙏🙏🙏🙏
రా మనం ద్🎉సాగర్😢 కి మా హృదయపూర్వక నమస్కారములు ఇంకా మంచి మంచి వి పంపిస్తానని కోరుతున్నాం
Dear Krishna love sir.... Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare
Krishna
@@varahakrishnadas2017 sò
జై శ్రీ కృష్ణ రాదే కృష్ణ
ఓం గోవిందా గోవిందా గోవిందా
🙏 హే నాథ నారాయణ వాసుదేవ 🙏 .
Jai Sree Krishna..
Sri krishna paramatma ki jai
Hare krishna Hare krishna
Krishna krishna Hare Hare
Hare Rama Hare Rama
Rama Rama Hare Hare
పూర్ణావాతార శ్రీకృష్ణ పరమాత్మ కీ జై
హరే కృష్ణ 🙏
Sri Krishna govindha hare mukundha hey narayana vaasudeva❤❤🙏🏻🙏🏻🙏🏻
Jai 😊sri ram ramanAnd sagar ji ko namaskar
Jai yogeswr 🌹🙏 swami Narayana 🌹🙏
జై శ్రీమన్నారాయణ జై శ్రీ కృష్ణ
కృష్ణం వందే జగద్గురుమ్
Om jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna sriramajayarama sriramajayajaiyarama omsriramanamaharsheynamaha omsrimahalaxmeydeveyenamaha
Jai Sri Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna 🙏🙏🙏
NSRao.ఓం నమో భగవతే వాసుదేవాయ.వసుదేవసుతం దేవం వందే కృష్ణం జగద్గురుం.
Jai shri krishna🙏🙏
Om namo narayana Jai sri krishna
Krishnam Vande Jagadgurum 🙏🌹🙏🌺🙏💞🙏🙇🙏🪔🪔🪔🪔🪔
కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే
ప్రణతహ క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః
❤❤❤❤❤❤❤❤❤
🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹
🎉🙏🏻
@@swamysrihari5547🎉🎉🎉
🎉🎉🎉🎉🎉
Hi I'm
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
JAI SRI KRISHNA ❤
Sri Krishna govindha govindha govindha govindha 🙏🏻
SRI KRISNAM VANDHE JAGADGURUM
One of the most touching scenes of the Krishna leela.she was only physically kubja,we r mentally deformed without his benevolence.
Hare Krishna hare ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Hara krishna ❤
కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ గోవిందాయ నమో నమః
Jai sri krushna jai jai sri krushna..
Hare Krishna hare Krishna hare Krishna hare Krishna
Jai shree krishna radhe krishna radhe krishna radhe krishna radhe krishna radhe krishna radhe krishna radhe krishna radhe krishna radhe krishna radhe krishna radhe krishna radhe krishna radhe krishna radhe krishna radhe krishna radhe krishna radhe krishna radhe krishna radhe krishna radhey shyam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కృష్ణంవందేజగద్గురుమ్
Jai shree Krishna 🙏🏻
Thank you media respected devotees of lord Krishna I wish you a happy sri krishna janmashtami god bless you all thank you 🙏🌹
గోవిందా 🙏🙏🙏🚩
Omanamsivay omanamsivay omanamsivay omanamsivay omanamsivay omanamsivay omanamsivay omanamsivay omanamsivay omanamsivay omanamsivay omanamsivay omanamsivay omanamsivay omanamsivay omanamsivay omanamsivay omanamsivay omanamsivay omanamsivay omanamsivay omanamsivay
Sri Krishna darshanam manaku eyenadi jai sri krishna
Om namo narayana
Hare Krishna Krishna Krishna Hare Hare
Jai Krishna
❤gurubyo ❤jai sree ram jai sree krishna❤
JAYA jaya srimannarayana!
Krishanam వందే జగద్గురుమ్
🎉jai sri krishna ❤.
Jai shree krishna
కృష్ణం వందే జగద్గురుం 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Hare Krishna 🙏🙏🚩🚩💐💐❤❤🇮🇳🇮🇳🙏🙏🌳🌱
Jai,,krishna
క్లిం కృష్ణాయ గోవిందాయ గోపిజన వల్లభాయనమః లక్ష్మీ దేవికి సంబంధించిన సంపూర్ణ సంపద పరమ పవిత్రమైన మంత్రం 23/8/24
All characters perfectly suited in this serial
కృష్ణం వన్డే జగత్ గురుం
ఓం నమో నారాయణాయ
కాలం గతులు తప్పుట వానలు సకాలం లో కురవ కుందుట,పంటలు ఎంది కరువు,కాటకాలు కనులముందు తాండవం చేయుట,ఎండలు మెందుఅయి నీరంతా ఆకాశం చేరి,చెమట కు బలి యగుట,సీతా కాలం చలి లేకుండుట ఇవి ప్రకృతి వైపరీత్యాలు,ప్రజలు జీవన శైలి మారుటకు నిదర్శనం,ప్రకృతి శక్తి యందు అనాసక్తి కి చూచనలు
అవును సోదరా శ్రిక్రిష్ణ లీలలను,క్రిష్ణ ప్రేమను తప్పుగా అర్థం చేసుకున్నారు,చేసుకుంటున్నారు,ప్రచారం చేస్తున్నారు.ప్రేమ స్వరూపుడు,మోక్ష ప్రధాత శ్రీక్రిష్ణ పరమాత్ముడు,నమో క్రిష్ణ నమో నమః
@@mbalu7956 nannu thappuga anukokandi
Mokshaani echedhi krishnudu kaadhu
Shivudu
🎉🌹🙏🏻
చేసుకున్న పాపాలు చేస్తున్న పాపాలు ఇలాగే ఉంటాయి మళ్లీ ఈ భగవంతుడు వచ్చునో 😭😭💋❤️🙏🏻🤔🤔👏👏👏
❤❤🚩🚩🕉️🕉️🕉️Yadav
హరే కృష్ణ
Thank you one n only entertainment for indians eagerly waited on sunday
Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna
Hare Rama Hare RAMA Rama Rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare
Krishna
Love you
జై శ్రీ కృష్ణ
Hare krishna🙏🏻🙏🏻
Hare Krishna
వనమాలి షిఖి పించ మౌళి 🙏🏽👏
🙏🙏🙏
Jai sri krishna bhagwan.
OmJaiSreeKrisna
Bagavan dayamayudu.
Sri krishna
🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹
Hare Krishna ❤
⚘⚘
Achutayanama anantayanama madavayanama madusudanayanama govindayanama trivikramayanama srimanarayanama srikrishnayanama
సర్వసమర్ధుడు పూర్ణావతారుడు శ్రీకృష్ణ పరమాత్మ కీ జై
😅
@@routudilleswarrao5094❤
❤
😅😅😅😅😊@@routudilleswarrao5094
@@routudilleswarrao5094😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅 4:35
Dhaha.sowmdharyam.manavulaku.istam.guna.sowmdharyam.shiva.kasavulaku.istam
🙏🙏🙏🙏🙏
Sarva samardhdu Prema avatharapurushudu vande jagadguru napremani kuda sveekarinchu💐🌷🌺🥀🌹💖🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🕉️🕉️🌼🙏🙏🙏🌼🕉️🕉️🚩
Please upload complete number of episodes
Very nice 💯💯💯💯
Krishna namaste pahimam
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Saimaa....
🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍀🌹🍁
❤❤❤❤❤❤❤❤❤
వీడు పరమాత్ముడు శ్రీ కృష్ణుడు నన్ను 78 ఏళ్ల ముసలి వాడిని ఒంటరిగా బ్రతుకమని ఏర్పాటు చేసి పరిహాసం చేస్తున్నాడు. ఎంత ప్రార్థించినా నా జీవితానికి ముగింపు పలుకడు. కుబ్జను ఆట పట్టించి కరుణించిన వాడు నాపైన కూడా దయ చూపి కరుణించాలి. శ్రీ కృష్ణ పరమాత్మ కరుణా కటాక్ష సిద్ధిరస్తు. కుబ్జను కరుణించిన వాడు నన్ను రక్షించునుగాక. కుబ్జ ధన్యు రాలు
తధాస్తు
@@అహంబ్రహ్మష్మి - Thank you for your Good wishes
భాగవతం.భగవద్గీత చదవడం లేదా వినడం చేయండి
Karma falitham anubavichaka, thappakunda karunisthadu hare krishna 🙏
💜
Chandra. Giri
Manoohachari. Nar
Tirupati dadi
Vijaya nagaram. Appalachian. Nayou
Cudaph. Raveendra
Telangana
🚩🙏
❤❤❤❤
Ye yadhamam prapadyantey tam tdhyva bhajamyaham
Nice
😊
Pter. Gunaganalukishn
Kurnool
E serial telugu lo vachinda, hindi ardham kakapoyina, e serial ni hindi lo cheusedani, ipudu telugulo choodochu.