Vijaya Peddina : భర్త చనిపోతే భార్య రెండో పెళ్లి చేసుకోవచ్చా || Second Marriage || Sumantv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • #Psychology #PsychologyPower #MindPsychology
    Watch ►Vijaya Peddina : భర్త చనిపోతే భార్య రెండో పెళ్లి చేసుకోవచ్చా || Second Marriage || Sumantv
    Suman Tv Psychology TH-cam channel is one of its kind of channel that focus on bringing out solutions of the Psychological problems of People through Experts in Psychology and Life coaches. The content is created with real life problems and the solutions to these problems in real life situations. We highlight the issues faced by the people in real life even while respecting their Privacy. The expert panel of presenters and guests offer the timely and right solutions for the people.
    People who face such problems may not come out openly in fear of Society boycott or the customs. Suman Tv Psychology acts as a mirror in addressing the problems of such people in right earnest for a scientific and practical approach.
    Do watch this channel and recommend to people afflicted with psychological problems.

ความคิดเห็น • 14

  • @KoteswarRao-st5gi
    @KoteswarRao-st5gi หลายเดือนก่อน +2

    Okay, any widow may do re marriage, no problem, so many wellnamed ladies did re- marriage.

  • @madhuteetu822
    @madhuteetu822 ปีที่แล้ว +3

    నా భర్త కి 2015 లో బ్లడ్ కాన్సర్ వచ్చింది వెల్లూర్ లో 2018 జూన్ వరకు పోరాడాము కానీ దక్కలేదు.2018 జనవరి మా చిన్న బాబు జూన్ లో భర్త సెప్టెంబర్ లో మా తోడికోడలు ముగ్గురు ఒకే వంశం లో వెళ్లిపోయారు ఆ తర్వాత నేను పడ్డ కష్టాలు మామూలు గా లేవు ఆస్తి కోసం నన్ను చాల బాధలు పెట్టారు

  • @korakoppulasathish5862
    @korakoppulasathish5862 ปีที่แล้ว +1

    Super medam miru elanti enno videos chyali.😢😢

  • @AnnjuTheVlogger
    @AnnjuTheVlogger 3 หลายเดือนก่อน

    Super medam

  • @sowmyasri7244
    @sowmyasri7244 5 หลายเดือนก่อน +1

    Wife chanipotee aa husband kuda na wife ke vunna Ami edi na kids ni Ela chusukovali ani anukokunda second marriage anduku chesukuntunnadu

  • @likithanani4000
    @likithanani4000 2 ปีที่แล้ว +3

    Naku peli 13y ke aindhi naku peli jerigina 3y lope idharu pilalu putaru ipudu na bratha chani poi 11y aindhi nanu peli chesukodaniki inthaku mundhu oka athanu vachadu kani mavalu nanu ivanu anne sariki nanu vadhili velipoyadu peli chesukunnadu thanaku oka koduku ipudu thanu nanu chusukovadam ledhu epudu godava le andhuke naku nuvu kavali thanaku vidakulu isthanu ninu peli chesukunta ani antunnadu emi cheyalo naku ardham kakundhi miru chepthara Sir ipudu na vayasu 30 y sir

    • @maheshgoud8581
      @maheshgoud8581 ปีที่แล้ว

      Miku oky aeithey nenu chesukunta andi

    • @Koushik1132
      @Koushik1132 ปีที่แล้ว

      ​@@maheshgoud8581u r great

    • @pravalikakoluguri2342
      @pravalikakoluguri2342 9 หลายเดือนก่อน

      అక్క డీవుడు మీకూ మరోసారి ఛాన్స్ ఇచ్చిండు అక్క చేసుకోండి. మిమల్ని ఇష్టపడి వాచ్చినప్పుడు కాదు అనకండి అక్క. పిల్లలకు నాన్న లీకుంటే మిగతా పిల్లల్ని వాళ్ళ ఫాథర్ తో చూస్తుంటే వాళ్ళ మనుసులో బాధ పెట్టుకుంటారు అక్క. నేనూ చిన్నప్పటి నుండి aha పెయిన్ భరించిన అక్క మ్యారేజ్ చేసుకోండి. ఇప్పుడు నా పిల్లలకి కూడా అదే పరిస్థితి వాచ్చింది. Meru ఎం ఆలోచించకుండా మ్యారేజ్ చేసుకోండి akka

  • @readingthebibleverse8602
    @readingthebibleverse8602 8 หลายเดือนก่อน +1

    Sir న భర్త చనిపోయారు .. నేను ఏదొ పని చేయాలి పిల్లలు వున్నారు .. ఊర్లో షాప్ పెతుకోవలని నాఆలోచన . జాబ్ కి వెళ్ళడం..పిల్లల్నీ చూసుకోవడం కుదరదు కనుక ఈ నిర్ణయం తీసుకున్నాను .. అయితే మా ఆడపడుచు వదు జాబ్ కి వేల్లు అంటున్నారు .. పిల్లల్నీ వదిలేసి జాబ్ కి వెళ్ళన లేక షాప్ పెట్టుకొన్నా .. అత్త మామ లు ముసలివారు .. వేరే ఎవ్వరూ లేరు అన్ని నేనే చూసుకోవాలి మరీ నేను ఇపుడేమి చేయాలి చేపగలరు .