భార్య పరాయి మగాడిపై ఆశ పడడానికి కారణం ఇదే | Reasons Behind Wife Attracts To Others Person || Mr Nag

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 พ.ย. 2024

ความคิดเห็น • 65

  • @gopikondagorri7505
    @gopikondagorri7505 ปีที่แล้ว +2

    మేడం గారు. చాలా బాగా వివరించారు

  • @dr.k.yehovayesukrupavaram2838
    @dr.k.yehovayesukrupavaram2838 2 ปีที่แล้ว +19

    1.నీ తల్లిదండ్రులుకు మంచి కుమార్తె గాను .2.నీభర్తకు మంచి బార్య గాను.3.నీ పిల్లల కు. మంచి అమ్మ గాను వుండాలి అక్క.

    • @dr.k.yehovayesukrupavaram2838
      @dr.k.yehovayesukrupavaram2838 2 ปีที่แล้ว +1

      మనిషి గా పుట్టినక మంచి జీవితం జీవించాలి. మంచి పేరు సంపాదించుకోవాలి.. .... తపుుచేయ వద్దు. తలదించుకోనవద్దు..

    • @dr.k.yehovayesukrupavaram2838
      @dr.k.yehovayesukrupavaram2838 2 ปีที่แล้ว +2

      డబ్బు పోతే సంపాదించుకోవచ్చు. ఆస్తి పోతే సంపాదించుకోవచ్చు. వస్త్రములు మసిపోయిన ఉతుకోవచ్చు.......... ............................... పరుపు పోయిన. నమ్మకం పోయిన. చేడుపోయిన. ఇవియన్నియు . తిరిగి సంపాదించుకోలేము..

    • @bprasad9183
      @bprasad9183 2 ปีที่แล้ว

      1.nee thalli thandrulaku manchi kodukugaa 2. Nee bharya ku manchi bartha gaa 3. nee pillalaku manchi adharsavanthamina nanna la undali ye abbayi ina, ila maa sister valla husband undakunda chala harasment chesi mental torture pettadu thanani

    • @dr.k.yehovayesukrupavaram2838
      @dr.k.yehovayesukrupavaram2838 2 ปีที่แล้ว

      @@bprasad9183 ఆడపిల్లలు వున్న వారి కి ఆడపిల్లలు విలువ తెలుసు . ఆడపిల్లలు వున్న కూడా కొందరికి ఆడపిల్లలు విలువ తెలియదు. ఆడపిల్లలు ను కోటువాడు మగాడు కాదు. దేవుని దృష్టికి ఆలాంటి వారు శత్రువులు

    • @lachumanna123yeddala6
      @lachumanna123yeddala6 2 ปีที่แล้ว

      @@dr.k.yehovayesukrupavaram2838 lll

  • @nagenderrao5477
    @nagenderrao5477 ปีที่แล้ว +1

    ప్రేమించి పెళ్లి.చేసుకుని అందమైన.పిల్లల్ని కని భర్త ఎప్పుడూ సంపాదన కోసం పాటు.పడుతున్నాడు కానీ నాతో. ఎక్కువ టైం గడపటం లేదు అని ఇక్కొకడు బాగా స్నేహం గా.వున్నాడు సరదాగా మాట్లాడుతాడు అని వాడి వైపు moggite ఇంక పెళ్లి ,సంసారం,పిల్లలు.వాళ్ల ఫ్యూచర్ అని ఆలోచన వుండాలి.
    మొగుడు.కావాలి ,బాయ్ ప్రెండ్ కావాలి అంటే ఏమిటి అర్ధం
    Ok social behaving ఆని మగవాడి తో స్నేహం గా.వున్నా.మాట్లాడుతున్న తప్పే లేదు
    కానీ things should not lead to act of character assassination
    అమ్మ తల్లి రేపు నీ పిల్లలు పెరిగి పెద్దయ్యాక వాళ్ళు నీ కళ్ళ ఎదురుగా ఇప్పుడు నువ్వు చేస్తున్న పని వాళ్ళు చేస్తూ వుంటే ఏంటి పరిస్తితి
    సరే నీ.భర్త.కూడా.ఎవరి.మీదో.మోజు.పడి ఆయనకి కూడా.నీ లాంటి. aalochana వస్తే ఏంటి పరిస్తితి
    మరి పిల్లల పరిస్తితి
    అందుకే పిచ్చి పిచ్చి ఆలచనలు మాని పిల్లల ఎదుగుదల మీద దృష్టి పెట్టాలి

  • @vikramreddyvikram7027
    @vikramreddyvikram7027 2 ปีที่แล้ว +5

    అదియేదైనా సరే భర్త దగ్గర లేనిది స్నేహం అనే ముసుగుతో వుండే వ్యక్తి తో దొరుకుతుంది

    • @sunilthipparthi1105
      @sunilthipparthi1105 2 ปีที่แล้ว

      @auntysSe💑Pyar నిజమే కదా మరీ

  • @ksdnsdkumar1375
    @ksdnsdkumar1375 ปีที่แล้ว

    @1:57 communication is key for relations

  • @srinivaspulluri4053
    @srinivaspulluri4053 2 ปีที่แล้ว +15

    చెల్లి పెళ్లి చేసుకున్నాక నీ భర్త కు అన్యాయం చేయకు కేవలం మాట్లాడేందుకు టైం eyyatam లేదు అని వేరే మగవాడికి చులుకన కాకు చెల్లి నీ భర్తకు నీ పిల్లలకు అన్యాయం చేయకు పొరుగింటి పుల్లకూర టెస్ట్ అనిపిస్తున్న అది శాశ్వతం కాదు నీ సంసారం నీ కుటుంబం నీ భర్త శాశ్వితంగా అందం ఆనందం shasvithm కాదు

  • @srikrishna755
    @srikrishna755 2 ปีที่แล้ว +2

    Thanks madam

  • @dr.k.yehovayesukrupavaram2838
    @dr.k.yehovayesukrupavaram2838 2 ปีที่แล้ว +9

    బార్య భర్త కలిసి మేలిసి జీవిత కాలమంతయు వుండాలి. బార్య నీవు నీ భర్తకు ద్రోహము చేయవద్దు అమ్మ. .. నీ తల్లిదండ్రుల పరువు తియవద్దు నీ భర్త పరువు తియవద్దు నీ పిల్లల ను బాధపెట్టవద్దు అమ్మ............. ....

    • @dr.k.yehovayesukrupavaram2838
      @dr.k.yehovayesukrupavaram2838 2 ปีที่แล้ว

      భర్త ఉన్న లేకున్న తపుుచేయ వద్దు..... భార్య ఉన్న లేకున్న తపుుచేయ వద్దు తల్లిదండ్రులు ఉన్న లేకున్న పిల్లలు తపుుచేయ వద్దు........................... తపుుచేసై బతికిన చనిపోయినట్లే. వారు పుట్టకుండుట మేలు...

    • @dr.k.yehovayesukrupavaram2838
      @dr.k.yehovayesukrupavaram2838 2 ปีที่แล้ว

      తపుుచేసేది జంతువులు వాటికి తెలివి వుండదు..

    • @dr.k.yehovayesukrupavaram2838
      @dr.k.yehovayesukrupavaram2838 2 ปีที่แล้ว

      భార్య భర్తను విడదీసిసేవారు. మనుష్యులు కారు

    • @dr.k.yehovayesukrupavaram2838
      @dr.k.yehovayesukrupavaram2838 2 ปีที่แล้ว

      భార్య భర్తను కలుపాలి కానీ విడదియకుడదు.

    • @adhithyamaharaj2330
      @adhithyamaharaj2330 2 ปีที่แล้ว

      @@dr.k.yehovayesukrupavaram2838 1 po

  • @garidepallilaxman2872
    @garidepallilaxman2872 2 ปีที่แล้ว +13

    షేర్ చేసుకోవడానికి రిలేషన్ ఉంటారు కదా బయట ఎవరినో చూసుకొని షేర్ చేసుకోవడం ఎందుకు? అలాంటి వారితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం ఎందుకు

    • @soumya941
      @soumya941 2 ปีที่แล้ว +2

      Spouse pattinchukovadam ledhu , intlo manishi la chudaru, avamanam, dhaya leka pothe bayata valani chusukuntaru

    • @sidhusidhu9219
      @sidhusidhu9219 2 ปีที่แล้ว +1

      @@soumya941 may be , bt kondaru antha bagunna sare alane untaru

    • @kommojubrahman6976
      @kommojubrahman6976 2 ปีที่แล้ว

      @@lucky_world_lucky the c

    • @nsrreddys9686
      @nsrreddys9686 ปีที่แล้ว

      ​@@soumya941 hiiii soumya best friends laa chat cheskundam ok naa plZ reply ❤️

  • @dr.k.yehovayesukrupavaram2838
    @dr.k.yehovayesukrupavaram2838 2 ปีที่แล้ว +10

    బాధ పెట్టేది జీవితం కాదు. మోసం చేసింది జీవితం కాదు. తప్పు చేసేది జీవితం కాదు. పరువు తీసికొని బతికేది జీవితం కాదు. అలాగైతే వారు బతికిన చనిపోయినట్లు....

    • @nagenderrao5477
      @nagenderrao5477 ปีที่แล้ว

      Correct ga చెప్పారు

  • @thakurshankarsingh7276
    @thakurshankarsingh7276 2 ปีที่แล้ว +5

    Mana desamlo Pelli ante oka Deeksha, oka vratham, oka badhyatha, oka samajika sthayi, Dhanni nirvahinchalekapothe pellillu chesukokudadhu, Chedu thirugullu thiruguthu alage brathikeyyali, Okariki bharthaga kani bharyaga kani chalamani avuthu bhagaswamini mosam cheyatam thappu.

  • @maddalasanthi2571
    @maddalasanthi2571 2 ปีที่แล้ว +1

    Good explanation.

  • @BR-Tunes
    @BR-Tunes 2 ปีที่แล้ว +1

    భర్త నీకోసమేగా తీరిక లేక కష్టపడుతున్నాడు బాగా బలిసి కొట్టుకుంటున్నావ్ తిండి తగ్గించి పిల్లలని చూసుకో భగవంతుని ప్రదించు లేకపోతే ఇద్దరు మొగుళ్ళు కావాలని మీలాంటోళ్ళు అందరూ కలిసి ఓ చట్టం తీసుకరండీ ఒకడు ఇంట్లో ఉంటాడు ఒకడు బయటకు వెళ్ళి కష్ట పడుతాడు ఏఒక్కనికి పిచ్చిలేసిన నువ్వు ఛస్తావ్ గుల తిరుది

    • @inukondasiva5809
      @inukondasiva5809 2 ปีที่แล้ว

      Currect ga cheppav bro e Penta edavalaki em telusu tinnama serial chusama moguditho godava pettukunnama kanisam intiki vachaka neerasamga unnare ani adige dikku undadu

    • @m.n.r.electrician4675
      @m.n.r.electrician4675 2 ปีที่แล้ว

      Super

  • @palurudileepkumar3336
    @palurudileepkumar3336 6 หลายเดือนก่อน

    Hastha prayogam adiction nunchi bayatapaddam elago thelitledu

  • @iamindian3027
    @iamindian3027 2 ปีที่แล้ว +4

    100 కరెక్ట్

  • @jyothipagadala3297
    @jyothipagadala3297 2 ปีที่แล้ว +5

    Oka pani or decision tesukune mundhu further ga dani nundi vache reactions, problems oohinchagaligite evariki vare solve chesukogalaru, but genuine ga valla to vallu matladukovali

  • @RameshKummarivmd
    @RameshKummarivmd 2 ปีที่แล้ว +1

    Nice

  • @bpower4537
    @bpower4537 2 ปีที่แล้ว +6

    దిక్కుమాలిన వేషాలు పెండ్లి చేసుకునేటప్పుడే అన్ని చూసుకొని చేసుకోవాలి ఐపోయినంక అంతే ఇగ...

  • @sshivaraochlv9494
    @sshivaraochlv9494 2 ปีที่แล้ว +3

    Ladies thone share chesukovachu kada

  • @dr.k.yehovayesukrupavaram2838
    @dr.k.yehovayesukrupavaram2838 2 ปีที่แล้ว +3

    భార్య భర్త లు ను విడదియకుడదు.

  • @murthyarsha4769
    @murthyarsha4769 2 ปีที่แล้ว +1

    Good madam

  • @smv3971
    @smv3971 2 ปีที่แล้ว +6

    వీళ్ళని మోరల్ సపోర్ట్ ఉండక పోవటం కాదు మోరల్ లేక ఇట్లా అవుతున్నారు.
    పిల్లలకి చెప్తారు ఎవరు కొత్త వాళ్ళతో మాట్లాడకు అని. మరి సోషల్ మీడియా అని వాళ్ళతో వీళ్ళతో లింకులు పెట్టుకోవచ్చా?
    కామం ఎక్కువయ్యిపోయి సమాజాన్ని తగలడబెడుతున్నారు.

  • @prabhudasveravalli5551
    @prabhudasveravalli5551 2 ปีที่แล้ว +7

    తొట్టి గ్యాంగ్ డిస్కషన్ పెట్టకండి దయచేసి మన్నించండి

  • @vishwanathp.b6300
    @vishwanathp.b6300 2 ปีที่แล้ว

    Darmani fallow cheayendi that means give respect elder. And mingal with good environment

  • @prasadvikram4034
    @prasadvikram4034 4 หลายเดือนก่อน

    అవ్వ కావా లి బువ్వ కావాలి

  • @lingamurthi2786
    @lingamurthi2786 2 ปีที่แล้ว

    so cute

  • @vishwanathp.b6300
    @vishwanathp.b6300 2 ปีที่แล้ว

    Edi daiva srusti deniki solution leadu.

  • @reddykishore5863
    @reddykishore5863 2 ปีที่แล้ว +1

    asalu antha amount cheyaleni vallu emi chestaru

  • @amarmulugu9481
    @amarmulugu9481 ปีที่แล้ว

    Balasi kottukuntunnaru e kalam janarestion

  • @bsrshopmandavalli758
    @bsrshopmandavalli758 2 ปีที่แล้ว +1

    cell phone pramadalu sneham peruto pakka darulu manasika andolana, cell phone sneham anni velala pramadam, asalu sneham chatting waste,

  • @pallasrinivasarao1560
    @pallasrinivasarao1560 2 ปีที่แล้ว

    Prati manishiki oka character untundi adi vadilesi ardham pardham leni analysis cheyyakudadu andarini okela generalize cheyyavaddu

  • @mysagoudbattupalli7534
    @mysagoudbattupalli7534 2 ปีที่แล้ว +1

    Mahila Denothsavam cheyyundi

  • @msr5933
    @msr5933 2 ปีที่แล้ว +1

    Chetta, normal boring topic

  • @raogaru9231
    @raogaru9231 2 ปีที่แล้ว

    IT was very bad message to all peoples

  • @punugumadhusudan7051
    @punugumadhusudan7051 2 ปีที่แล้ว +1

    Endira thokkalo video desani nasanam chestunnaru

  • @sshivaraochlv9494
    @sshivaraochlv9494 2 ปีที่แล้ว +1

    Musukomma

  • @somavarapusagar3187
    @somavarapusagar3187 2 ปีที่แล้ว +1

    Thokka

  • @shivashankarvlogs6765
    @shivashankarvlogs6765 2 ปีที่แล้ว

    Nee meedha aashapadithe nuvvu vasthaava

  • @somavarapusagar3187
    @somavarapusagar3187 2 ปีที่แล้ว

    Naithika viluva teliyaka pothe amthe