ఈ చిన్న రహస్యం ఒకరోజు పాటించి చూడు | అష్టావక్ర గీత talk 38 | Kanth’Risa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 พ.ย. 2024

ความคิดเห็น • 35

  • @manjulathas244
    @manjulathas244 2 หลายเดือนก่อน +5

    నీలో ఉన్న అనామకుడి కి నాలో ఉన్న అనామకుడు నమస్కరిస్తున్నారు❤❤❤❤❤❤❤😊

  • @r.venkatramanarodda2825
    @r.venkatramanarodda2825 หลายเดือนก่อน

    Good very good information Guruji

  • @MAHESHKUMAR-vj4ni
    @MAHESHKUMAR-vj4ni หลายเดือนก่อน

    Excellent talk by (extra) ordinary person ❤

  • @radima1234
    @radima1234 2 หลายเดือนก่อน

    ఈ రోజు క్లాసు లో, ప్రమాద and ప్రమోద గురుంచి మాటాడుతూ మోడెర్న్ మాంక్ ఓషో ఉవాచ గురుంచి ప్రస్తావించారు. ఇది ఓ హృదయ ప్యూరిటీ కి సంభందించిన విషయం. చాలా ఆనందించ వలసిన విశేషం. నిర్మల మనస్తత్వానికి ఉదాహరణ. Worth emulating. రీసా రసో వైసః ❤❤

  • @benjamincompany7071
    @benjamincompany7071 2 หลายเดือนก่อน

    🙏రిసా garu🌹

  • @pillaveerraju2895
    @pillaveerraju2895 2 หลายเดือนก่อน

    Good wishes to KanthRisajii...All the best...Being Happy

  • @MNaveenReddy
    @MNaveenReddy 2 หลายเดือนก่อน +4

    ఆత్మ - నేను - సాక్షి
    అన్నీ ఒకటే .....
    అష్టావక్రగీత సారం ఇంతే..ఏం జరిగినా అన్నిటికీ సాక్షిగా వుండు.....
    Chudu చూసే స్థితిలో అలా వుండు...జరిగేవి జరుగుతుంటాయి చేసేవి చేస్తూ ఉంటాయి......
    అనవసరం గా కర్త భావనని నీ ఆత్మ కు జోడించకు..... కల్పకోడని రెండిటిని కలిపి నువ్వు దిగులు చెందకు.... ఇదే అష్టవక్రాగీత సారం అంతా కూడా .....పక్షులు అరుస్తాయి అకారణంగా, పూలు విరభూస్తాయి అకారణంగా, అలాగే ధ్యానం అకారణం జీవితం అకారణం
    సాక్షి అకారణం
    శ్వాస వస్తుంది పోతుంది అకారణంగా...
    మిగతా అన్ని పనులు జరుగు తున్నాయీ..... నీ వల్లే.....అయినప్పటికినీ..... వాటి అన్నిటికీ కర్యాకరాణాలూ ఉన్నపటికీ నీ వాటి యొకఫలితాని నీ మీద రుద్దుకోకు....
    వా టీ నీ ఆత్మ కు జోడిస్తే నే భాద వస్తుంది....
    నేను కి ఏపుడు స్థిరంగా ఉంటది.....
    జ్యోతి వెలిగించు చీకటి వెళ్ళిపోతుంది
    .....
    ప్రమోద......ప్రమాద ..
    లోపల తెలుస్తుంది....
    పటుకున్న పటుకొనటే..... పటుకోకున్న...
    .పటుకున్నటే....
    నేను అన్న భావన అతించకుండ.....
    ప్రయోగం చేసే వాడు .....నిజమైన ఆధ్యాత్మిక వేత్త...మిగితవారంత just talking Tom's...🦜...... పరమ సాక్షిని అనుభవిస్తునవవాడికి ఏ ప్రమాదమూ లేదు.
    ఉన్నదంత ప్రబోధమే ...
    లోపల సాక్షి గా ఉంటావు....
    వస్తువులో యే సమస్య లేదు. ...
    నేను లో యే సమస్య లేదు..... సూత్రాలు..... నిలబడే ఆనందం.....
    సాక్షి నువై వున్నపుడు.....
    యోగి రాగ ద్వేషాలకు..అతీతం..
    ఆట....ఆనందంగా వుండాల్సిన చోట భాదగా భాదగా వుండాల్సిన చోట ఆనందంగా...
    వుంటున్నారు....అంత లీలనే......
    రమణ విజయం..
    రమణ పెరియ పురణం..
    ఒక లీల
    తెనాలి రామకృష్ణ.....చెపుల దండ.... నా కొడుకు....వేశాడు..... అట అంతే.....రాజు గుర్రం.....అందరూ నిర్దోషులే......
    జీవితాన్ని గంభీరంగా తీసుకొకండి...సాక్షి స్థితి......తెలుసుకో
    ఇ ప్పుడే నీ కేది అంటుకోదని.....
    అనమకత్వం.....

    • @Jee-k5b
      @Jee-k5b 2 หลายเดือนก่อน +1

      చక్కటి ప్రయత్నం చేశావు.🎉🎉🎉

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr 2 หลายเดือนก่อน +1

    కృతజ్ఞతతో🎉🎉🎉🎉🎉

  • @kavithacreations4283
    @kavithacreations4283 2 หลายเดือนก่อน

    Tq sir

  • @solutions3297
    @solutions3297 2 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @santhosakasam5598
    @santhosakasam5598 2 หลายเดือนก่อน

    🙏🏼🙏🏼

  • @RaviKumar-cn7kp
    @RaviKumar-cn7kp 10 วันที่ผ่านมา

    🙏🏿

  • @chandrikan5041
    @chandrikan5041 21 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏❤

  • @girisunkara4699
    @girisunkara4699 2 หลายเดือนก่อน +1

    Thank you🎉

  • @Venkatrram
    @Venkatrram 2 หลายเดือนก่อน

    😇💖💐✨✨✨✨

  • @Brahmaji-lz4zd
    @Brahmaji-lz4zd 2 หลายเดือนก่อน

    🙏🙏JAISRIRAM 🎉

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 2 หลายเดือนก่อน

    ❤ Krishna surat
    2.57pm

  • @manisatyawada8488
    @manisatyawada8488 2 หลายเดือนก่อน

    Thank you Kanth

  • @KumarMella6666
    @KumarMella6666 2 หลายเดือนก่อน

    Thanks for n8ce words sir😊
    But playfulness is a mind activity and mindful activity know, we may use our local mind, hence itz a conflict with Sakshi...coz Mindfulness requires involvement, involvement means attachment...

    • @KanthRisa
      @KanthRisa  2 หลายเดือนก่อน

      Telisi aadu.. gayapadakunda cheyi

  • @sivasankarareddypalakolanu4379
    @sivasankarareddypalakolanu4379 2 หลายเดือนก่อน

    👌🏽❤️🌹👌🏽

  • @Prasannakumar-cp7om
    @Prasannakumar-cp7om 2 หลายเดือนก่อน +1

    Sardaga, to lift the veil of ignorance the meeting of King janaka and gnani ashtavakva has taken place. Is it because
    1. It is preordained, predertermined, pre-meditated or predetermined
    Or
    2. The probability ( randomly)
    Or
    3. The natural selection the impetus for the evolution of human mind, to use the ever capable mind as a tool and for the liberation from the creation
    It self.
    Or
    4.The psychic intuition the shaman's and the sufi's predilection towards mysticism.
    Salutations to the.

  • @KalyanpspkKalyanpspk
    @KalyanpspkKalyanpspk 2 หลายเดือนก่อน

    Pawan Kalyan Gari puttina roju sandarbanga evaina konni matalu risa anna mekku vilu unte

  • @111saibaba
    @111saibaba 2 หลายเดือนก่อน

    B V Narasimha Murty గారు ఒక ఎలేవేటెడ్ సోల్ . ఆయన సాయిబాబా మీద కూడ రచన చేసారు . మా ఇంట్లో ఉండేది . ప్రయోగం చేయడం అంటే ఏమిటి? ఫిసికల్ గా చెయ్యడమా? అవగతం చేసుకోడమ?

    • @KanthRisa
      @KanthRisa  2 หลายเดือนก่อน +1

      Artham ayyindi acharinchi alochana end cheyadam

    • @111saibaba
      @111saibaba 2 หลายเดือนก่อน

      @@KanthRisa sorry to extend. ఇక్కడ ఆలోచన లేదు. ముందు ఆచరణ తరువాతే అర్ధం అవడం ఇదో sequence గా వొచ్చిందని చెప్పడం. Tq. ఏదైనా ఇది జస్ట్ నా ఉన్దేర్స్యండింగ్ మాటుకే. ఇదే అర్ధం అని కాదు.

    • @111saibaba
      @111saibaba 2 หลายเดือนก่อน +1

      Sorry ఇంకో పిచ్చి doubt. ప్రమోదం అనేది Isho ఇచ్చుకున్న నిర్వచనమేమో. ప్రమాదం కూడాకావచ్చు . మత్యేంద్ర నాథ్ apparent గా సంసారం లో పడి ముని గి తెల్తాడు. మళ్ళీ గో రాఖ్ నాథ్ వో చ్చి తట్టిందాకా. అపుడు నేను మెలుకునే వున్నాను. మాయలో లేనని అతనికి నిరూపిస్తాడు. ఆ అంతరంగిక జ్ఞనం అతనిలో నిగుడమ్ గా వుంటుంది. బహుశ అది గోరక్నాథ్ అహంకారం అణ చడానికే. ప్రమోదా నికి ప్రపంచాన్ని సృష్టించడం లీలగా వినోదించడం కేవలం పరా శక్తి మటుకే చేసేది అని నా పరిమిత understanding. మానవులకు, enlightened బీయింగ్ కూడ ఆ వినోదం ప్రక్రియ ఉండదేమో. కాని వారు కర్మ చక్రానికి అతీతులు కాగలరు ఎందు కంటే అన్ని వారి రాగ ద్వేషాలకు అనురక్తి కీ అతీతం గా జరుగుతాయి. దీనికి మీరు సమాధానం చెప్పాలని నేను ఆశించ డ మ్ లేదు. ఊరికే ఒక థాట్.

  • @vivekanandchilivery7320
    @vivekanandchilivery7320 2 หลายเดือนก่อน

    Risa sarva kala sarva vasthalo eruka ante emito vivaramga cheppu Risa please

  • @gowri7398
    @gowri7398 2 หลายเดือนก่อน

    ప్రయోగం చెయ్యి ఇదే నీ సాధన అదే సాక్షి భావన.శ్లోకం చదివి చిలక పలుకులు చెప్పకు అని ఇది నన్ను నేను క్రాస్ చెక్ చేసుకోవడానికి ఉపయోగ పడుతుంది ధన్యవాదాలు అండి

  • @anjiroyal2667
    @anjiroyal2667 2 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @SatyadevBorsu-r2f
    @SatyadevBorsu-r2f 2 หลายเดือนก่อน

    🙏

  • @manoharyadav9121
    @manoharyadav9121 2 หลายเดือนก่อน

    🙏

  • @RatnavathiParimi
    @RatnavathiParimi 2 หลายเดือนก่อน

    🙏