నిజమైన జ్ఞానం అంటే ఏమిటి | అష్టావక్ర గీత talk 40 | Kanth’Risa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 พ.ย. 2024

ความคิดเห็น • 23

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 2 หลายเดือนก่อน +5

    అష్టావక్ర గీత..అందరికీ అర్థమయ్యేలా.!
    వేదాలలో సంక్లిష్టంగా పొందు పరిచిన సమస్త ఆధ్యాత్మిక జ్ఞానం.. మరింత సరళంగా,సంక్షిప్తంగా.. మన ముంగిట్లోకి అనేక గ్రంథ రూపాల్లో అందుబాటులోకి తెచ్చారు.. మన పూర్వీకులు ఎందరో.! అవి...
    యోగ వాషిష్ఠం.. 32000 శ్లోకాలు
    రుభు గీత.. 3000 శ్లోకాలు
    భగవద్గీత... 700 శ్లోకాలు
    అష్టావక్ర గీత.. 300 శ్లోకాలు
    వేదాంత దిండిమం... 100 శ్లోకాలు
    దక్షిణా మూర్తి స్త్రోత్రం...10 శ్లోకాలు
    మనీషా పంచకం... 5 శ్లోకాలు
    ఏక శ్లోకి... 1 శ్లోకం.!
    అందులోని 300 శ్లోకాల అష్టావక్ర గీతను... మనందరికీ అర్ధమయ్యేలా.. మన ముంగిటికి తీసుకొస్తున్న... శ్రీ కాంత్ రీసా గారికి ధన్యవాదాలు.. ప్రణామములు.!
    🙏🙏🙏🙏🙏
    th-cam.com/video/jJQXyoM9MW8/w-d-xo.htmlsi=dNADgHhpNi-Gd7lm
    th-cam.com/video/w1XJfk7NCq4/w-d-xo.htmlsi=QAI3AWuJTjhsvviA
    th-cam.com/video/ttpsPGY45wc/w-d-xo.htmlsi=amqkYbtTt9Pzp7Nb
    th-cam.com/video/g9wcPamzGRI/w-d-xo.htmlsi=pE3i5jwMvr3YEyCO
    th-cam.com/video/hAJBmLEpsrc/w-d-xo.htmlsi=r-srey4DQ-x8Mhj0
    th-cam.com/video/b6IZ_27_M7o/w-d-xo.htmlsi=__mmlNibbmsYMwHw
    th-cam.com/video/guiasdwWKsg/w-d-xo.htmlsi=UBtOtoHNcoWZbcnI
    th-cam.com/video/h-dpcRcnguk/w-d-xo.htmlsi=DY3fbZ2pYTKytRRg
    th-cam.com/video/TIVar39vSQ0/w-d-xo.htmlsi=IkTjfoMM3CJ_RkEx
    th-cam.com/video/X7ZMRdM4_5I/w-d-xo.htmlsi=JucnE0AcNwgP_6Nd
    th-cam.com/video/sZ_agz1HxwM/w-d-xo.htmlsi=yEgg5yu2fKecec1l
    th-cam.com/video/aHGPSCwqdo4/w-d-xo.htmlsi=paGT0sdThDvA6-3V
    th-cam.com/video/MdeSzYDpeC0/w-d-xo.htmlsi=j1Ay2ZY73ggx36u2
    th-cam.com/video/rqhOPynUh1c/w-d-xo.htmlsi=6uPbV72hBpx8I4ZH
    th-cam.com/video/KSVB02KXBwA/w-d-xo.htmlsi=s4QxaDr1CRTV78y7
    th-cam.com/video/w1aNVlapYc8/w-d-xo.htmlsi=txLPQx_7FVQOLhUd
    th-cam.com/video/WE-H0zcP2Wk/w-d-xo.htmlsi=HamR9t8kbVlOBGmF
    th-cam.com/video/zqO6vCI1qdE/w-d-xo.htmlsi=msNPbr_PcKq_0GY2
    th-cam.com/video/A7WSNUUWzws/w-d-xo.htmlsi=TEV2Py9KFFGtULnU
    th-cam.com/video/UFtSAphR8OI/w-d-xo.htmlsi=qeZmsJgVBt_WfHKK
    th-cam.com/video/jl1V6oA__x0/w-d-xo.htmlsi=go3M79p6yxJA0p67
    th-cam.com/video/2QVOJjxdJ-M/w-d-xo.htmlsi=o4wfWDg4cefhbLD3
    th-cam.com/video/L0PUD8qNHsk/w-d-xo.htmlsi=y9J4fRYd3WvACv49
    th-cam.com/video/2PWlIEV70O0/w-d-xo.htmlsi=wU9gd1tRdooepN1p
    th-cam.com/video/3CB-uwHeL04/w-d-xo.htmlsi=0dJ3bFBFbLOAV-9q
    th-cam.com/video/0Bsl_Uxo9Ko/w-d-xo.htmlsi=lyymX9ccZEQK9qOF
    th-cam.com/video/hm894aE2EZo/w-d-xo.htmlsi=kt961xPQeGidujoq
    th-cam.com/video/btATzYLMVIg/w-d-xo.htmlsi=Nu1lxxvqOFk3a_gn
    th-cam.com/video/Xf2dldIojLA/w-d-xo.htmlsi=0TjKpyH22uhm8Omg
    th-cam.com/video/lHAbBdBptMA/w-d-xo.htmlsi=3_qQ6HWZEF2D_PCV
    th-cam.com/video/KDvRL1k_iNw/w-d-xo.htmlsi=fu5PNdzF8Pw1zyaX
    th-cam.com/video/dB0dxDosBAA/w-d-xo.htmlsi=aQeMtYjaTHLIU4Ow
    th-cam.com/video/rxr3VBfHlT0/w-d-xo.htmlsi=F-y9bz8iXx-4dAGi
    th-cam.com/video/PHy-GE8lS2s/w-d-xo.htmlsi=EzoCdyz-GYe4M9AY
    th-cam.com/video/K2WtfhCkLfE/w-d-xo.htmlsi=5JhyA1QrZHR05qzn
    th-cam.com/video/zaWBXQndVTw/w-d-xo.htmlsi=-YJDj2LbnzibvLqv
    th-cam.com/video/I4GALWzMIfc/w-d-xo.htmlsi=4UTO8wU10ehfLGTc
    th-cam.com/video/lejFDk8x3w0/w-d-xo.htmlsi=6T90UbuHjJlpCDQK

  • @RamaDevi-oe3lb
    @RamaDevi-oe3lb 2 หลายเดือนก่อน +1

    Wow wow wow risa

  • @kkalluri1
    @kkalluri1 2 หลายเดือนก่อน

    మహాద్భుతం ఈ ఎపిసోడ్ ..

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 2 หลายเดือนก่อน +1

    ❤ good morning anna
    ❤ Krishna surat
    10.53am

  • @anjiroyal2667
    @anjiroyal2667 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @somu5999
    @somu5999 2 หลายเดือนก่อน

    గురూజీ వందనాలు... 🙏🌺

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr 2 หลายเดือนก่อน +1

    కృతజ్ఞతతో🎉🎉🎉🎉🎉

  • @Brahmaji-lz4zd
    @Brahmaji-lz4zd 2 หลายเดือนก่อน +2

    🙏JAISRIRAM 🙏

  • @akn5876
    @akn5876 2 หลายเดือนก่อน +1

    1st view Anna.

  • @sandhyarani7082
    @sandhyarani7082 2 หลายเดือนก่อน

    Divine morning ❤

  • @MNaveenReddy
    @MNaveenReddy 2 หลายเดือนก่อน +1

    ఎలాగైతే రోజు తింటూ వున్నామో ఇది అలా....
    నాకు నచ్చలేదు అంటే....
    తీనటూనంత సహజంగా వ్రాశాడో యేమో.....
    అట్ల అనుకుంటే..... బాగుంటుందేమో.....
    మనం ప్రతి రోజూ తింటమో.... ఎన్ని సార్లు తిన్న ఆకలి ...సనతనంగా దర్శనమిస్తుందో.....
    సత్యం యొక్క దర్శనం అలాగే ఉంటది.....
    ఎన్ని సార్లు చెప్తున్న చాలా వైవిద్యం వుంది......ఏం చెప్పినా సత్యం నికి దారేది.....
    సత్యం అంటే సంశయం లేకుండ యదావిధిగా అనుభవించటం....
    మనసుని ఒక toll గానే తప్ప యాజమానిగా మార్చుకోక పోవటం..
    సత్యాన్ని తెలుసుకోవటం అంటే నువు నీల వుండటం....
    తెలుసుకోవటం అంటే నువు మొదటి సారి మనిషిగా జీవిస్తునావని.....
    సత్యాన్ని తెలుసుకోవటం అంటే నువు నీల వుండటం....నిలోని మనిషిని సజీవంగా వుంచటం... సాధించేది లేదు కొల్పోయేది లేదు అని తెలుసిన సహజ మానసిక స్థితి నిలో ఆవిస్కరించిన ..ఒక సహజ స్థితి.....
    సత్యం కూడా ఆకలి వంటిదే.....
    సత్యం.... శాస్త్రం
    వైవిద్యం...
    .కానీ మూలం మారదు..
    ఏన్ని సార్లూ చెప్పిన....తనకు boredum వుండదు...
    నిరంతరం విచారణ చేయి....
    ఆకాశాన్ని ఆకాశం లో చూస్తారు....
    Krishnamurthu's నోట్స్ 😊😊😊
    జీవితం అంటే ఒక bruthal reality...... సత్యo
    ఒక మనిషి లో వుండాల్సిన లక్షణాలు ఏంటి.....
    పునః పునః ఉపదేశం అవసరం.....రెండు రకాల వ్యక్దులు.... సాత్వికుడు, అస్సత్వికుడు.... కలవాడు....
    కనిపిస్తున్నాడు....
    ఆశ్రమం....
    ఆశ్రయం......
    తెలిసినటు వుంటుంది...కానీ తెలీదు..,....
    సత్యాన్ని మాటి మాటికి చెప్పుకోవాలి.....
    సనాతనం నిత్యనూతనం....
    కృతకృత్యం......
    కృతర్థం......
    అర్దం అయినది అంటే ఆలోచనలుగా అర్థం అయింది అని
    అర్దం అయినది అంటే అది అచరిస్తునానని....
    .......రమణ మహర్షి.....
    రామకృష్ణ పరమహంస....
    మనం వ్రాసి పెట్టుకోవచ్చు.. విషయా వైరాగ్యమే మోక్షం.....
    విషయా సంబందం బంధం.....
    సర్వాంగ మోక్షం.....
    యుక్తి...... వాడాలి.....
    ఇదే జ్ఞానం.....
    నీ ఒక అభిమతం ప్రకారం నడుచుకో.....
    నిరంతర ఎరుక.... సహజ ఎరుక ఆరోగ్యకరమైన స్థితి......
    చిన్నపిల్ల వాడి కంటే అద్మానంగా వుంటాడు ...
    జ్ఞానము వుంది..... ఏక్కడ ఇరుకోకుండ పని చేయటం వుంది.....
    ఎరుక ఉంది....
    శుద్ధ చైతన్యము వుంది.
    సమత్వం వుంది..... సామరస్యం వుంది....
    పోలిక లేని స్థితి వుంది....
    అన్నివున్నాయి....
    అదంతా
    ఆహ్లాదకరంగ జరుగుతుంది....
    నీ core లో ఇంకి పోయింది అది...అందుకని....
    మోక్షం అంటే విషయాల పట్ల ఎలాంటి రసం కలిగి వుండక పోవటం....
    ఒక వ్యక్తిని /వస్తువుని చూసి ఎగిరి గంతేశావా అదే రసం అంటే....నిశ్చలం గా చూడు.....వస్తువుతోనూ మనిషి తోనూ.....అవసరమైన మేరకు పని వుంది.....
    అసాధర్భంలో ఎం చేయాలో అది చేయి... అంతే....దెంలోనూ ఇరుకోకు నీ అభిమతం ప్రకారం నడుచుకో...
    ఇదే మోక్షోపాయ రహస్యం....
    విషయాల పై అసక్తి కలిగి విషయ భోగ లంపటంలో పడటం
    సంసార బంధం.....చికుకోవటం వదు.... ఇంట్లో be free.....
    మహాభాగ్యం.....
    నిజంగా అనుభవించాలంటే నిజంగా వదిలేయాలి....
    పరమ సుఖం లోకిరా
    ప్రశాంతతా గా వుంచు నీ మనసునీ శరీరాన్ని...ప్రతిదాన్నీ పాటించుకోకు.....
    వేరే వాళ్ళని ఏకువ సేపు చూడకు.... దేంట్లో ఇరుకొక ఒక ఎరుకలో కలిగి ఉండు....సందర్భవశతు పని చేయి.... ఇక్కడ నువు సాధించేది లేదు కోల్పోయేది లేదు..... అట్లా నువు నిరంతర మోక్షస్థితిని అనుభవిస్తావు....
    మోక్షస్థితి డిగ్రీ కాదు boss అరె వచ్చేసింది..లైఫ్ అంతా నితో వుంటది...... నిరంతర స్థితి అధి
    యే క్షణ మన నువూ ఎరుక కోల్పోతే.....నువు మోక్షం నుంచి బయట పదట్లె.... మళ్ళీ తిరిగి ఎరుక లోకి రావాల్సిందే....
    నిరంతర వర్తమానపు స్థితి.....
    మహావిద్వంస్థూ ని కూడా ముగా వాడిగా
    చేస్తుంది.....
    తత్వజ్ఞానం....
    మానసిక స్థితి.....
    వర్తమానంలో వుండి.....ఈస్తా గాని తీసుకో గలవ......ని పేరు ఏమిటి....
    సాక్షి memory కాదు.....సత్యం జ్ఞాపకానికి అతీతం......
    😂😂😂😂
    ఆత్మ జ్ఞనo .....
    మీరు గెలిచారు......
    నిను రెండుగా చిలుస్తది......
    కర్త భావన నీ నుంచి పోవాలి.......... 🕯️ జ్ఞానం 🧠 జ్ఞాపకం కాదు.....🤟

  • @samadalarangarao3495
    @samadalarangarao3495 2 หลายเดือนก่อน

    🌹🙏

  • @deviladiestailorssathyamva1433
    @deviladiestailorssathyamva1433 2 หลายเดือนก่อน +1

  • @Prasannakumar-cp7om
    @Prasannakumar-cp7om 2 หลายเดือนก่อน

    😂saradaga,Brando's punctilious portrayal of vita Corleone (ENTJ)the utter ruthlessness under a charming facade brilliantly played by Alpacino(INTJ)the resigned but loyal approval of Irish consigliri.

  • @Prasannakumar-cp7om
    @Prasannakumar-cp7om 2 หลายเดือนก่อน +1

    Heard there lies a secret for writing many versions of Ramayanam, when a upasana became paripakvam, the core nudges the upasaka to write one more version, lest be the ultimate purification,eg .Sri Vidya Ramayanam

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be 2 หลายเดือนก่อน +2

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾☺️🤗😄🦚

  • @kammariravinder5984
    @kammariravinder5984 หลายเดือนก่อน

    💐🙏💐 chala bhghacepparu guruji gharu miyoukka phon nambar pampadi ghuriji

  • @bmuralikrishna5266
    @bmuralikrishna5266 2 หลายเดือนก่อน +1

    పత్రీ జీ గొంతుని emitate చేసినట్టుంది మీ వాయిస్

  • @bmuralikrishna5266
    @bmuralikrishna5266 2 หลายเดือนก่อน +1

    Ashtaa vakra geetha anthe mahaa geetha anadam dheniki? Krishnudu cheppina bhagavadhgitha ni thakkuva chesi cheppinatte avuthindhi kadha

    • @KanthRisa
      @KanthRisa  2 หลายเดือนก่อน +2

      విషయం పట్టుకో ..

  • @solutions3297
    @solutions3297 2 หลายเดือนก่อน

    🙏🙏🙏