భూమి అత్యంత వేగంగా తిరుగుతున్నా మనకు మాత్రం అసలు కదులుతున్నట్లు కూడా అనిపించదు, ఎందుకు? | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • సూర్యుడి చుట్టూ భూమి గంటకు 1,07,280 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ, తన చుట్టూ తాను గంటకు 1,666 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. మరి, భూమి అంత వేగంతో తిరగుతున్నా, మనకు మాత్రం అసలు కదులుతున్నట్లు కూడా అనిపించదు ఎందుకు?
    #nasa #earth #space #spaceexploration
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 72

  • @RRR3.O25
    @RRR3.O25 4 หลายเดือนก่อน +16

    థంబ్నెయిల్ చూసి చాలా ఇంట్రెస్ట్ గా చూసా వీడియో...దీనికి సంబంధించి చిన్నప్పట్నుంచీ ఒక్క ఉదాహరణ కూడా సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు ఈ వీడియోతో సహా...😂😅

  • @saisuryach2797
    @saisuryach2797 3 หลายเดือนก่อน +3

    💯

  • @althamashfarooque3815
    @althamashfarooque3815 4 หลายเดือนก่อน +11

    Good information

  • @SrinivasFamilyLife-sf2ck
    @SrinivasFamilyLife-sf2ck 4 หลายเดือนก่อน +7

    మనం భూమిలో భాగంగా ఉన్నాం అందువల్ల మనకు ఆ భేదం తెలియదు అని అనుకుంటున్నాను

  • @kotireddy1617
    @kotireddy1617 4 หลายเดือนก่อน +7

    మనం బస్సులో కూర్చున్నప్పుడు నడిచేది బస్సు మాత్రమే మనం కాదు

    • @a-ztechveera4204
      @a-ztechveera4204 4 หลายเดือนก่อน +1

      అంతా లేదు సామి బస్సు ఎంత వేగం తో వెళ్తుందో బస్సులో వున్న నువ్వు అదే స్పీడ్ లో వెళ్తున్నట్టు...
      Ex:- నువ్వు బస్సు రన్నింగ్ దిగితే నీ మూతి మూడు చెక్కలౌడ్డి...

    • @kotireddy1617
      @kotireddy1617 4 หลายเดือนก่อน

      @@a-ztechveera4204 same concept in this also bayya

  • @manoharmeka999
    @manoharmeka999 4 หลายเดือนก่อน

    Because we subscribe to BBC. BBC is protecting us, enlightening us.

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 4 หลายเดือนก่อน +5

    గెలీలియో లో నీ గృహనిర్బంధం చేశారని అంటారు అతను కథ కూడా ఇవ్వండి

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 หลายเดือนก่อน

      Bhumi gundramga undhani cheppinamdhuku kallu pikesarantaga

  • @mulasantikumar152
    @mulasantikumar152 4 หลายเดือนก่อน

    Well explaination . Thank you BBC

  • @Ravikumar-mw5ef
    @Ravikumar-mw5ef 4 หลายเดือนก่อน +8

    ఆ మాకు తెలుసులే తెలుగు బడి ఛానల్ లో ఆల్రెడీ నేను చూసేసాం

  • @RajDave12
    @RajDave12 4 หลายเดือนก่อน +4

    This Is God's Awesome Creation
    All Glory to lord Jehovah

    • @EshaShaik-x2c
      @EshaShaik-x2c หลายเดือนก่อน

      ALLAH O AKBAR...

  • @muthyapuchakrapani511
    @muthyapuchakrapani511 4 หลายเดือนก่อน +3

    వేల సంవత్సరాల క్రితం మా ఋషులు చెప్పిందే తెల్ల తోలు వాళ్ళు తిరగేషి చెప్పుతున్నారు .

    • @SRPChennal5025
      @SRPChennal5025 4 หลายเดือนก่อน +3

      Good joke 🤣🤣😂😂

    • @Saagar-mt6kg
      @Saagar-mt6kg 4 หลายเดือนก่อน

      చదరంగం ఆట కూడా ఒక ఎత్తుతోనే అయిపోదు కదా!
      లెఫ్ట్ కూడా పాలలో నీళ్ళ లా కలిసిపోయి వాళ్ల ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు..
      ప్రతి విషయం విమర్శించాల్సిన అవసరం లేదు.. ఓటు ఎవరికి వేయాలో వేస్తే సరిపోతుంది

    • @EshaShaik-x2c
      @EshaShaik-x2c หลายเดือนก่อน

      వేల సంవత్సరాల క్రితం ఋషులు చెప్పారు అంటూ.. సొల్లు కబుర్లు చెప్పుకుంటూ పోతే...ఏ ఋషి? హైందవ సన్నా సులు. .. ప్రపంచంలో ఏం జరిగినా అది కూడా మా సన్నాసులు ముందే చెప్పారు కదా అంటారు!

    • @EshaShaik-x2c
      @EshaShaik-x2c หลายเดือนก่อน

      ఏం చెప్పారు రా. . బోసి డికె, ఏది నిజం కాదు ఏది తయారు చేసే విధానం రాదు, ఋషులు చెప్పారు అంటూ సొల్లు

  • @gurramsatish2378
    @gurramsatish2378 4 หลายเดือนก่อน +1

    భూమి వేగంగా తిరగదు తను వున్న స్థానానికి తిరిగి రావడానికే 24 గంటలు పడుతుంది.
    Car బెల్ట్ మాదిరిగా కాకుండా...
    షిప్ లో మనిషి మాదిరిగా దాని స్థిరమైన బరువుకు, దాని పరిమాణానికి మనిషి కదలిక పై ఎలా ప్రభావం చూపదో...
    భూమి అంతే!
    అందులో భూమి ఇంకా ఎంతపెద్దది??

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 4 หลายเดือนก่อน +4

    Andukena Rojulu Chala Thondaraga Ipothunnayi!!!!!!!?????😮😮😮😮

  • @RakeshreddyReddy-d8l
    @RakeshreddyReddy-d8l 3 หลายเดือนก่อน +1

    Bhumi teriginapudu manam athukuni vontam kabati manum kuda dhanitho patu preyanastham ok kadha mari mani air loo stand by vonta akasam tho bhumitho samandam lakunda vondi galli lo hand like fling avutunta manam vakha place nunchi inkho place ke move avuthama aadhi alla anta bus lo vaga ga veltunapudu manam jump chastha fraction second lo koncham bus mundhuku veltundhi kadha alla.

  • @BALARANGAIAHANNA
    @BALARANGAIAHANNA 4 หลายเดือนก่อน

    Tq bbc news🎉

  • @tvisharamu7391
    @tvisharamu7391 4 หลายเดือนก่อน +10

    BBC Hindu vyathireki. Bhumi devudi shrushti. Jai Sree Ram

    • @Saagar-mt6kg
      @Saagar-mt6kg 4 หลายเดือนก่อน +1

      చెస్ లో కూడా ఒక ఎత్తు తోనే ఆట ముగుస్తుందా!..
      సగం నిజం మాత్రమే చెప్పే ఏ ఛానల్ అయినా, అలా తోడ్పడే రాజకీయ వ్యక్తులకు ఓట్ వేయకుంటే ఆటోమేటిక్ గా ఎవరైనా పూర్తి నిజం చెపుతారు..
      కొన్ని వార్తా చానెళ్ళు ఈ నది నీళ్ళు బావున్నాయి అంటే మరికొన్ని చానెళ్ళు ఆ నది నీళ్ళు బావున్నాయి అంటాయి..
      మనం నేడు ఏ నది నీళ్ళు కావాలో అవే తాగాలి..

    • @EshaShaik-x2c
      @EshaShaik-x2c หลายเดือนก่อน

      Murkho banabe

  • @gouesmohiddin6042
    @gouesmohiddin6042 4 หลายเดือนก่อน

    👍SUPER MOVIE 👌

  • @akshayk5109
    @akshayk5109 4 หลายเดือนก่อน +1

    Psalms 147:15 Wonderful Creation
    Read You will Understand his wonderful Works Blessed is the Man Who hope in jehovah is understanding is infinite

  • @epcservices6018
    @epcservices6018 4 หลายเดือนก่อน

    మనం బరువు ఉండి భూమికి అతుక్కుని ఉంటాము కాబట్టి!

  • @rasoold5940
    @rasoold5940 4 หลายเดือนก่อน +1

    Good information...... sir

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 4 หลายเดือนก่อน +5

    ఇదో సమాచారం
    నిన్ననే కనిపెట్టినట్టు!!!!

  • @mandavasaidulu1023
    @mandavasaidulu1023 4 หลายเดือนก่อน

    Thanku bbc 🌹

  • @RakeshreddyReddy-d8l
    @RakeshreddyReddy-d8l 3 หลายเดือนก่อน +1

    Bhumi teriginapudu manam athukuni vontam kabati manum kuda dhanitho patu preyanastham ok kadha mari mani air loo stand by vonta akasam tho bhumitho samandam lakunda vondi galli lo hand like fling avutunta manam vakha place nunchi inkho place ke move avuthama aadhi alla anta bus lo vaga ga veltunapudu manam jump chastha fraction second lo koncham bus mundhuku veltundhi kadha alla

  • @ramugmp3650
    @ramugmp3650 4 หลายเดือนก่อน +3

    కొన్ని వేల సంవత్సరాల క్రితం మన ఋషులు అద్భుతంగా చెప్పినారు వాళ్ళు చెప్పిందాంట్లో ఈ డెవలప్ అయిన సైన్స్ విజ్ఞానం అంతా ఒక్క పర్సెంట్ కూడా లేదు
    ఈ విజ్ఞాన్లంతా మన విద్యావ్యవస్థలో లేకుండా తీసేసినారు వాళ్ళు ఏదో తెలివైనోళ్లన్నట్టుగా ఈరోజు విద్యావ్యవస్థ నుంచి పక్కకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు

  • @atyamnagavenkateswarlu3282
    @atyamnagavenkateswarlu3282 4 หลายเดือนก่อน

    కానీ, మన వాళ్ళు అలాగ అనుకోలేదు.

  • @RajDave12
    @RajDave12 4 หลายเดือนก่อน

    Bhumi oka second agithe
    Manam antha 10 anthasthula building mida nundi padithe yela chanipothamo andaru ala avutharu

  • @khadarvali4556
    @khadarvali4556 4 หลายเดือนก่อน

    Sisuvu puttinataruvaata modatisaari naduchutaku bhumimiida kaallu petti bhumitiruguchunnadi kanuka aluvaatu chesukunnata varaku bhumimiida padutu aluvaatu ayina taruvaata naduchutaku prayatnimchi taruvaata naduchuchunnadu kanuka bhumi tanachuttu taanutirugutumdi anataaniki oka udahaarana kavachhu .

  • @patavindia4306
    @patavindia4306 4 หลายเดือนก่อน

    Edi nijanga Adhbhuthame 😊

  • @aarondofficial
    @aarondofficial 4 หลายเดือนก่อน +1

    YAHWEH creation

  • @venugopal-cn6eb
    @venugopal-cn6eb 4 หลายเดือนก่อน

    BBC❤

  • @rrchannel868
    @rrchannel868 4 หลายเดือนก่อน

    ఇదంతా అబద్దం భూమి గుండ్రంగా లేదు ఎలాంటి చలనం లేదు " flat earth theory correct "

  • @mohdafsar9445
    @mohdafsar9445 4 หลายเดือนก่อน +4

    وَهُوَ ٱلَّذِى خَلَقَ ٱلَّيْلَ وَٱلنَّهَارَ وَٱلشَّمْسَ وَٱلْقَمَرَ ۖ كُلٌّۭ فِى فَلَكٍۢ يَسْبَحُونَ
    రేయింబవళ్లనూ, సూర్యచంద్రులనూ సృష్టించినవాడు కూడా ఆయనే. వాటిలో ప్రతిదీ తన తన కక్ష్యలో తేలియాడుతూ ఉంది.
    (Quran - 21 : 33)

    • @rasoold5940
      @rasoold5940 4 หลายเดือนก่อน

      Maarandi raa naayana
      Dheoodu ledu thokka ledhu
      Antha science ye........
      Gorrelu laaga bathakakandi.....

    • @prasad2569
      @prasad2569 4 หลายเดือนก่อน

      Manaki theliyani Edo mysterious energy veetannintini nadipisthundi 😄

    • @mohdafsar9445
      @mohdafsar9445 4 หลายเดือนก่อน +3

      @@prasad2569 అవును అతన్ని అరబీ లాంగ్వేజ్ లో అల్లాహ్, సంస్క్రిట్ లో ఈశ్వర్, హిబ్రో లాంగ్వేజ్ లో యెహోవా అంటారు

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 หลายเดือนก่อน

    Dhinni chala simple ga cheppalamty oka football🏈⚽ medha oka chima 🐜 unty ha ball ni gundramga girruna tippity dhaniki emi teliyadhu ball size peddadi chima size chala chinnadhi soo vatiki ha teada teliydhu alagy manaki kuda manum emtha e bhumi medha😂😊😅

  • @happylife...843
    @happylife...843 4 หลายเดือนก่อน +5

    i didn't understand BBC

  • @brkfactstelugu3825
    @brkfactstelugu3825 4 หลายเดือนก่อน +7

    Welcome బత్తాయి 's😂😂😂😂

    • @sandysoupy7702
      @sandysoupy7702 4 หลายเดือนก่อน +3

      Thank you మరక.. మరక ఒకప్పుడు మంచిది కానీ ఇప్పుడు కాదు... ఆ బత్తాయిలతోనే మీకు బిజినెస్ మీకు తిండి పెట్టేది..

  • @achyuthmadhavapeddi2703
    @achyuthmadhavapeddi2703 4 หลายเดือนก่อน +1

    Jai cbn

  • @APCommon_Man
    @APCommon_Man 4 หลายเดือนก่อน

    Law of Inertia.😅

  • @balunallagadda1029
    @balunallagadda1029 4 หลายเดือนก่อน

    All imagination's only .

  • @VinayKelleti
    @VinayKelleti 4 หลายเดือนก่อน

    Rip BBC

  • @rrrmedia9931
    @rrrmedia9931 4 หลายเดือนก่อน

    సరే గాని అమావాస్య రోజు చందమామ ఎక్కడ దాక్కుంటుంది ?

  • @freethinker6006
    @freethinker6006 4 หลายเดือนก่อน

    Good information

  • @RakeshreddyReddy-d8l
    @RakeshreddyReddy-d8l 3 หลายเดือนก่อน +1

    Bhumi teriginapudu manam athukuni vontam kabati manum kuda dhanitho patu preyanastham ok kadha mari mani air loo stand by vonta akasam tho bhumitho samandam lakunda vondi galli lo hand like fling avutunta manam vakha place nunchi inkho place ke move avuthama aadhi alla anta bus lo vaga ga veltunapudu manam jump chastha fraction second lo koncham bus mundhuku veltundhi kadha alla.

  • @RakeshreddyReddy-d8l
    @RakeshreddyReddy-d8l 3 หลายเดือนก่อน +1

    Bhumi teriginapudu manam athukuni vontam kabati manum kuda dhanitho patu preyanastham ok kadha mari mani air loo stand by vonta akasam tho bhumitho samandam lakunda vondi galli lo hand like fling avutunta manam vakha place nunchi inkho place ke move avuthama aadhi alla anta bus lo vaga ga veltunapudu manam jump chastha fraction second lo koncham bus mundhuku veltundhi kadha alla

  • @ramugmp3650
    @ramugmp3650 4 หลายเดือนก่อน +13

    కొన్ని వేల సంవత్సరాల క్రితం మన ఋషులు అద్భుతంగా చెప్పినారు వాళ్ళు చెప్పిందాంట్లో ఈ డెవలప్ అయిన సైన్స్ విజ్ఞానం అంతా ఒక్క పర్సెంట్ కూడా లేదు
    ఈ విజ్ఞాన్లంతా మన విద్యావ్యవస్థలో లేకుండా తీసేసినారు వాళ్ళు ఏదో తెలివైనోళ్లన్నట్టుగా ఈరోజు విద్యావ్యవస్థ నుంచి పక్కకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు

    • @srinivasaraoadari434
      @srinivasaraoadari434 4 หลายเดือนก่อน

      అవును గెలీలియో బ్రూనో వాళ్ళ ఇరువురిని గృహనిర్బంధం ఒకరిని చంపేయడం ఒకరిని జరిగింది మొన్న మొన్నటి వరకు వాళ్లకు సృష్టి అంటే ఏమిటో తెలియదు వాళ్లకు మన విద్యా వ్యవస్థను పాడుచేసి మనకే నీతులు చెప్పవా వస్తున్నారు

    • @Shiny0007
      @Shiny0007 4 หลายเดือนก่อน +3

      Okka rushi peru cheppu anna telusukovali

    • @ramugmp3650
      @ramugmp3650 4 หลายเดือนก่อน +2

      @@Shiny0007
      Valmiki Tamuda

    • @srikanthkaanthi5560
      @srikanthkaanthi5560 4 หลายเดือนก่อน +2

      అన్ని చెప్పారు కాని ఏది తయారు చేయడం చేతకాదు కదా..... ...

    • @EshaShaik-x2c
      @EshaShaik-x2c หลายเดือนก่อน

      ఏం చెప్పారు రా బోసి డికె... ఏది నిజం కాదు... ఏది తయారు చేసిన చరిత్ర లేదు.

  • @RakeshreddyReddy-d8l
    @RakeshreddyReddy-d8l 3 หลายเดือนก่อน +1

    Bhumi teriginapudu manam athukuni vontam kabati manum kuda dhanitho patu preyanastham ok kadha mari mani air loo stand by vonta akasam tho bhumitho samandam lakunda vondi galli lo hand like fling avutunta manam vakha place nunchi inkho place ke move avuthama aadhi alla anta bus lo vaga ga veltunapudu manam jump chastha fraction second lo koncham bus mundhuku veltundhi kadha alla.

  • @RakeshreddyReddy-d8l
    @RakeshreddyReddy-d8l 3 หลายเดือนก่อน +1

    Bhumi teriginapudu manam athukuni vontam kabati manum kuda dhanitho patu preyanastham ok kadha mari mani air loo stand by vonta akasam tho bhumitho samandam lakunda vondi galli lo hand like fling avutunta manam vakha place nunchi inkho place ke move avuthama aadhi alla anta bus lo vaga ga veltunapudu manam jump chastha fraction second lo koncham bus mundhuku veltundhi kadha alla

  • @RakeshreddyReddy-d8l
    @RakeshreddyReddy-d8l 3 หลายเดือนก่อน +1

    Bhumi teriginapudu manam athukuni vontam kabati manum kuda dhanitho patu preyanastham ok kadha mari mani air loo stand by vonta akasam tho bhumitho samandam lakunda vondi galli lo hand like fling avutunta manam vakha place nunchi inkho place ke move avuthama aadhi alla anta bus lo vaga ga veltunapudu manam jump chastha fraction second lo koncham bus mundhuku veltundhi kadha alla

  • @RakeshreddyReddy-d8l
    @RakeshreddyReddy-d8l 3 หลายเดือนก่อน