ఎంత పొదుగు వాపు వచ్చిన నవరత్నా ఆయిల్ పోదుక్కి రాయు అన్న తగ్గుతుంది అలా తగ్గకపోతే దాణ లో konchem పంచదార20గ్రామ్ , వంట సోడా konchem10గ్రామ్, చైనా సాల్ట్ 5గ్రామ్ వెయ్యు అన్న ఏమందులు అవసరం లేదు పాలు తగ్గకుండా ఉంటుంది
Sir what's up group echaru kani em use sir only group admin msgs kakunda andaru MSG cheyanike unte ma pashuvulaki unde samasyalu unte pedte suggestions istaru kada
హాయ్ సార్.. మా ఆవు పాలిస్తుంది కానీ రాను రాను తగ్గిపోతున్నాయి . గత ఈతలో ఉదయం సాయంకాలం. రోజుకి 10 నుంచి 12 లీటర్ల మధ్యలో పాలు ఇచ్చేది . దాన రెండు కేజీలు ఇస్తున్నాము.ఉదయం రెండు కేజీలు సాయంకాలం 2kg kani ఉదయం పచ్చగడ్డి సాయంకాలం పచ్చగడ్డి పొలంలో దొరికేది. ఎంత మేతను పాలు మాత్రం పెరగడం లేదు. ఇక రాను రాను తగ్గిపోతున్నారు ప్రజెంట్ ఉదయం 4 సాయంకాలం.3.5 little పాలిస్తుంది. పాలు పెరిగే అవకాశం ఏమైనా ఉంటే...
సార్ మీ వీడియోలు బాగున్నాయి
పాడి పశువులలో పొడుగు వాపు పైన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో ఒక వీడియో చేయండి సార్
ఎంత పొదుగు వాపు వచ్చిన నవరత్నా ఆయిల్ పోదుక్కి రాయు అన్న తగ్గుతుంది అలా తగ్గకపోతే దాణ లో konchem పంచదార20గ్రామ్ , వంట సోడా konchem10గ్రామ్, చైనా సాల్ట్ 5గ్రామ్ వెయ్యు అన్న ఏమందులు అవసరం లేదు పాలు తగ్గకుండా ఉంటుంది
@@paparaoarasavalli7144 meru cheppinevi vadara anna meku panichesaya Mee phone no pettu anna
Nijama bro
Diseases types and treatment gurinchi videos cheyandi sir
Subject nu asampoorthigaa chepparu.
Farmers educating video
Sir thanks 👍 for information
Anna WhatsApp lo join full inadhi anna
Mukka jonna loki enta percentage Biyyam vdai podi chesukovali
పత్తి చెక్క బదులు పత్తి గింజలు వాడవచ్చా దయచేసి తెలుపగలరు.
What is difference from cartigated and decartegated
Hi
నాకు అర్ధం కాలే
Sar🙏🙏🙏🙏🙏
Sir what's up group echaru kani em use sir only group admin msgs kakunda andaru MSG cheyanike unte ma pashuvulaki unde samasyalu unte pedte suggestions istaru kada
Twara lo andarikee access ista
Number sir..???
Watsapp group lo jaen
Corticated or decorticated cake ani ela telsukovali dana shop vallu ami chyparu
Protein test cheyinchukovali
కాటన్ గిజల్లు పేటవచ సర్
What's app group full ani chupisthundi sir
Ok sirrrrr
కాటన్ కేక్ ఇవ్వడం వల్ల బై పాస్ ఫ్యాట్ ఇవ్వాల్సిన అవసం ఉందా తెలియజేయండి.
Hi
@@velupugondanarsaiah47421:19 1:23
WhatsApp group is full
Hi
beer pottu gurenche video cheyyamde
డీ కార్ టికెట్ కేక్ అని
Anna naki me number kavala Anna
Number....???? Sir
హాయ్ సార్.. మా ఆవు పాలిస్తుంది కానీ రాను రాను తగ్గిపోతున్నాయి . గత ఈతలో ఉదయం సాయంకాలం. రోజుకి 10 నుంచి 12 లీటర్ల మధ్యలో పాలు ఇచ్చేది . దాన రెండు కేజీలు ఇస్తున్నాము.ఉదయం రెండు కేజీలు సాయంకాలం 2kg kani ఉదయం పచ్చగడ్డి సాయంకాలం పచ్చగడ్డి పొలంలో దొరికేది. ఎంత మేతను పాలు మాత్రం పెరగడం లేదు. ఇక రాను రాను తగ్గిపోతున్నారు ప్రజెంట్ ఉదయం 4 సాయంకాలం.3.5 little పాలిస్తుంది. పాలు పెరిగే అవకాశం ఏమైనా ఉంటే...
Bro naku same problem undi kondarini adigithe prasent domalu yekkuva unnai kada vaati valla thaggayi antunnaru
బ్రో మా దగ్గర దోమలు పెట్టలేవు కానీ పాలు పెరగడం లేదు ఏం చేయాలో