శుభ మధ్యాహ్నం డాక్టర్ గారు. లేగ దూడలు తెల్లగ పారటం లేదా తెల్లగా గట్టిగా పేడ వేసినపుడు వాటికి నీరసం మరియు ప్రమాద స్థితిలోకి రాకుండా ఏమైన మందులు ఉంటే చెప్పగలరు. మా దూడ పేడ తెల్లగ గట్టిగా వేస్తుంది కాని చాల నీరసంగా ఉంటుంది.
పశువులకు కొంచెం అన్నం నీటితో కలిపి కుడితి రూపంలో ఇవ్వవచ్చు,, అంతే కానీ అన్నం ఎప్పుడు డైరెక్టుగా ఇవ్వకూడదు, అన్నం ఎక్కువగా ఇస్తే పొట్ట ఉబ్బి , మేత మేయలేక చనిపోవటం జరుగుతుంది,,
నమస్తే సార్ మా ఆవు కి నైన్ మంత్స్ నిండి ఫైవ్ డేస్ అవుతుంది అయితే అది పడుకున్నప్పుడు వెనుకనుంచి చిన్నగా మాయ వచ్చి నిల్చున్నప్పుడు వెళ్ళిపోతుంది దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటారు సార్
Raw rice pettocha sir. Okavela pettidhey entha mothadulo pettochu (kgs)
థాంక్యూ సార్
Sir meru what's app group create cheyandi meru ea video upload chesina group lo link share cheyandi
శుభ మధ్యాహ్నం డాక్టర్ గారు.
లేగ దూడలు తెల్లగ పారటం లేదా తెల్లగా గట్టిగా పేడ వేసినపుడు వాటికి నీరసం మరియు ప్రమాద స్థితిలోకి రాకుండా ఏమైన మందులు ఉంటే చెప్పగలరు.
మా దూడ పేడ తెల్లగ గట్టిగా వేస్తుంది కాని చాల నీరసంగా ఉంటుంది.
Doctor gaari salaha meraku sulphadimidine tablets vaadandi
@@pashuvignanabadi sir milk Chala palchaga untunnai sir
Thanks sir very good information sir rice pettocha sir
కుడితిలో రూపం లోవుప్పు కొంచెం వేసి పెట్టిన ఏమికాదు, నేరుగా పెట్టరాదు
Gedelaku vegetables pettoccha sir
Pettavachu
@@pashuvignanabadi thanks sir maa gede morning nunchi baaga ropputhundi sir problem ento cheppagaĺaraa sir....
Sir ma gede eeni 5 days avuthundi ..ma daggara TMR bags vunnai avi pettavacha?? Lekapothe konnorojulu aagamantara...
Tmr alavatu inte oettandi ...alavaatu lekapothe koddi rojulu aagai pettandi
Sir maa buffellow milk Chala palchaga unnaya sir emi cheyyali
Tq sir
Medicines yela ivvalo konchem nerpinchandi sir videos dwara
Sorry ajay garu Vydhyam doctors maathrame cheyyali ..half knowledge tho treatments cheyyakoodadu ..andhuvalla treatment cheppakoodadu
Copper deficieny treamt pls sri
Raw rice pettacha ma home dhrik osthai avi papapm pettala odha tomatoes okay but ekava konamu memu so raw rice okay na kada aa
చింతపులుసు పెట్టవచ్చా
Sir Mari sajja anam mariyu jonna anam pettavacha , entha pettavachu
Petta vachu
కూరగాయలు పెట్టవచ్చా sir
నూకలు నాన బెట్టి పెట్ట.వచ్చ సిర్
పశువులకు కొంచెం అన్నం నీటితో కలిపి కుడితి రూపంలో ఇవ్వవచ్చు,, అంతే కానీ అన్నం ఎప్పుడు డైరెక్టుగా ఇవ్వకూడదు, అన్నం ఎక్కువగా ఇస్తే పొట్ట ఉబ్బి , మేత మేయలేక చనిపోవటం జరుగుతుంది,,
Pppppppppppppp0iOp p700 mi by VT Jioppppppppppppppppppppppppppppppppppppppppppppppppp
Anna ma barreku 7th month avithe adi 4rt month danila balam lekundA undi entha metha vesina motham tinadi em cheyalanu
Ok
అన్న అన్నం పెడితే పాళ్ళు పెరిగితాయా
Actually annam valla paalu peragavu..emi laabum undadhu
Sir chudi pasuvulalo skin disease treatment chappandi sir
Anna petta kudadhu
మెత్తగా పూడికించి పెట్టవచ్చు లేకుంటే చన్నిపొతాయ్
నమస్తే సార్ మా ఆవు కి నైన్ మంత్స్ నిండి ఫైవ్ డేస్ అవుతుంది అయితే అది పడుకున్నప్పుడు వెనుకనుంచి చిన్నగా మాయ వచ్చి నిల్చున్నప్పుడు వెళ్ళిపోతుంది దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటారు సార్
ఆవు ఈనిన తర్వాత అది తగ్గిపోతుంది. కాల్షియం లోపం వల్ల అలా వస్తుంది. ఈనెల తర్వాత మంచి మినరల్ మిక్సర్ వాడండి.
Noo pytavaduu
🙏🔥🙏🔥👌👍👌👍👌👍🔥🙏🙏🔥
Sir Mee number kavali
Nembar send mi
sir your cell no