సర్ పొదుగు వాపు వచ్చిందిఇంకా ఆవు ఈనా లేదు మీరు చెప్పినట్టు నేను ఆయార్వేదం అలోవేర్, పసుపు,నువ్వుల నూనె,నిమ్మ రసం సుర్ణంచేసి పెడుతున్న అయిన పొదుగు తగ్గలేదు సర్ ఏదయినా ఇంగ్లీష్ మందు ఉంటే చెప్పండి తగ్గేది ఈనిన తరువాత పాలు కూడా ఇవ్వాలి తగ్గకుండా మెడిసిన్ చెప్పండి ఇంజక్షన్
గర్భం క్లీన్ చేయించు ఒక కటు తపించి మరల 21 డేస్ కట్టు కి వస్తుంది అప్పుడు కట్టించు అప్పుడు తప్పనిసరిగా కట్టు నిలబడుతుంది. గర్భం క్లీన్ కి లెనోవో ఏపీ అనే మందు కట్టు కు వచ్చి నప్పుడు గారాబమ్ లో కి ఎకిస్తారు 100 % చుడి నిలుస్తుంది.
Supar ga chepparu sir
Sir meru చాలా baga chpthunaru
సార్. ఆవు దాని ఉచ్చ.అదే ఎక్కువసార్లు. తాగుతోంది. మంచి మెడిసన్. చెప్పండి
Useful Information sir .Thank you
Thankbu raju garu
బెల్లం డైరెక్ట్ గా పెట్టవచ్చా... దానాలో కలిపి పెట్టాలా... దయచేసి చెప్పండి డాక్టర్ గారు
Bro Maa avu podugu ippudu vidusthundhi enni rojulaku delivery kavachhu sir
Mineral mixture valla benefits chepandhi
Already video chesanu choodandi
Sirpattechekka,minapapottubalamsudegadaku1oogramsevvacha
Tq sir 🙏
Sir molasses use cheya vacha
Sir ma edulu sariga maydam layduuu sir mache ga thinale ela SIR mache medicine chypadi
Good video sir nice Explanation sir
Tqqqq sir
Thank u naidu garu
Sudi avu ki tmr mixture petavacha doctor garu
Suresh garu petta vachu
Sir I have one doubt.could you please tell me
Super chepparu
Sir ma Gedey ki 9 months epudu daniki ami dhana peyttali sir ... please information chyapndi ...okkokari okkolaga chypthnaru pls
చూడి పశువులు ఈనుటకు ముందు - తర్వాత
తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు
th-cam.com/video/lZP1ey6qdaM/w-d-xo.html
Sir sudi cow ki tavudu pettavacha
Sir ma burre pada 1 etha sudi nilavadamledhu epatiki 3times bull cross chesindhi aina sudi nilavadamledhu emchayali please give solution
Sir ma gadha ki 10 malla vachindi sir podugu challadu sir please reply sir
Anna vari gaddi tinadam ledu Dana Patti Pindi Kandi chekka water Nana pedute tinadam ledu anna wari gaddi tinalante am cheyali
Thelagapindhi acchu pettandi ,varigaddi tintundhi.
విటమిన్ ఇ ఎంత చేయాలి ఎప్పుడు చేయాలి సార్
One week before heat ..5 ml
bellam enni months nundi enni months pettali
minaral mixer enni months varaku pettali
Delivery date ki 3 weeks mundhu nunchi mineral mix apeyandi
Good job sir 👍
Thank u
నమస్కారం sir 8 నెలల పుంగనూరు సుడి గోమాత కు చెరుకు రసం ఇవ్వాచ్చ.
Pettavoddu
Sharing good information sir
Thank u madam
Can we give corn to pregnant cows
Sir cow heat ki vachendhuku jaggery use avuthundha.
Yes..negitive energy balance unte pashuvu heat ki raavu ..bellam peditge energy andhi pashuvu heat ki vasthundi
@@pashuvignanabadi thank you sir.
sir gud evng sir mana jersey aavu delivery iee 90 days owtundi sir inkaa yadaki ralaydu daniki danaa baganay paydutunamu deworming kudaa chasamu minfa gold minralmixere vadutunamu janovaa tablets vaysamu inaa heat kee ravadam laydu plz mee suggestion chapandi
Garbasayam lo iodine ekkinchandi...muddi lo cheyyipettinchi palpation cheyinchandi
Watch this video completely ...may be use ful to u
ఈ 18 కారణాల వల్ల పశువులు ఎదకు రావు
th-cam.com/video/kF3hd0VYXDw/w-d-xo.html
Vetmet injection చేయించండి 14 డేస్ కి హీట్ కి వస్తుంది.
Sir, 7th month pregnant.. shall I give jaggery
Yes u can definitely give
@@pashuvignanabadi thank you sir
Sir ipudu sixth month pregnant vulavalu pettavacha. E summer lo vaddu antunaru
Thakkuva quantity pettandi emi avvadu
@@pashuvignanabadi sir thanku
Chinna information kavali sir maa gedha milk erraga vasthunnai gedha eeni 1year avthundhi erra kudhapalu vasthunnai milk kuda erraga vasthunnai Deni_vallantaru Ela.?? Vetamin A thaggatam valla antara?
I guess it's problem in podugu. Pls consult yr veterniary.
Sir Bellam best calcium best
Bellam best
Brother sheep treatments chebuthara
I will make videos on sheep and goat treatment
Sir chudi pashuvulaki dewarming cheyavacha ?enno nelavaraku cheyavacha?
Fenvebdazole tho cheyyandi
@@pashuvignanabadi tq sir
👍
👌👌👌 sir
Thank u
సార్ మా గేదె పెయ్య 6యర్స్ గర్బం లోకి మందు ఏకించిన చూడి నిలవడం లేదు ఏమైన సలహాలు ఇవగలరు 🙏🙏🙏
Heat entha kaalum untindi
Theegalu ela unnayi cheppandi
సార్ యద 2డేస్ ఉంటుంది
తీగలు కోడు గుడ్డు సొన లాగ వుంది సార్
@@rameshpaluri5735 2 injectopns 6 hours gap lo cheyinchara
సార్ పొద్దున యద కి వస్తే సాయంత్రం ఒక సెమ్మన్ తర్వాత రోజు పొద్దున ఒక సెమ్మన్ వేసాము సార్
@@rameshpaluri5735 heat start ayyaka next day same time ki oka onsemination aataruvata 6 hrs ki 2 nd insemination cheyinchandi
10 MONTHS AYYINDI SIR UPPU VEYYACHA SIR BELLAM REPLY SIR
Veytavachu
@@pashuvignanabadi TQ SIR MAYYA VASTHUNI CALISAM THAKKUVA AYYINDI ANTA SIR REPLY SIR
@@pashuvignanabadi 10 MONTHS AYYINDI KANI DELIVERY KI RALEDU SIR KANI MAYYA VASTHUNDI SIR
సార్ ఈనడానికి ఎన్ని రోజుల ముందు కాల్షియం ఆపివేయాలి ,దాణా ఎంత ఇవ్వాలి.
21 days mundu aapeyali
👌👌👌👌
సర్ పొదుగు వాపు వచ్చిందిఇంకా ఆవు ఈనా లేదు మీరు చెప్పినట్టు నేను ఆయార్వేదం అలోవేర్, పసుపు,నువ్వుల నూనె,నిమ్మ రసం సుర్ణంచేసి పెడుతున్న అయిన పొదుగు తగ్గలేదు సర్ ఏదయినా ఇంగ్లీష్ మందు ఉంటే చెప్పండి తగ్గేది ఈనిన తరువాత పాలు కూడా ఇవ్వాలి తగ్గకుండా మెడిసిన్ చెప్పండి ఇంజక్షన్
Ma cow hf 4yers nuchi కట్టడం ledhu. Meru number evagalaraplz
గర్భం క్లీన్ చేయించు ఒక కటు తపించి మరల 21 డేస్ కట్టు కి వస్తుంది అప్పుడు కట్టించు అప్పుడు తప్పనిసరిగా కట్టు నిలబడుతుంది. గర్భం క్లీన్ కి లెనోవో ఏపీ అనే మందు కట్టు కు వచ్చి నప్పుడు గారాబమ్ లో కి ఎకిస్తారు 100 % చుడి నిలుస్తుంది.
ఎద కి వచ్చిన గేదె కి బేలం పెట్టా వచ్చ సార్
Pettavachu srinivas garu
చుడి ఉన్న గేదె కు కుడతి పెట్టోచ
Mee num emiyna dorukuthundha
బెల్లం బదులు డైరెక్టుగా చెరుకు గడలు కానీ చెరుకు రసం పెట్టవచ్చా.
Vaadavachu ani vinnanu...adi high milk 25 to 30 litres milk iche vaatiki vaaduthaaru
ఎందుకు రా ఆలా సాగపేరుకుతున్నావ్ వీడియో ని
రా అని అంటున్నావ్ మీకు సంస్కారం తెలియదా
Good Information sir..🙏🏼🙏🏼
Thank u sai garu for watching my video...plz share the video link in ur watsapp groups
Good Information Sir
Thank u bhaskararao garu
Nice information sir