Senior Journalist Srikanth About Megastar Chiranjeevi | Chiranjeevi | Telugu Rajyam ET
ฝัง
- เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
- #telugurajyamet #megastarchiranjeevi #tollywood #telugucinemaindustry
.............................................................................
Watch :
Subscribe to our Channel Telugu Rajyam
Telugu Rajyam ET endeavors to publish and broadcast unalloyed news, features, current affairs, entertainment, infotainment, and information for the audience with the objective of creating an informed public.
Strictly speaking there is nothing like apolitical. We don't want to say we are apolitical. Because apolitical is a kind of politics. We can say we are non-aligned.
Telugu Rajyam's alignment is towards the audience. Our ideology is to contribute towards building a vibrant public sphere with the help of digital technologies where, as Jürgen Habermas said, a healthy public opinion can emerge. The objective of TeluguRajyam is to build a socio-cultural platform where ideas clash and combine paving the path for the arrival of a new media culture.
చిరంజీవి గారు గురించి చెప్పితుంటే గొప్ప గొప్పగా ఆనందం గా ఉంది జై చిరు
శ్రీకాంత్ గారు చాలా బాగా చెప్పారు ఒక అభిమానిగా నేను కూడా చాలా గర్వపడుతున్నాను ఒకసారి ఈ విషయాన్ని అన్నయ్య దగ్గరికి తీసుకు రాగలరని నా యొక్క కోరిక
చాలా చక్కగా సూచనలు చేసినారు. మీరు చెప్పినవి 100% నిజం
సూపర్ సర్ ఇంత అద్భుతంగా నాకు తెలిసి ఎవ్వరు చెప్పలేదు మీరు చాలా క్లియర్ గా క్లీన్ గా చెప్పారు జై చిరంజీవ
👏👏👏👏 మీ విశ్లేషణ అద్బతం
అద్భుతంగా విశ్లేషించారు thanks
Sir మీరు నా మనస్సులో ఉన్నది ఉన్నట్టు చెప్పినారు మీకు హృదయ పూర్వక ధన్యవాదములు 🙏
ఈ వీడియో అన్నయ్య గారికి మీరే స్వయంగా పంపండి సార్ దయచేసి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ 🙏
శ్రీకాంత్ గారూ చాలా నిజాయితీ కలిగిన మంచి మనిషి
చిరంజీవి గారిని కథానాయకుడుగా చాలా మంది రచయితలు నవలలు...సీరియల్స్ వ్రాయడం జరిగింది.
అత్యంత అద్భుతమైన విశ్లేషణ. అయన్ని మొదట నుంచి అభిమానించే నిజమైన అభిమాని గా మా మనసు లోని మాట కరెక్ట్ గా చెప్పారు, ధన్యవాదములండీ
ఒక అభిమానిగా చిరంజీవి గారి నుంచి ఏం కోరుకుంటున్నామో మా ఆలోచనను మీరు అధ్బుతంగా విశదీకరించారు సార్
#జై_చిరంజీవ🌾❤️🌾💙🌾💜
sir..మీరు అలా చిరంజీవి గారి చెబుతుంటే చాలా చాలా ఆనందంగా ఉంది... ఆయన నిజంగా ప్రభంజనం....
"అమ్మో నాకు భయం" సాంగ్ మాత్రం "న్యాయం కావాలి" మూవీ ..
Jai mega star❤❤❤❤❤
Yes sir good words about Chiranjeevi sir he must do the New and. Different. Role,s that no one can imagine that role he must do sir thank you sir
I haven't seen any journalist who has clarity of thought like you. True subhalekha is still fresh
Jai chiranjeeva.....jai chiranjeevaaaaaaaa
Super sir. Jai chiranjeeva
Yes absolutely 💯 correct..He is not reached ever, forever 🎉❤
Excellent sir , reg chiru garu u explained very well
అన్నయ్య గురించి మేము ఎలా ఊహించుకున్నామో అలానే చెప్పారు..
Chiru is always great actor
మీ విశ్లేషణ సూపర్ సార్ ఈ మధ్య మా అన్నయ్య సినిమా లు చూస్తుంటే చాలా కోపం వస్తుంది. ఇంకా అయన చిన్న కుర్రాడు అనుకుంటున్నారో ఏమో
Thank you srikanth garu jai megastar🙏
Well Said Sir. We too Expecting A different Movie Feom BOSS.
అదృష్టవంతునికి ప్రతిభ తోడైతే వచ్చిన ఫలమే ...చిరంజీవి అన్నయ్య ...
జై చిరంజీవ జై మెగా ఫ్యామిలీ
జై చిరంజీవ
Indian mega star ⭐ Chiru great ❤
❤mega star 🌟
Truely said
Super sir chala baga chepparu
Very good speech sir about my great chiru...
Thank you sir chala baga chepparu sir
Jai mega star⭐⭐⭐⭐⭐⭐⭐
Jai chiranjeevi 🎉🎉🎉
Jai chiranjeeva
Yes 💯 correct
Jai.jai.chiru.sir
Manchi analysis srikanth garu.
Yes correct ga chepparu 🎉🎉🎉🎉👏👏👏👏👏
Very nice 👍 super super Anna
జై చిరంజీవ..❤
Anchor mounika gaaru super
❤❤❤❤
కష్టంతో కృషి పట్టుదల తో అంత ఎత్తు శిఖరము లా ఏదిగారు మెగాస్టార్ ❤️❤️☀️☀️🔥🔥 కళ్లు సింహం లాగా ఉంటుంది అన్నారు
Chala bagha chapparu sir nenu chiranjeevi sir ki diahart fan ikkada anna
Not say to 70%
100% say all new generations role model say to MEGA 🌟🌟🌟 annaya Telugu Industry Annaya God Father 🙏🙏🙏🙏
Super sir
Superb bro... excellent ga chepparu
Chala baaga chepparu aayana gurunchi maa laanti vallu anukunedi meeru kuda chepparu
రీల్ & రియల్ హీరో మెగాస్టార్ చిరంజీవి.
Nice analysis🎉♥️👌
Good...valuable speech...sir chiru garu idhi meedhaka vasthe okkasari alochi chandi sir
Mee fan ga 53 years age teacher ga cheputhunna..
.
Very Good analysis
Correct,super,nice,great,sweet, Good tacking sir
Sir mee visheshanam chala bagundi.. Idi chiranjeevi garu c hoodalani korukuntunnanu...
Absolutely correct
Yes absolutely
Jai megstar
Great tacking sir 💐🙏
Super Sir Me Speaking
శ్రీ కాంత్ గారు మీరు "జ్యోతి చిత్ర "నా చిత్రభూమి నా నేను జ్యోతి చిత్ర అభిమాని ని
💯% correct sir
Jai mega star
Ee vedio boss choosthe bagundu
Only one megastar chiranjeevi
Who all are MEGASTAR CHIRU SIR Fans here ❤
I am chiranjeevi hard core fan Karnataka
యాంకర్ కళ్లు manchi మత్తు గా ఉన్నాయి చక్కగా ఉంది ❤
Now we have to wait upto Viswambhara. Then people will be astonished. Rightly analysed. With regards.
❤❤❤❤❤❤
బోయపాటి శ్రీను గారి దర్శకుడిగా ఒక మూవీ చెయ్యాలి మెగా స్టార్ గారు ఊర మాస్ మూవీ
❤
Always chiranjeevi big fan..iam Srinivas ఎట్టి , మొండి గౌరెళ్ళి,యాచారం ,రంగారెడ్డి, Telangana,India 501509
Super sir, missing charisma of my god churu
విశ్వంభర కరెక్ట్ నేనే సర్
jai chiranjeevi expect good movie from chiru
Well said sir about chiru, but you said 4:00 అమ్మో నాకు భయం song in kirayi rowdeelu. But it's Nyayam kavali movie song
Mana savithri dhevatha chiruki aame dhivenalu chala happy
చిరంజీవి గారు డిఫరెంట్ మూవీ చేశారు
Sayara నర్సిహ్మారెడ్డి ఆచార్య
చేశారు
1:39
Gang Leader movie motham Chiramgive direct chesaru. Director title matram v.b.nedu.
Chiru oka avathara purusudu speed dansar
మీరు చెప్పింది బాగానే ఉంది ..కానీ చిరంజీవి ప్రయోగాలు చేస్తే యిక్కడ ఎవ్వరు చూడరు . రజినీకాంత్ గురించి చెప్పారు .కానీ మీరు ఒక్కటి చెప్పండి రజినీకాంత్ మూవీస్ ఈ మధ్య ఎన్ని హిట్స్ అయ్యాయి. రజని & కమల్ కి హిట్స్ తక్కువ ఫ్లోప్స్
Plz sir manchi movie cheyandi malli endra movie kavali mee kallu mokku tha sir
నా బాధ కూడా అది దిక్కుమాలిన సినిమాలు చెయ్యొద్దని😮
CHIRANJEEVI IS IN DILEMMA TO CHOOSE CHARACTERS. HE ALREADY TOUCH THE PEAK IN HIS CAREER. NOW IT IS THE RIGHT TIME FOR EXPERIMENTS. BUT DUE TO THE FANS AND THE "BHAJANA PARTIES" AROUND HIM ARE DOING THE DAMAGE. AMITABH GETS THREE NATIONAL AWARDS ONLY AFTER TRANSFERING TO CHARACTER ROLES. IF CHIRANJEEVI DOES NOT TAKE RISK IT WILL BE BETTER TO RETIRE
నిజజీవిత పాత్రలు....లేదా వాస్తవానికి దగ్గరగా ఉండే పాత్రలు చెయ్యాలి.
ఇప్పుడు డైరెక్టర్స్ చిరంజీవి ఇమేజ్ తో వాళ్ళు బెనిఫిట్ పొందుదాం అనుకుంటున్నారు. క్రియేటివిటీ ప్రాబ్లెమ్.....
యాంకర్matladite ఇంకా ఇంకా vinalanipistundi❤
చిరు అన్నయ్య గారు... ఎవరెస్ట్ శిఖరమ్ తెలుగు సినిమా కళామతల్లి ముద్దు బుడ్డ
chiranjeevi yemitamma ancheruuuu
Meru ayana age matram chustunaru rajini, kamal, mammutitho but chiru now also looking like young hero so directors ala chestunaru
kamalhassan gurinchi cheppu
Choosinattu and vinnattu cheptunnaru? what about his age
Chiranjeevi Gari image boundaries datipoyindhi....so konchem ibbandhi paristitulu vastai..but Anni set avuthai...you don't warry
chiru age 68.
ఊ..ఊ....ఊ.....ఊ....
మరీ జబర్దస్త్ ఆర్టిస్ట్లు తో చేయటం కరెక్ట్ కాదు.. తప్పుగా అనుకోవద్దు..
RAJINIKANTH + KAMAL= CHIRU
చిరంజీవి విలన్ గా చేసినప్పుడు హీరో లా ఉన్నాడు అనడం పూర్తి అజ్ఞానం విలన్ నుండి హీరో పాత్రలు చేస్తున్న అతని లో విలన్ కనిపిస్తున్నాడు
కొయ్.. కొయ్... కోతలు కొయ్..కొట్టు కొట్టు డబ్బా కొట్టు