పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలకు భారత్ ఆఫర్ || India’s offer to Pak occupied Kashmir people ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 พ.ย. 2024

ความคิดเห็น • 164

  • @gangadharnemuri7768
    @gangadharnemuri7768 หลายเดือนก่อน +61

    నాగేశ్వర్ గారు బిజెపి ఎంత మంచి పని చేసినా మీకు కండ్లకు కనబడదు

    • @pranayraj3474
      @pranayraj3474 หลายเดือนก่อน

      అదనికి 40000 cr loans mafi ఆలోచించు

    • @harihara101
      @harihara101 หลายเดือนก่อน

      ​@pranayraj3474 kerala communist govt contacts ichindhi
      2 telangana lo khan gress cm revanth contacts icharu
      3 chathigad , Rajasthan khangress govt contact ichindhi
      2024 elections lo adhani nundi khangress elections funds thisuko ledha
      Billgates,Alan mask, china companies vivo, vanti foreign companies ku 10 ruppies ku bhoomi thousand acres, current taxes free isthay thappu ledhu ,indian companies ku raithies isthay thappa
      Are medhavi adhani vishyam lo modi ni vimarshinchay communists, khangress mari vari rolling states adhani modda endhuku gudusthunai,ika future lo gudavav ani guaranty isthava

    • @subbarajumantena8620
      @subbarajumantena8620 28 วันที่ผ่านมา

      Nagesvarao gariki BJP checna macho kanapadu BJP no. Vimarese

  • @THINKING30
    @THINKING30 หลายเดือนก่อน +44

    దుర్గం చెరువు ఏమైంది ... విల్లాలు కూల్చార లేదా... సలకం చెరువు ఏమైంది ... ఫాతిమా కాలేజీ , ఓవైసి కాలనీ సంగతేంటి.. హైడ్రా న లేక హైడ్రామా..

    • @Sagargattupalli
      @Sagargattupalli 21 วันที่ผ่านมา

      Rey sannasi ayana adigina question ki damadam chepu nuv adigina question ki answer ista saduvu rani saddamma

  • @battupeerya38
    @battupeerya38 หลายเดือนก่อน +32

    370 అధికరణం మీ కళ్ళకు కనబడుట లేదా నాగేశ్వరరావు గారు , మీ లెఫ్ట్ భావజాలం మాలాంటి దేశభక్తులు అందరికీ తెలుసు , రోహింగ్యాలు మన సొంత అన్నదమ్ములు అని కూడా మీరు చెప్పగలరు మీరు బురిడీ కొట్టించే మాటలు బాగా నేర్చిన చిలుక లాంటివారు......... జై బిజెపి... జై అఖండ భారత్..... జై నరేంద్ర మోడీ.........

  • @trivediumeshsharma5921
    @trivediumeshsharma5921 หลายเดือนก่อน +20

    అంటే భూభాగం లేకుండా కేవలం జనాల్ని తీసుకోవాలని కాదు, అది పెద్ద పొరపాటు మాత్రమే. అఖండ భారత్ మనదే.

  • @konjerlamadhavarao9450
    @konjerlamadhavarao9450 หลายเดือนก่อน +28

    వాళ్ళవలన మనకు తలనొప్పి రాకుండా చూసుకోవాలి

  • @ramamohan6357
    @ramamohan6357 หลายเดือนก่อน +18

    Desam lo Elections prathi 6 నెలలకి ఒక సారి జరుగుతుంది. Ee 10 Years lo Indian Government సర్జికల్ స్ట్రైక్స్ చేసింది, బాలకోట్ లో ఉగ్రవాదులను సంహరించింది, ఆర్టికల్ 370 ని రద్దు చేసింది.అక్కడ SC,ST లకు రిజర్వేషన్లు కల్పించింది. కాశ్మీర్‌లో టూరిజం పెంచింది, కొత్త ఉద్యోగాలు మరియు కొత్త పెట్టుబడులు చేసింది. కాశ్మీర్‌లో జి-20 సదస్సులు నిర్వహించండి. వుగ్రవాదులను సంహరించింది

    • @nagendraprasad5932
      @nagendraprasad5932 หลายเดือนก่อน +3

      నాగేశ్వరావు గారు బిజెపి చేసింది ఏం చేయలేదు అంటారు ఏంటండీ ఆర్టికల్ 370 అనే మహమ్మారిని తొలగించింది బిజెపి గవర్నమెంట్ దేశం గర్వించదగ్గ నిర్ణయం బాల కోట దాడులు మన భూగోళం అనే దాడులు చేశారు g20 మీటింగ్ దేశాల్ని తీసుకువచ్చి కాశ్మీర్లో మీటింగ్ పెట్టారు ప్రపంచానికి మనం ఏం చేశామో తెలుస్తుంది కానీ మోడీ గారు ఏం చేశారో తెలుస్తుంది కానీ మీకు ఎందుకు కనబడట్లేదు అండి ఇవన్నీ

  • @patnalavijayalakshmi2709
    @patnalavijayalakshmi2709 หลายเดือนก่อน +10

    ఒక దాని తర్వాత మరొకటి చేస్తారు, ఎవరైనా. 70 సంవత్సరాల తర్వాత ఆర్టికల్ 370 రద్దు ఐయిందన్న విషయం మర్చిపోతే ఎలా?

  • @ravinderadepu4901
    @ravinderadepu4901 หลายเดือนก่อน +7

    370 ఆర్టికల్ తీసి వేసి నెపుడు కూడా మీరు ఇలాగే మాట్లాడారు

  • @lolambhumanna5673
    @lolambhumanna5673 หลายเดือนก่อน +9

    నాగేశ్వరరావు గారు హైడ్రా ఓవైసీ స్థలాన్ని కుల తీసిందా కాంగ్రెస్ ఓవైసీ పార్టీల గురించి మీరు మాట్లాడరు

  • @VenkatarajuBandaru
    @VenkatarajuBandaru หลายเดือนก่อน +19

    పచ్చ కామెర్లు ఉన్న వాడికి పివోజెకె కూడ పచ్చగా కనిపించినట్లు ఉంది, మీ డిబేట్.

  • @mrb515
    @mrb515 หลายเดือนก่อน +21

    ఈయన మాటలు పాము చావదు కర్ర విరగదు లా ఉంటాయి.

  • @rangaswamygoud8913
    @rangaswamygoud8913 หลายเดือนก่อน +2

    వక్స్ బోర్డ్ చట్టాలను సవరణ చేయలేకపోతున్నాము దీనికి ప్రతిపక్షాలు అందరూ అడ్డుపడుతున్నారు. అలాగే ఎన్ఆర్సి సిఏఏ అమలు చేయాలంటే ప్రతిపక్షాల ఆందోళనలు, అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ తేవాలంటే ప్రతిపక్షాల ఆందోళన మొదటి వీటన్నిటికీ మద్దతు తెలపండి అందరూ

  • @JaiBhim0505
    @JaiBhim0505 หลายเดือนก่อน +1

    బుర్రతక్కువ‌‌ మేధావి‌కి‌ కల్లు మూసుకుని పోయినట్టుమ్నాయి. వెనక‌‌ బాక్ గ్రౌండ‌లో ఎంత హామ్‌ వర్క్ చెయ్యందే ఇబాళ‌ కాశ్మీర్ కనీసం ఈ స్థితిలో ఉంది. ఇక్కడ అభివృద్ది చేసారు కాబట్టే అక్కడ వాళ్లు కంపేర్ చేసుకుని ఇవాళ భారత్ లో కలిపేయమని అక్కడ ఉద్యమాలు, గొడవలు చేస్తున్నారు. నెహ్రు, కాంగ్రెస్ లు చేసిన పెంట క్లియర్ చేయడానికి ఇంతకాలం పట్టింది, ఇంకా కాంగ్రెస్ అక్కడ అధికారం వేర్పాటు వాదులకు వంత పాడుతోంది సిగ్గులేకుండా. ఆర్టికల్ 370, 35A లు తీసేయడం‌ అవన్ని కాశ్మేర్ ను నిజంగా‌మన భూభాగంలో కలిపేయడం లో భాగమే‌ కదా. అది ఈ‌ గుడ్డి ప్రొఫెసర్ కు మేతావు కు కాంగ్రెస్ అద్దాలు పెట్టుకోవడం తో కనబడదు.

  • @rameshkall1925
    @rameshkall1925 หลายเดือนก่อน +16

    సైలెంట్ గా చేస్తారు sir

  • @shaikabdullah2459
    @shaikabdullah2459 หลายเดือนก่อน

    జై భారత్ జై మూలవాసి పాక్ ఆక్రమిత కాశ్మీర్ మరియు చైనా ఆక్రమిత కాశ్మీర్ ఎప్పటికైనా భారత్లో అంతర్భాగం భారతదేశం ఎప్పటికైనా కలుపు కోవాల్సిందే కానీ ముస్లింల మీద భారతదేశంలో ఆర్ఎస్ఎస్ హిందూ మత ఉగ్రవాదులు చేసే దాడులు భారతదేశంలో ముస్లింల హక్కుల్ని తీసేసే ఇప్పుడున్న ప్రత్యేక బిజెపి ప్రభుత్వం పాక్ ఆక్రమిత ముస్లిం లారా మీరు రండి మేము బాగా చూసుకుంటాం అని చెప్పటం ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ మాటల్ని అక్కడ ముస్లింలు నమ్ముతారా జమ్మూకాశ్మీర్లో ప్రజల్ని మిలిటరీలో పెట్టి పరిపాలిస్తున్న మీరు ఈ మాటలు ఆ ప్రజలు నమ్ముతారా నమ్మరు కాంగ్రెస్ లాంటి ప్రభుత్వాలు వచ్చినప్పుడే కాశ్మీర్ లోని ముస్లిం ప్రజలు నమ్ముతారు ఆనందంగా మూలవాసులు భారతదేశంలో కలుస్తారు

  • @sathyanarayanamurthymanuka4775
    @sathyanarayanamurthymanuka4775 หลายเดือนก่อน +7

    మంచి నిర్ణయం బిజెపి వారు ఏది చేసినా మంచి పని చేశారు

  • @sankark8826
    @sankark8826 หลายเดือนก่อน +1

    Who abolished Article 370? That itself is a big step

  • @mohankrishna7024
    @mohankrishna7024 หลายเดือนก่อน +11

    చేస్తార్లే నాగేశ్వరావు, చూస్తుండు

  • @dhananjayareddy9997
    @dhananjayareddy9997 หลายเดือนก่อน +3

    పప్పు చారు నాగేశ మీరు ఈ చర్చలో పాల్గొనడం , మీ నోట ఆడిమాండ్ చేయించడం వారు చేసిన విజయం.
    జైహింద్ జై భారత్ 🙏

  • @tvkpurnaprasad4276
    @tvkpurnaprasad4276 หลายเดือนก่อน +1

    Prof.NageswaraRao garu namaste రాహుల్ గాంధి జమ్ము కాశ్మీర్ వెళ్ళి ఆర్టికల్ 370 గురించి ఏమి మాటలాడుతున్నాడో మీకు అర్ధం అయ్యిందా? బయటి వాళ్ళు కాశ్మీర్ లోకి వచ్చి దోచుకుంటున్నారా? మీరు ఎందుకు సమర్ధిస్తున్నారు?

  • @pichannaml2683
    @pichannaml2683 หลายเดือนก่อน +1

    మోడీ ఎన్నికలప్పుడు చెప్పే జుమ్లా మాటలు.

  • @rammurthy678
    @rammurthy678 หลายเดือนก่อน +7

    1.Artical 370 cancilation,
    2.Demonitization,
    3.kasmir and ladac saparation,
    4.pok lo temple inagration
    5.kasmir and ladak lo law and order etccc. ।

  • @hanumanthuramacharan610
    @hanumanthuramacharan610 หลายเดือนก่อน +3

    బీజేపీ వాళ్ళు దేశం గురించి కేవలం ఎన్నికల సమయంలోనే కాదు మిగతా సమయంలో కూడా చేస్తే మంచిది

    • @GunduSita
      @GunduSita หลายเดือนก่อน

      ఎన్నికలు ఎప్పుడు ఎక్కడో‌ఒకచోటజరుగుతూనే ‌వుంటాయి

  • @arbabu9
    @arbabu9 หลายเดือนก่อน

  • @thopemuralikrishna5996
    @thopemuralikrishna5996 หลายเดือนก่อน +6

    సార్:: మహా రాష్ట్ర లో గణేష్ మంటపం పైన ఏదో తెలియక రాళ్ళు వేస్తే, పోలీసులు చితక బాది దారుణంగా గాయాల పాలు చేశారట.
    మన సెక్యులర్, మేధావి వర్గాలు ఏక గళం తో
    ఖండిoచాలి.
    సార్ మనకి ఒక శుభ వార్త.::ఉత్తరా ఖండ్, హరిద్వార్, రిశీ కేశ్ లాంటి హిందువుల ఇలాకాలలో మన ముస్లిములు 50- 60 % అయారట. మసీదులు కూడా నిర్మించారట.ఇక ఎవరూ ఏమీ పీక్కోలేరు.
    ఇక మీద మనదే సెక్యులర్ రాజ్యం

  • @kkkkkkk3771
    @kkkkkkk3771 หลายเดือนก่อน +1

    వక్ఫ్ బోర్డు రద్దు... ట్రిపుల్ తలాక్...ఆర్టికల్ 370d రద్దు...pok ...అటువంటివి అన్ని బీజేపీ కే సాధ్యం రా చైనా బానిస...కాంగ్రెస్ మళ్ళీ ఆర్టికల్ 370d రద్దు నీ మళ్ళీ పెడతాం అంటున్నారు అది ఏ రాజకీయం రా ... ఈ పది ఏళ్ల ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు రా జఫ్ఫా...కాంగ్రెస్ ఒక్క దానికి కూడా సమర్థన లేదు...ఆర్టికల్ 370d రద్దు.. వక్ఫ్ బోర్డు .. ట్రిపుల్ talak అన్నిటికీ కాంగ్రెస్ వ్యతిరేకమే కద రా...

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs หลายเดือนก่อน +3

    🦯🐍 e sametha andhariki telusuu..
    Siru congress chayse panuluuu iethy support chaystaduu..

  • @nwdatelangana8255
    @nwdatelangana8255 หลายเดือนก่อน +1

    ఈ మహానుభావుడు గుడ్డు మీద ఈకలు ఏ రకం. bjp మంచి పని చేసినా రంధ్రాన్వేషణ చేస్తాడు. ఈయనకు కాంగ్రెస్ పార్టీ MLC సీటు ఆశ పెట్టినట్లుగా ఉంది

    • @Shiva-m7x
      @Shiva-m7x หลายเดือนก่อน

      వీడు ఒక్కడే కాదు చాలా మందినే పెట్టారు బురద చల్లడానికి విల్లు ప్రభుత్వం మీద హిందూ మతం మీద వతిరేకథ చూపుతూనే వుంటారు

  • @gangadharnemuri7768
    @gangadharnemuri7768 หลายเดือนก่อน +7

    నాగేశ్వర్ గారు మీరు తేనె పూసిన కత్తి వి

  • @venkatreddy4256
    @venkatreddy4256 หลายเดือนก่อน +2

    నక్కజిత్తుల నాగేశ్వర్ రావు నీ బతుకంతా బిజెపి మీద rss మీద హిందూ ధర్మం మీద ఏడుసుడే నిన్ను ప్రొఫెసర్ అనాడానికి నాకు చాలా సిగ్గు గా ఉంది నీ మాటలకు

  • @venunayak6731
    @venunayak6731 หลายเดือนก่อน +8

    Rip nageswar meeru

  • @shanmukhaddepalli7975
    @shanmukhaddepalli7975 หลายเดือนก่อน +3

    I don't think govt will let us know about anything related to getting back pok.

  • @kasivastu
    @kasivastu หลายเดือนก่อน +8

    ఈ మేధావులు మోడిని ఎప్పుడూ గుర్తించరు . మందిర్ వహి బనా yenge అంటే నవ్వారు. ఆర్టికల్ 370 రద్దు అంటే సాధ్యం కాదు అన్నారు. UCC అంటే నాలుక మెలికలు తిప్పతున్నారు .

  • @nagusrinivas8500
    @nagusrinivas8500 หลายเดือนก่อน

    ఆర్టికల్ 370 తీసేసి లాల్ చౌక్ లో ఎన్నడూ ఎగరనీ భారత జెండా ఎగిరింది కదా.. అంతకు ముందు అది కూడా లేదు కదా.. అది గొప్ప కాదా? ఇప్పుడేమో రాహుల్ గాంధీ ఆర్టికల్ 370 తెస్తా అంటాడు.. ఏది కరెక్ట్ ఏది తప్పో మీ అంతరంగానికే తెల్వాలి..

  • @ramaraoanupalli5035
    @ramaraoanupalli5035 หลายเดือนก่อน +5

    Abrogation of article 370 was one of the actions to reoccupye the POK.

    • @vsnrajua
      @vsnrajua หลายเดือนก่อน

      That is nothing to do for pok ,because pok is controlled by pak

  • @IloveIndia-md
    @IloveIndia-md หลายเดือนก่อน

    ఇతను Prof. Nageswar కాదు, poltical leader Nagewar అని చెప్పాలి.. ఇన్ 1961 కాంగ్రెస్ వాళ్లు చైనాకు లక్ష ఎకర్లు ఇచ్చారు, we will recover it..

  • @sateeshkatta2368
    @sateeshkatta2368 หลายเดือนก่อน

    Welcome

  • @rameezraja5566
    @rameezraja5566 หลายเดือนก่อน

    Sir,
    Please set right audio issues in your videos

  • @kaleswer
    @kaleswer หลายเดือนก่อน

    అయితే గీతే పీఓకే ని చైనాలో కలిపితే ఈ చైనీస్ వర్ఆనందిస్తారు కానీ భారత్లో కలిపితే లేక వాళ్లే కలిసిన బీజేపీకి క్రెడిట్ వస్తుంది కాబట్టి శనీశ్వర గారి చైనీస్ ప్రభుత్వం భారత్ లోని చేయి గుర్తుతో అడ్రస్ లేకుండా పోతుందేమోనని ఎలా కవర్ చేయడానికి తంటాలు పడుతున్నాడు పాపం అగ్నిపరీక్ష పెట్టారు మీరు చైనీశ్వర గారికి

  • @Safh185
    @Safh185 หลายเดือนก่อน

    ఆర్టికల్ 370 నీ రద్దు చేశారు కదా ! , మళ్ళీ ఏమ్ చేశారు అని అంటున్నారు ? . 😢😢😢😢😢😢😢

  • @gangadharnemuri7768
    @gangadharnemuri7768 หลายเดือนก่อน +2

    నాగేశ్వరరావు చేస్తారు చూడు నువ్వే

  • @Shiva-m7x
    @Shiva-m7x หลายเดือนก่อน

    రాహుల్ నీ pm చేయాలే నాగేశ్వర్ రావు నీ మినిస్టర్ చేయాలే అప్పుడు దేశం నాలుగు ముక్కలు అమెరికా చెప్పు చేతలు

  • @AMW0208
    @AMW0208 หลายเดือนก่อน +12

    BJP cheppindhi antey chesthundhi. Correct time kosam wait chestharu

    • @veerendratarak8646
      @veerendratarak8646 หลายเดือนก่อน +3

      దేశ ప్రయోజనాలు,,బీజేపీ రాజకీయ అవసరాల కోసమే గా😂

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 หลายเดือนก่อน +2

      ​@@veerendratarak8646
      Power kosamu Dhesha prayojanala nu
      SOROS gadiki vugra mukala ku thakattu peduthunddhi INDDI KUTAMI .

    • @veerendratarak8646
      @veerendratarak8646 หลายเดือนก่อน

      @@jawaharparepally8247 అల తాకట్టు పెడితే ,,బోడి గాడు అరెస్టు చెయ్యకుండా raga గారి ఆకులు పీకుతున్నాడా రా హౌల్,,,

    • @veerendratarak8646
      @veerendratarak8646 หลายเดือนก่อน

      @@jawaharparepally8247 మరి వారిని అరెస్టు చెయ్యకుండా బోడి గాడు ఆకులు పీకుతున్నాడ 😀

    • @hell2464
      @hell2464 หลายเดือนก่อน

      అబ్బో బత్తాయి😂

  • @rudrashanker4531
    @rudrashanker4531 หลายเดือนก่อน +1

    ilanti professor gaallu deshanne naashanam chestaru, veedu telangana lo congress party gelichinappudu vaariki training ivvadaniki velladu, deshanni naashanam cheyadaniki veedu congress party to kalasi eppati nundo pani chestunnadu.

  • @gangadharnemuri7768
    @gangadharnemuri7768 หลายเดือนก่อน +2

    నీవు కాంగ్రెస్ చెబుతావు

  • @nageswararaopatini1561
    @nageswararaopatini1561 หลายเดือนก่อน

    భారత్ లో చేరడం అనేది పాముకు పాలు పోసి పెంచినట్టు

  • @subramanyamreddivari5975
    @subramanyamreddivari5975 หลายเดือนก่อน

    Where is your birth certificate . Which country you are. How to Earn money . What do Cbi . Tax department . Please take series action. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Yeske724
    @Yeske724 หลายเดือนก่อน +3

    370 article

  • @CharyGCharyG
    @CharyGCharyG หลายเดือนก่อน +10

    మోడి ఎంత మంచి పని చేసిన ఈ కమ్యునిష్టు చైనీశ్వర్ కి నచ్చదు

    • @tejesh3763
      @tejesh3763 หลายเดือนก่อน

      Election appudey gurthochindhaa ee manchi pani mari... Burra vadu batthayi

  • @APPALARAJUgidijala-h7y
    @APPALARAJUgidijala-h7y หลายเดือนก่อน +10

    ఈయన ఒక పెద్ద ఆర్మీ చీఫ్ మరి.. అన్ని ఈడికి చెప్తారు.....

  • @gnanendrareddy4820
    @gnanendrareddy4820 หลายเดือนก่อน

    Chala ne chesaru .... Last ki POK prajale bharat lo kalapa mane anta ikkada interal ga anta chesaru .... Y not 10yrs not done ante ...prajla to mudi padina vishayam so people of POK in last 10 yrs they were intrested in pak. If Govt taken pok with force people are with pak agitatins will come and cant manage to rule and it will became additional headache ...so BJP Govt going strategically on POK issue ... I am sure BJP will combine POK with simple strategic steps by the people of POK ...u will see.

  • @abbarajusrinivasrao6090
    @abbarajusrinivasrao6090 หลายเดือนก่อน

    If same is claimed by Rahul, your leader, it will be democratic and constitutional.
    Yours Rahul joined in Reviving Article 370 only

  • @bramhaprasad5356
    @bramhaprasad5356 หลายเดือนก่อน

    65 years congress govt cheyalemidi bjp 10 years chesindi chestuvundi step by step

  • @yashuchebrolu6150
    @yashuchebrolu6150 หลายเดือนก่อน

    నాగేశ్వర్ 10 ఇయర్స్ లో ఏమి చేసిందో మీడియా మొత్తం రాశారా

  • @gangadharnemuri7768
    @gangadharnemuri7768 หลายเดือนก่อน +2

    నాగేశ్వర్ గారు మీరు పక్కా కుహన మీద అవి

  • @DineshKumar-m6m9c
    @DineshKumar-m6m9c หลายเดือนก่อน

    Mana deshamlo election yepuduvundavo chepandi apudu modiki sepi pok kalupukomani septham, ni advice kuda thisukomani sepavochu

  • @Safh185
    @Safh185 หลายเดือนก่อน

    Pakistan PoK ni Taskarinchindi ........ 😤😤😤😤😤😤😤😤

  • @j.devendrasetty9881
    @j.devendrasetty9881 หลายเดือนก่อน

    on one fine day, POK will merge by Modi strong leadership. BJP unites & strengthen the country, congress devides the country.

  • @sureshpabbati1969
    @sureshpabbati1969 หลายเดือนก่อน

    నిన్ను ప్రొఫెసర్ ను చేసింది ఎవరు

  • @prabhakars1579
    @prabhakars1579 หลายเดือนก่อน

    It is a very short period you are referring. Whe n congress was in power for more than 50 years in power what steps congress taken to get back pok . Speak on that also.

  • @sathishkowtam5922
    @sathishkowtam5922 หลายเดือนก่อน

    Avariki cheppakunda set cheyalsina vishayam . Bayatiki chepthe pakisthan ki ardham kavalana me alochana?. Ala controll cheyali pok ni ani pakistan ki telisela nageshwar clues aduguthunnadu .

  • @yashuchebrolu6150
    @yashuchebrolu6150 หลายเดือนก่อน

    ఆడే చక్కగాఖాన్ ఖంగ్రెస్ ఉంటే ఇప్పటికి ఇండియా ఎన్ని ముక్కళ్ళు అయేదో

  • @bhavanishankar1409
    @bhavanishankar1409 หลายเดือนก่อน

    Anduke Nageshwar Rao ni Sudo Intellectual antaru

  • @BharatFirst007
    @BharatFirst007 หลายเดือนก่อน +4

    నాగేశ్వరరావు గారు, మీరు ఒక రోజు అప్పాయింట్ మెంట్ ఇస్తే మోడీ గారు మీకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు బాలకొట్ అట్టాక్స్ చేసినప్పుడు కూడా మోడీ మీద ఇలాగే ఏడ్చారు😂

  • @shaiksadiq8591
    @shaiksadiq8591 หลายเดือนก่อน +4

    AKHANDA BHARATHA DESAM GAA CHUTTUPAKKA UNNA CHINNA DESAALAINA PAKISTHAN,BANGLADESH,NEPAL,BHUTAAN,SRILANKA,MAYANMAAR,MAALDEEVULU KALUPUKONI, VISWAGURU MODI ADHVARYAMLO VERPAATU CHEYYALANI KORUCHUNNAMU,JAI HIND.

    • @gopal31097
      @gopal31097 หลายเดือนก่อน

      😂😂😂😂

  • @SKYoutuber-001
    @SKYoutuber-001 หลายเดือนก่อน

    Ne lanti valla valla neutral ga unna vallu kuda modi ki support chesthunna ru mr nageshwar rao😂😂😅😅

  • @sowjanyapakalapati264
    @sowjanyapakalapati264 หลายเดือนก่อน +2

    వీడు భారత్ మీద విషంచిమ్ముతాడు

  • @madhu8801
    @madhu8801 หลายเดือนก่อน

    What congress did, BJP is speaking about pok, earlier nobody talks about pok,
    First believe in Modi, you will get back pok.
    Do not get paid to criticize BJP

  • @sudarshan.d1186
    @sudarshan.d1186 หลายเดือนก่อน

    Nageshwar sir is pakka congress person please do not interview him. He is one side person.

  • @narsimhaterati6954
    @narsimhaterati6954 หลายเดือนก่อน

    60 years congress yemi cheryalu thisukundhi kasmir paina medhavigaru

  • @sarojabuddha1986
    @sarojabuddha1986 หลายเดือนก่อน

    Article 370

  • @RamaraoMatta-b6v
    @RamaraoMatta-b6v หลายเดือนก่อน +4

    You are wrong mañ

  • @msr9303
    @msr9303 หลายเดือนก่อน

    వచ్చే మినరల్స్ projests adani ఖా coal indida,mines కా అదీ చెప్పు first???😂😂

  • @Kumar-wh8tf
    @Kumar-wh8tf หลายเดือนก่อน

    Bjp pakka chaysthundhi ani prati oka bharthiyudu ki kuda namakkam vundhi

  • @RAMESHNALLAPURI
    @RAMESHNALLAPURI หลายเดือนก่อน

    MI erra kukalu China addu vundi GA sir

  • @aarress423
    @aarress423 หลายเดือนก่อน +1

    దానికి టైం, ప్రతిపక్షాల సహకారం కూడా కావాలి... అలా చేస్తే మీరు, మీ లెఫ్ట్ పార్టీలే దేశం లో ఇన్ని సమస్యలు పెట్టుకొని ఇప్పుడు PoK మీదా పాకి తో "యుద్ధం" అవసరమా?!?........ అని దీర్ఘాలు తీస్తూ వీడియోలు చేస్తారు🤗🤗🤗😁😁😁 దేశం లోకి రోహిగ్యాలను ఎలా తేవాలా అని నెగెటివ్ స్ట్రాటజీస్ ఏ తప్ప, PoK లోని నియోజక వర్గాలు మన అఖండ భారత భూభాగం అనే దేశ భక్తి ఎక్కడ ఏడ్చింది గనక?... ఎంత సేపు దేశ డ్రోహులతో (ఖాలిస్తని, జార్జ్ సోరోస్) కలవడం, తద్యార లబ్ధి పొందుదాం అనే కదా.... మన ప్రతిపక్షం ఆలోచించేది😡😡😡

  • @pramodyelugu4241
    @pramodyelugu4241 หลายเดือนก่อน

    Congress covert nageshwar rao garu

  • @seshacharyuluamaravadi1622
    @seshacharyuluamaravadi1622 หลายเดือนก่อน +2

    Pok manadai meeru ala anakudadu

  • @ulchisubbalakshmamma6761
    @ulchisubbalakshmamma6761 หลายเดือนก่อน

    Vaddu vaallani India lo cherchuddu
    E ppatike Kashmir meedaa chalaa dabbu investment chestunnaru aadabbu tho Bharat ni bangaaru Bharat gaa marchaavachu .Taxpayers dabbu wast aavuthundhi . Yentha chesinaa vaari buddi maradu . Bangladesh laagaa .

  • @mohammedabdulaleem4274
    @mohammedabdulaleem4274 หลายเดือนก่อน

    Kashmeer nu kalupukuntay Baluchistan easy ga Bharat lo kalisipotadi

  • @kseshu9162
    @kseshu9162 หลายเดือนก่อน

    Yoise no clarity

  • @rasheedask3640
    @rasheedask3640 หลายเดือนก่อน

    370 Teesesi kuda meru matladutunnaru؟؟؟
    Kashmeer waru Nammataraa؟؟؟؟

  • @raajajagan
    @raajajagan หลายเดือนก่อน

    Bjp desha drohulaki manipur kalipothunte sontha prajalau laaga kaadhu desha drohulu ani project chesaru

  • @rameshchunduru8571
    @rameshchunduru8571 หลายเดือนก่อน

    Induke mimmulane dveshinchedi
    70 years nundi meeru enduku adagaledu
    Ivvala kuda meelanti vallu matladakunda unte meeru cheppedanikanna next 10 years lo ekkuve jaruguddi
    Late ayyedhi Mee lanti valla vallane

  • @senapatinarayanrao3631
    @senapatinarayanrao3631 หลายเดือนก่อน

    Artical370 nee Kalu doveva

  • @chanukyam5982
    @chanukyam5982 หลายเดือนก่อน

    😂😂

  • @AmarlapudiNarayana-yl8fh
    @AmarlapudiNarayana-yl8fh หลายเดือนก่อน +1

    Sir mee ensolasis super

  • @satyamrk
    @satyamrk หลายเดือนก่อน

    Professor lanti vallu prathi deshaniki vundali

  • @srinivasaraovanacharla8132
    @srinivasaraovanacharla8132 หลายเดือนก่อน

    Kallu chevulunna guddivadivi

  • @jawaharparepally8247
    @jawaharparepally8247 หลายเดือนก่อน +2

    370 ni raddhu chesadu modi , idhi chaladha 🤔🤔🤔 .

  • @krovvidiseshachalam4885
    @krovvidiseshachalam4885 หลายเดือนก่อน +1

    Pak, బాంగ్లాదేశ్, afghanistan, నుంచి వచ్చిన muslims ని రోహింగ్యలను వెనక్కి పంపించండి. Jai bjp

  • @malleshgoudkasarapu5537
    @malleshgoudkasarapu5537 หลายเดือนก่อน

    Nuvvu Bangladesh vunna hinduvula gurinchi cheppu

  • @ChinnaPennada-c7n
    @ChinnaPennada-c7n หลายเดือนก่อน

    Art.370 raddu evaradi

  • @SainadhGurram
    @SainadhGurram หลายเดือนก่อน

    Miku chance esthey motham akandabahart chestharu ga 😂😂😂

  • @K.lakshminarayana4
    @K.lakshminarayana4 หลายเดือนก่อน

    సూడో మేధావి

  • @Vatsal790
    @Vatsal790 หลายเดือนก่อน +2

    Rahul deshdrohi

  • @senapatinarayanrao3631
    @senapatinarayanrao3631 หลายเดือนก่อน

    Chetan na reporter neeku evadu ra job icharu pok nee pakistan anee antava

  • @padmavathivadali4036
    @padmavathivadali4036 หลายเดือนก่อน

    you always support congress and pseudo secularists

  • @rajendarreddy2020
    @rajendarreddy2020 หลายเดือนก่อน +3

    BIKARI BJP....JK ELECTION COMPAIN
    Why asking MEARGE " POK"...???
    ASK PAKISTHAN COUNTRY TO MEARGE INDIA...
    😂😂😂😂

  • @syamkumarpaluri9995
    @syamkumarpaluri9995 หลายเดือนก่อน +1

    పాక్ ఆక్రమిత కాశ్మీర్ మోడీ గారికి బంగారుబాత్, కాశ్మీర్ పేరు చెప్పీ దేశప్రజలందరిని మొసం చేసి ఓట్లు పొందుతున్నారు.

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 หลายเดือนก่อน +1

      Public ki modi meedha nammakam vunddhi, modi cong s la dheshanni dhochukodu dhachukodu ani, nammakam vunnanni rojulu modi ni gelipistharu public Sarena 🤣🤣🤣 .