YSRCP Leader (Tadipatri) Aluru Ramachandra Reddy Full Interview | మీ iDream Nagaraju

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • Here is the exclusive interview with YSRCP Leader (Tadipatri) Aluru Ramachandra Reddy only on మీ iDream Nagaraju.
    In this exclusive interview, Aluru Ramachandra Reddy talks about his political career, Tadipatri constituency and developments, about JC brothers, AP CM YS Jagan Mohan Reddy governance, personal life and many more!
    Watch the full interview to know more!
    For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
    iDream News is a 24/7 news channel on the digital platform, with exclusive videos from the Andhra Pradesh Assembly Winter Session, breaking news, exclusive interview series like Crime Diaries With Muralidhar, మీ iDream Nagaraju B.Com, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, latest updates on politics, sports and current affairs.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedi...
    Like: / idtelugunews
    Follow : / idtelugunews
    Follow : / idtelugunews
    Visit : www.idreampost...

ความคิดเห็น • 333

  • @nareshpatra8070
    @nareshpatra8070 3 ปีที่แล้ว +58

    నాకుమీరు సహయం చేసారు సార్ మీరు గోప్ప నాయకుడు జై ఆలురు రామేశ్వర్ రెడ్డి అన్నా🙏

  • @ramaseshu87
    @ramaseshu87 3 ปีที่แล้ว +43

    ఐ డ్రీమ్స్ వారికి అభినందనలు 👍🙏

  • @Premmmahesh_7777
    @Premmmahesh_7777 3 ปีที่แล้ว +90

    ఇక్కడ comments చేసిన ఎవరు ఒక్కరూ కూడా నెగటివ్ గా పెట్టలేదు అంటే. ఈ పెద్దాయన ఎంత మంచి వాడు అనేది అర్థం అవుతుంది 👍👍👍. మీరు నిండు నూరేళ్ళు జీవించాలి పెద్దాయన 👍👍👍

    • @mbasavarajareddy7028
      @mbasavarajareddy7028 3 ปีที่แล้ว +4

      Very good. Ne ethi. Nijayathi

    • @devsangula7490
      @devsangula7490 3 ปีที่แล้ว

      @Graham Mathew by jni CT

    • @DattaKona
      @DattaKona 4 หลายเดือนก่อน

      😊
      😮​@@mbasavarajareddy7028

  • @dishanthgb1239
    @dishanthgb1239 3 ปีที่แล้ว +85

    ఇందుకేన్నా మన రాయలసీమల్లు అంటే మర్యాద ..నా లైఫ్ లో 2 గంటల నుండి ఒక్క నిమిషం కూడా skip కొట్టకుండా చూసిన ఫస్ట్ ఇంటర్వ్యూ ... సూపర్ పెద్దాయన &నాగ అన్న 👍

  • @sanjeevanaidu5944
    @sanjeevanaidu5944 3 ปีที่แล้ว +21

    నాగరాజు గారు మింములను పెద్దయిన ప్రతి సారి సర్ అంటుంటే మీరు సార్ అనడం లేదు.ఇది మీ అహంకారం.

  • @news4107
    @news4107 3 ปีที่แล้ว +9

    పాపము చేస్తే అనుభవించక తప్పదు మీరు మీ మాట తీరు అద్భుతం పెద్దాయన

  • @shakeerbasha6906
    @shakeerbasha6906 3 ปีที่แล้ว +111

    రామచంద్రా రెడ్డి గారు చాల మంచి వారు చాలా చిన్న వారికి కూడా చాలా మంచిగా మాటాడుతారు లైవ్ గా నేను చుసీనాను అన్న నువ్వు సూపర్ అన్న

  • @RAYALA12
    @RAYALA12 3 ปีที่แล้ว +15

    My dear friend Nagraj This is first time i watched complete interview and this is best one so far .

  • @prajasankalpam1bplkm115
    @prajasankalpam1bplkm115 3 ปีที่แล้ว +77

    ఇలాంటి మహాపురుషులు రాయలసీమలో ఇంకొందరు వున్నారు....🙏

  • @ssnr999
    @ssnr999 3 ปีที่แล้ว +11

    చాలా బాగా నిషపక్షపాతంగా అభిప్రాయాలు తెలిపారు సార్,ధన్యవాదాలు💐మీ శేషజీవితం హాయిగా ,ప్రశాంతంగా గడిచిపోవాలి అని కోరుకొంటున్నాము..

  • @BRNARUKTS
    @BRNARUKTS 3 ปีที่แล้ว +27

    పెరం నాగిరెడ్డి గారి ఇంటర్వ్యూ కూడా చెయ్యగలరు .

  • @venisuvarshithanunna9977
    @venisuvarshithanunna9977 2 ปีที่แล้ว +6

    రామచంద్ర రెడ్డి గారు నూటికి నూరు పాళ్ళు మనసు ఇప్పి చెప్పారు. నా మనస్సు దోసుకున్నారు పెద్దాయన వారికీ నా 🙏🙏🙏🙏🙏🙏 కోటి దండాలు.

  • @kadavakalluprasad6152
    @kadavakalluprasad6152 3 ปีที่แล้ว +14

    ఆలూరు రామచంద్రారెడ్డి గారు తాడపత్రి రాజకీయం అంతా కళ్ల ముందు పెట్టారు

  • @prajasankalpam1bplkm115
    @prajasankalpam1bplkm115 3 ปีที่แล้ว +78

    పెద్దాయన రామచంద్రారెడ్డి గారికి నిజంగా అభినందనలు... ఎందుకంటే నిజాయితీగా మాట్లాడడం 👍

  • @prajasankalpam1bplkm115
    @prajasankalpam1bplkm115 3 ปีที่แล้ว +84

    పెద్దాయనకు వందనాలు....నేను ఈ విశ్లేషణ చూసాక అభిమానిగా అయ్యాను 🙏

  • @phanikumar6698
    @phanikumar6698 3 ปีที่แล้ว +8

    sir,miru yevro gani....80,90's lo politics,factionism...kevalam matalu ,visuals chupincharu...situations yenti,groups yela untay,yela works avthay...challa tanqs sir.mostlly genuine ga chepparu...1:09 hrs chusa...remaining chudali..waiting🙏🏻🙏🏻🤩🔥🔥🔥🔥🔥

  • @user-mx5wu6nm7u
    @user-mx5wu6nm7u 3 ปีที่แล้ว +41

    sir..సరైన వాళ్ళని ఇంటర్వ్యు చేస్తున్నారు sir
    ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు రాయలసమలోsir jc దివాకర్ రెడ్డి వెంట్ట తిరగని వాళ్ళు కావచ్చు పరిటాల రవి వేంట్ట తిరగని వాళ్ళు కావచ్చు (లేదా).మాధలచేరువు సురి వెంట తిరిగనీ వాళ్ళు కావచ్చు ఇలాంటి వారిని గుర్తించి ఇంటర్వ్యూ చేయాలని కోరుతున్నాం నాగరాజు గారు 🙏🙏🙏🙏🙏

    • @Psychology_facts.841
      @Psychology_facts.841 2 ปีที่แล้ว

      Suuuper peddayana Brahana hathya maha paathakam ani Niagara oppukunnaru hatsup peddayanaki

  • @sree0101
    @sree0101 3 ปีที่แล้ว +14

    Uncle is Real Political Leader...Nagaraj, nice Interview

  • @venkataswami6674
    @venkataswami6674 3 ปีที่แล้ว +36

    పెద్దాయన అభినందనలు

  • @anandj9270
    @anandj9270 3 ปีที่แล้ว +10

    అంత పెద్ద ఆయన మీకు ఎంత విలువ ఇస్తు ఇంటర్వ్యూ ఇస్తున్నడో నాగరాజు మీరు మాత్రం ఆ పెద్దాయన కు విలువ ఇవ్వడం లేదు

  • @indianindia492
    @indianindia492 3 ปีที่แล้ว +18

    గ్రేట్ పర్సన్

  • @guduruobulareddy3929
    @guduruobulareddy3929 3 ปีที่แล้ว +33

    ఆలూరు రామచంద్రారెడ్డి అని ఒక పెద్దాయన చాలా మంచి వ్యక్తి

  • @wonderfulyoutubechannel1472
    @wonderfulyoutubechannel1472 3 ปีที่แล้ว +43

    పెద్దాయన రామచంద్రారెడ్డి ఎప్పటికి కూడా స్టైటు ఫార్వర్డ్ మనిషి నాకు చాలా కాలం నుండి పరిచయం వాళ్ళ కుటుంబంలో పెద్దాయన కుమారులు రామేశ్వర్ రెడ్డి అన్న గానీ రాజగోపాల్ రెడ్డి అన్న గాని స్ట్రైట్ ఫార్వర్డ్ మనుషులు అందుకనే వారి కుటుంబం అంటే నాకు చాలా కాలం నుండి పరిచయం కనుక వారు అంటే నాకు చాలా ఇష్టం నేనంటే కూడా ఆ కుటుంబానికి చాలా బాగా ఇష్టం

  • @mastanvalimastanvali7379
    @mastanvalimastanvali7379 11 หลายเดือนก่อน +1

    ఆలూరు రామచంద్ర రెడ్డి వైస్సార్సీపీ గ్రేట్ లీడర్ ❤ జై ఆలూరు రమేష్ రెడ్డి జై ఆలూరు NRP బ్రదర్స్

  • @shafimohammad8175
    @shafimohammad8175 3 ปีที่แล้ว +36

    నిజం మాట్లాడుతున్న పెద్దాయన

  • @muraliachari123
    @muraliachari123 3 ปีที่แล้ว +9

    Super Interview annaiah garu 🙏
    Your soooo great Nagaraju Annaiah

  • @karimanagaridinesh404
    @karimanagaridinesh404 3 ปีที่แล้ว +16

    పేద్దయ్యన మిరు సూపర్ మిరు రియల్ హీరో

  • @jksagar9917
    @jksagar9917 3 ปีที่แล้ว +31

    Nagaraju you should know how to ask questions with good manners

  • @ramanareddy739
    @ramanareddy739 3 ปีที่แล้ว +11

    Polite behaviour and polite debate. TQU Ramachandra reddy garu.

  • @rajeshra6193
    @rajeshra6193 3 ปีที่แล้ว +14

    One of genuine interview. But Nagaraju garu please give respect elder persons.

  • @venisuvarshithanunna9977
    @venisuvarshithanunna9977 2 ปีที่แล้ว +9

    నా జీవితంలో చూసిన బెస్ట్ ఇంటర్వ్యూ

  • @shafimohammad8175
    @shafimohammad8175 3 ปีที่แล้ว +28

    కరెక్ట్, నేను అప్పుడు పి.ఆర్ ఇంజనీర్ గా పని చేసినాను

  • @vaddisubbu8203
    @vaddisubbu8203 3 ปีที่แล้ว +29

    పెద్దాయన అన్ని నిజాలే మాట్లాడుతూ ఉన్నారు.

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 3 ปีที่แล้ว +4

    నమస్తే నాగరాజన్న తాడిపత్రి ఏరియాలో.లీడర్స్తో మీ ఇంటర్వ్యూ లు చాలబాగున్నాయన్న ఐ డ్రీమ్ ఛానల్ కి మీకు ధన్యవాదాలు

  • @bsdjekbdjdk127
    @bsdjekbdjdk127 3 ปีที่แล้ว +9

    నిజాయితీగా చెప్పారు

  • @rambabus6287
    @rambabus6287 3 ปีที่แล้ว +7

    Ramachandra reddy garu
    Good & open mind & fair &genuine person
    In my opinion.

  • @ankannagarivikasreddy2929
    @ankannagarivikasreddy2929 3 ปีที่แล้ว +6

    Nammakaaniki Maru peru Aluru Ramachandra Reddy🙂😍🙏🙏

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 3 ปีที่แล้ว +3

    పేరం నాగిరెడ్డి అన్నా గారి రామచంద్రారెడ్డి అన్నా గారి ఇంటర్వ్యూ లు చాలా బాగున్నాయి సర్

  • @aliroy307
    @aliroy307 3 ปีที่แล้ว +10

    Vayasuto sambandam lekunda sir antunadu antey great

  • @annapurnach2289
    @annapurnach2289 3 ปีที่แล้ว +6

    100000%correct chepparsndi.

  • @bobbilinag905
    @bobbilinag905 3 ปีที่แล้ว +2

    Good interview Naga Raju sir..first time ekkada kuda skip cheyakunda interview mothham chusaanu..really superb Naga Raju garu...

  • @rampullaiaha3971
    @rampullaiaha3971 3 ปีที่แล้ว +4

    నాగరాజు గారు ఎప్పుడో ఒకసారి నా దగ్గరికి ఇంటర్వ్యూ రాక తప్పదుఅప్పుడు మీకు అన్ని సమాధానం నేను చెప్తా వృద్ధుల దగ్గరే ఉంటాయి సమాధానాలు చెప్పండి నాగరాజు గారు

  • @nagaranga7862
    @nagaranga7862 3 ปีที่แล้ว +40

    పెద్దాయన తమరి నిజాయితికి వందనాలయ్య

  • @kishorek231009
    @kishorek231009 3 ปีที่แล้ว +3

    Nice interview, Ramachandra reddy garu very simple and honest person.

  • @ramanareddycheere6081
    @ramanareddycheere6081 3 ปีที่แล้ว +18

    Peddareddy supar , JC intiki velladante aayana gunde maamul gunde kaadu

  • @sspharinathreddy8740
    @sspharinathreddy8740 3 ปีที่แล้ว +2

    Aluru Ramachandra Reddy peddayana ku naa Namaskaralu👍👍🖐🖐👌👌🌹🌹💐💐🙏🙏

  • @ramanas1220
    @ramanas1220 3 ปีที่แล้ว +7

    Peddhayana chala neethi manthudu laga unnadu Hatsof Ramachandra Reddy garu

  • @7hillsssmedia76
    @7hillsssmedia76 3 ปีที่แล้ว +3

    నిజమే పెద్దాయన గారు municipal elections లో 5సంవత్సరాల్లో 5మంది ఛైర్మెన్ లను చేస్తాము అని వివిధ రకాల నాటకాలు చేసి ఓట్లు అడుక్కున్నారు.అధికారంలోకి వచ్చి ఛైర్మెన్ JC నే చేపట్టి ప్రజలు సమస్యలు అడిగితే డబ్బు తీసుకొని వేశారు మీరు అడుగుటకు లేదు అంటూ నోళ్ళు మూపిస్తున్నారు. డబ్బు ఇరువురు ఇచ్ఛారు కదా?

  • @shanthanshanthan224
    @shanthanshanthan224 2 ปีที่แล้ว +1

    Nenu e interview chala sarlu chusanu chala baguntundhi

  • @madhusudhana175
    @madhusudhana175 3 ปีที่แล้ว +15

    Thamudu thanavadu Aina Dharamam thapadu
    -Aluru Ramachandra Reddy Garu.

  • @ysjaganfollowerysjagan7695
    @ysjaganfollowerysjagan7695 2 ปีที่แล้ว +2

    ఆలూరు రామచంద్ర రెడ్డి పెద్దాయన మీరు గ్రేట్

  • @SathishSathish-dz7db
    @SathishSathish-dz7db 3 ปีที่แล้ว +5

    Ramachandra reddy anna inka manchi sthayi vellale good leader

  • @suribabuvalluru3897
    @suribabuvalluru3897 ปีที่แล้ว +1

    పెద్దాయన మీరు అంతా నిజమే చెప్పారు.ఆసాంతం చూసాను మీ ఇంటర్యూ

  • @rockstarrbi4330
    @rockstarrbi4330 3 ปีที่แล้ว +4

    Good interview one of the best ❤️❤️❤️ person

  • @vishnuchaitu5249
    @vishnuchaitu5249 3 ปีที่แล้ว +5

    Excellent interview

  • @pbalu9457
    @pbalu9457 2 ปีที่แล้ว +1

    పెద్దాయన గారు మీరు బాగుపడింది ఏమీ లేక పోవచ్చుమీరు మీ నాయకుని ప్రయోజనాలకు అనుగుణంగా ప్రవర్తించడం వల్ల మీకు తెలిసిగానీ, తెలియక గానీ ఎంతో మందికి నష్టం కష్టం కలిగించి ఉంటారు. ఆధిపత్య భావన ఎన్ని తప్పులు చేయటానికైనా ప్రోత్సహిస్తుంది.

  • @sanjeevanaidup9638
    @sanjeevanaidup9638 7 หลายเดือนก่อน

    నాగరాజు గారు,ఆయన పెద్ద మనిషి
    మిమ్మల్ని గౌరవంగా ప్రతిసారి సార్ అని అంటున్నారు.మీరు పెద్ద తోపులాగ ఆయన్ని ఒకసారి అయిన సార్ అనరు ఏమి?

  • @user-bn4fh8rh2c
    @user-bn4fh8rh2c 6 หลายเดือนก่อน

    Allurugari.interview..super.super.super

  • @kumaraswamyannapragada6530
    @kumaraswamyannapragada6530 2 ปีที่แล้ว +1

    EXCELLENT INTERVIEW
    HONEST MAN
    PEDDAYANA RAMACHENDRAREDDY

  • @kulfi......bhaskar.....8554
    @kulfi......bhaskar.....8554 2 ปีที่แล้ว +3

    Obul ththa fans like here

  • @anglebhavitha3541
    @anglebhavitha3541 3 ปีที่แล้ว +19

    Wow super nice talking Dirty JC Broots

  • @vphanikiranjaidev8168
    @vphanikiranjaidev8168 3 ปีที่แล้ว +8

    Thanks to social media. Other Wise Jeevitam Lo Grey area's ni manam ee janmalo Artham chesukolemu...

  • @narendranamburi110
    @narendranamburi110 2 ปีที่แล้ว +1

    100% agree your words Reddy garu

  • @rameshreddyvenkata7257
    @rameshreddyvenkata7257 3 ปีที่แล้ว +4

    Genuine interview

  • @venkateswarareddy9435
    @venkateswarareddy9435 3 ปีที่แล้ว +5

    పెద్దాయన చాలా మంచివారు,మృదుస్వభావి.

  • @rameshgrc1075
    @rameshgrc1075 3 ปีที่แล้ว +1

    Sirji chala clear ga and without filter you speaked well

  • @ramch2480
    @ramch2480 3 ปีที่แล้ว +16

    Akada unna Redlu okarini okaru champukoni paritala lanti cunnig vedavalni bagupadela chesaru

  • @ashokkumarsaripalle2256
    @ashokkumarsaripalle2256 3 ปีที่แล้ว +3

    Nice interview aayana matalalonijam undhi

  • @jogisaikrishna45
    @jogisaikrishna45 3 ปีที่แล้ว +5

    Please Interview Rapthadu Bhumireddy Mahanandhi Reddy

  • @vijayaram7027
    @vijayaram7027 3 ปีที่แล้ว +4

    Nice interview nagaraju

  • @Theopensecrets
    @Theopensecrets 2 ปีที่แล้ว +2

    Kethireddy ane peru ekkada vinna ... andharu manchigane matladthunnaru ... valla manchinthaname vallaki srirama raksha... goppa kutumbam ... i love kethireddy family...

  • @yuvarajusingara5390
    @yuvarajusingara5390 3 ปีที่แล้ว +5

    Madhi Kaverisamudram sir faction valana maa vuru nastapoyindhi meeru kuda sikshalu paddaru ika nunchi manchiga paripalana saginchalani korukuntunanu🙏...

  • @rajasekharreddy781
    @rajasekharreddy781 6 หลายเดือนก่อน

    Nice interview sir

  • @KIRANKUMAR-pu6zt
    @KIRANKUMAR-pu6zt 3 ปีที่แล้ว +4

    Suupar anna

  • @rajavathsunilnaik4290
    @rajavathsunilnaik4290 3 ปีที่แล้ว +2

    Honest person,, God bless you.

  • @VALMIKI253
    @VALMIKI253 3 ปีที่แล้ว +10

    మీలాంటి అనుభవం గల తెలివయిన రాజకీయ నాయకులకి జగనన్న రాజకీయంగా మంచి స్థితి కల్పిస్తే ఇంకా గొప్ప స్థితిలో ఉంటారు పెద్దాయన

  • @bheemab431
    @bheemab431 3 ปีที่แล้ว +4

    Real hero sir meru

  • @shafimohammad8175
    @shafimohammad8175 3 ปีที่แล้ว +6

    ఫ్యాక్షన్ ఎలా ఉంటుందో చూడండి

    • @ilmuddinsha1860
      @ilmuddinsha1860 3 ปีที่แล้ว +1

      మనకు ఒరిగిందేమీ లేదు భయ్యా

  • @sankarsiva7683
    @sankarsiva7683 3 ปีที่แล้ว +3

    Excellent ramachandra sir.

  • @sreenuu2819
    @sreenuu2819 3 ปีที่แล้ว +3

    Paritala ravi Gari gurinchi chala goppaga chepparu sir great leader ravianna

  • @madgulasureshbabu936
    @madgulasureshbabu936 2 ปีที่แล้ว +3

    బ్రహ్మ హత్య మహాపాపం ఫలితం అనుభవించక తప్పదు

  • @kumaraswamyannapragada6530
    @kumaraswamyannapragada6530 2 ปีที่แล้ว +1

    EXCELLENT SIR
    HATS OFF
    FACTS CHEPPARU
    NAAGARAJU GARU VELLDONE

  • @raghuramc2751
    @raghuramc2751 ปีที่แล้ว

    Nagaraju le life lo good 👍 videos Anna thanku so much anna

  • @gopinathm9451
    @gopinathm9451 3 ปีที่แล้ว +13

    Jc. 420

  • @praneethkumar2261
    @praneethkumar2261 3 ปีที่แล้ว +1

    Nice interview...honest person...

  • @psrinivasulareddy9690
    @psrinivasulareddy9690 3 ปีที่แล้ว +12

    excellent ga cheppavu pedda nanna

  • @nageswarareddychavva67
    @nageswarareddychavva67 3 ปีที่แล้ว +4

    Super peddayana

  • @malyalasivakameswararao4973
    @malyalasivakameswararao4973 3 ปีที่แล้ว +1

    Super long interview by C ramachandraji. God bless u the. Remaining peaceful life

  • @govardhanreddy33
    @govardhanreddy33 3 ปีที่แล้ว +3

    Good person.

  • @bbalu9108
    @bbalu9108 3 ปีที่แล้ว +15

    Lion = Ramachandra

  • @ramakrishnareddyvatrapu7629
    @ramakrishnareddyvatrapu7629 3 ปีที่แล้ว +1

    Verygoodsir

  • @sspharinathreddy8740
    @sspharinathreddy8740 3 ปีที่แล้ว +2

    JAI ALURU RAMACHANDRA REDDY GARU SUPER MAN NICE AND GREAT MAN ALURU RAMACHANDRA REDDY GARU💐💐🙏🙏

  • @punnammuralipunnammurali9495
    @punnammuralipunnammurali9495 3 ปีที่แล้ว +2

    Naaku telusu peddayana very very honest person andukee money emi sampadichaa ledu peddayana

  • @samineninageswararao5060
    @samineninageswararao5060 2 ปีที่แล้ว +1

    Hello Congratulations Babai
    Chala baaga Analysis Chesi Chepparu
    HATSAP you Babai god blessings to your family &Your Retirement life From
    KMM T. S Mee political experience ki
    JAGAN anna Meeku manchiga
    Edina position nominated body ivvali ani God ni koruthunnanu.,,,

  • @SravanKumar-em2sv
    @SravanKumar-em2sv 2 ปีที่แล้ว

    One of the బెస్ట్ interview

  • @BVSR0101
    @BVSR0101 3 ปีที่แล้ว +5

    Very Genuine.

  • @machireddykesavareddy2727
    @machireddykesavareddy2727 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏Super sir

  • @mahabashashaik6462
    @mahabashashaik6462 3 ปีที่แล้ว +1

    Dearing speech

  • @venkataramana6190
    @venkataramana6190 3 ปีที่แล้ว +3

    అల్ ది బెస్ట్ పెద్దాయన.

  • @sspharinathreddy8740
    @sspharinathreddy8740 2 ปีที่แล้ว +1

    POWERFUL MAN ALURU RAMACHANDRA REDDY GARU 🙏🙏💐💐👍👍🤝👌👌