వీళ్ళే దేవుళ్ళు. ఈ కాలం లో ఇలాంటి మహనీయమైన వ్యక్తిత్వం వున్న వారు వున్నారంటే నిజంగా హర్షదాయకం. నిజంగా వేంకటేశ్వర స్వామి వీరిని వీరి కుటుంబాన్ని చల్లగా చూడాలి. ఇంత మంచి వీడియో ను చూపించిన సుమన్ టివి కి చక్కటి తెలుగమ్మాయు లాగా వున్న యాంకర్ కి ధన్యవాదాలు.
ఇలాగే ప్రతీ జిల్లాకు ఒక భక్తుడు జన్మించి ఈ విధంగా స్వామి వారి దేవాలయం నిర్మించి మన పురాణాలను గోడ ల పై నిర్మించి భక్తులకు విరివిగా అందు బాటులో కీ రావాలి.వీరిని చూసి దేవాయ శాఖ తమ నడతను, నదవిడీ నీ మార్చు కొంటే వారి మీద గౌరవం పెరిగి వారి వునికి నీ ప్రశ్నించే తత్వం పోతుంది.లేక పోతే వారి ఉనికి లేకుండా చేస్తారు.ప్రభుత్వమా ఇప్పటికైనా మేలుకో.ప్రజా ఆగ్ర హానికి లోను కాకు. భారత్ మాతా కీ జై.జై హిందు వా వర్ధిల్లు.
U r spreading hate decisions on our religious issues to increase your TRP or viewer ship. Which is wrong. Tirumala is god's own leaving place. No body replace santity of Tirumala. If he having good money or backing, he can construct any thing of his choice. But why u r spreading such news. One day comes u may close your operation if u spread such videos. It is nonsense.
మంచిగా స్వామి వారి గుడికట్టగా శుభశూచికం కానీ ప్రపంచంలో తిరుమల తిరుపతి ఈభూలోకం ఉన్న రోజులు వాటి ప్రత్యకతలువేరు దానిని ఎవరు కూడా కాదనగలరా అలాగే స్వామివారు ఇంక ఇంక ఎన్నిచోట్ల వెలసినా అంత స్వామీ మహిమలే నమస్కరము ఆలయనిర్మణం చేపటినవారికి పాధబివందనాలు.
దర్శనమ్ ఆలస్యం అయిందని తిరుమల నీ మించిన గుడి కట్టడం అనేది కొంత వింతగా ఉంది. దేవుని దగ్గరకు కష్టమైనా ఎదుర్కుని వెళ్ళాలి , దర్శనం చేసుకోవాలి తప్ప విసుగు చెంద కూడదు. ఎన్ని గుళ్లు కట్టినా తిరుమల మాత్రమే కలియుగ వైకుంఠ ము...
జై శ్రీమన్నారాయణ ఈ వీడియో చూసిన వారందరూ ఈ గుడి ఎక్కడుందని అడుగుతున్నారు మేము ఆ గుడి స్వయంగా వెళ్లి చూశాము శ్రీకాకుళం జిల్లా పలాస అనే పట్నంలో ఉంది పాండా తాతయ్య గారి తోటలో ఈ గుడి స్వయంగా తాతగారే కట్టించారు తాతగారు అమ్మగారు స్వయంగా దుర్గామాత ఆ దుర్గామాతని తాతగారు అమ్మగా ఆరాధిస్తారు మా అమ్మని సంబోధిస్తారు అది తాతగారి గొప్పతనం🙏🙏🙏🙏🙏
🙏🙏🙏చాలా మంచి విషయం తెలిపారు. ధన్యవాదాలు. ఇటువంటి మంచివారు గొప్పవారు ఉండబట్టే ప్రపంచం నడుస్తోంది. ఇది మన సంస్కృతిలోని విశిష్టత. పాలకులమీద సంస్థలమీద ఆధారపడకుండా ప్రాచుర్యం కోసం పాకులాడకుండ వ్యక్తిగా కుటుంబపరంగా గ్రామస్థాయిలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంటారు. మాతాజీకి వందనం. 🌷🙏
తిరుమల లో సాధారణ భక్తులు ఎంతో అసౌకర్యంతో దర్శనం చేసుకుంటారు, మరో పక్క సెలబ్రిటీలు, జడ్జీలు కుటుంబాలతో దర్జాగా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. సరిగ్గా దర్శనం చేసుకునే ప్రాంతంలో అన్నీ క్యూలను కలిపేసి తొక్కిసలాట జరిగేలా చేస్తున్నారు సిబ్బంది. వయసుమళ్ళిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్తుంటే రాజకీయ నాయకుల రికమెండేషన్ లెటర్లతో దర్జాగా వెళ్ళి వస్తున్నారు కొందరు.
ఏడుకొండల వాడు తిరుపతిలో చిన్నచిన్న భక్తులందరికి నేను దగ్గరగా వుడలెకపొతున్నాను భక్తుల ప్రెమ నాకు తిరుపతిలో దొరకటంలెదు అని మిరు కట్టిన గుడికే వొచ్చి భక్తుల ప్రెమాబిమానాలు ఇక్కడినుంచే తిసుకుటా అనెలావుంది ఓం వేంకటేశాయ
ముందుగా వారి తల్లిగారి పాద పద్మముల కు నమస్కరిస్తూ వారికి వెంకటేశ్వర స్వామి యొక్క కృప కటాక్షము లు ఉండాలని ప్రార్ధిస్తున్నాను
వీళ్ళే దేవుళ్ళు. ఈ కాలం లో ఇలాంటి మహనీయమైన వ్యక్తిత్వం వున్న వారు వున్నారంటే నిజంగా హర్షదాయకం. నిజంగా వేంకటేశ్వర స్వామి వీరిని వీరి కుటుంబాన్ని చల్లగా చూడాలి. ఇంత మంచి వీడియో ను చూపించిన సుమన్ టివి కి చక్కటి తెలుగమ్మాయు లాగా వున్న యాంకర్ కి ధన్యవాదాలు.
ఏడు కొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద..🚩
ఇలాంటి అద్భుతమైన దేవాలయాన్ని చూపించిన ' 'Suman TV' వారి కి ధన్యవాదాలు 💐 💐 💐
ఇలాగే ప్రతీ జిల్లాకు ఒక భక్తుడు జన్మించి ఈ విధంగా స్వామి వారి దేవాలయం నిర్మించి మన పురాణాలను గోడ ల పై నిర్మించి భక్తులకు విరివిగా అందు బాటులో కీ రావాలి.వీరిని చూసి దేవాయ శాఖ తమ నడతను, నదవిడీ నీ మార్చు కొంటే వారి మీద గౌరవం పెరిగి వారి వునికి నీ ప్రశ్నించే తత్వం పోతుంది.లేక పోతే వారి ఉనికి లేకుండా చేస్తారు.ప్రభుత్వమా ఇప్పటికైనా మేలుకో.ప్రజా ఆగ్ర హానికి లోను కాకు. భారత్ మాతా కీ జై.జై హిందు వా వర్ధిల్లు.
Mother of Mother grace is there, 93 years old son doing his duty, colourful , Free marrage (2) halls,
🕉🚩🕉🚩🕉🚩🕉🚩
చాలా మంచి ఆలోచన చాలా మంచి పని తమకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
కలియుగ వైకుంఠ దేవుని దర్శనం భాగ్యం కోసం మీరు చాలా గ్రేట్ sir👌🙏
U r spreading hate decisions on our religious issues to increase your TRP or viewer ship. Which is wrong. Tirumala is god's own leaving place. No body replace santity of Tirumala. If he having good money or backing, he can construct any thing of his choice. But why u r spreading such news. One day comes u may close your operation if u spread such videos. It is nonsense.
మంచిగా స్వామి వారి గుడికట్టగా శుభశూచికం కానీ ప్రపంచంలో తిరుమల తిరుపతి ఈభూలోకం ఉన్న రోజులు వాటి ప్రత్యకతలువేరు దానిని ఎవరు కూడా కాదనగలరా
అలాగే స్వామివారు ఇంక ఇంక ఎన్నిచోట్ల వెలసినా అంత స్వామీ మహిమలే నమస్కరము ఆలయనిర్మణం చేపటినవారికి పాధబివందనాలు.
మీరు కిర్రాక్ సామి... అస్సలు తగ్గేదెలా... ఆ వెంకన్న స్వామి వారే మీతో ఇలా చేయిస్తున్నట్లు అనుకుంటున్న... 🙏🙏🙏🙏
అద్రుష్టం వంతులు మీ కుటుంబం వాళ్ళు.
గొప్ప వ్యక్తిత్వం పాదాభివందనం
ఆ శ్రీహరి మీ ఆశల్ని మీ మంచి కార్యక్రమాల్ని నెరవేర్చే శక్తిని మీకు ప్రసాదించి మిమ్మన్లి దీర్ఘాయుశ్కుల్ని చేయాలని కోరుకుంటున్నాం..❤❤
దర్శనమ్ ఆలస్యం అయిందని తిరుమల నీ మించిన గుడి కట్టడం అనేది కొంత వింతగా ఉంది. దేవుని దగ్గరకు కష్టమైనా ఎదుర్కుని వెళ్ళాలి , దర్శనం చేసుకోవాలి తప్ప విసుగు చెంద కూడదు. ఎన్ని గుళ్లు కట్టినా తిరుమల మాత్రమే కలియుగ వైకుంఠ ము...
ఆ తల్లిగారిని చూపిస్తే బాగుండేది 110 సంవత్సరాల ఆమెని చూడడం మంచిది స్ఫూర్తి
మపందుగా సుమన్ టీవి వందనాలు ఎందుకంటే ఇలాంటి మహానుభావులు ఇంకా కలియుగంలో వున్నరని సూపిస్తునందుకు ఆఅమ్మగారికి సాష్టాంగా వందనాలు 🙏🙏🙏🙏🙏 సుమన్ టీవి నామనవి ఆ మాతల్లి పోటోను చూపించండి
నేను మొన్నే తిరుపతివెళ్ళా సేవకులమనిచెప్పిసేవకులుగా వెళ్ళిన కుహనా సేవకులు, సేవికురాండ్రు దేవుణ్ణి చూడనీయకతోసేసారు ఇలానాకురెండు సంవత్సరాలైంది ఈలాంటి వారివంక మరితిరుపతిపైవ్యామోహంనశించింది ఇప్పుడుతిరుమలపలాసాలోఅనగా నాకుఆనందంకలిగింది
జై శ్రీమన్నారాయణ ఈ వీడియో చూసిన వారందరూ ఈ గుడి ఎక్కడుందని అడుగుతున్నారు మేము ఆ గుడి స్వయంగా వెళ్లి చూశాము శ్రీకాకుళం జిల్లా పలాస అనే పట్నంలో ఉంది పాండా తాతయ్య గారి తోటలో ఈ గుడి స్వయంగా తాతగారే కట్టించారు తాతగారు అమ్మగారు స్వయంగా దుర్గామాత ఆ దుర్గామాతని తాతగారు అమ్మగా ఆరాధిస్తారు మా అమ్మని సంబోధిస్తారు అది తాతగారి గొప్పతనం🙏🙏🙏🙏🙏
🙏🙏🙏చాలా మంచి విషయం తెలిపారు. ధన్యవాదాలు. ఇటువంటి మంచివారు గొప్పవారు ఉండబట్టే ప్రపంచం నడుస్తోంది. ఇది మన సంస్కృతిలోని విశిష్టత. పాలకులమీద సంస్థలమీద ఆధారపడకుండా ప్రాచుర్యం కోసం పాకులాడకుండ వ్యక్తిగా కుటుంబపరంగా గ్రామస్థాయిలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంటారు. మాతాజీకి వందనం. 🌷🙏
When is the temple opening pl make a video
తిరుపతి ని మించిన గుడి కట్టించడం మీ కల.
గోవిందుడు అందరి వాడు కాడని జీవితంలో ఒకే సారి తిరుమలకు వెళ్లిన ప్రతీ వారికీ అర్ధమౌతుంది. ఇపుడు సామాన్యులను సైతం ఆదరించే స్వామి అందరకూ అవసరం
తిరుమల లో స్వామి వారు వెలిసిన చోటు ... ఇలా కట్టించడం గ్రేట్ 😊
Present temple darshnam chesukivachha or sir mobiles
Great devotee family of Lord Venkateswara! Divine will! Pranams!
Fantastic. Feeling very proud of that old Lady for building the temple there
గోవిందా హరి గోవిందా 🙏🙏🙏🙏🙏🚩
తిరుమల లో సాధారణ భక్తులు ఎంతో అసౌకర్యంతో దర్శనం చేసుకుంటారు, మరో పక్క సెలబ్రిటీలు, జడ్జీలు కుటుంబాలతో దర్జాగా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. సరిగ్గా దర్శనం చేసుకునే ప్రాంతంలో అన్నీ క్యూలను కలిపేసి తొక్కిసలాట జరిగేలా చేస్తున్నారు సిబ్బంది. వయసుమళ్ళిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్తుంటే రాజకీయ నాయకుల రికమెండేషన్ లెటర్లతో దర్జాగా వెళ్ళి వస్తున్నారు కొందరు.
Super Anchor...very nice ga explain chesaru
This is really Gods wish. Great Devotee. 🙏🙏
Om namo venkatesaya namaha ha bahut badhiya dhanyvad Achcha video hai
Great sir mee ammagariki meeku aa venkateswraswmy asirwadamulu nindu noorellu undalani me ammagariki ayurarogyalu undalani korukuntunnanu
ముందు ఆ ఆ తల్లిని చూపించండి అమ్మని చూడాలని ఉంది
Namaskaram మంచి ప్రయత్నం చేస్తున్నారు ధన్యవాదములు
కట్టించిన వారు చాలా గొప్ప దర్మాత్ములు
God's grace and blessings,
Great people in the contemperaneous society
అది వెంకన్న మహిమ. పాండే గారికి కోపం రావడం వల్లే ఆయన చేత తన చెంతకు రాలేని వాళ్ళ చెంతకు ఆయనే చేరకునేలా చేసుకున్నాడు.
Anchor is also great 👍
గోవిందా 👍🙏👌
Very very great and good job
Tirumalalo unde ah Venkateswarudu chala castly god aypoyaru eppudu
Olders and childrens velladam kuda kashtame
Tirumala vellali ante kanisam 5000 lenide polem akkadiki ,paiga avamanalu vereee
గోవింద గోవింద హారి గోవింద
🙏🙏🙏🙏🙏
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Who’s place is this temple located
Om namo venkateshaya, Om namo bagavathe vasudevaya 🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏
Amma gari karya dhikshaki satha koti vandhanalu 🙏🙏🙏🙏🙏 janma dhanyamma. Venkateswara swami vari vennanti nadipistharu🙏
captions manchiga pedithey bagundedhi...mi views kosam dhigajaradhu.....
ఏడుకొండల వాడు తిరుపతిలో చిన్నచిన్న భక్తులందరికి నేను దగ్గరగా వుడలెకపొతున్నాను భక్తుల ప్రెమ నాకు తిరుపతిలో దొరకటంలెదు అని మిరు కట్టిన గుడికే వొచ్చి భక్తుల ప్రెమాబిమానాలు ఇక్కడినుంచే తిసుకుటా అనెలావుంది ఓం వేంకటేశాయ
పలాస దగ్గిర ఏఊరు తెలియచేయండి. ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏
Great 🙏
Thanks palasa
No words ❤🎉
110 years amma variki first namaskaralu thalli mimmalani adu kondala vade e karyakrmam chesthunadu
I am ~80y. 75y. back ,Tirumala is not crowded..No govt ,no cmmitee.
Sir where is temple please say location.
They are great persons.devudu vaallaki Ashta ishvaryaalu kaliginchaali.
Chala great
Yekkada amma ee place address pettale de talli
Chala chala great madam
Om Namo Venkatesaya 🙏
yee ooru lo undi ee aalayam?
बहुत बढ़िया धन्यवाद बहुत बढ़िया धन्यवाद बहुत बढ़िया धन्यवाद
Very good
Govinda. Govinda. Govinda. Ur. Great.
Super great
ఆ గుడి కట్టిన ఆయన గురించి ఏమీ చెప్ప లేదు, ఎక్కడ కట్టారో తెలీదు. ఎలా వెళ్ళాలో చెప్ప లేదు.
పలాస దగ్గర కాశిబుగ్గ
వీడియోలో రెండుసార్లు చెప్పారు పూర్తిగా వినండి
Om namo venkatesaya 🙏
Gareiki miku padabivandhanamulu
Ekkada edi place
Yekkada ee temple
Excellent
Location Ekkada Ande
E v nice anchor Peru emiti
Govinda hari govinda🙏🙏🙏
ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏
Great
Great tataya
E Area lo E Temple Construction chestunnaru?
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా
Edi ekkada
Om namo venkatesaya valla ki temple kattali anna thought ravali ani srivari darsanamu lo late chesaru idi bhaghvath sankalpam
Oh!Namo venkatesaaa..
A swamy meto ela chaystunadu sir meru e janmalo punyam chaskunaro mahanubavlu govinda govinda
తిరుమలలో అవమానానికి గుడి కట్టడం విన daaనికి ఇబ్బందికరం
Great person
👏👏
ప్రతిరోజూ లక్షలాదిమంది భక్తులు వచ్చే తిరుమలలో దర్శనం వెళ్ళిన వెంటనే కావాలంటే ఎలా. ఏది ఏమైనా మంచి కార్యక్రమం చేస్తున్నారు.
Gratsir
Super
🙏🙏🙏 గోవింద
Aa venkateshwar a swami varilo gudi Kattinche aalochana varilo kaliginchaadu
Sabash
Kasi bugga ప్రజలు అదృష్ట vantulu
❤❤❤❤❤❤❤
supergood
🙏🙏🙏🙏🙏🙏🙏
GOVINDA HARI GOVINDA
karana janmulu.great.
Address please🙏
Palasa
Please share address
🙏🙏🙏