సీఎం చంద్రబాబును సందిగ్ధంలో పడేసిన రేవంత్ రెడ్డి సినిమా భేటీ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 50

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 วันที่ผ่านมา +27

    ఏపీ లో ఇస్టం వచ్చినట్టు పెంచుకోవచ్చు.వాళ్ల మీడియా వుంది అనుకూలంగా ప్రచారం చేసుకుంటారు.ప్రజలు ఎవరూ పట్టించుకోరు, ఇష్టం వున్న వాడు చూస్తాడు అనే ఆర్గ్యుమెంట్ బలంగా వినిపిస్తారు.అయినా ప్రతి ఇంటికీ కనీసం నెలకు 200 రు కరెంటు చార్జీలు పెంచితే నే పెద్దగా పట్టించుకోవడం లేదు.

  • @babunani82
    @babunani82 วันที่ผ่านมา +15

    ఏమి ఉండదు. Ap ప్రజలకు ఇటువంటి ఏమి అక్కర్లేదు ఎవరి కుల భజన వాళ్ళు చేసుకుంటారు

  • @msvr5110
    @msvr5110 วันที่ผ่านมา +15

    రేపు ఈ ఉప ముక్ష్య మంత్రి సినిమా ku ఎక్కడ బెనిఫిట్ షో లకు,టికెట్ రేట్లు ఇస్తాం వచ్చినట్టు పెంచుకునే వేసులు బతుకు ఎక్కడ ఏదైనా ఇవ్వరో అని ఈయన భాద అందుకే ఈ మౌనం

  • @AleemBasha-z6t
    @AleemBasha-z6t วันที่ผ่านมา +17

    ఎవరి గొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నారు,,,,

  • @sudhakarreddynagatham8298
    @sudhakarreddynagatham8298 วันที่ผ่านมา +25

    ఉన్ని బట్టలు కోసం వెళితే ఉన్న బట్టలు ఉడిపోయినట్లు ఉన్నది తెలంగాణ సినిమా వాళ్ళ పరిస్థితి సీఎం మీటింగ్ వెళ్ళినప్పుడు

    • @boddukollaroja8009
      @boddukollaroja8009 วันที่ผ่านมา +3

      వాళ్ళకి అలాగే ఉండాలి అండి

  • @sekhartempalle
    @sekhartempalle วันที่ผ่านมา +7

    తెలుగు చిత్ర పరిశ్రమ మేథావులనబడే వారంతా కలిసి "ముందు నుయ్యి వెనుక గొయ్యి" చేసుకుని
    దాన్ని కప్పి పుచ్చుకోవడానికి అబ్బే టికెట్ల పెంపు సమస్యేకాదని డబ్బు దాహం లేనట్టు మీడియా ముందు...సమాజం ముందు నటించి ఆస్కార్ అవార్డ్ సాధించారు...నిజానికి అల్లు అర్జున్ తప్పులేకున్నా ఇరికించే ప్రయత్నాన్ని ఖండించే ధైర్యం లేక సన్నాయి నొక్కులు నొక్కారు...జాతీయ స్ధాయికి "అల్లు" అల వోకగా వెళ్లిపోవడాన్ని జీర్ణించుకో లేక తమని దాటేధైర్యం చేయడం సహించని కొందరు వెనకుండి కథ బాగానే నడిపించినా రేవంత్ రెడ్డి గారి చేతికి జుట్టు అందేవరకూ సాగింది...ఆ తరువాత తమ చేయి దాటి ఎక్కడికో వెళ్లిపోయింది...ఏదేమైనా పండక్కి సినిమా రిలీజ్ వరకే ఈ సందిగ్ధత...ఎలాగూ కమిటీ వేశారు కదా...ఆ కమిటీయే ఏవో కొన్ని షరతులతో ఇమ్మని సిఫార్సు చేస్తుంది...ఆ ప్రకారం ఇస్తారు కూడా...శాసన సభలో భేషజం కోసం బెనిఫిట్ షోకి నో చెప్పినా కమిటీ నివేదిక మేరకు నడుచు కున్నానని చెప్పి మెత్తబడక తప్పదన్నదే నా భావన... ఈ మొత్తం ఎపిసోడ్ నేపథ్యం చూస్తే...హుందా రాజకీయంతో అసలైన స్పెషల్ హీరోగా జగన్ ముద్ర పడ్డారని చెప్పక తప్పదు...ఇదేతీరులో తెలంగాణ సీఎం రేవంత్ గారు కూడా బింకంగా ఉంటే ఆయన కూడా హీరోగా మిగిలిపోతారు...

  • @SekharJajjara
    @SekharJajjara วันที่ผ่านมา +8

    ఇక్కడ,, పెంచుతారు, బెన్ఫిట్ షో వేసుకుంటారు,, తెలంగాణ వేరు AP వేరు అని చెపుతారు మన దేవుడు అన్న హా హా హా

  • @MalireddyKalpana
    @MalireddyKalpana วันที่ผ่านมา +5

    ఇప్పటి వరకు ప్రభుత్వం ద్వారా ఎంత లబ్ధి పొందారు కదా దానికి ఏమిటి అడుగు అమీర్ భాయ్ 😂😂

  • @gandikotavijayabhaskar7349
    @gandikotavijayabhaskar7349 วันที่ผ่านมา +9

    Ameer sir, నువ్వు ఎదగాలి, అక్కడ రాఘవేంద్రరావు, మురళీమోహన్ వీళ్ళందరూ సీబీన్ డైరెక్షన్ లేకుండా కలుస్తారా, ఏంటో మీరు. కధ screenplay డైరెక్షన్ cbn నే, ఆంధ్రప్రదేశ్ లో వ్యతిరేకత ఏమి ఇక్కడ కమ్మ, కాపు కులం వారు ticket rate పెంచకపోతే మా కులపోడి సినిమా కు రేట్లు పెంచలేదని ప్రజలు ధర్నాలు థియేటర్ విధ్వంసం చేసే పక్కా సమాచారం తో alert అయిన ప్రభుత్వం ticket rate పెంచుకోవచ్చని నిర్ణయం తీసుకొంది.

  • @boddukollaroja8009
    @boddukollaroja8009 วันที่ผ่านมา +5

    పిచ్చుక మీద బ్రహ్మస్త్రం వేశారు అని ఇపుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టమనండి సినిమా పెద్ద చిరంజీవి ని చూదాం

  • @MalireddyKalpana
    @MalireddyKalpana วันที่ผ่านมา +3

    సూపర్🎉, ఇప్పటి వరకు ప్రభుత్వం ద్వారా తిన్నదానికి లెక్క అడిగి వుంటాడు😂😂😂 అంతే జరగాలి.జగన్ కన్నా ఈ విషయం లో 🎉🎉🎉సూపర్ సిఎం రేవంత్ రెడ్డి 😂😂

  • @MalireddyKalpana
    @MalireddyKalpana วันที่ผ่านมา +3

    పొమ్మన లేక పొగ పెట్టాడు🎉🎉🎉రేవంత్ సిఎం సిఎం సిఎం రెడ్డి గారు గుర్తుండాలి హీరో లకు
    వాళ్ళ చెక్కుడు ముఖాలు మనం చూడడం లా😂😂 వాళ్ళ పేరు గుర్తు పెట్టుకొని మరీ😢

  • @nrmalla2594
    @nrmalla2594 วันที่ผ่านมา +2

    Sir yiu must appreciate. The great daring Dashing and Intlagentxleader CMVREVABTHIVREDDY. God bless to Remove SIr.

  • @sitaramareddyburra5222
    @sitaramareddyburra5222 วันที่ผ่านมา +2

    ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎంత పెంచిన డబ్బులు పెట్టీ చూడగలరు , వాళ్లకు విద్యుత్ చార్జీలు పెంచిన, సినిమా రేట్లు పెంచిన కట్టగలిగే కెపాసిటీ వుంది, రేవంత్ రెడ్డి మంచి అడ్మినిస్ట్రేటర్ గా వున్నాడు , కరెక్టుగా వున్నాడు లీడర్ అనేవాడు రేవంత్ రెడ్డి లెక్క వుండాలి , ఆంధ్రకు కూడా రేవంత్ రెడ్డి లాంటి సిఎం వుంటే law అండ్ ఆర్డర్ బాగుంటుంది , ఎటువంటి వొత్తిడులకు లొంగకుండా కరెక్టుగా వున్నాడు .

  • @sekharsekhar636
    @sekharsekhar636 วันที่ผ่านมา +3

    కూటమి ప్రజల కోసం ఆలోచించరు

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 23 ชั่วโมงที่ผ่านมา +1

    నిజమేగా మరి ఇప్పుడు ఈ ఉప్మాప్లస్ దత్తతండ్రి ఏం చేస్తారో చూద్దాం

  • @mgrchannelpublicopinion2541
    @mgrchannelpublicopinion2541 23 ชั่วโมงที่ผ่านมา +1

    ఎమీ ఉండదు అలాంటివి వీళ్లు అసలు పట్టించుకోరు

  • @RameshReddy-jg9lp
    @RameshReddy-jg9lp วันที่ผ่านมา +1

    ఏపీ లో ఎంతైనా రేట్స్ పెంచవచ్చు. మా అభిమానా నటుడు సినిమా ఎంతైనా చూస్తాం మీ కూ మీ ప్రభుత్వం కు ఎందుకు అని ఓ పోస్ట్లు పెట్టేరుగా.

  • @RameshReddy-jg9lp
    @RameshReddy-jg9lp วันที่ผ่านมา +1

    ఏపీ లో ఏ సినిమా టికెట్ రేట్ 2000 కంటే తక్కువ వద్దు. ఎందుకంటే మా హీరో ఎంతైనా చూస్తాం అని వీరంగం వేశారు కదా.

  • @janardhanareddy5614
    @janardhanareddy5614 วันที่ผ่านมา

    First దిల్రాజు రాజీనామా చేయాలి

  • @a.kishore2968
    @a.kishore2968 วันที่ผ่านมา

    Balakrishna lite teeskuntaadu
    Edchi chachedi maatram GLOBAL family 🤣🤣🤣

  • @ChippadaKrishna-w2n
    @ChippadaKrishna-w2n วันที่ผ่านมา

    అలాంటి ఏమీ వాళ్ళ కి పట్టవు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ట్రిప్పులు అని ముఖ్యమంత్రి గారి కి ఉప ముఖ్యమంత్రి గారి కి తేలుసు ఇలాంటి తెలంగాణ లో చెల్లివు

  • @MURALIKRISHNA-yq1ti
    @MURALIKRISHNA-yq1ti วันที่ผ่านมา +2

    Ademi ledu anna....okko ticket kaneesam 2000 pain ammukovadaniki permission istaru....chudandi

  • @ksranjinailu5448
    @ksranjinailu5448 วันที่ผ่านมา

    ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ కు సోఫా వెళ్తుంది. అన్ని సర్దుకుటాయ్.

  • @jananipub3215
    @jananipub3215 วันที่ผ่านมา

    Maa vaadu visionary kadhaa.....andhuke aalochisthunnaadu😂

  • @vijayabhaskarpuli8005
    @vijayabhaskarpuli8005 วันที่ผ่านมา +3

    Nothing happens .. all these are politics and don’t care about telugu people.. Ravvantha also gives petmissiom and hikes ticket prices by pongal.. once he receives what Ravvanth needed… become drama

  • @jayalakshmi143lakshmi8
    @jayalakshmi143lakshmi8 วันที่ผ่านมา +1

    Aplo rates penchutaru benefit shows untai. Rules telanganalone rules aplo kaadu

  • @NagiReddy-hl6id
    @NagiReddy-hl6id 17 ชั่วโมงที่ผ่านมา

    ఎవరో మెంటుతో వారు కోటు వాలి సినిమా వాళ్ళు

  • @JvRamgopal-kp5bo
    @JvRamgopal-kp5bo วันที่ผ่านมา

    Ameer Bai
    Rent house own house
    Laga undy parsitity

  • @Nature.117
    @Nature.117 วันที่ผ่านมา

    they will change the name and will give permission to movies.......like charitable shows means they will give some amount of money to needy charity..........
    they will are kings in doing face makeup.

  • @udayreddy1069
    @udayreddy1069 วันที่ผ่านมา

    AP people are rich, so they will afford even if the ticket prices are hiked.

  • @APTREND
    @APTREND วันที่ผ่านมา

    Ekkuvaga avesapadaku Ameer...ap lo emi jaragadhu ..yadhaavidhigaa Anni ipudu jariginatte jarigipothaay...sigguleni paalakulu, prajalu anthe .

  • @reddydcm8090
    @reddydcm8090 วันที่ผ่านมา

    The decision of Revanth Reddy should be welcomed by one and all, including the film industry because it pave the way for a level playing field. Why should store heroes and big budget film producers show only get the benefit of film ticket increases and benefit shows . it’s outright discrimination and goes to discourage budget film makers and Small artists
    AP also should follow the Telangana model

  • @janardhana2387
    @janardhana2387 10 ชั่วโมงที่ผ่านมา

    ఎవడు అడుగు తారు sir

  • @bmr5787
    @bmr5787 วันที่ผ่านมา

    Deyyaniki debbe guruvu.

  • @APTREND
    @APTREND วันที่ผ่านมา

    Nissiggugaa benefit shows annitikee permission ichestaaru ap prabutva panikimaalina paalakulu .prajalu emanukunaa mammalni em cheyagalarule Ani dhairyam...ap lo prajalaki antha scene ledhu ..evaruu road meedha ki raaru. Noru kudaa medhaparu ap lo prajalu.

  • @bmr5787
    @bmr5787 วันที่ผ่านมา

    Asthulu & kulagajji mahima.andhuke ap lo thama vadu kanivadu cm ga unte rechhi potharu.

  • @chinappareddyvenkataramanaredd
    @chinappareddyvenkataramanaredd วันที่ผ่านมา

    Ammei oundhadhu, guruvu aa nernayaum teisukuntadho taruvatha seishudu Kuda adhai kuda amalu chaystadu same to same

  • @adurivssubrahmanyam1369
    @adurivssubrahmanyam1369 10 ชั่วโมงที่ผ่านมา

    Courts ki high courts ki velli saadhinchukuntaaru kadaa. Nathi natti veerulu indrulu dathulu rajulu daggulu peggulu kaamaallu andaru kalisi antharjatheeya kulakolahaalu petti haalahalam saadhinchi vidhvamsa vidveshaalu kaliginchaali kadaa Andhra ayithe ok yelaa. Ikkada jaana yerupu pasupu koncham thelupulu yekamai veera chitram chupistaayi. BJP tho ippatlo thegani bandhan kanuka yeerralaki jnanodayam ayinatlu paatra poshistunnaaru. Kulam kulam bhujam kalipi devullani jandaakethi gajjekatti aadathaaru

  • @swathisvpcet
    @swathisvpcet วันที่ผ่านมา +2

    Nothing like that you are missing the whole drama . Chiru did not go why ?? Just because Kapu caste will get it negative so Cbn did ot sent him n