జగన్ ఎన్నో రెట్లు మేలు, మాజీ సీఎంను కీర్తిస్తూ సినీ హీరోల అభిమానులు.!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 118

  • @harichandrareddypappula6330
    @harichandrareddypappula6330 15 ชั่วโมงที่ผ่านมา +112

    మంచితనంలో, మానవత్వంలో జగన్ గారిని మించినవాడు లేడు ఈ దేశంలో.

  • @venukalluri7679
    @venukalluri7679 16 ชั่วโมงที่ผ่านมา +130

    జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి
    తెల్లటి ప్రేమ కాగితం లాంటి వ్యక్తి💌

  • @rstar3397
    @rstar3397 16 ชั่วโมงที่ผ่านมา +98

    జగనన్న సొంత గ పార్టీ పెట్టీ చాలా కష్టాలు పడి సీఎం అయ్యాడు...తనకు తెలుసు ఇంకోడి కష్టం....అందరినీ అన్న అని పిలిచేవాడు...

  • @vihu999
    @vihu999 15 ชั่วโมงที่ผ่านมา +57

    Jagan 1000 రెట్లు మెరుగు అని అందరూ అనుకుంటున్నారు..

  • @Sukeshshank
    @Sukeshshank 16 ชั่วโมงที่ผ่านมา +92

    జగన్ గారు మంచి పాలనా చేసినారు అని తెలిసి కూడా సొంత తెలివి ఆలోచనలు కాకుండా tv న్యూస్ కు బానిసలూ ఐ వాళ్ళు చేపిందే నిజమని నమ్మి ధ్వేషం పెంచుకుంటున్నారు AP ప్రజలు ముర్కులకు అర్ధం అవటం లేదు కులగజ్జి, వేక్తి అభిమానం కోసం సొంత వేక్తిత్వన్ని మరచి జగన్ గారిని దేశస్తున్నారు కానీ ధ్వేషించే varukuda తాము అభిమానించే చంద్రబాబు పాలనలో దరిద్రం అనుభవిస్తున్నారు అయినా గాని కూటమి నే అభిమానస్తే మనం ఎమ్ చేస్తాం చావా నీవండి. జగన్ గారు వేరే స్టేట్ లో ఇటువంటి పాలనా అందించి ఉంటే జగన్ గారి కాళ్ళు కడిగి నెత్తిన పోసుకునేవారు nenu తెలంగాణ వాసిని. AP జగన్ లాంటి లీడర్ దొరకటం అదృష్టం కావాలి. 7 నెలలో లక్ష కోట్లు అప్పులు చేసి జేబులో వేసుకున్న బాబు. హామీలు అమలు చేసిందిలేదు, అభివృద్ధి పనులు జరిగింది లేదు.

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 13 ชั่วโมงที่ผ่านมา +23

    మూర్ఖులను ఎవరో ఒకరు నడ్డి విరిచి నప్పుడే మంచివాని మేలు గుర్తుకొస్తుంది!
    గుర్తుకొస్తున్నాయీ... అని పాట పాడుకోమనండి వారిని!

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 15 ชั่วโมงที่ผ่านมา +37

    జగన్ is అల్ల్వేస్ కరెక్ట్ 👌👌👌

  • @boddukollaroja8009
    @boddukollaroja8009 14 ชั่วโมงที่ผ่านมา +29

    సినిమా హీరో నాని హైమాక్స్ దియేటర్ పక్కన కిరాణా కొట్టు పెట్టాడు అంట అమీర్ గారు ఇపుడు ఒక్కడు కూడా మాట్లాడం లేదు ఏంటి

  • @satyanarayanaguthula3779
    @satyanarayanaguthula3779 12 ชั่วโมงที่ผ่านมา +15

    మంచి ఎప్పుడయినా కడిగిన ముత్యమే కథా😂

  • @nageswaramannem5963
    @nageswaramannem5963 15 ชั่วโมงที่ผ่านมา +37

    మంచి వాడిని అర్థం చేసుకోవాలంటే కాస్త టైమ్ పడుతుంది

    • @srideepchamala
      @srideepchamala 15 ชั่วโมงที่ผ่านมา +3

      Nice comment.

    • @balusuramarao6162
      @balusuramarao6162 13 ชั่วโมงที่ผ่านมา +2

      అవును... మంచితనం వెంటనే అర్ధంకాదు

  • @ravikumarb6720
    @ravikumarb6720 16 ชั่วโมงที่ผ่านมา +60

    సినిమా వాళ్లకు కూడా మంచి చేసే వాళ్ళు అవసరం లేదు అనుకుంటా? ఇప్పుడు తత్వం బోధపడుతుంది.

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 15 ชั่วโมงที่ผ่านมา +41

    జగన్ గారు ఇంటికి ఆహ్వానించి అతిధి మర్యాద్స్లతో సత్కరినించి,
    రేవంత్ ఏమో ఎక్కడో సైనిక సిబిరం లో ఒక గంట తరువాత కలుసుకొని టీ కూడా చిన్నట్టులేదు మేము చేయాలిసిన్సదే అని ముక్కు సూట్టిగా చేప్పి పంపాడు కాళ్లుయెదూసుకుంటా, ఏడుస్తువచ్చారు బతుకు జీవుడా అని.

    • @jagadeeswararao7627
      @jagadeeswararao7627 11 ชั่วโมงที่ผ่านมา +1

      Lekapothe thannulu thinevaru vasllantha lucky save ayyaru

  • @reddypoguramanjaneyulu
    @reddypoguramanjaneyulu 15 ชั่วโมงที่ผ่านมา +27

    ఇలాంటి వారికి చక్కగా బుద్ధి వస్తుంది మంచికి కాలం లేదు అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ ఎప్పటికైనా జగన్ చూపించిన ఆదరణ ఇక ఎవరు చూపించలేరు అని ఒక బెంచ్l మార్క్ సృష్టించారు జగన్ గారు హ్యాట్సాఫ్ టు యు జగన్ నీ ముందు ముందు చెప్పు కు నా అభినందనలు

  • @JayaRamudu-t9t
    @JayaRamudu-t9t 16 ชั่วโมงที่ผ่านมา +41

    చాలా కమ్మగా ఉంది 🤣🤣🤣

  • @HNowshad
    @HNowshad 14 ชั่วโมงที่ผ่านมา +21

    Jagan sir is best CM

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 15 ชั่วโมงที่ผ่านมา +22

    Jagan "The All Round Performer". Nobody can match him.

  • @hepsim2331
    @hepsim2331 15 ชั่วโมงที่ผ่านมา +13

    తదుపరి జగన్ ప్రభుత్వం వస్తే సినిమా పరిశ్రమను తొక్కి పెట్టాలి. లేదంటే వాళ్ల కళ్లు నెత్తికెక్కి జగన్ ని ఆడేస్కుంటారు. మూక అంతయెల్లో నే

  • @badhrisattyanarayannaguptt2228
    @badhrisattyanarayannaguptt2228 15 ชั่วโมงที่ผ่านมา +27

    ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే వై నాట్ 175 YSR party కీ మేము గత నాలుగు నెలలుగా ఎన్నో నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రజల నాడి తెలుసుకుంటున్నాం తెలుగుదేశం అభిమానులలో కూడా నిరాశ నిస్పృహలు ఉన్నాయి ఇక వైయస్సార్ అభిమానులు అయితే చాలా ఆనందంగా ఉన్నారు రాబోయే కాలంలో జగనే సీఎం అని చెబుతున్నారు మహిళలైతే మరీ ఎక్కువగా ఉంది

  • @AngadKondapur
    @AngadKondapur 14 ชั่วโมงที่ผ่านมา +6

    'వరద బాధితుల్లా పులిహోర పొట్లాలకు కూర్చున్నట్టు...' 😂

  • @MalireddyKalpana
    @MalireddyKalpana 14 ชั่วโมงที่ผ่านมา +9

    లొట్ట పీచు ముఖాలు వళ్ళో హీరోలా😂

  • @rjoythirvenkastes
    @rjoythirvenkastes 15 ชั่วโมงที่ผ่านมา +6

    మంచి లేట్ అయిన మంచిది కదా😊😊 జగనన్న తాత్కాలిక ప్రయత్నం ఎప్పటికీ చేయడు ఏదైనా దీర్ఘకాల ప్రయత్నం చేస్తాడు అందుకే జగనన్న ప్రతి విషయంలో కొంచెం ఇబ్బందులు ఎదురైనా సక్సెస్ ని చూస్తున్నాడు

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 13 ชั่วโมงที่ผ่านมา +4

    రేవంత్ రెడ్డి గారే కరెక్ట్... సరైన మొగుడు వాళ్ళ కు!
    రేవంత్ రెడ్డి గారూ... ఇదే స్టాండ్ మీద ఉండండి.. ఎవరు చెప్పినా తగ్గొద్దు.. అని సలహా !

  • @Vijay55777
    @Vijay55777 16 ชั่วโมงที่ผ่านมา +15

    good

  • @klkrishnakumar8163
    @klkrishnakumar8163 13 ชั่วโมงที่ผ่านมา +4

    నిజాలు నిలకడ మీద బయటకు వస్తాయి. అయితే ఆలస్యం అమృతం విషం అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి.

  • @GRK143
    @GRK143 11 ชั่วโมงที่ผ่านมา +2

    Nejam nelakadameda telusutundi

  • @ravirajupadmaraju4730
    @ravirajupadmaraju4730 14 ชั่วโมงที่ผ่านมา +4

    JAGANANNA CORRECT

  • @kalyanv2462
    @kalyanv2462 16 ชั่วโมงที่ผ่านมา +37

    ఎపి లో పుట్టిన సినిమా వాళ్ళు ఏపీ ముఖ్యమంత్రికి నమస్కారం పెడితే పరువు పోయింది కానీ పనికి రాని, చవట అయిన తెలంగాన ముఖ్యమంత్రి కి సాష్టాంగ ప్రణామం చేస్తే సినిమా వాళ్ళ పరువు వెయ్యి రెట్లు పెరిగింది

    • @sitaramareddyburra5222
      @sitaramareddyburra5222 14 ชั่วโมงที่ผ่านมา +2

      Telengana ముఖ్యమంత్రి గురించి తప్పుగా మాట్లాడవద్దు, జగన్ నీ పొగుడుకోండి తప్పులేదు, తెలంగాణ సిఎం గురించి తప్పుడు గా మాట్లాడడం ఏమిటీ, మొత్తం తెలంగాణ సమాజం సిఎం నీ సపోర్ట్ చేస్తుంది, సినిమా వాళ్ళను దైవ స్వరూపులు గా చూస్తే మీ ఆంధ్రలో చూసుకోండి అంటే గానీ తెలంగాణ సిఎం గురించి అనుచితంగా కామెంట్ పెట్టకండి.

    • @jagadeeswararao7627
      @jagadeeswararao7627 11 ชั่วโมงที่ผ่านมา

      Aa vedhava raaledu kada bhayapadi. Positive response expect chesthe vachhevaaru. Cenema field ni Inka dochukovadaaniki

  • @Krishnavicky159
    @Krishnavicky159 16 ชั่วโมงที่ผ่านมา +21

    1st view and 1st comment 1st like

  • @KingdomofGodDC
    @KingdomofGodDC 14 ชั่วโมงที่ผ่านมา +5

    Jagan Anna always best person 🙏

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 2 ชั่วโมงที่ผ่านมา

    జయహో జగనన్న జయహో❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sudhakarreddynagatham8298
    @sudhakarreddynagatham8298 15 ชั่วโมงที่ผ่านมา +6

    సినిమా ప్రముఖులు రేవంత్ రెడ్డి గారి ముందుకూర్చొని సినిమా చూసి బయటకు వచ్చినట్లు వచ్చేసారు. సినిమా చూస్తూ ఏమైనా మాట్లాడగలమా. సినిమా ఎలా ఉన్నా చూసి నోయీమూసుకొని బయటకు వస్తాము . మాట్లాడే ఛాన్సె్ లేదు అమీర్ గారు.

  • @fairojabakshi6058
    @fairojabakshi6058 16 ชั่วโมงที่ผ่านมา +9

    Jagan sir arhata leni variki importance ichharu

  • @mahiffgaming3912
    @mahiffgaming3912 6 ชั่วโมงที่ผ่านมา

    అమిర్ భయ్ మనిషి రూపంలో వున్నా దేవుడండి 🙏

  • @anandm6038
    @anandm6038 15 ชั่วโมงที่ผ่านมา +3

    Revanth proud fellow

  • @Subbu2345-x3t
    @Subbu2345-x3t 13 ชั่วโมงที่ผ่านมา +3

    నిజం నిప్పులాంటిది

  • @anandm6038
    @anandm6038 15 ชั่วโมงที่ผ่านมา +3

    Jagan Mohan Reddy is good person.

  • @kvreddykarasani5326
    @kvreddykarasani5326 15 ชั่วโมงที่ผ่านมา +4

    🇸🇱 Jai 🇸🇱 jagan 🇸🇱 anna 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱❤️🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @ramana250
    @ramana250 15 ชั่วโมงที่ผ่านมา +6

    Jai powder star

  • @jettyvenkaiah299
    @jettyvenkaiah299 11 ชั่วโมงที่ผ่านมา

    దూర దృష్టి ఉన్నవాడే అసలైన నాయకుడు

  • @gamidisaidulu3070
    @gamidisaidulu3070 9 ชั่วโมงที่ผ่านมา +1

    Hi Ameer

  • @venkiteja6186
    @venkiteja6186 16 ชั่วโมงที่ผ่านมา +5

    Real brother actually jagan garu vodipoye manchi pani aindhi nenu present rulling chesthuna leaders vala speech vala matalaki nenu influence aina antha thopu thurumo anukuna vote vesa last e 6 months jagan garu naku aithey Chaa jagan real hero antha baga rulling chesadaa with corona baboy Chee valaka nenu vote vesindhii anyway allwise jagan great ......

  • @raghavreddy847
    @raghavreddy847 15 ชั่วโมงที่ผ่านมา +3

    Jai jagan

  • @balakrishna9705
    @balakrishna9705 14 ชั่วโมงที่ผ่านมา

    King👑 Always King👑 Jagan❤❤❤🎉🎉

  • @sunandasunanda375
    @sunandasunanda375 4 ชั่วโมงที่ผ่านมา

    జై జగన్ అన్న

  • @satya-ni2rc
    @satya-ni2rc 7 ชั่วโมงที่ผ่านมา

    Movie title--Thaata theesta
    Hero-- Revanth reddy

  • @bhaskar6608
    @bhaskar6608 6 ชั่วโมงที่ผ่านมา

    Revanth sir Great 😂

  • @ShaikSaleem-xn7po
    @ShaikSaleem-xn7po 12 ชั่วโมงที่ผ่านมา

    Ameer garu Jagan Garu degara cherngevi garu namaskaram petadam dene rajakiyam ga vadukunaru sir

  • @SudhirSingupalli-ru2dj
    @SudhirSingupalli-ru2dj 12 ชั่วโมงที่ผ่านมา

    Karma ante anthe tirigi tante ippatila untadi...God is there...

  • @chalamaninarasareddy2227
    @chalamaninarasareddy2227 15 ชั่วโมงที่ผ่านมา +4

    VEELLANDHARIKI KULAPITCHI EVARU EMICHESTHARU

  • @bhaskar6608
    @bhaskar6608 6 ชั่วโมงที่ผ่านมา

    ❤❤❤❤❤

  • @DurgaraoSayanedi
    @DurgaraoSayanedi 12 ชั่วโมงที่ผ่านมา

    ❤❤❤❤❤❤❤

  • @JaiAmaravathi-c1j
    @JaiAmaravathi-c1j 4 ชั่วโมงที่ผ่านมา

    Ameer Jagannanu baga Pyki Leputunnav ga👏👏

  • @kalekurimsrao8029
    @kalekurimsrao8029 13 ชั่วโมงที่ผ่านมา

    JAI JAGAN

  • @MalireddyKalpana
    @MalireddyKalpana 16 ชั่วโมงที่ผ่านมา +7

    🎉🎉🎉😂😂

  • @bhaskar6608
    @bhaskar6608 6 ชั่วโมงที่ผ่านมา

    Jagan real Hero ❤

  • @dara4006
    @dara4006 15 ชั่วโมงที่ผ่านมา +1

    Prajalanu yekkuva premagaa chuuste nettina kurchuntaaru. Alage Jagan ki jarigindi.

  • @pakalapatianilrajprabodh2400
    @pakalapatianilrajprabodh2400 14 ชั่วโมงที่ผ่านมา +1

    PK and chiranjeevi kalisi adina drama, cinema industry facing problems today

  • @Macedonia2404
    @Macedonia2404 10 ชั่วโมงที่ผ่านมา

    రేవంత్ రెడ్డి గారు సినిమా వాళ్ళకి దూల తేర్చినాడు ఒక సామాజిక వర్గం వారికి

  • @cherukuriramakrishna4997
    @cherukuriramakrishna4997 14 ชั่วโมงที่ผ่านมา

    Are revanth hike tickets rates 3000rs what about told you🎉

  • @KrishnaGanta-n6d
    @KrishnaGanta-n6d 8 ชั่วโมงที่ผ่านมา

    Jagan anna real hero.

  • @kattamanchisudhakar4731
    @kattamanchisudhakar4731 13 ชั่วโมงที่ผ่านมา

    గో ర్రా క సా యి వాణి నమీ దీ

  • @SunithaSunitha-f6g
    @SunithaSunitha-f6g 15 ชั่วโมงที่ผ่านมา +1

    హాయ్ అమీర్ గారు ఎలా ఉన్న రు

  • @ramakrishna6020
    @ramakrishna6020 10 ชั่วโมงที่ผ่านมา

    చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏమిటి...

  • @ravindraburre3366
    @ravindraburre3366 16 ชั่วโมงที่ผ่านมา +3

    Telangana Gelaybi(cm) Very Hot Guru

  • @ramamohanaraom7586
    @ramamohanaraom7586 14 ชั่วโมงที่ผ่านมา

    Greedy people got disappointed 😂

  • @NageswaraRaoGandham-z6f
    @NageswaraRaoGandham-z6f 13 ชั่วโมงที่ผ่านมา

    Jai jagan anna

  • @venkataramanareddy2661
    @venkataramanareddy2661 12 ชั่วโมงที่ผ่านมา

    యంకన్న చౌదరీ. వంగి వంగీ మరి రేవంత్ రేడ్డికీ. నమస్కారాలు చేసాడు.

  • @Nagalakshmivemuri7806
    @Nagalakshmivemuri7806 14 ชั่วโมงที่ผ่านมา

    Kaneesam tea kuda ivvani CM great sebhash

  • @rajesharajraj864
    @rajesharajraj864 14 ชั่วโมงที่ผ่านมา +1

    Epudu kuda jagan manchitanam gurinchi hero fans matldutunaru kani okka cinema hero or artist mataldutunada ..
    Ayyoo jagan yentha maryada chesadu ani evaru noru teravadam ledhu .
    Dil raju gadu benifit show problem kadanta. Mari anduku jagan dagariki velaru apudu .
    Yemaina anandi esari jagan vasthe matram bayam ante ento chupinchali kodukulaki..
    Avaraina noru teristhe vadini debba kottali yela vadi cinema ni aapi ..
    malli vasthe vachadu lekunte ledhu . Vunna 5 years ucha karali cinema valaki . Gelichina tarvata vachi wish cheyali ani kaburu pampali.. rakapothe benifit shows cut ante valle vastaru ..
    China cinema ayithe censor cut petti anni scenes cut cheyali .. vadu vachi kalisi shaluva kappi nalugu manchi matalu chepakane cinema cuts teseyali .
    Evani cheyali malli vastana ani akochinchodu..
    Velli kalisi cheppu ayya ameer .. ekada kurchuni matldaithr em vastadi .
    Eka cheyandi sir ala cheyandi sir ani evi suggestions kalisi .
    Nuvu Kalavali anukunte appointment dorikitundi

  • @GugulothVenkatram
    @GugulothVenkatram 14 ชั่วโมงที่ผ่านมา

    బాలయ్య చిరు ను CBN వద్దాన్నారు

  • @sudheerbabur4799
    @sudheerbabur4799 7 ชั่วโมงที่ผ่านมา

    Telangana lo villa property lu vunai andhuke Ravanth reddy ni yemi analeadhu anni muskoni. Vacharu...

  • @pvrentertains9713
    @pvrentertains9713 13 ชั่วโมงที่ผ่านมา

    Siggu leni janmalni em cheylemu sir

  • @SailajaPediredla
    @SailajaPediredla 12 ชั่วโมงที่ผ่านมา

    Bali velite tirigi ultareventhbalikallaku pettali telugu deshm mahima akkda swich ikkda palana

  • @VikramKumar-be2hi
    @VikramKumar-be2hi 15 ชั่วโมงที่ผ่านมา

    Jagan kooda anthe

  • @GameBOSSS-q8i
    @GameBOSSS-q8i 7 ชั่วโมงที่ผ่านมา

    Okavela Postlu pettina kooda avi paytm Postlu ayyuntay neelasga

  • @mohammadrafi-iz5zg
    @mohammadrafi-iz5zg 14 ชั่วโมงที่ผ่านมา

    Pisukkovadame andaru (cinema field) kalsi come on start

  • @Nk-te2be
    @Nk-te2be 13 ชั่วโมงที่ผ่านมา

    Prajalu yevariki vote veyalo vallaki clarity untundhi..2019 151 ichhindhi Valle ippudu 11 ichhindhi Valle....repu m istharo valla istam nuvvu e sollu bajanalu apu...meru Ela dreams lo untu me nayakunni dreams lo petti...sankanakinchakandi...

  • @Nk-te2be
    @Nk-te2be 13 ชั่วโมงที่ผ่านมา

    Chidathalu ippistha manchiga bajana chesthu Telugu ra babu....Mee lanti vallu undabatte jagan 175/175 anndu nn thopu palana chesthunna anukoni...ye politician Aina sankanakipovadaniki Mee lanti vallu 10 mandhi unte chalu...Inka danidram nti ante 11 seats vachhaka kuda manaki negative akkada aindho telusukolekapothunnaru

  • @srig1577
    @srig1577 10 ชั่วโมงที่ผ่านมา

    Okkadi vidro chupinchura ameeru evadu keertinchado chudam

  • @RAPTORGAMER_123
    @RAPTORGAMER_123 12 ชั่วโมงที่ผ่านมา

    Yandi ayya amera 82yki namaskaram ledu karma evarini vadaladhu

  • @ganeshmamidi7566
    @ganeshmamidi7566 14 ชั่วโมงที่ผ่านมา

    Jagan cm ga unnapudu, kaksya sadinchadu, pedda doga industry ki mosam cesadu,, revanth Reddy is great cm, pushpa 2 price penchadu, allu arjun thappu cesadu, cm benifit show cancel cesadu, but price thaggistani ani ceppaledhu jagan laga, jagan kaksya sadinchadu,, jagan kanna revanth Reddy 100000 percentage better

    • @swamidas8658
      @swamidas8658 14 ชั่วโมงที่ผ่านมา +1

      Faalthubgaani laaga unnaaventra,useless fellow. Kakshya evari meeda ra ,manchu maryaada chesi paminchaadu but revanth atleast tea kuda offer cheyyaledu mannersless fellow

  • @JayaRam12345-x
    @JayaRam12345-x 15 ชั่วโมงที่ผ่านมา

    😂

  • @chitti70
    @chitti70 13 ชั่วโมงที่ผ่านมา

    జగన్ ముందు నమస్కారం పెట్టారు అని మొరిగారు ఇపుడు బట్టలిప్పి వగున్నారు 😂😂😂😂😂

  • @Avulavenkateswarlu-pq3qu
    @Avulavenkateswarlu-pq3qu 15 ชั่วโมงที่ผ่านมา

    జగన్ సూపర్ వాడు pk

  • @malliatsee4931
    @malliatsee4931 ชั่วโมงที่ผ่านมา

    ప్రజల ప్రాణాలే ముఖ్యం రేవంత్ కి అందుకే అల్లు అర్జున్ కి సినిమా.... తుగ్లక్ గాడేమో సైకో..వాడికి నమస్కారాలు దండాలు ముఖ్యం అదే తేడా..

  • @justhuman3782
    @justhuman3782 14 ชั่วโมงที่ผ่านมา

    Jai jagan