ఎన్నికల్లో ఎలా గెలవాలో, BJP ని చూసి నేర్చుకోండి || How to win elections, learn from BJP ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ต.ค. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #MLCNageshwar
    #haryanaelection2024 #haryana
    #bjp #narendramodi #nayabsinghsaini
    #manoharlalkhattar
    ఎన్నికల్లో ఎలా గెలవాలో, BJP ని చూసి నేర్చుకోండి || How to win elections, learn from BJP ||
    Haryana Shocker: A BJP win, a Congress self-goal
    So how did the BJP, written off by everyone, including privately by some of their own leaders, pull off a stunning upset against the odds and, in the face of a 10-year anti-incumbency score, a remarkable hat trick?
    If the 2024 Lok Sabha election surprised India, the Haryana 2024 verdict has shocked many. Rarely has there been an election where every pollster, every pundit, every reporter has failed to predict the outcome so clearly.
    So how did the BJP, written off by everyone, including privately by some of their own leaders, pull off a stunning upset against the odds and, in the face of a 10-year anti-incumbency score, a remarkable hat trick?
    www.indiatoday...

ความคิดเห็น • 524

  • @ramanachary1135
    @ramanachary1135 21 ชั่วโมงที่ผ่านมา +38

    ధన్యవాదములు నాగేశ్వర్ గారు, తప్పనిసరై నిజాలు మాట్లాడారు

  • @ramchandernune8465
    @ramchandernune8465 17 ชั่วโมงที่ผ่านมา +33

    చాలా రోజుల తరువాత బీజేపీ మీద ప్రేమ చూపించి నట్లని పించింది. Any have థాంక్స్ prof. Nageshwar garu. జై BJP.

    • @abhinaysali
      @abhinaysali 12 ชั่วโมงที่ผ่านมา

      mari nuvvu roju chupistunna bhajana endi mari? neutral stance aa?

    • @natureanimalvlogs6917
      @natureanimalvlogs6917 9 ชั่วโมงที่ผ่านมา

      @@abhinaysaliyes bjp has ideology for Nation Hindu, that’s Ramchander is showing interest in BJP

  • @dr.m.sangemsrinivas5948
    @dr.m.sangemsrinivas5948 วันที่ผ่านมา +94

    గుడ్ మార్నింగ్ సార్
    పార్లమెంట్ ఎన్నికల ఎగ్జిట్ పోల్ సమయంలో నరేంద్ర మోడీ బ్రహ్మాండమైన మెజార్టీ అని ఇచ్చారు కానీ ఏం జరిగిందో మనం చూసినాము ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలు సార్ చాలామంది బీజేపీ ఈవీఎం తోటి గెలిచింది అని మీ దాంట్లో మెసేజ్ లు పెడుతుంటే వాళ్ళ విజ్ఞత చూసి బాధనిపిస్తుంది

    • @ramanagorthi
      @ramanagorthi 23 ชั่วโมงที่ผ่านมา +14

      చదువుకున్న వాళ్ళు కూడా EVM గురించి తప్పుగా మాట్లాడుతున్నారు

    • @bujjimanager
      @bujjimanager 22 ชั่วโมงที่ผ่านมา +2

      ​@@ramanagorthi అదే పోతన గారు అన్నట్లు జ్ఞాన ఖలుని లోన శారదయు వోలే అంటారు

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 16 ชั่วโมงที่ผ่านมา

      వాళ్ళు khangis, muslims, converted Christians. Jagan batch కొత్తగా చేరాడు EVMs మీదకి తనఓటమిని నెట్టేస్తున్నాడు.

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 21 ชั่วโมงที่ผ่านมา +38

    రోజువారీ ఖర్చులకి, సంక్షేమానికి ఖర్చుపోగా సంవత్స రానికి UP 75 వేల కోట్లు,ఒరిస్సా 38వేల కోట్లు మిగులు చూపిస్తున్నారు.కర్ణాటక,TG,AP రోజువారీ ఖర్చుకీ డబ్బులు లేక అప్పుచేస్తున్న మన చవట మేధావులు

    • @universal3332
      @universal3332 14 ชั่วโมงที่ผ่านมา

      Manam katte tax ki 1rs isthe manaku 50 Paisa kuda centre return ivvadhu adhe up 1rs isthe return 3-4 rs isthundi vallaku appu cheyalsinia avasaram ledhu, niku finance gurinchi real ga concern unte manaku ravalsina tax benefit gurinchi adugu

  • @vedanthreddybobbala7480
    @vedanthreddybobbala7480 14 ชั่วโมงที่ผ่านมา +4

    ప్రజలు ఈపుడే.... మేల్కోటు న్నారు😮
    🎉❤❤❤

  • @sidduarikera4249
    @sidduarikera4249 วันที่ผ่านมา +128

    మండుతున్నటుంది 😂😂😂😂

    • @puttimurali
      @puttimurali 23 ชั่วโมงที่ผ่านมา

      కాలి పోతాంది

    • @Ajaykumarr89
      @Ajaykumarr89 23 ชั่วโมงที่ผ่านมา

      Evm baba modi gadu 🥴🥴🥴

    • @bojja6050
      @bojja6050 23 ชั่วโมงที่ผ่านมา +3

      😂

    • @bharat.sanathana
      @bharat.sanathana 23 ชั่วโมงที่ผ่านมา +4

      😂😂

    • @TauCooper-z6g
      @TauCooper-z6g 21 ชั่วโมงที่ผ่านมา

      Deep down he is a Bhakth bro.. He is with CongRSS only due to his hatred for KCR

  • @VoiceOfNationalist
    @VoiceOfNationalist 23 ชั่วโมงที่ผ่านมา +15

    జై బీజేపీ 🚩🇮🇳💐

  • @jcnagendraiah7861
    @jcnagendraiah7861 วันที่ผ่านมา +34

    Jai BJP Jai Rss❤🎉

  • @SrinuMoolinti
    @SrinuMoolinti วันที่ผ่านมา +94

    హిందూ ధర్మం కోసం పోరాడే ఏ పార్టీ కి అయినా ఓటు వేయాల్సిన అవసరం గుర్తించి ఓటు వేస్తున్నారు హిందువులు అంతే

    • @Rakash273
      @Rakash273 วันที่ผ่านมา +7

      So only matham chusi vote veyyali, migata em pattinchu ko vaddu antunava?

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 วันที่ผ่านมา +8

      ​@@Rakash273
      Kashmir lo Abhdhulla nu MATHAMU chuse gelipnccharu , bjp ki vokka seets kuda Raledhu marichipoyyara 🤔🤔🤔 .

    • @SrinuMoolinti
      @SrinuMoolinti 22 ชั่วโมงที่ผ่านมา +1

      @@jawaharparepally8247 అవును అక్కడ హిందువు ల జనాభా తక్కువగా ఉంది కాబట్టి కొన్ని మాత్రమే bjp ki పడ్డాయి, BJP ని gelipinchalsina అవసరం హిందువులకు ఉంది

    • @bujjimanager
      @bujjimanager 22 ชั่วโมงที่ผ่านมา +1

      ​@@Rakash273బతికి ఉంటే ఏ రంగు గుడ్డనైనా పాగగా కట్టొచ్చు. ఇప్పటికే ఖాంగ్రెస్ దయ వలన వలసదారుల రూపంలో శరణర్డులుగా మనమీద పడి పెత్తనం చేస్తున్నారు ఆయా సరిహద్దు రాష్ట్రాలలో, మంచి నమ్మకమైన మనిషి పార్టీ అధికారంలో ఉండకపోతే సంక నాకు పోతాది దేశం

    • @Pranavam1999
      @Pranavam1999 22 ชั่วโมงที่ผ่านมา +1

      ముస్లిం లు మతం ప్రకారమే కాంగ్రెస్ కి వోట్ వేస్తున్నారు కదా​@@Rakash273

  • @bhaskarsarma4900
    @bhaskarsarma4900 วันที่ผ่านมา +37

    బాగుంది సార్, మీ జిహ్వ...రుచి మరిగి మడత మార్చింది....మార్పు మంచిదే....మరక తుడుచు కోవాల్సిందే.....పాఠం ఎనాలిసిస్...ఎంత పరిస్థితి ఏర్పడింది మీకు... మోడీ ని తిట్టకుండ ఎనాలిసిస్ చేయగలిగారు

    • @puttimurali
      @puttimurali 23 ชั่วโมงที่ผ่านมา +2

      ఇది మార్పు కాదు..
      బిస్కెట్ వేస్తున్నాడు

  • @gramananjalu5369
    @gramananjalu5369 18 ชั่วโมงที่ผ่านมา +4

    నాగేసా నిజమైన విశ్లేషణ చేసారు. థాంక్స్.

  • @shanmukhakumar370
    @shanmukhakumar370 15 ชั่วโมงที่ผ่านมา +5

    దేశానికి మంచి ఎలా చెయ్యాలో కూడా బీజేపీ ని చూసి నేర్చుకోవాలి

  • @nagarjunreddy855
    @nagarjunreddy855 วันที่ผ่านมา +117

    ఇదే ఓడిపోయి ఉంటే మీ అనాలసిస్.... ఇంకోలా ఉందేది.... "కెమెరా మెన్ గంగ తో రాంబాబు" సినిమా లో చెప్పినట్టు

    • @puttimurali
      @puttimurali 23 ชั่วโมงที่ผ่านมา +6

      Yes, you are right

    • @abhiramabhi2488
      @abhiramabhi2488 21 ชั่วโมงที่ผ่านมา +4

      Yes😂

    • @balivissu551
      @balivissu551 21 ชั่วโมงที่ผ่านมา +4

      నిజం చెప్పారు

    • @anukrish6511
      @anukrish6511 10 ชั่วโมงที่ผ่านมา

      😂😂

    • @MBHemanthacharyuluMBhema-hh1vn
      @MBHemanthacharyuluMBhema-hh1vn 10 ชั่วโมงที่ผ่านมา

      😃😃😃😭😭😭

  • @47084
    @47084 23 ชั่วโมงที่ผ่านมา +15

    2014 కు ముందు ఉన్న అవినీతి ఆరోపణల అంశం మాత్రం ఇప్పుడు రాజకీయ తెర మీద కనబడటం లేదు,మాటాడవేమి?

  • @kusursrinivas2397
    @kusursrinivas2397 วันที่ผ่านมา +16

    Jai BJP Jai Modi ji

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 23 ชั่วโมงที่ผ่านมา +26

    దేశంలో ఆర్మీ రైల్వే తరువాత దేశంలో అతి పెద్ద మూడవ భూస్వామి యెనిమిది లక్షల ఎకరాలు పైగా భూమి ఏదైనా నాది అంటే అయిపోతుంది..దీని గురించి కదనం చేయండి....

  • @muralimohanchennoju8891
    @muralimohanchennoju8891 23 ชั่วโมงที่ผ่านมา +37

    కర్ణాటక లో ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ ఘన విజయం సాధిస్తుంది 😅😅😅😅😅 నీకు చాలా బాధ గా ఉంటుంది

  • @jagannathbeesam3545
    @jagannathbeesam3545 วันที่ผ่านมา +28

    If Modi, BJP could manage EVMs in Lok Sabha elections in place of 240+ they would have got 400+ easily.

    • @srivenkataakkineni5022
      @srivenkataakkineni5022 19 ชั่วโมงที่ผ่านมา +2

      Exactly my point naa baada adhe some people are blaming EVM which is not true

  • @amarenderreddypurumandla1448
    @amarenderreddypurumandla1448 18 ชั่วโมงที่ผ่านมา +3

    Excellent explanation n in detail discussion

  • @Ram-ft4qo
    @Ram-ft4qo 20 ชั่วโมงที่ผ่านมา +2

    Excellent Analysis Babai. ❤👍

  • @srim6671
    @srim6671 วันที่ผ่านมา +164

    Evm అని ఎడిచె వళ్లకి UP elections గుర్థు రాదెమి.

    • @BankuruSatyanarayana-lx6vd
      @BankuruSatyanarayana-lx6vd วันที่ผ่านมา +11

      అవునా సపోజ్ నువ్వు ఎగ్జామ్
      వ్రాసావ్
      నువ్వు వ్రాసిన పేపర్ మీద నీకు నమ్మకముంది కానీ మార్కులు తక్కువ వచ్చాయ్
      అప్పుడు నువ్వేం చేస్తావ్
      రీ కౌంటింగ్ ఆర్ రీ కరెక్షన్ కు ఎప్లై
      చేస్తావ్ అవునా కాదా
      మరి ఇక్కడ జరుగుతున్నదేమి
      ఇక్కడ MLA R Mp బాధితుడు అడుగుతున్నదేమి ఈసి చేస్తున్నదేమిటి
      మరి ఎలక్షన్ తీరుపై డౌట్ రాదా
      మారండిరా

    • @hanumanthuramacharan610
      @hanumanthuramacharan610 วันที่ผ่านมา +6

      ఈవీఎంతో పూర్తిగా గంప గుర్తుగా ఓట్లు పడవు కానీ కొంత పర్సంటేజ్ ఓటు ప్రభావితం చేస్తున్నారు... అందుచేత ఎక్కువ gap ఉన్నచోట్ల ప్రభావం పడదు గాని tough fight ఉన్న దగ్గర బిజెపి లాభపడుతున్నాది

    • @amaladasu
      @amaladasu วันที่ผ่านมา +12

      @@BankuruSatyanarayana-lx6vd Nee nammakam neeku yenduku vachindi? Neeku answers teliyadu kabatti, nuvvu raasinde correct anukuntunnav kaabatti, nuvvu raasindi thappu ani oppokolevu kaabatti.

    • @BankuruSatyanarayana-lx6vd
      @BankuruSatyanarayana-lx6vd วันที่ผ่านมา +3

      @@amaladasu Answers తెలియక పోతే రీ కౌంటింగ్ కు ఎందుకు అప్లై చేస్తాను

    • @pydichittibabu954
      @pydichittibabu954 วันที่ผ่านมา +19

      బీజేపీ గెలిస్తే ఈవీఎం లు టాంపరింగ్, ఖాన్ గ్రేస్ గెలిస్తే అంత బాగుంది అంటారు

  • @HariobulreddyYerragundu
    @HariobulreddyYerragundu วันที่ผ่านมา +34

    జై bjp మోది sir is very good pm

  • @vasadiharish8313
    @vasadiharish8313 23 ชั่วโมงที่ผ่านมา +11

    గెలిస్తే విన్నింగ్ మిషన్ అంటారు... లాస్ ఐతే మిస్టేక్స్ తీస్తారు.......... ఇక్కడ క్లియర్ గా anti ఇన్క్యూబేన్స్ ఓటు క్లియర్ గా చీలింది

  • @gogopubg5774
    @gogopubg5774 วันที่ผ่านมา +30

    Jai bjp🎉🎉🎉

  • @-kanipinchani-4go-Meku
    @-kanipinchani-4go-Meku 18 ชั่วโมงที่ผ่านมา +31

    Bjp కి Rss ఎలా అయితే వున్నారో... కాంగ్రెస్ కి ముస్లిమ్ ఉగ్రవాదులు ఉన్నారు😂😂😂

    • @RavishankarSwamy
      @RavishankarSwamy 17 ชั่วโมงที่ผ่านมา +1

      😂😂😂

    • @BSKMR-n5n
      @BSKMR-n5n 15 ชั่วโมงที่ผ่านมา

      Not only Muslims but also British breeders#rice bag converts😂

    • @Shivsena006
      @Shivsena006 13 ชั่วโมงที่ผ่านมา +1

      😂😂😂😂 good

    • @sagars1891
      @sagars1891 8 ชั่วโมงที่ผ่านมา

      🤣🤣

  • @ShekarSunkam
    @ShekarSunkam วันที่ผ่านมา +14

    Jai bjp, Jai modiji

  • @lalithareddy1544
    @lalithareddy1544 วันที่ผ่านมา +8

    Chala rojulaku oppukunnaru

  • @Nirmalakumari-j5v
    @Nirmalakumari-j5v วันที่ผ่านมา +9

    కాంగ్రెస్ జాతి జనగణన అని నినాదాలివ్వడం తప్ప హర్యానా లో ఆధిపత్య కు లమైన జాట్లను నమ్ముకుని రాజకీయం చేసింది. తెలంగాణ లో కూడా ఆధిపత్య కులమైన రెడ్ల party గానే కాంగ్రెస్ కు గుర్తింపుంది. రాహుల్ గాంధీ BC SC ల గురించి డ్రామాలాడ్డం బంద్ చెయ్యాలి.

  • @srilasya9462
    @srilasya9462 วันที่ผ่านมา +25

    Professor గారు ఒక ముఖ్యమైన విషయం దాటవేశారు. హర్యానా రాష్ట్రం లోని ముస్లిం ఓటు ఏమైంది చెప్పలేదు. బిజేపీ పార్టీ పట్ల ముస్లిమ్ లకు ఉన్న ద్వేషాన్ని అడ్వాంటేజ్ గా బిజేపీ పార్టీ ఎలా మలుచుకోగలిగింది ప్రొఫెసర్ గారు చెప్పలేదు. ఎందుకు?

  • @jagannathbeesam3545
    @jagannathbeesam3545 วันที่ผ่านมา +12

    If BJP managed EVMs in Haryana why they didn't do it in J&K and win there?

    • @shabbeerahmadshaik1974
      @shabbeerahmadshaik1974 วันที่ผ่านมา

      Ekkada-eppudu entha cheyalo anthe evm manage chestaru. Full ga cheste telusipothundi.

    • @madhavch2620
      @madhavch2620 22 ชั่วโมงที่ผ่านมา

      ​@@shabbeerahmadshaik1974ni mokam

    • @prabhaar7244
      @prabhaar7244 22 ชั่วโมงที่ผ่านมา

      @@shabbeerahmadshaik1974funny guy😂.. funny comment 😂..
      Use some burn oil

    • @bharatkrishna5195
      @bharatkrishna5195 6 ชั่วโมงที่ผ่านมา

      ​@@shabbeerahmadshaik1974😂😂 mimalni e seppu tho kottali ra ayya ayite tamil nadu kerala karnataka , telangana lo scamgress dmk , ldf enduku gelustunnayi ?? Mee religion countrys lo ayite democracy ledu kada ra 😅 meeru kuda bjp ne anevallu😅

  • @tippireddyvenkateswarlu9237
    @tippireddyvenkateswarlu9237 23 ชั่วโมงที่ผ่านมา +17

    టీవీ డిబేట్ లో కాదు, కాంగ్రెస్స్ లో చేరి సలహాలు ఇవ్వు....

  • @venunayak6731
    @venunayak6731 วันที่ผ่านมา +25

    Jai BJP jai sriram🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @km-rl4yg
    @km-rl4yg วันที่ผ่านมา +28

    మీలో కూడా మంచి కామిడీ ఉంది సర్

  • @vijayveda7943
    @vijayveda7943 วันที่ผ่านมา +95

    సార్..... నీ బాధ పగవాడికి కూడా వద్దు సార్.....

    • @chnani3548
      @chnani3548 17 ชั่วโมงที่ผ่านมา +1

      😂😂😂

    • @KarthikKesiraju
      @KarthikKesiraju 4 ชั่วโมงที่ผ่านมา

      😂😂😂😂😂

  • @rammohang9338
    @rammohang9338 วันที่ผ่านมา +54

    ఈ రోజు మొదటి విడియో రతన్ టాటా పై వస్తుంది అనుకొన్నము.ఇంకా కమ్యూనిస్టులకు టాటా లా పై ద్వేషం పోలేదా.

    • @rameshpartapu4046
      @rameshpartapu4046 วันที่ผ่านมา +7

      Sir ku dabbulu ravalanye bjp meeda vedios cheyali.

    • @sharmagub5433
      @sharmagub5433 21 ชั่วโมงที่ผ่านมา +2

      China vaadu voorukodu...tata ni pogidithae

  • @stylishstararjun9986
    @stylishstararjun9986 วันที่ผ่านมา +16

    Jai bjp

  • @JioJio-g6g
    @JioJio-g6g 22 ชั่วโมงที่ผ่านมา +41

    ముస్లిం పార్టీ కాంగ్రెస్. సోరోస్ పార్టీ కాంగ్రెస్.వెస్ట్రన్ సిటిజన్స్ పార్టీ కాంగ్రెస్. బ్రిటిష్ పాలసీ రాజకీయ పార్టీ కాంగ్రెస్

    • @sharmagub5433
      @sharmagub5433 21 ชั่วโมงที่ผ่านมา +6

      Communists party koodaa khangresss party nae 😂

    • @reddyreddy3080
      @reddyreddy3080 19 ชั่วโมงที่ผ่านมา +1

      👌👍

  • @j.devendrasetty9881
    @j.devendrasetty9881 วันที่ผ่านมา +6

    Crying on EVM for defeat is not acceptable, BJP worked hard strategy on the ground is super, Big set back for anti BJP media.

  • @ramubellamkonda7799
    @ramubellamkonda7799 วันที่ผ่านมา +4

    Jai modiji jai Bharath

  • @pydichittibabu954
    @pydichittibabu954 วันที่ผ่านมา +12

    Mp ఎలక్షన్ లో కూడా బీజేపీ మీద తప్పుడు ప్రచారం చెసి గెలిచారు, ఇప్పుడు ప్రజలు నిజాలు తెలుసుకున్నారు

  • @chandrasekhar-qi5nm
    @chandrasekhar-qi5nm วันที่ผ่านมา +21

    Bjp jaiho

  • @ramukavitha6121
    @ramukavitha6121 วันที่ผ่านมา +6

    Jai bjp 👏🙏🚩🚩

  • @Madman95289
    @Madman95289 19 ชั่วโมงที่ผ่านมา +2

    ఎంపి యెలెక్షన్ లో బిజెపి కు ఏమైతే అయింది అదే కాంగ్రెస్ కు అయింది ఇప్పుడు ,
    బిజెపి ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్లకు పాటలు నేర్పాయి .
    అది కాంగ్రెస్ ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అనేది ప్రశ్న.

  • @ChellaPradeepreddy
    @ChellaPradeepreddy วันที่ผ่านมา +9

    Jai BJP ❤

  • @rainbow9418
    @rainbow9418 วันที่ผ่านมา +22

    ఈ కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలు తమ ఓటమిని ఈవియమ్ లపై నెట్టేసి రెండు రోజులు మీడియా సోషల్ మీడియాలో హల్ చల్ చేసేసి ముసుగుతన్ని నిద్ర పోయినన్నాళ్ళు BJPని వీళ్ళు కాదుకదా వీళ్ళ తాతలు దిగి వచ్చినా ఓడించలేరు సార్....
    అయినా రాహుల్ ఒక వేస్ట్ పీస్.... ఎఃదుకంటే ప్రజలు బిజేపిని ఎనాటికైనా వద్దనుకొనే రోజున నేను పిమ్ అవుతాను అని ఆ రోజు వరకూ వెయిట్ చేస్తున్నాడు తప్పా తాను పీకింది ఏమీ లేదు.... అసలు ఆ వృద్ద కోటరీ ఏంది సార్.... కర్ణాటక, తెలంగాణా గెలుపులను రాహుల్ ఖాతాలో వేసుకొంటుంటే నవ్వొస్తున్నది..
    ఏదో ముస్లిం, క్రిష్టియన్ ఓట్లతో ఎన్నాళ్ళు నెగ్గుకొస్తాడు రాహుల్... వాటిని కూడా లోకల్ పార్టీలు లేనప్పుడు మాత్రమే కాంగ్రెస్ కు పడుతున్నాయి...

    • @TPNIndia
      @TPNIndia 23 ชั่วโมงที่ผ่านมา

      EVM tampering jarigindhi pakka. Don't think like fools. AP Orissa now Haryana. Wow. God is watching everything be careful. Time will decide. Don't support EVM tampering to any political party. Where is democracy?

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 วันที่ผ่านมา +22

    ఈవీఎం లో తప్పు జరగవు. ఓడి పోతున్న వాళ్ళు ఇలాగే మాట్లాడుతారు

    • @venkatveesam159
      @venkatveesam159 22 ชั่วโมงที่ผ่านมา

      Jeragava mari evm kuda kanplet echinappudu yanduku riviripikesan yanduku cheyadam ledu ec

    • @prajendrareddy8038
      @prajendrareddy8038 21 ชั่วโมงที่ผ่านมา +4

      J&k lo EvMs correct. Haryana lo EVM Incorrect

    • @srivenkataakkineni5022
      @srivenkataakkineni5022 19 ชั่วโมงที่ผ่านมา +1

      Crct

    • @srivenkataakkineni5022
      @srivenkataakkineni5022 19 ชั่วโมงที่ผ่านมา

      J and k lo EVM leva,Lok Sabha lo leva

  • @srinivasreddy8645
    @srinivasreddy8645 วันที่ผ่านมา +10

    Jai bjp 🎉

  • @harshavardhan189
    @harshavardhan189 วันที่ผ่านมา +3

    People who are commenting below and questioning EVMs when BJP wins. They could have won in Karnataka and Telangana also right? If congress wins it is fair but BJP wins EVM hacked? 🤦‍♂️. People are not fools to think that way.

  • @AppalaNaidu-o9w
    @AppalaNaidu-o9w วันที่ผ่านมา +1

    Very nice vishleshana sir. Jai shree Ram.

  • @sureshmudiraj944
    @sureshmudiraj944 วันที่ผ่านมา +6

    Jai BJP good speech

  • @gopalarao4401
    @gopalarao4401 15 ชั่วโมงที่ผ่านมา +1

    ఈ ప్రొఫెసర్ గారు 60s లో ఉండి 90s లో వున్న పరిస్థితికి జేరారు. సర్వే రిపోర్ట్స్ అనేవి if & buts తో మొదలయ్యి రిజల్ట్స్ వచ్చాకా వారి రిపోర్ట్స్ REVERSE ఐతే SUBSTANTIATE చేసుకుందుకు వేసే పిల్లిమొగ్గలు ఈయనకూడా వెయ్యడం బహు విషాదం

  • @nrponugoti
    @nrponugoti 21 ชั่วโมงที่ผ่านมา

    It is more of Congress loss than BJP win, and a good lesson on how to loose.

  • @subramanyamnaiduaddanki5064
    @subramanyamnaiduaddanki5064 วันที่ผ่านมา

    Correct analysis Sir.The same principle worked out in AP also in2024 elections.

  • @Maaya007
    @Maaya007 19 ชั่วโมงที่ผ่านมา +3

    అభివృద్ధి చేస్తే ఎవరు ఐనా గెలుస్తారు...

  • @dosapativenkataramanamurth2520
    @dosapativenkataramanamurth2520 ชั่วโมงที่ผ่านมา

    Very good
    Very good
    🎉🎉🎉

  • @Ramjipatnaik
    @Ramjipatnaik 20 ชั่วโมงที่ผ่านมา +2

    తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఢిల్లీ, పంజాబ్ రెసుల్త్స్ వచ్చినప్పుడు కాంగ్రెస్ కు ఎలాంటి అనుమానాలు ఉండవు😂😂😂😂

  • @ranjitreddy980
    @ranjitreddy980 วันที่ผ่านมา +4

    Bjp strong in urban areas urban population is crossing 50% so congress is going to decline next time 😂😂😂😂

  • @priyasriram9922
    @priyasriram9922 วันที่ผ่านมา +1

    Results vacchi 3 days aina, Professor gariki nidra ravatam ledu

  • @venkateswarababu4923
    @venkateswarababu4923 20 ชั่วโมงที่ผ่านมา

    నేర్చుకునేతప్పటికే వారు ఇంకొక అడుగు mundukaesthsaru. ఇంకెప్పుడూ గెలిచేది.

  • @pedababuepsful
    @pedababuepsful วันที่ผ่านมา +1

    బాగా చెప్పారు సార్ ప్రొఫెసర్ గారు!!! వావ్ దొడ్డిదారిని ఎలా గెలవాలో బీజేపీని చూసి నేర్చుకోవాలి అన్నమాట మీరు సూపర్ సార్!!!

  • @crm3507
    @crm3507 22 ชั่วโมงที่ผ่านมา

    Chaala baaga chepparu sir

  • @subramanyamvitala433
    @subramanyamvitala433 วันที่ผ่านมา

    Excellent analysis

  • @GunduSita
    @GunduSita 20 ชั่วโมงที่ผ่านมา +1

    భలే వాళ్ళు సార్,‌బిజెపి వాళ్ళు రాజకీయ పాఠశాల పెడితే ‌ప్రతిపక్షాలు‌చేరరూ .బిజెపి తన తలపై‌తన చేయి పెట్టుకుంటుందా

  • @RajashekarGoud-x4j
    @RajashekarGoud-x4j 16 ชั่วโมงที่ผ่านมา

    Group 1 కేసెస్ పైన ఒక విశ్లేషణ చేయండి సార్ అసలు తెలంగాణా ల నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం వేచి ఉండడం అనేది ఎండమావేనా, 150 ప్రశ్నలు తయారు చేయలేని వారి నిర్లక్ష్యం, అలసత్వం వాళ్ళ మా యొక్క విలువైన సమయాన్ని, వయస్సు కోల్పోతునం సార్ మీ లాంటి మేధావులు ఈ సమస్య పై స్పందించి సూచనలు చేయాలి అని కోరుతున్నాం sir🙏

  • @sudhakarareddyregalla266
    @sudhakarareddyregalla266 วันที่ผ่านมา

    Good analysis sir

  • @anilkumar7544
    @anilkumar7544 วันที่ผ่านมา +3

    బాధగా ఉందా నీ బాధ నా బాధ కాదా చెప్పు ఇప్పుడున్న గాని మాస్క్ తీసేసి మాట్లాడితే మనసులో ఏ బాధ ఉండదు లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఒకలా ఉంటే చాలా బాధేస్తుంది అది చెప్పటానికి కూడా అవ్వదు

  • @kartikkumar-gs8ql
    @kartikkumar-gs8ql วันที่ผ่านมา +4

    ఏం టాలెంట్ సారు, కాంపిటీటివ్ ఎగ్జామ్ లో ఎలాంటి ప్రశ్న వచ్చినా, పాయింట్ వైస్ గా ఆన్సర్ ఎలా రాయాలో చూపించారు

  • @aturinaveen
    @aturinaveen 16 ชั่วโมงที่ผ่านมา +1

    Sir please do on maharashtra and jharkhand election

  • @sreenathvontimitta4962
    @sreenathvontimitta4962 9 ชั่วโมงที่ผ่านมา +1

    ఎగ్జిట్ పోల్స్ అంతా అబద్ధం😂😂 ఎలక్షన్ అయిన నిమిషంలో ఎగ్జిట్ పోల్స్ ఎలా వస్తాయి, అంటే ముందే ఊహించి రాసి పెట్టుకున్న ఆ స్క్రిప్ట్😂😂😂

  • @raghavrr503
    @raghavrr503 วันที่ผ่านมา +23

    BJP తమ తప్పులు సరిదిద్దుకుని RSS మద్దతు తీసుకుని ఈ election గెలిచింది. Nadda BJP అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలి.

    • @DonttrustGirls-x7j
      @DonttrustGirls-x7j 23 ชั่วโมงที่ผ่านมา +2

      మారుస్తారు నడ్డ నీ.ఆయన నీ మినిస్టర్ చేసారు గా

    • @venkatveesam159
      @venkatveesam159 22 ชั่วโมงที่ผ่านมา

      Evm to toduga

    • @raghavrr503
      @raghavrr503 22 ชั่วโมงที่ผ่านมา

      @@venkatveesam159 BOSS ఈ ఏడుపులు ఆపండి. EVM తో గెలవాలనుకుంటే లోక్ సభ ఎన్నికల్లో వాళ్ళు చెప్పుకున్నట్టు 400 సీట్లు పైనే గెలిపించుకునే వాళ్ళు. So, నిజాలు ఒప్పుకుని ముందుకెళ్ళాలి.

    • @DonttrustGirls-x7j
      @DonttrustGirls-x7j 21 ชั่วโมงที่ผ่านมา +3

      @@venkatveesam159 అవును 2014 లో బీజేపీ congress adikaran lo ఉండగా వచ్చింది.2004-2014 వరకు కాంగ్రెస్ evm తోనే గెలిచిందా?

  • @Macedonia2404
    @Macedonia2404 วันที่ผ่านมา +2

    Correct ga chepparu sir. ఎలక్షన్ లో ఎలా గెలవలో, ఏవిధంగా EVM రిగ్గింగ్ చేయాలో దేశ ప్రజలు కి కనువిప్పు కావాలి

    • @subbaraoparri8014
      @subbaraoparri8014 23 ชั่วโมงที่ผ่านมา +3

      మతం మార్చినంత ఈజీ గాదురా

    • @prajesh4u
      @prajesh4u 19 ชั่วโมงที่ผ่านมา

      Avunu .. mee alanti chaduvukunna murkulani emi cheppina guddiga ne alochistharu

  • @maruthiananth4242
    @maruthiananth4242 20 ชั่วโมงที่ผ่านมา

    Congeeswar garu
    Mi acidity mottam e video chesaka taggi untundanivankutunnam🙏🙏

  • @mogalrb
    @mogalrb วันที่ผ่านมา

    Meeru kuda elaga matladam chala badhagavundi sir

  • @sevsp9960
    @sevsp9960 17 ชั่วโมงที่ผ่านมา

    Good governance and corrupt free Govt. is the only secret for any party.

  • @venkataramanamurthyguthiko5294
    @venkataramanamurthyguthiko5294 17 ชั่วโมงที่ผ่านมา

    Jai Sriram. Jai BJP. Jai RSS. Jai Modiji. Jai Yogiji. Bharat matha ki jai 🙏

  • @TPNIndia
    @TPNIndia 23 ชั่วโมงที่ผ่านมา

    Correct just learn EVM hacking simple. If you know then even independent candidate also can win in elections. Super.

  • @NareshRajput-x5y
    @NareshRajput-x5y วันที่ผ่านมา +10

    Neku baaga ekkadno kaaluthundhi anukunta BJP gelichesariki 😅

  • @santhosh6280
    @santhosh6280 4 ชั่วโมงที่ผ่านมา

    Explain super

  • @Hifriendzzzzs
    @Hifriendzzzzs 21 ชั่วโมงที่ผ่านมา +4

    కమ్యూనిస్ట్ పెయిడ్ ప్రోఫెసర్ గారికి ఎక్కడో కాలుతునట్టు ఉంది...😁😁

  • @rameshgadula1987
    @rameshgadula1987 วันที่ผ่านมา +2

    Big shock for left lutyens lk u

  • @TauCooper-z6g
    @TauCooper-z6g 21 ชั่วโมงที่ผ่านมา

    Inner Bhakth unleashed

  • @Naresh1953
    @Naresh1953 วันที่ผ่านมา

    సార్ మీ అభిప్రాయాలతో నేను అన్ని సార్లు ఏకీభవించను కాని మీ ప్రతి video చూస్తాను. ఎందుకంటే presentation అంతకుమించి మీరు మీ అభిప్రాయానికి రావటానికి ముందు మీరు చేసే అంతర్గత విశ్లేషణ మిమ్మల్ని దేశంలోని ముందువరసలో వుండే రాజకీయ విశ్లేషకుడిగా వుంచుతోంది.

  • @ramsb2010
    @ramsb2010 12 ชั่วโมงที่ผ่านมา

    సర్,నిజంగా వ్యతిరేకత వుంటే ఏ ఇంజినీరింగ్ పనిచేయదు. వ్యతిరేక త లేనట్టే ఉంది .

  • @ramanak.v.192
    @ramanak.v.192 19 ชั่วโมงที่ผ่านมา

    విశ్లేషణ అదుర్స్ సార్

  • @sarvapatri4560
    @sarvapatri4560 วันที่ผ่านมา

    Please do a video on Ratan Tata sir, because he is the real philanthropist and a great successful man in our india.❤

  • @krishnag4185
    @krishnag4185 15 ชั่วโมงที่ผ่านมา

    All hindus should unite and vote for BJP.

  • @TheVasu570
    @TheVasu570 22 ชั่วโมงที่ผ่านมา +7

    మీరు కూడా బీజేపీ ఓటమి చవిచూస్తుంది అని 3 రోజుల కిందటి వీడియోలో చేప్పారు కదా గురువర్యా. మీరు ఎంత జాకీ పెట్టి లేపినా ఖాన్ గ్రేస్ లేవదు.
    నా humble రిక్వెస్ట్ మీకు... ఈ రాజకీయ విశ్లేషణలు మానేసి సమాజానికి ఉపయోగపడే, భావి భారత పౌరుల కోసం use అయ్యే మీకున్న జ్ఞాన భాండాగారాన్ని, మేధా సంపత్తిని పంచండి. ఇదే మీకు నేను చేసే విజ్ఞప్తి,🙏🙏

  • @venkatasubbareddykuncham5933
    @venkatasubbareddykuncham5933 21 ชั่วโมงที่ผ่านมา

    BJP ని కాదు TDP నీ చూసి నేర్చుకోవాలి

  • @kusursrinivas2397
    @kusursrinivas2397 วันที่ผ่านมา +2

    Jai Jai BJP win

  • @Devi-Yenumula
    @Devi-Yenumula วันที่ผ่านมา +6

    అయ్యో పాపం. ఈ కామ్రేడ్ గాడి ప్రస్తుత తీరునే ఏడవలేక నవ్వడం లేదా చావు నవ్వు నవ్వడం అంటారు కాబోల😂

  • @atharali376
    @atharali376 14 ชั่วโมงที่ผ่านมา

    Correct annaru sir QUESTIONS YENNO,NO ANSWER 1. Strong room lo CCTv camera,lu 36 minutes varaku yenduku close chaysaru? 2.ee madhya lo kondaru vyaktulu EVMs teesu kuni bayataku chala easy ga vastunru 3.police guards layru strong room daggara? CCTv footages adigitay yenduku ECI nirakaristundi? Ee questions ku next episode lo samadhanam ivvandi.

  • @venkateshdaas3439
    @venkateshdaas3439 9 ชั่วโมงที่ผ่านมา +1

    Jai BJP 🚩

  • @babuathram5866
    @babuathram5866 22 ชั่วโมงที่ผ่านมา +8

    సార్ కి పిచ్చెక్కిపోతుంది బీజేపీ ని చూసి రాన్నున్న రోజుల్లో సార్ మైండ్ దొబ్బుతాది ..............???

  • @sureshdegala2723
    @sureshdegala2723 18 ชั่วโมงที่ผ่านมา

    కామ్రేడ్ ..బీజేపీ గెలిచినందుకు మీరు ఎంత పిస్సుక్కొని వుంటారో నేను అర్దం చేసుకోగలను.

  • @marnirambabu
    @marnirambabu วันที่ผ่านมา +3

    Nageswar garu konchem ee thokkalo political visleshanalu apesi ratan tata garu chanipoyaru ayana chesina manchipanulu, samaja seva gurinchi vedio chesthe better. Ee political visleshanalu repati nunchi ayina chesukovachu. Ee roju india ki chala badakaramaina roju.

  • @అభిన్యూస్
    @అభిన్యూస్ 15 ชั่วโมงที่ผ่านมา

    ప్రి బస్ తీయమని ఒక వీడియో చేయండి సార్ దీనివలన ఆటో వాళ్ళు ఇతర ఆటో మీద ఆధారపడిన రంగాలు కుంటూ పడ్డాయి

  • @BayanaBayana-o2s
    @BayanaBayana-o2s 17 ชั่วโมงที่ผ่านมา

  • @harekrishnak1437
    @harekrishnak1437 13 ชั่วโมงที่ผ่านมา

    Good real analysis

  • @ranjithroo1018
    @ranjithroo1018 20 ชั่วโมงที่ผ่านมา +1

    Asalu nuvvu ni comments chusukuntava okati anna niku support ga unnaya

  • @madhanyelchuri3278
    @madhanyelchuri3278 16 ชั่วโมงที่ผ่านมา

    ఆద్యులు చంద్రబాబు నాయుడు గారు